Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బ్లాక్ రోస్
excellent
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Awesome update with well planned twist. Nice planning and execution of getting the truth from Vin.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
Superb twist ipudu win em chestado
[+] 2 users Like Saikarthik's post
Like Reply
(13-11-2020, 10:25 AM)twinciteeguy Wrote: excellent

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(13-11-2020, 11:10 AM)Saikarthik Wrote: Superb twist ipudu win em chestado

Already chesadu kani meku adi repu telustundi
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(13-11-2020, 10:31 AM)Joncena Wrote: Awesome update with well planned twist. Nice planning and execution of getting the truth from Vin.

Yeah Arun maybe smart but not best Vin ne kotali ante cage ready cheyadam kastam kadu kani dantloki pampinchadam kastham
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
GOOD UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply
(13-11-2020, 02:47 PM)utkrusta Wrote: GOOD UPDATE

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
what a twist bro awesome undi

eagerly waiting for the next one
[+] 2 users Like raj558's post
Like Reply
(13-11-2020, 08:24 PM)raj558 Wrote: what a twist bro awesome undi

eagerly waiting for the next one

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ విన్ షాప్ నీ చుట్టూ ముట్టారు కానీ విన్ లో ఎలాంటి బెరుకు లేదు అలా షాప్ మధ్యలోకి వెళ్లి కూర్చొని విజిల్ వేస్తూ ఉన్నాడు అప్పుడు అరుణ్ కూడా విజిల్ వేస్తూ వచ్చి

"Twinkle Twinkle little star
How did you get into my trap
Twinkle Twinkle little star
Just get rest behind bar's" అని చెప్పి తన ముందు కూర్చుని విన్ కీ బేడీలు వేసి తీసుకోని వెళ్లుతుంటే మీడియా కీ ఫోన్ చేయమని చెప్పాడు అరుణ్ కానీ విన్ తనతో "నను అరెస్ట్ చేసిన విషయం రేపు నేను ఎన్కౌంటర్ లో కానీ ఉరి శిక్ష లో చనిపోతే ఆ విషయం మా అమ్మ నాన్న కు తెలియకుండా చూడు ప్లీజ్ నేను ఎలాగో క్రిమినల్ నీ కానీ నా తల్లితండ్రులకు ఆ మచ్చ వద్దు" అన్నాడు దాంతో అరుణ్ సరే అని మీడియా నీ పిలవోదు అని చెప్పి విన్ నీ తీసుకోని వెళ్లాడు ఆ తర్వాత ఒక సెక్యూరిటీ అధికారి వ్యాన్ లో విన్, అరుణ్ ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చుని ఉండగా విన్ తన చేతికి ఉన్న వాచ్ వైపు పదే పదే చూస్తూ ఉన్నాడు దానికి అరుణ్ నవ్వుతూ "నీ టైమ్ అయిపోయింది వినయ్ you are finished" అని చెప్పాడు.

దానికి విన్ "నా టైమ్ నీ నువ్వు కాదు కదా ఎవడు ఆపలేరు నేను దిగులు పడుతుంది నీ అనీత కోసం" అన్నాడు దానికి అరుణ్ మొహం లో నవ్వు ఎగిరి పోయింది అప్పుడు ఆ వ్యాన్ లోకి ఒక ఎర్ర తేలు వచ్చింది దాని చూసి అరుణ్ వేరే కానిస్టేబుల్ ఇద్దరు దాని తొక్కి చంపేసారు దానికి విన్ "అయ్యో అయ్యో పాపం ఇంకా నాలుగు సంవత్సరాల జీవితం ఉన్న ప్రాణి నీ చంపేసారు దానికి విషం కూడా లేదు కాకపోతే దాని విషం ఎవరి గొంతులో నుంచి కడుపులోకి దిగుతుందో నాకూ తెలుసు" అని చెప్పి అరుణ్ చూసి కన్ను కొట్టాడు దాంతో అరుణ్ విన్ కాలర్ పట్టుకుని "రేయ్ అనీత నీ ఏమీ చేశావు చెప్పు" అని అరిచి కొట్టాడు దానికి విన్ "రిలాక్స్ నువ్వు కేఫ్ కీ వచ్చి లవర్స్ స్పెషల్ అడిగావ్ అది నాకూ తప్ప ఎవరికీ రాదు అది నా సీక్రెట్ రేసిపీ దాంట్లో ఈ చిన్న తేలు విషం కలిపా అది ఆఫ్రికా లో దొరికే చాలా రేర్ reptile దాని విషం లో dimethylmercury కాంపౌండ్ ఉంటుంది అది రక్తం తో కలిస్తే కోమ్మా లోకి పోతారు నీకు ఇస్తే నువ్వు ధర్మం నీ కాపాడానికి ప్రాణం ఇస్తా అంటావు అందుకే నీ బేబీ కీ ఇచ్చా antidote నా దగ్గరే ఉంది" అని చెప్పాడు అప్పుడు అరుణ్ ఆలోచనలో ఉంటే విన్, అరుణ్ బయటికి తీసి డ్రైవర్ నీ భుజం మీద కాల్చాడు అప్పుడు బండి బోల్తా పడి ఫ్లైయొవర్ మీద నుంచి కిందకు పడి పక్కనే ఉన్న ఒక పాత గోడౌన్ లోకి వెళ్ళింది.

ఆ వ్యాన్ నుంచి గాయాలతో అందరూ బయటపడ్డారు అప్పుడు అరుణ్ తన గన్ తో విన్ నీ కాల్చబోతుంటే మనీ కార్ తో వేగంగా వచ్చి అరుణ్ నీ గుద్దాడు దాంతో అరుణ్ ఎగిరి గొడకు తగిలి స్ప్రుహ కోల్పోయాడు, తరువాత ఎవరో నీళు కోడితే లేచ్చాడు అప్పుడు మనీ "సైకో కిల్లర్ వినయ్ అలియాస్ మున్నా సెక్యూరిటీ అధికారి గన్ తో సెక్యూరిటీ ఆఫీసర్లను చంపి పారిపోయాడు ఈ సందర్భం లో సిబిఐ ఆఫీసర్ అరుణ్ కుమార్ గన్ తో అతనీ కూడా చంపి వెళ్లాడు ఇది రేపటి న్యూస్ హెడ్లైన్" అని చెప్పి అరుణ్ గన్ తో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ నీ చంపి అరుణ్ వైపు గన్ తిప్పి కాల్చబోతుంటే విన్ వచ్చి వీడు నా అకౌంట్ అని చెప్పి గన్ తీసుకొని అరుణ్ ముందు కూర్చున్నాడు "ఏంటి చూస్తూన్నావ్ వాడు నా రూట్ లోకి ఎలా వచ్చాడు అనే కదా మూడు కొట్లు ఇస్తా అని చెప్పా దాంతో వాడు మొత్తం ఇలా సెట్ చేశాడు కాకపోతే నీకు ఒక నిజం చెప్పాలి నీ బేబీ సేఫ్ తనకి ఎలాంటి విషం ఇవ్వలేదు నువ్వు ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటు ఉంటావు కదా తన మీద ఎంత లవ్ ఉందో చూద్దాం టెస్ట్ పెట్టా 1st క్లాస్ లో పాస్ అయ్యావు సరే ఇప్పటికే లేట్ అయ్యింది good bye" అని చెప్పి గన్ మనీ వైపు తిప్పి వాడిని కాల్చి చంపాడు విన్ అది చూసి అరుణ్ షాక్ అయ్యాడు "మూడు కోట్లు ఇస్తా అంటే నిన్ను నాకూ అమ్మేసాడు అదే ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తాము మా వాళ్ళని చంపిన వీడిని చంపే అని నేను చంపిన వాళ్ల ఫామిలీస్ వచ్చి అడిగితే నను అమ్మేస్తాడు పైగా నా దగ్గర అంత డబ్బు కూడా లేదు అందుకే లేపేసా" అని అరుణ్ కట్లు విప్పి మోకాలి పైన కూర్చుని చంపేస్తే చంపేయ్ అన్నాడు దానికి అరుణ్ "నువ్వు ఒక్క బుల్లెట్ తో ప్రశాంతంగా చావకుడదు" అని చెప్పి వాడిని జైలులో పెట్టి సాయంత్రానికి ఒక స్పెషల్ కోర్టు పెట్టించారు అప్పుడు కోర్టు వాడికి రేపు ఉదయం 6 గంటలకు ముంబై లోని ఒక సెంట్రల్ జైలులో ఉరి శిక్ష విధించింది.

(2 నెలల తరువాత ఢిల్లీ)

తన మీద ఉన్న బాన్ నీ బాస్కెట్ బాల్ అకాడమీ తీసివేస్తున్నట్లూ ఫోన్ వస్తే క్లియరెన్స్ లెటర్ కోసం ఢిల్లీ వచ్చింది వర్ష ఆ లెటర్ తీసుకోని మెట్రో స్టేషన్ లో ట్రైన్ కోసం చూస్తు ఉంటే ఒక అమ్మాయి దగ్గరికి చాలా మంది వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉన్నారు ఎవరూ ఆ అమ్మాయి అని చూస్తే తను కీర్తి, చనిపోయిన కీర్తి ఎలా బ్రతికి ఉంది అని వర్ష ఆశ్చర్య పోయింది అప్పుడు కీర్తి నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోని వస్తున్న ఒక అమ్మాయిని ఆపి తను ఎవరూ అని అడిగింది వర్ష "ఆమె ఫేమస్ రైటర్ కీర్తి తన బుక్ ఈ మధ్య ఒకటి పెద్ద హిట్ అయ్యింది" అని చెప్పి కీర్తి రాసిన ఆ బుక్ చూపించింది దాని మీద "బ్లాక్ రోస్" అని ఉంది. 

ఫ్రెండ్స్ హ్యాపీ దీపావళి పండుగ ఎంజాయ్ చేయండి నేను ఎంజాయ్ చేసి సోమవారం కలుస్తా
[+] 5 users Like Vickyking02's post
Like Reply
happy ? dipavali meku kuda... Twist adhirindhi..
[+] 2 users Like paamu_buss's post
Like Reply
Happy diwali bro.. superb twist 
Andhariki deepavali subhakankshalu
[+] 2 users Like Saikarthik's post
Like Reply
ట్విస్టులు అదిరాయి...మండే కోసం వెయిటింగు
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 188 updated-26 Jun 2024)
Like Reply
(14-11-2020, 09:08 AM)paamu_buss Wrote: happy ? dipavali meku kuda... Twist adhirindhi..

Thank you bro story lo main twist rabodtunnadi
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(14-11-2020, 09:16 AM)Saikarthik Wrote: Happy diwali bro.. superb twist 
Andhariki deepavali subhakankshalu

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(14-11-2020, 09:43 AM)somberisubbanna Wrote: ట్విస్టులు అదిరాయి...మండే కోసం వెయిటింగు

చాలా థాంక్స్ మీ ప్రోత్సాహం కీ మండే మీకు మెయిన్ ట్విస్ట్ ఇస్తా
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Nice update with awesome twists. Keep giving twists like this.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
Xossip site మిత్రులందరకీ దీపావళి శుభాకాంక్షలు.
party
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
(14-11-2020, 11:16 AM)Joncena Wrote: Nice update with awesome twists. Keep giving twists like this.

Thank you bro inka main twist vastundi Monday adi reveal chestha
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: