Thread Rating:
  • 37 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ... నా కథ
(01-01-2019, 04:22 PM)Lakshmi Wrote: అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

లక్ష్మీ గారు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు...
కొత్త సంవత్సరంలో ఇంకో అద్భుతమైన కథాతో రావాలి అని కోరుకుంటున్నాం
-- కూల్ సత్తి 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(01-01-2019, 04:22 PM)Lakshmi Wrote: అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

TOO YOU LAKSHMI...
Reply
ఇప్పుడే  ఈ సైట్ లో రాసిన కథ చదివాను 

చాలా బాగా ముగించారు,      

మీరో అద్భుతం , మీ కథ ఓ  అమృతం  

మీ శైలి  ఓ  తల మాణికం 

మీ కథనం  ఓ  పిల్ల తిమ్మెర పవనం 

ఇలాంటి రచనలు ఇంకా బోలెడు రావాలని   ఆసిస్తూ 

నూతన సంవత్సర శుభాకాంక్షలతో 

శివ 
Like Reply
వికటకవి గారు,

థాంక్స్. మీ విశ్లేషణ ఇంకొక కోణంలో బాగుంది. మీ కధలు కూడా వీలున్నప్పుడు చదివి అభిప్రాయం చెప్తాను.
Like Reply
nice thread and nice website. Acchi forum hai.

Do not Advt other sites in this forum.
Like Reply
కవిగారికి, ప్రస్థానం గారికి, శివారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు...
Like Reply
హాయ్ లక్ష్మి...

కొత్త స్టొరీ అపుడు స్టార్ట్ చేస్తావ్.. we are waiting............
Reply
Good story bro
Like Reply
Naku i story ending nachhindi
Tappu evaridi story la undi
Good
Like Reply
నా కొత్త దారం "పారిజాతాలు" దర్శించి మీ అభిప్రాయాలను తెలియజేయండి...

పారిజాతాలు
Like Reply
(14-02-2019, 09:14 PM)Lakshmi Wrote: నా కొత్త దారం "పారిజాతాలు" దర్శించి మీ అభిప్రాయాలను తెలియజేయండి...

పారిజాతాలు

థ్యాంక్ యు...
Reply
meeeshili bagundhi ...
Like Reply
హాయ్ లక్ష్మి గారు

ముందుగా ఇంత మంచి కధ ని మాకు అందించినందుకు ధన్యవాదాలు.

ఇక విషయానికి వస్తే

ఈ కధ ని ఒక  వారం ముందు రాత్రి పదింటికి ఒక రెండు అప్డేట్ లు చదివి ఆపెదాం అని మొదలుపెట్టాను. ఆలా రెండు అప్డేట్ లు చదివాకా ఇక నాకు నిద్ర పట్టలేదు ఇంకో అప్డేట్ ఇంకో అప్డేట్ అనుకుంటూ మార్నింగ్ ఆరింటిదాకా కధ మొత్తం చదివేసాను. 

ఏంట్రా ఒక వారం ముందే చదివిన వాడు ఇపుడు కామెంట్ పెడుతున్నాడు అనుకుంటున్నారా కధ చదివేటప్పుడు దీని గురించి చెప్పాలి దాని గురించి చెప్పాలి అనుకున్నాను కానీ కధ మొత్తం చదివాకా ఒక సరి మైండ్ అంత బ్లాంక్ ఐపోయింది.ఎం రాయాలి ఎం చెప్పాలి ఇలా ఆలోచిస్తూనే ఉన్న ఇంకా ఆలస్యం చేస్తే బాగోదని ఇపుడు ఇలా రాస్తున్నాను. 

ఇక మీరు కధ ప్రారంభం లో నీటి బిందువు  తల   నుంచి నాభి వరకు చేసిన ప్రయాణాన్ని వర్ణించడం లోనే మీ ప్రతిభ ఏంటో తెలిసిపోయింది. ఇక అక్కడి నుంచి మీరు కధని నీటి బిందువు లగే చక్కగా నడిపారు పాత్రలూ కధ లో వాటిమధ్య జరిగే సన్నివేశాలలో భావోద్వేగాలు ముక్యంగా రవి చేత బలవతం గా జరిగిన అక్షర తొలి అనుభవం తరువాత ఆమె భావోద్వేగాలను మరియు ఆభాషన్ చేయుచుకున్నపుడు తరువాత రవి తన  మగతనం కోల్పోయి తన  వల్లే ఇలా తమ మొదటి సంతానాన్ని కోల్పోవలసి రావడం ఆతరువాత తాను బాధపడటం అక్షర ని తన ప్రాణ స్నేహితులని శారీరకంగా ఒకటి చేయడానికి చేసినా ప్రయత్నాన్ని బాగా రచించారు. మొత్తం మీద కధ ఎక్కడ విసుగు లేకుండా చక్కగా చాల సమతూకం తో రచించారు. మీకు నా అభినందనలు. 

మీరు మరోలా అనుకోపోతే ఒక విషయం అడుగుతాను 

మీరు ఇంగ్లీష్ ఫోరమ్ లోని " Indian Housewife : I had to do it by xosind " అనే కధ ని అనువదించాలి అనుకున్నట్టు ఎక్కడో చదివిన గుర్తు అది మీరేనా లేక వేరొకరా ఒకవేళ మీరే ఐతే ఆ ప్రయత్నాన్ని  ఆపేయకండి ప్లీజ్ ఈ కధ చదివాకా ఆ కధని మీరు అనువదిస్తేనే బాగుంతుంది అనిపిస్తుంది.

ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటె క్షమించాడి .

       మీ 

 Ramesh
Like, Comment and Give Rating.
Like Reply
(24-05-2019, 02:11 AM)Ramesh_Rocky Wrote: హాయ్ లక్ష్మి గారు

  రమేష్ గారూ...

గత ఏడాది ఇదే నెలలో తేదీ కచ్చితంగా గుర్తు లేదు కానీ 20-24 తేదీల మధ్య ఈ కథని మొదలు పెట్టాను... మీరు సరిగ్గా ఏడాది తర్వాత చదివారు...
మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది...
అభినందిస్తూ కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు...

ఈ కథ పూర్తయ్యే ముందు ఇంకో కథ ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఏ ఆలోచనా రాక ఏదైనా ఇంగ్లీష్ కథని అనువాదం చేద్దామని మంచి కథని సూచించమని సరిత్ గారి దారంలో అడిగాను అప్పుడు రాజు గారు అనుకుంటా ఇంగ్లీష్ ఫోరమ్ లోని  " Indian Housewife : I had to do it "

 కధ ని అనువదించమని సలహా ఇచ్చారు... నేనూ ఆ కథను చాలా భాగాలు చదివాను... కథ నాకు బాగా నచ్చింది కూడా... అయితే ఆకథను చదువుతున్నపుడు కింద కామెంట్స్ చూస్తే ఎక్కువగా తెలుగు వారే ఉండడం గమనించాను ... ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది చదివారు కదా అని అనువాదం చేసే ఆలోచన మానుకున్నాను... ఇంకొక కారణం ఏంటంటే పెద్ద కథల్ని సీరియల్ గా రాస్తుంటే అప్డేట్ వెంట వెంటనే చేయాల్సి వస్తుంది...   "ఇదీ నా కథ" రాస్తున్నపుడు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు ... పాఠకులతో "అప్డేట్ ప్లీస్" అని అడిగించుకోవడం ఇష్టం ఉండదు నాకు ... అందువల్ల కూడా అనువాదం ఆలోచన  మానుకున్నా...

దానికి విరుగుడుగా కవి గారి సలహాతో ఇప్పుడు "పారిజాతాలు" శీర్షికన చిన్న కథల్ని రాస్తున్నాను...
వీలయితే మీరూ ఒకసారి చూడండి...
మీ అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు

... లక్ష్మి
Like Reply
Indian wife i had to do it... నేనింతవరకు చూడలేదు ఆ కథను.

As all of you guys giving good review. ఓసారి తీరిక చేసుకుని చదవాలి.

ఇంగ్లీష్ sectionలో వుందా? వీలయితే లింక్ పెట్టగలరు ఎవరైనా...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
(24-05-2019, 03:50 PM)Vikatakavi02 Wrote: Indian wife i had to do it... నేనింతవరకు చూడలేదు ఆ కథను.

As all of you guys giving good review. ఓసారి తీరిక చేసుకుని చదవాలి.

ఇంగ్లీష్ sectionలో వుందా? వీలయితే లింక్ పెట్టగలరు ఎవరైనా...

Indian Housewife : I had to do it
Like, Comment and Give Rating.
Like Reply
(24-05-2019, 03:14 PM)Lakshmi Wrote:   రమేష్ గారూ...

గత ఏడాది ఇదే నెలలో తేదీ కచ్చితంగా గుర్తు లేదు కానీ 20-24 తేదీల మధ్య ఈ కథని మొదలు పెట్టాను... మీరు సరిగ్గా ఏడాది తర్వాత చదివారు...
మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది...
అభినందిస్తూ కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు...

ఈ కథ పూర్తయ్యే ముందు ఇంకో కథ ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఏ ఆలోచనా రాక ఏదైనా ఇంగ్లీష్ కథని అనువాదం చేద్దామని మంచి కథని సూచించమని సరిత్ గారి దారంలో అడిగాను అప్పుడు రాజు గారు అనుకుంటా ఇంగ్లీష్ ఫోరమ్ లోని  " Indian Housewife : I had to do it "

 కధ ని అనువదించమని సలహా ఇచ్చారు... నేనూ ఆ కథను చాలా భాగాలు చదివాను... కథ నాకు బాగా నచ్చింది కూడా... అయితే ఆకథను చదువుతున్నపుడు కింద కామెంట్స్ చూస్తే ఎక్కువగా తెలుగు వారే ఉండడం గమనించాను ... ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది చదివారు కదా అని అనువాదం చేసే ఆలోచన మానుకున్నాను... ఇంకొక కారణం ఏంటంటే పెద్ద కథల్ని సీరియల్ గా రాస్తుంటే అప్డేట్ వెంట వెంటనే చేయాల్సి వస్తుంది...   "ఇదీ నా కథ" రాస్తున్నపుడు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు ... పాఠకులతో "అప్డేట్ ప్లీస్" అని అడిగించుకోవడం ఇష్టం ఉండదు నాకు ... అందువల్ల కూడా అనువాదం ఆలోచన  మానుకున్నా...

దానికి విరుగుడుగా కవి గారి సలహాతో ఇప్పుడు "పారిజాతాలు" శీర్షికన చిన్న కథల్ని రాస్తున్నాను...
వీలయితే మీరూ ఒకసారి చూడండి...
మీ అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు

... లక్ష్మి

 లక్ష్మి గారు మీరు ఆ కథని అనువదిస్తే బాగుంటుంది. అప్డేట్ లు ఆలస్యమైనా ఫరవాలేదు అనువదించండి.
 తెలుగు వాళ్ళు చాలా మందే చదివి ఉన్నా, తెలుగులో చదవలేదు కదా. తెలుగులో దాన్ని చదివితే ఆ ఆనందమే వేరు. 
ప్లీస్..............

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
'మీ కధ'ని చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. వర్ణణ చాలా సున్నితంగా, మనసుకి హత్తుకునేలా ఉంది. స్త్రీలోని పాతివ్రత్యానికి మీరు చాలా ముఖ్యమైన స్థానాన్ని కేటాయిస్తారని మీ కధలు చదివాక అనిపించింది. శృంగారం ఇంకొంచం ఎక్కువ మోతాదులో ఉంటే బాగుండేది అనిపించింది. కాని కధని చాలా అద్భుతంగా రాసి అందంగా ముగించారు. ధన్యవాదాలు
[+] 1 user Likes Sreedhar96's post
Like Reply
లక్ష్మి గారు కథ చాలా బాగుంది. చాలా బాగా రాశారు. తెలుగు భాష పై మీ పట్టు ప్రేమ కథ లో కనిపిస్తుంది.
Like Reply
koncham thavaraga updates ivvandi
Like Reply

Users browsing this thread: 3 Guest(s)