02-11-2020, 06:25 AM
హాయ్ వదిన వదిన
Thriller బ్లాక్ రోస్
|
02-11-2020, 07:29 AM
02-11-2020, 12:18 PM
అర్థం అవటం లేదు బ్రో స్టోరీ ఎలా పంపించాలో కొన్ని ఫొటోస్ పంపించండి బ్రో ఫొటోస్ రూపంలో పంపించండి
02-11-2020, 01:48 PM
నా దగ్గర ఓ రియాల్టీ స్టోరీ ఉంది వదిన
మరిది స్టోరీ
02-11-2020, 03:28 PM
02-11-2020, 03:30 PM
04-11-2020, 08:40 AM
ముంబై లో దిగిన మున్నా డైరెక్ట్ గా తాజ్ హోటల్ కి వెళ్ళి అక్కడ ఒక రూమ్ బుక్ చేసుకున్నాడు ఆ తర్వాత ఆ రూమ్ సర్వీస్ బాయ్ నీ తన రూమ్ కీ పిలిపించాడు వాడు లోపలికి వచ్చాక దుప్పటి తో వాడిని కప్పేసి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు ఆ తర్వాత వాడిని ఈజిప్ట్ మమ్మీ లాగా చుట్టి కిటికీ బయటకు విసిరాడు కానీ ఆ దుప్పటి చివర పట్టుకుని దాని కిటికీ తలుపు అడ్డు తో ఆపి దానికి మంట పెట్టాడు ఆ తర్వాత తన లగేజ్ నీ బయట లిఫ్ట్ లో పెట్టి వెయిట్ చేస్తున్నాడు ఆ రూమ్ లో ఉన్న మంట సెగ వల్ల హోటల్ లో ఫైర్ అలారం మొగి అందరు బయటకు పరుగు తీశారు ఆ హడావిడి లో మున్నా తెలివిగా కిందకి వెళ్లి రిసెప్షన్ లో తన రూమ్ బుకింగ్, cctv లో తన వచ్చిన వీడియో మొత్తం నాశనం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అలా ఒక రెండు రోజుల తరువాత ఆ రూమ్ సర్వీస్ బాయ్ అంత్యక్రియలు తరువాత మున్నా కూడా వెళ్లి అక్కడ సమాధి పైన తన నల్ల గులాబీ కుండీ పెట్టి సారీ అని రాసి వెళ్లిపోయాడు, ఆ తర్వాత తాజ్ హోటల్ లాంటి పెద్ద హోటల్ లో ఇలాంటి సైకో హత్య జరగడం తో సెక్యూరిటీ ఆఫీసర్లు కేసు నీ సిబిఐ కీ అప్పగించారు కేసు సిబిఐ కీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ అందరి ఆలోచన ఒకటే ఈ కేసు ఎవరూ విజయవంతంగా పూర్తి చేస్తారు అని అప్పుడు అందరూ కలిసి ఒక నిర్ణయం కీ వచ్చారు సిబిఐ లోనే అత్యంత క్రూరమైన, క్రిమినల్ అంటే వాడిని చంపే వరకు నిద్ర పోనీ అరుణ్ కుమార్ కీ ఆ కేసు అప్పగించారు.
అరుణ్ కీ ఈ కేసు ఇవ్వడానికి ముఖ్య కారణం తను ఆరు నెలల క్రితం లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ అధినేత అయిన మౌలానా అబ్దుల్ ఖాదర్ నీ అరెస్ట్ చేశాడు, ఒక విధంగా చెప్పాలంటే దాదాపు చంపే వాడే కాకపోతే వాడికి సంబంధించిన వాళ్లు వీడు చచ్చాడు అని తెలిస్తే ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తారో అని భయపడి వాడు అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా వాడిని రహాస్యం గా దాచి పెట్టారు, ఇలాంటి హార్డ్ కోర్ క్రిమినల్ నీ పట్టుకోవాలి అంటే అలాంటి వాడే కావాలి అని నిర్ణయం తీసుకోని అతని కీ ఈ కేసు ఇచ్చారు, ఈ మీటింగ్ జరుగుతూ ఉండగా అరుణ్ అక్కడ ఖాదర్ రైట్ హ్యాండ్ అయిన బాబర్ నీ చిత్రవధ చేస్తున్నాడు తన టీం లో ఉన్న వాళ్లు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకోవడానికి అంతే కాకుండా అసలు విషయం ఏంటి అంటే ఈ ఉగ్రవాద సంస్థ లో శిక్షణ తీసుకున్న కొంతమంది cadets ఏ ఖాదర్ నీ పట్టించారు దాంతో వాళ్లు ఎవరు అన్న వివరాలు ఇప్పుడు సెక్యూరిటీ అధికారి, సిబిఐ దెగ్గర కూడా లేవు అందుకే అరుణ్ వాళ్ళని కాపాడాలని తాపత్రయపడుతు ఉన్నాడు, అప్పుడే వచ్చిన అరుణ్ పై అధికారి వచ్చి అతని బాబర్ నుంచి పక్కకు తీసుకోని వెళ్లాడు. "ఏంటి అరుణ్ ఇది వాడికి ఏమైన అయితే నీ ఉద్యోగం పోతుంది" అని అరిచాడు కమిషనర్ దాంతో అరుణ్ "ఎన్ని రోజులు అని పందిని మేపినట్టు మేపాలి సార్ ఈ లంజాకొడుకులను బుల్లెట్ తీసి నోట్లో దింపకుండా ఈ యునిఫామ్ వేసుకొని వీలు ఇంకా బ్రతికి ఉండటం చూసి నా మీదే నాకూ అసహ్యం గా ఉంది" అని ఆవేశం తో ఊగిపోయాడు, "సరే నీ బాధ నాకూ అర్థం అయ్యింది నీకు ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా ఒక కిల్లర్ తాజ్ హోటల్ లో ఒక అమాయక రూమ్ సర్వీస్ బాయ్ నీ కిరాతకంగా చంపాడు నువ్వు ఆ కిల్లర్ నీ పట్టుకోవాలి అరెస్ట్ చేస్తావో, చంపుతావో కూడా నీకే వదులుతున్నా సో ఈ రోజు నుంచి నువ్వు ఆ కేసు మీద ఉండు" అని చెప్పాడు దాంతో అరుణ్ ఆ కేసు కీ సంబంధించిన వివరాలు తెలుసుకుంటు ఉన్నాడు. ఇక్కడ బెంగళూరు విన్ తన స్టాఫ్ తో కలిసి వర్ష ఇంటి పైన మందు పార్టీ చేసుకుంటున్నాడు తన బర్త్ డే నీ ఎప్పుడు అక్కడే చేసుకుంటు ఉంటాడు విన్ దాంతో పాటలు పెట్టి గోల గోల చేస్తున్నారు అప్పుడే స్పోర్ట్స్ క్లబ్ నుంచి వచ్చిన వర్ష ఆ గోల తట్టుకోలేక పైకి వెళ్లి అందరినీ తిట్టింది దాంతో విన్ "ఏయ్ ఎవరే నువ్వు నా షాప్ మీద అద్దెకు ఉంటూ నా మీద అరుస్తున్నావు బాడి లో kg కండ లేదు కానీ ఏమీ చూసుకుని అంత పొగరు" అని అన్నాడు, దానికి వర్ష "ఆగు మా అన్నయ్య కీ చెప్తా" అని ఫోన్ తీసింది దానికి విన్ నవ్వుతూ "మీ అన్న ఎప్పుడో అవుట్ అయ్యాడు" అని Skype లో తాగి పడిపోయిన సుధాకర్ నీ చూపించాడు విన్ దాంతో వర్ష కోపం తో నాన్న అని పిలిచింది అప్పుడు ప్రభాకర్ వచ్చి నేను చూసుకుంటా అని చెప్పి వర్ష నీ కిందకు పంపి విన్ ముందు వచ్చి నిలబడి "ఏం బాబు బీర్ మాత్రమే నా బ్రాంది లేదా" అని అడిగాడు దానికి విన్ మనసులో "ఫ్రీ గా వస్తే ఫీనాయిల్ కూడా తాగుతాడు అనుకుంటా" అని అనుకొని తరువాత ఆయనకు కూడా కొన్ని పెగ్ పోశారు మరుసటి రోజు ఉదయం వరకు అందరూ తాగి అక్కడే పడుకుని ఉన్నారు అప్పుడే సెక్యూరిటీ అధికారి లు వచ్చి విన్ నీ తీసుకోని వెళ్లారు. సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్ళుతు విన్ తన స్టాఫ్ తో "అవినాష్ అన్న గు, సుధాకర్ అన్న గు ఫోన్ మాడు" అని కన్నడ లో చెప్పాడు, స్టేషన్ కీ వెళ్లాక విన్ ఎదురుగా అరుణ్ ఉన్నాడు ఒక పూల కుండీ నీ చూస్తూ కనిపించాడు అరుణ్ దాని మీద ఉన్న sticker చూపిస్తూ "ఇది నీ కాఫీ షాప్ పేరే నా" అని అడిగాడు అది విన్ చూశాడు "బ్లాక్ రోస్ కేఫ్" అని ఉండటం చూసి అవును అని తల ఊప్పాడు దాంతో అరుణ్ గన్ తీసుకోని "ఇంత తొందరగా దొరుకుతావు అనుకోలేదు రా" అని చెప్పి గన్ తో విన్ నీ కాల్చాడు. (ఫ్రెండ్స్ ఈ నాలుగు రోజులుగా నేను ఫ్యామిలీ తో ట్రిప్ కీ వెళ్లాను అందుకే update ఇవ్వడానికి వీలు పడలేదు ఇక నుంచి రెగ్యులర్ upates ఉంటాయి)
04-11-2020, 12:23 PM
Nice update bro, is Arun killed Vinni or just fired on shoulder/leg?
But nice twist at the end of the update.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
04-11-2020, 12:37 PM
super update
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
04-11-2020, 01:14 PM
ఒక సైకో అనుకుంటే ఇంకో సైకో సీబీఐ సెక్యూరిటీ అధికారి.... సూపరు.. ఇరగదియ్యు సోదరా
-మీ సోంబేరిసుబ్బన్న
04-11-2020, 03:30 PM
04-11-2020, 03:31 PM
04-11-2020, 03:32 PM
04-11-2020, 03:36 PM
04-11-2020, 07:41 PM
|
« Next Oldest | Next Newest »
|