Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
19-08-2020, 06:35 PM
ఫ్రెండ్స్ నా ముందు కథ delete అవ్వడం తో బాగా బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే మా బంధువుల ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి వెళ్లితే అక్కడ నాకూ ఒక పాయింట్ దొరికింది ఎందుకు దీని వాడి ఒక రొమాంటిక్ థ్రిల్లింగ్ కథ రాయకూడదు అని అందుకే ఇప్పుడు ఈ కథ రాస్తున్న రేపు మొదటి అప్డేట్ వస్తుంది.
2020 దరిద్రం మొత్తం కలిపి ఒకడికే ఉంటే వాడి దరిద్రం కీ కారణం ఎప్పుడు వాడి ఫ్యామిలీ నే అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఈ కథ మొదలు పెడుతున్నా కథ చదవడం మొదలు పెట్టాక మీకు కొంచెం దృశ్యం సినిమా లా అనిపించోచు కొంచెం అలాగే ఉన్న different గా ఉంటుంది.
ఈ కథను కూడా మీరు ప్రోత్సాహిస్తారు ఆశిస్తున్నా
Posts: 836
Threads: 0
Likes Received: 603 in 432 posts
Likes Given: 10,190
Joined: Oct 2019
Reputation:
5
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
•
Posts: 80
Threads: 1
Likes Received: 55 in 31 posts
Likes Given: 72
Joined: Dec 2019
Reputation:
1
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-08-2020, 09:03 PM)rameshapu7 Wrote: We r waiting bro
I am also coming bro
•
Posts: 13
Threads: 0
Likes Received: 8 in 8 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
0
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
coming back, story adhiripovali. eagerly waiting
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-08-2020, 11:05 PM)Mondimodda Wrote: Start cheyyandi..sir
Inko Ara ganta wait cheyandi sir
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(20-08-2020, 12:02 AM)paamu_buss Wrote: coming back, story adhiripovali. eagerly waiting
Mari e expectations nenu tatukoleka pothuna bhaya
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(డిసెంబర్ 31st 2019 హైదరాబాద్)
హైటెక్ సిటీ flyover డివైడర్ పైన నిలబడి మందు బీర్ బాటిల్స్ మీద బీర్ లేపీ తాగుతున్నాడు రాజా తన రూమ్ మేట్ శివ వాడిని అదుపు చేయాలి అని చూశాడు ఎందుకంటే రాజా లైఫ్ లో మొదటి సారిగా మందు కొడుతూన్నాడు, "హ్యాపీ న్యూ ఇయర్ హు హు హు" అని అరుస్తూ ఉన్నాడు రాజా దానికి శివ "రేయ్ ఇప్పటికే ఎక్కువ అయ్యింది పద రూమ్ కి వెళ్లదాం" అని అన్నాడు, "నను ఆప్పోదు అన్న ఈ రోజు తో నా లైఫ్ లో ఉన్న దరిద్రం మొత్తం పోయింది అమ్మ లేదు, నాన్న లేడు, చెల్లి లేదు ఇక వీల tourture లేదు ఏక్ నిరంజన్ ఇంకో నెలలో అమెరికా చెక్కేస్తా" అని మత్తులో తూగుతు అన్నాడు రాజా, కింద పడిపోతున్న రాజా నీ పట్టుకుని "ఇక్కడి నుంచి పడితే అమెరికా కాదు స్వర్గం కీ పోతావు ముందు" అని వాడిని మోసుకుంటు బైక్ దగ్గరికి కీ వెళ్లుతున్నాడు శివ అప్పుడే పక్క నుంచి వెళ్లుతున్న కొంతమంది బైక్ గ్యాంగ్ వాళ్ల మీద బీర్ బాటిల్స్ విసిరేసి గొల్ల చేసి వెళ్లారు దాంతో కోపం వచ్చి రాజా శివ నీ వెనకు తోసి తను బైక్ నడపడం మొదలు పెట్టి ఫాస్ట్ గా ఆ బైక్ గ్యాంగ్ లో ఒక్కడి తల పైన బీర్ బాటిల్ విసిరి బ్రేక్ వేస్తే అది అడ్డదిడ్డం గా పొయ్యి ఎదురుగా ఉన్న ఒక సెక్యూరిటీ అధికారి కార్ దెగ్గర నిలబడి ఉన్న ఒక ఇన్స్పెక్టర్ కీ సెంటర్ లో గుద్దుకున్నారు దాంతో ఆ ఇన్స్పెక్టర్ వెళ్లి కార్ మీద పడ్డాడు.
ఆ తర్వాత వాళ్ళని స్టేషన్ కీ తీసుకోని వెళ్లి రాజా నీ ఒక లైన్ గీసి దాని మీద నడవమన్నారు లైన్ తప్పితే ముందు వెనుక సెక్యూరిటీ అధికారి లు లాఠీ తో వాయిస్తున్నారు అది చూసిన శివ బాధ తో ఇన్స్పెక్టర్ వైపు చూశాడు ఆయన పాంట్ విప్పి టవల్ కట్టుకొని టేబుల్ ఫ్యాన్ మధ్యలో గాలి తగిలేటట్టు పెట్టి నిద్ర పోతున్నాడు అది చూసి శివ కీ నవ్వు వస్తున్న ఆపుకున్నాడు "సార్ వాడిని వదిలేయండి సార్ పాపం అమాయకుడు సార్ లైఫ్ లో 1st టైమ్ మందు కొట్టాడు అందుకే అలా చేశాడు" అని మర్యాదగా అడిగాడు, దానికి ఇన్స్పెక్టర్ కొంచెం వెనక్కి జరిగి "వాడి దరిద్రం బాగోక నా చేతికి దొరికాడు ఇంక వాడి లైఫ్ అంతే" అన్నాడు దానికి శివ "వాడికి మీరు కొత్త గాని దరిద్రం కాదు సార్ వాడు పుట్టి పెరిగిన దగ్గరి నుంచి ఆ దరిద్రం కూడా వాడితో పాటు పెరుగుతు వచ్చింది" అని అన్నాడు దానికి ఇన్స్పెక్టర్ "అంటే అర్థం కాలేదు" అని అడిగాడు, అప్పుడు శివ రాజా జీవితం గురించి చెప్పడం మొదలు పెట్టాడు "వాడు చిన్నప్పుడు చదువులో పూర్ ఎంత చదివినా మెదడు కీ ఎక్కేది కాదు దాంతో వాడే మార్కులు మార్చి వేసుకున్నేవాడు కానీ ఇంట్లో దొరికి పోయేవాడు" దానికి ఇన్స్పెక్టర్ "ఎలా" అని అడిగాడు "కరెక్షన్ రెడ్ పెన్ తో చేస్తే వాడు బ్లూ పెన్ తో మార్క్స్ వేసుకున్నేవాడు ఒక తప్పు కూడా పక్కాగా చేయడం రాదు వాడికి, వాడి దరిద్రం కొద్ది వాడికి ఒక ఫ్రెండ్ కూడా లేడు కారణం వాళ్ల అమ్మ నాన్న " అని చెప్పాడు దానికి ఇన్స్పెక్టర్ అర్థం కానట్టు చూశాడు "వాళ్ల పెరేంట్స్ చాలా స్ట్రీక్ట్ వాడికి ఒక పది రూపాయలు ఇచ్చిన దాని మొత్తం బ్యాలెన్స్ షీట్ అడుగుతారు అందుకే వాడు ఒక రూపాయి కర్చు పెట్టడానికి కూడా వెయ్యి సార్లు ఆలోచిస్తాడు దానికి వాళ్ల ఫ్రెండ్స్ ఏమీ అనలేదు కానీ వాడి ఇంటి గేట్ దాటి కూడా వాడి ఫ్రెండ్స్ నీ ఎప్పుడు లోపలికి రానివ్వకుండా రూల్ పెట్టారు దాంతో వాళ్లు కోపం తో వాడితో ఫ్రెండ్షిప్ మానేశారు ఉండేది ఒకే ఒక్క ఫ్రెండ్ వాడు ఎక్కడో us లో ఉన్నాడు, వాడికి స్కాలర్షిప్ వస్తే ఆ డబ్బుతో వాళ్ల నాన్న వాడి చెల్లి కీ ఫీజు కట్టి తనని ప్రైవేట్ కాలేజీ లో చేర్పించారు వీడిని గవర్నమెంట్ కాలేజీ లో వేశారు ఎప్పుడు చూసిన ఏదో ఒక property కోనడం దాని అమ్మడం తప్ప వేరే పని లేదు వాళ్ళకి వీడి MBA కోసం పెట్టిన డబ్బు నీ మళ్లీ వాళ్ల అమ్మ నాన్న నే వాడి చెల్లి పెళ్లికి కర్చు చేశారు దాంతో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటు చదువుకున్నాడు ఇప్పుడు వాడి లైఫ్ లో ఒక మంచి జరిగింది వాడికి అమెరికా లో జాబ్ వచ్చింది నెల రోజుల్లో వెళ్లాలి ఇప్పుడు దరిద్రం కొద్ది మీకు దొరికాడు"అని శివ చెప్పి పూర్తి చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ రాజా వైపు చూసి వాడి దరిద్రం గురించి అర్థం అయ్యి మళ్లీ వాడు నాకూ కనపడకుడదు అని వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు.
మరుసటి రోజు ఉదయం రాజా పూర్తి నిద్ర లో ఉంటే వాళ్ల ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది దాంతో చూసుకోకుండా ఫోన్ ఎత్తాడు వాళ్ల ఇంట్లో వాళ్లు ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు నిద్ర మబ్బులోనే థాంక్ యు చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆ తర్వాత తన అమెరికా కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది ఆత్రం గా ఎత్తాడు అవతలి నుండి "కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అవ్వడం తో వాళ్లు తనని జాబ్ లోకి తీసుకోలేము" అని చెప్పారు దాంతో షాక్ లో ఉన్న రాజా కీ మళ్లీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది "రేయ్ నీకు మంచి పెళ్లి సంబంధం" వచ్చింది అని చెప్పింది వాళ్ల అమ్మ దాంతో రాజా తన ఫోన్ తీసి నెలకు వేసి కొట్టాడు.
The following 11 users Like Vickyking02's post:11 users Like Vickyking02's post
• Babu ramesh, Chandraboy, Iron man 0206, Joncena, maheshvijay, Naga raj, Pinkymunna, raja9090, Ravi21, SS.REDDY, sujitapolam
Posts: 836
Threads: 0
Likes Received: 603 in 432 posts
Likes Given: 10,190
Joined: Oct 2019
Reputation:
5
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
Nice starting bro. Keep it up bro. First updatelone twist pettaruga...
Job vachinatte vachi povadam, suddenga imtlo vallu pelli sambamdam chudatam.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(20-08-2020, 12:56 PM)Joncena Wrote: Nice starting bro. Keep it up bro. First updatelone twist pettaruga...
Job vachinatte vachi povadam, suddenga imtlo vallu pelli sambamdam chudatam.
Thank you bro asalu uhinchani vishyalu vastai wait
•
Posts: 9,597
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,530
Joined: Nov 2018
Reputation:
46
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(20-08-2020, 01:28 PM)utkrusta Wrote: NICE UPDATE
Thank you bro
•
Posts: 869
Threads: 0
Likes Received: 621 in 523 posts
Likes Given: 2,549
Joined: Dec 2019
Reputation:
6
సూపర్ అప్డేట్ స్టోరీ సూపర్ గా ఉంది
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(20-08-2020, 11:01 PM)Shaikhsabjan114 Wrote: సూపర్ అప్డేట్ స్టోరీ సూపర్ గా ఉంది
Thank you bro
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
రాజా విసిరిన ఫోన్ తన రూమ్ లో ఉన్న బాక్సింగ్ బాగ్ కీ తగిలి రివర్స్ లో వచ్చి మళ్లీ వాడి తలకు తగిలింది ఆ తర్వాత రాత్రి సెక్యూరిటీ ఆఫీసర్లు కొట్టిన దెబ్బకు వాడికి జ్వరం కూడా వచ్చింది దాంతో శివ, రాజా నీ హాస్పిటల్ కి తీసుకోని వెళ్లాడు అక్కడ హాస్పిటల్ లో ఒక లేడి డాక్టర్ రాజా నీ చెక్ చేయడానికి రమ్మని చెప్పింది కానీ రాజా మాత్రం అక్కడి నుంచి పారిపోయాడు దాంతో శివ డాక్టర్ నీ రిక్వెస్ట్ చేసి కొన్ని మందులు తీసుకోని వచ్చాడు అప్పుడు రాజా హాస్పిటల్ బయట టి షాప్ దెగ్గర కూర్చుని హర్లీక్స్ తాగుతున్నాడు అప్పుడు శివ బయటికి వచ్చి రాజా నీ కోపం గా చూశాడు శివ ఆ చూపులో ఒక కొట్టి బూతులు రాజా కీ అర్థం అయ్యింది "అరేయ్ పంది నాయాలా నీకు బుద్ది ఉందా కొబ్బరి చెట్టు కీ సగం ఎత్తు ఉన్నావు దున్నపోతు కీ షర్ట్ వేసినట్లు బాడి పెంచావు అయినా కూడా అమ్మాయిలు అంటే భయం బయట నీ లాంటి features ఉన్నవాడి కోసం అమ్మాయిలు ఎగబడుతుంటే నువ్వు ఏమో అమ్మాయిలను చూసి పారిపోతావు అసలు ఎందుకు అమ్మాయిలు అంటే అంత భయం నీకు" అని అడిగాడు, దానికి రాజా "మధురీమ నా జీవితంలో నాకూ ఉన్న ఒకే ఒక అమ్మాయి ఫ్రెండ్ కాలేజ్ లో నాకూ ఒక ఫ్రెండ్ ఉండేవాడు పేరు ప్రసాద్ వాడు మధు నీ లవ్ చేస్తూన్నా అన్నాడు దాని కోసం నను కోరియర్ సర్వీస్ కింద వాడుకున్నాడు వాడు రాసిన లవ్ లెటర్ ఆ అమ్మాయి బుక్స్ లో పెట్టు అనే వాడు పెట్టాను అలా ఒక రోజు నేను తన బాగ్ లో పెడుతుంటే అప్పుడే వచ్చిన మా సార్ చూశాడు నను ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకుని వెళ్లాడు మా పేరేంట్స్ వాళ్ల పేరేంట్స్ వచ్చారు ఆ అమ్మాయి వాళ్లది మా పక్క ఇళ్లు దాంతో ఆ అంకుల్ నన్ను కొట్టాడు నేను తనని లవ్ చేస్తూన్నా అని డౌట్ వచ్చి మా నాన్న, ప్రిన్సిపాల్ అందరూ కొట్టారు అయిన నేను నా ఫ్రెండ్ పేరు చెప్పలేదు ఆ తర్వాత వాళ్లు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లారు వాళ్లు ఇంటి నుంచి వెళ్లుతున్నప్పుడు మధు నా వైపు ఒక చూపు చూసింది అందులో నేను నీ పైన పెట్టుకున్న నమ్మకం నా కన్న వాళ్లకు నా మీద లేకుండా చేశావు కదా అని ఆ చూపు లో అర్థం నాకూ అర్థమవుతోంది ఆ చూపు నీ నేను ఎదుర్కోలేక పోయాను అప్పటి నుంచి ఏ అమ్మాయిని ఎదుర్కోలేక పోతున్నా ఇప్పుడు లోపల ఉన్న అమ్మాయి మధు తనకి నేను గుర్తు లేను ఏమో కానీ నాకూ గుర్తు ఉంది తన లైఫ్ లో ఒక మచ్చ లాగా మిగిలిన నేను తనని చూడలేను "అని చెప్పి ఆటో ఎక్కి ఇద్దరు రూమ్ కీ వెళ్లారు.
ఆ తర్వాత సాయంత్రం వాళ్ల ఫ్రెండ్ చెర్రీ ఫోన్ చేశాడు వాడు తిరిగి బెంగళూరు వచ్చాడు అని చెప్పాడు "అదేంటి రా అమెరికా లో నీ కాంట్రాక్ట్ ఇంకా రెండు సంవత్సరాల పాటు ఉంది రాలేను అని చెప్పావు " అని అడిగాడు రాజా, దానికి చెర్రీ "ఈ కరోనా ఏమో కానీ మొన్న నేను ఆఫీసు లో దగ్గుతుంటే నాకూ కరోనా వచ్చింది ఏమో అని 14 రోజులు isolation చేసి నా సాలారీ సెట్ చేసి పంపేసారు ఇంక నేను అమెరికా లో సంపాదించి దాచిన డబ్బు తో బెంగళూరు లో ఒక హోటల్ బిజినెస్ పెడుతున్నా బార్ అండ్ రెస్టారెంట్ విత్ పబ్" అని చెప్పాడు, "రేయ్ బావ నాకూ నీ హోటల్ లో కనీసం క్లీనర్ ఉద్యోగం అయిన ఇవ్వురా నీ పేరు చెప్పుకొని బ్రతికేస్తా " అన్నాడు దానికి నవ్వుతూ చెర్రీ "నువ్వు క్లీనర్ ఏంటి బే నా పార్టనర్ నువ్వు ఆయన నీకు వంట వచ్చు గా చీఫ్ చేఫ్ నువ్వే " అని అన్నాడు చెర్రీ ప్లేస్, పర్మీషన్ లు అన్ని ఆయన తరువాత పిలుస్తా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు చెర్రీ దాంతో మళ్లీ తన అదృష్టం ఏదో మూల్ల మొదలు అయ్యింది అని ఆశపడ్డాడు అప్పుడే మళ్లీ తన ఇంటి నుంచి ఫోన్ వచ్చింది పెళ్లి గురించి దాంతో ఆ అమ్మాయిని కలిసి తన గురించి చెప్తే తనే పెళ్లి వద్దు అని వెళ్లిపోతుంది అనుకోని అమ్మాయి కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది అని ఒక కాఫీ షాప్ కి రమ్మని చెప్పాడు.
మరుసటి రోజు సాయంత్రం ఒక కాఫీ షాప్ కి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ టీవీ లో ఒక న్యూస్ వస్తుంది "కర్నూల్ లోని కల్లూరు ఎస్టేట్ పరిధిలో ఉన్న ఒక లైమ్ స్టోన్ పౌడర్ ఫ్యాక్టరీ లో ఒక శవం దొరికింది ఆ శవం దెగ్గర దొరికిన పర్స్ లో అధారం బట్టి అది archeology department ఆఫీసర్ రామకృష్ణ రావు గా సెక్యూరిటీ ఆఫీసర్లు గుర్తించారు" అని న్యూస్ వచ్చింది అది ఏమీ పట్టించుకోకుండా చిరాకుగా ఉన్నాడు రాజా, ఆ పక్క టేబుల్ పైన ఎవరో బర్త్ డే పార్టీ చేసుకుంటున్నారు అది రాజా బాగా irritation తెప్పించింది, అప్పుడే వచ్చిన ఆ అమ్మాయి "హయ్ నేను రీతిక" అని పరిచయం చేసుకుంది కానీ రాజా ఇంకా irritation లోనే ఉన్నాడు ఆ తర్వాత రీతిక వైపు కూడా చిరాకుగా చూసి "డైరెక్ట్ గా టాపిక్ కీ వస్తా నాకూ పెళ్లి ఇంటరెస్ట్ లేదు అలా అని నీతోనే ఇష్టం లేదని కాదు నాకూ ఏ అమ్మాయి తో ఇష్టం లేదు" అన్నాడు దానికి రీతిక మెల్లగా "ఎందుకు నువ్వు గే నా" అని అడిగి నవ్వింది అప్పుడు రాజా కీ కోపం ఇంకా ఎక్కువ అయ్యింది అప్పుడు పక్కన ఉన్న బర్త్ డే పార్టీ వాళ్ల వైపు చూసి "రేయ్ ఏంట్రా మీ గొల్ల బర్త్ డే అయితే ఇంట్లో చేసుకొండి అంతే కానీ ఇలా పబ్లిక్ ప్లేస్ లో ఏంటి మీ గొల్ల ఆ చేసుకునేది అయిన సరిగా చేసుకున్నార మొత్తం మోహలకు పూసుకుంటారు తినేదాని తినడానికి పూసుకొవాలి ఏ ఇలా కాఫీ షాప్ లోనే చేసుకోవాలా ఇంట్లో చేసుకుంటే బర్త్ డే కాదా అయిన ఆ బయటకు చూడు అక్కడ ఎంత మంది పిల్లలు తిండి లేక రోడ్డు మీద ఆడుకుంటూ ఉన్నారో మీకు ఎక్కువ అయితే వాళ్ళకి ఇవ్వండి అంతే కానీ వేస్ట్ చేయేదు " అని అరిచాడు దానికి ఆ బ్యాచ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు రాజా కొంచెం కూల్ అయ్యాడు ఆ తర్వాత నవ్వుతూ రీతిక వైపు చూసి "ఏమైనా ఆర్డర్ ఇద్దామా " అని అడిగాడు దానికి రీతిక షాక్ లో రాజా వైపు చూసింది ఇంత సేపు నా పేరు సూర్య లో అల్లు అర్జున్ లా ఉన్న వాడు సడన్ గా ఆర్య 2 లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా మారిపోవడం చూసి ఆశ్చర్య పోయింది.
The following 11 users Like Vickyking02's post:11 users Like Vickyking02's post
• DasuLucky, Iron man 0206, Joncena, lucky81, maheshvijay, Morty, Naga raj, Pinkymunna, raja9090, Ravi21, SS.REDDY
Posts: 98
Threads: 0
Likes Received: 57 in 46 posts
Likes Given: 8
Joined: Feb 2019
Reputation:
1
Nice story bro keep going on bro.
|