Thread Rating:
  • 9 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బృహన్నల .. aka..
నమస్కారం ష్రెడ్డర్ గారు, రాజు గారు

దన్యవాదాలు సర్.....
కథలో ఇలాంటి విరసమైన బాగాలు వస్తూఉంటాయి...అవి కథ ముందుకు సాగడానికి లేదా తరువాత వచ్చే బాగానికి ఫ్లాట్ ఫార్మ్ కావచ్చు...... 
ఇవి నా కుంటి సాకులు మాత్రమే
ఏది ఏమైనా మీరు చెప్పిన విషయాలపై
నా శ్రద్దను కేంద్రీకరించుతా.....
 ముఖ్యంగా సమయాసమయం అప్డేట్ పెట్టడం
మీ విలువైన ఈ కామెంట్స్ కొరకు మరోసారి 
దన్యవాదాలు.....
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ చాలా బాగుంది గిరీశం గారూ....

ఇలా ఒకే సారి మూడు నాలుగు వివిధ ప్రాంతాల్లో జరిగే విషయాలని ఒకే సారి రాయడం చాలా కష్టం. మీరా పని సునాయాసంగా చేసేస్తున్నారు.. మీకు హ్యాట్సాఫ్
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
ఇంగ్స్ద్ఫ్స్ద్ఫ్ల్క్ స్ద్ఫ్ అద్వ్౩ఎఫ్ద్స్ఫ్ఫ్స్ద్ అస్ఏఏ ఆశ్డ్డ్శా డ్

( ఛీ ... ఏంటోపాడూ ... ముందే చెప్పానుగా ... మాటలు రావట్లేదని ...)
( అదీగాక ... 'కావాల్సింది అందకపోవడం' కూడా కావొచ్చు)
[+] 1 user Likes ravinanda's post
Like Reply
(10-02-2019, 11:17 PM)ravinanda Wrote: ఇంగ్స్ద్ఫ్స్ద్ఫ్ల్క్ స్ద్ఫ్ అద్వ్౩ఎఫ్ద్స్ఫ్ఫ్స్ద్ అస్ఏఏ ఆశ్డ్డ్శా డ్

( ఛీ ... ఏంటోపాడూ ... ముందే చెప్పానుగా ... మాటలు రావట్లేదని ...)
( అదీగాక ... 'కావాల్సింది అందకపోవడం' కూడా కావొచ్చు)

Understood boss
Thsnkyou very much......
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
కొనసాగింస్తునదుకు ధన్యవాదాలు బ్రదర్ అప్డేట్ చాలా బాగుంది
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply
లక్ష్మీ గారు, 
దన్యవాదాలు..... థ్యాంక్స్.
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
(11-02-2019, 02:19 PM)Sivakrishna Wrote: కొనసాగింస్తునదుకు ధన్యవాదాలు బ్రదర్ అప్డేట్ చాలా బాగుంది

శివకృష్ణ గారు,
మీ ప్రోత్సాహనానికి దన్యవాదాలు బ్రదర్
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
***కనిపించుటలేదు ***
   పేరు :-mm గిరీశం గారు (okyes? )
   వృత్తి :-xossipy షిప్ కెప్టెన్. 
    గత 25రోజుల నుండి మా షిప్ కెప్టెన్ గారు కనిపించుటలేదు, మాకు మత్తు సరిపోలేదు అని   నోటిదూలతో ఒక జపడ గాడు (shredder )అన మాటలకూ తీవ్ర మనో వైదన్తో మా   షిప్ నుండి  అయన కోపం తో వైలిపోయారు, దయ చేసి మా షిప్ కెప్టెన్ గారు ఎక్కడ వున్న తిరిగి  వచ్చి నడిసముద్రం లో వున్న మమ్మలిని గమ్యంనికి చరచవలిసింది గా మా    ప్రార్ధన, 
                                                             ఇట్లు 
                                                                      మీ చిరుఅభిమాని.
Like Reply
pl update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(06-03-2019, 02:19 AM)SHREDDER Wrote: ***కనిపించుటలేదు ***
   పేరు :-mm గిరీశం గారు (okyes? )
   వృత్తి :-xossipy షిప్ కెప్టెన్. 
    గత 25రోజుల నుండి మా షిప్ కెప్టెన్ గారు కనిపించుటలేదు, మాకు మత్తు సరిపోలేదు అని   నోటిదూలతో ఒక జపడ గాడు (shredder )అన మాటలకూ తీవ్ర మనో వైదన్తో మా   షిప్ నుండి  అయన కోపం తో వైలిపోయారు, దయ చేసి మా షిప్ కెప్టెన్ గారు ఎక్కడ వున్న తిరిగి  వచ్చి నడిసముద్రం లో వున్న మమ్మలిని గమ్యంనికి చరచవలిసింది గా మా    ప్రార్ధన, 
                                                             ఇట్లు 
                                                                      మీ చిరుఅభిమాని.

Dear shredder bro......

 మీరు చేసిన విమర్షణ నేను చాలా స్పోర్టివ్ గా తీసుకొన్నాను. and అది నిజం.....

ముఖ్యంగా లేట్ అవడానికి కారణం( ఒకటి) మలయాలం సెక్షన్ లో ఒక కథ రాస్తున్న.....
(రెండు) ఈ అప్డేట్ను సూపర్ గా మీ అభిమానానికి అభిరుచికి తగ్గట్టుగా రాయాలనే తపన.... (మూడు,ముఖ్యమైనది ) మందు కొట్టడం ఎక్కువైయింది......రాయడము తక్కువైయ్యింది..... మీ ముందుకు సూపర్ అప్డేట్ తో త్వరలో వస్తా
నా (కథ) కొరకు ఎదురు చూస్తున్న మిమ్మలిని
నిరాశ పరచననే వాగ్దానముతొ
మీ ఓటు నాగభూషణం aka mm గిరీశం
కే వెయ్యగలరని......‌ ఓడ గుర్తుకే మన ఓటు
( ఎలక్షన్ లు దగ్గరకి వస్తున్నాయి గురూ)
థ్యాంక్స్ మిత్రమా ఈ ప్రోత్సాహనానికి......

mm గిరీశం
Like Reply
(06-03-2019, 06:44 AM)twinciteeguy Wrote: pl update

ఈ sunday అని గ్యారంటీ ఇవ్వడం లేదు 
కాని తొందరలో......
mm గిరీశం
Like Reply
ముందుగా మీ మీద విమర్శనాబాణాలు ఎక్కుపెట్టినాడుకు నన్ను క్షమించండి గురూజీ. నేను ఎప్పుడు మిమల్ని (xossip &xossipy )ఆకాశం లో ఒక ధ్రువతార లానే చూసాను, ప్రతిసారి మీ థ్రెడ్ మొదటి పెజి లో ఉండేది, అలాంటిది మీ థ్రెడ్ ను 8వ పెజి లో చూసి నన్ను నేను నిగ్రకించుకోలేకపోయాను, మా అభిమాన రచయిత ఎప్పుడు శిఖరాగ్రం మీద ఉండాలి అని నా (మా )కోరిక అందుకే కుంచెం ఎక్కువ చేసాను నన్ను క్షమించండి, అలానే ఇక మందు అంటారా ఎపుడో సవత్సరానికి 4,5సార్లు తాగేవాడిని కానీ మీ కధ చదవటం మొదలు పెట్టాక అది కూడా మానేసాను, యందుకంటే మీ కధలో మందు కు మించిన కిక్ వుంది, ఆ కిక్ కోసమే మా ఆరాటం మా పోరాటం , మా మనోవేదనను అర్ధం చేసుకుని పవర్ఫుల్ డ్రగ్ (అప్డేట్ )తో మా ముందుకు వస్తారని ఆశిస్తూ   మీ కోసం నా (మా )రెండు కనులను గుమిడికాయలుగా చేసుకుని ఎదురుచూస్తూ ఉంటాం. 
Like Reply
(06-03-2019, 07:22 AM)Okyes? Wrote: మీ ఓటు నాగభూషణం aka mm గిరీశం
కే వెయ్యగలరని......‌ 

నా ఓట్ ఎప్పుడు శ్యామలతో కూడిన నాగభూషణానికే 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
రాజు గారు క్షమించండి just now మీ కామెంట్ చూసా 
థ్యాంక్స్ ... దన్యవాదాలు...
అప్డేట్ తొందరలో.....
mm గిరీశం
Like Reply
Babai emaipoyaav

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
WAITING
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Update please
all images,photos and gifs i post  in this site are collected from internet   if any one have issue with that content please tell me i will remove it.

my stories
1.అరణ్యంలో 2
2.మంజు జీవిత మలుపులు
Like Reply
update please
Like Reply
Update Babai

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
Twinciteeguy garu, చారి113గారు, స్పైసీబాండ్ గారు, మరియు రాజ్ కుమార్ 1 గారు
అప్డేట్ ఇవ్వడం లో చూయిస్తున్న అలసత (lazyness) కు క్షమాపణలు
ఈ ఆదివారం 10 amలోపు అప్డేట్ ఉంటుంది అని ప్రామిస్ చేస్తున్నా.
mm గిరీశం
Like Reply




Users browsing this thread: 39 Guest(s)