Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బ్లాక్ రోస్
#81
(06-11-2020, 07:45 AM)Shaikhsabjan114 Wrote: సూపర్ సూపర్ అప్డేట్ ❤❤

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
(06-11-2020, 08:16 AM)garaju1977 Wrote: Super brood
Thrilling adirindi

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#83
మున్నా వేసిన ట్రాప్ లో అరుణ్ చాలా తేలికగా చిక్కుకున్నాడు అక్కడ ఉన్న మీడియా మొత్తం ఆ న్యూస్ కవర్ చేస్తూ ఉంది, ఆ తర్వాత ఆ శవం ఎవరిది అని చూస్తే అది యూత్ లీడర్ అవినాష్ దీ నిన్న సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో అరుణ్ విన్ నీ కొట్టిన వీడియో కూడా ఎవరో వైరల్ చేశారు ఆ తర్వాత సిబిఐ వాళ్లు రంగంలోకి వచ్చి అరుణ్ నీ తీసుకోని వెళ్లారు, ఆ తర్వాత ఆఫీసు లో పెట్టి ఎంక్వయిరీ చేస్తున్నారు అప్పుడు కమిషనర్ "ఇప్పటికైనా అర్థం అయ్యిందా నాక్కన్న గొప్ప ఎవరూ లేరు అని విరివిగితే ఇలాగే బోక్క బోర్లా పడాల్సి వస్తుంది నీకు ఈ హత్య కీ ఏమీ సంబంధం లేదు అని ఒక ప్రూఫ్ దొరికింది దానితో నిన్ను బయటికి తీసుకోని రావ్వోచ్చు" అని చెప్పారు దాంతో ఎయిర్ పోర్ట్ ఎంట్రీ లో ఉన్న టోల్ గేట్ దగ్గర అరుణ్ కార్ ఆప్పినప్పుడు ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి తన చేతిలో ఉన్న సూట్కేస్ నీ కార్ లోకి మార్చడం అక్కడ cctv లో రికార్డ్ అయ్యింది దాంతో ఆ అమ్మాయి ఎవరూ అని చూస్తే అది కీర్తి ఫోటో అప్పుడే ఒక సెక్యూరిటీ అధికారి ఆ అమ్మాయిని వినయ్ షాప్ దెగ్గర చూశాను అని చెప్పాడు దాంతో అరుణ్ ఆవేశంగా వెళ్లుతుంటే కమిషనర్ ఆపి "ఇదే ఈ ఆవేశం తగ్గించుకో అందుకే నీ కోసం ఒక అసిస్టెంట్ నీ పెట్టా నువ్వు ఈ కేసు అయిపోయే దాక కొంచెం ఫీల్డ్ వర్క్ మానేసి కొంచెం టేబుల్ వర్క్ చేయి ఫీల్డ్ వర్క్ మొత్తం నీ అసిస్టెంట్ చూసుకుంటాడు" అని చెప్పి అతని పిలిచారు.


ఆ వచ్చిన అసిస్టెంట్ పేరు మణిరత్నం వాడికి బాగ ఇష్టం అయినది మనీ అందుకే అందరి తో అలాగే పిలిపించుకుంటు ఉంటాడు మనీ అంటే అరుణ్ కీ అసలు పడదు తప్పు చేసే వాళ్లు తన కనుసైగ లో కూడా ఉండకూడదు అనేది అరుణ్ పాలసీ కాకపోతే ఇప్పుడు వేరే దారి లేక పైగా కమిషనర్ ఆర్డర్ పైన ఒప్పుకోక తప్పలేదు అరుణ్ కీ దాంతో మనీ విన్ షాప్ కి వెళ్లి కీర్తి గురించి ఎంక్వయిరీ చేయాలి అనుకుంటూ ఉంటే అప్పుడే విన్ కీర్తి అమ్మ, నాన్న తో కలిసి స్టేషన్ కీ వచ్చి కీర్తి కనిపించడంలేదు అని కంప్లయింట్ ఇచ్చారు, దాంతో అందరూ షాక్ అయ్యారు అప్పుడు కమిషనర్ ఏమీ జరిగింది అని అడిగితే, కీర్తి వాళ్ల నాన్న "సార్ మధ్యాహ్నం నేను పాప కొత్త ఆక్వేరీయం స్టాక్ దించి సర్దుతు ఉంటే ఏదో మెసేజ్ వచ్చింది అది చూసి ఆనందం తో బయటకు వెళ్లింది సాయంత్రం కల్లా ఇంటికి వచ్చే అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోవడంతో భయం వేసి ఇక్కడికి వచ్చాం" అని చెప్పాడు, దానికి కమిషనర్ "తన ఫ్రెండ్స్ నీ అడిగార" అని అడిగితే, దానికి కీర్తి నాన్న "మా అమ్మాయికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు సార్ తను ఎవరితో కలవదు తను మహా అయితే వినయ్ తో కలిసి లేక పోతే అతని స్టాఫ్ తో కలిసి సినిమా కీ వెళ్లుతు ఉంటుంది" అని చెప్పాడు దాంతో వినయ్ తనని చూడలేదు అని అర్థం అయ్యింది అతని స్టాఫ్ తోను బయటికి వెళ్లలేదు అని అర్థం అవుతుంది ఏమీ చేయాలో తెలియలేదు, పైగా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల అమ్మాయి ఇలా ఒక శవం ఉన్న బాక్స్ నీ మార్చింది అనే విషయం చెప్తే కష్టం, పైగా తట్టుకోలేరు అని విషయం చెప్పకుండా వాళ్ళని వెతుకుతాం అని చెప్పి పంపించేశారు.

వాళ్లు వెళ్లిన తర్వాత కీర్తి నెంబర్ కంప్లయింట్ లో చెక్ చేశారు దొరికింది దాని ట్రాక్ చేస్తే ఆ నెంబర్ ముంబై హైవే లో ఉంది అని సిగ్నల్ ఇచ్చింది కాకపోతే ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది దాంతో అరుణ్ కీ అర్థం అయ్యింది ఇది వాళ్లను డైవర్ట్ చేయడానికి చేసిన పని అని దాంతో వాళ్లు తనకి వచ్చిన చివరి కాల్ లిస్ట్ తీశారు అందులో తనకి ఒక కొత్త నెంబర్ నుంచి నాలుగు మిస్డ్ కాల్స్, వాళ్ల అమ్మ, నాన్న నుంచి ఒక పది కాల్స్ ఉన్నాయి ఆ కొత్త నెంబర్ ఎవరిది అని చూస్తే వినయ్ పేరు మీద ఉంది, ఆ తర్వాత తనకు వచ్చిన చివరి మెసేజ్ చూస్తే అది వినయ్ నెంబర్ నుంచే వచ్చింది, అరుణ్ గట్టిగా అరుస్తూ "నేను చెప్పాను కదా వీడే ఆ సైకో అయి ఉంటాడు" అని చెప్పి గట్టిగా అరిచాడు దాంతో కమిషనర్ వినయ్ నీ పిలిపించాడు ఎంక్వయిరీ కీ దాంతో విన్ "సార్ నా ఫోన్ మొన్న ఊరికి వెళ్లినప్పుడు ఇంట్లో మరిచి పోయి వచ్చాను అందుకే వేరే మొబైల్ కొత్త నెంబర్ తీసుకున్నా" అని చెప్పాడు దానికి అరుణ్ "వీడు ఎప్పుడు ఏదోక కథ చెప్తున్నాడు" అని కోపంగా అరిచాడు కానీ కమిషనర్ మాత్రం విన్ తో "ఈ కేసు అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్లకుడదు ఒక వేళ వెళ్లాల్సి వేస్తే మా పర్మిషన్ తీసుకోని వెళ్లాలి " అని చెప్పి పంపేశాడు ఆ తర్వాత విన్ షాప్ కీ వెళ్లే సరికి వర్ష రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరింది విన్ నీ చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లింది తను ఎక్కడికి వెళ్లుతుందో అర్థం అయ్యి తనను ఫాలో అయ్యాడు. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply
#84
Nice update
[+] 2 users Like DVBSPR's post
Like Reply
#85
Nice one bro
[+] 2 users Like Saikarthik's post
Like Reply
#86
Keka update
[+] 2 users Like afzal.kgm8's post
Like Reply
#87
Thrilling bro carry on
[+] 2 users Like garaju1977's post
Like Reply
#88
(06-11-2020, 08:45 AM)DVBSPR Wrote: Nice update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#89
(06-11-2020, 09:26 AM)Saikarthik Wrote: Nice one bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#90
(06-11-2020, 09:37 AM)afzal.kgm8 Wrote: Keka update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#91
(06-11-2020, 10:17 AM)garaju1977 Wrote: Thrilling bro carry on

Thank you bro sure
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#92
very interesting
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
#93
అప్డేట్ లు బాగున్నాయి
[+] 2 users Like ramd420's post
Like Reply
#94
(06-11-2020, 12:43 PM)ramd420 Wrote: అప్డేట్ లు బాగున్నాయి

Thank you bro ముందు ముందు మరిన్ని ట్విస్ట్ లు ఉన్నాయి
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#95
(06-11-2020, 12:28 PM)twinciteeguy Wrote: very interesting

Much more interesting is coming further
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#96
GOOD UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply
#97
(06-11-2020, 03:32 PM)utkrusta Wrote: GOOD UPDATE

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#98
నైస్ అప్డేట్ సూపర్ సూపర్ ❤❤
[+] 2 users Like Shaikhsabjan114's post
Like Reply
#99
(07-11-2020, 07:22 AM)Shaikhsabjan114 Wrote: నైస్ అప్డేట్ సూపర్ సూపర్ ❤❤

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
వర్ష ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లిందో తెలుసు కాబట్టి విన్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్లాడు అది వర్ష కోచ్ కిరణ్ ఫ్రెండ్ పబ్ వాడు ఎప్పుడు అమ్మాయిని ఎంజాయ్ చేయాలి అనుకున్న అక్కడే ప్లాన్ చేస్తాడు దాంతో విన్ అక్కడ బౌన్సర్ తో పరిచయం పెంచుకొని ఎప్పుడు తనకు అవసరం అయిన లోపలికి ఎంట్రీ కీ ప్లాన్ చేశాడు విన్, అలా విన్ నీ చూసి ఆ బౌన్సర్ లోపలికి పంపాడు దాంతో లోపల ఒక టేబుల్ దగ్గర కూర్చొని కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చి కిరణ్ గాడి బ్యాచ్ మీద కన్ను వేసి ఉంచాడు, అప్పుడు తన ముందు కూర్చున్న అతను విన్ నీ విసిగిస్తూ ఉంటే విన్ కీ చిరాకు పెరిగింది ఆ తర్వాత అతను మీరు ఏమి చేస్తావు అని అడిగాడు దానికి విన్ "I will mind my own business" అని చెప్పాడు దాంతో అతను నోరు మూసుకుని కూర్చున్నాడు, అప్పుడు కిరణ్ వర్ష కీ డ్రింక్ ఇస్తుంటే అది చూసి విన్ తనకు ఫోన్ వచ్చినట్లు ఫోన్ తీసి "రేపు పొద్దున మ్యాచ్ పెట్టుకొని ఇప్పుడు తాగుతా అంటావ్ ఏంట్రా చేత నాయాలా" అని అరిచాడు దాంతో వర్ష కీ రేపు ఉదయం మ్యాచ్ ఉంది అని గుర్తు వచ్చి డ్రింక్ తాగలేదు ఆ తర్వాత కిరణ్ వర్ష నీ తీసుకోని డాన్స్ ఫ్లోర్ లో తన ఒంటిపై చేతులు వేస్తూ ఇబ్బంది కలిగిస్తు ఉంటే ఇంక అప్పటి వరకు ఓర్పుగా ఉన్న విన్ లేచి వెళ్ళి కిరణ్ నీ కొట్టాడు దాంతో వర్ష విన్ వైపు చూస్తూంటే "రేపు ఉదయం మ్యాచ్ ఉంది గా ఇంటికి వెళ్లి పడుకో నేను ఇక్కడ మ్యాచ్ ఆడి వస్తా" అని చెప్పి తనను పంపి కిరణ్ వైపు తిరిగాడు అప్పుడు కిరణ్ స్టూడెంట్స్ వచ్చి అడ్డుగా ఉన్నారు దానికి విన్ "రోయ్ మక్కల నాళే నిమ్మకు మ్యాచ్ ఇదారే ఈ దిను హాస్పిటల్ ఒగ్గబేడా రౌతర్ రౌతర్ రౌతర్" (రేయ్ రేపు మీకు మ్యాచ్ ఉంది ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళోద్దు పొండి పొండి) అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో వాళ్లు వెనకు తగ్గారు అప్పుడు విన్, కిరణ్ చేయి విరిచి వెళ్లిపోయాడు.


ఆ మరుసటి రోజు ఉదయం సెలక్షన్ కమిటీ అందరూ వచ్చి క్లబ్ లో ఉన్నారు ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ అని రాష్ట్రాల ప్లేయర్స్ వచ్చారు కిరణ్ వచ్చి ప్లేయర్స్ నీ సెలెక్ట్ చేసి వర్ష నీ పక్కకు పెట్టాడు ఆ తర్వాత టీం performance లో కర్ణాటక టీం ముందు స్థానంలో ఉంది ఆ తర్వాత జోడీ గా ప్రతి టీం నుంచి ఇద్దరు ఇద్దరూ గా వచ్చి 5 నిమిషాలో ఎన్ని గోల్స్ వేస్తే వాళ్లు ఫైనల్ రౌండ్ కీ సెలెక్ట్ చేసి ఆ తర్వాత నేషనల్ టీం కీ తీసుకుంటారు దాంతో వర్ష కీ జోడీ లేకుండా ఉంచాడు కిరణ్ "ఇప్పుడు రమ్మని చెప్పు నీ బాయ్ ఫ్రెండ్ నీ పిలుచు" అని చెప్పాడు కిరణ్ దాంతో వర్ష విన్ కీ ఫోన్ చేసి స్పోర్ట్స్ క్లబ్ కీ రమ్మని చెప్పింది, విన్ అక్కడికి రాగానే వర్ష తనని తీసుకోని సెలక్షన్ కమిటీ తో అతని పేరు రిజిస్టర్ చేయించుకుంది అప్పుడు విన్ ఏదో చెప్పాలని చూస్తుంటే వినిపించుకోలేదు దాంతో విన్ కిరణ్ వైపు చూసి గేమ్ కీ రెడీ అయ్యాడు ఆ తర్వాత విన్ ఆడడం మొదలు పెట్టాడు తను డీఫేన్స్ చేసి వర్ష కీ పాస్ చేసి 5 నిమిషాలో 25 గోల్స్ వేశారు అప్పుడు విన్ ఆడటం చూసి ఆంధ్ర, తెలంగాణ కోచ్ ఇద్దరు వచ్చి అతని గుర్తు పట్టారు అప్పుడు కిరణ్ సెలక్షన్ కమిటీ దగ్గరికి వెళ్లి విన్ ఒక లైఫ్ టైమ్ బాన్ ప్లేయర్ అని చెప్పాడు.

(2012)

వినయ్ టెన్త్ తరువాత పూర్తిగా బాస్కెట్ బాల్ మీదే కెరీర్ పెట్టాడు తనకి తన కాలేజ్ స్పోర్ట్స్ మాస్టర్ రాజ్ కుమార్ సహాయం చేశాడు రెండు సంవత్సరాలో డిస్ట్రిక్ట్ టీం నుంచి స్టేట్ టీం కీ సెలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత స్టేట్ టీం కీ ప్లేయర్ అయ్యాడు కెప్టెన్ కిరణ్ అయిన అభినందనలు అని వినయ్ కీ వచ్చేవి డబ్బు మదం, అహంకారం తో నిండిన కిరణ్ ఒక అవకాశం కోసం ఎదురు చూశాడు వినయ్ నీ నాశనం చేయాలి అని అప్పుడు వేరే స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయిల పైన కిరణ్ అసభ్యంగా కామెంట్ చేశాడు దాంతో వినయ్ వద్దు అన్న కూడా వాడు అలాగే చేస్తు ఉంటే ఇద్దరు కొట్టుకున్నారు అప్పుడు సొంత కెప్టెన్ మరియు టీం ప్లేయర్ తో గొడవ పడి ఆపాలని చూసిన రిఫరీ నీ ఒక సెలక్షన్ కమిటీ మెంబర్ నీ కొట్టాడు అని విన్ నీ లైఫ్ టైమ్ బాన్ చేశారు.

(ప్రస్తుతం)

విన్ ఒక బాన్ ప్లేయర్ అవ్వడం తో అతనికి శిక్ష కింద 4 వేలు జరిమానా విధించారు ఒక బాన్ ప్లేయర్ తో సెలక్షన్ కీ వచ్చినందుకు వర్ష నీ రెండు సంవత్సరాల పాటు బాన్ చేశారు, దాంతో వర్ష ఏదో చెప్పాలి అని చూస్తే వాళ్లు వినలేదు అప్పుడు వర్ష ఏడుస్తూ బయటకు వెళ్లింది విన్ ఓదార్చడానీకి వస్తే తనని కొట్టి "ఇంక ఎప్పుడు నాకూ నీ మొహం చూపించకు నా జీవితం నాశనం చేశావు" అని చెప్పి వెళ్లిపోయింది.

ఇది ఇలా ఉంటే అక్కడ అరుణ్ కీ పిచ్చి ఎక్కుతుంది ఏమీ చేయాలో అర్థం కాక ఉంది అప్పుడే విన్ మూడు రోజుల పాటు ఊరికి వెళ్లడానికి పర్మీషన్ కోసం వచ్చాడు, అప్పుడే ఒక ఫోన్ కాల్ అరుణ్ కీ వచ్చింది ఎవరూ అని చూస్తే మున్నా ఫోన్ చేశాడు "హలో ఆఫీసర్ ఎలా ఉంది నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందా" అని అడిగాడు దానికి అరుణ్ తన కోపం కంట్రోల్ చేసుకుంటు ఉన్నాడు అప్పుడు ఫోన్ స్పీకర్ లో పెట్టి వినయ్ నీ పిలువు అన్నాడు పెట్టిన తరువాత "రేయ్ వినయ్ నీ పిల్ల నిన్ను కొట్టింది కదా ఫీల్ అవ్వోదు రెండు రోజుల్లో దాని ఈ ప్రపంచం నుంచి పంపిస్తా" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply




Users browsing this thread: