Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చంద్రుని అలసట.
#1
Xossip earthman ని నేను. అక్కడ రాసిన కధలు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

చిన్న కధలు ఇవి. అక్కడ చదవనివాళ్ళు చదివి ఎలా ఉన్నాయో చెప్పండి.
[+] 1 user Likes earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మొదటి కధ.

అదో నగర శివారు ప్రాంతం. కూలీ నాలీ చేసుకుంటు బ్రతుకు బండి ఈడుస్తున్న ఎన్నో కుటుంబాలకు నిలయం. అలాంటి ఓ కుటుంబమే రంగడు, మల్లి.

రోజూ తెల్లవారగానే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళటం, ఆ రోజు వచ్చే డబ్బుతో ఏం కొనుక్కోవాలో ఆలోచించటం తప్ప వేరే ధ్యాస లేదు వాళ్ళకి. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.

ఆ రోజు మల్లికి ఎక్కువగా పని లేదు, రంగడికేమో ఊపిరి సలపనంత పని. మల్లి ఇంటికొచ్చేసి రంగడికి ఇష్టమైన బెండకాయ వేపుడు, కొత్తిమీర పచ్చడి చేస్తోంది. రంగడు కూడా తనకి ఇష్టమైన మందు రెండు గుటకలు వేసి, రెండు రకాల ఆకళ్ళనీ తీర్చుకునేందుకు ఇంటికేసి వడివడిగా నడుస్తున్నాడు.

తలుపు చప్పుడైంది, పచ్చడి నూరుతూ వెనక్కి తిరిగి చూసిన మల్లి మొహం మతాబులా వెలిగిపోయింది. రంగడు వస్తూనే మల్లి వెనక నుంచి తన చేతులు మల్లి మెత్తని పాలిండ్ల మీద వేసి నిమరసాగాడు.

"అబ్బ ఆగు మావా కూర అయిపోయింది కానీ ఈ పచ్చడి ఇంకా అవ్వలేదు, నన్ను నూరుకోనీ" అంటూ రంగడి చేతులు సుతారంగా పక్కకి తప్పించసాగింది. "నువ్వు నూరుకునేది నువ్వు నూరుకో, నేను నూరుకునేది నేను నూరుకుంటా" అంటూ జాకెట్లో ఒక చెయ్యి పెట్టి నెమ్మదిగా పిసకసాగాడు.

మల్లికి అలా పిసికించుకోవటం ఇష్టం. కానీ "ఆపు మావా, ఆపకపోతే నీ ఆకలే తీరదు" అంది. "ఆ ఆకలి ఎవడికి కావాలే నాకు ఈ ఆకలి కావాలి" అంటూ ముచిక అంచుని కసిగా గిచ్చాడు. మల్లి తీయని బాధతో "ఆహ్" అంటూ మూలిగింది. ఆ మూలుగు వచ్చింది అంటే మల్లికి సమ్మగా ఉందని ఇక పనిలోకి దిగచ్చని అర్ధం.

అందుకే రంగడు రెండో చేతికి కూడా పని చెప్పాడు. తన రెండు చేతులతో మల్లి సళ్ళని పిసుకుతూ మల్లిని లేపి అప్పటికే వాల్చి ఉన్న మంచం మీద పడుకోబెట్టాడు. మల్లికి బ్రా వేసుకోవటం అలవాటు లేదు, అందుకే రంగడు జాకెట్ విప్పగానే స్వాతంత్ర్యం వచ్చినట్టు ఒక్కసారిగా బయటపడ్డాయి మల్లి కలశాలు. ఇక రంగడు విజృభించాడు.

తన బలిష్టమైన చేతులతో మల్లి సళ్ళని కసి తీరా పిసకసాగాడు. మల్లి తీయగా మూలగసాగింది. రంగడికి రెండే ఇష్టం - పిసకటం, పెట్టటం. అందుకే తనకి నచ్చినంత సేపు పిసుకుతూ మధ్యమధ్యలో అక్కడో ముద్దు ఇక్కడో ముద్దు పెడుతూ బంతాట ఆడుతుంటాడు. ఈ ఆట ఆడినంత సేపు మల్లికి ఆ తీయని బాధ తప్పదు, నెప్పి అనలేదు, వద్దు అనలేదు. రంగడికి బంతాట ఇక చాలు అనిపించి, చెయ్యి మల్లి చీర లోపలికి పంపాడు. మల్లి గొల్లి అప్పటికే తడిగా అయింది.

రంగడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన లుంగీని, మల్లి చీరని తప్పించేసి బారుగా నిగిడిన తన గడని మల్లి చిల్లి గారెలో పెట్టేసాడు. ఆ పోటుకి మల్లికి ఏమేం కనపడాలో అవన్నీ కనిపించాయి, దానికి సాక్ష్యం మల్లి కళ్ళల్లో నీళ్ళు.

"ఏమనుకోకే మల్లీ ఇది నీ మీద కోపం కాదే ప్రేమ" అంటూ తన దండాన్ని మల్లి కేంద్రంలో ఆడించసాగాడు. "నీ ప్రేమ కొంచెం తగ్గించు మావా నేను తట్టుకోలేకపోతున్నా" అంటూ మంచం కోళ్ళని గట్టిగా పట్టుకుంది మల్లి.

వేగం పెంచాడు రంగడు, ఊపులకి మంచం ముక్కలైపోతుందేమో అన్నంతగా ఊపుతున్నాడు. "నెమ్మదిగా మావా నెమ్మదిగా" కదిలిపోతూ అంటోంది మల్లి. "అయిపోయిందే అయిపోయింది ఓర్చుకో" అంటూ తన శక్తి మొత్తం మల్లిలోకి పంపిస్తున్నాడు రంగడు.

రంగడి గునపం పోట్లకి మంటెత్తుతున్నా ఇంకో పక్క కావాలనిపిస్తూ ఉండటంతో కాదనలేక నెప్పిని మునిపంటిన భరిస్తూ ఊగిపోతోంది మల్లి. గిన్నెలో కవ్వం పెట్టి వేగంగా చిలికుతున్నట్టు ఆపకుండా పోటు మీద పోటు వేస్తూనే ఉన్నాడు. రంగడి పోట్లకి తాళం వేస్తున్నట్టుగా కిర్రు కిర్రుమని శబ్దం చేస్తూనే ఉంది మంచం. కొన్ని నిమిషాలకి భళ్ళున బద్దలైయింది రంగడి కవ్వం. మల్లి కుండ నిండుగా కనిపించింది రసం. ఆకలి తీరినట్టుగా తృప్తిగా మల్లి కలశాల మీద వాలిపోయాడు రంగడు, తనకి కూడా సుఖాన్ని పంచి వాలిపోయిన రంగడిని అంతే తృప్తిగా గుండెలకద్దుకుంది మల్లి.

"ఆకలిగా ఉందే మల్లి అన్నం పెట్టు, తిన్నాక మళ్ళీ" అంటూ కన్ను కొట్టాడు రంగడు. "పో మావా మంచి చీర చూడు ఎలా చేసావు, నీకు అసలు అలుపు రాదు కదా" అంది మల్లి. రంగడి అలుపు సంగతేమో కానీ వీళ్ళ రతికార్యాన్ని ప్రతిరోజూ రెప్ప వేయకుండా వీక్షిస్తున్న చంద్రుడికి మాత్రం ప్రతిరోజూ అలసటే.
[+] 3 users Like earthman's post
Like Reply
#3
రెండవ కధ.

చంద్రుడి చల్లదనాన్ని అనుభవిస్తున్న వేరొక కాలనీ అది. సుబ్బారావు, లక్ష్మి దంపతులు. పిల్లలు కాలేజీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తూ జీతాలు, అప్పుల్లో తలమునకలై ఉన్నారు. సరసం వీళ్ళ సరసకి వచ్చి చాలా కాలమైంది. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సుబ్బారావుకి దారి మధ్యలో ఒక యువజంట కనిపించి అన్ని రోజుల నుంచి మర్చిపోయిన అతనిలోని రసికుడిని మేల్కొలిపింది. అందుకే రెండు మూర్ల మల్లెపూలు కొని, ఈల వేసుకుంటూ హుషారుగా ఇంటికెళ్ళాడు.

తను అనుకున్నట్టే లక్ష్మి ఇంకా రాలేదు, వెంటనే స్నానం చేసి, సిల్కు లుంగీ కట్టుకుని, చక్కటి టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి, తన అర్ధాంగి కోసం కొత్త పెళ్ళికొడుకు లాగా ఎదురుచూస్తున్నాడు. క్షణమొక యుగం లాగా అనిపిస్తోంది సుబ్బారావుకి. ఈ డబ్బులేమో కానీ అసలు బొత్తిగా భార్యని ముద్దు ఎప్పుడు పెట్టుకున్నాడో కూడా గుర్తులేకుండా ఉంది. ఆగలేకపోతున్నాడు.

కాలింగ్ బెల్ మోగింది. సుబ్బారావు బెల్ కూడా ఎలర్ట్ అయింది. లక్ష్మి వాడిపోయి వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో సుబ్బారావుకి తెలుసు, అందుకే పరుగున వెళ్ళి, చల్లని నీళ్ళు, వేడి టీ పట్టుకుని క్షణంలో వచ్చాడు. భర్త అలా అడగకుండానే అన్ని చేస్తున్నాడంటే ఏదో పెద్ద ప్లాన్ వేసుంటాడని లక్ష్మికి తెలుసు. అయినా ఉడికిద్దామని ''అబ్బబ్బ ఈ ఆఫీస్ పనితో చచ్చిపోతున్నాను, ఇంకే పనీ చేసే ఓపిక ఉండటంలేదు, ఒక పది గంటలు పడుకుంటే కానీ ఈ అలసట పోదు. నేను పడుకుంటాను, పార్శిల్ తెప్పించుకుని మీరు తినెయ్యండి'' అంది.

అంతే సుబ్బారావుకి సర్రున దిగిపోయింది. ఆపుకోలేని మూడొస్తే లక్ష్మి నిప్పుల మీద నీళ్ళు జల్లిదేంటి, ఏదో ఒకటి చెయ్యకపోతే తనకి చెయ్యే గతి, ఛీ ఛీ అనుకున్నాడు. వెంటనే ''నువ్వు స్నానం చేసిరా లక్ష్మి, నేను పార్శిల్ తెప్పిస్తాను, తిన్నాకే పడుకుందాం'' అన్నాడు. ''సరే ఆ పనేదో చూడండి'' అని లక్ష్మి బాత్రూంలోకి వెళ్ళింది.

పార్శిల్ తెప్పించుకునే కంటే తనే వెళితే తొందరగా వస్తుందని శరవేగంగా వెళ్ళి పార్శిల్ తెచ్చాడు సుబ్బారావు. స్నానం చేని బయటకి వచ్చిన లక్ష్మికి టేబుల్ మీద పార్శిల్ కనపడడంతో మొగుడు ఆపుకోలేని మూడ్లో ఉన్నాడని అర్ధమయ్యి నవ్వు వచ్చింది. అయినా అర్ధంకాని దానిలాగా ''ఏంటండీ పార్శిల్ మీరే తెచ్చారేంటి, బొత్తిగా ఆకలికి ఆగలేకపోతున్నారు'' అంది.

లక్ష్మికి విషయం తెలిసిపోయిందని సుబ్బరావుకి అర్ధమైంది. వెంటనే తన బ్యాగ్ లోని మల్లెపూల పొట్లం తీసి, మల్లెలు లక్ష్మి చేతులో పెడుతూ ''ఎంత అందంగా ఉన్నావో తెలుసా లక్ష్మి, మన పెళ్ళైన కొత్తల్లో ఉన్నట్టుగా ఉన్నావు ఈ రోజు'' అన్నాడు. సుబ్బారావుని ఉడికించాలని ''ఈ రోజు వద్దండి, పొద్దున నుంచి పని ఒత్తిడితో తల పగిలిపోయింది, పిల్లల లోన్ కోసం బ్యాంక్ దాకా ఎర్రటి ఎండలో ఆటో దొరక్క నడవాల్సి వచ్చింది, నాకు నిద్ర వస్తోంది'' అంటూ రాని ఆవలింతని తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

అంతే సుబ్బారావుకి అర అంగుళం లేచిన అంగం, రెండు అంగుళాలు లోపలికి పోయింది. లక్ష్మి నిజమే చెప్తోందిలా ఉంది, సాయంత్రం నుంచి ఇన్ని ప్లాన్స్ వేసి, ఇంత పకడ్బందీగా అమలు పరిస్తే చివరికి ఏ పత్రికో తీస్కోని, చేత్తో తృప్తి పడాల్సిందేనా, మళ్ళీ ఇలాంటి మూడ్ ఎప్పుడొస్తుందో తనకే తెలీదు. అందుకే చివరి అస్త్రం తీద్దాం అనుకుంటూ ''నాకు మాత్రం నువ్వూ, పిల్లలూ తప్ప ఎవరున్నారు లక్ష్మీ, ఏం చేసినా మీకోసమే కదా, ఆ లోన్ సంగతి నేను చూస్తాలే, రేపు వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాను, బిర్యాని తెచ్చాను, నీకిష్టమని, పెరుగు చట్నీ ఎక్స్ట్రా తెచ్చాను, మధ్యాహ్నం ఏం తిన్నావో, కలిసి తిందాం, ప్లేట్స్ తెస్తాను'' అని వంటింట్లోకి వెళ్ళాడు సుబ్బారావు. భర్త పరిస్థితి చూసి నవ్వొచింది లక్ష్మికి, ఇక ఉడికించటం భావ్యం కాదనిపించింది.

ఇద్దరూ తినడం ముగించారు. మూతి తుడుచుకుంటూ లక్ష్మికేసి తమకంతో చూసాడు సుబ్బారావు. మల్లెపూలు ఆమె జడలో తురుముతూ మల్లెల పరిమళాన్ని, ఆమె ఒంటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఆమెని వెచ్చగా హత్తుకున్నాడు. లక్ష్మి కూడా భర్తని గట్టిగా హత్తుకుంది. నెమ్మదిగా చేతులు ఆమె పిరుదుల మీదకి పోనిచ్చి వత్తాడు. మత్తుగా మూలిగింది లక్ష్మి. అలానే ఆమె పిరుదులు వత్తుతూ ఆమెని బెడ్రూం లోకి నడిపించాడు.

లక్ష్మిని మంచం మీద కూర్చోబెట్టి నెమ్మదిగా వెనక్కి పడుకోబెట్టాడు. శృంగారం కొత్త కాకపోయినా, పిల్లల్ని కన్నా, తనని అనుభవిస్తున్నది తన భర్త అయినా లక్ష్మికి ఇంకా సిగ్గు పోలేదు. అందుకే సిగ్గు పడుతోంది. సుబ్బారావుకి ఆ సిగ్గంటే మహా ఇష్టం. ఆ సిగ్గు చూసి అతని అంగం ఇంకొంచెం గట్టిపడింది, ఇంకొంచెం పెరిగింది. నెమ్మదిగా ఆమె పైట తీశాడు, జాకెట్ మీదనే ఆమె సైజ్ అతనిని ఊరించసాగింది. క్షణం ఆలస్యం చేయకుండా జాకెట్ తప్పించేసాడు, లోపల నల్లటి బ్రా ఆమె శిఖరాలని దాచలేక అవస్ధలు పడుతుంటే దాన్నీ తప్పించేసాడు. పచ్చటి కుండలు ఎర్రటి మూతలతో దర్శనమిచ్చాయి, వెంటనే చేతులకి పని చెప్పాడు. పట్టు చిక్కనంతగా పెరిగిన వాటి మదం అణగొట్టటానికే నిర్ణయించుకున్నాడు. కసిదీరా పిసకసాగాడు. ఆ పిసుకుడు ఇస్తున్న సుఖానికి లక్ష్మికి కింద కేంద్రంలో తడి మొదలైంది. చేతులకి బానే ఉంది, నోటికి రుచి కావాలనిపించి, ఆ కలశాలని నోట్లోకి తీసుకున్నాడు. ఆకలి మీదున్నవాడు కంచం మొత్తం ఖాళీ చేసినట్టు. కొంచెం కూడా వదలకుండా ఆ కొండల్ని తన నోటిలోకి తీసుకున్నాడు, ముచికల తడి ఆరకూడదని అదే పనిగా నాకుతూ, తమలపాకుల అంచుల కొరికినట్టు, వాటిని కొరుకుతూ ఉంటే లక్ష్మి తీయని నిట్టూర్పులిస్తూ అతనిని ఉత్తేజపరుస్తోంది. అలా పర్వతారోహణ చేసి ఆ కొండల మదమణిచానన్న గర్వంతో, ఇక వ్యవసాయం చేయాలనుకుని ఆమె చీరని, లంగాని తప్పించేసాడు. వయసు పెరిగినా ఇంకా నునుపుని, అందాన్ని సంతరించుకుంటున్న ఆమె బంగారు నేల అతనికి దర్శనమిచ్చింది. అతని నాగలి, గుర్రం లాగా సకిలించింది. నిగిడిన తన బుజ్జిగాడితో ఆ బుజ్జిదాని లోతు కొలిచే పనిలో పడ్డాడు.

తన నాగలితో ఆ నేల లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, తన గడని ఆమె దిమ్మెలోకి బలంగా దింపుతూ పైకీ కిందికీ ఊగుతున్నాడు. అతను ఇస్తున్న సుఖానికి తన వంతుగా ఎదురొత్తులిస్తూ భర్తకి తగ్గ భార్య అనిపించుకుంటోంది ఆమె. రాక రాక కలిగిన కోరిక, ఎన్నో రోజుల మిగులు, ఆమె అందం, అతనికి ఎంతో శక్తినిస్తుండగా, అతనా శక్తిని దీక్షగా ఆమె లోపలికి పంపుతున్నాడు. తన ఆడతనం కోరుకునే సుఖాన్ని ఇస్తున్న అతని మగసిరిని మెచ్చుకుంటూ ఆ రతిని తనివితీరా అనుభవిస్తూ అతని ఊపులకి తగ్గట్టుగా సర్దుకుంటోంది ఆమె. ఆమె బంగారు గని లోతు కొలుస్తున్న అతని నిచ్చెన ఆ గని లోపలికి బయటికి శరవేగంగా వస్తూ ఉంది. వారి అంగాల రాపిడి, వారి వెచ్చటి ఊపిరితో ఆ గది వేడెక్కిపోయింది. నెమ్మదిగా ఆమె బావిలో, అతని బాటిల్లో నీరు ఊరనారంభించింది. అతని చేద, ఆమె బావిలోకి విరామం లేకుండా దిగుతోంది. అతను సుఖపుటంచులకి చేరుతున్నాడు.

అతని శ్రమ జయించింది, అతని పర్వతం ఉప్పొంగింది, ఆమె నేల నలుదిక్కులు అతని లావా పరుచుకుంది. ప్రపంచాన్ని జయించినట్టుగా అంతులేని తృప్తితో అతను, ఆమె ఇద్దరూ కళ్ళు తెరిచారు, ఈ ప్రపంచంలోకి వచ్చారు. అతను విజయగర్వంతో నవ్వుతుంటే, ఆమె తృప్తిగా అతని పెదవులకి ముద్దించింది.

వీరి రతిక్రీడని మొదటనుండి, చెట్ల వెనకగా తిలకిస్తున్న చంద్రుడు అలసటతో మరో చోటికి బయలుదేరాడు.
[+] 2 users Like earthman's post
Like Reply
#4
మూడవ కధ.

మహానగరంలోని చక్కని అపార్ట్మెంట్స్ ఉండే ప్రాంతం. ఆ అపార్ట్మెంట్న్లో ఉండే ఎన్నో జంటల్లో ఒక జంటే వినయ్, కావ్య. పెళ్లై కొన్ని నెలలే ఔతున్నప్పటికీ, షిఫ్ట్స్ వేరు కావటంతో, వారి కోరికలకి కళ్ళేలు పడుతున్నాయి. అందుకే వీకెండ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటారు. ఇంకా ఇరవైలలోనే ఉండటంతో వారి దేహాలకు ప్రతి శని, ఆదివారాలు పెనవేసుకుపోవటం తప్ప వేరే పని లేదు. అందుకే ఆ రెండు రోజులు వాళ్ళ వాషింగ్ మెషీన్కి విరామం. వినయ్ పేరుకి తగినట్టే వినయ సంపన్నుడు. కావ్య నిజంగా కావ్య నాయకే. యవ్వనపు మిసిమి ఇద్దరి దేహాల్లోను తొణకిసలాడుతూ, ఎంత సుఖాన్ని జుర్రుకుంటున్నా, ఇంకా ఇంకా అంటూ కోరుకుంటోంది. అందుకే ఆ రెండు రోజులు, ఆ ఇంట్లో వేడి నిట్టూర్పులు, వయసు సెగలు తప్ప ఇంకేమీ వినిపించవు, కనిపించవు.

శుక్రవారం రాత్రి, గడియారం ఎనిమిది గంటలు అయిందన్నట్టుగా శబ్దం చేసింది. వినయ్ గంట కూడా కొట్టుకోవటం ఆరంభించింది. మీటింగ్ ఇంకా అవ్వలేదు, కాబట్టి తమాయించుకోవాలని తన బుజ్జిగాడికి చెప్తున్నాడు వినయ్. మీటింగ్ అయింది, స్నేహితులందరిది బై బై చెప్పి, ''గోయింగ్ హోమ్'' అని కావ్యకి మెసేజ్ చేసి, బైక్ మీద బయలుదేరాడు వినయ్. ఇంటి దగ్గర్లోనే ఉన్న పూల దుకాణంలో మల్లెలు, రోజాలు కొని, ఆ పూల మీద కావ్య ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే వినయ్ గంట సర్రు సర్రున లేవనారంభించింది. జీన్స్ కాబట్టి ఆపగలిగింది కానీ పైజమా అయ్యింటే దాని ఫోర్స్కి ముక్కలైపోయేది. పూలతో బాటు, రాత్రికి కావల్సినవన్నీ కొనేసి, ఇంకా మూడు గంటలు ఆగాలా అని నిట్టూరుస్తూ, ''ఐ కాంట్ వెయిట్'' అని మెసేజ్ చేస్తూ విసుగ్గా మెట్లక్కసాగాడు వినయ్. కంప్యూటర్ ముందు కోడ్ రాస్తూ, మెసేజ్ చూసిన కావ్యకి వినయ్ ఉన్న పరిస్ధితి గుర్తొచ్చి జాలీ, నవ్వు రెండూ కలిగాయి. ''త్రీ మోర్ అవర్స్, ఐ యామ్ యువర్స్'' అని రిప్లై ఇచ్చింది.

మూడు గంటలు ముప్పై గంటల్లా గడుస్తున్నట్టుగా అనిపించసాగింది, స్నానం చేసి, ఒక చిన్న బీర్ తాగి, తన ఆకలి తేర్చే తన కావ్య ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాడు వినయ్. పైజమా లాగి కిందికి చుసాడు, బుజ్జిగాడు కూడా పైకి చూస్తున్నాడు, వెయిటింగ్ తప్పదురా, తను రావాలి, రెడీ కావాలి, రెండు ముద్దలు తినాలి, అప్పటి దాకా లేవకు, పైజమా ఖరాబు చెయ్యకు, దిగిపో అని సముదాయించసాగాడు. క్షణాలు భారంగా గడుస్తున్నట్టనిపించసాగింది, టైం వెనక్కి పోతోందా అని చూసాడు, లేదు టైం ముందుకే కదులుతోంది కానీ నెమ్మదిగా. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ మెసేజ్ వచ్చింది. ''స్టార్టెడ్. ఫర్ యూ'' అని.

ఇంకా అరగంట ఉంది కావ్య రావడానికి. బెడ్ అలంకరించసాగాడు వినయ్. కొన్ని పూలు కావ్యకి ఉంచి, మిగతా మల్లెలు, రోజా రేకులు బెడ్ మీద చల్లాడు, ఆ సీన్ చూడకపోయునా ఫీల్ అవుతున్న బుజ్జిగాడు కొట్టుకోవటం ఆరంభించాడు. ఇక వినయ్ వల్ల కావట్లేదు, ఎదురుచూపులో తీయదనం ఉంటుందన్న మాట పెద్ద అబద్దం లాగా అనిపించసాగింది.

వినయ్ నిరీక్షణ ఫలించింది, కాలింగ్ బెల్ మోగింది. శరవేగంగా తలుపు తీశాడు వినయ్. ఎదురుగా తన కావ్య. మహానగరపు కాలుష్యం కూడా ఏమీ చేయలేని అందం. సిగ్గు, సంతోషం కలిపి వినయ్ వంక చూసింది. తలుపు వేసి, చటుక్కున ఆమెని హత్తుకుని ముద్దుల వర్షం కురిపించసాగాడు. నుదురు, బుగ్గలు, పెదవులు, నడుము, పిరుదులు, ఒక్కటేంటి, ప్రతి చోట ముద్దుల వాన.

''స్నానం చేసి రానీ వినయ్, కంట్రోల్ ఫర్ అనదర్ థర్టీ మినిట్స్'' అంది. ''నా వల్ల కాదు, ఎప్పటినుంచి చూస్తున్నానో తెలుసా, ఐ కాంట్ వెయిట్'' అన్నాడు. అతని బిగికౌగిలి నుంచి విడివడి, ''చాలా ఎరేంజ్మెంట్స్ చేసి ఉంటావు కదా, వాటికి తుది మెరుగులు దిద్దు, వెంటనే వచ్చేస్తాను'' అని బాత్రూం లోకి వెళ్ళింది. ''పది నిమిషాల్లో రాలేదో, తలుపు బద్దలు కొట్టుకుని వచ్చేస్తా'' వార్నింగ్ ఇచ్చాడు.

అరగంట గడిచింది, అంత టైం తీసుకుంటోందంటే తనకిష్టమైనట్టుగా తయారై వస్తుందన్న ఊహతో ఇంకొంచెం ధృఢంగా అయ్యింది అతని మగతనం. మంచం మీదా కూర్చొని తలుపు వంకే ఆశగా చూడసాగాడు. ఎర్రటి చీరలో ముద్ద మందారంలా తయారై వచ్చింది కావ్య. ప్రతి రోజూ చూసే కావ్యే అయినా, ఆ అందం కొత్త అనుభూతినిస్తూ ఉండటంతో రెప్ప వేయటం మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు. ''అందుకే టైం ఇవ్వమంది, అందుకే ఆగమంది'' అని నవ్వుతున్న కావ్యని చూసి ఆ నవ్వులో శృతి కలుపుతూ ఆమెని పొదివి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టాడు.

ఆగలేనప్పుడు ఎంత వేగంగా చేస్తాడో, ఇప్పుడూ అంత సున్నితంగా ప్రవర్తిస్తాడు వినయ్. కావ్య పాదాల మీద చిన్న ముద్దిచ్చాడు, అలానే చీరని పైకి లేపుతూ ముద్దు మీద ముద్దు ఇస్తూ మోకాలు దాకా ముద్దులు పెట్టాడు. నెమ్మదిగా పైకి లేచి కావ్య పక్కనే కూర్చొని ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు, ఆమె ఎర్రటి పెదవులపై వెచ్చటి ముద్దు పెట్టి, చుబుకం మీద, మెడ కింద ముద్దులు పెడుతూ కిందికి వచ్చాడు. లోతైన బొడ్డు కనిపించింది, ఆ బొడ్డు మీద ముద్దుల వాన కురిపించసాగాడు. నెమ్మదిగ కావ్యని వెనక్కి పడుకోబెట్టి, పైట తీసేసాడు.

జాకెట్ విప్పగానే బయటకి వచ్చేసాయు ఆమె అందాలు, వాటిని తనివితీరా మర్దిస్తూ, కొరుకుతూ, నాకుతూ కోరిక మొత్తం తీర్చుకుంటున్నాడు వినయ్. పైన జరుగుతున్న పనికి, కింద కావ్య ఆడతనంలో సలపరం మొదలైంది.

కింది సంగతి చూడమన్నట్టుగా అతని తలని కిందికి నెట్టింది. కావ్య ఆడతనం నిజంగానే పువ్వులా ఉంటుంది, అందుకే వినయ్ గడ మరింత గట్టిగా అయింది.

గబగబా కావ్య చీరని పైకెత్తేసాడు వినయ్. కావ్య ఇలాంటప్పుడు పాంటీ వేసుకోదు. అందుకే వెంటనే ఎర్రటి తొడల మధ్య ఆమె ఆడతనం సువాసనలు విరజిమ్ముతూ కనిపించింది. ఆ తొడల నిగారింపుని కాసేపు ఆస్వాదించి, ఆ పూ మకరందాన్ని గ్రోలటానికి సిద్ధమయ్యాడు వినయ్.

ఎర్రటి ఎరుపులో లేతగా, ముద్దులొలుకుతూ పొంగుతున్నట్టుగా ఉన్న దాన్ని చూడగానే అతని బుజ్జిగాడు ఆగలేనంతగా కొట్టూకోవటం మొదలుపెట్టాడు. వినయ్ తన పైజమా విడిచేసి తన అంగాన్ని సర్రున ఆమె ఆడతనంలోకి తోసాడు. నెమ్మదిగా అంది కావ్య. సారీ అంటూ, తన బుజ్జిగాడికి స్వేచ్ఛనిచ్చాడు. ఎన్నో గంటలుగా తన బుజ్జిదానిలో లీనమవ్వాలని తపిస్తున్న బుజ్జిగాడు ఇక మునకలేయ్యటం మొదలెట్టాడు. ముందుకీ వెనక్కీ, లోపలికి బయటకీ వస్తూ, బుజ్జిదాన్ని తడి తడి చేసి వదులసాగాడు. ఆ బుజ్జిది కూడా సంకోచిస్తూ, వ్యాకోసిస్తూ తన వంతుగా కష్టపడసాగింది. వయసు వేడిలో కొత్తగా మత్తుగా ఉన్న అనుభవాన్ని ఇంకా ఇంకా జుర్రుకోవాలనుకుంటూ ఒకరిలో ఒకరు కలినిపోవాలని ఆరాటపడుతూ కష్టపడసాగారు. వాళ్ళ కష్టం ఫలించి ఇద్దరూ ఒకేసారి సుఖాల అంచులు చేరి, తృప్తి చెందారు. యుక్త వయసు వేడి సెగలతో ఆ గది చలికాలంలో కూడా వెచ్చగా అయింది. ఆ వేడి చాలు అనిపించి ఇంకో వేడి కోసం ఇంకో చోటికి బయలుదేరాడు కిటికిలో నుంచి చూస్తూన్న చంద్రుడు.
[+] 2 users Like earthman's post
Like Reply
#5
నాలుగవ కధ.

అప్పుడే వాన వెలిసింది, పొద్దుననుంచీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన తెరిపించటంతో మోహన్ కి పోయున ప్రాణం తిరిగొచ్చినట్టనిపించింది. ఈ వాన వల్ల ఊరెళ్ళటంలో ఎంత ఇబ్బంది పడతామో అని పొద్దున నుంచీ అనుకుంటూ ఉన్నాడు. వాన వెలియటంతో గబగబా తయారవ్వాలని భార్య మాధవిని లేపటానికి పక్క గదిలోకెళ్ళాడు. మాధవి హాయిగా నిద్రపోతోంది. ఎర్రటి సిల్క్ చీరలో తనని అలా చూడగానే మోహన్ రెప్పవేయటం మర్చిపోయాడు, అతని అంగం మాత్రం లేవటం ప్రారంభించింది. నున్నటి పొత్తికడుపు, లోతైన బొడ్డు, కొంచెం పైన ఎత్తైన స్తనాలు, మోహన్ కి ఆగలేని మూడొచ్చింది.

మనిషులతో సంబంధంలేని కాలం తన పని తను చేసుకుపోతున్నట్లుగా గంటలు కొట్టనారంభించింది. సమయం ఏడు గంటలు. బస్ ఎక్కటానికి ఇంకో రెండు గంటలు మాత్రమే ఉంది, ఇక్కడ చూస్తే ఆపుకోవటం తన వల్ల కావట్లేదు. సర్రున లేచి బిరుసుగా అయిన తన మగతనం మీద సానుభూతి చూపిస్తూ ఊరే ముఖ్యం, కోరిక కాదు అని తనని తను సమాధానపరచుకుని మాధవిని లేపాడు మోహన్. నిద్ర కళ్ళతో కూడా ఎంతో అందంగా కనిపిస్తున్న మాధవిని చూస్తుంటే తన మీద తనకే జాలి వేసింది. ఊరెళ్ళాలని సర్దిచెప్పుకుంటూ, 'వాన వెలిసింది, టైం ఏడైంది, మనం బయలుదేరాలి, తయారవ్వు' అన్నాడు. లేచి ఒళ్ళు విరుచుకుంటున్న మాధవిని అలా చూడటం తప్ప, ఏమీ చెయ్యలేని తన అశక్తతకి తిట్టుకుంటూ, లగేజ్ సర్దనారంభించాడు.

సర్దటం పూర్తైంది, మాధవి తయారు కావటం కూడా అయింది. మాధవికి ప్రత్యేకంగా అలంకరించుకోవటం ఇష్టం ఉండదు. సహజంగా అందగత్తె కావటంతో, ఎలా ఉన్నా ఆకర్షిస్తుంది. చీర మార్చుకోకుండా, తల దువ్వుకుని, ముఖం కడుక్కుని హాండ్ బాగ్ పట్టుకుని 'నేను రెడీ' అంటున్న శ్రీమతిని చూసి మళ్ళీ లేవనారంభించింది ఆ శ్రీవారి మగతనం. ఊరెళ్ళక తప్పని పరిస్ధితి, ఇక్కడేమో ఊరిస్తున్న శ్రీమతి. వేగంగా లేస్తున్న అంగాన్ని కిందకి వెళ్ళమనటం కష్టంగా ఉంది మోహన్ కి. తప్పక లగేజ్ తీసుకుని బయటపడ్డాడు.

ఒక అరగంటలో బస్టాండ్ చేరారు. బస్ అప్పటికే పాయింట్లో ఉంది. ముందే రిసర్వ్ చేసుకొనటంతో బస్ లోపలికి వెళ్ళిపోయారు. లగేజ్ పైన పెడుతూ చుట్టూ చూసిన మోహన్ కి చాలా సీట్లు ఖాళీగా కనిపించాయి. వానాకాలంలో ఏసీ బస్ ఎందుకనుకున్నారా, వానకి ప్రయాణం వాయిదా వేసుకున్నరా, ముందు బస్ కి వెళ్ళిపోయారా అనుకుంటూ కూర్చున్నాడు. టికెట్ చెకింగ్ అయిపోయింది, ఇంకోసారి వెనక్కితిరిగి చూసాడు, బస్ సగంపైన ఖాళీ. మాధవి వైపు చూసాడు, అదే అందం, బయటినుంచీ వస్తున్న చల్లగాలి ఆమె చిరుచెమటని ఆరబెడుతూ ఉండటంతో ఆ అందం ఇంకా పెరుగుతున్నట్టనిపించింది అతనికి. రైట్ అన్న కండక్టర్ అరుపుతో బస్ బయలుదేరింది. నలభైమంది ఉండాల్సింది, పట్టుమని ఇరవైమంది కూడా లేరు. తమ చుట్టూ ఉన్న సీట్లలో, ముందు ఒక ముసలిజంట తప్ప ఎవరూలేకపోవడంతో మోహన్ మదిలో ఒక చిలిపి ఆలోచన రావడం మొదలయింది. నాన్ స్టాప్ ప్రయాణం, ఒక రెండు మూడు గంటలాగి, ఒక పది నిముషాలు ఎక్కడయినా ఆపుతారు. ఈ లోపు తన మాధవి మధువు గ్రోలితే ఎలా ఉంటుందనిపించింది అతనికి.

వచ్చిన ఆలోచనని మాధవితో చెప్పాడు, హవ్వ అని నోరు మూసుకుంటూ, కోపం, సిగ్గు ఒకేసారి చూపించింది మాధవి. ఆ సిగ్గు చూసిన మోహనాంగం ఉబ్బటం మొదలెట్టింది. తల తిప్పుకుంటూ మగని పాంట్ వైపు చూసిన మాధవి అక్కడ తయారౌతున్న గుడారాన్ని చూసి కళ్ళు పెద్దవి చేస్తూ, 'దించండి' అని లోగొంతుకతో చెప్పింది. తల అడ్డంగా ఊపుతూ, తనకి కలిసొచ్చిన అదృష్టానికి మురిసిపోతూ కన్నుకొట్టాడు మోహన్. 'నోర్మూసుకోండి, ఇది ఇల్లు కాదు, బస్' అని మోచేత్తో అతని డొక్కలో పొడిచింది. పొడిచిన చేతిని అలానే పట్టుకుని చటుక్కున ముద్దు పెట్టాడు మోహన్. బిత్తరపోయి అటూ ఇటూ చూసింది మాధవి. మొగుడి బరితెగింపుకి కారణం అర్ధమైంది. చుట్టూ ఎవరూ లేరు, ముందున్న ముసలిజంట అప్పుడే నిద్రలోకి జారుకున్నారు. సిగ్గూ, అంగీకారం రెండూ కలిపి చిరునవ్వు నవ్వింది మాధవి. ఆ నవ్వు అర్ధం తెలిసిన మోహన్ ఏదీ చెప్పబోతూ ఉండగా, 'లైట్లన్నీ ఆర్పాక, అందరూ పడుకున్నాక, అప్పుడు చూద్దాం' అంది. 'అప్పటిదాకా' అంటూ ఏదో నసుగుతున్న అతని చేతిని చుట్టూ ఎవరూలేరని రూఢీ చేసుకుని అరక్షణంలో తను కప్పుకున్న రగ్గులో స్తనాలమీద వేసుకుని వెంటనే తీసేసింది మాధవి. ఊహించని ఆ అరక్షణపు భార్య అందాల స్పర్శకే అతని నిచ్చెన ఇంకో రెండు మెట్లు పెద్దదయింది. బావిలో దిగటం అసాధ్యం, కనీసం కొండలయినా ఎక్కుదాం అనుకున్నాడు మనసులో.

బస్ తన వేగంలో తను వెళ్తోంది, దారిలో వచ్చే పోయే వాహనాల వెలుతురు బస్ మీద అక్కడక్కడ పడుతోంది. ఇంకాసేపు ఉంటేకానీ పొలిమేరలు రావు, అప్పటిదాకా ఈ ఎదురుచూడటం తప్పదు అనుకుంటూ మాధవి వైపు చూసాడు మోహన్. విశాలమైన కళ్ళు, ఎర్రటి పెదాలు, నునుపైన మెడ, తనకిష్టమైన స్తనాలు, వాటి మెత్తదనం గుర్తుకురాగానే కొంచెం దిగిన అతని అంగం సర్రున లేచింది. చుట్టూ చూసాడు, కొత్తగా ఎవరొచ్చారని, నీ పని నువ్వు కానీ అని కింది నుంచీ బుజ్జిగాడు అన్నట్టుగా వినిపించింది. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారణ అయ్యాక నెమ్మదిగా ఎడమచేతిని మాధవి ఎడమసన్ను మీద వేసి మెల్లగా నిమరసాగాడు. అప్పుడప్పుడే పడుతున్న నిద్రలోకి జారుకుంటున్న మాధవికి వెంటనే మెలకువ వచ్చింది. జరుగుతున్నదేమిటో అర్ధమైన వెంటనే భర్త చేతిని తీసేసి, 'ఊరుకోండి' అంటూ చిరుకోపం ప్రదర్శించింది. 'నువ్వేగా రుచి చూపించావు' అంటూ చిన్నబుచ్చుకుంటున్న భర్తని చూడగానే పాపం అనిపించి, చుట్టూ చూసి, జాకెట్ కింద హుక్స్ రెండు విప్పి, బ్రాని కొంచెం పైకి జరిపి, నెమ్మదిగా భర్త చేతిని తన జాకెట్లో పెట్టుకుంది. రుచి చూపించినందుకే లేచిన బుజ్జిగాడు, విప్పి అందింస్తే ఎందుకు తగ్గుతాడు, పాంట్ బద్దలుకొట్టుకు వచ్చేసేంత పెరిగి కొట్టుకోవడం ఆరంభించాడు. ఊరికెళ్ళాక ఎప్పుడు వీలౌతుందో అనుకున్నది ఇలా దొరకటంతో మోహన్ తన చేతికి పని చెప్పడం మొదలుపెట్టాడు. చుట్టూ ఎవరులేరని మరొక్కసారి చూసుకుని స్తనాలని నిమరడం మొదలుపెట్టాడు, పూర్తిగా అందుతున్న ఎడమ సన్నునీ, సరిగా అందని కుడి సన్నునీ గుప్పిట మూస్తూ, తెరుస్తూ నెమ్మదిగా పిసకసాగాడు. పిసుకుడు ఆనందాన్నిస్తున్నా, ఆ ఆనందానికి బ్రా అడ్డుగా ఉండటంతో బ్రాని పూర్తిగా పైకనేసాడు. కొంచెం వెసులుబాటు దొరికినట్టనిపించింది. నెమ్మదిగా ముచికల మీదకి వేళ్లని పోనిస్తూ, ముచికల అంచులని లాగడం మొదలుపెట్టాడు, నెమ్మదిగా ముచికలని లాగుతూ, స్తనాలని పిసకడం మొదలెట్టాడు. చోటు చాలటం లేదనిపించింది, చేతిని కొంచెం పైకి తీసుకెళ్ళి, ఇంకో రెండు హుక్స్ తీయబోయాడు. వద్దన్నట్టుగా తల ఊపింది మాధవి. ఒప్పుకోమన్నట్టుగా బ్రతిమాలితూ హుక్స్ తీసేసాడు. ఒక్కసారిగా నీటిబుడగల్లాగ అతని చేతిలో పడ్డాయి ఆమె స్తనాలు. పూర్తిగా అవి అందుబాటూలోకి రావడంతో అక్కడే వాటి పని పట్టటానికి నిర్ణయించుకున్నట్టు కసితీరా పిసకడం మొదలెట్టాడు, ఆ పిసుకుడికి మూలగకుండా ఉండటం కష్టంగా ఉంది మాధవికి, పెదాలి మూసి శబ్దం చేయకుండా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. కుడిచేత్తో కుడిసన్నుని, ఎడమచేత్తో ఎడమసనున్ని పిసుకుతూ, ముచికల్ని గిచ్చుతూ, మధ్యమధ్యలో బొడ్డులో ఒక వేలు జొప్పిస్తూ, మహదానందం పొందుతున్నాడు మోహన్. అతని చేతుల పనితనానికి ఆమె బిలంలో నీరు ఊరనారంభించింది, అతని గొట్టం కూడా కారడం ప్రారంభించింది. నిండైన వెచ్చటి స్తనాల మర్దన సుఖానికి అసలు కార్యం దాకా వెళ్ళనవసరం లేకుండానే, ఇద్దరూ భావతృప్తి అంచులకి చేరసాగారు. అలా పిసుకుతూ పిసుకుతూ, శిఖరాగ్రానికి చేరుతున్నట్టుగా చేతిని ఒక్కసారిగా కుచ్చిళ్ళ లోపలగా కిందికి తీసుకెళ్ళాడు. ఈ హఠాత్పరిణామానికి మాధవి 'ఆహ్' అంటూ వేడి నిట్టూర్పు విడిచింది. ఆ శబ్దాన్ని ఊహించని ఇద్దరూ ఒక్కసారిగా ఈ ప్రపంచలోకి వచ్చారు. వాళ్ళు భయపడ్డట్టుగా ఏమీ జరగలేదు, ఏమీ జరగనట్టుగా ఆ బస్ అలానే పరుగులు పెడుతూ ఉంది. భావతృప్తి మొహాల్లో తొణికిసలాడుతుండగా ఇద్దరూ చిరునవ్వు నవ్వుతూ, తృప్తిగా వెనక్కి వాలారు.

వీరి సుఖప్రయాణాన్ని మొదటినించీ తిలకిస్తున్న చంద్రుడు, వీరి కధ పూర్తయిందని వేరొక బస్ కేసి చూడసాగాడు.
[+] 3 users Like earthman's post
Like Reply
#6
ఇవే అక్కడ పోస్ట్ చేసిన కధలు. అక్కడ చాలామంది చదివి వారి స్పందనని తెలియజేసారు. ఇక్కడ కొత్తగా చదువుతున్నవారు కూడా తమ స్పందనని తెలియజేస్తే బాగుంటుంది.
[+] 2 users Like earthman's post
Like Reply
#7
Sir full ga ok story evvandi baguntundi
Like Reply
#8
(21-03-2019, 09:54 PM)Prasad633 Wrote: Sir full ga ok story evvandi baguntundi

ఇవి చిన్న కధలు, పెద్దవి భోజనం అయితే, ఈ చిన్నవి తినుబండారాలు (snacks), వేటి స్ధానం వాటిదే, వేటి రుచి వాటిదే. పెద్దవి రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నేను ఇవి రాస్తున్నాను.
[+] 2 users Like earthman's post
Like Reply
#9
భూమిపురుషునికి వందనాలు...
మీ "చంద్రుని అలసట" చిట్టి కథలను ఎంతగానో ఇష్టపడిన వాళ్ళలో నేనూ ఒకడ్ని...
మరలా ఈ సైట్లోకి మీ చంద్రున్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు...

అమావాస్యలను దరిచేరనీయక ఇలాగే మీ చిన్ని కథలను సదా అందిస్తారని ఆశిస్త్తున్నాను.


వికటకవి02

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#10
(22-03-2019, 12:12 AM)Vikatakavi02 Wrote: భూమిపురుషునికి వందనాలు...
మీ "చంద్రుని అలసట" చిట్టి కథలను ఎంతగానో ఇష్టపడిన వాళ్ళలో నేనూ ఒకడ్ని...
మరలా ఈ సైట్లోకి మీ చంద్రున్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు...

అమావాస్యలను దరిచేరనీయక ఇలాగే మీ చిన్ని కథలను సదా అందిస్తారని ఆశిస్త్తున్నాను.


వికటకవి02

అమావాస్యలు ఉన్నప్పుడే కదా పౌర్ణమి మరింత ఆనందాన్ని ఇస్తుంది, మీ వంటి సహ రచయితల మెప్పుతో చంద్రుని నా శక్తి కొలది మరల మరల తీసుకువస్తాను.
[+] 1 user Likes earthman's post
Like Reply
#11
Chala baagunnayi me chandruni kathalu......chinna chinna kathalu......aalumagala madya...... Thank you for sharing this stories
Like Reply
#12
చిన్న కథలు చక్కటి కథలు అద్భుతంగా ఉన్నాయి..
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
#13
భూమానవునికి వందనాలు. మీ చంద్రుని చిన్న కథలు బాగున్నాయి. భోజనం ముందు చిరుతిండి లాగా. ఇలాగే మరెన్నో మాకోసం రాస్తారని కోరుకుంటూ నా శుభాకాంక్షలు.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 1 user Likes పులి's post
Like Reply
#14
(22-03-2019, 04:20 AM)సింధూ Wrote: Chala baagunnayi me chandruni kathalu......chinna chinna kathalu......aalumagala madya...... Thank you for sharing this stories

(22-03-2019, 05:06 AM)Chandra228 Wrote: చిన్న కథలు చక్కటి కథలు అద్భుతంగా ఉన్నాయి..

మీకు నచ్చినందుకు సంతోషం.

(22-03-2019, 09:04 AM)పులి Wrote: భూమానవునికి వందనాలు. మీ చంద్రుని చిన్న కథలు బాగున్నాయి. భోజనం ముందు చిరుతిండి లాగా. ఇలాగే మరెన్నో మాకోసం రాస్తారని కోరుకుంటూ నా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు. తప్పకుండా అందిస్తాను.
[+] 1 user Likes earthman's post
Like Reply
#15
(22-03-2019, 01:12 AM)earthman Wrote:
అమావాస్యలు ఉన్నప్పుడే కదా పౌర్ణమి మరింత ఆనందాన్ని ఇస్తుంది, మీ వంటి సహ రచయితల మెప్పుతో చంద్రుని నా శక్తి కొలది మరల మరల తీసుకువస్తాను.

ఏమోమరి...

నాకు మాత్రం 'వెన్నెల రేయీ ఎంతో చలిచలి... వెచ్చనిదానా రావే నా చెలి' అలాంటి థీమ్ ఎంతో ఇష్టం.
అందుకే... చంద్రుడి అలసటకి అట్డే విరామం వద్దని మనవి చేసుకున్నాను.
ఐనా... మీరన్నట్లు విరహం కూడా మంచిదే!
ఇకపోతే,
ఇప్పుడు ఏ రచనా చెయ్యటంలేదు గనుక ఈసారికి నేను పాఠకుడిని మాత్రమే!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#16
Very good stories
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#17
(22-03-2019, 10:10 PM)Vikatakavi02 Wrote:
ఏమోమరి...

నాకు మాత్రం 'వెన్నెల రేయీ ఎంతో చలిచలి... వెచ్చనిదానా రావే నా చెలి' అలాంటి థీమ్ ఎంతో ఇష్టం.
అందుకే... చంద్రుడి అలసటకి అట్డే విరామం వద్దని మనవి చేసుకున్నాను.
ఐనా... మీరన్నట్లు విరహం కూడా మంచిదే!
ఇకపోతే,
ఇప్పుడు ఏ రచనా చెయ్యటంలేదు గనుక ఈసారికి నేను పాఠకుడిని మాత్రమే!

మా చంద్రుడు సిద్ధమౌతున్నాడు. వస్తాడు.

(23-03-2019, 11:07 AM)twinciteeguy Wrote: Very good stories

ధన్యవాదాలు.
[+] 1 user Likes earthman's post
Like Reply
#18
అబ్బా...మన గాసిప్పి సైట్ లొకి కొత్త రచయితలు కొత్త కధ ల తొటి వస్తున్నరు. ఇక సందడె సందడి....సైటాంతా.
Like Reply
#19
(28-03-2019, 11:31 PM)pula_rangadu1972 Wrote: అబ్బా...మన గాసిప్పి సైట్ లొకి కొత్త రచయితలు కొత్త కధ ల తొటి వస్తున్నరు. ఇక సందడె సందడి....సైటాంతా.

నేను కొత్తవాడిని కాను, Xossip వాడిని. అక్కడి వాడిని ఇక్కడికొచ్చాను. అక్కడి కధలే ఇవి, అక్కడ రాసిన కధలు ఇక్కడ పోస్ట్ చేసాను.
[+] 1 user Likes earthman's post
Like Reply
#20
Quote:నేను కొత్తవాడిని కాను, Xossip వాడిని. అక్కడి వాడిని ఇక్కడికొచ్చాను. అక్కడి కధలే ఇవి, అక్కడ రాసిన కధలు ఇక్కడ పోస్ట్ చేసాను.


చెయ్యండి మరి!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply




Users browsing this thread: