Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller జస్టిస్
#61
Bagundi suspence pettaru nijanga chala bagundi
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(22-07-2021, 10:26 PM)somberisubbanna Wrote: సూపర్ VickyKing02 గారూ! Namaskar  మంచి థీం తో తిరిగివచ్చారు! yourock  మీకు మా ధన్యవాదములు! thanks

మీ అందరి ఆదరణకు నేనే ధన్యవాదాలు చెప్పాలి నను మళ్లీ ప్రోత్సాహిస్తున్నందుకు
Like Reply
#63
(22-07-2021, 10:41 PM)the_kamma232 Wrote: Excellent update brother

Thank you bro
Like Reply
#64
(23-07-2021, 03:49 AM)narendhra89 Wrote: Bagundi suspence pettaru nijanga chala bagundi

Thank you bro inka chala unnayi suspence lu
Like Reply
#65
రమ్య, రాజ్ నీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి రమ్మని చెప్పేసరీకి అందరూ షాక్ అయ్యారు అప్పుడు జడ్జ్ గారు "డిఫెన్స్ లాయర్ గారు ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విరాజ్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి సరైన కారణం ఏమిటో కోర్టు వారికి వివరించిండి" అని అడిగారు దాంతో రమ్య "your honor లాయర్ విరాజ్ గారి వాదనలు విన్న అనంతరం నాకూ ఆయన మరిచి పోయిన కొన్ని విషయాలు గుర్తు చేయాలని అనిపించింది అంతే కాకుండా ఆయన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని నా అభిప్రాయం దానికి కోర్టు వారు లాయర్ గారు ఒప్పుకుంటేనే నేను proceed అవుతాను" అని చెప్పింది దాంతో అప్పుడే ఒంటి గంట సమయం అయినట్లు గడియారం గంట కొట్టడం తో జడ్జ్ గారు వాదన నీ లంచ్ తర్వాత వాయిదా వేశారు దాంతో అందరూ బయటకు వెళ్లారు అప్పుడు రాజ్, రమ్య నీ పక్కకు లాకుని వెళ్లి "ఎమైంది నీకు అసలు ఎందుకు ఎవరో కొత్త మనిషి నీ చూసినట్లు చూస్తూన్నావు అసలు నువ్వు నన్ను ఇలా దూరం పెడుతుంటే నా గుండె కోసినట్టు ఉంది నువ్వు లేని ఈ 8 సంవత్సరాల జీవితం 8 యుగాలుగా ఉంది ఇంక ఈ ఎడబాటు నా వల్ల కాదు నేను నీ కోసం ఇంతలా తప్పిస్తూంటే నీకు అర్థం కావడం లేదా" అని కంట్లో నీరు కారుతున్న విషయం కూడా గుర్తించకుండా తన ప్రేమను బాధ రూపంలో చెప్పాడు విరాజ్, తన బాధ చూసి రమ్య గుండె కూడా కరిగింది కానీ తన గతం తాలూకు చేదు అనుభవాలు కళ్ల ముందు కనిపించే సరికి తన లో నుంచి వస్తున్న తన ప్రేమ సందేశాన్ని కూడా అణిచి పెట్టి తన కంట్లో నీరు కూడా రాకుండా తనను తాను అదుపు చేసుకుని రాజ్ నీ పక్కకు తోసి బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ అద్దం ముందు గొంతు నుంచి తన స్వరం కూడా వినిపించకుండా అరుస్తూ, తన మనసులోని వేదన నీ కంటి నీరు ఆకారం లో బయటకు వదిలింది రెండు నిమిషాల తర్వాత తన మొహం మీద నీళ్లు చల్లుకొని మళ్లీ తన గంభీరమైన మొహం లోకి వచ్చి కోర్టు హాల్ లోకి వెళ్ళింది.


రమ్య కోరికను జడ్జ్ గారు ఆమోదించి విరాజ్ నీ క్రాస్ ఎగ్జామిన్ కోసం పిలిచారు విరాజ్ తన లాయర్ కోట్ విప్పి బోనులోకీ వెళ్లాడు.

రమ్య : సార్ మీరు ఎక్కడ లా చేశారు

రాజ్ : kvl లా ఇన్స్టిట్యూట్ జలంధర్ పంజాబ్

రమ్య : మీ నాన్నగారు ఏమీ చేసేవారు

రాజ్ : crpf లో కమాండర్ గా పని చేసేవారు

రమ్య : point to be noted your honor మరి మీకు ప్రభుత్వం ఒక జవాను కు ఇచ్చే గన్ కీ ఒక ఉగ్రవాద సంస్థ వాడే గన్ కీ తేడా తెలియద అని అడిగింది దాంతో రాజ్ ఎలాంటి జవాబు చెప్పలేక పోయాడు అప్పుడు మళ్లీ రమ్య అవును మీరు హ్యూమన్ రైట్స్ లాయర్ అయ్యి ఉండి ఒక రేప్ అండ్ మర్డర్ కేసు ఎందుకు వాదించాలి అనుకున్నారు అని అడిగింది

రాజ్ : ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అందుకే ex IG ప్రభాకర్ సిన్హా నన్ను అడగ్గానే ఒప్పుకున్న

రమ్య : మరి ఆ కేసు వదిలేసి ఈ కేసు కీ ఎందుకు వచ్చారు

రాజ్ : మీకు తెలియదు లెండి మిస్ రమ్య డిఫెన్స్ లాయర్ గారు 2013 లో హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ మీద నేను వేసిన పిటిషన్ కీ ఇప్పుడు అదే ఉగ్రవాద సంస్థ కీ చెందిన అతను దొరికాడు అంటే అందుకోసం నేను ఈ కేసు తరుపున వాదిస్తున్నాను మీరే నా కేసు లోకి వచ్చారు మేడమ్

ఇది అంత విన్న తర్వాత రమ్య తన కాలేజీ ఫోటో ఒకటి తెచ్చి చూపించింది అందులో ఒక వ్యక్తి నీ రాజ్ తన ఫ్రెండ్స్ భుజాల పై మోస్తూ గోల చేస్తున్నారు "ఈ ఫోటో లో ఉన్నది మీరే కదా" అని అడిగింది రమ్య అవును అన్నట్లు తల ఆడించాడు రాజ్ "నిన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు అని మీకు ఫోన్ వచ్చిన తర్వాత ఉస్మాన్ గురించి మీరు ఏమైనా ఎంక్వయిరీ చేశారా" అని అడిగింది రమ్య, దానికి రాజ్ "లేదు సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు అంటే పక్కా ఆధారాల తో చేసి ఉంటారు అని నమ్మాను పైగా నా ఎంక్వయిరీ లో కూడా ఒక వ్యక్తి ఎస్కేప్ అతని పేరు ఉస్మాన్ అందుకే నేను ఫిక్స్ అయ్యా " అని చెప్పాడు రాజ్ దానికి రమ్య "ఈ ఫోటో లో మీరు ఎత్తుకొని గోల చేస్తున్న అతని పేరు ఏంటి" అని అడిగింది రమ్య అప్పుడు రాజ్ అతని పేరు చెప్పబోతు ఆగిపోయాడు తన చేత్తో తల కొట్టుకుంటూ మౌనం గా ఉన్నాడు అప్పుడు రమ్య "ఉస్మాన్ మహమ్మద్ ఇదే కదా అతని పేరు" అని అడిగింది దానికి రాజ్ అవును అని తల ఆడించాడు "మీరు ఎస్కేప్ అయ్యాడు అని చెప్పిన ఉస్మాన్ ఇతను అయ్యి ఉండొచ్చు కదా" అని అడిగింది రమ్య "అది ఎలా కుదురుతుంది ఒకే పేరు తో చాలా మంది ఉంటారు పైగా ఇతను ఎప్పుడు సౌత్ ఇండియా రాలేదు" అని కొంచెం అయోమయంగా జవాబు ఇచ్చాడు రాజ్ "exactly ఇదే ఇక్కడ కూడా జరిగింది your honor ఉస్మాన్ అనే ఉగ్రవాది మిస్ అయ్యాడు దాంతో మూసి వేసి ఉన్న కేసు మళ్లీ ఇప్పుడు నా క్లయింట్ కేసు లో సాక్షి గా ఉన్న వ్యక్తి అని ఆ మూసి వేసిన కేసు లో కావాలి అని ఇరికించడానికి చూస్తున్నారు ఈ కేసు నీ లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్ శాఖ వాళ్లు ఎటు తిప్పి నా క్లయింట్ మీద అన్యాయం గా మోపాలి అని చూస్తున్నారు అందుకే ఈ కేసు నీ CBI కీ అప్పగించాలని కోరుతూన్నాము that's all your honor" అని తన వాదన ముగించి తన ప్లేస్ లో కూర్చుంది రమ్య.

జడ్జ్ గారు మొత్తం గమనించి "ఈ కేసు లో అరెస్ట్ చేయబడ్డ ఉస్మాన్ అలీ బాష మరియు చెర్రీ అలియాస్ చరణ్ నీ కోర్టు నిర్దోషులుగా పరిగణనిస్తూ విడుదల చేయడం జరిగింది అంతే కాక మధుమతి హత్య కేసులో లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్ల దర్యాప్తు చాలా దుర్భరంగా ఉంది అందుకు ఈ కేసు నీ CBI కీ అప్పగించాలని కోర్టు వారు సెక్యూరిటీ అధికారి శాఖ నీ ఆదేశీస్తుంది CBI వారు కూడా ప్రతి వాయిదా కీ తమ రిపోర్ట్ నీ కచ్చితంగా ఇవ్వాలి లేకపోతే వారి పైన కూడా కోర్టు చర్యలు తీసుకుంటుంది ఈ కేసు నీ వచ్చే నెల 25 కీ వాయిదా వేయడం జరిగింది" అని తీర్పు ఇచ్చారు దాంతో ప్రభాకర్ వైపు విజయ గర్వం తో చూస్తూ బయటకు వెళ్లింది రమ్య ఆ తర్వాత చెర్రీ ఉస్మాన్ తనని కార్ దెగ్గర కలిసి థాంక్స్ చెప్పారు అప్పుడు చెర్రీ ప్రభాకర్ కార్ దెగ్గర ఎవరో బీహార్ అతని చూశాడు వాడిని చూసి రమ్య తో "మేడమ్ నేను వాడిని మధు చనిపోయిన రోజు ఆ కాలనీ లో చూశా" అన్నాడు అప్పుడు రమ్య కూడా వాడి వైపు చూసింది అప్పుడు గుర్తుకు వచ్చింది చెర్రీ కీ "మేడమ్ వాడు ఒక ధోభీ మధు వాళ్ల ఇంటి దగ్గర ఇస్త్రీ బండి పెట్టుకుని ఉండటం నేను ఆ రోజు చూశా" అన్నాడు అప్పుడు రమ్య వాడికి ప్రభాకర్ కీ మధ్య ఏంటి సంబంధం అసలు ప్రభాకర్ కీ మధు కీ ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ మనోహర్ వైపు చూసింది దానికి మనోహర్ "అర్థం అయ్యింది సీనియర్" అని అన్నాడు. 

రమ్య చెప్పడం తో మనోహర్ ఆ బీహార్ అతని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు ఆ మరుసటి రోజు రమ్య మధు పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించి చూస్తూ ఒక పాయింట్ నీ బాగా చెక్ చేసి చెర్రీ నీ తన హోటల్ రూమ్ కీ పిలిచింది తను వచ్చిన తర్వాత తనని కాఫీ తాగమని చెప్పింది ఆ తర్వాత రమ్య చెర్రీ నీ అడగడం మొదలు పెట్టింది "చెర్రీ నీ బ్లడ్ గ్రూప్ ఏంటి" అని అడిగింది అప్పుడు చెర్రీ "o-" అని చెప్పాడు అప్పుడు రమ్య బాగా ఆలోచించి "ఆ రోజు నువ్వు మధు ఇంటికి వెళ్లినప్పటి నుంచి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చే లోపు ఏమీ జరిగింది అన్నది మొత్తం నాకూ పూస గుచ్చినట్లు చెప్పు దాంతో పాటు మీ ప్రేమ కథ కూడా చెప్పు మనకు ఏమైనా క్లూ దొరకోచ్చు" అని అడిగింది, దాంతో చెర్రీ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు "ఆ రోజు నేను తనకి I love you చెప్పిన తరువాత తన గురించే ఆలోచిస్తూ ఉన్న అసలు నేను కప్ గెలిచి నేషనల్ మీట్ కీ వెళ్లుతున్న అన్న దానికంటే నా కళల సుందరి నా ఎదురుగా వచ్చింది అనే సంతోషం లో ఉన్న ఆ మరుసటి రోజు నేను తనని వెతుకుతూ కాలేజీ అంతా వెతుకుతూ ఉన్న తను లైబ్రరీ లో ఉంది అని అక్కడికి వెళ్లా అప్పుడు తనని చూస్తూ తన ఎదురుగా కూర్చుని ఏదో బుక్ చదువుతూ ఉంటే తనే నను పిలిచింది ఏంటి సంగతి అని దానికి నేను కాఫీ కోసం రమ్మని అడిగా తను ఒప్పుకోలేదు దాంతో మరుసటి రోజు నేను కాలేజీ ఆడిటోరియంలో "మధుమతి నాతో కాఫీ కీ రావాలి" అని రాశా కానీ నేను కావాలి అనుకున్న మధుమతి బదులు మిగిలిన మధుమతి వచ్చి నా చుట్టూ చేరారు వాళ్ల నుంచి తప్పించుకుని నా బైక్ దగ్గరికి వెళ్లితే అక్కడ నా బైక్ సీట్ మీద "I am not interested" అని బ్లేడ్ తో కోసి వెళ్లింది నేను వదులుతానా వాళ్ల కాలనీ కీ వెళ్లి తన ఇంటి ముందు హార్న్ కొడుతూ మొత్తం న్యూసెన్స్ చేశా దాంతో వాళ్ల బాబాయి వచ్చి నను కొట్టి పంపించారు అప్పుడే నాకూ ఒక మెసేజ్ వచ్చింది "let's meet tomorrow" అని దాంతో నేను ఒక కాఫీ షాప్ కీ వెళ్లి తన కోసం ఎదురుచూస్తున్నా అప్పుడే తను వచ్చింది" అని చెర్రీ చెప్తుంటే రమ్య కీ మనోహర్ నుంచి ఫోన్ వచ్చింది అప్పుడు మనోహర్ ఆ బీహార్ వాడిని ఒక వైన్ షాప్ దగ్గర చూశా అన్నాడు అలాగే ఫాలో అవ్వమని చెప్పింది రమ్య.

ఫోన్ పెట్టేసి చెర్రీ నీ చెప్పమని సైగ చేసింది అప్పుడు చెర్రీ మళ్లీ తన కథ చెప్పడం మొదలు పెట్టాడు "కాఫీ షాప్ కి వచ్చిన మధు డైరెక్ట్ గా చెర్రీ దగ్గరికి వెళ్లి అసలు తనకు ఏమీ కావాలి అని అడిగింది దానికి చెర్రీ నాకూ ఏమీ వద్దు నువ్వు నన్ను ప్రేమించాల్సిన పని కూడా లేదు చూడు నీ గురించి నాకూ తెలియదు నా గురించి నీకు తెలియదు ఎందుకో తెలియదు కానీ నువ్వు తెగ నచ్చేశావు కానీ రెండు రోజుల నుంచి నీ వెనుక తిరిగిన కుక్క నీ చూసినట్లు చూడట్లేదు ఇంక డిసైడ్ అయ్యిపోయా నేను ఎంత నా టైమ్ వేస్ట్ చేసిన నువ్వు నను accept చేయవు అని అందుకే నిన్ను దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపోతా కానీ నేను ప్రేమించిన అమ్మాయి తో కాఫీ తాగలి అన్నది నా డ్రీమ్ అందుకే నిన్ను ఇంత ఇబ్బంది పెట్టా సారీ అని అలా మేము ఇద్దరం మాట్లాడుతూ ఉంటే ఎవడో నా ఫోన్ కొట్టేసి పారిపోతుంటే నేను వాడి వెనుక పరిగెత్తుతూ ఉంటే మధు అక్కడే ఉన్న నా టెన్నిస్ బ్యాట్ తో బాల్ నీ ఎగిరేసి కోడితే వాడి తలకు తగిలి కింద పడ్డాడు" ఇలా చెర్రీ చెప్పేది వింటున్న రమ్య "తనని దూరం నుంచి ప్రేమించాలి అని డిసైడ్ అయ్యావా" అని అడిగింది దానికి చెర్రీ "లేదు మేడమ్ మధు కొంచెం డిస్టర్బ్ మైండ్ సెట్ తనూ ఎవరితో మాట్లాడదు ఎవరిని నమ్మదూ ఎందుకో ఎవరికి తెలియదు అందుకే తనని రివర్స్ లో డీల్ చేస్తే తప్ప మన దారిలోకి రాదు అని అలా చెప్పి తనకి దూరంగా ఉండి ఫాలో అవుతున్న తను కూడా నన్ను పట్టించుకోలేదు అప్పుడు అర్థం అయ్యింది తనకు ఏదో బాధాకరమైన గతం ఉంది అని అందుకే మొదటి సారి తనని impress చేయడానికి ఒక పని చేశా తన బర్త్ డే తెలుసుకొని ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ల కాలనీ లో ఉన్న పిల్లలు అందరి తో తన కీ గంట కీ ఒక రోజా పువ్వు ఇప్పించా అప్పుడు తను ఎవరూ చేస్తున్నారు అని ఆలోచించే లోపే తన దగ్గరికి వెళ్లి మోకాలి పైన నిలబడి తన మీద ఒక బెలూన్ తో రోజా పూల వర్షం కురిపించా అలా తను ఆశ్చర్యం లో ఉండగా తనకు ఒక రోజా పువ్వు ఇచ్చి బర్త్ డే విష్ చెప్పా తనకు ఏమీ అయ్యిందో తెలియదు మొదటి సారి నవ్వింది నా ప్రేమ నీ ఒప్పుకుంది అలా మొదలు అయిన మా ప్రేమ చాలా సంతోషంగా సాగిపోతుంది ఆ టైమ్ లో మేము కాలేజీ తరుపున మనాలి ట్రిప్ కీ వెళ్లాం రాత్రి ఇద్దరం తన రూమ్ లో కూర్చుని మాట్లాడుతూ ఉంటే మొదటి సారి తనే నా దెగ్గరగా కూర్చుని చేతిలో చెయ్యి వేసి మాట్లాడుతూ ఉంది ఆ టైమ్ లో కంట్రోల్ చేసుకోలేక తనకి ముద్దు పెట్టా తను నన్ను ఆపలేదు దాంతో ఇద్దరం ఆ రాత్రి కలిశాం ఆ తర్వాత తను pregnant అని తెలిసింది వాళ్ల ఇంట్లో మా ఇంట్లో తన్నులు తిని తిట్లు తిని మొత్తానికి పెళ్లికి ఒప్పించా అలా మాకు engagement అయ్యింది ఆ తర్వాత ఒక రోజు నాతో ఒక విషయం చెప్పాలి అని ఇంటికి పిలిచింది అప్పుడు నేను తన ఇంటికి వెళ్లా బయట ఒక ఇస్త్రీ బండి వాడిని చూశా లోపలికి వెళ్లిన తర్వాత ఎవరో నను వెనుక నుంచి కొట్టారు అప్పుడు నాకూ అంతా మసక మసకగా ఉంది తరువాత స్ప్రుహ కోల్పోయా లేచేటప్పటికి మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు మీడియా వచ్చేసారు నను అరెస్ట్ చేశారు" అని చెప్పాడు చెర్రీ.

అంతా విన్న తర్వాత రమ్య చెర్రీ వైపు చూస్తూ "నీ penis సైజ్ ఎంత " అని అడిగింది దానికి చెర్రీ షాక్ అయ్యాడు తనకి ఏమీ చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కానీ రమ్య పర్లేదు చెప్పు అని సైగ చేసింది తన సైజ్ ఎంతో చెప్పాడు దానికి రమ్య "ఈ కేసు లో మెయిన్ accused ఎవరై ఉంటారు అని ఆలోచిస్తే నాకూ అనుమానం ఉన్న ఎవరూ కాదు అని అర్థం అయ్యింది ఈ కేసు లో సెక్యూరిటీ అధికారి స్టేట్మెంట్ ప్రకారం accused నువ్వు కానీ నా అనుమానం వరకు ఇద్దరు ఇప్పుడు నాకూ అర్థం అయిన దాని ప్రకారం మూడో వ్యక్తి ఉన్నాడు ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఒక రక్తం చుక్క దొరికింది దాని DNA బ్లడ్ గ్రూప్ నీతో మ్యాచ్ అయ్యింది కానీ దానితో పాటు ఒక saliva sample కూడా దొరికింది అది ఎవరి DNA తో మ్యాచ్ అవుతుందో చూడాలి" అంటూ తన ఫోన్ తీసి రాజ్ కీ ఫోన్ చేసి సాయంత్రం డిన్నర్ కి కలుదాం అని చెప్పింది దాంతో రాజ్ కీ కాలు నెల మీద నిలువ లేదు, సాయంత్రం తనకు కాలేజీ లో రాజ్ గిఫ్ట్ గా ఇచ్చిన ఒక చీర కట్టుకుని డిన్నర్ కి వెళ్ళింది రమ్య తనను అలా చూడగానే రాజ్ గుండె చప్పుడు పెరిగింది అలా తనను చూస్తే రాజ్ నోట్లో నుంచి మాట రావడం లేదు తన excitement కంట్రోల్ చేసుకోడానికి పక్కకు వెళ్లాలి అని చూశాడు అప్పుడు రమ్య తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి ముద్దు పెట్టి i love you too అని చెప్పింది దాంతో రాజ్, రమ్య నీ lip to lip ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు రమ్య మెడ పైన కొన్ని పంటి గాట్లు ఉన్నాయి అప్పుడు అది ఏంటి అని అడిగాడు దానికి రమ్య "ఈ నిజం నీ దగ్గర చాలా రోజులుగా దాచి ఉంచాను i was been bang" అని తన జీవితంలో అతి పెద్ద రహాస్యం ఇన్ని రోజులు తన ప్రియుడు ముందు దాచి ఉంచి మొత్తానికి చెప్పేసింది. 
Like Reply
#66
Excellent superb
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#67
(23-07-2021, 10:44 AM)Saikarthik Wrote: Excellent superb

Thank you bro
Like Reply
#68
అమ్మ బాబోయ్.. చివర్లో బుర్రపాడు చేసేసారు. కోర్ట్ సీన్లు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. చూద్దాం విరాజ్ ఈ కేస్ నుంచి తప్పుకుంటాడా? లేకపోతే అతని ఆవేశం వల్ల ఎవరినైనా కొట్టి జైల్ కి వెళ్తాడా? రమ్యకి, అతనికి మధ్య ఇప్పుడు ఏమైనా ఎమోషనల్ డ్రామా నడుస్తుందా?
అసలు నేరస్తుడు చెర్రీ కూడా అయ్యి ఉస్మాన్ తో కలిసి తనని రేప్ చేశాడా?
మీరు ఇప్పుడు తెరచిన తలుపు ఎన్నో దారులకు పొలిమేర లా కనిపిస్తుంది. సరైన గమ్యమేదో మున్ముందు చూడాలి. చూద్దాం.
చిన్న రిక్వెస్ట్: అప్డేట్ కోసం మాత్రం ఎక్కువ రోజులు వెయిట్ చేయించకండి. మీ నుంచి అప్డేట్ రాకపోతే మందులో సోడా కలపాలనిపించట్లేదు. సిగరెట్ కాల్చిన తర్వాత ఇంకోటి వెలిగించాలనిపించట్లేదు. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 2 users Like naresh2706's post
Like Reply
#69
super vicky bro emani chepali mi rachana saili amogam
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#70
(23-07-2021, 02:21 PM)krsrajakrs Wrote: super vicky bro emani chepali mi rachana saili amogam

Thank you bro edho me andhari abhimanam
Like Reply
#71
super
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#72
(23-07-2021, 12:03 PM)naresh2706 Wrote: అమ్మ బాబోయ్.. చివర్లో బుర్రపాడు చేసేసారు. కోర్ట్ సీన్లు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. చూద్దాం విరాజ్ ఈ కేస్ నుంచి తప్పుకుంటాడా? లేకపోతే అతని ఆవేశం వల్ల ఎవరినైనా కొట్టి జైల్ కి వెళ్తాడా? రమ్యకి, అతనికి మధ్య ఇప్పుడు ఏమైనా ఎమోషనల్ డ్రామా నడుస్తుందా?
అసలు నేరస్తుడు చెర్రీ కూడా అయ్యి ఉస్మాన్ తో కలిసి తనని రేప్ చేశాడా?
మీరు ఇప్పుడు తెరచిన తలుపు ఎన్నో దారులకు పొలిమేర లా కనిపిస్తుంది. సరైన గమ్యమేదో మున్ముందు చూడాలి. చూద్దాం.
చిన్న రిక్వెస్ట్: అప్డేట్ కోసం మాత్రం ఎక్కువ రోజులు వెయిట్ చేయించకండి. మీ నుంచి అప్డేట్ రాకపోతే మందులో సోడా కలపాలనిపించట్లేదు. సిగరెట్ కాల్చిన తర్వాత ఇంకోటి వెలిగించాలనిపించట్లేదు. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ

రేపటికి మీ ప్రశ్నలు అన్నింటికీ మీకు సమాధానం వస్తుంది కొంచెం ఓపిక పట్టండి
Like Reply
#73
(23-07-2021, 02:25 PM)twinciteeguy Wrote: super

Thank you bro
Like Reply
#74
Super super update brother 
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
#75
(23-07-2021, 02:36 PM)the_kamma232 Wrote: Super super update brother 

Thank you bro
Like Reply
#76
Awesome update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#77
(23-07-2021, 09:21 PM)utkrusta Wrote: Awesome update

Thank you bro
Like Reply
#78
రమ్య చెప్పింది విన్న రాజ్ షాక్ అయ్యాడు అసలు ఏమీ జరిగింది అని అడిగాడు దాంతో రమ్య మనోహర్ తప్ప ఎవరికీ చెప్పని నిజం తను ప్రేమించిన రాజ్ కీ చెప్పడం మొదలు పెట్టింది.


ఆ రోజు కాలేజీ లో జరిగిన గొడవ తరువాత రాజ్ ధనుష్ తరుపున ప్రచారం చేయడం కోసం అన్ని కాలేజీ లు తిరగడం మొదలు పెట్టాడు రమ్య తనని మిస్ అవుతుంది రమ్య నాన్న, రాజ్ నాన్న ఇద్దరు crpf లో పని చేస్తున్నారు అలా ఇద్దరు ఫ్రెండ్స్ అందరూ ఒకటే క్వార్టర్స్ లో ఉంటున్నారు అలా ఇద్దరు కాలేజ్ టైమ్ నుంచి కలిసి తిరగడం వల్ల స్నేహం కాస్త ప్రేమ గా మారింది అది అందరికీ తెలుసు అది వీళ్ల ఇద్దరికి తెలిసిన కూడా మంచి టైమ్ లో చెప్పాలి అనుకున్నారు రాజ్ ధనుష్ తరుపున జలంధర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని కాలేజీ లు తిరిగి ధనుష్ నీ స్టేట్ స్టూడెంట్ యూనియన్ లీడర్ చేశాడు ఆ రోజు గొడవ లో రాజ్ కొట్టిన దెబ్బకు సిపీ మొహం మీద గట్టిగా దెబ్బ తగిలి మొహం పైనే కుట్లు పడ్డాయి పైగా స్టూడెంట్స్ ఎలక్షన్స్ లో ఒడిపోవడం వల్ల సిపీ రాజ్ మీద పగ పెంచుకున్నాడు, ఎలక్షన్స్ తరువాత రాజ్ రమ్య నీ కలవడానికి వెళ్లాడు కానీ రమ్య లేదు అప్పుడు మౌనిక కీ తను రమ్య కోసం తెచ్చిన చీర ఇచ్చి రేపు 10 గంటలకు రెడీగా ఉండమని చెప్పు అని రేపటికి తన కాలేజీ క్యాంటీన్ లో రమ్య కీ వాలెంటైన్ డే కాబట్టి surprise ఇవ్వడానికి వెళ్లాడు రాజ్ రాత్రి అంతా కష్టపడి మొత్తం అని ఏర్పాట్లు చేశాడు, ఫ్రెండ్ ఇంటికి చదవడానికి వెళ్లిన రమ్య ఇంటికి వచ్చి తన కోసం రాజ్ ఇచ్చిన గిఫ్ట్ నీ తీసి చూసింది ఆ చీర నీ చూసి మురిసిపోయింది రమ్య అప్పుడు రమ్య వెనుక నుంచి వచ్చి "ఏంటి అక్క మొత్తానికి మీ లవ్ స్టోరీ ట్రాక్ లోకి వచ్చినట్లు ఉంది" అని అడిగింది మౌనిక, దానికి రమ్య నవ్వింది అప్పుడు మౌనిక "అవును నువ్వు ఎప్పుడు విరాజ్ నీ రాజ్ అని ఎందుకు పిలుస్తావు" అని అడిగింది "ఎందుకో నాకూ తెలియదు రమ్య, రాజ్ మా పేర్లు ఇలా ఉంటే మమ్మల్ని ఎవరూ విడదీయలేరు అని నా నమ్మకం " అని చెప్పి రేపటి గురించి కలలు కంటు నిద్రపోయింది. 

రమ్య మరుసటి రోజు ఉదయం అందరి కంటే ముందే నిద్ర లేచి రాజ్ ఇచ్చిన చీర కట్టుకుని రాజ్ కోసం వెళ్లడానికి రెడీ అవుతుంది అప్పుడు వాళ్ల నాన్న రమ్య నీ అడిగాడు ఏంటి సంగతి అని అప్పుడు రమ్య "మీరు మీ ఫ్రెండ్ వియ్యంకులు కాబోతున్నారు" అని చెప్పింది దానికి ఆయన కూడా సంతోషించాడు ఇది విన్న రమ్య పిన్ని వచ్చి "నేను ఒప్పుకోను దానికి పెళ్లి జరిగితే నా అన్న కొడుకు తోనే అవుతుంది వాళ్ల అమ్మ నుంచి దాని పేరు మీద ఉన్న ఆ పొలం రేట్ ఇప్పుడు కోట్లకు పెరిగింది అది ఎవరికో పోనిస్తా నా అల్లుడు తోనే దాని పెళ్లి" అని చెప్పింది దానికి వాళ్ల ఇద్దరి మధ్య గొడవ జరిగింది అప్పుడు రమ్య పూర్తిగా రెడీ అయ్యి తన జేజి కాలు మొక్కి వాళ్ల నాన్న తో కాలేజీ లో దింపు అని అడిగింది ఆఫీసు లో చిన్న పని ఉంది చూసుకొని వస్తా అని చెప్పి వెళ్లాడు రమ్య పిన్ని కూడా రమ్య నీ తిట్టుకుంటు షాప్ కీ వెళ్లింది పది నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మొగ్గిన సౌండ్ వస్తే వాళ్ల నాన్న అనుకోని వెళ్లి తలుపు తీసింది రమ్య అప్పుడు ఎదురుగా సిపీ సిగరెట్ తాగుతూ రమ్య మీద పొగ వదులుతు నిలబడి ఉన్నాడు "ఏంటి ఆపిల్ నీ బాయ్ ఫ్రెండ్ కోసం బాగ సెక్సీ గా రెడీ అయ్యావ్ మీ వాలెంటైన్ డే కీ నేను నీకు వాడికి ఎప్పటికీ మరిచి పోనీ గిఫ్ట్ ఇస్తా" అని చెప్పి రమ్య నీ బలవంతంగా లోపలికి లాకుని వెళ్లాడు అప్పుడు మౌనిక "అక్క హెల్ప్" అని అరిచింది దానికి సిపీ మౌనిక నీ తోస్తే తను డైనింగ్ టేబుల్ కీ తగిలి తన మెడ భాగంలో దెబ్బ తగిలి కదలడం లేదు సిపీ రమ్య నీ బెడ్ మీద పడేసి రేప్ చేశాడు ఆ తర్వాత అది అంత వీడియో తీసి కేసు పెడితే నెట్ లో పెడతా అని బ్లాక్మెయిల్ చేశాడు వాడు వెళ్లిన తర్వాత 10 నిమిషాలకు రాజ్ వచ్చాడు రమ్య వాళ్ల జేజి రమ్య కీ బాత్రూమ్ లో స్నానం చేయిస్తూ బాధ పడుతుంది అప్పుడే రాజ్ లోపలికి వచ్చి రమ్య అని పిలిచాడు అప్పుడు ఆమె మౌనిక నీ బెడ్ మీద పడుకో బెట్టి దుప్పటి కప్పి బయటకు వచ్చి ఏంటి అని అడిగింది దానికి రాజ్ రమ్య గురించి అడిగితే రమ్య వాళ్ల జేజి రమ్య వాళ్ల బావ తో గుడికి వెళ్లింది తొందరలో ఇద్దరికి పెళ్లి అని చెప్పింది అప్పుడు రాజ్ గుండె బద్దలు అయ్యింది ఇంక ఏమీ వినకుండా అక్కడి నుంచి అయోమయంగా వెళ్లిపోయాడు ఇది అంత బాత్రూమ్ నుంచి వింటున్న రమ్య గట్టిగా ఏడుస్తోంది కానీ తన బాధ నీ కంటి నీరు గా బయటకు వచ్చింది కానీ గొంతు నుంచి శబ్దం రాకుండా గొంతులోనే ఆపేసింది.

రాజ్ ఆ రోజు అంతా బాధ లో తాగుతూ ఇంటికి రాలేదు ఆ మరుసటి రోజే రమ్య వాళ్ల నాన్న కీ ట్రాన్స్ఫర్ అయ్యింది దాంతో వాళ్లు ఎవరికి తెలియకుండా ఢిల్లీ వెళ్లిపోయారు రమ్య ఆ షాక్ నుంచి బయటకు రాక ముందే వాళ్ల నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు మౌనిక ట్రీట్మెంట్ కోసం దాంతో రమ్య కీ anxiety disorder వచ్చింది ఇలా ఉండగానే వాళ్ల పిన్ని తన అల్లుడు తో రమ్య కీ engagement ఏర్పాటు చేసింది దాంతో రమ్య మొదటి సారి ధైర్యం గా ఈ సమాజం నీ ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యింది తన తండ్రి గన్ తో వాళ్ల బావ చెవులకు తగిలేలా కాల్చి వాడిని భయపెట్టి పారిపోయేలా చేసింది ఆ తర్వాత వాళ్ల పిన్ని ఆశ పడిన ఆ ల్యాండ్ అమ్మేస్తే నాలుగు కోట్లు వచ్చాయి దాంతో ఆమెకు 3 కోట్లు ఇచ్చి మళ్లీ తన జీవితంలో కానీ మౌనిక జీవితంలో ఉండోదు అని వార్నింగ్ ఇచ్చింది ఆ తర్వాత చెల్లి కీ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఒక లాయర్ దెగ్గర internship చేస్తూ ఒక స్కామ్ చేసిన ఎంఎల్ఏ నీ కేసు నుంచి బయట పడేసింది అలా అప్పటి నుంచి ఢిల్లీ లో ఫెమస్ అయ్యింది.

ఇది అంత విన్న తర్వాత రాజ్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు అది చూసి రమ్య బాధ పడింది నా మానం కాదు నేను ముఖ్యం అని అంటాడు అనుకుంటే అలా వదిలేసి వెళ్లడం తో బాధ పడుతు ఇంటికి వెళ్లి ఏడుస్తు పడుకుంది రమ్య ఆ మరుసటి రోజు ఉదయం మౌనిక కేర్ టేకర్ మల్లికా వచ్చి "అక్క నీ కోసం ఎవరో వచ్చారు" అని చెప్పింది రమ్య ఎవ్వరూ అని అడిగింది "బావ అంట" అని చెప్పింది దానికి రమ్య ఆశ్చర్యం తో వెళ్లి చూస్తే రాజ్ పెళ్లి బట్టలు వేసుకుని వచ్చి రమ్య కోసం కూడా పెళ్లి చీర తెచ్చి తన కోసం ఎదురు చూస్తున్నాడు దాంతో రమ్య పరిగెత్తుతూ వెళ్లి రాజ్ నీ గట్టిగా కౌగిలించుకుంది ఆ తర్వాత ఇద్దరూ గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఉస్మాన్, చెర్రీ, మల్లికా వాళ్ల అమ్మ నీ కూడా తీసుకుని వెళ్లారు పెళ్లి తరువాత మనోహర్ నుంచి ఫోన్ వచ్చింది "ఏంటి మనో నా పెళ్లి కీ నువ్వు లేవు" అని అడిగింది రమ్య దానికి మనోహర్ "మీ పెళ్లికి గిఫ్ట్ తీసుకోని రావడానికి వచ్చా సీనియర్ ఆ బీహార్ వాడు దొరికాడు వాడి పేరు బుగ్గా" అని చెప్పాడు తనతో పాటు ఉన్న ఆ బీహార్ వాడిని లాకుని కార్ లో వేస్తు చెప్పాడు మనోహర్ అప్పుడే ఒక scorpio కార్ స్పీడ్ గా వచ్చి మనోహర్ కార్ నీ గుద్దింది మనోహర్ ఎస్కేప్ అయ్యాడు కానీ బుగ్గా కార్ తో సహ పక్కన ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కీ గుద్దుకోని బ్లాస్ట్ లో చనిపోయాడు.
Like Reply
#79
Superb update chala baga rasthunnaru
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#80
(24-07-2021, 10:58 AM)Saikarthik Wrote: Superb update chala baga rasthunnaru

Thank you bro
Like Reply




Users browsing this thread: 5 Guest(s)