31-08-2020, 07:36 PM
katha Manchi Ramju meda undi, malli suspense, waiting for next update
Thriller రన్ (FOR LIFE)
|
31-08-2020, 07:36 PM
katha Manchi Ramju meda undi, malli suspense, waiting for next update
01-09-2020, 05:26 AM
01-09-2020, 07:55 AM
ఫక్రుద్దీన్ నీ చూసి షాక్ అయిన రాజా వాడిని బయటికి తీసుకోని వచ్చి కుర్చీ లో కట్టెసాడు అప్పుడే డ్రస్ వేసుకుని బయటకి వచ్చిన రీతు తో నీళ్లు తీసుకోని రమ్మని చెప్పాడు దాంతో రీతు ఒక వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది దాని మొహం కీ కోడితే వాడు లేచ్చాడు దాంతో రాజా లాగి నాలుగు దెబ్బలు కొట్టాడు దాంతో రీతు కీ సైగ చేశాడు రీతు సీక్రెట్ గా తన ఫోన్ తో వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టింది "ఎందుకు వచ్చావు రా" ఇక్కడకు అని అడిగాడు రాజా, "నిన్ను చంపి నీ వెలి ముద్ర వేయించుకోని ల్యాండ్ నా పేరు మీద రాయించుకున్నే దానికి" అన్నాడు ఫక్రుద్దీన్ దానికి రాజా నవ్వుతూ "రేయ్ పిచ్చి నాయల నేను అగ్రిమెంట్ అప్పుడు సంతకం పెట్టా అది రిజిస్టర్ అయ్యి ఉంటుంది నేను సంతకం పెడితేనే రిజిస్ట్రేషన్ చెల్లుతుంది రా ne పిచ్చ పూకు" అని చెప్పాడు "అయిన మీ అత్త ఫ్యామిలీ అందరూ ఉన్నారు కదా అయిన నీకు ఎలా వస్తుంది రా భూమి" అని అడిగాడు, దాంతో ఫక్రుద్దీన్ నవ్వుతూ తన జేబులో చూడమన్నాడు దాంతో చూస్తే వాడు నూర్ పెళ్లి చేసుకున్నట్లు పెళ్లి సర్టిఫికేట్ ఉంది "నేను నూర్ తో రెండు నెలల ముందే పెళ్లి చేసుకున్న మాకు పెళ్లి అయినట్లు దానికి కూడా తెలియదు నాకూ అది కాదు కావాల్సింది దాని కుటుంబం పొలం ఆ పొలం నాకూ రావడం కోసం ఏమైన చేస్తా" అన్నాడు, "సరే పొలం సంగతి పక్కన పెడితే రెడ్డి నీ ఎందుకు చంపావు" అని అడిగాడు రాజా దాంతో షాక్ అయిన ఫక్రుద్దీన్ నీకు ఎలా తెలిసింది అని అడిగాడు దాంతో రాజా నవ్వుతూ "నాకూ తెలియదు చీకటి లో బాణం వేశా సరిగ్గా తగిలింది ఇప్పుడు నిజం చెప్పు " అని అడిగాడు.
దాంతో ఫక్రుద్దీన్ చెప్పడం మొదలు పెట్టాడు చిన్నప్పటి నుంచి వాడు ఆ ఫ్యామిలీ తోనే పెరిగాడు ఆ పొలం మొత్తం సాగు చేసి వాడు కష్టపడితే లాభం ఆ ఇంట్లో వాళ్లు తింటున్నారు తనకు ఒక గుర్తింపు లేదు అని బాధ పడేవాడు ఒక రోజు మొత్తం ఆ ఫ్యామిలీ అంతా మక్కా వెళ్లాలి అని పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్లారు అప్పుడు ఫక్రుద్దీన్ ఒకడే ఇంట్లో ఉన్నాడు ఆ రోజు archeology department వాళ్లు వచ్చి ఆ చుట్టు పక్కల భూమి మీద సర్వే చేస్తూ వీళ్ల భూమి మీద కూడా సర్వే చేశారు అప్పుడు ఇంచార్జీ ఆఫీసర్ రామక్రిష్ణ రావు కీ ఒక విషయం అర్థం అయ్యింది దాంతో అందరూ తిరిగి వెళ్లారు కానీ రావు ఏదో పని ఉంది అని చెప్పి తిరిగి వచ్చాడు అప్పుడు తన దెగ్గర ఉన్న sensor తో చూస్తే భూమి లో నిధి నిక్షేపాలు ఉన్నాయి అని తెలుసుకున్నాడు ఎలాగో సంవత్సరం లో రిటైర్డ్ అవుతాను ఎలాగైనా ఈ నిధి సొంతం చేసుకోవాలి అని ప్లాన్ చేశాడు రావు ఎవరికి తెలియకుండా రాత్రి వచ్చి పొలం తవ్వడం మొదలు పెట్టాడు అప్పుడే పొలం కీ కాపలా కీ వచ్చిన ఫక్రుద్దీన్ జరిగేది చూసి వెళ్లి రావు తో గొడవ పడ్డాడు అప్పుడు రావు అసలు విషయం చెప్పి తనకు సహాయం చేస్తే వాటా ఇస్తా అన్నాడు దాంతో ఆశ కలిగిన ఫక్రుద్దీన్ రావు నీ చంపేసి అతను తవ్వడం మొదలు పెట్టిన చోటు పూడ్చి దాని పైన ఒక పెద్ద బండరాయి దొర్లించి రావు శవం నీ లైమ్ స్టోన్ పౌడర్ ఫ్యాక్టరీ లో పూడ్చి ఆ పొలం ఎవరూ కొనకుండా ఉండడానికి నూర్ తో మసీదు కీ తీసుకోని వెళ్లి అక్కడ ఏదో పేపర్ అని చెప్పి పెళ్లి రిజిస్టర్ లో సంతకం పెట్టించాడు రిజిస్టర్ ఆఫీసు లో పని చేసే ప్యూన్ కీ డబ్బు ఇచ్చి ఇలా చేశాడు ఆ తర్వాత ల్యాండ్ కోసం రెడ్డి, రాజా పొట్టి పడుతుంటే గొడవలు పెద్ద చేసి చంపుకున్నే టైమ్ లో తను తయారు చేసిన నాటు తుపాకులతో రెడ్డి నీ చంపి రాజా మీద డౌట్ వచ్చేలా చేసి, తరువాత యాదవ్ ఎవరికో పొలం అమ్మడానికి చూస్తున్నాడు అని తెలిసి వాడిని కూడా చంపేసాడు,ఆ తర్వాత రోజు కూరగాయలు వేసుకొని పర్మీషన్ లెటర్ తో ఒక బండి వాళ్ల ఊరి నుంచి ఇక్కడికి వస్తుంది ఆ రోజు యాదవ్ చనిపోయిన విషయం హుస్సేన్ రాజా తో చెప్తూ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని హైదరాబాద్ వచ్చి రాజా నీ చంపాలి అని ప్లాన్ చేశాడు. అంత విన్న తర్వాత మధు రూమ్ లో ఒక anesthesia బాటిల్ ఉంది దాని వాడికి ఇచ్చి వాడిని నిద్ర పూచి లోపల లాక్ వేశాడు అలా ఒక వారం వాడిని ఇంట్లో పెట్టారు ఆ తర్వాత unlock ప్రక్రియ మొదలు అయ్యింది దాంతో రాజా మధు సహాయం తో మూడు ppe కిట్స్ తెప్పించి రాజా దొంగతనం చేసిన కార్ కీ మెడికల్ పర్మిట్ తగిలించి ఫక్రుద్దీన్ నీ తీసుకోని బయలుదేరాడు ఆ తర్వాత హుస్సేన్ కీ కావల్సిన సాక్ష్యం వరకు వీడియో ఎడిట్ చేసి పంపి వాడు కావాలి అంటే గోపాల్ రెడ్డి సొంత ఊరికి వచ్చి పట్టుకోమని సవాల్ విసిరాడు రాజా.
01-09-2020, 08:04 AM
(This post was last modified: 01-09-2020, 08:05 AM by Naga raj. Edited 1 time in total. Edited 1 time in total.)
Good and well update........
01-09-2020, 08:44 AM
very good twists, so our hero is safe
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
01-09-2020, 12:28 PM
01-09-2020, 12:29 PM
01-09-2020, 02:35 PM
SUPER TWIST AND NOW RAJU IS BECOME A HERO...............
01-09-2020, 06:15 PM
01-09-2020, 08:45 PM
Waah! what a twist in this update. You gave clarity about who murdered Reddy, and why Fakruddin trying to kill Raja also.
Nice update bro. As usual you rocked it with this update.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
01-09-2020, 09:59 PM
01-09-2020, 10:50 PM
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
01-09-2020, 11:45 PM
pakrudhin gadu dhurasha ki pothe asalu ke esaru aindi.... Wow , twists adhurus ,finally raja rithu happy ending
02-09-2020, 03:51 AM
update challa superb ga vundi
waiting for the next one
02-09-2020, 04:47 AM
02-09-2020, 04:49 AM
02-09-2020, 04:49 AM
02-09-2020, 07:56 AM
రాజా విసిరిన ఛాలెంజ్ కీ గోపాల్ రెడ్డి కీ అహం దెబ్బ తినింది దాంతో తన సొంత ఊరికి బయలుదేరాడు దారి లో రాజా వాళ్ల తాత కీ ఫోన్ చేశాడు దొరకలేదు దాంతో రాజా వాళ్ల మామ కీ ఫోన్ చేశాడు ఆ తర్వాత రాజా గోపాల్ రెడ్డి సొంత ఊరు నందవరం కీ వెళ్లి గుడి దగ్గర ఆతని కోసం ఎదురు చూడడం మొదలు పెట్టాడు ఆ నందవరం చుట్టూ కొండ పైగా అక్కడ సారా తయారీ చేస్తూ ఉంటారు పైగా ఆ అడవి లో ఎవరు ఎవరిని కనిపెట్టలేని అంత దట్టం గా ఉంటుంది రెడ్డి దగ్గరికి వస్తున్నాడు అన్న టైమ్ లో ఒక వంద మంది దాక గుడి నీ చుట్టుముట్టారు అప్పుడు గోపాల్ రెడ్డి ధైర్యంగా బయటకు అడుగు పెట్టాడు, ఆ ఊరు వాలు గోపాల్ రెడ్డి ప్రైవేట్ సైన్యం వాడి అప్పోజిషన్ వాళ్ళని చంపాలీ అన్న వాళ్ల ఓట్లు rigging చేయాలి అన్న ఈ ఊరు వాళ్ళని నమ్మినంత గుడ్డిగా ఎవరిని నమ్మడు రెడ్డి అప్పుడు ఆ గుంపు నీ చూసి మధు, రీతు ఇద్దరు భయంగా రాజా వైపు చూశారు కానీ రాజా లో ఎక్కడ బెరుకు కనిపించడం లేదు కనీసం కన్ను రెప్ప కూడా వేయకుండా నిలబడాడు అప్పుడు గుంపు లో నుంచి ఇద్దరు పిల్ల నాయలు రాజా మీదకు కత్తి ఎత్తుకొని వచ్చారు ఒకడి మెడ పట్టుకుని కార్ బార్నెట్ కీ వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకుని రెండో వాడి మెడ దాక పెట్టాడు దాంతో వాడు ఆ ఫోర్స్ కీ పాంట్ లోనే పాస్ పోశాడు అప్పుడు గుంపు మధ్యలో నుంచి రాజా వాళ్ల తాత వచ్చాడు రాజా నీ చూసి షాక్ అయ్యాడు "ఏంది తాత ఇంత లేట్ అయినావు నీ మనుమడు ఉచ్చ పోసుకుని పోయినాడు అది చూడక పోయినావే ఇక్కడ ఎవరిని కోటాలా అందరూ నా అయినోలే మనం మనం ఒక కులం మనం మనం చుట్టాలం కానీ ఏవ్వుడో రెడ్డి చెపుండాడూ అని నను సంపేదానికి వచ్చినారు" అని అన్నాడు, అది విన్న రాజా మామ గంగరాజు "అది కాదు చిన్న నువ్వు అని తెలీదు నిన్ను చూసి షాక్ లో ఉంటే ఈలోగా పోటేగాలు ఆవేశ పడినారు నిన్ను ఎప్పుడు చూడలేగా " అని మాట్లాడుతూ ఉంటే ఇందాక పారిపోయిన పిల్లోడు గుంపు లో నుంచి కత్తి వీసిరాడు అది రీతు మీదకు వెళ్లితే రాజా పట్టుకున్నాడూ అప్పుడు రాజా ఆవేశంగా గుంపు లో ఉన్న తన మామ కొడుకు రవి నీ లాకుని వచ్చి కొట్టి రీతు దగ్గర కీ తీసుకుని వెళ్లి "మీ అక్క రా మీ జేనాయన సొంత కొడుకు బిడ్డ మీ పెద్దనాయన కూతురు నా కొండె గా 15 యేళ్ళు కూడా దాటలే నీకు యాల రా కోపం కత్తి పట్టడం ఏదైన అయ్యింటే ఇదే నేర్పండి పిల్లోలకి చంపడం, చంపుకోవడం రేయ్ ఏమీ చదువుతున్నావు రా" అని అడిగాడు వాడు భయం తో ఏమీ మాట్లాడలేదు.
"ఇది మన పరిస్థితి మన పోటేగాలకు చదువు లా పౌరుషం, రోషం మాత్రం తగ్గేది లా ఏమీ తాత నా అన్న బిడ్డలు నా అన్న చిన్న ఉద్యోగం చేసి అయిన కూడా తన బిడ్డలను మంచి పొజిషన్ లో పెట్టాడు అని ఎప్పుడు మా ఇంటికి వచ్చిన అంటావు (రాజా వాళ్ల అమ్మకు ఈయన చినాయన) గా నా కొడుకు నాలేకే అయ్యిపాయా నా పెద్ద కొడుకు బాగు పడినాడు కానీ సుటపు సుపుకు కూడా రాళ అని ఏడుస్తివి గా అదిగో నీ మనవరాలు పుట్టిన కాడి నుంచి చూడలా అంటివి గా అయిన రీతు నీకు వీలు అనే వాళ్లు ఉన్నారు అని కూడా తెలియదు కదా " అని రీతు వైపు చూస్తూ అడిగాడు దానికి రీతు కూడా అవును అన్నట్లు తల ఊపింది "ఎట్లా తెలుస్తాది వీలు ఇంకా ఇలాగే సారా కాస్తా తగువులు పెట్టుకుంటాంటే సొంత కొడుకే తన అయినోలు వీలు అని సొంత బిడ్డకు చూపించే దానికి లేకుండా పాయ ఇప్పుడు ఏంది రెడ్డి చెప్పినాడు చేయాల సరే చెప్పినది చేసిన మన బతుకులు మారినాయా లేదు పోనీ మన పిల్లోల బతుకులు అవి ఆటనే ఉన్నాయి ఇప్పుడు అయిన ఈ రెడ్డి యేనక తిరగడం మనేయండి లేదు మా బతుకు ఇంతే అనుకుంటే సావండి నను చంపాలీ అంటే నేను రెడీ మా తాత తప్ప మామ, పెద్దనాయన, చినాయన ఎవ్వరు ఏమీ అయితారో కూడా clarity లేదు కానీ సగం మంది నీ అయిన చంపి చస్తా మీరే కాదు నేను ఇదే సీమ లో రోషం తో పుట్టినోడినే " అన్నాడు దాంతో వాళ్ల తాత కత్తి వదిలిశాడు అది చూసి అందరూ వదిలేశారు. అ తరువాత రెడ్డి రాజా నీ పక్కకు తీసుకెళ్లి "ఎంది అబ్బి నువ్వు చెప్పింది ఇన్ని ఆలు మారుతారు అనుకుంటివా లేదు మళ్లీ ఆలు నా కాడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడతారు " అన్ని అన్నాడు, దానికి రాజా "నిజమే కానీ ఒక్కడు అయిన మారక పోడా అది చాలు ఆ కార్ ఫక్రుద్దీన్ గాడు ఉన్నాడు నను నా ఫ్యామిలీ నీ ఈ కేసు నుంచి తీసేయి వాడిని కార్ తో సహ తగలబెట్టు అవును రెడ్డి మా జాతి నీ కాలకు ఏసుకునే చెప్పులు అంటివే నా మాట ఇన్ని ఆలు కత్తులు ఇడిసినారో అప్పుడే వాళ్లు నీ కాలికి మేకులు అయినారు " అని చెప్పి వెళ్లిపోయాడు, ఆ తర్వాత వాళ్ల అమ్మ నాన్న కీ ఇంటికి రమ్మని చెప్పాడు రాక రాక మానవరాలు ఇంటికి వచ్చే సరికి రీతు వాళ్ల జేనాయన యాటలు కోసి మొత్తం పండగ చేసుకుంటున్నారు ఇది అంత చూసి మధు "వీలు మారుతారా " అని అడిగింది "నమ్మకం ఉంది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మార్పు ఉంటుంది" అని అన్నాడు, రాజా చెప్పినట్లు రెడ్డి కార్ తో సహ ఫక్రుద్దీన్ నీ కాల్చి చంపాడు ఆ నిధి రహాస్యం అక్కడే అంతం అయింది ఆ తర్వాత ఆ ఫ్యామిలీ కీ పొలం వద్దు అని చెప్పి ఆ నిధి లో వాటా సగం తన బావ కీ ఇచ్చి మిగిలినది తను తిసుకొని తన ఊరి పిల్లలకు ఒక కాలేజ్ పెట్టాలి అంతే కాకుండా తన జాతి పిల్లలు అందరికీ చదువు కోసం ఆ కాలేజ్ పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు రాజా కొడుకు అశయం కీ రాజా అమ్మ నాన్న కూడా మొదటి సారి ఒప్పుకున్నారూ చెర్రీ కీ కొంత భాగం ఇచ్చాడు. ఇది అంత అయ్యాక రీతు తన ప్రేమ విషయం చెప్పింది దానికి రాజా "రీతు నీకు నేను ఎప్పటికీ కరెక్ట్ కాదు దానికి తోడు నా మనసులో హరిక కీ తప్ప ఇంకో అమ్మాయి కీ స్థానం ఇవ్వలేను నీకు రాజీవ్ కరెక్ట్ మన మధ్య జరిగిన విషయం తెలిసి కూడా తను నిను పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉన్నాడు అంత understanding ఉన్నవాడు దొరకడం కష్టం so don't miss him and అప్పుడప్పుడు ఊరికి వెళ్లి మీ జేజీ, జేనాయన నీ కలిసి రా కొంచెం హ్యాపీగా ఉంటారు " అని చెప్పి బైక్ లో బెంగళూరు కీ వెళుతూ బైక్ అద్దం లో హారిక ప్రతిమ నీ చూశాడు "ఆ అమ్మాయి నాకన్న అందం గా ఉంది నీకు మరదలు ఎందుకు వద్దు అన్నావు " అని అడిగింది, "నాకూ నీ unconditional లవ్ చాలు ఆ అమ్మాయి ప్రేమ జాలి తో పుట్టింది కానీ నీ ప్రేమ ఏమీ ఆశించకుండా వచ్చింది అందుకే నీ ప్రేమ పొందడం కోసం వస్తున్న నీ దగ్గరికే" అంటూ బైక్ స్పీడ్ పెంచి opposite లైన్ లోకి వెళ్లి ఒక లారీ కీ straight గా బైక్ పోనిస్తు కళ్లు మూసుకుని హారిక నీ తలుచుకుంటు బైక్ చేతులు వదిలేసి చావు నీ అస్వాదిస్తు ఉన్నాడు ఆ తర్వాత రోడ్డు మీద తన ఫోన్ పడింది అందులో "చెర్రీ నా ఆశయం నువ్వు పూర్తి చెయి " అని మెసేజ్ ఇచ్చి డబ్బు మొత్తం చెర్రీ అకౌంటు కీ పంపిన transaction ప్రింట్ ఉంది ఆ ఫోన్ పైన రక్తం పడింది. The end
02-09-2020, 09:02 AM
wow but why a tragic end???
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
02-09-2020, 09:31 AM
అప్డేట్ చాలా బాగుంది, కథని బాగా ముగించారు.
నిజం మీరు చెప్పింది. unconditional love అనేది ఎన్నటికీ మారదు, జాలితో పుట్టిన ప్రేమ ఎంతోకాలం నిలవదు. "బైక్ అద్దం" అన్న దగ్గరనుంచి చదువుతుంటే కొంచెం బాధ అనిపించింది. Ending మరీ దారుణంగా ఉంది, కానీ అదే అందం కథకి. ఎందుకంటే రాజా హారికని అంత ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఇంక తన మనసులో వేరే వాళ్ళకి స్తానం ఇవ్వలేడు, అలాగే హారికని మరిచిపోయి ఉండలేడు. అతి త్వరలో మరొక కొత్త కథతో మళ్ళీ మా ముందుకు వస్తారని ఆశిస్తూ! మీ మిత్రుడు
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం |
« Next Oldest | Next Newest »
|