Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దోపిడీ
(21-05-2020, 09:52 AM)DVBSPR Wrote: నైస్ అప్డేట్

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(21-05-2020, 11:17 AM)Hemalatha Wrote: Super update

Thank you madam repu update lo inko super twist undi
Like Reply
(21-05-2020, 11:19 AM)Neelimarani Wrote: chala baga rasthunaru chala bagundi

Thank you madam me andari support valle naku ilanti stories rayali anipistundi
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(21-05-2020, 10:24 AM)Joncena Wrote: ఏమిటి బ్రో మరి ఇంతలా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇచ్చరు ఈ అప్డేట్‌లో? చాలా బాగా రాశారు. తరువాత ఏమి జరుగుతుందో తరువాతి అప్డేట్‌లో తెలుసుకోవాలి, సిరికి కాబోయె భర్త కూడా చందులాగ ప్లేబోయ్ అని చందు చెప్పాడు కదా.

అది అంతా రేపు మీకు clarity వస్తుంది బ్రో అసలు ట్విస్ట్ రేపు ఉంది
Like Reply
Nice update bro
[+] 1 user Likes abinav's post
Like Reply
idhentandi ala chanipoyadu hero...emina twist vundha indhulo kuda
[+] 1 user Likes Tom cruise's post
Like Reply
(21-05-2020, 01:23 PM)abinav Wrote: Nice update bro

Thank you bro
Like Reply
(21-05-2020, 01:24 PM)Tom cruise Wrote: idhentandi ala chanipoyadu hero...emina twist vundha indhulo kuda

Naku mana cinema history mottam chusaka heroine hero ne entha hate chesina chivariki hero oka help leda oka manchi pani chesina convince avutharu enduku a chain break cheyakudadu ani idea vachindi anduke ila twist icha Asalu twist taruvatha reveal avuthundi
Like Reply
Waiting for tomorrow update
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
(21-05-2020, 07:08 PM)Hemalatha Wrote: Waiting for tomorrow update

OK madam you will definitely enjoy it
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
చందు చస్తూ ఉన్న కూడా పట్టించుకోకుండా వెళ్లింది సిరి తరువాత DIG తో ఇక్కడ జరిగినది ఏది తన భర్త తో చెప్పొదు అని చెప్పి ఎయిర్ పోర్ట్ కు వెళ్లింది హైదరాబాద్ లో దిగి కర్నూల్ వెళ్లింది అక్కడ అప్పటికే పెళ్లి పనులు మొదలు అయ్యాయి కానీ సిరి లో ఇంకా సంశయం తను అనుకున్నది తను సాదించిందా లేదా అని తనను తానే ప్రశ్నించికుంది ఆ తర్వాత రామిరెడ్డి తో పాటు ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకా బయట ఉన్నారు వాళ్లని జైలు కు పంపాలి అని నిర్ణయం తీసుకొని శ్రీనివాస్ కీ ఫోన్ చేసి తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పింది దాంతో శ్రీనివాస్ తనతో పాటు సివిల్ సర్వీసెస్ బాచ్ లో నుంచి పోస్టింగ్ లో ఉన్న ఫ్రెండ్స్ కీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ లు పంపించి మొత్తం అందరినీ అరెస్ట్ చేయించాడు దాంతో సిరి ఇప్పుడు మనస్ఫూర్తిగ పెళ్లికి తయారు అయ్యింది.


తన తండ్రి ఫోటో ముందు దీపం వెలిగించి తను చేసిన తప్పు కీ క్షమాపణలు కోరింది ఆ తర్వాత పెళ్లి కూతురు గా ముస్తాబు అయ్యి పెళ్లి మండపానికి బయలుదేరి వెళ్లింది, కల్యాణ మండపం లో తయారు అవుతుండగ వచ్చిన శిరీష ఎవరూ లేని టైమ్ చూసి "నీ కోసం వాడు అక్కడ చచ్చి పోతే నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నావు అసలు ఎందుకే వాడు అంటే నీకు అంత కోపం" అని అడిగింది, దానికి సిరి "వాడు నా మైండ్ సెట్ కీ తగ్గట్లు లేడు వాడికి నచ్చింది వాడు చేస్తాడు లైఫ్ లో seriousness లేదు అలాంటి వాడితో నాకూ పని లేదు" అని చెప్పింది ఆ తర్వాత శిరీష ఏదో చెప్పబోతుంటే సిరి "శ్రీనివాస్ కూడా చాలా మంది అమ్మాయిలతో తిరిగాడు అయిన ఎందుకు చేసుకుంటున్నావు అనే కదా అడుగుతున్నావ్ వాడిని మా నాన్న సెలెక్ట్ చేశాడు మా నాన్న సెలక్షన్ ఎప్పుడు తప్పు కాదు " అని చెప్పింది, ఆ తర్వాత పీటల పైన కూర్చొని తల పైన జీలకర్ర బెల్లం పెడుతున్నారు అప్పుడు వాళ్ల ముందు ఉన్న పరదా తీసాక తన ముందు ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యింది సిరి ఎందుకంటే తన ముందు ఉన్నది చందు అలా చందు నీ చూసి షాక్ అయిన సిరి వాడి వెనుక ఉన్న వినోద్, శిరీష నీ గోవా DIG అందర్నీ చూసి మళ్ళీ షాక్ అయ్యింది అలా ఆ షాక్ లో ఉండగానే చందు సిరి మెడ లో తాళి కట్టెసాడు ఆ తర్వాత మెల్లగ సిరి చెవిలో "welcome to my life Mrs srinivas chandra" అని చెప్పాడు.

"రెండు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే TC ఇప్పించి సిరి చందు నీ బయటికి పంపిందో అప్పుడు రామ్ తో పాటు ఉంటూ తనని ఫాలో అయ్యే వాడు ఒక రోజు సిరి నీ వాళ్ల నాన్న తో చూశాడు సిరి షాపింగ్ లో ఉంటే ఆయన పక్కన కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఉంటే తన గురించి సిరి నీ ప్రేమిస్తున్న విషయం గురించి చెప్పాడు అయన శ్రీనివాస్ నీ పై నుంచి కింద వరకు ఒక చూపు చూశాడు దాంట్లో ఒక కోటి అనుమానాలు, ఇంకో కోటి ప్రశ్నలు ఉన్నాయి అని శ్రీనివాస్ కీ అర్థం అయ్యింది దాంతో సివిల్ సర్వీసెస్ కీ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాడు అదే టైమ్ లో రామ్ చనిపోవడంతో chameleon నీ పట్టుకోవాలి అన్న కసితో చదివి మొదటి సారే ఐఏఎస్ కీ సెలెక్ట్ అయ్యాడు దాంతో పాటు NIA లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉండటం తో ఐఏఎస్ బదులు ఐపిఎస్ తీసుకొని NIA లో డిఎస్పి గా చేరాడు, తన మొదటి సంవత్సరం అండర్ కవర్ లో డ్యూటీ దాంతో తన దెగ్గర ఉన్న chameleon ఫైల్ నీ తన సూపరింటెండెంట్ కీ ఇచ్చి ఆ కేస్ పూర్తి చేస్తా అన్నాడు దాంతో chameleon పై వేట మొదలు పెట్టాడు ఆ తర్వాత సిరి వాళ్ల నాన్న నీ మళ్లీ కలిసి ఈ సారి మార్కులు కొట్టేసాడు ఆ తర్వాత ఎప్పుడైతే పెళ్లి ఆగిపోయిందో, దాంతో ఆ స్కామ్ కీ ఈ బ్యాంక్ కీ లింక్ ఉంది అని అర్థం అయ్యింది అందుకే సిరి కీ ఆ బ్యాంక్ లో జాబ్ వచ్చేలా చేసి తనని 24hrs నీడలా వెంబడించి ఆ chameleon నీ పట్టుకుని తనని impress చేద్దామని అనుకున్న రోజు వాడు చనిపోయినటు నాటకాలు ఆడి మాయం అయ్యాడు దాంతో మెల్లగ తనతో ఉండి చందు గా ప్రేమ అయిన గెల్చుకోవాలి లేదా శ్రీనివాస్ తో పెళ్లి కీ అయిన ఒప్పించాలి అని డిసైడ్ అయ్యి తన దగ్గర ఉన్న laptop లో శ్రీనివాస్ గా ముందే ఫోన్ conversations రికార్డ్ చేసి ప్రతి సారి చందు గా ముందు ఉన్నపుడు తన ఫోన్ తో laptop ఆపరేట్ చేసి శ్రీనివాస్ గా డ్యుయల్ రోల్ చూపించి సిరి నీ పెళ్ళి పీటల దాకా తీసుకొని వచ్చాడు శ్రీనివాస్ చంద్ర "

(శ్రీనివాస్ మరి పాత గా ఉంది అని చందు అని స్టైల్ గా మార్చుకొని కాలేజీ లో ఉండే వాడు) 

తన వెనుక ఇంత జరిగిందా అని ఆలోచిస్తూ ఉన్న సిరి కీ ఒక డౌట్ వచ్చింది మరి వీడు చనిపోలేదా అని అది అర్థం అయిన శ్రీనివాస్ "అది డమ్మి తుపాకీ నువ్వు అరుణ్ అదే గోవా డిఐజి వాడిని తీసుకొని వచ్చినప్పుడు వాడు దాని పొదలో పడేశాడు ఆ తర్వాత నేను నిన్ను ఫైనల్ గా impress చేద్దాం అని చూశా కానీ నువ్వు పట్టించుకోకుండా వెళ్లిపోయావు నీ గురించి తెలిసే డబుల్ గేమ్ ఆడా" ఇది విన్న సిరి కీ ముందు కోపం వచ్చింది తరువాత నవ్వు వచ్చింది తన కోసం ఈ పిచ్చోడు ఇంత చేశాడ అని అందరి ముందు శ్రీనివాస్ కీ ముద్దు పెట్టింది "I hate chandu but I love srinivas" అని చెప్పింది దాంతో ఇద్దరు నవ్వుతూ ఫ్యామిలీ ఫోటో దిగారు, అక్కడ వినోద్ శిరీష కూడా కలిసిపోయారు తన గురించి మొత్తం తెలిసి కూడా వాడు ఇంకా ప్రేమిస్తూ ఉండటం తో శిరీష కూడా accept చేసింది అలా అందరి కథ సుఖాంతం అయ్యింది. 

The End 
[+] 8 users Like Vickyking02's post
Like Reply
nice twist and good end. Give us one more thriller.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
(22-05-2020, 08:56 AM)twinciteeguy Wrote: nice twist and good end. Give us one more thriller.

Sure bro I will
Like Reply
Super ga vundhi
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
Excellent... Unexpected thriller bro.... Waiting for more stories....
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
(22-05-2020, 10:00 AM)Hemalatha Wrote: Super ga vundhi

Thank you madam for your support and wishes
Like Reply
(22-05-2020, 10:40 AM)paamu_buss Wrote: Excellent... Unexpected thriller bro.... Waiting for more stories....

Thank you bro sure I will bang with another story
Like Reply
Excellent update with unexpected twist and full clarification at the end. Keep it up bro.

We are expecting one more suspense thriller story from you with same suspense twists.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
Good ending
[+] 1 user Likes abinav's post
Like Reply
(22-05-2020, 01:08 PM)abinav Wrote: Good ending

Thank you bro
Like Reply




Users browsing this thread: 2 Guest(s)