Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller జస్టిస్
#21
(20-07-2021, 01:41 PM)utkrusta Wrote: EXECELLENT AND GOOD UPDATE

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(20-07-2021, 03:18 PM)Saikarthik Wrote: Superb start bro epatilane chala baga rasthunnaru

Thank you bro inka mundu mundu marinni uhinchuani Twist lu vastai
Like Reply
#23
good theme
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#24
(20-07-2021, 07:33 PM)twinciteeguy Wrote: good theme

Thank you bro
Like Reply
#25
Miru story tho enter ithe inka maku pandage...thank you
[+] 1 user Likes fuckallthebooty's post
Like Reply
#26
(21-07-2021, 08:11 AM)fuckallthebooty Wrote: Miru story tho enter ithe inka maku pandage...thank you

It's my pleasure to come back
Like Reply
#27
ఒక నెల తరువాత కేసు మళ్లీ హియరింగ్ కీ వచ్చింది దాంతో రమ్య, చెర్రీ కోర్టు కీ వెళ్లారు అక్కడ ప్రబాకర్ కొత్త లాయర్ నీ పెట్టుకున్నాడు అతను ఎవరూ అయ్యి ఉంటారు అని చూసింది రమ్య ఆ లాయర్ నీ చూసి షాక్ అయ్యింది ఎందుకు అంటే అతను రమ్య ex బాయ్ ఫ్రెండ్ రాజ్ తనని చూడగానే రమ్య తన anxiety attack మొదలు అయ్యింది హడావిడి గా కార్ వైపు పరుగులు తీసింది తన టాబ్లేట్ వేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. 


రమ్య, ప్రభాకర్ లాయర్ విరాజ్ నీ చూసి ఇంకా షాక్ లోనే ఉంది అయినా కూడా ధైర్యం చేసి కోర్టు లోకి అడుగులు వేస్తోంది కానీ తన మనసు గతంలోకీ పరుగులు తీసింది.

(8 సంవత్సరాల క్రితం జలంధర్ పంజాబ్)

రమ్య కాలేజీ కీ రోజు లాగే వచ్చి బైక్ నీ పార్కింగ్ లో పెడుతుంటే కాలేజీ లో స్టూడెంట్స్ అంతా ఒకటే పరుగులు తీశారు అంతా గందరగోళంగా ఉంది అప్పుడే రమ్య ఫ్రెండ్ గీత తనకు ఫోన్ చేసి తొందరగా auditorium కీ రమ్మని చెప్పింది దాంతో రమ్య హడావిడిగా వెళ్లి చూస్తే అక్కడ రాజ్ కొంతమంది నీ కొడుతూ ఉన్నాడు అందరూ "విరాజ్, విరాజ్" అని అరుస్తున్నారు దానికి auditorium అంతా అదురుతుంది అప్పుడు రమ్య అందరినీ దాటుకుని వెళ్లి రాజ్ నీ ఆపింది అప్పటికే విరాజ్ అవతలి వాడి షర్ట్ పట్టుకుని మొహం మొత్తం పచ్చడి చేశాడు రమ్య నీ చూడగానే విరాజ్ కొంచెం కూల్ అయ్యాడు తను కొడుతున్న వాడి షర్ట్ వదిలేసి రమ్య తో పాటు పక్కకు వెళ్లాడు అప్పుడు వెనుక నుంచి ఆ దెబ్బలు తిన్న వాడు హాకీ బ్యాట్ తో రాజ్ తల మీద కొట్టాడు దానికి రాజ్ వాడి తల పట్టుకుని గోడకి వేసి కొట్టాడు రమ్య వెంటనే రాజ్ నీ తీసుకుని హాస్పిటల్ కీ వెళ్లింది అక్కడ రాజ్ కీ తల కీ వెనుక రెండు కుట్లు పడ్డాయి డాక్టర్ వెళ్లిన తర్వాత రమ్య, రాజ్ నీ పట్టుకుని రెండు చెంపల మీద గట్టిగా కొట్టింది దానికి రాజ్ "అబ్బ కోటోద్దే నొప్పిగా ఉంది" అని అన్నాడు "వాడు బ్యాట్ తో కొట్టిన నొప్పి లేదు కానీ నేను చేత్తో కోడితే నొప్పి వచ్చిందా అయినా ఎన్ని సార్లు చెప్పా గొడవలు వద్దు అని ఎందుకు వాళ్ళని కోటావు" అని అడిగింది రమ్య.

అప్పుడు రాజ్ ఫ్రెండ్ ధనుష్ వీల్ ఛైర్ లో వచ్చాడు వాడి రెండు కాలు విరిగి ఉన్నాయి "వాడు తక్కువ కులం వాడు అని స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ కీ నామినేషన్ వేశాడు అని ఆ సిపీ గాడు వీడి కాలు విరిగోటాడు ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చెయ్యడం కూడా తప్పా" అని అడిగాడు రాజ్ దానికి రమ్య "అయితే నువ్వే వాడిని శిక్షించాలని రూల్ లేదు సెక్యూరిటీ అధికారి, కోర్టు చాలా ఉన్నాయి చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాలి లాయర్ వే కదా లా చదువుతున్నావు కదా "అని తిట్టింది దానికి విరాజ్ నవ్వుతూ "మన సమాజంలో ఉచితంగా ఇచ్చేది సలహ ఒక్కటే కానీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు ఒక్కటి గుర్తు పెట్టుకో బేబీ మన చట్టం ఎప్పుడో డబ్బు ఉన్న వాళ్ల కోసం చుట్టం అయ్యింది ఏదైనా మన దాక వస్తే కానీ మనకు తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏమీ చేస్తావు రేపు ఎవడైనా సరే నీ దగ్గరకు వచ్చి న్యాయం చేయమని అడిగితే వాడి ప్రాణం పోయినా సరే నువ్వు న్యాయం చేయలేవూ కొంచెం పుస్తకాలు కళ్ల ముందు నుంచి దించి సమాజం నీ చూడు నిజం నీకే తెలుస్తుంది" అని చెప్పాడు ఇది అంత గుర్తు చేసుకుంటూ ఉన్న రమ్య తను కోర్టు లో ఉన్న విషయం కూడా మరిచిపోయింది అప్పుడు జడ్జ్ గారు వస్తున్నారు అని అందరూ లేచి నిలబడి ఉన్నారు దాంతో మనోహర్ టేబుల్ మీద గట్టిగా కోడితే ఈ లోకంలోకి వచ్చింది రమ్య వెంటనే లేచి నిలబడింది, అప్పుడు ఈ కేసు కొత్త జడ్జ్ గారికి ఇవ్వడం తో ఆయన వచ్చారు అప్పుడు ఆయన రమ్య, రాజ్ ఇద్దరిని చూసి గుర్తు పట్టి నవ్వుతూ కూర్చుని "ఏమయ్యా విరాజ్ ఎలా ఉన్నావు అరె రమ్య కూడా ఇక్కడే ఉందే కాలేజీ లో నా బెస్ట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇలా మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అవును లవ్ బర్డ్స్ కాస్తా ఒక గూటికి చేరార లేదా ఇంకా ప్రేమ విహారం లో ఉన్నారా" అని ఆయన సరదాగా అడిగారు దానికి విరాజ్ కూడా చిన్నగా నవ్వాడు కానీ రమ్య మాత్రం "లేదు సార్ లాయర్ విరాజ్ గారికి నాకూ మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు కానీ నా గురువుగా మిమ్మల్ని మళ్లీ కలవడం చాలా సంతోషంగా ఉంది అంతే కాక నా పాత తోటి విద్యార్థి తో ఇలా కలవడం కొంచెం బాధగా ఉన్న కానీ కొంచెం బాగానే ఉంది"అని చెప్పింది రమ్య ఇలాంటి సమాధానం ఊహించని రాజ్ రమ్య వైపు బాధగా చూస్తూ ఉన్నాడు.

తరువాత హియరింగ్ మొదలు అయ్యింది అప్పుడు విరాజ్ "your honor చెర్రీ కేసు లో సరిగా దర్యాప్తు జరగలేదు అని ఇంతకు ముందు ఉన్న జడ్జ్ గారు ఇచ్చిన తీర్పు కీ మేము కూడా కట్టుబడి ఉన్నాము కాకపోతే ఈ దర్యాప్తు నా పర్యవేక్షణలో నన్ను కూడా ఈ దర్యాప్తు లోకి చేరడానికి కోర్టు వారిని అనుమతి కోరుతూ ఉన్నాం" అని చెప్పాడు దానికి జడ్జ్ గారు "చూడండి లాయర్ గారు మీరు అడిగేది చాలా వింతగా ఉంది సెక్యూరిటీ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తారు మనం సాక్షులను, సాక్ష్యం నీ సరిగ్గా కోర్టు కీ అప్పగించడం మన పని కాబట్టి మీ కోరికను కోర్టు కొట్టి వేస్తోంది కాబట్టి ఈ కేసు కీ సంబంధించిన కొత్త విషయాలు తెలిస్తే కోర్టు వారికి తెలియ జేయుట మీ పని ఈ కేసు నీ వచ్చే వారం కీ వాయిదా వేస్తున్నాం"అని జడ్జ్ గారు చెప్పారు, కోర్టు లో జరిగిన దాని తరువాత రమ్య క్యాంటీన్ లో తన కోసం ఎదురు చూస్తున్న చెర్రీ దగ్గరికి వెళ్ళింది తనని దూరం నుంచి ఫాలో అవుతూ రాజ్ కూడా క్యాంటీన్ కి వచ్చాడు ఒక చోట కూర్చుని రమ్య వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు చెర్రీ రమ్య కీ తన టెన్నిస్ కోచ్ ఉస్మాన్ నీ తన ప్రేమ కథ కీ సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్లు వాళ్ల మధ్య సంభాషణ జరిగింది ఆ టైమ్ లో ఎవరో వేరే లాయర్ రమ్య వైపు చూసి చెడ్డగా కామెంట్ చేశాడు. 

అది విన్న రాజ్ వెంటనే వాడిని అక్కడే చావ కొట్టాడు దాంతో క్యాంటీన్ లో రాజ్ కీ మిగిలిన లాయర్లు కూడా రాజ్ మీదకు వచ్చారు దాంతో గొడవ ఇంకా పెరిగింది దాంతో జడ్జ్ గారు వచ్చి వాళ్ళని తన రూమ్ కి రమ్మని చెప్పారు లోపలికి వెళ్లిన తర్వాత రాజ్ నీ పట్టుకుని "నీకు బుద్ధి ఉందా తను చేసింది తప్పు కావచ్చు కానీ తను ఒక లాయర్ ఇక్కడ నాకూ కంప్లయింట్ చెయ్యాలి లేదా బార్ కౌన్సిల్ లో కాంప్లిమెంట్ చెయ్యాలి మీరు మీరు కొట్టుకుంటూ ఉంటే అసలే మన లాయర్లకు పరువు అంతంత మాత్రంగానే ఉంది ఇలా కోర్టు లోనే కొట్టుకుంటూ ఉంటే ఏంటి అర్థం నిన్ను నెల రోజులు వరకు నేను కోర్టు లో చూడకూడదు విరాజ్ అతనికి సారీ చెప్పు ఇక నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకో నెల రోజుల పాటు కోర్టు ఆవరణలో కనిపిస్తే నీ లైసెన్సు కాన్సిల్" అని తప్పు చేసిన లాయర్ నీ బయటకు పంపి మళ్లీ విరాజ్ వైపు చూసి "ఏమీ చేస్తున్నావ్ మళ్లీ పాత అలవాటు లోకి వెళ్లుతున్నావ్ ఇన్ని రోజులు దాచిన నీ కోపం నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చింది కానీ ఇది కోర్టు ఇక్కడ అన్ని నియమాలు తో ఉంటుంది కాబట్టి ముందు వెనుక చూసుకోవాలి బార్ కౌన్సిల్ దాక వెళితే నీ కెరీర్ నాశనం ఇది గుర్తు ఉంచుకుని ప్రవర్తించు"అని వార్నింగ్ ఇచ్చి పంపారు.


కార్ లో హోటల్ కీ తిరిగి వెళుతూ ఉంటే రమ్య కీ ఇందాక జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది "వాడు ఇంకా నన్ను అంతే పిచ్చిగా లవ్ చేస్తూన్నాడా ఇన్ని రోజులు వాడిని అనవసరం గా బాధ పెట్టా కానీ నేను వాడి దగ్గర నిజం దాచాడానికి కారణం వాడి ఆవేశం అందుకే వాడిని వదిలి ఉండాలేను అని తెలిసిన కూడా అదే బాధ లో ఈ 8 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న నాకూ ఒక తోడు అవసరం అన్న విషయం కూడా మరిచా" అని రాజ్ నీ బాధ పెట్టినందుకు తను బాధ పడుతుంది, అప్పుడు మనోహర్ "అబ్బాయిలు 3 టైపు ఉంటారు మొదటి టైపు చిల్లర వేషాలు వేస్తూ అమ్మాయిలని ఏడిపిస్తు వాళ్ల జీవితం నాశనం చేసే కీచకులు, రెండో టైపు నమ్మి వచ్చిన అమ్మాయికి గుండెల్లో గుడి కట్టి, ఒక్కోసారి ఆ అమ్మాయి ప్రేమ తనకు అందదు అని తెలిసి దూరం నుంచి మౌనంగా ప్రేమిస్తూ ఉంటారు మూడో టైపు వీలకు ఓపిక ఎక్కువ ఛీ కొట్టిన అమ్మాయి తో ఎస్ చెప్పించే వరకు దండయాత్ర చేస్తూనే ఉంటారు చెర్రీ, విరాజ్ సార్ రెండో టైప్ నేను మూడో టైప్ " అని చెప్పాడు దానికి రమ్య నవ్వింది చాలా రోజుల తర్వాత మొదటి సారి రమ్య మొహం లో సంతోషం చూశాడు మనోహర్ కానీ అది ఎక్కువ సేపు లేదు వాళ్లు హోటల్ కీ తిరిగి వెళ్లి టివి పెడితే అందులో ఉస్మాన్, చెర్రీ నీ terrorists అని చెప్పి అరెస్ట్ చేశారు అని న్యూస్ వచ్చింది అది చూసి రమ్య మనోహర్ షాక్ అయ్యారు.
Like Reply
#28
Superb one interesting
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#29
(21-07-2021, 10:47 AM)Saikarthik Wrote: Superb one interesting

Thank you bro next episode will be sword to sword throat hit
Like Reply
#30
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#31
excellent story.. Interesting updates.. Waiting for next update
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#32
(21-07-2021, 01:32 PM)utkrusta Wrote: GOOD UPDATE

Thank you bro
Like Reply
#33
(21-07-2021, 02:14 PM)paamu_buss Wrote: excellent story.. Interesting updates.. Waiting for next update

Wait you are going to experience lot more thank you for commenting
Like Reply
#34
welcome back vicky sodara super
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#35
well written
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#36
(21-07-2021, 05:14 PM)krsrajakrs Wrote: welcome back vicky sodara super

Thank you sodara
Like Reply
#37
(21-07-2021, 05:40 PM)twinciteeguy Wrote: well written

Thank you bro
Like Reply
#38
విక్కీ గారూ... కథ థీమ్ చాలా బాగుంది. వకిల్ సాబ్ తర్వాత రాస్తున్న కథ కావడంతో రీడర్స్ కూడా మనసు పెట్టి చదువుతారు. కాబట్టి కోర్ట్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ గా రాసి మా మనసులు దోచుకుంటారని ఆశిస్తున్నాను.
చిన్న సలహా ఏంటంటే కథని బట్టి శృంగారం కానీ శృంగారం కోసం కథ కాదు కాబట్టి కథకు అవసరమైన మేరకే శృంగారం పాళ్ళు కలిపి రాయండి. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఒత్తిడి పెంచుకోకుండా మీకు నచ్చిన పంథాలో సాగిపోతారని ఆశిస్తూ సెలవు
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 2 users Like naresh2706's post
Like Reply
#39
కథ కాన్సెప్ట్ డిఫరెంట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#40
(21-07-2021, 11:12 PM)naresh2706 Wrote: విక్కీ గారూ... కథ థీమ్ చాలా బాగుంది. వకిల్ సాబ్ తర్వాత రాస్తున్న కథ కావడంతో రీడర్స్ కూడా మనసు పెట్టి చదువుతారు. కాబట్టి కోర్ట్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ గా రాసి మా మనసులు దోచుకుంటారని ఆశిస్తున్నాను.
చిన్న సలహా ఏంటంటే కథని బట్టి శృంగారం కానీ శృంగారం కోసం కథ కాదు కాబట్టి కథకు అవసరమైన మేరకే శృంగారం పాళ్ళు కలిపి రాయండి. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఒత్తిడి పెంచుకోకుండా మీకు నచ్చిన పంథాలో సాగిపోతారని ఆశిస్తూ సెలవు

కచ్చితంగా నరేష్ గారు ఈ మధ్య నేను సెక్స్ కీ సంబంధించిన కథలు పూర్తిగా తగ్గించా కేవలం మంచి కంటెంట్ ఉన్న కథలు మాత్రమే రాస్తున్న శృంగారం కూడా అవసరం అవుతుంది అన్నప్పుడే రాస్తున్న మంచి థ్రిల్లింగ్ కోర్టు scenes ఉన్నాయి కథ లో చూడండి.
Like Reply




Users browsing this thread: 5 Guest(s)