Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#21
(17-11-2019, 05:21 PM)kamaraju50 Wrote: సమీక్ష బావుంది.

నేను ముగింపు వరకూ పూర్తిగా రాసిన రెండుకథలూ మీ సమీక్షకు నోచుకొనేక్షణం కోసం ఎదురు చూస్తూ

మీరు అన్నీ ఇన్సెస్ట్ కథలే రాసినట్టున్నారు... నాకు అవి చదవడం ఇష్టం ఉండదు
[+] 2 users Like Lakshmi's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
అందరికీ నమస్కారం...
కలిసి వచ్చిన అదృష్టం రచయిత, ఈ సైట్ సహ నిర్వాహకుడు అయిన శివారెడ్డి గారు ఒక మంచి కథను రాశారు... కథ పేరు తెగింపు.. చాలా బాగుంది... చదవని వాళ్ళు చదవండి...

చదవని వాళ్లకోసం కథకు సంబంధించిన లింక్...

https://xossipy.com/showthread.php?tid=2...pid1136501


[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#23
23rd November 2012

malathirasagna



డిబేట్

ప్రసాద్ గారూ, స౦ధ్యక్కా, రస౦గి చెల్లీ,మోహన గారూ,సరసశ్రీ గారూ,మధు అ౦డ్ రఘు గారూ,sensuoushusband గారూ... ఇ౦కా పాఠకమిత్రులకు నాదొక విన్నప౦...

ఏదైనా ఒక సెక్స్ టాపిక్ ఎ౦చుకొని దానిపై డిబేట్ వేస్తే ఎలా వు౦టు౦ది... కథల అప్ డేట్ లు వచ్చే వరకు కా(మ)లక్షేప౦ గా వు౦టు౦దేమో ఆలోచి౦చ౦డి.నా వ౦తు గా నేనొక టాపిక్ రైజ్ చేస్తున్నాను. దయచేసి స్ప౦ది౦చ౦డి. అ౦దరూ తమ తమ అభిప్రాయలతో చర్చ కు వస్తారని ఆశిస్తూ .... మీ మాలతి.



టాపిక్:'' వైవాహికేతర స౦బ౦ధాలు సమర్థనీయమేన

టాపిక్: ఒక వ్యక్తి కి (స్త్రీ , పురుషుడు ఎవరైనా) తమ జీవితకాల౦లో పరాయివ్యక్తి పై (వివాహబ౦ధానికి ఆవల) ప్రేమ(కామ)వా౦ఛ (మనసులోనైనా) కలగకు౦డా వు౦టు౦ద౦టారా... ఆ కోరిక తప్పేనా.. ఆ కోరిక కలిగితే ఎ౦దుకలా కలుగుతు౦ది? నైతికత ను వదిలేసి అలా౦టి కోర్కెలు తీర్చుకోవచ్చునా.. సూటిగా చెప్పాల౦టే '' వైవాహికేతర స౦బ౦ధాలు సమర్థనీయమేనా..?'' ఎ౦దుకు మనక౦దరికీ బూతు కథల్లోకానీ..బూతు జోకుల్లో కానీ... ఎక్కడైనా... అక్రమస౦బ౦ధాలే ఎక్కువరసానుభూతిని కల్గిస్తాయి ? అ౦దులోని నైతికత గూర్చి మీ అభిప్రాయాలు తెలపగలరు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#24
23rd November 2012
sensuoushusband


EMSA (extra marital sexual affairs)
Dear Malathi Garu,
very sweet idea.thanks.
EMSA gurinchi chaalaa cheppaali.
Give me a day. detailed gaa naa opinion pamputhaanu.
Prematho.
sensuous husband.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#25
23rd November 2012
snjayanti

dear,

i fully agree the extramarital affairs not acceptable
however any story is an imagination if some body write normal
wife and husband sex it may not increase the libido that's why i think in all sex stories the theme is illigal/extramarital/insect relations only.
however there may be danger that no of such themes may turn in reality then only god can save the society
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#26
24th November 2012
kings gambit

extra marital relations are not advised.however, i feel that when both the parties have desire on each other, it's ok..the point is that.. particularly from the male point of view..when you want sex relation with some other lady.. , can you accept if your wife wants (or having) sex relation with another person..? if you can candidly say yes ..go ahead..
but the extra marital relations are very strictly forbidden by vatsayana..
he says in his all time classic..kama sutra.. that "Do not have EM relations ..if your wife know your peace in the house.. will be at stake..if her husband knows it is her life ruined and if king knows he will punish you..so by any means avoid EM relations.."
regarding stories.. it will give a satisfaction to read about things we normally cant venture ..
actually from my experiance.. seeing a woman bangd against her consent or willingness will generate great libido..
of course i know tastes differ..
regards
kings gambit
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#27
Quote:24th November 2012

Prasad_extm


ప్రియ మిత్రులకు (మరియు మిత్రురాళ్ళకు అని వ్రాద్దామనుకున్నా కాని ఆ పదం లో రాళ్ళు ఉన్నాయి, ఎందుకయినా మంచిదని!!)
ఈ దారం లోని కధలను (నా కధలు కావు) చదువుతూ, రెస్పాండ్ అవుతూ, ప్రోత్చహిస్తున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదములు. మీరంటున్న " అదిరింది" సూపెర్ " స్వీట్ " ఈ పొగడ్తలన్ని ఆ యా కధలు వ్రాసిన మూల రచయితలకు చెందుతుంది. వారు బ్రతికి ఉండి వీటిని చూస్తే సరి, లేకుంటే, వారి ఆత్మలు సంతోషిస్తాయి .
ఇక మీ ప్రశ్న,
ఒక వ్యక్తి కి (స్త్రీ , పురుషుడు ఎవరైనా) తమ జీవితకాల౦లో పరాయివ్యక్తి పై (వివాహబ౦ధానికి ఆవల) ప్రేమ(కామ)వా౦ఛ (మనసులోనైనా) కలగకు౦డా వు౦టు౦ద౦టారా... ఆ కోరిక తప్పేనా.. ఆ కోరిక కలిగితే ఎ౦దుకలా కలుగుతు౦ది? నైతికత ను వదిలేసి అలా౦టి కోర్కెలు తీర్చుకోవచ్చునా.

ఈ ప్రశ్నలు అనాది కాలం నుంచి ఉన్నవే . కాలనుగుణంగా మనుష్యుల ఆలోచనల్ మేరకు సమాధానాలు మారుతుంటాయి. ఓకరికి తప్పయితే, అది ఇంకొకరికి ఒప్పు . ఏదేమయినా ఇతరులకు బాధ కలిగించనంతవరకు ఏదైన ఒప్పే,
ఏ జోకయినా తీసుకోండి. , అందులో ఒక బాధితుడు ఉంటాడు. ఒకరికి బాధ కలిగితేనే, ఇంకొకరికి సంతోషం.
వైవాహికేతర స౦బ౦ధాలు సమర్థనీయమేనా..?''
వైవాహికేతర సంబంధాలు సమర్ధనీయమని కాదు కాని, మానవుల బలహీనతలు అవి.
యండమూరి వ్రాసిన ఒక వాక్యం గుర్తుకొస్తూంది. "దేశంలో అవకాశం లేక చాలామంది పతివ్రతలుగా మిగిలిపోతున్నరు" అని.
ఎ౦దుకు మనక౦దరికీ బూతు కథల్లోకానీ..బూతు జోకుల్లో కానీ... ఎక్కడైనా... అక్రమస౦బ౦ధాలే ఎక్కువరసానుభూతిని కల్గిస్తాయి
ఊహల్లో జీవించే మనిషికి, తనకు చేతకానిదాన్ని ఊహించుకుని రసానుభూతి పొందుతాడు. మనం ఫాంటసీలు అంటున్నాము.
ఇందులో తప్పేమీ లెదని నా అభిప్రాయం.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#28
24th November 2012
Masterdick

స - మర్దనీయం. మర్దించు-కోవ-టానికి కోవా లాంటి సళ్ళు కావాలి కాని వరుసలతో పని లేదు. మర్దించమని ఆర్ధించే సొగసరి ఉంటె నిలబడి సల్యూట్ చెస్తాం. మా పాలతో కోవాలని ఇంకా తీపెక్కిస్తాం.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#29
24th November 2012
malathirasagna

కృతజ్ఞతలు

Quote:యండమూరి వ్రాసిన ఒక వాక్యం గుర్తుకొస్తూంది. "దేశంలో అవకాశం లేక చాలామంది పతివ్రతలుగా మిగిలిపోతున్నరు" అని.

అవకాశ౦ వు౦డీ ధైర్య౦ లేని వాళ్ళు కూడా పతివ్రతలు గానే మిగిలిపోతారేమో... మీ స్ప౦దనకు కృతజ్ఞతలు... అలాగే మిగతా మిత్రులకు కూడా.. కానీ కాస్త ఓపిక చేసుకుని తెలుగులో చెపితే ఇ౦కా బావు౦డును.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#30
24th November 2012

Rasamgi


భార్యా భర్తలలో భర్త భార్యకి వివాహేతర సంబంధం ఏ పరిస్తితులలోనూ అంగీకరించడు. భర్త మాత్రం వివాహేతర సంబంధం తప్పుకాదని తలుస్తాడు. ఒక వేళ సరదాకి ఒప్పుకున్నా, ఆచరణలో ఒప్పుకోలేడు.పై అధికారులు వగైరా వారి దగ్గర పెళ్ళాన్ని పడుకోబెట్టేవాడికి, పెళ్ళాం డబ్బు సంపాదనా సాధనం మాత్రమే. అంతెందుకూ, పరాయి స్త్రీతోబూతులు మాటలాడటానికి, పరాయి స్త్రీ బూతులు మాట్లాడితే విని అనందించగలడు కాని తను తన పెళ్ళాం గురించి బూతులు మాట్లాడటాన్ని కూడా సహించలేడు. తెలియకుండా వేయించుకుని పిల్లల్ని కన్నా బాధపడడు.


ఇక అటువంటి ఆలోచనలు తప్పా రయిటా అన్నదాన్ని ఎవరి మటుకు వారు నిర్నయించుకోవల్సినదే. సావాకాశం ఉండి వ్యభిచరించని వారు తక్కువ. ఈఆలోచనలూ తప్పని చెప్పలేము. వీలుంటే అందరూ పతితలే, లేకపోతే అందరూ పతివ్రతలే, మొగాడితో సహా. ఊరికే వస్తే వాయించుకోడానికి మగాడు ఎప్పుడూ రెడీ.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#31
26th November 2012

malathirasagna



నా అభిప్రాయ౦


ప్రకృతి సహజ౦గా మనిషికి కలిగే కోర్కెలను అ౦తే సహజ౦గా తీర్చుకోవట౦ లేదు... అ(న)వసర౦గా కొన్ని నియమాలు మన౦ సామాజిక౦గా విధి౦చుకుని మళ్ళీ మనమే వాటిని పాటి౦చలేక నలిగిపోతూ... అత్య౦త సహజమైన మన కోరికలను చీకటి తప్పులు గా చేస్తున్నా౦. ఎ౦దుకు? ఎ౦దుక౦టే మనిషి ఎన్నటికీ ప్రకృతి ని జయి౦చలేడు కనుక. ప్రకృతి మనను జీవితా౦త౦ ఒక్కరి తోనే ప్రేమ కానీ కామ౦ కానీ తీర్చుకోమని చెప్పలేదు. అవి మన౦ పెట్టుకున్న నియమాలు. నిజానికి ప్రేమ ను కామాన్ని విడదీసి చూడ్డ౦ తప్పు. రె౦డూ ఒకటే. కవుల పైత్య౦ వల్ల పుట్టినదే ఆమలిన ప్రేమ కానీ నిజానికి ఆమలిన ప్రేమ అనేది ఒట్టి హ౦బక్. కామ౦ లేని ప్రేమ వు౦డదు గాక వు౦డదు. ఈ విషయాన్ని మన పూర్వీకులు తెలుసుకున్నారు కాబట్టే హాయి గా తమ కామాన్ని తీర్చుకు౦టూ సుఖ౦ గా బ్రతికారు. బేసిక్ ఇన్ స్టి౦క్ట్స్ అయిన ఆహార భయ నిద్రా మైథునాలను మన౦ ఎదిరి౦చటమ౦టే ప్రకృతి ని ఎదిరి౦చటమే కదా ! అ౦దుకనే మనకు ఏక కాల౦లో ఒకరి కన్నా ఎక్కువమ౦ది పై కామ౦ కలుగుతు౦ది.అది సహజమే. అది తప్పుకాదు. కానీ ఆ కామాన్ని అలా తీర్చుకోడ౦ ఇప్పుడున్న సమాజ౦ లో కుదరదు. అ౦దుకే రహస్య స౦బ౦ధ౦ ఆవశ్యకత మనకు కల్గి౦ది.ఆదిమానవుడైన మనిషి గు౦పులు గు౦పులు గా జీవి౦చేకాల౦ లో ఒక ఆడది ఆ గు౦పు లోని అ౦దరి మగవాళ్ళ తోనూ జతకట్టాలి. అది నియమ౦. కాద౦టే రాళ్ళతో కొట్టి చ౦పేవారు. అదే మనిషి వ్యవసాయ౦ నేర్చుకుని కాస్త స౦ఘజీవి అయ్యేక బహుభర్తృత్వ౦ కొన్ని రోజులు నడచి౦ది.. మరి కొ౦త కాలానికి బహుభార్యత్వ౦.. ఆ తర్వాత కొ౦తకాలానికి... ఏకపత్నీవ్రత౦/ఏకపతీవ్రత౦(పాతివ్రత్య౦). అదేన౦డి మన ఖర్మ.ఈ వ్రత౦ చెడిన౦దుకు ఇప్పటికీ కొన్ని దేశాలలో ఆడవారిని/మగవారిని అత్య౦త క్రూర౦గా శిక్షి౦చడ౦ మనకు తెలిసి౦దే.ఒకనాడేమో ఒక్కరితోనే వు౦టే శిక్షలు... మరొకనాడేమో ఒక్కరితోనే ఉ౦డన౦దుకు శిక్షలు. కాల౦, మన నియమాలు మారాయి కానీ మనిషి, మనసు అదే కదా ! మరి తప్పెవరిది? సమాజానిదా వ్యక్తిదా ? వ్యక్తి సమూహ౦గా మారితేనే కదా సమాజమ౦టారు. మరి మన౦ వ్యక్తులు గా ఒక్కొక్కర౦ స౦కుచితత్వాన్ని వదిలేసి విశాలత్వాన్ని అలవరచుకు౦టే... ఒకనాటికి సమాజ౦ మారదా ? సెక్స్ ని మన పూర్వీకులు అత్య౦త పవిత్రమైనది గా చూసారు. భగవ౦తుడు సృష్టికర్త. కాబట్టి దేవుడి కి సృష్టికార్య౦ అ౦టే ఇష్టమని తలచేవారు. సెక్స్ అ౦టే ఆ సృష్టికర్త ను ప్రార్థి౦చడ౦ అని నమ్మేవారు. అదే ఆయనకి ఇష్టమైన పూజ. అ౦దుకే బహిర౦గరతి, సామూహిక రతి ఆ రోజుల్లో నిషిద్ధ౦ కాదు. మనిషి మనుగడ కు వ్యవసాయ౦ అత్య౦త అవసర౦. మరి వ్యవసాయ౦ అ౦టే ఏమిటి.. సెక్సే కదా. కాబట్టి దేవుడికి ఎ౦తో ఇష్టమైన సృష్టికార్య౦ (పూజ) అతను చూసేలాగా తమ తమ పొలాల్లో చేసుకు౦టే ప౦ట బాగావచ్చేలా కరుణిస్తాడని నమ్మక౦. అలా పుట్టి౦దే '' ఏరువాక పున్నమి''. ఆరోజు రాత్రి అ౦తా సామూహిక౦గా ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తెల్లవార్లూ ఆ పూజ చేసేవారు.. అలా అలా ''రవికెల ప౦డగ'' పుట్టి౦ది. అలా౦టి పవిత్రభావన వు౦డబట్టే దేవాలయాల్లో కూడా అనేక భ౦గిమల్లో బూతు బొమ్మలు చెక్కారు (ఈ కాల౦లో మన౦ ప్రార్థి౦చే శ్లోకాలు చెక్కడ౦ లాగా). కొ౦దరు ఆడవారు వివాహాలు చేసుకోకు౦డా భగవ౦తునికి తమ జీవితాన్ని అ౦కిత౦ చేసేవారు. వారు గుడికొచ్చిన అ౦దరితోనూ రతి చేసేవారు..నేర్పేవారు. వారిని మిగతాప్రజ చాలా గౌరవి౦చేది. ఇప్పటి మన స్వామిజీ ల్లాగా. అలా గుడి చాటు గా బ్రతికేవారు కాబట్టి గుడిచాటుదనేవారు. కాలక్రమేణా అది 'గుడిసేటిదానా' అనే తిట్టుగా మారి౦ది. దేవుడికి దాస్య౦ చేసేవారు కాబట్టి 'దేవదాసీ'లనీ అనేవారు. ''అతిథిదేవోభవ'' అనేది అనాదిగా భారతీయుల నమ్మక౦. ఒక వ్యక్తి తమ ఇ౦టికి వస్తే అతనికేలోటూ రాకు౦డా చూసుకునేవారు. మ౦చిభోజన౦, పడక ఏర్పాటు చేసి ఆ ఇ౦టి యజమానే స్వయ౦గా తన ' పెళ్ళాన్ని' అతనికి ఆ రాత్రికి అప్పజెప్పి తను బయటపడుకునేవాడుట (చాలా బావు౦ది కదా ఈ రూల్). అతిథి కి తన సొ౦త ఇ౦ట్లోనే వున్నాననిపి౦చాలి కదా మరి. ఇలా ఒక రోజు భరతుడు (రాముని సోదరుడు కాదు.. భారతదేశానికి ఆ పేరు రావడానికి కారణమైన రాజు) తన ఇ౦టికి వచ్చినపుడు తన తల్లి ఒక అతిథి తో అలా రమిస్తు౦డగా చూసి నచ్చక తన త౦డ్రి తో వాది౦చి... ఆ మరుసటిరోజు ను౦డే తన రాజ్యమ౦తా ఏకపత్నీవ్రత౦ విధి గా పాటి౦చాలని చాటి౦పు వేయి౦చాడట (వెధవము౦డాకొడుకు..కదా..!). పాటి౦చనివారికి శిరఛ్చేధమే. ఏ౦ చేస్తారు..? మూసుక్కొచోడ౦ తప్ప. అదిగో అప్పుడు మొదలై౦ద౦డీ ర౦కుతన౦... ప్రకృతి సహజమైన కోరికల్ని కొ౦తకాల౦ ఓర్చుకోగల౦ కానీ పూర్తి గా ప్రకృతిని జయి౦చడ౦ మనిషి వల్ల అయ్యే పనేనా ?
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#32
27th November 2012

kings gambit


మాలతీ రసజ్ఞ గారి వివరణ చదివాను..

ఆవిడ చెప్పిన ఏకపత్నీ వ్రతం నియమ పెట్టినది భరతుడు కాదు..
ఆవిడ చెప్పిన భరతుడు శకుంతల కొడుకు..
ఒకప్పుడు స్త్రే కూడా మిగతా సంపదల్లాగే భావించబడేది..అతిధి సేవలో స్త్రీ సంభోగాన్ని కూడా ఏర్పాటు చేసేవారు..సాధారణం గా ఈ పని ఇంటి ఇల్లాలికే పడేది..దీన్ని..అడ్డుకుని ఆ నియమాన్ని తప్పించిన వాడు ఉద్దాలక మహర్షి కొడుకు శ్వేతకేతుడు..సుస్టుగా భోజనం చేసిన అతిధి "దానికోసం" ఉద్దాలక మహర్షి భార్య( శ్వేతకేతు డి తల్లి..)వేపు సాగుతూ వుండగా అదిచూసిన శ్వేతకేతుడు..అలాజరగడానికి వీల్లేదని స్త్రీలు పరపురుషులతో సంభోగించరాదని నియమం ఏర్పాటు చేసాడు..
వీలయితే శ్రీ మల్లాది రామకృష్ణ రావు గారి ధర్మ పన్నం,కామందకి చదవండి..(పేజి 423 - 425 పేజి 93 -98 - ) మల్లాది రామకృష్ణ రావు కధలు వాల్యూం -2 -
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#33
Quote:27th November 2012

kings gambit


మన మాజీ ప్రధాని పీ వీ నరసింహారావు గారికి చాలా భాషలు వొచ్చు అని అందరికీ తెలిసినదే..కానీ మల్లాదివారికి వొచ్చినన్ని భాషలు మరెవ్వరికీ వొచ్చి వుండవు.
ఒకసారి వారిని ఎవరో రావు గారూ మీకేన్ని భాషలు వొచ్చండీ అని అడిగితె..ఏమోరా నాకూ తెలియదు అని చేతిలో వున్నతాటాకు విసిని కర్ర ఒక్కొక్క ఆకుమీదా ఒక్కొక్క భాషలో సంతకాలు చేస్తూ పోయారు..చెప్పేదేమిటంటే విసిని కర్ర వెనక్కి కూడా తిప్పాల్సి వొచ్చింది..
నిజంగా మధురమైన శృంగారం కావాలంటే రావు గారి కధలు చదవండి..

27th November 2012

malathirasagna

ధర్మ పన్నం,కామందకి
అద్గదీ స౦గతి ! అ౦దుకే ఇలా౦టి కొత్త విషయాలు తెలుస్తాయనే ఈ చర్చ మొదలుపెట్టి౦ది. kings gambit గారూ మీకు రె౦డుసార్లు ధన్యవాదాలు .. ఎ౦దుక౦టే ఒకటి కొత్త విషయ౦ తెలిపిన౦దుకు... ఇ౦కొకటి మల్లాది వారి రె౦డు పుస్తకాలని పరిచయ౦ చేసిన౦దుకు.. అవి చదవాలి.. ఆన్ లైన్ లో ఏమైనా దొరుకుతాయా ? లేదా ఏ పబ్లికేషన్ లా౦టి వివరాలు ఇవ్వగలిగితే ఇ౦కోసారి కూడా ధన్యవాదాలు. నా అభిప్రాయ౦లోని చాలా విషయాలకు ఆధార౦ తాపీ ధర్మారావు గారి పుస్తకాలు. ఏ రాజన్నది ఒదిలేస్తే మిగతా విషయ౦ కరక్టేనా ... మీ అభిప్రాయ౦ కూడా తెలుపగలరు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#34
27th November 2012
kings gambit

mallaadi ramakrishna saastry gaari kadhalu rendu volumulu visaalandhra book house lo dorukutaayi..konni navalalau koodaa vunnaayi..
vaatini chadivite oka vishayam kottochhinattu telustundi,, ademitante...
"manaki telugu raadu"
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#35
ఎంత చక్కటి చర్చ జరిగింది... ఇప్పుడు ఇలాంటివి జరగట్లేదు...
సరిత్ గారికి ధన్యవాదాలు
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#36
తొలిదశలో మానవులది స్వేచ్ఛాశృంగారం. నదరుగా ఉండే ఆడది కంటపడితే ‘కల్లోకొస్తవు కౌగిలిస్తవు ననుం కవ్విస్తవే, ఈ కల్లోలంబు భరింపలేను కనవే కారుణ్యమున్‌ చూపవే...’ తరహాలో కాళ్లావేళ్లా పడి పురుషుడు కోరిక తీర్చుకొనేవాడు.

ఆడది తిరస్కరిస్తే రావణుడి లాంటివాళ్లు ‘గమనం వా పరస్త్రీణాం, హరణం సంప్రమధ్యవా... బలాత్కారం మా వంశాచారం’ అంటూ మొరటుగా వ్యవహరించేవారు.

ఉద్దాలక మహర్షి ఇంటికి అతిథిగా వెళ్ళినవాడొకడు ముని భార్యతో పొందు కోరాడు. తన తల్లిని ఒక పరాయివాడు అలా బాహాటంగా కామించడం కొడుకు శ్వేతకేతువుకు పరమ దుర్భరంగా తోచింది. ఆ తపశ్శాలి ఉగ్రుడై ‘ఇది ఆదిగా సతులెన్నండు పరపురుషార్థినుల్‌గా జనదు... ఇకపై వివాహితులను పరపురుషులు కోరడానికి వీలు లేదు. మానవజాతి మొత్తానికి ఈ కట్టడి విధిస్తున్నాను’ అంటూ గర్జించాడు. ‘అదియు ధారుణీ జనంబునందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచునుండె’- దాంతో లోకంలో కామం విషయంలో క్రమశిక్షణ మొదలైందని భారతం ఆదిపర్వం వివరించింది.

దరిమిలా మన వివాహ వ్యవస్థలో ఓ స్పష్టత వచ్చింది. అగ్నిసాక్షిగా పవిత్రబంధం ముడిపడుతూ వచ్చింది. ఒక పురుషుడికి ఒకే స్త్రీ అన్న భావం సమాజంలో బలపడింది. ‘ఆర్షము, బ్రాహ్మ్యము, ఆసురము, ప్రాజాపత్యము, పైశాచ్యము, గాంధర్వము, దైవము, రాక్షసము’ అంటూ అష్టవిధ వివాహరీతులు ఆచరణలోకి వచ్చాయని భారతం ఆనుశాసనిక పర్వంతోపాటు శకుంతలా పరిణయం వంటి పలు ప్రబంధాలు ప్రస్తావించాయి. ‘తగ వరుని బిలిచి కన్యకు తగిన అలంకారమిచ్చి ధారాపూర్వంబుగా (కన్నెధారపోస్తూ) పెండ్లిసేయు’ విధానం లోకంలో ఆచారమైంది. ‘నాతి చరామి’ (అతిక్రమించను) అనేది పెళ్ళికి ప్రామాణికమైంది.

హైందవ కల్యాణ సంస్కృతిలో మంగళసూత్ర ధారణ ఆచారమే తప్ప వేదవిధి కాదు. సమావర్తనం కన్యావరణం కన్నెధార పెళ్లి హోమం పాణిగ్రహణం అగ్నిపరిచర్య లాజహోమం సప్తపది నక్షత్ర దర్శనం స్తాలీపాకం... వంటివి వైదికంగా ప్రధానాంశాలు. రామాయణ కాలం నాటికి పాణిగ్రహణమే శుభముహూర్తం. రాముడు సీతకు తాళి కట్టలేదంది వాల్మీకిరామాయణం. భారతం ఆదిపర్వంలో దేవయాని ‘నాదు దక్షిణ కరాగ్రము పట్టితి కాన, మున్న పాణిగ్రహణంబు సేసితది’ నా చేయి పట్టుకొన్నావు కనుక మనకు పెళ్ళి అయిపోయినట్లేనని యయాతితో అందుకే అంటుంది. ‘మాంగల్యం తంతునానేన...’ శ్లోకమే తప్ప మంత్రం కాదు. ‘లగ్నాష్టక వ్యావృత్తిన్‌ గుడ జీరకంబులు (బెల్లం జీలకర్ర) శిరోభాగాంతరన్యస్తం’ చేయడమే ఈ రోజుల్లో సుముహూర్తం అంటున్నారు. ‘నేత్రాంతములన్‌ (కడకంట) నవీన దరహాస రుచుల్‌ ననలెత్త (చిగురించగా) హర్ష సంక్రాంత మనః ప్రసక్తిన్‌’ చూపులు కలవడమే అసలైన ముహూర్తమని పెద్దల అభిప్రాయం. అంతరార్థాల సంగతి అలా ఉంచి, పెళ్ళి వేడుకలను మన పూర్వకవులు మహా వైభవంగా వర్ణించారు. విజయవిలాసంలో సుభద్రార్జునుల బాసికధారణ శోభను చేమకూర ‘పులు కడిగిన ముత్తెముల బాసికంబులు సరవి కట్టిరి నేర్పు సంఘటిల్ల’ అన్నాడు. నలదమయంతుల వివాహ విశేషాలు చెబుతూ శ్రీనాథుడు శృంగారనైషధంలో ‘ఆశుశుక్షణికిన్‌(అగ్నిదేవుడికి) భక్తి ప్రదక్షిణ ప్రక్రమంబుల ఉపాసనంబును, అంశుక గ్రంథి(కొంగుముడి) కల్యాణ క్రియాచారము ఆచరించిరి’ అంటూ సప్తపదిలోని సొగసును సరసంగా వర్ణించాడు. ‘లేజవరాలి(గిరికాదేవి) పాణియుగళీ పరిరంభణ పాటలీభవల్లాజచయంబు(లాజహోమ)’ ఘట్టానికి వసుచరిత్రలో రామరాజ భూషణుడు అందమైన బొమ్మకట్టాడు. ఇక సన్నెకల్లు(కల్వపొత్రాన్ని) తాకించడం, అరుంధతీ దర్శనం, తలంబ్రాలు వంటి ఘట్టాలు ఎంత కోలాహలంగా ఉంటాయో చెప్పనవసరం లేదు. మనువాడటాన్ని మధురస్మృతిగా మలచే క్రమంలో స్థానికమైన ఎన్నో ఆచారాలు ఆ వరసలో చేరాయి. దానిలో ముఖ్యమైనది- మంగళసూత్రం.

తాళిబొట్టు ఆరో శతాబ్దం నాటికి ఆచారంలోకి వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. 108 సన్నని దారపు పోగులను పెనవేసి, పసుపురాసి వాటికి పసుపుకొమ్ము గాని, బంగారు సూత్రాలు గాని ముడివేసే ప్రక్రియ ప్రధానంగా దక్షిణ దేశానిది. పోతన తన భాగవతంలో పార్వతీదేవి ‘మంగళసూత్రంబునెంత మది నమ్మినదో’ అంటూ దాని ప్రస్తావన తెచ్చాడు. స్వరోచి మనోరమ మెడలో ‘కట్టెన్మంగళ సూత్రమున్‌’ అన్నాడు మనుచరిత్రలో అల్లసాని పెద్దన. చక్రవర్తులు రాజ్యాలను జయించినప్పుడు తమ విజయాలకు గుర్తుగా లోహ శిలామయ స్తంభ తోరణాలు నెలకొల్పడం పరిపాటి. అలా నలమహారాజు దమయంతి హృదయ సామ్రాజ్యాన్ని ఆక్రమించి ‘తత్పురమున నిల్పెడు తోరణంబు మురువు దలిర్పన్‌(సొంపు ఇనుమడించేలా) భీమజ(దమయంతి) కంఠంబున మంగళసూత్రమపుడు పొందుగ గట్టెన్‌’ అని ‘షట్చక్రవర్తి చరిత్రం’ చమత్కరించింది. ఆ మూలాలు తెలుసో లేదోగాని- కర్ణాటకలోని నాలతవాడ గ్రామంలో అంకిత, ప్రియ అనే ఇద్దరు వధువులు వరసగా ప్రభురాజ్‌, అమిత్‌ అనే వరులకు మంగళసూత్రాలు కట్టి మురిసిపోయారు. పన్నెండో శతాబ్దంలో స్త్రీలే తాళి కట్టేవారని, ఆ ఆచారాన్ని తాము తిరిగి ఆరంభిస్తున్నామని సగర్వంగా ప్రకటించారు. ‘బసవణ్ణ సిద్ధాంత ప్రాబల్యమును మేము పునరుద్ధరింపంగ పూనినాము’ అంటూ ఢంకా బజాయించి మరీ చెప్పారు. ‘ఆచారాలనేవి శిలాశాసనాలేమీ కావు, దేశకాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి’ అనేది మరోసారి రుజువైందంటున్నారు అనుభవజ్ఞులు.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#37
వేదసంస్కృతిలో ఆలు మగల సంబంధాలు


యమ, యమి అనువారు ఏకగర్భ జనితులైన సోదర సోదరీమణులు. వీరిరువురూ వివస్వతుని సంతానం. యమి యముని కామించింది. తనను వివాహం చేసుకోవలసినదిగా సోదరుడిని అర్జించింది. సోదరుడు సోదరుని కామించరాదని చెబ్తూ సోదరి ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. అట్టి సంబంధం ధర్మ విరుద్ధమని నచ్చజెప్పి మరొకరిని పరిణయమాడి సుఖంగా జీవించమని హితబోధ చేస్తాడు. ఇది అధర్వణవేదం, 18వ కాండంలోనిది. రుగ్వేదంలో కూడా ఈ ఉదంతం వుంది.
వేదకాలానికి ముందు ఏకగర్భ జనితుల మధ్య కూడా వైవాహిక సంబంధాలుండేవని దీని ద్వారా తెలుస్తున్నది. మాతృస్వామ్య స్వేచ్ఛాసమాజం నుంచి సంస్కరణలలో భాగంగా, నియమబద్ధ వైవాహిక బంధంతో పితృస్వామ్య వ్యవస్థ రూపు దిద్దుకున్న తర్వాత కూడా పాతవాసనలు పూర్తిగా వదిలించుకోలేక, అలాంటి కోరికలు ఉత్పన్నమవుతున్నవని అర్థమవుతున్నది.

అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు కూడా ప్రేమించుకుని పెద్దల అభీష్టానికి విరుద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భాలు నేడు కూడా అక్కడక్కడ చూస్తున్నాం.
ఒక స్త్రీకి అబ్రాహ్మణ పతులు పది మంది వున్నప్పటికీ విధి విహితంగా పాణి గ్రహణం చేసుకున్న బ్రాహ్మణుడు ఒక్కడే ఆమెకు భర్త అవుతాడు. వైవాహిక వ్యవస్థ స్థిరపడిన ప్రారంభంలో స్త్రీ లైంగిక స్వేచ్ఛను యధేచ్చగా అనుభవిస్తున్న సందర్భాన్ని ఈ సంఘటన తెలియపరుస్తున్నది. అంటే మాంగల్యం కట్టిన భర్త భార్య మీద ఆధిపత్యం చెలాయించలేని సంధికాలమది. ఇతరేతర సంబంధాలను పెద్దగా తప్పుపట్టని కాలంగా గుర్తించాలి.

నియోగ పద్ధతి.. సంతాన తాపత్రయంతో విధవ, విధురుల సహజీవనాన్ని నియోగపద్ధతి అంటారు. స్త్రీ విధురునితోను, పురుషుడు విధవతోను నియోగం చేసి సంతానం పొందవచ్చునని రుగ్వేదం, అధర్వణవేదం తెలిపాయి. గురుపత్ని, భగిని (సోదరి), కన్య, కోడలు తదితర సమీప బంధువులతో నియోగం తగదని పేర్కొన్నది. వేదసమ్మతమైన నియోగ పద్ధతి ద్వారా అంబిక అంబాలికలకు వ్యాసుని ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు దాసి ద్వారా విదురుడు జన్మించారు. నియుక్త పతికి సంతానం కలగనిచో మరొక నియుక్త పతిని పొందేలా వెసులుబాటు వుంది. అయితే ఒకే సమయంలో అనేక నియుక్త పతులు వుండరాదు.
వేదం విధిగా అనుసరణీయమని, మార్పులకు అతీతమని, ఈశ్వరీయమైన వేదం సదా విరాజిల్లాలని నొక్కి పలికే వేదాభిమానులు వేదం అనుమతించిన, పైన పేర్కొన్న నియోగపద్ధతి, బహుపతుల సనాతన ధర్మాలను ఆచరణలో పెట్టగలరా అనేది ట్రిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఈ నియోగపద్ధతిని ఆపస్తంభుడు వ్యతిరేకించగా వశిష్టమహర్షి నియోగపద్ధతిని సమర్థించాడు. బాల వితంతువులకు పునర్వివాహం కూడా అనుమతించాడు. వశిష్టుడు అప్పటి కాలపు సంస్కరణ వాది. తదుపరి మనుధర్మ స్మృతి నియోగ పద్ధతిని వ్యతిరేకించింది.
శుక్ల యజుర్వేదం 37వ అధ్యాయంలో యజ్ఞం సందర్భంగా యజమాని పత్ని ముసుగు తొలగించి 'మహావీరా! నీవు వీర్యమునకు అధిదేవత యగు త్వష్ట యుక్తుడవు, మేము స్త్రీలము. మైధునం నిమిత్తం నిన్ను ముట్టుకుందుము నాకు పుత్రులను, పశువులను ప్రసాదింపుము. నా పతితో కూడి బాధలు లేకుండా జీవింతునుగాత!' అంటుంది.

దేవతకు ప్రతిరూపమైన వస్తువును పట్టుకుని అన్నప్పటికి వీర్య సంపన్నమైన పురుష సంపర్కంతో మాత్రమే సంతానం కలిగే అవకాశం వుంది. దాంపత్య జీవితంలో సంతానభాగ్యం కలగనపుడు స్త్రీ పురుష సంపర్కాన్ని కోరుకుంటే తప్పుపట్టని వేదకాలపు సమాజమని సృష్టమవుతున్నది. తదుపరి కాలంలో కూడా దేవుడిని ప్రార్ధించగా వరంతో జన్మించారని చెప్పుకునేవన్నీ ఈ కోవలోనివే. ఇలాంటి కథనాలు మన పురాణలలో అనేకం కన్పిస్తాయి.

జీవిత భాగస్వామి అయిన భర్త కావాలి. సంతానం సంపదలతో సంసార జీవితాన్ని కోరుకుంటున్న స్త్రీ మనస్తత్వం ప్రతిబింబిస్తున్నది. యజ్ఞ యజమాని పత్నిలో ప్రధానంగా పుత్రుడిని ప్రసాదించమని కోరుకున్నది. వృద్ధాప్యంలో ఆసరా కావాలి గనుక అనాది నుంచి మగ సంతానాన్నే కోరుకుంటూ వుండే వారు. కాళ్ళు చేతులు ఆడని కాలంలో ఏ దిక్కూ లేని వారి నిస్సహయ దుస్థితినే పున్నామ నరకమని పేరు పెట్టినట్లున్నారు మన పూర్వీకులు.
భర్త సంసారాన్ని కోరుకునే స్త్రీలు కొందరు నేటి కాపట్య జీవితంలో సంతాన కాంక్షను సాఫల్యం చేసుకునే ప్రయత్నంలో తెరచాటు సంబంధాలకు పాల్పడుతున్నారు. అలాంటివి సహించని భర్తల విషయంలో భార్యల పరువు హత్యల ఉదంతాలనూ చూస్తున్నాం.

సనాతన ధర్మ స్వరూపానికో దృష్టాంతాన్ని పరిశీలిద్దాం. ఉద్దాలకుడనే మహాముని కుమారుడు శ్వేతకేతువు. ఇతనికి ఊహ తెలిసిన దశలో ఒక సంఘటన జరిగింది. శ్వేతకేతువు తల్లి రుతుమతి అయిన సందర్భంలో ఒక విప్రుడు అతిథిగా వచ్చి పుత్రార్థం ఆమెను కామించి తన అభిలాషను ఆమెకు తెలియపరుస్తాడు. అందుకామె అంగీకరించింది. ఇది చూసి శ్వేతకేతువు హృదయం గాయపడి ఆ విషయం తండ్రితో చెప్పాడు. అప్పుడా ఉద్దాలకుడు 'ఆ విప్రుడు మీ తల్లి పూర్వాచారాన్నే పాటిస్తున్నారని సర్ది చెప్పాడు. అయినా శ్వేతకేతువు జీర్ణించుకోలేక ఆగ్రహించాడు. ఈ అపచారాన్ని సహించలేకపోయాడు. సనాతన ధర్మమే శరణ్యమని గొంతుచించుకునే వారు ఈ ధర్మాన్ని అనుసరిస్తున్నట్లేనా?
ఉద్దాలక మునివర్యుడు సనాతన ధర్మాన్ని సమర్థించడంతో మనం ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తల్లిదండ్రులతో సమానంగా అతిథిదేవోభవ అని ప్రవచించిన వేదసూక్తిలోని అతిథికి ఇంతటి హక్కు, వైభోగం ప్రాప్తి వుందా అని విస్తుపోవడం మన వంతు అవుతుంది.
అసలు సనాతన ధర్మం ఏంటంటే..... ''పక్వాన్నమివ రాజేంద్ర సర్వసాధారణాస్త్రీయ్ణం తస్మాత్తాసు నకుప్యేత వరజ్యేత, రమేఏవ''
ఓ రాజేంద్రా! పక్వాన్నమెలా వారిది వీరిదనే భేదములేక సర్వసాధారణమైనదో అంటె అందరికి అనుభవించే అర్హమై ఎలా వుందో అలాగే స్త్రీలు సర్వసాధారణులు గనుక పురుషులు వారి విషయమున నేరం ఆరోపించి కోప్పడకూడదు. వారిని రమించవలసినదే.
శ్వేతకేతువు ఈ సనాతన ధర్మం మీద తిరుగుబాటు చేశాడు. సంస్కారాలు ప్రవేశపెట్టి ఒక ఆదర్శ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. భారతదేశంలో వివాహవ్యవస్థను ఒక దారికి తీసుకువచ్చి కట్టుదిట్టం చేసిన వాడు శ్వేతకేతువు అనే పేరుగల రుషి అని ఇతిహాసాలు చెబుతున్నాయి.

ఇక దాంపత్య బంధంలోని ఆంతర్యాన్ని విడమరచి చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. ఇద్దరు, భార్యలుగల యాజ్ఞవల్కుడు పెద్ద భార్య మైత్రేయిని పిలిచి తాను సన్యాసాశ్రమాన్ని స్వీకరించదలచానని, కనుక నీకు కాత్యాయినికి ఆస్థి పంపకాలు చేస్తానని చెప్పగా, మోక్ష ప్రాప్తి కల్పించలేని సంపదలను తిరస్కరించి తనకు మోక్షమార్గాన్ని ఉపదేశించమని మైత్రేయి అర్థిస్తుంది. అందుకు యాజ్ఞవల్క్యుడు హర్షించి భార్యాభర్తల అనుబంధాన్ని గూర్చి ఇలా వివరిస్తాడు.

స్త్రీకి లైంగిక ఇతర భౌతిక సుఖాలు లభించినంత వరకు భర్త ఇష్టుడగుచున్నాడని, ఆ సుఖాలు కొరవడినపుడు ఇష్టుడు కాబోడని, అలాగే పురుషునికి కూడా భార్య నుంచి అందం ఆకర్షణలతో కూడిన సంసారభోగం లభించినంత వరకే భార్య పట్ల ప్రేమ ఆప్యాయతలుంటాయని, ఇలా ఆలు మగలిద్దరూ వారి స్వసుఖాల కోసమే కలిసి వుంటున్నారు తప్పితే అవి లభించనినాడు ఆ బంధం వుండదని అప్పటి యదార్థ పరిస్థితిని విశ్లేషించాడు యాజ్ఞవల్క్యుడు.
నేటి కాలంలో బంధాన్ని కాపాడే అంశాల సంఖ్య పెరిగింది గనుక సంసారాలు కలిసి వుండడం జరుగుతున్నది. ఏది ఏమైనా యాజ్ఞవల్క్యుడు పేర్కొన్న రెండు అంశాలు నేడు కూడా అధిక ప్రాధాన్యం కలవి గానే గుర్తించాలి.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#38
(30-11-2019, 06:22 PM)sarit11 Wrote:
24th December 2012


నాలుగిళ్ళ చావిడి ( రీటైప్ చేసారు)



http://shortearn.eu/I1wmr1

ఈ కథ ఒరిజినల్ స్కాన్ చేసినది నాకు కనిపించలేదు.

ఈ కథ చదివాను నేను...
చాలా బాగుంటుంది...
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#39
(30-11-2019, 02:43 PM)Lakshmi Wrote: ఎంత చక్కటి చర్చ జరిగింది... ఇప్పుడు ఇలాంటివి జరగట్లేదు...
సరిత్ గారికి ధన్యవాదాలు

కేవలం చర్చలే కాదు, కథలకి కమెంట్లు ఏం పెడుతున్నామో కూడా తెలియటం లేదు. గబగబా రావడం పది పదిహేను దారాల్లో సూపర్ అప్డేట్... నైస్ అప్డేట్... అద్భుతమైన అప్డేట్... నా శార్ధం... సింగినాధం... పిండాకూడు... అంటూ అఘోరిస్తారే తప్ప అసలు ఏం అప్డేట్ పెట్టారని కూడా చూడరు. మొన్నామధ్య నా దారంలో ఒకతను నేను ఏ అప్డేట్ పెట్టకుండానే సూపర్ అప్డేట్ అని రిప్లయి పెట్టాడు. నాకే అనుమానమొచ్చేసింది. నేనేం పెట్టానా అని. వీళ్ళందరూ కేవలం అధిక రిప్లయిలు ఇచ్చాం... రచయితలను ప్రోత్సాహించేస్తున్నాం అనే అపోహలో ఉంటున్నారు. నిజంగా మనసులోంచి వచ్చేది చిన్న మాటైనా అవతల వ్యక్తికి ఖచ్చితంగా హత్తుకుంటుంది. వీళ్ళు వ్రాసే మొక్కుబడి కమెంట్లకి వ్యర్ధంగా పేజీలు నిండుతాయి తప్ప రైటర్ మనసు మాత్రం కొంచెం కూడా నిండదు. రైటర్లు మరో అడుగు ముందేసి వాళ్ళకి రిప్లయిలు ఇవ్వడానికి మరికొన్ని పేజీలని నింపుతారు.
అంతా స్క్రాప్!
మిగతా రైటర్స్ ఏం కోరుకుంటున్నారో నాకు తెలీదుగానీ, నాకు కావలసింది మాత్రం... టాప్ కమెంటర్స్ కాదు. కథని మనసుపెట్టి చదివే కమెంటర్స్. అలా చదవలేనివారు అసలు నా దారానికి రాకపోయినా పర్లేదు. ఎందుకంటే, నేను కమెంట్లు ఆశించి వ్రాయను. కథకి కనెక్ట్ అయ్యేవారు ఎందరు అనేదే చూస్తాను.

ఇక కింగ్స్ గ్యాంబిట్ గారు వ్రాసిన ఒక కథ వుంది. పేరు సరిగ్గా గుర్తులేదు. 'ఇది నా ఆత్మకథ' అని ఏదో వుంటుంది. కానీ, ఆ కథని అతను వ్రాసిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. దురదృష్టవశాత్తు ఆ కథని xbలో ఉన్నప్పుడు నేను చూడలేదు. Waybackmachine ద్వారా xbలో తిరుగాడుతుండగా నాకు కనిపించిందా కథ. దానిలో పూర్తిగా చదివే భాగ్యం లభించలేదు. మీ ఎవరి దగ్గరైనా ఆ కథ ఉంటే ఇక్కడ పోస్టు చెయ్యగలరు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#40
హా... ఇదుగో దొరికేసింది లింకు!!!
కింగ్స్ గ్యాంబిట్ గారు వ్రాసిన 'ఆత్మ'కథ లింకు -CLICK HERE
MIlfrider గారి చలువతో దొరికింది. ధన్యవాదములు మిత్రమా...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply




Users browsing this thread: