Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
చాలా బాగుంది జయదీప్... కథను చక్కగా వ్రాస్తున్నావ్...
చదువుతుంటే పాత్రల మాటలు చెవిలో విన్పిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ గురించి నెరేట్ చేస్తున్నారు గనుక అందుకు అనుగుణంగా కొన్నిచోట్ల... అంటే, ఉదాహరణకు — 'అసలంత పెద్దది ఇంత బుల్లి చోట్లో ఎలా వెళుతుందో నాకు అంతుబట్టటంలేదు.' అన్న దగ్గర... చివర్లో 'అంతుబట్టలేదప్పుడు....' అని వ్రాసి వుంటే ఇంకా బావుండేది అన్పించింది.
కొనసాగించండి మిత్రమా...
•
Posts: 74
Threads: 2
Likes Received: 575 in 69 posts
Likes Given: 223
Joined: Nov 2018
Reputation:
18
థాంక్యూ Vikatakavi02 సార్,
మంచి సూచన. ఎడిట్ చేస్తాను. చక్కని ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇలాగే తప్పొప్పులు తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.
•
Posts: 74
Threads: 2
Likes Received: 575 in 69 posts
Likes Given: 223
Joined: Nov 2018
Reputation:
18
22-11-2018, 10:49 PM
(This post was last modified: 22-11-2018, 11:00 PM by jaydeep.)
readersp, pk babu, dom nic torrento, sivakrishna, rajking, raaki, vickymaster, vikatkavi02, sanjay santhosh, utkrushta, satish9, kalaabhimani, chandra228, tom6699, striker007 & annepu sirs... అందరికీ ధన్యవాదాలు అండి. మీ విమర్శల కోసం ఎదురుచూస్తుంటాను. కొత్త కాబట్టి పొరపాట్లు జరిగితే చెప్పండి. సరిదిద్దుకుంటాను.
•
అప్డేట్ చాలా బాగుంది.... థాంక్స్
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
నైస్ అప్డేట్ జైదీప్ గారు..!!!
బాగా నడిపిస్తున్నారు కథ ని, కథానాయకి పేరు ఇంకా చెప్పినట్లు లేదు. చిన్న అప్డేట్ ఆయన బాగుంది కొంచెం పెద్ద అప్డేట్స్ తో ఇక నుంచి అలరిస్తారని ఆశిస్తున్నా. మరి కథానాయకి ని ఎవరు బోణి చేసారో అని వెయిటింగ్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
అద్భుతమైన కథనం 'జయ'దీప్ గారూ..
చాలా చక్కగా రాస్తున్నారు... ఇది మీ మెదటి కథంటే నమ్మబుద్ది కావట్లేదు.. చెయ్యి తిరిగిన రచయిత లా ఉంది మీ రచన... ప్రతి వాక్యం అచ్చు కట్టినట్టుగా రాస్తున్నారు...
ఇలాగే రాస్తుంటే మీ కథ సూపర్ హిట్ అవుతుంది...
మీకు శుభాభినందనలు
•
Posts: 129
Threads: 0
Likes Received: 50 in 40 posts
Likes Given: 73
Joined: Nov 2018
Reputation:
2
మీ రచనా శైలి బాగుంది మిత్రమా చివరివరకు కొనసాగించండి
•
Posts: 74
Threads: 2
Likes Received: 575 in 69 posts
Likes Given: 223
Joined: Nov 2018
Reputation:
18
థాంక్ యు విక్కీ గారు, ఇంత వరకూ కథానాయకి పేరు చెప్పే అవసరం రాలేదు అండి.
వీకెండ్ లో కొంచెం పెద్ద అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా.
మీకు నచ్చినవీ, నచ్చనివీ నిర్మొహమాటం గా తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నా.
•