Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బ్లాక్ రోస్
#61
(04-11-2020, 06:43 PM)garaju1977 Wrote: Nice thriller story

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
back with awesome story


story chala super ga vundi guru

eagerly waiting for the next update
[+] 2 users Like raj558's post
Like Reply
#63
సూపర్ గా ఉంది స్టోరీ
[+] 2 users Like ramd420's post
Like Reply
#64
(04-11-2020, 08:46 PM)raj558 Wrote: back with awesome story


story chala super ga vundi guru

eagerly waiting for the next update

Thank you bro you will be enjoy much more
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#65
(05-11-2020, 05:54 AM)ramd420 Wrote: సూపర్ గా ఉంది స్టోరీ

Thank you bro
[+] 2 users Like Vickyking02's post
Like Reply
#66
అరుణ్ గన్ తో కాల్చే సమయంలో ఒక ఫోన్ వచ్చింది అది యేలహంక యూత్ లీడర్ అవినాష్ నుంచి తనకు విన్ తో మంచి సంబంధం ఉంది ఇలా విన్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు అని తెలియగానే ఫోన్ చేశాడు అప్పుడు అరుణ్ గన్ పక్కన పెట్టి ఫోన్ తీశాడు దాంతో అవినాష్ "రే సెక్యూరిటీ అధికారి నమ్మ హుడుగా ను ఏను అరెస్ట్ మాడీదారె ముచ్చు నా మకలా స్టేషన్ తలె సాఇస్తు బిడితీనీ" (రేయ్ సెక్యూరిటీ అధికారి మా కుర్రాడినే అరెస్ట్ చేస్తావా కోడకా స్టేషన్ లోనే నరికి చంపుతా) అని కన్నడ లో తిట్టాడు దాంతో అరుణ్ కీ ఆవేశం పెరిగి విన్ నీ లాటి తో చిత్తకోటాడు ఇది అంత బయట నుంచి చూస్తున్న విన్ స్టాఫ్ లో ఒక్కడు వచ్చి అరుణ్ కాలు మీద పడ్డాడు విన్ నీ కొట్టోదు అని అయినా కూడా అరుణ్ కొడుతూన్నే ఉన్నాడు అప్పుడు సుధాకర్ లాయర్ తో వచ్చి అరుణ్ నీ ఆపి బెయిల్ పేపర్లు చూపించాడు ఆ తర్వాత అరుణ్ విన్ నీ కొట్టడం ఆపి వెళ్లి బెయిల్ పేపర్ చూస్తూ ఉంటే సుధాకర్ అడిగాడు "ఎందుకు కొడుతున్నారు సార్ మా వాడిని" అని అడిగితే దానికి అరుణ్ సుధాకర్ వైపు చూసి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు "నేను మొన్న తాజ్ హోటల్ లో జరిగిన మర్డర్ చేసిన కేసు డీల్ చేస్తున్నా నేను ఆ హోటల్ రూమ్ లోకి వెళ్ళాక నాకూ అక్కడ కిటికీ దగ్గర సగం కాలిన ఒక బిజినెస్ కార్డ్ దొరికింది అందులో వీడి అతని కాఫీ షాప్ పేరు ఉంది అది కూడా సగం కాలిపోయి ఉంది ఆ తర్వాత నేను ఆ చనిపోయిన అతని సమాధి దగ్గరికి వెళ్లితే అక్కడ నాకూ పుల్ల కుండీ దొరికింది అందులో పూర్తి పేరు దొరికింది ఇతని షాప్ దీ సరే ఎంక్వయిరీ చేద్దాం అని పిలిస్తే వాడు ఎవడో ఫోన్ చేసి నన్ను రెచ్చగొట్టాడు అందుకే మీ వాడికి పడింది" అని చెప్పాడు అరుణ్ ఆ తర్వాత డాక్టర్ నీ పిలిచి విన్ కీ ఫస్ట్ ఎయిడ్ చేయిస్తూ ఎంక్వయిరీ మొదలు పెట్టాడు అరుణ్.


"రేయ్ నాకూ ఓపిక చాలా తక్కువ నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు లేదా లైఫ్ అంత ఇక్కడే " అని చెప్పాడు దానికి విన్ సరే అని తల ఉప్పాడు

అరుణ్ : వాడి పేరు ఏంటి

విన్ : మున్నా సార్

అరుణ్ : ఎక్కడ ఉంటాడు

విన్ : తెలీదు సార్

అరుణ్ : రేయ్ సరిగా చెప్పు సరే వదిలేయ్ వాడు నీకు ఎలా తెలుసు

విన్ : 3 నెలల క్రితం నేను ఆ షాప్ తెరిచినప్పుడు వాడే సార్ మొదటి కస్టమర్ నాకూ ప్రతి వారం బ్లాక్ రోజ్ కుండీ లు కావాలి అని అడిగాడు సార్ సరే అని ఒప్పుకున్నా సార్ ప్రతి వారం వచ్చి ఒక కుండీ తీసుకోని వెళ్లతాడు

అరుణ్ : వాడు చూడడానికి ఎలా ఉంటాడు

విన్ : తెలీదు సార్

అరుణ్ : రేయ్ ప్రతి వారం వస్తుంటాడు అన్నావ్ ఒక సారి కూడా చూడలేదు అంటే నువ్వు ఎదవ నా ఎదవ నా

విన్ : వాడు ఎప్పుడు వచ్చినా మాస్క్ లో వస్తాడు సార్ వాడికి కాన్సర్ అంట ఈ నల్ల గులాబీ నీ ఎండ పెట్టి దాని పొడి చేసి కాఫీ లో కలుపుకుని తాగితే అతనికి మంచిది అని చెప్పాడు సార్

అరుణ్ : వాడు చెప్తే నమ్మెసావు బుద్ధి లేదు చదువుకొలేదు

విన్ : అవును సార్ చదువు లేదు 10th ఫెయిల్ నన్ను చదివించే స్థోమత లేక అమ్మ నాన్న తిండి మానేస్తుంటే అది చూడలేక చదువు మానేశా అని చెప్పాడు దాంతో అరుణ్ బయటికి వచ్చి సుధాకర్ తో విన్ గురించి అడిగాడు.

"కుర్రాడు బంగారం సార్ నాకూ చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ల అమ్మ నాన్న మంత్రాలయం లో పూలు టెంకాయలు అమ్మే వాళ్లు ఆ పక్కనే మా అమ్మ నాన్న దేవుడి పటాలు అమ్మే వాళ్లు అలా మా ఫ్యామిలీ లు క్లోజ్ ఒకసారి మా ఇంట్లో షాక్ సర్క్యూట్ అయి మా ఇల్లు కాలిపోతే అమ్మ నాన్న చనిపోయారు అప్పుడు నా చేతిలో డబ్బు లేక పోతే వాళ్ల అమ్మ తన తాళి, కాలి పట్టీలు అమ్మి నాకూ సహాయం చేశారు ఆ తర్వాత వాళ్ల నాన్న వాడి కోసం దాచిన డబ్బు నాకూ ఇచ్చి చదువుకొ అని ఇక్కడికి పంపారు ఈ రోజు ఒక మల్టీ నేషనల్ కంపెనీ కీ చైర్మన్ అయిన కూడా వాళ్లు ఏ రోజు నన్ను సహాయం అడగలేదు అందుకే నేనే వాడికి ఆ కాంప్లెక్స్ లో షాప్ కొని ఇచ్చాను వాడు మాత్రం తప్పు చేయడు సార్ " అని చెప్పాడు దాంతో అరుణ్ విన్ నీ వదిలేశాడు.

ఆ మరుసటి రోజు మధ్యాహ్నం అరుణ్ ఈ కేసు లో క్లూ కూడా దొరకడం లేదు అని ఆలోచిస్తూ ఉంటే ఒక కవర్ వచ్చింది అందులో ఒక లెటర్ ఉంది

" నన్ను పట్టుకోవడానికి సిబిఐ నిన్ను అపాయింట్ చేసింది అని విన్నా పర్లేదు ఇప్పటి వరకు నాకూ సరైన పార్టనర్ దొరకలేదు ఇప్పుడు దొరికావు let's play a game నేను ఈ రోజు శుక్రవారం ఖాదీరా మసీదు లో నమాజ్ కీ వస్తున్న నన్ను గుర్తు పట్టడానికి నేను బ్లూ జీన్స్, వైట్ కుర్తా, లో బ్లాక్ టోపి పెట్టుకొని వస్తా దమ్ముంటే ఆపు అక్కడ నేను ఒక మర్డర్ చేయబోతున్నా " అని రాసి ఉంది దాంతో అరుణ్ వెంటనే తన టీం తో విన్ షాప్ కీ వెళ్లారు వాడిని ఎమైన గుర్తు పడతాడు ఏమో అని కానీ విన్ షాప్ లో లేడు దాంతో వాలు మసీదు కీ వెళ్లారు అక్కడ నమాజ్ జరుగుతూ ఉంది దాంతో వాలు బయటే ఉన్నారు ఆ తర్వాత అందరూ వెళుతున్న టైమ్ లో అరుణ్ లెటర్ లో ఉన్న పోలికలతో ఒకడు కనిపిస్తే వాడిని రౌండ్ అప్ చేశారు చూస్తే అది విన్ "నువ్వు ఇక్కడ ఏమీ చేస్తున్నావ్" అని అడిగాడు అరుణ్ దానికి విన్ "సార్ నేను ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి నమాజ్ చేసి అన్నదానం చేస్తాను సార్" అని చెప్పాడు అప్పుడే అరుణ్ కీ ఫోన్ వచ్చింది "నేను అంత తేలిక గ దొరికుతా అనుకున్నావా నేను వాడి లా ఎలుక నీ కాదు షేర్ నేను మర్డర్ చేసి ఎయిర్ పోర్ట్ కీ బయలుదేరా దమ్ముంటే వచ్చి ఆపు అన్నాడు దాంతో అరుణ్ ఎవరు లేకుండా కార్ వేసుకొని ఎయిర్ పోర్ట్ వైపు వెళ్లాడు కాకపోతే ఎయిర్ పోర్ట్ లో సిఎం వస్తూన్నాడు అని వెహికిల్స్ అని చెక్ చేస్తున్నారు అప్పుడు అరుణ్ తన id కార్డ్ మరిచి పోయి వచ్చాడు దాంతో తన కార్ కూడా చెక్ చేశారు అందులో ఒక సూట్కేస్ ఉంది తెరిచి చూస్తే అందులో ఒక శవం ఉంది. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
#67
wow superb update

waiting for the next one
[+] 2 users Like raj558's post
Like Reply
#68
Story chala baga rasthunnaru officer ni irikichadu...
[+] 2 users Like Saikarthik's post
Like Reply
#69
డిఫరెంట్ గా ఉంది,
అప్డేట్ బాగుంది
[+] 2 users Like ramd420's post
Like Reply
#70
ట్విస్టులమీద ట్విస్టులు ఇచ్చి చంపుతున్నారుగా. మిత్రమా అదిరింది అప్డేట్.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#71
NICE UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply
#72
(05-11-2020, 09:23 AM)raj558 Wrote: wow superb update

waiting for the next one

Thank you bro inka mundu undi asalu katha
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#73
(05-11-2020, 09:35 AM)Saikarthik Wrote: Story chala baga rasthunnaru officer ni irikichadu...

Yeah manam thopulam anukunte mananu minchina vadu untadu ani villan prove cheyadaniki chusthunadu
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#74
(05-11-2020, 11:11 AM)ramd420 Wrote: డిఫరెంట్ గా ఉంది,
అప్డేట్ బాగుంది

Thank you bro  Namaskar thanks
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#75
(05-11-2020, 12:44 PM)utkrusta Wrote: NICE UPDATE

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#76
(05-11-2020, 11:57 AM)Joncena Wrote: ట్విస్టులమీద ట్విస్టులు ఇచ్చి చంపుతున్నారుగా. మొత్రమా అదిరింది అప్డేట్.

ఏంటి బ్రో ఇది జస్ట్ simple ట్విస్ట్ ముందు ముందు వచ్చే ట్విస్ట్లకు ఏమీ అయిపోతావో
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#77
wonderful twists
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
#78
(05-11-2020, 06:24 PM)twinciteeguy Wrote: wonderful twists

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#79
సూపర్ సూపర్ అప్డేట్ ❤❤
[+] 2 users Like Shaikhsabjan114's post
Like Reply
#80
Super brood
Thrilling adirindi
[+] 2 users Like garaju1977's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)