Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రన్ (FOR LIFE)
#41
Great update........ clps clps  clps ....... horseride
[+] 1 user Likes Naga raj's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(22-08-2020, 01:37 PM)Naga raj Wrote: Great update........ clps clps  clps ....... horseride

Thank you bro me support ke
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#43
Nice update bro. Reetika got clarity about Raja, nice. Keep it up bro.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#44
(22-08-2020, 02:10 PM)Joncena Wrote: Nice update bro. Reetika got clarity about Raja, nice. Keep it up bro.

Thank you bro yeah inka asalu story loki enter avuthunam
Like Reply
#45
excellent bro, waiting for next update
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#46
(22-08-2020, 04:51 PM)paamu_buss Wrote: excellent bro, waiting for next update

Thank you bro
Like Reply
#47
Update pl sir
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#48
very good narration
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#49
Superb
[+] 1 user Likes kkiran11's post
Like Reply
#50
(22-08-2020, 06:17 PM)appalapradeep Wrote: Update pl sir

E roju konchem kastam repu istanu
Like Reply
#51
(22-08-2020, 06:43 PM)twinciteeguy Wrote: very good narration

Thank you bro
Like Reply
#52
(22-08-2020, 06:49 PM)kkiran11 Wrote: Superb

Thank you bro
Like Reply
#53
Soft story
[+] 1 user Likes naree721's post
Like Reply
#54
nice start

waiting for the update
[+] 1 user Likes raj558's post
Like Reply
#55
(23-08-2020, 09:04 PM)naree721 Wrote: Soft story

Thoofan mundu alage soft ga samaga untadi
Like Reply
#56
(23-08-2020, 09:39 PM)raj558 Wrote: nice start

waiting for the update

Yeah sure Thank you bro
Like Reply
#57
(గడ్డివేముల కర్నూల్ నుంచి 25 కిమ్ దూరం)


ఆ ఊరి సర్పంచ్ రాములు రెడ్డి ఇంటి చుట్టూ జనం పోగు అయ్యారు ఆ ఊరి చివర ఉన్న ఒక అర ఎకరం భూమి నీ ఒక ముసలి రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అతని స్థలం పక్కనే ఉన్న పోరంబోకు భూమి నీ గవర్నమెంట్ భూమి కింద పట్టాలు తయారు చేసి దాని స్వాధీనం చేసుకున్నాడు యాదవ్ అనే ఆ ఊరి లోని రౌడీ వాడు ఆ పోరంబోకు భూమి నుంచి హద్దులు నీ రోజు రోజుకు జరుపుకుంటు వచ్చి మొత్తం భూమి నాది నువ్వు నాకూ అమ్మేసావు కదా అని ఆ ముసలాయన నీ కొట్టి తరిమేసాడు దాంతో ఆ పెద్దాయన పంచాయతీ నీ ఆశ్రయించాడు కానీ ఊరు మొత్తం కీ తెలిసిన విషయం యాదవ్ రెడ్డి మనిషీ అని యాదవ్ ఏమీ చేసిన వెనుక రెడ్డి హస్తం ఉంటుంది అయిన కూడా పిచ్చి జనం రెడ్డి చెప్పిందే వింటారు, రాములురెడ్డి తన ఇంటి వరండా లో కుర్చీ వేసుకొని సిగరెట్ కాలుస్తూ ఏంటి విషయం అన్నట్టు సైగ చేశాడు దాంతో యాదవ్ "అది కాదు రెడ్డి ఈ పెద్దయ్య బ్యాంక్ లో లోన్ ఉండా అప్ప, అప్పు తీర్చాలా నను ఆదుకో అప్ప అని తన ఆర ఎకరం రాసిచినాడు ఇప్పుడు ఏమో యాలా రాసిచినా అంటానాడు నువ్వే న్యాయం చెప్పాలా" అన్నాడు, దానికి "ఏం పెద్దయ్య ఎంది కథ పోనీలే అని కష్టం లో ఆదుకునేందుకు ఆడు వస్తే ఇట మోసం చేస్తే ఏటా పైగా ఈ ఊరి లో యా గడపకు కటం వచ్చిన ముందు ఉండే యాదవ్ ఆటాంటోడి మీద పంచాయతీ ఎంది అప్ప " అని ఆ ముసలాయన దే తప్పు అన్నట్టు మాట్లాడి "అయిన స్థలం అమ్మినాక పట్టాలు ఉంటాయి కదా లే, యాదవ సూపి లే " అన్నాడు రాములురెడ్డి దాంతో యాదవ్ బలవంతంగా ఆ ఊరి బ్యాంక్ మేనేజర్ నీ పిలిపించి అందులో ఆ ముసలాయన వేసిన వేలి ముద్రలు చూపించి అవి లోన్ మొత్తం యాదవ్ క్లియర్ చేసినందుకు అవి యాదవ్ పేరు మీదకు మారాయి అని చూపించాడు, కానీ నిజం ఏమిటి అంటే బ్యాంక్ లో ఆ ముసలాయన తో కొన్ని తెల్ల కాగితం లో వేలి ముద్రలు వేయించి వాటిని మీ సేవ లో రిజిస్టర్ డాక్యుమెంట్ గా మార్పించారు అందుకు బ్యాంక్ మేనేజర్ నీ బలవంతంగా వాడుకున్నారు, "సరే పెద్దయ్య ఏదో తాగేసి డబ్బులు ఖర్చు చేసి ఉండావు ఇదిగో ఈ లేక ఉంచుకో" అని నాలుగు లక్షల స్థలం కీ పదివేలు ఇచ్చి నిర్దాక్షిణ్యం గా ఆ భూమి నీ లాకున్నారు.

ఆ మరుసటి రోజు ఉదయం బ్యాంక్ మేనేజర్ ఆఫీసు కీ వెళుతుంటే దారిలో ఆ ముసలాయన పొలం లో జనాలు కనిపిస్తే వెళ్లి చూశాడు ఆ పెద్దాయన తన పొలం లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అది చూసి చలించి పోయిన మేనేజర్ వెంటనే రెడ్డి ఇంటికి బయలుదేరాడు, అప్పుడే తన ఉంపుడుకత్తె అయిన నూర్ తో బెడ్ రూమ్ లో ఉన్న రెడ్డికి యాదవ్ ఫోన్ చేసాడు "రెడ్డి బెంగళూరు పార్టీ మనం చెప్పిన రేటుకు రావడం లేదు ఏమీ చేయాలా" అని అడిగాడు, దానికి కోపం వచ్చిన రెడ్డి "మెట్టు తోనే కోడత నా కోండే గా యా నా కొడుకు చెప్పుండాడు నీకు స్థలం అమ్మమని రెండు రోజులు ఆగు నేను చెప్తా" అని ఫోన్ పెట్టేసాడు అప్పుడే వచ్చిన మేనేజర్ గట్టిగా రెడ్డి అని అరిచాడు దాంతో బయటకు వచ్చిన రెడ్డి "ఏమైనాది అప్ప ఆటా కేక లేస్తాంటివి" అని సోఫా లో కూర్చుంటు అడిగాడు, "సోలార్ పవర్ ఫ్యాక్టరీ వాళ్లు రోడ్డు వేసేదానికి ముందే పొల్లాలు కొని రోడ్డు పనులు మొదలు పెట్టాలని ఉంటే ఆ దారి మలుపు లో ఈ పెద్దాయన పొలం ఉంది అని కంపెనీ వాడు ముంబాయి వాడు నీకు వాట ఇవ్వడు అని ఈ స్థలం లాకుని దాని వాడికి దారి వేసే తప్పుడు అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఆలోచిస్తున్నావు అని నాకూ తెలుసు, ఈ డాక్యుమెంట్స్ మీద రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ల స్టాంప్ లేదు ఇది కోర్టు లో ఇస్తే చాలు నువ్వు జైలుకు పోతావు" అని చెప్పి వెనకు తిరగగానే తన ముందు ఉన్న టేబుల్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ తీసుకోని మేనేజర్ గొంతుకు బిగించి చంపేసాడు.

మరుసటి రోజు ఉదయం సోలార్ ఫ్యాక్టరీ వాచ్ మ్యాన్ సోలార్ ప్లాంట్ గ్రౌండ్లో చెక్ చేయడానికి వెళ్లి తలుపులు తీస్తే మేనేజర్ శవం అక్కడ JCB bulldozer కీ ఉరి వేసి ఉంది దాంతో భయపడి ఓనర్ కీ ఫోన్ చేసే లోపే సెక్యూరిటీ అధికారి లు జనాలు వచ్చారు, ఆ తర్వాత ఫ్యాక్టరీ ఓనర్స్ కూడా వచ్చారు అప్పుడే రాములురెడ్డి కూడా వచ్చాడు రాగానే యాదవ్ ఓనర్స్ నీ సైడ్ కీ తీసుకుని వెళ్లి కేసు కాకుండా చుసుకుంటాం ఒక 80 కోట్లు ఇచ్చి సెటిల్ చేస్తాం అని చెప్పాడు దాంతో వాళ్లు వేరే మాట లేకుండా డబ్బు సెటిల్ చేశారు తరువాత కార్ లో కూర్చున్నాక "ఏంది రెడ్డి ఆ మేనేజర్ గాడి శవం నీ నాకూ చెప్పి ఉంటే వెలుగోడు రిజర్వాయర్ లో పడేసి మాయం చేసి ఉండేటోడిని ఈడ ఎందుకు" అని అడిగాడు యాదవ్ దానికి రెడ్డి "ఆ పొలం మనం మహా అయితే 50 లచ్చలకు అమ్మగలం అదే ఇప్పుడు ఇంకో మాట లేకుండా 80 కోట్లు వచ్చుండ్ల" అని చెప్పాడు.

ఆ తర్వాత ఇద్దరూ ఊరి లోకి వెళ్లుతుంటే రాజా ఫ్యామిలీ నూర్ వాళ్ల ల్యాండ్ చూస్తూ ఉన్నారు దాంతో యాదవ్ నీ దిగ్గమని చెప్పడం తో యాదవ్ వెళ్లి నూర్ వాళ్ల మేనమామ జమాల్ భాషా నీ పట్టుకొని "ఏంది భాషా ల్యాండ్ అముతుండారా అయిన రెడ్డి నీ అడిగేది లా " అని అన్నాడు దానికి రాజా ముందుకు వచ్చి "హలో ఏంది వాళ్లు అమ్ముతునారు మేము కోంటానం మధ్యలో రెడ్డి ఎవ్వురూ అసలు ఇంతకీ నువ్వు ఎవరు" అని అడిగాడు దానికి యాదవ్ "చూడు చిన్న ఈ ఊరి లో ఏమీ జరగాలి అన్న మా రెడ్డి నే చూసుకుంటాడు మళ్లీ కలుదాం " అని చెప్పి వెళ్లిపోయాడు, అప్పుడే చెర్రీ నుంచి ఫోన్ చేసి "రేయ్ బావ మనం హోటల్ సైట్ కోసం పెట్టిన డబ్బు మొత్తం exchange transaction లో బ్లాక్ అయ్యింది ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేదు" అని అన్నాడు దానికి రాజా మళ్లీ తన ఫ్యామిలీ వైపు చూసి ఛీ దరిద్రం అని తన ఫోన్ లో selfie తీసుకోని తన మీద తనే తూ అని ఉమ్మేసాడు. 
[+] 11 users Like Vickyking02's post
Like Reply
#58
very good buildup of village politics
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#59
Nice update
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
#60
(24-08-2020, 09:54 AM)Hemalatha Wrote: Nice update

Thank you madam
Like Reply




Users browsing this thread: 2 Guest(s)