Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller జస్టిస్
(26-07-2021, 01:00 PM)garaju1977 Wrote: Story bagundii
Let's wait n see what's going to happen.

There is most unexpected twist will be revealed tomorrow
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(26-07-2021, 01:22 PM)utkrusta Wrote: AWESOME UPDATE

Thank you bro
Like Reply
Excellent update brother 
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
Story name lagane good Justis chesthunnaru super
[+] 1 user Likes ravi's post
Like Reply
(26-07-2021, 03:57 PM)the_kamma232 Wrote: Excellent update brother 

Thank you bro
Like Reply
(26-07-2021, 05:02 PM)ravi Wrote: Story name lagane  good Justis chesthunnaru super

Thank you bro
Like Reply
ప్రభాకర్ తనే ఈ రేప్, మర్డర్ చేశా అని ఒప్పుకోవడం రమ్య కీ షాక్ ఇచ్చింది దాంతో జడ్జ్ గారు కూడా ప్రభాకర్ నిజం ఒప్పుకోవడం చూసి సిబిఐ విచారణ గురించి అప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి తను కలెక్ట్ చేసిన సాక్ష్యాలను కోర్టు కీ అందచేశారు "your honor చెర్రీ కీ ఈ రేప్, మర్డర్ కేసు తో ఎలాంటి సంబంధం లేదు మొత్తం చేసింది ఈ ex ఐపిఎస్ అధికారి ప్రభాకర్ సిన్హా మేము కేసు మళ్లీ reinvestigation మొదలు పెట్టినప్పుడు మేము మొదటగా విచారణ చేసిన ముద్దాయి ఈ కేసు ముందుగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ రాకేష్ అతను చెప్పిన వివరాల ప్రకారం మాకు తెలిసింది ఏంటి అంటే ఈ కేసు లో దర్యాప్తు మొదలు పెట్టడానికి ముందే నిందితుడు సెక్యూరిటీ ఆఫీసర్లకు దొరకడం అందుకే అతని కొంచెం గట్టిగా అడిగేసరీకి అతను నిజం ఒప్పుకున్నాడు ప్రభాకర్ తనకు పది లక్షల రూపాయల లంచం ఇచ్చి ప్రభాకర్ కార్ లోపలికి వచ్చిన కాలనీ cctv footage డిలీట్ చేయమని చెప్పి ప్రభాకర్ హత్య చేసి వెళ్లే సమయానికి వచ్చిన మధుమతి ప్రియుడు కాబోయే భర్త చెర్రీ నీ తల మీద బలంగా కొట్టి అక్కడే పడేసి వచ్చాను అని అతనికి 3rd డిగ్రీ ఇచ్చి అయిన సరే కేసు ఒప్పుకునేలా చేయమని చెప్పాడు అని రాకేష్ మా interrogation లో చెప్పాడు అంతే కాకుండా ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం కూడా ప్రభాకర్ కొట్టిన అపుడు అక్కడ పడిన చరణ్ ఒక రక్తపు బొట్టు కారణంగా అది చరణ్ చేసినట్లు సెక్యూరిటీ అధికారి వాళ్లు నిర్దారణ కీ వచ్చారు దాంతో మేము అదే అనుకున్నాం కానీ పోస్టు మార్టం రిపోర్ట్ నీ లాయర్ రమ్య మా ఆఫీసు కీ పంపినప్పుడు చనిపోయిన మధుమతి మెడ దెగ్గర పంటి గాట్లు ఉన్నాయి అని అందులో saliva sample ఉంది అని తెలిసింది దాని DNA టెస్టు కీ పంపితే అది ప్రభాకర్ తో మ్యాచ్ అయ్యింది దాంతో పాటు ఈ కేసు లో ముఖ్య సాక్షి గా ఉన్న బుగ్గా కుమార్ అనే వ్యక్తి నీ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ద్వారా చంపించారు అంతే కాకుండా లాయర్ రమ్య బ్రతికి ఉంటే తనకి ప్రమాదం అని తనని కూడా చంపడానికి ప్రయత్నం చేశారు ప్రభాకర్ " ఇలా జరిగింది మొత్తం సాక్ష్యాల ద్వారా ప్రభాకర్ దోషిగా అతనికి శిక్ష వేయాలని జడ్జ్ గారు సిద్దం అయ్యారు కానీ ఫార్మాలిటీ కోసం రమ్య నీ ప్రభాకర్ నీ ఎమైన ప్రశ్నిస్తారా అని అడిగితే రమ్య అవసరం లేదని చెప్పింది.


అందరి వాదనలు విన్న తర్వాత జడ్జ్ గారు ప్రభాకర్ చేసిన దానికి ఉరి శిక్ష వేయాలని తీర్పు ఇచ్చారు ఆ తీర్పు విని కూడా ప్రభాకర్ ఏమీ భయపడలేదు అది చూసి రమ్య ఆలోచన లో ఉంది అప్పుడు ప్రభాకర్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు జైలు కీ తీసుకోని వెళ్లుతున్న టైమ్ లో రమ్య వెళ్లి "అయితే నీ రాజు నీ చంపేసుకున్నావా is this stalemate" అని అడిగింది దానికి ప్రభాకర్ నవ్వుతూ "it's still a check" అని చెప్పి వెళ్లిపోతుంటే రమ్య తన ఫోన్ ప్రభాకర్ కీ చూపించి "it's checkmate" అని చెప్పి వెళ్లిపోయింది దానికి ప్రభాకర్ షాక్ లో ఉన్నాడు ఏ నిజం తను దాచాలి అని చూశాడో ఆ నిజం రమ్య కీ తెలిసిపోయింది ఇంటికి వెళ్లిన రమ్య మౌనిక కీ స్నానం చేయించి డ్రస్ వేస్తున్నా మల్లికా దగ్గరికి వెళ్లి "విద్య సిన్హా" అని పిలిచింది దానికి మల్లికా "ఏంటి" అని వెనకు తిరిగింది కానీ తన పేరు మల్లికా అని గుర్తుకు వచ్చి దొరికి పోయాను అని బిక్కమొహం తో రమ్య వైపు చూసింది విద్య దాంతో రమ్య తన లైసెన్స్ గన్ తో విద్య వైపు గురి పెట్టింది దాంతో విద్య తన వెనుక ఉన్న ఫ్రూట్ స్టాండ్ లో కత్తి తీసుకోని తన పీక కోసుకుంది చనిపోతు "I will never lose" అని చెప్పి చనిపోయింది, ఆ తర్వాత రమ్య లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని కేసు రాప్పించి కేసు లేకుండా చేసింది.

రెండు రోజుల తర్వాత రమ్య ప్రభాకర్ నీ కలవడానికి వెళ్లింది అప్పుడు ప్రభాకర్ "ఏంటి మేడమ్ ఇలా వచ్చారు" అని అడిగాడు "ఏమీ లేదు సార్ మీరు ఈ కేసు లో నిర్దోషి అని తేలింది అందుకే మిమ్మల్ని రిలీస్ చేయించడానికి వచ్చా" అని వెటకారం గా చెప్పింది రమ్య అప్పుడు ప్రభాకర్ "జోక్ చేస్తూన్నావా" అని అడిగితే తన దగ్గర ఉన్న ఒక పేపర్ ఆర్టికల్ ను చూపించింది రమ్య "నీ కూతురు చనిపోయింది కానీ తను చనిపోవడానికి ముందు ఈ కేసు లో తను చేసిన విషయాలు అని నీకు చెప్పడానికి నీకు ఫోన్ చేసినపుడు నా చెల్లి స్మార్ట్ వాచ్ లో రికార్డ్ అయిన ఈ వీడియో లు సాక్ష్యం గా చూపించి నిను బయటికి తీసుకోని వస్తా ఓకే నా" అని అడిగింది రమ్య దాంతో ప్రభాకర్ ఆ వాచ్ నీ విసిరి కొట్టాడు దానికి రమ్య నవ్వుతూ "అయ్యో ప్రభాకర్ సార్ ఒరిజినల్ ప్రూఫ్ తో రావడానికి నేను ఏమైనా పిచ్చిదాని అని అనుకున్నావా అవి అని ఎప్పుడో జడ్జ్ గారి దగ్గరకు వెళ్లిపోయాయి నిన్ను నేను ఎందుకు రిలీస్ చేయిస్తున్నానో తెలుసా నీ వల్ల ఒక్క అమ్మాయి తన అయిన వాళ్ళని కోల్పోయి ఒంటరిగా ఈ సమాజంలో బిక్కు బిక్కు మంటు భయం తో అలాడి పోయి బతుకుతుంటే నీ కూతురు ఆ అమ్మాయిని చంపేసింది అదే ఒంటరి బతుకు నీకు వచ్చేలా చేస్తా నీకు ఉరి శిక్ష తో నీ పాపాలు నశించకుడదు అనుక్షణం అనుభవించాలి" అని చెప్పింది రమ్య అంత విన్న తర్వాత ప్రభాకర్ "విద్య నా కూతురు అని ఎలా తెలిసింది" అని అడిగాడు.


దానికి రమ్య "నీ కూతురు నీ వల్లే దొరికింది ఊటీ క్లబ్ హౌస్ లో నువ్వు నీ కూతురు కలిసి దిగిన ఫోటో నాకూ దొరకదు అనుకున్నావా నాకూ మొదటి నుంచి అర్థం కావడం లేదు చెర్రీ ఈ రేప్ చేసి ఉంటే వాడు అంత తేలికగా ఎందుకు దొరకాడు అని ఆ తర్వాత పోస్టు మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ రెండో DNA ఎవరిది అని అప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం నీ DNA తో మ్యాచ్ అయ్యింది కానీ నీది కాదు అప్పుడే అర్థం అయ్యింది నువ్వు కాదు వేరే ఎవరో ఈ పని చేశారు అని అప్పుడు నాకూ తెలిసిన నిజం ఏంటి అంటే ఇది రెగ్యులర్ రేప్ కాదు "Homosexual bang" " అని చెప్పింది రమ్య.
Like Reply
bhale vundi mowa
నా కథ లు  ప్రియగీతం
[+] 1 user Likes niranjan143's post
Like Reply
Superb picha keka update bro bhale undi
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
I expected bro on yesterday updated .
Main reason in the tennis club.
[+] 1 user Likes Varama's post
Like Reply
కేక ఉన్నాయి ట్విస్టులు! ధన్యవాదములు విక్కీకింగ్ గారూ!
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 188 updated-26 Jun 2024)
Like Reply
(27-07-2021, 09:59 AM)niranjan143 Wrote: bhale vundi mowa

Thank you mowa
Like Reply
(27-07-2021, 10:09 AM)Saikarthik Wrote: Superb picha keka update bro bhale undi

Thank you bro
Like Reply
(27-07-2021, 10:37 AM)somberisubbanna Wrote: కేక ఉన్నాయి ట్విస్టులు! ధన్యవాదములు విక్కీకింగ్ గారూ!

మీ అందరి ప్రోత్సాహం వల్లే ఇది అంత మీ అందరికీ ధన్యవాదాలు
Like Reply
(27-07-2021, 10:29 AM)Varama Wrote: I expected bro on yesterday updated .
Main reason in the tennis club.

Great bro and thanks for the comments
Like Reply
WHAT A TWSIT..........AND ITS GOES LIKE THRILLER.........ANY WAY EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
very good
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(27-07-2021, 02:02 PM)utkrusta Wrote: WHAT A TWSIT..........AND ITS GOES LIKE THRILLER.........ANY WAY EXECELLENT UPDATE

Thank you bro and it's going to be end tomorrow
Like Reply
(27-07-2021, 05:03 PM)twinciteeguy Wrote: very good

Thank you bro
Like Reply
రమ్య చెప్పింది విన్న తర్వాత ప్రభాకర్ రమ్య తెలివికి ఫిదా అయిపోయాడు "ఇందుకే నువ్వు నా తరుపున వాదించడానికి పిలిపించా కానీ నువ్వు ఆ చెర్రీ గాడి వైపు నిలబడావు" అని చెప్పాడు దానికి రమ్య "ఒక వెళ్ల నువ్వు నాకూ ముందే ఈ నిజం చెప్పిన నేను చెర్రీ వైపే ఉండేదాని నువ్వు నా లైఫ్ లో నేను కోల్పోయిన నా ప్రేమ నాకూ తిరిగి ఇచ్చావు అందుకే నీకు ఒంటరితనం అనే నరకం నుంచి నీకు విముక్తి కల్పించాలని నీకు ఒక హెల్ప్ చేస్తా" అని చెప్పి తన కోట్ లోపల ఉన్న ఒక గన్ తీసి "ఇందులో ఒకే ఒక్క బుల్లెట్ ఉంది దాంతో నిన్ను నువ్వు కాల్చుకొని చనిపో ట్రస్ట్ మీ ఒంటరితనం నీ మించిన భారం మరొకటి ఉండదు చచ్చిపో" అని చెప్పింది రమ్య అలా లేచి వెళ్లిపోతున్న రమ్య వైపు చూసిన ప్రభాకర్ తన దగ్గర ఉన్న గన్ తో రమ్య వైపు చూసి కాల్చాడు కానీ అందులో బుల్లెట్ లేదు రమ్య తన చేతిలో ఉన్న బుల్లెట్ కింద పడేసి వెళ్లిపోయింది, ఆ మరుసటి రోజు ఉదయం ప్రభాకర్ రీలిస్ అయ్యాడు అలా ఇంటికి వెళ్లి తన ఇంట్లో ఉన్న బార్ లో ఉన్న మందు బాటిల్స్ అన్ని ఇళ్లు అంతా విసిరేసి ఒక బాటిల్ తాగుతూ తన ఎదురుగా ఉన్న విద్య ఫోటో వైపు చూస్తూ ఉన్నాడు అలా కళ్లు మూసుకుని తన కూతురు చేసిన దారుణాలు గుర్తు చేసుకున్నాడు.


విద్య పుట్టిన అప్పుడే వాళ్ల అమ్మ చనిపోయింది దాంతో తనని గారాబంగా పెంచాడు తనకు ఏదైనా కావాలంటే అది ఖచ్చితంగా కావాలి అనే స్వభావం తో పెరిగింది విద్య ఇలా ఉంటే తనకు 13 సంవత్సరాల అప్పుడు తనకు ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వచ్చిన ఒక టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తించి రేప్ చేయబోయాడు అప్పుడు విద్య తనని కాపాడుకోవడానికి తన చేతిలో ఉన్న పెన్సిల్ తో గొంతులో గుచ్చి చంపింది ఆ తర్వాత వాళ్ల నాన్న తన influence తో కేసు లేకుండా చేశాడు ఆ రోజు నుంచి తనకి మొగాలు అంటే అసహ్యం మొదలు అయ్యింది ఇంక తను అమ్మాయిల పై ఆకర్షితురాలైంది కాలేజ్ లో ఉండగా తన పక్కింటి అమ్మాయి తో ప్రేమలో పడింది కానీ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని వాళ్ల నాన్న డ్రైవర్ కీ డబ్బు ఇచ్చి ఆక్సిడెంట్ చెయ్యించింది ఆ తర్వాత ఊటీ వచ్చినప్పుడు మధు నీ చూసి ప్రేమ అనే మైకం లో మునిగింది ముందు ఫ్రెండ్ గా ఉన్నట్లు ఉండి మెల్లగా తన పైన శారీరక వాంఛ కోరుకుంది దానికి రమ్య విద్య నీ దూరం పెడితే ఒక రోజు తన తండ్రి ఆఫీసు కీ పిలిచి అక్కడ బలవంతంగా శారీరకంగా దాడి చేసింది దాంతో మధు తనను కొట్టి అక్కడి నుంచి ఏడుస్తు వెళ్లిపోయింది, తన కూతురు విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్రభాకర్ మధు ఫ్యామిలీ కీ వార్నింగ్ ఇచ్చాడు వాళ్లు అయిన సెక్యూరిటీ అధికారి కంప్లయింట్ ఇవ్వాలని నిర్ణయించారు దాంతో మధు తమ్ముడూ సన్నీ నీ torture చేశాడు వాళ్ల నాన్న ఉద్యోగం పొగోటీ వాళ్ల కుటుంబం ఆత్మహత్య చేసుకున్నేలా చేశాడు.

ఆ తర్వాత విద్య నీ ఢిల్లీ పంపించాడు అక్కడ చదువుతూ ఉన్న విద్య ఒక రోజు హాస్పిటల్ లో మౌనిక నీ చూసి ఇష్టపడింది దాంతో తన చదువు వదిలేసి మౌనిక కీ కేర్ టేకర్ గా జాయిన్ అయ్యింది తన ఒంటి మీద స్పర్శ లేని మౌనిక ఎలాంటి రియాక్షన్ ఇచ్చేది కాదు ఆ రోజు బుగ్గా రమ్య ఫోటో తీసి పంపింది విద్య కీ దాంతో ఆ రోజు రమ్య ఇంటికి రావడం లేట్ అవుతుంది అని తెలిసి ఫ్లయిట్ లో హైదరాబాద్ వచ్చింది విద్య ఎవరికి తెలియకుండా మధు ఇంటికి వెళ్లింది కాలింగ్ బెల్ కోడితే చెర్రీ అనుకోని వచ్చిన మధు విద్య నీ చూసి షాక్ అయ్యింది విద్య వెంటనే మధు నీ లోపలికి లాకుని వెళ్లి రేప్ చేసింది కానీ తనకి engagement అయ్యింది అని తెలిసి దిండు తో ఊపిరి ఆడకుండా చేసి చంపి తన తండ్రి కీ జరిగింది చెప్పింది అతను హడావిడి గా వచ్చి మధు బాడి మాయం చేయాలి అని చూశాడు అప్పటికే విద్య ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కి వెళ్లిపోయింది మధు బాడి నీ కిచెన్ లోకి తీసుకోని వెళ్లి గ్యాస్ లీక్ చేసి చంపాలి అని ప్లాన్ చేస్తే అప్పుడే చెర్రీ లోపలికి వచ్చాడు దాంతో ప్రభాకర్ వాడిని కొట్టి తెలివిగా వాడిని ఇరికించి వెళ్లాడు మధు కేసు రమ్య హ్యాండిల్ చేస్తూ ఉండటం తో విద్య తనని ఏమీ డిస్టర్బ్ చేయలేదు తన తండ్రి మీదకు కేసు వెళుతుంది అని ధీమా తో ఉంది కానీ ఎప్పుడైతే రమ్య కీ బుగ్గా గురించి తెలిసిందో దాంతో వాడు నోరు తేరిస్తే తన పని అయిపోతుంది అని అర్థం అయ్యి వాడిని చంపేసింది ఆ తర్వాత ఊటీ లో రమ్య నీ చంపడానికి చూసింది ఊటీ క్లబ్ లో విద్య ఫోటో రమ్య కీ దొరికింది ఆ తర్వాత రమ్య తిరిగి వచ్చిన తర్వాత విద్య నీ హౌస్ అరెస్ట్ చేసింది తనకి ఇంట్లో పనులు తప్ప బయటకు వెళ్లే అవకాశం లేకుండా లాక్ చేసింది రమ్య ఆ తర్వాత ప్రభాకర్ కీ విద్య గురించి కోర్టు లో చెప్పి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది కానీ ప్రభాకర్ రివర్స్ గేమ్ ఆడుతాడు అని expect చేయని రమ్య ముందు షాక్ అయిన తన చివరి ఎత్తు తో ఆట మొత్తం మార్చింది ఇలా జరిగింది అంతా గుర్తు చేసుకున్న ప్రభాకర్ తన కూతురుని కాపాడేందుకు పోరాడి ఓడిపోయినందుకు ఒక లైటర్ వెలిగించి ఇంటి గోడ మీద వేశాడు అలా తన కూతురు ఫోటో పట్టుకుని ఆ మంట లో కలిసిపోయాడు.

ప్రభాకర్ చనిపోవడంతో రమ్య అందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు అప్పుడు రాజ్ అడిగాడు "ఇంత మందికి న్యాయం చేశావు నీ జీవితం నాశనం చేసిన ఆ సిపీ గాడిని ఎందుకు వదిలేశావు" అని అడిగాడు దానికి రమ్య నవ్వుతూ ఇలా చెప్పింది "తనకి తన బావ తో engagement రోజు వాడిని భయపెట్టిన తరువాత వచ్చిన ధైర్యం తో తిరిగి జలంధర్ వెళ్లింది అక్కడ కాలేజ్ అనే కార్ దొంగ కీ ఒక కార్ నీ దొంగతనం చేయమని చెప్పి డబ్బు ఇచ్చింది ఆ తర్వాత ఆ సిపీ ఫ్రెండ్ ఒక్కడిని గన్ తో బ్లాక్ మెయిల్ చేసి వాడితో సిపీ కీ ఫోన్ చేయించి ఒక ప్లేస్ కీ పిలిపించింది అప్పుడు కాలేజ్ తెచ్చిన కార్ లో రమ్య వెనక కూర్చుని సిపీ ఫ్రెండ్ కీ తల మీద గన్ పెట్టి స్పీడ్ గా పోనిచ్చి సిపీ మీదకు కార్ ఎక్కించి చంపింది, సిపీ బాడి కార్ లో వేసి వాడికి గన్ పెట్టి ఫుల్ గా తాగించి సిపీ మీద కూడా మందు పోసి కార్ నీ స్పీడ్ గా పోనీవమని చెప్పి తను కార్ నుంచి దూకింది మత్తులో వాడు కార్ నీ తీసుకోని లారీ కీ గుద్దాడు ఆ కార్ సిపీ కార్ అవ్వడం వల్ల డ్రింక్ అండ్ డ్రైవ్ ఆక్సిడెంట్ లో కొట్టుకపోయింది" ఇది అంత విన్న తర్వాత రాజ్ షాక్ లో ఉన్నాడు దానికి రమ్య వాడికి ఒక lip kiss ఇచ్చి గట్టిగా hug చేసుకుంది అలా ఇద్దరు సంతోషంగా ఒకటి అయ్యారు 

The end 

[+] 6 users Like Vickyking02's post
Like Reply




Users browsing this thread: 7 Guest(s)