Posts: 295
Threads: 0
Likes Received: 97 in 85 posts
Likes Given: 162
Joined: Nov 2018
Reputation:
1
Good update, best of luck for exams.
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(28-11-2019, 01:12 PM)Happysex18 Wrote: Good update, best of luck for exams.
Thank you bro
•
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(28-11-2019, 10:27 AM)Vickyking02 Wrote: యురేనియం నీ బయటకు తీసుకొని రావడానికి అశ్వత్థామ కీ ఒక ఆలోచన వచ్చింది వెంటనే కోస్తల్ గార్డస్ కీ తనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇద్దరు కానీ ఇది అంతా ఆకాశ్ చూస్తున్న విషయం వాళ్ళకి తెలియదు వాళ్లు ఒడ్డుకు రావడం గమనించిన ఆకాశ్ వెంటనే తన కార్ లో వాళ్లను ఫాలో అవ్వడానికి రెడీ అయ్యాడు, శ్రీలంక బార్డర్ లో A క్లాస్ యురేనియం ఉంది అన్న విషయం అడవి కీ అంటుకున్న కార్చిచు లా పాకింది తమిళనాడు గవర్నమెంట్ నుంచి ప్రధాని ఆఫీస్ దాకా క్షణాల్లో వ్యాపించింది A క్లాస్ యురేనియం అంటే సైంటిస్ట్ అనే వాడికి గుర్తు వచ్చేది న్యూక్లియర్ మిసైల్ కానీ రాజకీయ నాయకులకు గుర్తుకు వచ్చేది వెళ్ల వెళ్ల కోట్ల రూపాయల డబ్బు, ఆ డబ్బు కోసం అయినా వాళ్లు దాని బయటకు తీస్తారు అని అశ్వత్థామ కీ బాగా తెలుసు అందుకే ఆ విషయం బయటకు తేచ్చాడు కాకపోతే ఆ మొత్తం యురేనియం కొట్టేయాలి అంటే తనకు ఒక టీం కావాలి అందుకే బాగా ఆలోచించి ఒకే ఒక్క ప్లేయర్ నీ రంగంలోకి దించాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఆ ఒక ప్లేయర్ గురించి వివరాలు అని సంగీత కీ ఇచ్చాడు ఆ మొత్తం యురేనియం బయటికి రావాలి అంటే కనీసం రెండు నెలలు సమయం పడుతుందని అర్థం అవుతోంది అశ్వత్థామ కీ అందుకే వెంటనే రామేశ్వరం నుంచి వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాడు వాళ్లు ఒక హోటల్ రూమ్ నుంచి మొత్తం అని సర్దుకోని బయలుదేరడానికి సిద్ధం అయ్యారు, వాళ్ల హోటల్ రూమ్ తలుపు ఎవరో కొట్టి కాఫీ అన్నాడు దాంతో సంగీత తలుపు తెరిచింది అప్పుడే తూఫాన్ లాగా లోపలికి వచ్చాడు ఆకాశ్ రావడంతోనే లోపలికి వచ్చి సంగీత, అశ్వత్థామ పై దాడి చేసి ఇద్దరిని కట్టిపడేసి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసాడు సెక్యూరిటీ ఆఫీసర్లు రావడానికి ముందే అశ్వత్థామ తన కర్ర లో ఉన్న ఒక గ్యాస్ capsule నీ కిందకు వేశాడు దాంతో ఆ రూమ్ అంతా గ్యాస్ తో నిండి పోయింది సంగీత తప్పించుకోని వెళ్లిపోయింది అశ్వత్థామ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి అరెస్ట్ చేశారు.
(6 నెలల తరువాత)
హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో సిఐ గా ఉద్యోగం లో చేరాడు ఆకాశ్ అశ్వత్థామ లాంటి క్రిమినల్ నీ పట్టించినందుకు మెచ్చి గవర్నమెంట్ ఆకాశ్ కీ సెక్యూరిటీ అధికారి ఉద్యోగం ఇచ్చారు దాంతో ఆకాశ్ వాళ్ల నాన్న హ్యాపీ కానీ ఆకాశ్ కీ మాత్రం ఆ ఉద్యోగం ఇష్టం లేదు అని ఆయనకి తెలుసు కానీ ఎందుకో తన కొడుకు ఉద్యోగం చక్కగా చేయడం ఆయనకు బాగా నచ్చింది ఆకాశ్ వేగం నచ్చి సిద్ధు అతని తన టీం లో వేసుకున్నాడు ఎందుకు అంటే అశ్వత్థామ నీ డైరెక్ట్ గా చూసింది తను ఒక్కడే చూసిన రమణ మూడు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కొమ్మాలో ఉన్నాడు దాంతో ఆకాశ్ తన టీం లో ఉంటే పట్టుకున్న వారం రోజుల్లో తప్పించుకున్న అశ్వత్థామ నీ మళ్లీ పట్టుకోవచ్చు అతను దొంగలించి తీసుకొని వెళ్లిన ఆ యురేనియం కూడా తిరిగి తీసుకొని రావచ్చు అని అనుకున్నాడు అశ్వత్థామ కోసం హైదరాబాద్ మాత్రమే కాదు, ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్లు, ఇంటర్ పోల్, ఒకటి కాదు రెండు కాదు ప్రపంచంలో ఉన్న అని దేశాల సెక్యూరిటీ ఆఫీసర్లు వెతుకుతూ ఉన్నారు తన దెగ్గర ఉన్న యురేనియం తో ఏ దేశం మీద బోక్క పెడతాడో అని అందరి భయం దాంతో అందరూ అశ్వత్థామ వెనుక పడ్డారు అతను ఏ దేశంలో ఉన్నాడు అని అందరూ వెతుకుతూ ఉన్నారు, ఒక రోజు ఆకాశ్ ఎవరికి తెలియకుండా ఇంటి నుంచి వెళ్లడం వాళ్ల నాన్న చూశాడు దాంతో ఆకాశ్ నీ ఫాలో అయ్యాడు.
ఆకాశ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాడు తన వెనుక వచ్చిన తన తండ్రి నీ చూసి షాక్ అయ్యాడు అప్పుడు ఆకాశ్ అబ్బ దొరికేసాను అని మనసులో అనుకున్నాడు దాంతో ఆకాశ్ చేతిలో ఉన్న బోర్డింగ్ పాస్ లాకుని చూశాడు ఆకాశ్ తండ్రి అందులో ముంబాయి అని ఉంది
"ముంబాయి ఎందుకు రా" అని అడిగాడు దాంతో ఇంక లాభం లేదు అనుకోని తన పర్స్ లో ఉన్న audition ఆఫర్ పేపర్ చూపించాడు దాంతో తన కొడుకు ఇంకా ఆక్టింగ్ వదలలేదు అని అర్థం అయ్యింది "శుభ్రంగా ఉద్యోగం చేసుకోక ఎందుకురా ఈ పిచ్చి పనులు" అన్నాడు దాంతో ఆకాశ్ "నేను audition కోసం వెళ్లడం లేదు అశ్వత్థామ అసిస్టెంట్ సంగీత ముంబాయి లో ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది నా మీద నువ్వు అధికారం చెల్లాయిస్తే నచ్చదు ఆ సిద్ధు గాడు నా మీద అధికారం చూపిస్తే కడుపు మండిపోతుంది ఇక్కడ అందుకే తనని పట్టుకోవడానికి సీక్రెట్ గా వెళ్లుతున్న" అని చెప్పాడు, దాంతో నేను వస్తా నువ్వు audition కీ వెళ్లు నేను ఆ అమ్మాయిని పట్టుకుంటా అన్నాడు ఆకాశ్ కీ ఆ ఐడియా బాగా నచ్చింది వెంటనే తనకి ఒక టికెట్ తీసి ఇద్దరు ముంబాయి వెళ్లారు అప్పుడు ఆకాశ్ ఒక టాక్సీ లో "దాదా సాహెబ్ ఫిల్మ్ నగరి" స్టూడియో కీ వెళ్లమని చెప్పాడు ఆ తర్వాత కమిషనర్ అక్కడ లోకల్ DCP తన బాచ్మేట్ అవ్వడం తో అతనికి ఫోన్ చేసి హెల్ప్ అడగాలి అనుకున్నాడు కానీ ఆకాశ్ వద్దు అన్నాడు పోలిసులకు తెలిస్తే తను alret అవుతుంది అని చెప్పాడు దానికి కమిషనర్ నిజమే అనుకోని ఫోన్ పెట్టేసాడు ఆ తర్వాత ఆకాశ్ స్టూడియో దెగ్గర దిగేసి వాళ్ల నాన్న కీ సంగీత అడ్రస్ చెప్పి తనని పంపాడు.
ఆ తరువాత వేరే టాక్సీ లో కమిషనర్ నీ ఫాలో అవుతూ వెళ్లాడు ఆకాశ్ దారావి అనే slum ఏరియా లో దిగాడు కమిషనర్ ఆ తర్వాత ఆకాశ్ కూడా కమిషనర్ నీ 100 అడుగుల దూరం నుంచి ఫాలో అవుతూ వెళ్లాడు అప్పుడు సంగీత ఉన్న ఇంటి దెగ్గర తలుపు కొడుతూ ఉన్నాడు ఆకాశ్ సడన్ గా వెనుక నుంచి వచ్చి తన మెడ పైన కమిషనర్ కీ ముత్తు ఇన్జేకట్ చేసి తన వెనుక ఉన్న ఇంటి లోకి లాకుని వెళ్లాడు ఆ తర్వాత సంగీత కమిషనర్ నీ కట్టేసి ఒక ఇన్జేక్షన్ తీసి మెల్లగ కమిషనర్ కీ ఇచ్చింది ఆకాశ్ తన ముందు ఉన్న కంప్యూటర్ లో ఏదో ప్రింట్ తీస్తు ఉన్నాడు ఆ తర్వాత తన ముందు ఉన్న చార్ట్ పైన కొన్ని బొమ్మలు గీస్తు ఉన్నాడు అప్పుడు సంగీత వచ్చి ఇంకో ఇన్జేక్షన్ ఆకాశ్ కీ వేసింది అప్పుడు కమిషనర్ "రేయి ఆకాశ్ ఏమీ చేస్తున్నావు రా అసలు ఎక్కడ ఉన్నాం" అని అడిగాడు దానికి ఆకాశ్ "don't worry commissioner ఇంకో గంట లో నిన్ను నీ కొడుకు ఆకాశ్ దగ్గరికి పంపుతాను నువ్వు ఓపికగా ఉంటే కనీసం గంట అయిన బ్రతుకుతావు లేదు అంటే అర గంట లో చనిపోతావు నీకు ఇచ్చింది most deadly atoms poison అది పోస్ట్ మార్టం చేసిన అది బయటకు రాదు" అని అన్నాడు, అది విన్న కమిషనర్ "నువ్వు నా కొడుకు కాదు అంటే నువ్వు ఎవ్వరూ నా కొడుకు ఎక్కడ" అని అడిగాడు.
అప్పుడు తన వెనుక ఉన్న కర్టెన్ తీసి దాని వెనుక ఉన్న ఒక మిసైల్ నీ తీసి చూపించాడు అది చూసిన కమిషనర్ ఒక సారిగా షాక్ అయ్యాడు అప్పుడు ఆకాశ్ వైపు చూసి "అంటే నువ్వు నువ్వు" అని అడిగాడు "అశ్వథ్థామ హతహ కుంజరహ " అని నవ్వాడు అశ్వథ్థామ.
(6 నెలల క్రితం)
అశ్వథ్థామ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకున్నాక తనని రామేశ్వరం నుంచి తరలిస్తున్నప్పుడు తన పక్కనే ఉన్న ఆకాశ్ తో మాటలు కలిపాడు అశ్వథ్థామ అప్పుడు ఆకాశ్ లో చిన్న భయం తెలుస్తోంది దాంతో మెల్లగ అతని ఆలోచనలు పసి గట్టడం మొదలు పెట్టాడు ఆకాశ్ తన నటన గురించి తనే అనుమానం పడుతూ ఉన్నాడు అదే అదునుగా అశ్వథ్థామ "నువ్వు చాలా బలహీనుడివి ఆకాశ్ నీలో ప్రతిభ లేదు ఎక్కడ నువ్వు ఒడిపోతావో నిన్ను నీ తండ్రి ఎక్కడ బలవంతంగా సెక్యూరిటీ అధికారి చేస్తాడు అని నీ భయం ఈ అవమానం నిస్సహాయం లో నిన్ను ఎవరూ కాపాడాలి అని అనుకోరు అందుకే నువ్వు ఉండి ఏమీ లాభం నీ ప్రాణం కీ విలువ లేదు" అన్నాడు దానికి ఆకాశ్ మనసులో నిజంగానే అభద్రతభావం మొదలు అయ్యి వెంటనే తన పక్కన ఉన్న సెక్యూరిటీ అధికారి గన్ తీసుకొని తనని తాను కాల్చుకొని చనిపోవడానికి చూశాడు కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు అప్పడానికి చూశారు ఆ టైమ్ లో గన్ పేలి డ్రైవర్ కీ తగిలి వాన్ బోల్తా పడింది ఆకాశ్ కీ రాడ్ తగిలి స్ప్రుహ కోల్పోయి పడిపోయాడు అప్పుడు సంగీత వచ్చి అశ్వథ్థామ నీ ఆకాశ్ నీ ఇద్దరిని కార్ లో తీసుకొని వెళ్లింది అప్పుడు దారిలో సంగీత తను ఆ రోజు పారిపోతూ ఆకాశ్ చేత్తిని కట్ చేసి అతని బ్లడ్ తీసుకొని వెళ్లి చేసిన టెస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చింది అందులో ఆకాశ్ బాడి హార్మోన్స్, ఐ అశ్వథ్థామ తో మ్యాచ్ అవుతాయి అని తెలుసుకున్నారు.
దాంతో ఆకాశ్ నీ తీసుకొని వెళ్లి అతని కళ్ళు బాడి లోని హార్మోన్స్ నీ తీసుకొని అశ్వథ్థామ కీ ఇచ్చారు దాంతో 3 నెలల్లో పూర్తిగా అశ్వథ్థామ లో ఆకాశ్ హార్మోన్స్ ఇచ్చి తన శరీరం లో వృద్ధత్వం పొయ్యి మెల్లగ యువకుడు లా మారడం మొదలు అయ్యాడు ఆ తర్వాత చెన్నై పోర్ట్ లో నిలువ ఉంచిన యురేనియం నీ కాజేసి ముంబాయి కీ తీసుకొని వచ్చాడు ఆకాశ్ నీ చంపేసి తనని సముద్రం లో పడేసి తనే ఆకాశ్ అయ్యాడు అశ్వథ్థామ.
Chapter 1 ends
(to be continued)
update మొత్తం చాలా బాగా రాశి ముగించారు. ఒక చిన్న సలహా, తప్పుగా అనుకొవద్దు. అక్కడక్కడా కొన్ని తప్పులు దొర్లుతున్నాయి, కొంచెం సరిచూసుకోండి.
" ఆకాశ్ తన ముందు ఉన్న కంప్యూటర్ లో ఏదో ప్రింట్ తీస్తు ఉన్నాడు ఆ తర్వాత తన ముందు ఉన్న చార్ట్ పైన కొన్ని బొమ్మలు గీస్తు ఉన్నాడు అప్పుడు సంగీత వచ్చి ఇంకో ఇన్జేక్షన్ ఆకాశ్ కీ వేసింది"
ఇక్కడ సంగీత ఆకాష్‌కి ఎలా రెండో ఇంజెక్షన్ ఇస్తుంది. కమిషనర్‌కి కదా ఇంజెక్షన్ ఇచింది ముందు?
చిన్న డౌట్ వచ్చి అడిగాను, వేరే విదంగా కాదు. తరువాతి చాప్టర్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(28-11-2019, 10:30 AM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ నాకూ రేపటి నుంచి semester exams వల్ల నేను 2 వారాలు బిజీ బిజీగా ఉంటాను దానికి తోడు మా ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు వారాలు నా నుంచి Update ఉండదు అందుకే చాప్టర్ 1 ఈ రోజు ముగుస్తున్న నా exams పెళ్లి హడావిడి అన్ని అయిన తర్వాత మళ్లీ కథ ఫ్రెష్ గా మొదలు పెడతా.
All the best for semester exams. Exams బాగా రాసి మళ్ళీ మా ముందుకు కొత్త చాప్టర్‌తో రండి.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 3,736
Threads: 0
Likes Received: 2,413 in 1,961 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
17
ఏమి ట్విస్ట్లు భయ్యా ఇవీ, అప్డేట్ బాగుంది.
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(28-11-2019, 02:22 PM)Joncena Wrote: update మొత్తం చాలా బాగా రాశి ముగించారు. ఒక చిన్న సలహా, తప్పుగా అనుకొవద్దు. అక్కడక్కడా కొన్ని తప్పులు దొర్లుతున్నాయి, కొంచెం సరిచూసుకోండి.
"ఆకాశ్ తన ముందు ఉన్న కంప్యూటర్ లో ఏదో ప్రింట్ తీస్తు ఉన్నాడు ఆ తర్వాత తన ముందు ఉన్న చార్ట్ పైన కొన్ని బొమ్మలు గీస్తు ఉన్నాడు అప్పుడు సంగీత వచ్చి ఇంకో ఇన్జేక్షన్ ఆకాశ్ కీ వేసింది"
ఇక్కడ సంగీత ఆకాష్‌కి ఎలా రెండో ఇంజెక్షన్ ఇస్తుంది. కమిషనర్‌కి కదా ఇంజెక్షన్ ఇచింది ముందు?
చిన్న డౌట్ వచ్చి అడిగాను, వేరే విదంగా కాదు. తరువాతి చాప్టర్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం.
సంగీత ఆకాశ్ కీ ఇచ్చింది హార్మోన్ injection దాంతో అశ్వత్థామ యవనం గా ఉండడానికి ఉపయోగ పడుతుంది అదే injection సంగీత ఆకాశ్కి ఇచ్చింది.
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(28-11-2019, 02:27 PM)Joncena Wrote: All the best for semester exams. Exams బాగా రాసి మళ్ళీ మా ముందుకు కొత్త చాప్టర్‌తో రండి.
నాకూ all the best అసలు అచ్చిరాదు మీరు చెప్పారు గా చూద్దాం ఏమీ అవుతుందో
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(28-11-2019, 02:31 PM)Kasim Wrote: ఏమి ట్విస్ట్లు భయ్యా ఇవీ, అప్డేట్ బాగుంది.
క్లైమాక్స్ కు వచ్చిన కథ కాబట్టి ఇలా ఏండింగ్ ఇచ్చాను
•
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(28-11-2019, 02:39 PM)Vickyking02 Wrote: నాకూ all the best అసలు అచ్చిరాదు మీరు చెప్పారు గా చూద్దాం ఏమీ అవుతుందో
వద్దులే మిత్రమా మీకు అచ్చి రానప్పుడు నా మాటలు వెనక్కి తీసుకోవడమే సబబు.
సరదాగా అన్నాను మిత్రమా. తప్పకుండా బాగా రాస్తారు ;) ;)
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 14,627
Threads: 8
Likes Received: 4,287 in 3,172 posts
Likes Given: 1,234
Joined: Dec 2018
Reputation:
163
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(28-11-2019, 06:15 PM)twinciteeguy Wrote: excellent
Thank you bro
•
Posts: 578
Threads: 0
Likes Received: 505 in 423 posts
Likes Given: 2
Joined: Oct 2019
Reputation:
4
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(29-11-2019, 07:04 AM)krsrajakrs Wrote: Bro super
Thank you bro
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
ఫ్రెండ్స్ నేను exams లో బిజీ ఉన్న నా మనసు ఇటు వైపే లాగు తుంది అందుకే exams అయ్యాక ఒక కొత్త కథ మొదలు పెట్టాలి అనుకుంటున్నా లేదా ఇదే కథ నీ కొనసాగించాలా కొత్త కథ శృంగార హాస్య కథ కాబట్టి మీరు ఏది రాయమని చెబితే అది రాస్తా
•
Posts: 237
Threads: 3
Likes Received: 263 in 189 posts
Likes Given: 994
Joined: Nov 2018
Reputation:
40
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
•
Posts: 578
Threads: 0
Likes Received: 505 in 423 posts
Likes Given: 2
Joined: Oct 2019
Reputation:
4
Bro best of luck and we story Ni continue cheyandi
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(06-12-2019, 12:15 PM)krsrajakrs Wrote: Bro best of luck and we story Ni continue cheyandi
Thank you bro
•
Posts: 4
Threads: 0
Likes Received: 8 in 4 posts
Likes Given: 14
Joined: May 2019
Reputation:
0
(09-12-2019, 07:25 AM)Vickyking02 Wrote: Thank you bro ఒకసారి చదవడం మొదలు పెట్టాక చివరి దాకా చడుకుంటు వచ్చాను కథనం చాలా బాగుంది. యీ కథ ను కొనసాగించు మిత్రమా. బ్యాచిలర్స్ పార్టీ కథ కూడా బాగా మొదలు పెట్టారు.కానీ ఈ కథను మధ్య మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయగలరని ఆశి స్తునాను
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(14-12-2019, 10:36 AM)Nanianbu Wrote: ఒకసారి చదవడం మొదలు పెట్టాక చివరి దాకా చడుకుంటు వచ్చాను కథనం చాలా బాగుంది. యీ కథ ను కొనసాగించు మిత్రమా. బ్యాచిలర్స్ పార్టీ కథ కూడా బాగా మొదలు పెట్టారు.కానీ ఈ కథను మధ్య మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయగలరని ఆశి స్తునాను
ఈ కథ కోసం నేను ఇంకా కొంచెం హోమ్ వర్క్ చేయాల్సి ఉంది బ్రో కాబట్టి ఈ లోగా ఆ కథ రాద్దాం అని ఆ కథ మొదలు పెట్టా
•
|