Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దోపిడీ
#1
హలో ఫ్రెండ్స్ నేను రాసిన psychological థ్రిల్లర్ మాస్టర్ పీస్ నీ బాగా సక్సెస్ చేశారు అందుకే నేను ఆ నమ్మకం తో కొత్త కథ మొదలు పెడుతున్నా ఇది నేను చూసిన కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారం చేసుకుని రాస్తున్న కథ ఇది మన రోజు వారి సేవలలో ఒకటి అయిన బ్యాంక్ వ్యవస్థ లో జరిగే కొని కుళ్లు రాజకీయాలు దాని తో పాటు అందులో మనం చూసే స్కామ్ వంటి ఎన్నో విషయాలు నేను విన్నవి చూసినవి ప్రేరణ గా తీసుకొని రాస్తున్న కథ ఇందులో ఒక మంచి ప్రేమ కథ నీ కూడా జోడించి రాస్తూన్న కథ.


ఈ కథ లో థ్రిల్లర్ అంశాలు, ప్రేమ సన్నివేశాలు తో పాటు శృంగార అంశాలు కూడా జోడించి రాస్తున్న కాబట్టి నా ముందు కథలు మాదిరిగా ఈ కథ నీ కూడా ఆదరిస్తారు అని ఆశిస్తున్నా. ఈ కథ మొత్తం పూర్తి గా మా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రాస్తున్నా. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
We are waiting for a new story update bro.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#3
(27-04-2020, 08:30 PM)Joncena Wrote: We are waiting for a new story update bro.

Just wait for one more day you will get updates from Wednesday
Like Reply
#4
We are waiting for a new story good
[+] 1 user Likes KEERTHI's post
Like Reply
#5
We are waiting for new story brother
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
#6
(28-04-2020, 07:20 AM)KEERTHI Wrote: We are waiting for a new story  good

Thank you keerthi just wait for one day
Like Reply
#7
(28-04-2020, 07:28 AM)Chandra228 Wrote: We are waiting for new story brother

Thank you bro just one day you will get updates
Like Reply
#8
Vicky bro weicome
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#9
(28-04-2020, 01:57 PM)krsrajakrs Wrote: Vicky bro weicome

Thank you bro
Like Reply
#10
Waiting for new story sir
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
#11
(28-04-2020, 08:45 PM)Hemalatha Wrote: Waiting for new story sir

Sure madam just wait until tomorrow morning
Like Reply
#12
Hi sir how are you ee site ki raaka mee stories ni chala miss ayyanu
[+] 1 user Likes Mnlmnl's post
Like Reply
#13
(29-04-2020, 07:44 AM)Mnlmnl Wrote: Hi sir how are you ee site ki raaka mee stories ni chala miss ayyanu

Yeah I am good e roju update isthuna enjoy
Like Reply
#14
కర్నూల్


బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే కృష్ణమూర్తి ఆయన చిన్న కూతురు పెళ్లి నీ అంగరంగ వైభవంగా చేస్తున్నాడు ఇంటికి వస్తూన్న చుట్టాలను ఆహ్వానిస్తు ఎంతో సందడిగా కోలాహలం గా ఉంది ఇళ్లు, పెళ్లి వారు వచ్చే టైమ్ అయింది కాబట్టి కృష్ణమూర్తి పెద్దఅమ్మ "రేయి పెళ్లి వాళ్లు వస్తాన్నారు అంటివి గా నువ్వు నీ పెండ్లాం పొయ్యి పొలిమేర లోనే హారతి ఇచ్చి తీసుకొని రావాలా పోరి" అని పాత సంప్రదాయాలను చెప్తూంటే ఆయన నవ్వి "అమ్మ ఆ రోజులు పోయినాయి వాళ్లు ఇంటికి కాడికి వచ్చినాక ఆటా చేయాండ్ల నువ్వు లోపలికి పో పోయి నీ మనవరాళ్లు ను తయారు చెయ్యి పోయి "అని చెప్పాడు అప్పుడు వాళ్ల చుట్టాలు అడిగారు అబ్బాయి ఏమీ చేస్తుంటాడు అని" మొన్నె ఢిల్లీ లో సివిల్స్ క్లియర్ చేసి వచ్చాడు ట్రైనింగ్ లెటర్ కూడా వచ్చింది ఇంకో సంవత్సరం లో పోస్టింగ్ వస్తుంది"అని గర్వంగా చెప్పాడు ఇలా బయట అంతా సందడి సందడిగా ఉంటే లోపల పెళ్లి కూతురు పరిస్థితి ఇంకో లాగా ఉంది.

ఇంట్లోని ఆడవాళ్లు అంతా పెళ్లి కూతురు నీ ముస్తాబు చేస్తూ వాళ్లు వాళ్ల పెళ్లి నాటి విషయాలను మాట్లాడుకుంటు ఉన్నారు కానీ పెళ్లి కూతురు కీ మనసులో ఏదో బాధ చిన్నప్పటి నుంచి తను ఏమీ అడిగిన అడ్డుచేప్పని తన తండ్రి ఇప్పుడు తనతో కూడా చెప్పకుండా పెళ్లి నిశ్చయించి ఆ పెళ్లి కొడుకు ఫోటో కూడా చూడనివలేదు అతని తో మాట్లాడింది కూడా లేదు "ఏదో పెద్ద సివిల్స్ క్లియర్ చేస్తే కారెక్టర్ మంచిది అయ్యి ఉంటుందా నాకూ కొన్ని ఆశలు ఉన్నాయి ఒక ఉద్యోగం చేసి నా కాలు మీద నేను నిలబడి ఒక independent ఉమెన్ లాగా బ్రతకాలి అని ఆశ పడ్డాను కానీ జరగలేదు" అని తనలో తానే ఆలోచిస్తూ ఉంది అప్పుడు వాళ్ల అక్క శ్రీ దేవి "ఏంది మెయి అట్ల ఉంటివి కొంచెం నవ్వు మెయి నాకూ పెళ్లి అన్నప్పుడు అబ్బో నువ్వు అందరూ ఎంత హడావిడి చేసినారు ఇప్పుడు ఏందే నీ పెళ్ళి కీ నువ్వే గుమ్మున ఉంటివి " అని పెళ్లి కూతురు సిరి(శ్రీలత అసలు పేరు) నీ కొంచెం ఆట పట్టించాలి అనుకుంది కానీ సిరి లో ఎలాంటి మార్పు లేదు దాంతో సిరి మనసులో "దేవుడా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆగిపోయేలా చెయ్యి " అని కోరుకుంది అప్పుడే ఇంటి ముందు ACB జీప్ వచ్చి ఆగింది దాని మీద "శ్రీనివాస్ వెడ్స్ శ్రీలత" అని ఉంది దాంతో కృష్ణమూర్తి పెళ్లి వాళ్లు వచ్చారు అని అందరి నీ పిలిచారు వాళ్ళకి స్వాగతం పలికడానికి అప్పుడు జీప్ నుంచి దిగిన పెళ్లి కొడుకు తండ్రి వెంకటరత్నం ఆయన స్టాఫ్ మాత్రమే దిగ్గడం చూసిన కృష్ణమూర్తి.

"ఎంది బావ ఒక్కరే వచ్చినారు అబ్బాయి అక్క మీ చుట్టాలు ఎక్కడ" అని అడిగాడు కాకపోతే వెంకటరత్నం తన ఐడి కార్డ్ తీసి చూపించి "మిష్టర్ కృష్ణమూర్తి మీరు మీ బ్యాంక్ నుంచి కొన్ని ఫేక్ డాక్యుమెంట్ లు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకొని దాని బినామీ పేర్లతో దాచి ఆ డబ్బు తో మీరు కొన్ని అక్రమ ఆస్తులు కొని మీ కూతురు పెళ్లి చేస్తున్నారు అని మాకు information వచ్చింది మీ ఇళ్లు మేము సొదా చేయాలి" అని చెప్పి వారెంట్ చూపించి ఇళ్లు అంతా సోదా చేశారు దాంతో కృష్ణమూర్తి అక్కడికక్కడే కుళ్ల పడిపోయాడు ACB వాళ్లు ఇళ్లు అంతా సోదా చేసి అక్కడ ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ డబ్బు నగలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాటి గురించి ప్రశ్నలు వేస్తే షాక్ లో ఉన్న కృష్ణమూర్తి ఏమీ చెప్పలేక పోయాడు దాంతో ఆయన భార్య పూర్ణ వాటికి లెక్కలు అని పక్కాగా చూపించడం తో ACB వాళ్లు అని అక్కడే వదిలేసి వెళ్లారు దాంతో కృష్ణమూర్తి కీ సారీ చెప్పి వెళ్లిపోయారు.

పెళ్లి అర్ధాంతరంగ ఆగిపోవడంతో సిరి కీ కొంచెం సంతోషం గా ఉన్న తను కోరుకున్న ఒక చిన్న కోరిక వల్ల బంధువుల ముందు తన తండ్రి అవ్వమన పడటంతో కొంచెం బాధ పడింది సిరి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన పూర్ణ తన పక్కన లేని భర్త నీ వెతుకుతూ హాల్ లోకి వచ్చింది అక్కడ ఊరి వేసుకొని వెళ్లాడుతున్న కృష్ణమూర్తి నీ చూసి గట్టిగా అరిచింది దాంతో అందరూ వచ్చారు ఆ తరువాత ఆ శవాన్ని దించి చుట్టాలు అందరూ పెళ్లికి వచ్చి చావు చూస్తాము అని అనుకోలేదు అని వాళ్ల లో వాళ్లు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు వెంకటరత్నం వచ్చాడు అతని చూడగానే సిరి కీ కోపం కట్టలు తెంచుకొని "సార్ ఎందుకు వచ్చారు ఇక్కడికి మీ వల్ల మా నాన్న మాకు దూరం అయ్యారు మీరు చేసిన అవ్వమానం చేసి వెళ్లిపోయారు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇంకొక సారి మీరు మా ఇంటికి వస్తే మర్యాద ఉండదు మా నాన్న ఇప్పటి వరకు ప్రతిదీ తన కష్టం తో సంపాదించాడు చిన్నప్పుడు నేను బ్యాంక్ కీ వెళ్లి అక్కడ ఒక డబ్బు కట్ట తీసి ఆడుకుంటుంటే అమ్మ మన పర్స్ లో ఉన్నది మాత్రమే మన డబ్బు ఇంక బ్యాంక్ లో ఉన్నది పాము లాంటిది దాని ముట్టుకోకుడదు అని చెప్పి ఇప్పటి వరకు ఆయన నిజాయితీ తో సంపాదించిన డబ్బుతోనే మాకు అన్నం పెట్టాడు ఎప్పుడు పాపిష్టి సొమ్ము ఇంటి దాకా రానివ్వలేదు"అని చెప్పి ఏడుస్తూ ఉంటే వాళ్ల అక్క వచ్చి సిరి పక్కకు తీసుకొని వెళ్లింది, సిరి అక్క మొగుడు కార్తీక్ వచ్చి వెంకటరత్నం నీ ఆయన కార్ దగ్గరికి తీసుకొని వెళ్లి "సారీ చిన్నాయన ఆ పాప కొంచెం కోపం లో ఏదో మాట్లాడేసింది ఏమీ అనుకోకు"అని చెప్పాడు దానికి ఆయన నవ్వి "ఎప్పటికైనా తనే మా ఇంటికి కోడలు" అని చెప్పి వెళ్లిపోయాడు. 
[+] 9 users Like Vickyking02's post
Like Reply
#15
వావ్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
#16
(29-04-2020, 08:40 AM)Chandra228 Wrote: వావ్  ఇంట్రడక్షన్ చాలా బాగుంది

Thank you bro mellaga katha inka interesting ga untundi
Like Reply
#17
indroduction చాల బాగుంది.
[+] 1 user Likes Neelimarani's post
Like Reply
#18
Super update, so interesting
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
#19
What an starting introduction update! Nice starting bro. Keep rocking it.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#20
(29-04-2020, 10:44 AM)Neelimarani Wrote: indroduction చాల బాగుంది.

Thank you నీలిమ గారు ముందు ముందు ఇంకా బాగుంటుంది
Like Reply




Users browsing this thread: 1 Guest(s)