Thread Rating:
  • 14 Vote(s) - 3.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్లూ బ్యాగ్ కుర్రాడు
#21
చాలా బాగుంది జయదీప్... కథను చక్కగా వ్రాస్తున్నావ్...
చదువుతుంటే పాత్రల మాటలు చెవిలో విన్పిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ గురించి నెరేట్ చేస్తున్నారు గనుక అందుకు అనుగుణంగా కొన్నిచోట్ల... అంటే, ఉదాహరణకు — 'అసలంత పెద్దది ఇంత బుల్లి చోట్లో ఎలా వెళుతుందో నాకు అంతుబట్టటంలేదు.' అన్న దగ్గర... చివర్లో 'అంతుబట్టలేదప్పుడు....' అని వ్రాసి వుంటే ఇంకా బావుండేది అన్పించింది.

కొనసాగించండి మిత్రమా...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
థాంక్యూ Vikatakavi02 సార్,

మంచి సూచన. ఎడిట్ చేస్తాను. చక్కని ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇలాగే తప్పొప్పులు తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.
Like Reply
#23
readersp, pk babu, dom nic torrento, sivakrishna, rajking, raaki, vickymaster, vikatkavi02, sanjay santhosh, utkrushta, satish9, kalaabhimani, chandra228, tom6699, striker007 & annepu sirs... అందరికీ ధన్యవాదాలు అండి. మీ విమర్శల కోసం ఎదురుచూస్తుంటాను. కొత్త కాబట్టి పొరపాట్లు జరిగితే చెప్పండి. సరిదిద్దుకుంటాను.
Like Reply
#24
Thumbs Up 
Very nice start....
Like Reply
#25
బాగుంది
Like Reply
#26
బాగుంది
Like Reply
#27
చాలా బాగుంది
Like Reply
#28
Very nice update..
 Chandra Heart
Like Reply
#29
అప్డేట్ చాలా బాగుంది.... థాంక్స్
Reply
#30
నైస్ అప్డేట్ జైదీప్ గారు..!!!

బాగా నడిపిస్తున్నారు కథ ని, కథానాయకి పేరు ఇంకా చెప్పినట్లు లేదు. చిన్న అప్డేట్ ఆయన బాగుంది కొంచెం పెద్ద అప్డేట్స్ తో ఇక నుంచి అలరిస్తారని ఆశిస్తున్నా. మరి కథానాయకి ని ఎవరు బోణి చేసారో అని వెయిటింగ్.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
#31
అద్భుతమైన కథనం 'జయ'దీప్ గారూ..

చాలా చక్కగా రాస్తున్నారు... ఇది మీ మెదటి కథంటే నమ్మబుద్ది కావట్లేదు.. చెయ్యి తిరిగిన రచయిత లా ఉంది మీ రచన... ప్రతి వాక్యం అచ్చు కట్టినట్టుగా రాస్తున్నారు...
ఇలాగే రాస్తుంటే మీ కథ సూపర్ హిట్ అవుతుంది...
మీకు శుభాభినందనలు
Like Reply
#32
మీ రచనా శైలి బాగుంది మిత్రమా చివరివరకు కొనసాగించండి
Like Reply
#33
చాలా బాగుంది..
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#34
bagundi.....
Like Reply
#35
(23-11-2018, 12:11 PM)Lakshmi Wrote:   అద్భుతమైన కథనం  'జయ'దీప్ గారూ..

చాలా చక్కగా రాస్తున్నారు... ఇది మీ మెదటి  కథంటే నమ్మబుద్ది కావట్లేదు.. చెయ్యి  తిరిగిన రచయిత లా ఉంది మీ రచన... ప్రతి వాక్యం  అచ్చు కట్టినట్టుగా రాస్తున్నారు...  
ఇలాగే రాస్తుంటే మీ కథ సూపర్ హిట్ అవుతుంది...
మీకు శుభాభినందనలు

కొంతమంది రచనలు అలాగే అన్పిస్తాయి లక్ష్మిగారు... మీ 'ఇదీ నా కథ'ని చదివితే అలాగే అన్పిస్తుంది అందరికీ...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#36
(23-11-2018, 02:44 PM)Vikatakavi02 Wrote:
(23-11-2018, 12:11 PM)Lakshmi Wrote:   అద్భుతమైన కథనం  'జయ'దీప్ గారూ..

చాలా చక్కగా రాస్తున్నారు... ఇది మీ మెదటి  కథంటే నమ్మబుద్ది కావట్లేదు.. చెయ్యి  తిరిగిన రచయిత లా ఉంది మీ రచన... ప్రతి వాక్యం  అచ్చు కట్టినట్టుగా రాస్తున్నారు...  
ఇలాగే రాస్తుంటే మీ కథ సూపర్ హిట్ అవుతుంది...
మీకు శుభాభినందనలు

కొంతమంది రచనలు అలాగే అన్పిస్తాయి లక్ష్మిగారు... మీ 'ఇదీ నా కథ'ని చదివితే అలాగే అన్పిస్తుంది అందరికీ...
Yes .. rendu stories okelaa unnay

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#37
super super super.
Like Reply
#38
థాంక్ యు విక్కీ గారు, ఇంత వరకూ కథానాయకి పేరు చెప్పే అవసరం రాలేదు అండి.
వీకెండ్ లో కొంచెం పెద్ద అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా.
మీకు నచ్చినవీ, నచ్చనివీ నిర్మొహమాటం గా తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నా.
Like Reply
#39
(23-11-2018, 12:11 PM)Lakshmi Wrote:   అద్భుతమైన కథనం  'జయ'దీప్ గారూ..

చాలా చక్కగా రాస్తున్నారు... ఇది మీ మెదటి  కథంటే నమ్మబుద్ది కావట్లేదు.. చెయ్యి  తిరిగిన రచయిత లా ఉంది మీ రచన... ప్రతి వాక్యం  అచ్చు కట్టినట్టుగా రాస్తున్నారు...  
ఇలాగే రాస్తుంటే మీ కథ సూపర్ హిట్ అవుతుంది...
మీకు శుభాభినందనలు
లక్ష్మి గారూ ధన్యవాదాలు. నా పేరు కరెక్ట్ గా పట్టుకున్నారు. 
ఇంతకు ముందు ఒకటీ ఆరా  రాసి వదిలేశానండీ. ఈ కథ చెప్పాలన్న ఉద్వేగం లో రాస్తున్నాను. 
మీలాంటి సీనియర్ల ప్రోత్సాహం , మిత్రుల ఆదరం లభిస్తున్నాయి. 
చాలా సంతోషం...
Like Reply
#40
(20-11-2018, 07:48 PM)readersp Wrote: అద్భుతమైన ప్రారంభం. కొనసాగించండి

(23-11-2018, 12:34 PM)padma6717 Wrote: మీ రచనా శైలి బాగుంది మిత్రమా చివరివరకు కొనసాగించండి

థాంక్ యు రీడర్ గారు, పద్మ గారు... తప్పక పూర్తి చేస్తానండీ కథను...
[+] 1 user Likes jaydeep's post
Like Reply

Users browsing this thread: 1 Guest(s)