Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
wonderful, full of action
Posts: 836
Threads: 0
Likes Received: 603 in 432 posts
Likes Given: 10,224
Joined: Oct 2019
Reputation:
5
Good update....తరువాత ఏమి జరుగుతుందో చూడాలి....,...
Posts: 2
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 7
Joined: Jun 2019
Reputation:
0
wow...anipinchela katha rastunnaru....rithika scene adurs...continue with regular updates
Posts: 2,475
Threads: 0
Likes Received: 1,814 in 1,388 posts
Likes Given: 6,901
Joined: Jun 2019
Reputation:
22
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(27-08-2020, 08:10 AM)twinciteeguy Wrote: wonderful, full of action
Thank you bro
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(27-08-2020, 08:14 AM)Naga raj Wrote: Good update....తరువాత ఏమి జరుగుతుందో చూడాలి....,...
Thank you bro taruvata mana chethilo ledu antha modi gari daya
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(27-08-2020, 08:50 AM)POIU1234 Wrote: wow...anipinchela katha rastunnaru....rithika scene adurs...continue with regular updates
Thank you bro yeah sure I try my best to give regular updates
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(27-08-2020, 09:43 AM)Saikarthik Wrote: Nice one bro
Thank you bro
•
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
mari intha violent ga unnadentra ,konchem puvvuluni aamayilanu chupinchandi.
. mudhurima entry, adhirindi.
Posts: 98
Threads: 0
Likes Received: 57 in 46 posts
Likes Given: 8
Joined: Feb 2019
Reputation:
1
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(27-08-2020, 10:55 AM)SVK007 Wrote: Excellent update bro
Thank you bro
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(27-08-2020, 10:33 AM)paamu_buss Wrote: mari intha violent ga unnadentra ,konchem puvvuluni aamayilanu chupinchandi.
. mudhurima entry, adhirindi.
Anduke puvu lanti ammayilani vadi life loki enter cheyinchindi
•
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
Nice update bro, ante ippudu Reetika Raajaa ni kaapaadimdi, tvaralo Raajaa Reetikani premimchadam modalupedataadu anukumta.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 1,262
Threads: 0
Likes Received: 648 in 534 posts
Likes Given: 22
Joined: Nov 2018
Reputation:
12
nice update
waiting for the next
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(27-08-2020, 12:18 PM)raj558 Wrote: nice update
waiting for the next
Thank you bro yeah sure
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(27-08-2020, 11:45 AM)Joncena Wrote: Nice update bro, ante ippudu Reetika Raajaa ni kaapaadimdi, tvaralo Raajaa Reetikani premimchadam modalupedataadu anukumta.
Konchem alantide rithika tho patu madhu kuda undi ippudu
•
Posts: 3,400
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
చాలా బాగుందియాక్షన్ థ్రిల్లర్
Chandra
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(28-08-2020, 06:28 AM)Chandra228 Wrote: చాలా బాగుందియాక్షన్ థ్రిల్లర్
Ippudu romance kuda modalu avuthundi
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
రాజా నీ తీసుకోని ఫ్లాట్ కీ వెళ్లిన తర్వాత మధు "అసలు ఎవడే వీడు ఇంతకీ ఇంటికి ఎందుకు తీసుకోని వెళ్లదాం" అన్నావు అని అడిగింది దానికి రీతిక ఇందాక డ్రైవింగ్ లో ఉంటే రాజా కీ హుస్సేన్ నుంచి ఫోన్ వచ్చింది అది రీతిక తీసింది "అల్లుడు ఆ గోపాల్ రెడ్డి మనుషులు నీ కోసం అన్ని హాస్పిటల్స్ దెగ్గర ఉన్నారు జాగ్రత్తగా ఉండు " అని అన్నాడు దాంతో రీతిక రాజా ఏదో డేంజర్ లో ఉన్నాడు అని అర్థం అయ్యింది అందుకే రిస్క్ వద్దు అని ఇంటికి తీసుకోని వచ్చారు ఆ తర్వాత రాజా తనకు ఎలా పరిచయం అని చెప్పింది దాంతో మధు ఒకసారి రాజా నీ చూస్తే అప్పుడు గుర్తు పట్టింది వాడు తన చిన్నప్పుడు కాలేజ్లో ఫ్రెండ్ అని వెంటనే వాడి షర్ట్ చించి తన సర్జరీ కిట్ తో భుజం లో ఉన్న బుల్లెట్ తీసి కత్తి పోట్లు కీ కుట్లు వేసి తన దగ్గర ఉన్న ఒక injection ఇచ్చింది ఆ తర్వాత ఇద్దరూ వేరే రూమ్ లోకి వెళ్లి పడుకున్నారు మరుసటి రోజు ఉదయం వెళ్లి రాజా నీ చూశారు కానీ వాడు ఇంకా చలనం లేకుండా ఉన్నాడు దాంతో మధు వాడి పల్స్ చెక్ చేసి "రీతు బ్లడ్ పోవడంతో వీడు కోమ్మా లోకి వెళ్లే ఛాన్స్ ఉంది అర్జెంటు గా వీడిని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి" అని చెప్పింది కాకపోతే హాస్పిటల్ కీ వెళ్లితే రిస్క్ అని అర్థం అయిన రీతు ముందు వద్దు అని చెప్పింది కాకపోతే మధు నేను ముందు వెళ్లి తన హాస్పిటల్ లో పొజిషన్ చూసి ఫోన్ చేస్తా ఆ తర్వాత వాడిని తీసుకోని రమ్మని చెప్పింది, మధు హాస్పిటల్ కీ వెళ్లే దారిలో సెక్యూరిటీ ఆఫీసర్లు ఫుల్ గా ప్రతి బండి చెక్ చేసి పంపిస్తున్నారు అందరి దెగ్గర రాజా ఫోటో ఉంది దాంతో మధు రీతు కీ ఫోన్ చేసి బయట పొజిషన్ గురించి చెప్పింది, దాంతో మధు హాస్పిటల్ కీ వెళ్లి రాజా డ్రైవింగ్ లైసెన్స్ లో ఉన్న బ్లడ్ గ్రూప్ గురించి ఫోన్ చేసి కనుకోని ఆ బ్లడ్ తీసుకోని వేరే మందులు తీసుకోని ఇంటికి వచ్చింది ఆ తర్వాత రాజా కీ బ్లడ్ ఎక్కించి కొన్ని injections, టాబ్లేట్స్ ఎలా ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పి తిరిగి హాస్పిటల్ కీ వెళ్లింది మధు.
అలా సాయంత్రం వరకు రాజా లేవలేదు తరువాత రీతు అదే రూమ్ ల్ laptop లో ఏదో యాక్షన్ సినిమా చూస్తూ ఉంది అందులో గన్ పేలిన శబ్దం తో ఉలికిపాటు తో లేచి కూర్చున్నాడు రాజా ఆ తర్వాత రాజా ఒక వేళ లేస్తే ఒక injection ఇవ్వమని చెప్పింది అది ఇవ్వగానే రాజా బాగా ప్రశాంతంగా పడుకున్నాడు, ఆ తర్వాత మధు కీ ఫోన్ చేసి చెప్పింది రీతు అప్పుడు మధు "వాడు గట్టోడే మామూలుగా అయితే ఎవడైనా చస్తాడు, లేదా కోమ్మా లోకి పోతారు వీడు బ్రతకడం మనకు పెద్ద రిలీఫ్ ఏదైనా అయ్యి ఉంటే మనం జైలుకు వెళ్లాల్సి వచ్చేది సరే ఇంటికి వస్తున్న వాడిని పడుకోని" అని చెప్పి ఫోన్ పెట్టేసింది, ఆ తరువాత ఇద్దరు భోజనం చేసి మరుసటి రోజు రాత్రికి ఇంటికి వెళ్లాలి అని బస్ టికెట్ బుక్ చేస్తుంటే రావడం లేదు రీతు కీ అప్పుడే టివి లో మన మోడీ గారు "ఈ రోజు రాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు దేశం కంప్లీట్ లాక్ డౌన్ అవుతుంది " అని చెప్పారు దాంతో మధు, రీతు ఇద్దరు ఒకరి మొహలు ఒకరు చూసుకోని రాజా ఉన్న రూమ్ వైపు చూశారు, మరుసటి రోజు ఉదయం రాజా నిద్ర లేచి బయటకు వచ్చి ఓళ్లు విరుచుకుంటు ఉన్నాడు కిచెన్ లో ఉన్న మధు రాజా నీ చూసి వాడు ఓళ్లు విరుచుకుంటు ఉంటే expand అయిన వాడి బాడి చూసి కూర లో ఉప్పు వేస్తూ అలాగే చూస్తూ ఉంది, ఇక్కడ ఫ్రీడ్జ్ దెగ్గర ఉన్న రీతు కూడా బాటిల్ లో నీలు తాగుతూ రాజా బాడి చూసి కను రెప్ప వేయకుండా అలాగే చూస్తూ నిలబడి ఉంది.(ఈ రెండు రోజులు వాడిని సరిగా చూడలేదు వాడి 6ft సిక్స్ ప్యాక్ బాడీ నీ ఒక గ్రీక్ దేవుడు నీ చేసినట్లు చూస్తున్నారు వాడిని ఇప్పుడు)
అప్పుడు రాజా రీతు వైపు చూసి చుట్టూ చూడడం మొదలు పెట్టాడు తరువాత ఓళ్లు విరిచినపుడు వాడి కుట్లు ఉడి నొప్పి రక్తం వచ్చింది దాంతో ఆరిస్తే మధు బయటికి వచ్చి చూసింది మధు నీ చూడగానే రాజా లోపలికి వెళ్లి తలుపు లాక్ వేసుకున్నాడు "రేయ్ ఎందుకు నేను అంటే ఇంకా భయపడుతున్నావు నేను నిన్ను చాలా రోజుల క్రితమే క్షమించేసా నేను లోపలికి రావాలి ప్లీజ్ తలుపు తీయి" అని చెప్పింది మధు దాంతో రాజ భయం తోనే తలుపు తీసాడు ఆ తర్వాత మధు వాడిని కూర్చోమని చెప్పి కుట్లు వేసి బాడి క్లీన్ చేసింది ఆ తర్వాత రీతు కూడా వచ్చి జరిగింది చెప్పి అసలు ఏమీ జరిగింది అని అడిగింది దాంతో రాజా మొత్తం చెప్పాడు జరిగింది విన్న తర్వాత "ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లలేవు నీ కోసం కూడా ఎవరూ రారు నువ్వు ఇక్కడే సేఫ్ రెస్ట్ తీసుకో తరువాత మాట్లాడుకుందాం" అని చెప్పి రీతు మధు తో కలిసి బయటికి వచ్చింది ఇద్దరు తలుపుకు అనుకోని "he is hot, he is sexy" అని ఒకేసారి అన్నారు దాంతో ఇద్దరు ఒకరి వైపు ఒకరు కొంచెం కోపంగా చూసుకున్నారు అప్పుడే రీతు కీ రాజీవ్ (తన కాబోయే భర్త) నుంచి ఫోన్ వచ్చింది కానీ కట్ చేసింది, ఈలోగా మధు కిచెన్ లోకి వెళ్లి రాజా కీ ఇష్టం అని క్యారెట్ హల్వా చేసి రాజా ఫ్రెష్ అయ్యి వచ్చాడు అప్పుడే దాంతో మధు "రేయ్ నీకు ఇష్టం అని క్యారెట్ హల్వా చేశాను పైగా ఇప్పుడు నీకు బ్లడ్ కూడా కావాలి కదా" అని ఇచ్చింది ఇది అంతా సోఫా లో కూర్చుని చూస్తున్న రీతు కొంచెం కుళ్లుకుంది అప్పుడు రాజా గోడ పైన రీతు ఇద్దరు లేడీస్ తో దిగిన ఫోటో చూస్తూ
రాజా : మా శారదా పిన్ని ఫోటో ఏంటి ఇక్కడ నీకు వాళ్లు తెలుసా
రీతు : మా నాన్న వాళ్ల కజిన్ సిస్టర్ అంటే ఆనంద్ మామ నీకు బాబాయ్ ఆ
రాజా : అవును మా నాన్న సొంత తమ్ముడూ ఆనంద్
రీతు : అంటే వెంకట్ మామ కొడుకు ఆ నువ్వు అంటే నువ్వు నాకూ
రాజా : బావ
ఇలా వాళ్లు మాటలాడుకోవడం చూసి మధు కూడా కుళ్లుకుంది రాజా తనకు బావ అని చెప్పేసరికి తన రూట్ క్లియర్ అని అర్థం అయ్యింది రీతుకు.
ఇది ఇలా ఉంటే ఊరిలో యాదవ్ కీ ఎవరో ఫోన్ చేశాడు "సార్ ఇప్పుడు ఆ ల్యాండ్ నీ మనం ఏమి చేయలేము మా రెడ్డి కూడా పాయ పైగా లాక్ డౌన్ అంట ఒక నెల ఆగండి ఆ నా కొండె నీ ఆడి కుటుంబం నీ తెచ్చి సంతకాలు పెట్టిస్తా" అని ఎవరికో ఫోన్ చేశాడు ఇది అంత గోపాల్ రెడ్డి ఫోన్ ట్రాపింగ్ లో వింటూ ఉన్నాడు.
The following 12 users Like Vickyking02's post:12 users Like Vickyking02's post
• DasuLucky, Iron man 0206, Joncena, lucky81, maheshvijay, Naga raj, Pinkymunna, raja9090, Ravi21, SS.REDDY, sujitapolam, TheCaptain1983
Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
28-08-2020, 09:48 AM
(This post was last modified: 28-08-2020, 09:54 AM by twinciteeguy. Edited 1 time in total. Edited 1 time in total.)
varasa kalipaaru, baavundi maro iddaru ready
|