Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అశ్వత్థామ
#1
Video 
(1977 మార్చి 26)


R&aw హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ లో మేజర్ రమణ నీ సీక్రెట్ గా తన రూమ్ కీ పిలిచి అసలు ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని పిలిచారు R&aw చీఫ్ రావు అప్పుడు వాళ్ల సంభాషణలో తెలిసింది ఏంటి అంటే పాకిస్తాన్ కన్న పెద్ద ముప్పు తమ కోసం ఎదురుచూస్తోంది అని కానీ అది ఎవరూ చేయబోతున్నారు ఎందుకు చేయబోతున్నారు అన్నది మాత్రం ఇప్పటి వరకు అంతు పట్టని ప్రశ్న మేజర్ రమణ చేసిన ఇన్వెస్టీగేషన్ ద్వారా తెలిసింది ఏంటి అంటే ఇప్పుడు తాము ఎదుర్కోవాల్సిన విపత్తు అట్టు పాకిస్తాన్ కానీ, చైనా కానీ తమ మీద చేయడం లేదు ఇది అంత ఎవరో లోపలి వ్యక్తులు చేస్తున్నారు అది ఎవరూ అన్నది అర్థం కాక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తలలు పట్టుకున్నారు అలాంటి సమయం లో ఆఫీస్ బేస్మెంట్ లో బాంబులు పేలడం మొదలు అయ్యాయి దాంతో బిల్డింగ్ మెల్లగ పేక మేడ లా కూలి పోవడం మొదలు అయ్యింది అందరూ చెల్లాచెదురు అయ్యారు మేజర్ రమణ కాలు పైన ఒక పిల్లర్ బీమ్ పడింది ఆ తర్వాత ఆ ఫ్లోర్ సపోర్ట్ లేక జారీంది దాంతో అలా బిల్డింగ్ నుంచి జనాలు పై నుంచి కురిసే వర్షపు చినుకులు లాగా రాలి పడటం మొదలైంది అలాంటి సమయం లో ఆ బిల్డింగ్ ఎదురుగా నిలబడి ఉన్నాడు అక్కడ జనాలు ప్రాణ భయంతో పెడుతున్న ఆర్తనాదాలు వింటూ ఆనందించడం మొదలు పెట్టాడు.

అలా బిల్డింగ్ మొత్తం నెల మట్టం అయ్యింది అని తెలుసుకొని అక్కడ పడి ఉన్న మేజర్ రమణ దగ్గరికి వెళ్లి అతని ముత్తి నీ పట్టుకొని పిసుకుతూ "నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని" అని చెప్పి పైకి లేచ్చాడూ రమణ కళ్లు మసక భారీ ఉండటం తో ఆ వ్యక్తి మొహం సరిగ్గ చూడలేక పోయాడు కానీ వాడిని ఎలాగైనా ఆపాలని తన పాంట్ లో ఉన్న గన్ తీసి చూపు మసక భారీ ఉన్న కూడా తన దేశం కోసం ఒక్కసారిగా తన లోని బలం మొత్తం పుంజుకోని కాల్చాడు అప్పుడు ఆ గన్ లోని బుల్లెట్ ఆ వ్యక్తి యొక్క గుండె వెనుక భాగంలో తగిలి కింద పడిపోయాడు కానీ తన ప్రాణం పోతున్న తన పెదవి పై చిరునవ్వు తో "ఆశ్వథ్థామా హతహ కుంజరహ" అంటూ నెల రాళ్లాడు.

2019 హైదరాబాద్

కొత్తగా సిటీ లోకి అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చాడు సిద్ధార్థ తనకు తెలిసింది అలా నీతి, న్యాయం నేరస్తులను వెంటాడి వేటాడి పట్టుకోవడం ఆ తర్వాత వాళ్ల ను ఎవరికి తెలియకుండా మట్టి లో కలిపేయడం తన పద్దతి అతనికి ఎటువంటి వ్యసనాలు లేవు ఉన్న ఒకే ఒక్క బలహీనత తన అక్క విజయ తన తమ్ముడు నీ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అని తానై పెంచింది అంతేకాకుండా తమ్ముడు నీ కొడుకు లా చేసుకొని తనకంటూ ఒక కుటుంబం కావాలి అనే విషయం మరిచి పెళ్లి కూడా చేసుకో లేదు, సిద్ధార్థ కీ ఛాలెంజ్ లు అంటే చాలా ఇష్టం తన జీవితాన్ని ఛాలెంజింగ్ గా మార్చే ఒక కేసు తనకు వస్తే చూడాలని తన కోరిక అందుకే అలాంటి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు.

సిద్ధార్థ ఎప్పుడూ ఒక తనకు కాలి సమయం దొరికిన సరే ఒక ఆంథుల అనాధాశ్రమం కీ వెళ్లి అక్కడ పిల్లల కు భోజనం పెట్టి ఒక గంట సేపు పిల్లలకు చదువు చెప్పడం తనకు అలవాటు, ఆ రోజు కూడా తను అలాగే ఆ ఆశ్రమం నుంచి బయటకు వస్తున్న టైమ్ లో కొంత మంది అమ్మాయిలు పిల్లలకు భోజనం తినిపిస్తూ వాళ్ల తో కలిసి క్రికెట్ ఆడుతున్నారు అందులో ఒక అమ్మాయి సిక్స్ కొడితే అది సరిగా సిద్ధార్థ తల పై నుంచి దూసుకొని వెళ్లింది దాంతో కోపం తో సిద్ధు అటు వైపు చూశాడు చూస్తే ఒక అమ్మాయి బబుల్ గమ్ నములుతు దాని బుగ్గ గా చేసి బాట్ పట్టుకుని స్టైల్ గా నిలబడి ఉంది, దాంతో సిద్ధు ఏమీ ఆలోచించకుండా వెళ్లి తనకు ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ అమ్మాయి సిద్ధు వైపు చూసి ఏంటి అంటూ కళ్లు ఎగిరేసింది సిద్ధు తన కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ "I love you" అన్నాడు దానికి ఆ అమ్మాయి షాక్ అవుతుంది అనుకున్నాడు కానీ అలాగే స్తంభం లాగా నిలబడి సిద్ధు వైపు చూస్తూ ఏంటి అని కళ్లు ఎగిరేసింది అప్పుడు పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఫ్రెండ్ తనకు "చెవుడు, మాటలు రావు" అని చెప్పింది. దాంతో సిద్ధు ఒక సారి తన అక్క ఈ మూగ పిల్ల తో ఎన్ని పాట్లు పడుతుందో అని తలచుకొని తనలో తానే నవ్వుకున్నాడు అప్పుడు ఆ అమ్మాయి సిద్ధు నీ పిలిచి ఏంటి అని అడిగింది సైగ చేసింది అంతే సిద్ధు ఆ అమ్మాయి మొహం పట్టుకుని బుగ్గ పై ముద్దు పెట్టి" I love you" అని మూగ బాషా లో సైగ చేసి చెప్పాడు, దాంతో ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ కలిసి సిద్ధు పైన కేస్ పెట్టడానికి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లారు సిద్ధు మీద కేస్ రాస్తూన్న టైమ్ లో ACP గారు వచ్చారు అని అందరూ లేచి నిలబడి ఉన్నారు అప్పుడు ఆ అమ్మాయి ACP వైపు చూసి షాక్ అయింది ఎందుకంటే అక్కడ ఉన్నది సిద్ధు కాబట్టి. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice starting
[+] 2 users Like Sachin@10's post
Like Reply
#3
AN APPEAL TO Mr, SARIT , Moderator of the forum
For stories like thriller and Premema , Paga , Poratam such stories PL open separate chapter / or chapter and categorised separately. Those who what to reader cinema like , Thriller like stories let them read there .

Let sex stories be maintained in Normal thread folder.
[+] 4 users Like vasanta95's post
Like Reply
#4
(04-11-2019, 10:32 AM)vasanta95 Wrote: AN APPEAL TO Mr, SARIT , Moderator of the forum
For stories like thriller and Premema , Paga , Poratam such stories PL open separate chapter / or chapter and categorised  separately. Those who what to reader cinema like ,  Thriller like stories  let them read there .

Let sex stories be maintained in Normal thread folder.

అవును మీరు అన్నది correct. 

మిత్రమా vickyking02
కథ బాగా రాశారు మిత్రమా. క్షమించాలి మొదటి comment నేనే పెడుదాము అనుకున్నాను కానీ అనుకోని కారణాల వలన ఆలస్యం అయ్యింది.

Starting అదిరింది. సిద్దార్ధ గురించి బాగా చెప్పారు. ఇలాగే కొనసాగించండి.  అన్నట్టుగా పూర్తిగా ప్రేమ, thriller, suspense కథలు separateగా వేరొక folderలో పెడితే బాగుంటుంది అని నా ఆలోచన.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#5
(04-11-2019, 10:06 AM)Sachin@10 Wrote: Nice starting

Thank you bro
Like Reply
#6
(04-11-2019, 10:32 AM)vasanta95 Wrote: AN APPEAL TO Mr, SARIT , Moderator of the forum
For stories like thriller and Premema , Paga , Poratam such stories PL open separate chapter / or chapter and categorised  separately. Those who what to reader cinema like ,  Thriller like stories  let them read there .

Let sex stories be maintained in Normal thread folder.

Whatever you said is right mam but some thriller stories also depended on sex content mine not OK Thank you for your thought we appreciate that
Like Reply
#7
(04-11-2019, 10:54 AM)kesava9059 Wrote: Rajashree930 garu meeru ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ story ni madyalo apeyatam bagaledhu.
Meeru e story complete cheyali ani chala mandi adugutunnaru.
So please continue the story.
Meeru online lo ki vastunnaru kaani maaku reply ivvatla.
Please complete the story.

Meru porapatu ga itu vachinatlu unnaru meru cheppina katha ke naku sambandam ledu
Like Reply
#8
(04-11-2019, 10:45 AM)Joncena Wrote: అవును మీరు అన్నది correct. 

మిత్రమా vickyking02
కథ బాగా రాశారు మిత్రమా. క్షమించాలి మొదటి comment నేనే పెడుదాము అనుకున్నాను కానీ అనుకోని కారణాల వలన ఆలస్యం అయ్యింది.

Starting అదిరింది. సిద్దార్ధ గురించి బాగా చెప్పారు. ఇలాగే కొనసాగించండి.  అన్నట్టుగా పూర్తిగా ప్రేమ, thriller, suspense కథలు separateగా వేరొక folderలో పెడితే బాగుంటుంది అని నా ఆలోచన.

Correct e bro sex content kosam vachina vallu distrub avuthunaru parledu repu munde cheptha lendi modati comment mede
[+] 2 users Like Vickyking02's post
Like Reply
#9
నైస్ స్టార్ట్ కంటిన్యూ చెయ్యండి. మీకు నా శుభాకాంక్షలు.
Like Reply
#10
(04-11-2019, 02:05 PM)xxxindian Wrote: నైస్ స్టార్ట్ కంటిన్యూ చెయ్యండి. మీకు నా శుభాకాంక్షలు.

మీకు కూడా నా కృతజ్ఞతలు నా కథ నీ ప్రోత్సాహిస్తూన్నందుకు
Like Reply
#11
Nice start bro
Rock the story...
N simple update... Simply superb
Like Reply
#12
(04-11-2019, 02:39 PM)Abhiram2019 Wrote: Nice start bro
Rock the story...
N simple update... Simply superb

Thank you bro ippude kada katha modalu ayindi mundu mundu uhinchani eno sangatanalu chustaru
Like Reply
#13
SUPER STORY
Like Reply
#14
(04-11-2019, 03:44 PM)utkrusta Wrote: SUPER STORY

Thank you bro
Like Reply
#15
Nice story
But continue the story untill end
Please don't leave the story in middle
Like Reply
#16
(04-11-2019, 06:16 PM)kesava9059 Wrote: Nice story
But continue the story untill end
Please don't leave the story in middle

Sure bro nenu ipati varaku e katha madhyalo apaledu
Like Reply
#17
vicky bhayya.. katha aarambham chala baagundhi.. keep going
-- కూల్ సత్తి 
[+] 1 user Likes coolsatti's post
Like Reply
#18
nice story good line
[+] 1 user Likes Venrao's post
Like Reply
#19
Nice start bro keep it up
[+] 1 user Likes SVK007's post
Like Reply
#20
(04-11-2019, 10:09 PM)coolsatti Wrote: vicky bhayya..  katha aarambham chala baagundhi..  keep going

Satti bhaya mee comment vachindi ga chalu na inko katha "prema majili" kuda chadavandi purthiga ayipoyindi
Like Reply




Users browsing this thread: 1 Guest(s)