22-07-2021, 06:31 AM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Thriller జస్టిస్
|
22-07-2021, 07:33 AM
టీవీ లో చెర్రీ ఉస్మాన్ మీద వస్తున్న న్యూస్ చూసి రమ్య మనోహర్ ఇద్దరు షాక్ అయ్యారు ఒక సమస్య పరిష్కారం అయ్యింది అనుకునే లోపు ఇంకో సమస్య వస్తోంది ఏంటి అని ఆలోచిస్తే అప్పుడే ప్రభాకర్ నుంచి రమ్య కీ ఫోన్ వచ్చింది "ఏంటి మేడమ్ న్యూస్ చూశార మొదటి రెండు మ్యాచ్ లు మీరు గెలిచారు మూడో ఆటకు అయిన నేను సిద్ధంగా ఉండాలి కదా అందుకే ఈ మ్యాచ్ లో డైరెక్ట్ సిక్స్ కొట్టా" అని పొగరు గా నవ్వుతూ అన్నాడు ఇది విన్న రమ్య "నాకూ నీ లాగా మొత్తం guards పెట్టుకొని ఆట ఆడటం రాదు నేను నువ్వు వేసే తరువాత ఎత్తు కూడా ముందే పసిగట్టి నీ ఆట కు చెక్ పెట్టే రకం" అని చెప్పి ఫోన్ పెట్టేసి కోపం లో తన ముందు ఉన్న ఫ్లవర్ వాజ్ నీ విసిరేసి గట్టిగా అరిచింది రమ్య, మనోహర్ నీ పంపి ఉస్మాన్ కీ సంబంధించిన వివరాలు అని కనుక్కొని రమ్మని చెప్పింది ఆ తర్వాత షవర్ కింద స్నానం చేస్తూ ఆలోచిస్తూ ఉంది రమ్య అసలు ఏమీ జరిగింది అని అప్పుడు సాయంత్రం క్యాంటీన్ లో తను చెర్రీ తో మాట్లాడుతూ ఉంటే తన పక్క నుంచి వెళ్ళుతున్న ఒక కానిస్టేబుల్ తన ఫోన్ లో ఉస్మాన్ ఫోటో తీయడం గుర్తుకు వచ్చింది వెంటనే రమ్య బయటకు వచ్చి తన పాత ఫ్రెండ్ ఒకరు CBI లో పని చేస్తున్నాడు అతనికి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ రాకేష్ ఫోన్ కీ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది అతను ఆ ఫోన్ నెంబర్ ద్వారా అతనికి ఆ రోజు ఉదయం నుంచి వచ్చిన ఫోన్లు what's app మెసేజ్ లు అని రాకేష్ ఫోన్ నెంబర్ ద్వారా అతని ఫోన్ imi నెంబర్ పట్టుకొని మొత్తం ఫోన్ డాటా హాకింగ్ చేసి ఆ వివరాలు అని రమ్య కీ పంపించాడు అప్పుడు రమ్య రాకేష్ కీ కానిస్టేబుల్ కీ సంబంధించిన what's app చాట్ మొత్తం కలెక్ట్ చేసింది ఈలోగా మనోహర్ ఉస్మాన్ కీ సంబంధించిన మొత్తం అని వివరాలు రమ్య కీ పంపించాడు.
మరుసటి రోజు మనోహర్ వెళ్లి ఉస్మాన్, చెర్రీ ఇద్దరికి బైల్ కోసం సంతకం తీసుకుని వాళ్ళని సెక్యూరిటీ ఆఫీసర్లు ఎక్కడ ఎప్పుడు ఎలా అరెస్ట్ చేశారు లాంటి వివరాలు సేకరించాడు ఆ తర్వాత రెండు రోజులకు వాళ్ళని కోర్టు లో అప్పగించారు సెక్యూరిటీ అధికారి వాళ్లు ఈ సారి పకడ్బందీగా అన్ని సాక్ష్యాలు కరెక్ట్ గా కలెక్ట్ చేసి పెట్టారు దాంతో వాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఉస్మాన్ a1 అతనికి ఆశ్రయం ఇచ్చినందుకు చెర్రీ నీ a2 గా పెట్టారు అందుకు ఉస్మాన్ మీద సెక్షన్ 135 ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం అందించినందుకు, సెక్షన్ 136a ఉగ్రవాద సంస్థలకు యువత నీ చేరుస్తున్నాడు అని ఇలా నాలుగు ఐదు సెక్షన్ల కింద ఉస్మాన్ నీ అరెస్ట్ చేశారు అప్పుడు రాజ్ చెర్రీ నీ క్రాస్ క్వశ్చన్ కీ పిలిచారు రాజ్ : మిష్టర్ చరణ్ మీరు టెన్నిస్ చాంపియన్ కదా ఎన్ని టోర్నమెంట్స్ లో ఆడారు చెర్రీ : దాదాపు ఒక పన్నెండు దాక ఆడాను సార్ రాజ్ : మీకు ఉస్మాన్ ఎన్ని సంవత్సరాలుగా తెలుసు చెర్రీ : ఉస్మాన్ భాయ్ నాకూ ఎనిమిది సంవత్సరాలుగా తెలుసు సార్ నా టెన్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను భాయ్ దగ్గరే కోచింగ్ తీసుకుంటున్నా రాజ్ : ఉస్మాన్ భాయ్ ఏంటి చెర్రీ : అంటే ఆయన నాకూ అన్న లాంటి వాడు అందుకే భాయ్ అని పిలుస్తా రాజ్ : వావ్ your honor unity in diversity మన దేశ నినాదం దాని ఇలా కళ్ల ముందు చూస్తూ ఉంటే గర్వంగా ఉంది సరే మిష్టర్ చరణ్ మీరు ఉస్మాన్ నీ సోదర భావంతో చూస్తున్నారు కానీ అది గౌరవం తో వచ్చిందా లేదా అతను రేపిన విద్వాంసక ప్రసంగం వల్ల వచ్చిందా చెర్రీ : సార్ ఉస్మాన్ భాయ్ ఈ దేశం అంటే గౌరవం ఎక్కువ ఎప్పటికైనా నను నేషనల్ టీం కీ పంపాలి అని నేను ఇండియా కోసం మేడల్ గెలవాలి అని కళలు కన్నాడు దానికి రాజ్ వెంటనే ఒక ఫోటో తీసి చూపించాడు అది చూసి షాక్ అయ్యాడు చెర్రీ అది తన ఫేస్బుక్ అకౌంటు లో చాలా పాత ఫోటో తను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో నేషనల్ మీట్ కోసం ధర్మశాల వెళ్లినప్పుడు దిగిన ఫోటో అది అందులో ఉస్మాన్ తో పాటు చెర్రీ కూడా గన్ తో దిగిన ఫోటో అది అప్పుడు చెర్రీ రమ్య వైపు చూశాడు దానికి రమ్య పర్లేదు చెప్పు అన్నట్టు సైగ చేసింది అది గమనించిన రాజ్ "వావ్ రమ్య నీ క్లయింట్ కీ హింట్ ఇస్తున్నావు" అని అన్నాడు దానికి రమ్య "I object your honor మిష్టర్ విరాజ్ నీ తన మాటలను అదుపు లో ఉంచుకుని మాట్లాడమని చెప్పండి నేను అతని భార్య నీ కాదు ఇది ఏమీ పార్క్ కాదు నన్ను ఏకవచనం లో పిలవడానికి" అని అరిచింది దానికి జడ్జ్ గారు రాజ్ వైపు చూసి ఏంటి ఇది అన్నట్టు సైగ చేశాడు దానికి రాజ్ క్షమాపణలు కోరాడు, ఆ తర్వాత రాజ్ మళ్లీ చెర్రీ నీ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు చెర్రీ "సార్ నేను నేషనల్ మీట్ కోసం ధర్మశాల కీ వెళ్లినప్పుడు అక్కడ ఉస్మాన్ భాయ్ ఫ్రెండ్ ఒక్కరూ బార్డర్ సెక్యూరిటీ లో పని చేస్తున్నారు ఆయన కీ సంబంధించిన గన్ అది దాంతో మేము సరదాగా ఫోటో దిగాము అంతే ఒకవేళ నేను నిజంగా ఒక terrorist organizations కీ పని చేస్తున్నట్లు అయితే ఎందుకు అలాంటి ఫోటో ఫేస్బుక్ లో పెడతాను" అని అడిగాడు అప్పుడు రాజ్ ఏదో ప్రశ్న వేయడానికి ముందే రమ్య "your honor మన పిపి గారు ఇచ్చిన ఫోటో evidence నీ సరిగా చూడండి ఉస్మాన్ పట్టుకున్న గన్ మీద బలిదాన్ సింబల్ ఉంది అది ఒక సైనికుడు ఆత్మ త్యాగం కోసం మన భరత దేశ సైనిక దళాల యొక్క చిహ్నం అది దాని బట్టి నా క్లయింట్ చెప్పేది నిజం అని దాని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను" అని చెప్పింది దాంతో రాజ్ ఒక్క సారి ఆ ఫోటో చూసి "సూపర్ బేబీ" అని అన్నాడు దానికి రమ్య లేచే లోపే జడ్జ్ గారు "మిష్టర్ విరాజ్ ఏంటి ఇది" అని అడిగారు దానికి రాజ్ కూడా సారీ చెప్పాడు. ఆ తర్వాత రమ్య లేచి ఉస్మాన్ నీ అరెస్ట్ చేసిన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ నీ క్వశ్చన్ చేయడానికి పిలిచింది "ఇన్స్పెక్టర్ గారు ఉస్మాన్ నీ మీరు ఎక్కడ పట్టుకున్నారు" అని అడిగింది ఇన్స్పెక్టర్ : నిన్న సాయంత్రం అతను నమాజ్ చేసి మసీదు నుంచి వస్తుంటే మఫ్టీ లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అతని ఇంటి వరకు ఫాలో చేసి అతని అతనికి షెల్టర్ ఇచ్చిన చరణ్ నీ కలిపి అరెస్ట్ చేశాం మేడమ్ రమ్య : ఉస్మాన్ గురించి మీకు ఎలా తెలిసింది ఇన్స్పెక్టర్ : అది మా సెక్యూరిటీ అధికారి ఇన్ఫార్మర్ ద్వారా మేడమ్ రమ్య : అవును మీరు ఎఫ్ ఐ ర్ లో ఉస్మాన్ ఉగ్రవాద సంస్థలకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాడు అని రాశారు అవునా ఇన్స్పెక్టర్ : అవును మేడమ్ అతని లాస్ట్ 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ లు చూసి అతను ఉగ్రవాద సంస్థలకు చెందిన ప్రతినిధులకు డబ్బు సహాయం చేస్తున్నాడు అని తెలుసుకుని అరెస్ట్ చేశాము రమ్య : అతని బ్యాంక్ స్టేట్మెంట్ అధరం గా అతని అరెస్ట్ చేశారు అంటారు నోట్ థిస్ పాయింట్ your honor ఇంతకీ ఏ బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ కలెక్ట్ చేశారు మీరు ఇన్స్పెక్టర్ : axis bank మేడమ్ రమ్య : ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి your honor అప్పుడు రమ్య ఉస్మాన్ కీ సంబందించిన ఒక బ్యాంక్ పాస్ బుక్ కోర్టు కీ ఇచ్చి "your honor ఉస్మాన్ అలీ భాష అనే నా క్లయింట్ గత పది సంవత్సరాల నుంచి sbi కూకట్పల్లి బ్రాంచ్ లో తప్ప మరి ఏ ఇతర sbi బ్రాంచ్ లో కానీ ఇంకో బ్యాంక్ లో కానీ అతని అకౌంటు లేదు అందుకు రుజువు కోసం అతని cbil రిపోర్ట్ కోర్టు వారికి అందజేయడం జరిగింది cbil రిపోర్ట్ ఒక వ్యక్తి ఈ రోజులో ఏ బ్యాంక్ లో తను అకౌంటు హోల్డర్ గా ఉన్నాడు అతనికి పలాన లోన్ ఇవ్వాలి అంటే అతని అకౌంటు ట్రాన్సాక్షన్స్ ప్రకారం అతని ఇయర్ ఆడిట్ చేసి minimum 700 పాయింట్స్ కానీ లేకుంటే అతనికి ఎలాంటి లోన్ మంజూరు కాదు నా క్లయింట్ కీ వచ్చే జీతం 15,000 అందులో సగం తన హౌస్ లోన్ లో జమ అవుతుంది ఇది ఇండియన్ ఇన్కం టాక్స్ వాళ్లే ఈ cbil రిపోర్ట్ ఇస్తారు ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే నా క్లయింట్ ఉస్మాన్ కీ axis bank లో అకౌంటు లేదు అనేది స్పష్టంగా ఉంది ఇంక మన ఇన్స్పెక్టర్ గారు కోర్టు కీ ఎవిడెన్స్ కింద ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ అంతా axis bank లో మేనేజర్ గా పనిచేస్తున్న ఆయన భార్య పనితనం అదే పేరు తో ఉన్న వేరే కస్టమర్ వివరాలు మార్చి దాని నా క్లయింట్ మీద తప్పుడు ఎవిడెన్స్ గా వాడారు సార్ దయ చేసి దీని పరిగణనలోకి తీసుకోవాలి అని కోరుతున్నాను your honor దాంతో పాటు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ విరాజ్ గారిని క్రాస్ examine చేయడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను " అని చెప్పింది రమ్య దానికి రాజ్, ప్రభాకర్ తో పాటు జడ్జ్ మనోహర్ కూడా షాక్ అయ్యారు.
22-07-2021, 09:58 AM
excellent
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
22-07-2021, 11:11 AM
22-07-2021, 11:12 AM
22-07-2021, 12:15 PM
22-07-2021, 04:01 PM
విక్కీ గారూ సూపర్.. డీటెయిల్ గా బాగా రాస్తున్నారు. నేను సీబీఐ లో నుంచి సేకరించిన వివరాల ద్వారా కోర్ట్ సీన్ నడిపిస్తారు అనుకున్నా కానీ అప్పటికప్పుడు చురుకుగా రమ్య వ్యవహరిస్తున్న తీరు అమోఘం.
కానీ మీ తర్వాత అప్డేట్ వచ్చే వరకు ఏం జరుగుతోంది అనే ప్రశ్న బుర్రలో తిరగడం ఖాయం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ కోర్ట్ సెషన్ ని ముగించి మా హృదయాల్ని తేలిక పరచాల్సిందిగా కోరుకుంటున్నాం..
22-07-2021, 07:47 PM
22-07-2021, 07:47 PM
22-07-2021, 07:47 PM
22-07-2021, 07:47 PM
22-07-2021, 07:49 PM
(22-07-2021, 04:01 PM)naresh2706 Wrote: విక్కీ గారూ సూపర్.. డీటెయిల్ గా బాగా రాస్తున్నారు. నేను సీబీఐ లో నుంచి సేకరించిన వివరాల ద్వారా కోర్ట్ సీన్ నడిపిస్తారు అనుకున్నా కానీ అప్పటికప్పుడు చురుకుగా రమ్య వ్యవహరిస్తున్న తీరు అమోఘం. కోర్టు సెషన్ లో రేపు చిన్న emotional ride తరువాత కొంచెం బ్రేక్ వస్తుంది ఇంకా చాలా ట్విస్ట్ లు ఉన్నాయి అప్పుడే ఇలా అయితే ఎలా
22-07-2021, 10:26 PM
సూపర్ VickyKing02 గారూ! మంచి థీం తో తిరిగివచ్చారు! మీకు మా ధన్యవాదములు!
-మీ సోంబేరిసుబ్బన్న
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 4 Guest(s)