05-03-2019, 08:10 PM
వెరీ నైస్ అప్డేట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ ఐశ్వర్య గారు..!!!
మీరు ఈ కథ ని ఆపేస్తాను అన్నప్పుడు భాద వేసింది, మీరిచ్చిన ముందు అప్డేట్ కూడా నేను చదవలేదు. కానీ మీ నిర్ణయాన్ని గౌరవించి ఎం అనలేకపోయాము. కనీసం మీరు వేరే ఎవరితో అయినా ఈ కథ కొనసాగిస్తారు అని ఎక్సపెక్ట్ చేశా గాని స్వయంగా మీరే ధైర్యంగా నిలబడి కథ ని ముందుకు తీసుకువెళ్తారని అస్సలు ఊహించలేదు. నిజంగా ఇది చాల సంతోషమైన విషయం. ఎప్పటిలానే మీ జీవిత అనుభవాలతో మమల్ని అలరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ఇక అప్డేట్ విషయానికి వస్తే ముందు అప్డేట్ లో సత్య-రాధికా ల మధ్య శృంగారం చాల చాల బాగా వర్ణించారు, అలాగే సత్య కి, ఐశ్వర్య కి మధ్య జరిగిన సంభాషణలు కూడా చాల బాగున్నాయ్. తదుపరి అప్డేట్ లో కూడా ఐశ్వర్య,సత్య మధ్య సంభాషణలు, ఐశ్వర్య ఎలా సత్య కి దగ్గర అవుతుందో చాల బాగా ప్రెసెంట్ చేసారు. అలాగే ఇప్పటివరకు నెగిటివ్ గా అనుకుంటున్నా దీపా ని కూడా పాజిటివ్ ఫీల్ వచ్చేలా చేసారు. కొత్త అప్డేట్ లో పాత్రల మధ్య వచ్చిన సంభాషణలన్నీ చాల బాగున్నాయ్. ఇక దీపా కోరిక సత్య నెరవేర్చడా లేదా అనేది చూడాలి. అలాగే దీపా రాక మీ జీవితాల్ని ప్రభావం చేసింది అని అన్నారు, మరి ఎలాంటి ప్రభావం మీ జీవితాల మీద పడిందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=