Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రన్ (FOR LIFE)
#61
(24-08-2020, 09:03 AM)twinciteeguy Wrote: very good buildup of village politics

Actually I have closely observed these things from last 4 years bro so I have wrote as it is what I have seen what I have listened etc
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
ఇంకా హీరోయిజమే బయటికి రావలి అంతేగా ......... clps clps clps  yourock yourock yourock
[+] 2 users Like Naga raj's post
Like Reply
#63
(24-08-2020, 11:38 AM)Naga raj Wrote: ఇంకా హీరోయిజమే బయటికి రావలి అంతేగా ......... clps clps clps  yourock yourock yourock

Heroism ravali hero brilliance kuda bayatiki vastundi wait and watch
Like Reply
#64
Nice update bro, I think Raja will settle in next 2nd or 3rd update and heroine will be entered in that. It's just a guessing only.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#65
(24-08-2020, 01:06 PM)Joncena Wrote: Nice update bro, I think Raja will settle in next 2nd or 3rd update and heroine will be entered in that. It's just a guessing only.

Yeah your guess is right this time no seat edge thrillers just a normal thriller story because it is just a mini story
Like Reply
#66
SUPER AND GOOD STORY........
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#67
(24-08-2020, 02:28 PM)utkrusta Wrote: SUPER AND GOOD STORY........

Thank you bro
Like Reply
#68
clps raja action lo digutadu anukunta....  yourock
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#69
(24-08-2020, 03:01 PM)paamu_buss Wrote: clps raja action lo digutadu anukunta....  yourock

Yes just wait for tomorrow action
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#70
nice update

waiting for the next
[+] 1 user Likes raj558's post
Like Reply
#71
Nice update bro
[+] 1 user Likes SVK007's post
Like Reply
#72
(24-08-2020, 09:07 PM)raj558 Wrote: nice update

waiting for the next

Thank you bro
Like Reply
#73
(25-08-2020, 12:15 AM)SVK007 Wrote: Nice update bro

Thank you bro
Like Reply
#74
చెర్రీ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత రాజా మొహం లో మారిన మార్పు చూడగానే అర్థం అయ్యింది రాజా చెల్లి లావణ్య కీ వాళ్లకు మూడింది అని దాంతో కావాలి అని కళ్లు తిరిగి పడిపోయింది అప్పుడు తనని హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లారు రాజా నీ మందుల కోసం పంపి వాళ్లు సీక్రెట్ గా "ఏమైందే అలా పడిపోయావు" అని అడిగింది వాళ్ల అమ్మ, "అన్నయ్య కీ కోపం వచ్చింది వాడి టార్గెట్ మనమే అందుకే ముందే మనం వీక్ అయితే వాడు కూల్ అవుతాడు అని ఇప్పుడు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది ఏంటి అమ్మ" అని అడిగింది లావణ్య దాంతో వాళ్ల నాన్న రాజా నీ ఈ ల్యాండ్ సెటిల్ అయ్యే వరకు దూరం పెట్టాలి అని ఆలోచించి వాడిని తిరిగి హైదరాబాద్ పంపాలని అని నిర్ణయం తీసుకున్నారు, కానీ రాజా మాత్రం మరుసటి రోజు మళ్లీ గడ్డివేముల కీ వెళ్లి నూర్ లేని సమయంలో వాళ్ల ఫ్యామిలీ నీ కలిశాడు, నూర్ వాళ్ల నాన్న లేడు అని మిగిలిన అక్క చెల్లెలు అంతా పొలం అమ్మి అప్పులు తీర్చి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు కాకపోతే పెద్ద పిల్ల నూర్, వాళ్ల మేనమామ జమాల్ భాషా మాత్రం దాని రెడ్డికి అమ్మి ఎక్కువ వాటా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ల ఆధార్ కార్డు జిరాక్స్ లు ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకోని తను అమెరికా వెళితే ఖర్చుల కోసం దాచుకున్న ఐదు లక్షల డబ్బు టోకెన్ అమౌంట్ కింద కట్టి ల్యాండ్ తనకు అమ్ముతున్నారు అన్నట్టు ఒక వెళ్ల మధ్యలో మాట మారిస్తే తను ఇచ్చిన ఐదు లక్షలకు ఇంకో ఐదు లక్షల రూపాయలు కట్టాలి అని తెలివిగా వాళ్లను ఇరికించి పెట్టాడు రాజా, ఇది అంతా తెలివిగా తన ఫ్రెండ్ చెర్రీ వాళ్ల నాన్న రెవెన్యూ ఆఫీసర్ అవ్వడం తో ఆయన సహాయం తో రిజిస్ట్రేషన్ పనులు మొదలు పెట్టించాడు.


ఇది ఇలా ఉంటే నూర్ తన మేనమామ కొడుకు ఫక్రుద్దీన్ ద్వారా రాజా ఇలా డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ పనులు మొదలు పెట్టాడు అని తెలుసుకొని అదే విషయాన్ని రెడ్డికి చెప్పింది దాంతో ఆ పొలం కీ అనుకోని ఉన్న కొండ పైన యాదవ్ కీ భూమి ఉంది దాంతో పాటు నూర్ వాళ్ల పొలం కీ వెనుక 3 ఎకరాల్లో పోరంబోకు భూమి ఉంది ఎప్పటి లాగే ఖాళీగా ఉన్న భూమిని ప్రభుత్వం నుంచి లీజు కు తీసుకున్న భూమి లాగా డాక్యుమెంట్ తయారు చేసుకొని యాదవ్ నూర్ వాళ్ల భూమి చుట్టూ పనులు చేయించి హద్దులు పెట్టే పనిలో పడ్డాడు ఈ విషయం చెర్రీ వాళ్ల నాన్న ద్వారా తెలుసుకున్న రాజా వెంటనే ఆ పొలం దగ్గరికి వెళ్లి తను కూడా ఆ పొలం చుట్టూ కంచె వేయించడం మొదలు పెట్టాడు, అది ఊహించని యాదవ్ రాత్రికి రాత్రి తన మనుషుల తో వచ్చి కంచె పీకే పనిలో ఉన్నాడు ఇలా చేస్తారు అని ముందే ఊహించిన రాజా సాయంత్రం నుంచి అక్కడే పొలం కీ కాపలా కాస్తూ ఉన్నాడు, రాజా నీ చూసిన యాదవ్ "లే ఆ నా కోండే నీ నరికి పోయి చీన్ని పళ్ల తోటలో పూడ్చండి అసలే తోట లో ఎరువు బస్తాలు తగ్గినాయి" అన్నాడు కాకపోతే రాజా నే అందరినీ కొట్టి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి అందరినీ అరెస్ట్ చేయించాడు.

యాదవ్ నీ అరెస్ట్ చేశారు అని తెలుసుకున్న రెడ్డి హడావిడిగా స్టేషన్ కీ పోయాడు ఆ ఇన్స్పెక్టర్ కీ రెడ్డి చేసే అక్రమాలు తెలిసిన కూడా సైలెంట్ గా ఉన్నాడు కానీ రాజా వాళ్ళని ఎదిరించేసరికి రాజా కీ కుర్చీ వేసి మరీ మర్యాదలు చేశారు స్టేషన్ లో అప్పుడే వచ్చిన రెడ్డి నీ చూసి స్టేషన్ లో అందరూ లేచి నిలబడి ఉన్నారు కానీ రాజా మాత్రం కాలు మీద కాలు వేసి కూర్చొని ఫోన్ లో గేమ్ ఆడుతూ కూర్చున్నాడు, దాంతో రాములురెడ్డి కీ పట్టరాని కోపం వచ్చింది కానీ అయిన సరే రాజా పక్క కుర్చీ లో కూర్చుని "ఏంది ఇన్స్పెక్టర్ వాడు ఏవ్వురో మర్చినావా మా పొట్టేగాడిని లోపల ఏసీ ఉండావ్" అని అడిగాడు, "వాడు మా పొలంలో హద్దులు జరిపేదానికి వచ్చి ఉండాడు తప్పు అని చెప్పుండా ఆడు ఇనేది లా అన్నాడు నేను కూడా నాకూ చేతికి ఆగేదిలా అన్ని సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసినా" అని వెటకారం గా చెప్పాడు రాజా, దానికి ఇన్స్పెక్టర్ కీ నవ్వు వచ్చిన ఆప్పుకున్నాడు "చూడు అప్ప ఇది సీమ ఈడ ఏవ్వురీకి కష్టం వచ్చినా మాకాడికే వస్తారు ఆటాంటిది నువ్వు నా మనిషి నీ కోడితే ఏటా " అన్నాడు దానికి రాజా నవ్వుతూ "ఏంది రెడ్డి బాగా ఇడురంగ మాటాతానావు నువ్వే ఈ సీమ లో పుట్టినావా నేను కూడా ఇదే సీమ లో పుట్టినోడినే" అని అన్నాడు, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వైపు చూసి "సార్ మీరు ఏ సెక్షన్ పెడతారో నాకూ తెలియదు వాడు మాత్రం రిజిస్ట్రేషన్ వరకు బయటకు రాకుడద్దు" అని చెప్పి రాములురెడ్డి భుజం మీద చేయి వేసి "మరి పోయి వస్తా రెడ్డి రిజిస్ట్రేషన్ అప్పుడు కలుదాం" అని చెప్పి వెళ్లిపోయాడు రాజా.

ఇంత జరిగిన తరువాత రాజా ఇక్కడే ఉంటే ఇంకా రిస్క్ అని అర్థం అయ్యి పైగా ఇదే సందు అని వాడిని హైదరాబాద్ పంపించారు వాళ్ల అమ్మ నాన్న తరువాత రాజా ఇచ్చిన టోకెన్ అగ్రిమెంట్ లో రాజా పేరు మార్చి వాళ్ల బావ తేజ పేరు పెట్టారు హైదరాబాద్ వెళ్లిన తర్వాత రాజా ఒక రోజు తన favorite హీరో అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో చూడడానికి వెళ్లాడు అప్పటికే మనోడు 5 సార్లు చూశాడు అలా Imax లో సినిమా కీ వెళ్లినప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఏస్కలేటర్ మీద నుంచి స్లిప్ అయి పడిపోతుంటే పట్టుకున్నాడు చూస్తే ఆ అమ్మాయి రీతిక తనని చూడగానే రాజా తనని లేపి అక్కడి నుంచి పారిపోయాడు కాకపోతే రీతక సినిమా లో తన పక్క సీట్ లో కూర్చుంది తన పక్కన ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడు ఆ తర్వాత ఇంటర్ ఎల్ లో రీతిక రాజా నీ చూసి "హే ఏంటి ఇందాక అలా వెళ్లి పోయారు" అని అడిగింది, దానికి రాజా "ఆ రోజు అంత సీన్ జరిగింది కదా మళ్లీ మీతో మాట్లాడాలి అంటే ఏదోలా అనిపించింది" అని కొంచెం మొహమాటం పడుతు మాట్లాడటం చూసి "పర్లేదు I can understand" అని చెప్పింది రీతిక అప్పుడు తన పక్కన ఉన్న అబ్బాయి గురించి అడిగితే తన కాబోయే భర్త అని చెప్పింది దాంతో కంగ్రాట్స్ అని చెప్పాడు ఆ తర్వాత సినిమా అయిపోయాక చెర్రీ నుంచి ఫోన్ వచ్చింది "బావా మనం అనుకున్న సైట్ లో ఏదో స్కామ్ జరిగింది అంట అందుకే ఆ బిల్డింగ్ మూసేశారు మన డబ్బు పోలేదు ఎంతైనా లక్కీ రా మనం" అన్నాడు కానీ రాజా మాత్రం వెళ్లుతున్న రీతిక నీ చూసి ఈ అమ్మాయి మనకు లక్కీ లాగా ఉందే అనుకున్నాడు. 
Like Reply
#75
బాగుంది......... yourock yourock yourock yourock
[+] 2 users Like Naga raj's post
Like Reply
#76
very good update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#77
nice update
[+] 1 user Likes raj558's post
Like Reply
#78
(25-08-2020, 09:09 AM)Naga raj Wrote: బాగుంది......... yourock yourock yourock yourock

Thank you bro
Like Reply
#79
(25-08-2020, 09:20 AM)twinciteeguy Wrote: very good update

Thank you bro
Like Reply
#80
(25-08-2020, 10:17 AM)raj558 Wrote: nice update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)