Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అరకు లో
#1
హలో ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు రాసిన అని కథలకు మీ నుంచి మంచి స్పందన వచ్చింది కాక పోతే నేను మిమ్మల్ని సరిగా సంతృప్తి పరచలేదు  అని అనుకుంటున్నా ఎందుకు అంటే నాకూ శృంగార కథలు చదివినప్పుడు వచ్చిన  అంత ఇంటరెస్ట్  రాసినపుడు రావడం లేదు అందుకే నాకూ బాగా ఇష్టమైన థ్రిల్లింగ్ కేటగిరి కథ నీ మీ ముందుకు తీసుకు వచ్చాను కాబట్టి మీరు ఈ కథని enjoy చేస్తారు అని భావిస్తున్నా

పాత్రల పరిచయం 

హీరో : విక్కి (ఇన్వెస్టగెట్యు జర్నలిస్ట్)

హీరోయిన్ : వినీత (సర్కిల్ ఇన్స్పెక్టర్) 

ముఖ్యమైన పాత్రలు

పూజ : హీరో బెస్ట్ ఫ్రెండ్ 

ప్రమోద్ : పూజా కాబోయే భర్త 

ప్రకాష్ : ప్రమోద్ బెస్ట్ ఫ్రెండ్ (లాయర్) 

నిఖిల్ : పూజా అన్నయ్య 

వెంకట రాయుడు : ప్రమోద్ తండ్రి 

షర్మిల రాయుడు : ప్రమోద్ తల్లి 

ACP శ్రీధర్ : రాయుడు కీ బానిస 

రాజు : శ్రీధర్ అసిస్టెంట్

సలీం భాయ్ : లోకల్ రౌడీ 

(అతిథి పాత్రలు కానీ ముఖ్యమైన పాత్రలు  

(అరుణ : సస్పెన్స్ 

తార : ప్రకాష్ చెలి 

అజయ్ : ప్రకాష్ తమ్ముడు 

శేఖర్ : విక్కి బాస్ 

రమేష్ : ప్రమోద్ అన్న ) 


సో ఫ్రెండ్స్ ఇది పాత్రల పరిచయం ఇంక కథ నీ ఎల్లుండి నుంచి update చేస్తాను 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
All the best Vicky but e characters names Munde chepparu bagundi Anni guruthundali ante kastam kabati story lo valla characters vachinapudu little introduction ivvandi brackets lo

Waiting to feel thrill
Like Reply
#3
పాత్రలు పరిచయాలు బాగున్నాయి బ్రదర్ మీరు మమ్మల్ని సంతృప్తి పరిచారు బ్రదర్ అలా అనుకోవద్దు యనివె మీరు బాగారస్తురూ మాకు తెలుసు బ్రదర్ కొనసాగించు బ్రదర్
Like Reply
#4
All the best Vicky bro waiting..
 Chandra Heart
Like Reply
#5
(20-02-2019, 03:28 PM)Dileep6923 Wrote: All the best Vicky but e characters names Munde chepparu bagundi Anni guruthundali ante kastam kabati story lo valla characters vachinapudu little introduction ivvandi brackets lo

Waiting to feel thrill

Ok bro kachithanga just wait for 1day repu vere pani meda uriki vellali oka vella program cancel అయితే repe update isthanu
Like Reply
#6
(20-02-2019, 03:46 PM)Sivakrishna Wrote: పాత్రలు పరిచయాలు బాగున్నాయి బ్రదర్ మీరు మమ్మల్ని సంతృప్తి పరిచారు బ్రదర్  అలా అనుకోవద్దు యనివె మీరు బాగారస్తురూ మాకు తెలుసు బ్రదర్ కొనసాగించు బ్రదర్

థాంక్ యు బ్రదర్ కచ్చితంగా ఈ కథ కూడా మీకు మంచి experience వస్తుంది
Like Reply
#7
(20-02-2019, 03:46 PM)Chandra228 Wrote: All the best Vicky bro waiting..

Thank you bro just wait for 1day
Like Reply
#8
మీ కొత్త కథకి స్వాగతం...
-- కూల్ సత్తి 
Like Reply
#9
Meeru kotha kadha start chesinaduku congrats Andi. All the best.
Like Reply
#10
(23-02-2019, 12:00 PM)coolsatti Wrote: మీ కొత్త కథకి స్వాగతం...

Thank you satti bro me nunchi inka message lede ani chusthuna
Like Reply
#11
(23-02-2019, 12:28 PM)Bubbly Wrote: Meeru kotha kadha start chesinaduku congrats Andi. All the best.

Thank you bro actually Nina site problem anukunta open kaledu e roju update isthuna
Like Reply
#12
Brick 
ముంబయి BBC India న్యూస్ చానెల్ ఆఫీస్ టైమ్ 9 అయినట్లు తొమ్మిది సార్లు గంట మొగింది అప్పుడు గోడ వైపు ఒక సారి ఆఫీస్ రూమ్ తలుపు వైపు ఒక సారి చూశాడు శేఖర్ అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తి అసహనం వ్యక్తం చేస్తూ టేబుల్ మీద చిన్న గా వేళ్లతో దరువు వేస్తూ తన చేతికి ఉన్న వాచ్ వైపు గోడకి ఉన్న గడియారం వైపు చూసి ఇంకా ఎంత సేపు అన్నట్లు శేఖర్ వైపు చూశాడు "10 నిమిషాల్లో వస్తాడు అనురాగ్ సార్" అని బతిమాలుతు చెప్పాడు శేఖర్ "అబ్బే పర్లేదు శేఖర్ మేము పెద్ద పీకేది ఏం ఉంది అవతల మీ వాడు రావాలి నాకూ కథ చెప్పాలి అదే కదా important" అని చిరాకు కోపం కలిపి వెటకారం గా బదులు ఇచ్చాడు అనురాగ్ కశ్యప్  అవును శేఖర్ ముందు ఉన్నది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనూరాగ్ కశ్యప్ "చూడు శేఖర్ అవతల నాకూ అమితాబ్ బచ్చన్ గారి తో 11 గంటలకు షూటింగ్ ఉంది నువ్వు అడిగావ్ కదా అని వచ్చాను timing sense లేని వాడితో ఎలా అయ్య సినిమా చేసేది ఇంకో సారి నను డిస్టర్బ్ చేయొద్దు" అని కోపంగా వెళ్లిపోయాడు

అప్పుడు తలుపులు తీసుకొని లోపలికి హడావిడి గా వేళ్ళాడు విక్కి" శేఖర్ అనురాగ్ కశ్యప్ ఉన్నాడ వెళ్లిపోయాడా "అని కంగారూ గా అడిగాడు విక్కి" ఇప్పుడే నీ పుణ్యమా అని నీకు పడాల్సిన తిట్లు నా మీద అక్షింతలు గా వేసి వెళ్లాడు "అని కోపంగా చూశాడు శేఖర్ "హమ్మయ్య పోయాడా మంచిది" అని ఎమ్ భాధ లేకుండా శేఖర్ ముందు ఛైర్ లో కూర్చుని రిలాక్స్ అవుతున్నాడు విక్కి" రేయి సిగ్గు ఉండాలి రా నేను వారానికి ఒక డైరెక్టర్ తో మీటింగ్ పెట్టడం నువ్వు కావాలి అని లేట్ రావడం రేయి నీకు కథ రాయడం రానప్పుడు ఎందుకు డైరెక్టర్ ఆవాలి అని అంత పిచ్చి "అని చిరాకు తో తీడుతున్నాడు శేఖర్ "నాకూ చేతకాక కాదు బాస్ నేను కొంచెం తీస్తే పక్క హిట్ అయ్యే  తీయాలని ఆలోచిస్తూన్నా "అని చెప్పాడు విక్కి" రేయి నీ 
పట్టుదల నాకూ అర్థం అవుతుంది కానీ నేను ప్రొడ్యూస్ చేయడానికి తెచ్చిన వాళ్లు మామూలు వాళ్లు కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలిచిన డైరెక్టర్ cum ప్రొడ్యూసర్ వాళ్ల ముందు పరువు తీసుకోవద్దు సరే నీకు ఒక నెల రోజుల లీవ్ ఇస్తున్నా ఎక్కడైైనా ట్రిప్ కీ వెళ్లి మైండ్ క్లియర్ చేసుకోని రా "అని ప్రేమ తో  చెెెప్పాడు శేఖర్ అప్పుడే విక్కి ఫోన్ మొగింది ఏదో ప్రైవేట్  నెంబర్
ఎవరూ అయి ఉంటారు అని ఫోన్ ఏత్తి బయటకి వెళ్లాడు

అవతలి నుండి విక్కి బెస్ట్ ఫ్రెండ్ పూజా ఫోన్ చేసింది

పూజా : రేయి ఇడియట్
విక్కి : ఒసేయ్ సౌండ్ స్పీకర్
పూజా : ఎలా ఉన్నావ్ రా
విక్కి : నాకంటే బిందాస్ ఈ బాంబే లోనే లేడు
పూజా : హ్ హ చూశాను లే డేరింగ్ డాషింగ్ ఇన్వెస్టీటగెట్యు  జర్నలిస్ట్ ప్రెసిడెంట్ అవార్డు విన్నర్ I am proud of you my friend
విక్కి : thanks సరే కానీ ఏంటే 5 సంవత్సరాల తరువాత ఇప్పుడే గుర్తు వచ్చాను 
పూజా : నాకూ పెళ్లి కుదిరింది రా ఇంకో వారం లో పెళ్లి నువ్వు కచ్చితంగా రావాలి 
విక్కి : నీ పెళ్లికి నేను లేకుంటే ఎలాగే
పూజా : రేయి నువ్వు పెళ్లి కీ వస్తే నీ కోసం ఒక surprise ఉంది 
విక్కి : అవునా అయితే నైట్ కే బయలుదేరుతున్న ఇంతకీ పెళ్లి ఎక్కడ
పూజా : అరకు లో అడ్రసు what's app చేస్తాను వచ్చెయ్యి ఇంకో important విషయం wedding card లేకుండా ఎవరిని allow చేయరు కాబట్టి నువ్వు వచ్చాక సెక్యూరిటీ వాళ్ల తో ఒక ఫోన్ చేయించు 
విక్కి : అబ్బో అంత బలిసినోళు ఏంటే నీ మొగుడు
పూజా : నీకు తెలుసు కదా రా నా చిన్నప్పటి నుంచీ ఒకటే డ్రీమ్ బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ లోకి వెళ్లాలి అని
విక్కి : ఇంతకీ ఏం చేస్తుంటాడే నీ మొగుడు 
పూజా : వైజాగ్ లో గోల్డెన్ ఫిష్ బోట్స్ కంపెనీ ఉంది కదా వాళ్ల అబ్బాయి 
విక్కి : అబ్బో మంచోడినే పట్టావు సరే రేపు అరకు లో కలుస్తా బై అని ఫోన్ పెట్టేసి శేఖర్ కీ కారణం చెప్పి వైజాగ్ ఫ్లయిట్ ఎక్కాడు విక్కి 

కానీ అతనికి తెలియనిది ఏంటి అంటే ఈ ప్రయాణం లో ఎన్నో మధురమైన పాత జ్ఞాపకాలు కొత్త ఎదురు దెబ్బలు  ఎదురు చూస్తున్నాయి అని  అతనికి తేలిదు 
Like Reply
#13
కథ ఆరంభం బాగుంది విక్కీ గారు... నెక్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి
-- కూల్ సత్తి 
Like Reply
#14
(23-02-2019, 02:46 PM)coolsatti Wrote: కథ ఆరంభం బాగుంది విక్కీ గారు... నెక్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి

మీకు ఒక మంచి థ్రిలర్ సినిమా చూసిన experience వస్తుంది
Like Reply
#15
Nice start
Like Reply
#16
(23-02-2019, 02:56 PM)saleem8026 Wrote: Nice  start

Thank you bro you are going to experience a supense thriller roller-coaster ride
Like Reply
#17
Good beginning
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#18
ఆరంభం చాలా బాగుంది బ్రదర్ మాకు ఎన్ని త్రిలింగ్స్ ఇస్తారో చూడాలి కంటిన్యూ బ్రదర్
Like Reply
#19
మంచి ఆరంభం..ఆసక్తి కరంగా ఉంది
చూద్దాం కధలో మలుపులెలా ఉంటాయో
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#20
(23-02-2019, 04:40 PM)twinciteeguy Wrote: Good beginning

Thank you bro
Like Reply




Users browsing this thread: 7 Guest(s)