Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#1
సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ)

[Image: 72477247-138662054078350-6617788714661707776-n.jpg]

                        ...by sarasasri
[+] 2 users Like Milf rider's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కథకథతో కబుర్లసమీక్ష కలిసే కదులుతుంది !
కథకనుక్కునే సదవకాశమెందరికి కలుగుతుంది ?
సరససమిక్షతో కథపై కావలసినాసక్తి పెరుగుతుంది !
సరయిన సాయంతో సరసులకా కథ దొరుకుతుంది !!


.....అన్న భావనతో ఈ థ్రెడ్ మొదలుపెట్టాలనుకున్నా
సరసులందరికీ ఒకేచోట సాయమందాలనుకున్నా !
సరసులభిప్రాయంతో ముందుకు సాగాలనుకున్నా !
ఇదంతా అవసరంకాదంటే ఇక్కడే ఆగాలనుకున్నా !!



ఫలానా కథలో పచ్చి సరసాలు , ప్రతి పాత్రలో ప్రత్యేకతలు,
దొరికే లింకుల సమాచారాలు , బొంకే పలుకుల బండారాలు,
రచయితల రస లక్షణాలు, తెలుగు లిపిరాసే శిక్షణలు,
పాత రచయితల ప్రాభవాలు, కొత్త రచయితల పోకడలు..

అన్నీ ఇక్కడ దొరకాలి, ఆ విధంగా మనమిక్కడ బరకాలి

....సహకరించుకుందాం మనమందరం !
.....సరసులందరికి 'సరశ్రీ' రసాభివందనం !
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#3
రాయలు సృష్టించినది 'భువనవిజయం' అని విన్నాముకదా !
రసికులు సృష్టించినది 'మదనవిజయం' అని అందాముకదా !
భువనవిజయంలో అష్టదిగ్గజ్జాలని విన్నాముకదా !
మదనవిజయంలో దశదెంగజాలని అందాముకదా !

భువనవిజయంతో ఆంధ్ర సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన అష్టదిగ్గజ్జాల్నిసదా స్మరించుకుంటున్నట్లే
మదనవిజయంలో సరస సాహిత్యాన్ని రసపుష్టం చేసిన దశదెంగజాల్ని మదిలో తలన్చుకుందాము .....

పాత తరం వాళ్ళలో ఎన్నెస్ కుసుమా, నాచెర్ల, మధు వగయిరాలు వాటమయిన నీటుగాళ్ళు

మరి నేటితరంలో అబ్బబ్బో....ఎందరెందరో

కామరావు , మన్మధమూర్తి, బొబ్బారమణ, విఆరార్ కొల్లాటి, నవీన్ కుమార్, సంధ్యోదినా, కావ్యోదినా,
మొహనా,వసుంధర,............ మహా వయాగ్రాలు

ఏమంటారు రసికులూ.....?
[+] 2 users Like Milf rider's post
Like Reply
#4
మన ప్రేమ్*కుమార్ గారు వ్రాసిన 'నేనూ-నా దేవత ' అనే అతి పెద్ద పచ్చి నవల. ఇన్సెస్ట్ ప్రేమికులను మైమరపించే నవల. తల్లీకొడుకుల కామకేళిని అనితరసాధ్యంగా పిచ్చి-పచ్చిగా వర్ణించారు.

తల్లీకొడుకుల కామకేళి అభ్యంతరంలేని వారు తప్పక చదవాలని ఎంత గట్టిగా నొక్కిచెబుతున్నానో - అది ఇష్టంలేని వాల్లని అంతే దూరంగా ఉండాలని నొక్కినొక్కి వక్కాణిస్తున్నాను.

కేవలం రెండుపాత్రలతోనే 64 భాగాలు రశిన ఘనత ప్రేమ్*ది. మరో రెండు అతిధి పాత్రలు .

తొలిసారి తల్లితో,అక్కతో కలయికనీ అతి చాకచక్యంగా రాశారు. ఇష్టం ఉన్నవాళ్ళు కనీసం వందసార్లు కొట్టుకుంటారు, లేనివాళ్ళూ కొట్టుకుంటారు . కాకపోతే మొలనొకరూ , తలనొకరూ

ప్రేమ్*కుమార్ గారికీసందర్భగా వందనాలు. ఇదీ మరపురాని కథగానే నిలిచిపోతుంది ...కాకపోతే అసంపూర్ణంగా ఉన్నందున ఎదో వెళితి.

మరీ నా స్నేహితుల తరఫు నుండి రచయితని కోరేదొక్కటే ...దయచేసి కథ పూర్తిచేయండి ! చరిత్రలో నిలిచిపొండి.

ప్లీజ్ !
[+] 2 users Like Milf rider's post
Like Reply
#5
కావ్యొదినా!

నువ్వు తక్కువ కథలు రాసినా అవి మర్చిపోలేనివిగా ఉన్నయి ! అందుకే నీకా స్థానం !

కథలు రాసేవాళ్ళకు తెలుసు అందులో ఎంత ఆరాటమూ,శ్రమా,అంతర్మధనమూ ఉంటాయో. మొదలేట్టేటప్పుడు వరుస ఆలోచనల పరంపరతో కొన్నిపేజీలు బరికేస్తాం. మధ్యలో ఆలోచనలూ ఆగిపోతాయీ, ఆవేశమూ కొంత చల్లారుతుంది. ఇంకేముందీ ...కథారచన కుంటుపడుతుంది. అవ్వగొట్టాలని ఏదో రాయలేమూ. కానీ అనుకుంటే అంతరాసిన వాళ్ళము ఆపైనా రాయగలమని మనకూ తెలుసూ.

దీనికితోడు మన తెలుగు టయిపింగ్ మరీ కష్టం.

మనం నోటితో చెబుతుంటే పదాలు టయిపింగ్ చేసేట్టుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంటుంది(speech to text for TELUGU). అలాఉండిఉంటే నేనే ఎన్నో విలువైన పుస్తకాల్ని ఉచితంగా అందర్కీ అందుబాటులో పెట్టేవాడిని.

"జయంతితే సుకృతినో: రససిద్దాహ కవీశ్వరహ: ....." అన్నట్లు అంతకష్టపడి రాసిన కథ ఇంకొంచెం కష్టపడి పూర్తిచేసి రససిద్దులు కండి . ఒక్కసారి రాసేసిన తర్వాత ఆ తృప్తివేరూ. మనం ఉన్నా ఉండకపోయినా అది కలకాలం రసాల్ని సిద్దించుకుంటూనే ఉంటుంది.

"ఆంధ్రులు ఆరంభశూరులు " అనే వాదాన్ని అపవాదుగా మార్చే సుళువైన అవకాశం మనచేతుల్లోనే ఉంది.

వదినా ! కనీసం నువ్వురాస్తున్న కథకు అంత ప్రతిస్పందనైనా ఉంది ! సంతోషం ! . అదే నేను కష్టపడి రాసిన 25 కవితలకి కనీసం పది ప్రతిస్పందనలూ రాలేదు తెలుసా ! అంతెందుకూ ! వారం క్రితం రాసినా ఆ దశ దెంగజాల్లో నువ్వొక్కదానివే ప్రతిస్పందించావు. అయినా ఏంచేస్తాం . మనం అనుకున్నది మనం చేసేయ్యలనే నేనూ ముందుకెల్తున్నాను.

కనుక నువ్వుకూడా వీలుచూసుకుని ....కానివ్వు మరీ .... నీకథ , సంధ్యోదిన కథ,కామరావు గారి కథ అవ్వగానే నేనూ ఓకథ , రాయాలని ...వరసలో ఉన్నానూ...నిజానికి రాసేసాను....పూర్తిచేసేసాను...పుస్తకం అచ్చువేసుకున్నాను.... ముందే కథ పూర్తిచేసుకుంటే పాఠకులను వర్సగ్గ, తృప్తిగా అలరించొచ్చని మీరందరివల్ల వచ్చే నా అసహనపు ఎదురుచూపులతో నేర్చుకున్నాను.

పక్కనుండి వింటున్న సంధ్యోదినకీ, కామరావు గారికీ , మిగతా రచయితలకీ ఇదే నా మనవికూడా ! అసలు పాత అసంపూర్తిగాఉన్న కథలకి ఒక దారాన్ని ఉపయొగించి పూర్తిచెయ్యమని విన్నపాలు పెట్టాలనే గట్టి ఆలోచన ఉన్నవాన్ని.

సుత్తిలా అనిపిస్తే క్షంతవ్వుడిని.

మీ
సరసశ్రీ
[+] 2 users Like Milf rider's post
Like Reply
#6
చిన్నదీ, సరసమైనదీ, వరసైనదీ అయిన 'ఎర్రచొక్కా' అనే కలకాలం గుర్తుండిపోయేకథ . పాత రమణి పత్రికలో అచ్చయిన కథ అని మన 'శ్యాంప్రసాద్ ' స్వయంగా మనకు హీట్స్ లో అందించారు.

స్వతహాగా రచయిత అయ్యుండీ, అభిమానంతో మరొకరి రచనని సరసులకోసం శ్రమపడి అందించడం అద్భుతం, ఆచరణియం ! 'శ్యాంప్రసాద్ ' గారికి అభినదనలతో మెయిల్ అందిస్తే వారికీ, ఇతరులకీ ప్రోత్సాహకంగా ఉంటుంది.

ఇంక కథలోకొస్తే ఒక యువకుడు తనెంతగానో మనసుపడిన పిన్నీని ఎలాంటి పరిస్థితికి తీసుకొస్తాడో ......(ఆ పైన చెబితే కథలో థ్రిల్ ఉండదు) అనేది అద్భుతంగా వివరించే కథ !

అందించిన 'శ్యాంప్రసాద్ ' గారికి వందవందనాలు , అసలు రచయితకి వేలు !!
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#7
విచిత్రకుటుంబం' అనే 45 భాల ఇన్సెస్ట్ వార పత్రికని ఎవరో (బహుశా మదన్ గారో, కామశస్త్రి గారో నడిపిఉంటారో ) కానీ ఇన్సెస్ట్ ప్రేమికులు ___ మీద తుండు గుడ్డేసుకుని చదివి తీరాల్సిన కథలు . మరి ఇన్సెస్ట్ ఉన్నప్పుడు మదన్ గారుండరా ? ఉండేఉన్నారు ....ఎన్నో కథల్ని ఇతర రచయితలతో కలిసి అందించారు.

ఆ రచయితలకి మెయిల్స్ పంపండి .... ఎప్పుడో రాసిన దానికి ఇప్పుడు సందేశం పంపితే ఏం ? అనుకోకండి.

ఒక్కసారి పనిచేస్తే అది కలకాలం ఉండిపోతుందని వారికి తెలియచేయడమే !!

వెళ్ళి చదవండి .... కామలో కరిగిపొండి , ఆనందంలో కలిసిపొండి , అరచేతిలో కారిపొండి !

ఆ పత్రిక నడీపినవాళ్ళకి వేల వందనాలతో..............

===========================
యహూ గ్రూప్స్ లో యహూ ఐడీతో లాగిన్ అయితే

hot-indian-telugu-stories-02-----------family boothu kathalu

009-vicitra-kutumbam-01.pdf
to
009-vicitra-kutumbam-45.pdf
===========================
మీ
సరసశ్రీ
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#8
'జాయింట్ ఫరం'
శృంగార కథ పేరు అంటే ఏమాత్రం నమ్మకం కలగని ఒక అద్బుత రచన. అప్పట్లో మిగతా పుస్తకాలు తీసుకుని ఈ పుస్తకాన్ని అదే కారణంతో వదిలేసొచ్చిన్న అభాగ్యున్ని.

నా దృష్టిలో ఆల్ టయిం గ్రేట్ శృంగార కథల్లో తొలి అయిదుల్లో ఖచ్చితంగా నిలిచిపోయే రచనిది.

నా అభిమాన శృంగార రచయితల్లో ఒకరు 'నాచర్ల సూర్యనారాయణ ' గారు. ఎన్నిసార్లు చదివినా తనివితీరని రచనలు చేసే నాచర్ల వారు ఈ కథని అద్బుతంగా మలిచారు. చాలమంది రచయితల్లా కాకుండా 'రాసేది కొంతా-అలోచింపజేసేది కొండంతా' అన్నట్టుగా సాగే రచన మనల్నబ్బురపరుస్తుంది. ఆశైలి ఆచరణయోగ్యమైనా కొందరికే తప్ప అనితరసాధ్యమేమో. వారికథా వస్తువు , పాత్రలతీరూ,పేర్లూ , సన్నివేశాలూ అతిసహజంగా ఉండి అంతర్లీనంగా శృంగారం ఉంటుంది తప్ప శృంగారం రాయాలనే కథనుకల్పించినట్టు ఉండదు.

ఇన్సెస్ట్ కి తావివ్వని బూతుపదాలకు చోటివ్వని అతి సహజ , స్వఛ్చమైన నాచర్లవారు 80-90 దశకాల్లో శృంగార స్వర్ణయుగాన్ని ఏలారు. ఆకాలంలో మా ఇంజినీరింగ్ కాలేజీలో వారిపేరు దాదాపు అందరికీ తెలుసు. అరచేయంతపుస్తకంలో అద్బుతమిన రచనల్ని అపురూపంగా చూసుకునేవాళ్ళం .
'అరచేతిలో స్వర్గ 'మంటే అదేనేమో ! నాకు తెలిసిన కొంతమంది ఆంటీలతో, అమ్మయిలతో ఆకథలు చదివించి అబ్బురపరిచేవాన్ని.

సరైన కథ ఎంపికా, తక్కువ మాటలతో, అవసరమైన వర్ణనల్ని మాత్రమే చేస్తూ కథ ఎలా రాయలో చాటిచెప్పే ఈ కథ ఈ తరం రచయితలూ,శృంగారప్రియులు తప్పక చదవాలని నా మనవి.

ఒకసారి మనసుపెట్టి ఈ కథ చదివితే ఇంక నాచర్ల రచనల్నీ వదిలిపెట్టరు.

అన్నట్టు మరిచాను క్షమించండి !

ఈ కథను సరికొత్తగ్గా 'వి ఆర్ కే కొల్లాటి గారు నాచెర్ల వారిమీదభి మానంతో స్వటైపింగ్ తో మనకందించారు .అదీ రీ-మిక్స్ చేసి (అవసరమైన చోట బూతుపదాలు చేర్చి ). కానీ ఎక్కడెక్కడ ఏమేం కలిపారో నేనూ పోల్చుకోలేకపోయాను. ఒక్కమాటలో కొల్లాటిగారు పాత తైటానిక్ సినిమాని కొత్తగా నిర్మించి విజయవంతం అయ్యారని చెప్పొచ్చు. నాచర్ల వార్ని గూర్చి కొల్లాటి మాట్లని చదివితే నా వాదన బలపడుతుంది.

వారికి వేల వందనాలు ఇంక నాచెర్ల వారికి లెఖ్ఖలేనన్ని. వారిద్దరెక్కడున్నా నా ఈ వ్యాసం చదివి హాయ్ అంటే నన్ను కరుణించినట్టే , నా శ్రమ సఫలం అయినట్టే !
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#9
సరస శృంగార కథా సామ్రాఙ్ఞి "యన్నెస్ కుసుమ"!

ఎప్పున్నించో తెలిదుగానీ '90-'95 మధ్యకాలంవరకు 'యన్నెస్ కుసుమ' అనే రచయిత్రి పేరుతో శృంగారనవలలు, కథలూ వెలువడ్డాయి. ఆకాలానికికవి బూతు నవలలు. కానీ ఎక్కడా పూకు, మొడ్డా వగైరాల్లాంటి పచ్చి పద ప్రయోగాలు కనిపించవు.

తర్వాతికాలంలో స్వాతి,మయూరి లాంటి ప్రముఖ పత్రికలనీ, ఇప్పుడోస్తున్న శృంగార కథల్ని చూస్తే అప్పుటి కథల్ని బూతుకథల్లుగా పరిగణించేవారంటే నవ్వొస్తుంది. ఆడతనం, మగతనం, బలం, గూటం,చిప్ప ఇలాంటి స(రస)ర్వనామాలు వాడుకలో ఉండేవి.

మొదటిసారి 'పూకు' అనే పదాన్ని రచయిత మధు కథలో అచ్చులో చూసినప్పుడు నాకు మూర్చపోయినంత పనైయ్యింది. ఉన్నఫళాన పడుతూ-లేస్తూ, పడుతూ-లేస్తూ స్నేహితుడిదగ్గరికి వెళ్ళిచూపిస్తే వాడిదీ అదే పరిస్థితి. మూర్ఛపోయిన వాణ్ణి నీళ్ళుకొట్టిలేపేసరికి నాకు మూర్ఛోచ్చింది (ఊరికే నవ్వులాటకనుకొండీ). ఇన్సెస్ట్ అనేదొకటి ఉంటుందనికూడా తెలీన్ రోజులవి, ఇక ఇన్సెస్ట్ సాహిత్యంగురించి సరేసరి.

నిజానికి ఆప్పుటి ఇతివృత్తాలకీ, పదప్రయోగాలకీ పాత్రల సహజత్వావికి ఉన్నంత ఉత్తేజమూ, శక్తీ ఇప్పుటి పచ్చి బూతు పద్దతులకీ లేవనిపిస్తుంది.(ఇప్పుడున్న మన కొంతమంది రచయితల్లో ఆ చ్ఛాయలు స్పష్టంగా లేకపోలేదు... ఉదా:కామరావు, మన్మధమూర్తి, కొల్లాటి,కావ్యా,సంధ్యలూ .....అలా...అలా..)

నేను ఇంజినీరింగ్ చదివేరోజులవరకు అత్యంత సన్నిహితులు నన్ను శృంగార గ్రంధాలయంగా పిలిచేవారు. నాకంటూ ఒక వేరు గదీ, ఒక పెట్టే, దానితాలూకు తాళంచెవీ నా మొలతాడుకువేలాడుతూ ఉండేది. ముఖ్యంగా కుసుమగారి నవలలు ఉన్నాయా అని ప్రత్యేకంగా అడిగి చదివి ఆపైన తీరిగ్గా చర్చించుకునేవాళ్ళం. ఆ మధురాణుభూతులూ, కాలమూ మళ్ళి రాదేమో. (కొద్దిలో కొద్దైనా మన ఎక్ష్బీ వల్ల ఆ కొరత తీరిందనుకొండి).

ఒక బలవత్తరమైన సమయంలో ఆపుస్తకాలన్నీ తగులబెట్టేయాల్సి రావడం నేను జన్మలో చేసిన అతిపెద్ద 'శృంగారనేరం'గా ఒప్పుకుంటున్నాను. లేదంటే మనందరికీ వాటిని ఆనందంగా పంచి సంతోషించే భాగ్యాన్ని కోల్పోయిన దురదృష్టవంతుడిగా మిగిలిపోయేవాడిని కాదు.

కుసుమగారి నవలలు దాదాపు పదివరకు, రాధికా రమణుల్లో కొన్ని కథలు చదివాను. ఎన్ని కథలు చదివానో అన్నీ కథలూ, కథనంతో, పాత్రలపేర్లతో , సంభాషణలతో గుర్తుండిపోయాయి నాకు(ఇంకా చెప్పాలంటే కొంతమంది నా స్నేహితులక్కూడా). ఇప్పుటికీ మేమందరం కలిసినప్పుడు వాటితాలూకు జ్ఞాపకాలు నెమరువేసుకుంటాం. ఎప్పుడూ ప్రయత్నించలేదుగానీ తలచుకుంటే ఇప్పుడుకూడా ఆ కథల్ని 60%-70% వరకు యథతధాంగా రాయగలనని అనుకుంటున్నాను.

"మనసూ పబ్లిషర్స్" ద్వారా వెలువడ్డ ఆమె నవలలు అనితర సాధ్యమైనవిగా చెప్పవచ్చును. సమకాలీకులైన నాచర్ల సూర్యనారాయనగారు మాత్రమే(ప్రస్తుతం మన హీట్శ్-001 లో దొరుకుతున్న రీమిక్ష్డ్ 'జాయింట్ ఫరం ' మూల రచయిత)దాదాపుగా ఆమె స్థాయి రచయిత అని చెప్పవచ్చును.

కానీ పాత్రల మనస్తత్వ విశ్లేషనా, కథా వస్తువూ, సంఘటనల ఎన్నికా, సరస సంభాషణా చాతుర్యమూ గమనిస్తే కుసుమ గారు ముందువరసలో ఉంటారు. మామూలు కథల్లా కాకుండా శృంగార కథ చదివేవారికి వ్యవది, అవకాశం తక్కువా, ఆత్రుత ఎక్కువ. కాబట్టి విసిగించకుండా అనవసరమైన వర్ణనల్లేకుండా అతి తక్కువ మాటలతో ఎక్కువ ఆలోచింపజేసే ఆమె శైలి ఆశ్చర్యకరం ఒక అద్భుతం ! అన్య శృంగార రచయితలకి అనుసరణియం. ఆమె అన్ని కథలూ యధార్థ సంఘటనలపై ఆధారపడ్డవేనని ఆమె అభియోగం.

నాచర్ల వీరాభిమానీయిన 'జాయింట్ ఫరం ' రీమిక్షర్ మన వీఆరార్ కొల్లాటిగారన్నట్టు యన్నెస్ కుసుమగారిపేరుతో వెలువడ్డ నవలన్నీ నాచెర్ల రచనలే అభిప్రాయంతో నేను ఏకీభవించను.బహుశా ఆయన కంటబడలేదేమో !

ఆఖరి అవకాశం అనే ఆమె నవలలో స్వయంగా ఆమె ప్రకటించిన వాక్యాలివి.
=============================
పాఠకులకు నమస్కారం!
నాపేరు 'యన్నెస్ కుసుమ'. ఉండేది నెల్లూరు. చక్కని కుటుంబం, భర్తా, పిల్లలు. మావారికి బ్యాంకులో పని. ఆయన అనుమతితోనే నేనీ శృంగార నవలలు రాస్తున్నాను. అర్థం చేసుకుని గౌరవించే, ప్రోత్సహించే భర్త దొరకడాం నా అదృష్టం.
కేవలం బూతులు రాయడమే శృంగార రచన అని నేననుకోను. ప్రేమను ప్రేమగా చూస్తూ అనుభవిస్తూ, పంచిపెడితేనే అందులోని మధురానుభూతులని మనం చవిచూడగలం.

నారచనల్ని ప్రచురించి ప్రోత్సహిస్తున్న "మనసూ పబ్లిషర్స్" ఎడిటర్ కిరణ్ (అనుకుంటా ) గారికి కృతఞతలు తెలియజేస్తున్నాను.

పాఠకులు ఎప్పటికీ ఇలాగే నా రచనల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను.

మీ
యన్నెస్ కుసుమ

==============================

తెలుగు చిత్రసీమలో సావిత్రిగారి స్థానం ఎలాంటిదో , శృంగార సాహిత్యలో "సరస శృంగార సామ్రాజ్ఞి" స్థానం యన్నెస్ కుసుమదేనని నిఖ్ఖచ్చిగా చెప్పొచ్చు.

'ఎవడి పిచ్చివాడికానందం' అన్నట్లు ఇలాంటిభావాలే ఇతరులకుంటే సహృదయంతో స్పందిస్తే సంతోషం. నాతోపాటు ఇంకొందరూ ఉన్నారంటే బహుశా అది 'పిచ్చి' కాదేమో అని అనుకోడానికి.

ఆ మహా రచయిత్రి ఇపుడెక్కడున్నారో తెలిదుకానీ ఆమె అబిమానులీ వ్యాసాన్ని చూస్తే సగంశాతం, స్వయంగా ఆమె చూస్తే పూర్తిశాతం ఈ వ్యాసానికి స'ఫల'మందినట్టే.


మీ
సరసశ్రీ
[+] 2 users Like Milf rider's post
Like Reply
#10
విద్య విత్తము విభూతి

బ్రహ్మ పుత్రుల కిచ్చెను విద్య నంత
విష్ణు పుత్రుల కిచ్చెను విత్తమంత
శివుడు నిచ్చె విభూతిని కొడుకు లకును

బ్రహ్మ విష్ణు ఇచ్చింది భార్య ఆస్తులె.

.......by XY shiva
[+] 2 users Like Milf rider's post
Like Reply
#11
ఆంధ్రులు ఆరంభ శూరులు అనేమాట నిజమే అనిపిస్తుంది.. ఈ సైట్ ను చూస్తే......!!
ఎంతోమంది కథలు మొదలుపెట్టారు .....
కాని ఏ ఒక్కరో మాత్రమే కథల్ని ముగించారు.ఇది చాలా బాధాకరం, తెలుగు వారందరికీ అవమానకరం
రచయితలకు/రచయిత్రులకు నాదో మనవి
కథ పూర్తిగా రాయదలిస్తేనే మొదలుపెట్టండి
పాఠకులను ఊరించి నడి సముద్రంలో వదిలి వెళ్లకండి
పాఠకుల నుంచి స్పందనలేదు అనే మాట కూడా కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం మంచి కథ, చక్కని కథనం తో పాటు ముఖ్యంగా రెగులర్ అప్డేట్స్ ఉన్న అన్ని కథలు పాఠకులను కట్టిపడేశాయి. ఇందుకు 'ఒక పెళ్లైన పూజ కథ', 'భర్తల మార్పిడి' లే మంచి ఉదాహరణలు
అంచేత మిత్రులారా.., కథని రాయదలిస్తే పూర్తిగా రాయండి రెగులర్ గా అప్డేట్స్ ఇవ్వండి
- మీ లక్ష్మి


______________________________

visit my threads
ఇదీ.. నా కథ
సింగిల్ లైన్ పేరడీ సాంగ్స్
[+] 2 users Like Milf rider's post
Like Reply
#12
నా పేరు మదన్మోహన్. నాకు incest sex అంటే ఎంతో ఇష్ట.ం నేను వందల కొద్దీ కధలు రాసాను. ఏదీ incomplete గా రాయ లేదు. కాని ఇటీవల కొంత మంది incest sex అంటే ఇష్టం లేని వాళ్లు ఆ కధలు చదివి నన్ను బండ బూతులు తిట్టారు. అందుకని రాయడం మానేసాను. ఇష్టం లేక పోతే చదవకండి. చదివి తిట్టడం ఏమి సంస్కారం. అందుకే నేనే కాదు చాలా మంది తెలుగులో కధలు రాయడం ఆపేసారు. ఇది అసలు కారణం

మదన్మోహన్.
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#13
నాకు బాగా నచ్చిన కథ "జాణ"
ఆ కథను రచయిత(లు) చాలా బాగా రాశారు
కథానాయిక తన కోరికను తీర్చుకొనే విధానం అద్భుతంగా రాశారు
కధలో సంభాషణలు కూడా పాఠకులకు బాగా నచ్చుతాయి
ముఖ్యంగా పద్మావతి తన భర్త స్నేహితుడు తన గురించి అస్న మాటలను భర్తతో చెప్పి౦చుకుని వి౦టూ సుబ్బలక్ష్మిని తిట్టడ౦ చాలా బాగుంది
ఇక క్లైమాక్స్ అయితే అద్భుతం, అమోఘం, అనిర్వచనీయ౦
కథా రచయితలు master.madhu, breadyforme గార్లకు నా మనఃపూర్వక అభినందనలు


______________________________
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#14
నాకు బాగా నచ్చిన రచయిత(త్రి) :స౦ధ్యాకిరణ్ గారు
భర్తలమార్పిడి కథని ఆమె రచించిన విధానం నభూతో న భవిష్యత్ అన్నట్లుగా ఉంది
ఇద్దరు స్నేహితురాళ్ళు(స౦ధ్య, వకుళ) ఒకరి తో మరొకరు చెప్పుకునే పద్ధతి లో మొత్తం కథను రచి౦చారు
కథ చదివే సమయంలో చదివినట్టుగా కాకుండా వి౦టున్నట్టుగా ఉంటుంది
నేనైతే కథ సాగుతుంటే స౦ధ్య చెప్పినపుడు వకుళలా వకుళ చెప్పినపుడు స౦ధ్యలా ఊ కొట్టాను.
ఎన్నో ఎపిసోడ్ లు, ఎన్నో కాంబినేషన్లు ఉన్నా, కథ ప్రతి సారీ కొత్తగా అనిపి౦చేది.
స౦ధ్యక్క కథనంలో గొప్పతనం అది.
ఈ సైట్ లో అత్యధిక పేజీలు, అత్యధిక కామెంట్స్, అత్యధిక వ్యూస్ పొందిన కధ భర్తలమార్పిడి. తను రాసిన విధానం వల్లనే అవి వచ్చాయి.
స౦ధ్యక్క కథను మధ్యలో కొన్ని రోజులు రాయకపోయినా పాఠకులు నెలల పాటు ఆమె కోసం నిరీక్షి౦చారు,
కొనసాగించమని అభ్యర్తి౦చారు.
మధ్యలో కథను ఆపినా తిరిగి వచ్చి కథను పూర్తి చేసిన వారు కూడా స౦ధ్యక్క కాకుండా ఎవరూ లేరు.
అన్ని ఎపిసోడ్ లు రాసిన తర్వాత కూడా కధను ముగి౦చ వద్దని చాలా మంది పాఠకులు ఆమెను కోరారు.
తను మాత్రం కథను ముగించారు. ఈ ఒక్క విషయం లోనే ఆమె నుంచి తన పాఠకులకు నిరాశ ఎదురైంది.
అయితే ముగింపులో కూడా కథను కొనసాగించండానికి ఇతర రచయితలకు కొన్ని దారులు చూపి మరీ ముగి౦చడ౦ స౦ధ్యక్క లోని గొప్పతనం
మ౦చి కథను రచి౦చి అ౦దరినీ అలరించిన స౦ధ్యక్కకు శృంగారాభివ౦దనాలు


______________________________
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#15
mango shilpa"
తను ఒకేసారి ఏడు కథలు మొదలు పెట్టింది. ఆ ఏడు కథలూ ఏడు రకాలు. ఒక దాంట్లో భార్యాభర్తల మధ్య సున్నితమైన సరసాన్ని(సక్రమ స౦బ౦ధ౦)అద్భుతంగా వర్ణించిన శిల్ప మరో దాంట్లో భార్యాభర్తల దొ౦గాటనూ(అక్రమ సంబంధం) బహు ర౦జుగా రాసింది.
ఇక శృంగార త౦త్ర౦ కథ అయితే అద్భుతం అమోఘం. ఆ కథలో ఉన్న ఆ కాస్త బూతు పదాలు కూడా తొలగించి 'స్వాతి' సరస కథల పోటీకి ప౦పితే ఏ కథా దానికి పోటీ కాదు. వస్తే గిస్తే మళ్లీ శిల్ప కథ సక్రమ స౦బ౦ధమే రావాలి. అ౦త బాగా రాసింది ఆ కథను. అయితే కథ ప్రారంభం లో చెప్పినట్టు అరేబియన్ నైట్స్ కధల్లా ఎక్కువ కథల్ని ఆ దార౦లో రాస్తు౦దనుకున్నా కానీ తను ఒక కథ తోనే ముగి౦చి నిరాశ కల్గి౦చి౦ది.
తన మరో దార౦ వెన్నెల్లో హాయ్ హాయ్ కూడా చిన్న కథలతో చదువుతున్న౦త సేపు ఎంతో హాయిగా ఉంది. తను ఆ దార౦లో మరిన్ని కథల్ని పోస్టు చేస్తు౦దని ఆశిద్దా౦.
ఇవి కాకుండా తను మరో మూడు INCEST కథలు కూడా రాసింది. అయితే ఆ కథలు నేను చదవలేదు కానీ అవి కూడా తను బాగానే రాసి ఉంటుంది. INCEST ప్రియులకు కచ్చితంగా నచ్చే ఉంటాయి.
తను ఏది రాసినా అందులో మ౦చి క్వాలిటీ ఉంటుంది. అందుకే తనకు ఈ సైట్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. శిల్ప కథలకు ఉన్నన్ని views మరే కథకి లేకపోవచ్చు. కామెంట్స్ కూడా తన కథలకు బాగా వచ్చాయి. ఇక్కడ కూడా శిల్ప తన ప్రత్యేకత ను చాటుకు౦ది. ఏడు కథలు రాస్తూ కూడా ప్రతి కథలో ప్రతి కామెంట్ కి రిప్లై ఇవ్వడం తనకే సాధ్యం.
శిల్ప లోఇంకొక గొప్ప తన౦ ఏ౦ట౦టే తను ఏ కథను కూడా అసంపూర్తిగా వదిలి వేయలేదు. ఈ సైట్ లో చాలామంది గొప్ప రచయితలు కూడా ఆ పని చేయలేదు.
అయితే శిల్ప రాసిన 'ఇన్వెస్ట్ కాని' కథలన్నీ అయిపోవడ౦ నాకు కొ౦త బాధగా ఉంది.
ఇన్వెస్ట్ కథల్లో కూడా ఈ మధ్య కాలంలో శిల్ప ప్రారంభంలో లాగా రోజు update ఇవ్వడం లేదనుకు౦టా.
ఏది ఏమైనా ఈ సైట్ కు మ్యా౦గో శిల్ప రావడం మన౦దరి అదృష్టం. తను పది కాలాలపాటు సుఖంగా ఉ౦డాలని, ఇక్కడ మరిన్ని కథలు రాయాలని కోరుతూ ఈ అక్షరా౦జలి


______________________________
[+] 2 users Like Milf rider's post
Like Reply
#16
మిత్రమా passionateman45plus

అనువాదం చెయ్యాలి అంటే ఆ రచయిత పర్మిషన్ అవసరం లేదు.

ఇది open forum .

ఇక్కడ ఎవరి ఇష్టం వారిదే , అవతలి వ్యక్తి మనసుకు బాధ కలిగించనంతవరకు.

సింపుల్ ప్రాసెస్ , అతని దారం లో ఒక reply డియర్ ఫ్రెండ్ నేను మీ కథను translate చెయ్యాలి అనుకుంటున్నాను.

ఒక కర్టసీ మెసేజ్ .
అలాగే ఆ రచయిత పేరు , నీవు మొదలు పెట్టే దారంలో పెడితే సరిపోతుంది.

all the credit goes to the original writer some xyz .

.
.
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#17
---------------------------------------------------
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ...!

తాత్పర్యం :
లోకంలో ఎవ్వరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడే ఉత్తముడు. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా...
అందులో నిజా నిజాలను తెలుసుకునేవాడే ఈ భూప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడని ఈ పద్యం యొక్క భావం.
-------------------------------------------------------------------------
మనందరం చిన్నప్పుడు ఎన్నో పద్యాలు చదువుకున్నాము ( నేర్చుకున్నాము).

నాకు బాగా నచ్చిన పద్యం ఇది.
అందరికీ జీవితంలో ఎంతో ఉపయోగపడేది ఈ పద్యం అనుకుంటున్నా
ను.

1) ఔను ప్రతీ ఒక్కరికీ వారి శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ శైలిని అనుకరించడం కష్టం.
కొన్ని సార్లు అదే శైలిని అనుకరించాల్సిన అవసరంకూడా లేదు.
2) ఎందుకంటే కథలో ఉన్న పట్టుని సడలిపోకుండా, ఒకమంచి మలుపు ఇచ్చి ముందుకు తీసుకెళితే పాఠకుడు కనెక్ట్ అయ్యి ఉంటాడు అనుకుంటున్నాను.
3) అదే దారంలో రాస్తే కథలో తేడా వస్తే మీరు అంటున్న ఫీల్ పోతుంది , కాని మరొక దారమైతే ఇబ్బంది ఉండదనుకుంటా...
4) 
వేడి వయసు....(ఇది చాలా హాట్ గురూ) కావ్య గారిది, ఇలాంటి పాపులార్ కథను కాకుండా, మొదటగా ఒక మామూలు కథను పొడిగించగలమా లేదా చూద్దాం.
ఒక కథ తీసుకుని పాఠకుల సలహాలు సూచనలు కోరి ఆ కథను ఎలా ముందుకు తీసుకుపోతే బాగుంటుందో , ( అఫ్కోర్స్ ఎంత మంది రెస్పాండ్ అవుతారో ఒక డౌట్) ఒకసారి ట్రై చేద్దాం
5) ఇక షోలే సినిమా పాతదాని గురించి చెప్పావు , మన సినిమాలు ఒక మాయాబజార్ , మిస్సమ్మ, గుండమ్మకథ (B/W) లను ,ఇప్పటి 18-20 యేళ్ళ వయసు ఉన్నవారిని చూడమంటే చూస్తారా.... ,
నాకు తెలిసి వెంటనే చానల్ మార్చేస్తారు.
6) చివరికి కథ చెడి పోకుండా , ఒక బెటర్ ముగింపు ఇద్దామ్.
ఇక్కడ ఎలాగూ నువ్వు ఉందడనే ఉంటివి , దారితప్పకుండా చూడటానికి .
ఆఖరుగా
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ

భావం - పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.


______________________________
[+] 2 users Like Milf rider's post
Like Reply
#18
ఈ దారం చూసాక చాలా సంతోషం వేసింది మిల్ఫ్ రైడర్ గారు...

చాలా థాంక్స్ మళ్లీ దీన్ని ఇక్కడ చూసే అవకాశం కల్పించినందుకు....

ఇందులో నావి మూడు, నాలుగు పోస్టులు ఉన్నాయి... అవి రాసినపుడు నేను కేవలం పాఠకురాలినే...
ఇవన్నీ చదువుతుంటే నాకు ఇప్పుడు బాధగా కూడా ఉంది...
అప్పుడు నాకు ఉన్న సమయమంతా కథల్ని చదివేందుకు వెచ్చించి... నచ్చిన కథల్ని, రచయితల్ని గురించి నాలుగు మాటలు రాస్తూ ఉండేదాన్ని...

కథలు రాయడం మొదలు పెట్టాక... ఇతరుల కథలు చదివేందుకు సమయం చిక్కడమే లేదు... అడపా దడపా చదివినా విశ్లేషించి కామెంట్ రాయలేకపోతున్నాను...

ఈ దారంలో "జాణ" కథ గురించి, సంధ్యాక్కా, శిల్పక్కల గురించి నేను రాసిన రివ్యూలు చదువుతుంటే నాకే ముచ్చటేస్తుంది...

మళ్లీ ఆ రోజులన్నీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి...

వీటన్నిటినీ సాధ్యం చేసిన మీకు మరోసారి ధన్యవాదాలు....


ఈ దారం xossip లో ప్రారంభించిన సరసశ్రీ గారు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది... వారు మోహన్ గారూ కూడా వస్తే సైట్ కి నిండుదనం వస్తుంది...

వారు రావాలని కోరుకుంటూ....

మీ లక్ష్మి
Like Reply
#19
ఈ సందర్భంగా నా తప్పనిసరై దారం లో నేను రాసిన ఒక రివ్యూ.... ఈ దారంలో ఇస్తున్నాను... మిగతా పాఠకులు కూడా తాము చదివిన కథల గురించి ఈ దారంలో ప్రస్తావిస్తే బాగుంటుంది...


అలాగే అడ్మిన్ లకి ఒక విన్నపం..

ఈ దారాన్ని ఇంపార్టెంట్ సెక్షన్ కి మారిస్తే బాగుంటుంది..



Quote:



పాఠకులకి నమస్కారం...

మీ అందరికీ గిరీశం గారు తెలిసే ఉంటారు...
వారు రాసిన ఒక అద్భుతమైన కథ బృహన్నల
అయితే చాలా మంది అది చదివినట్టు నాకు అనిపించలేదు... (వ్యూస్, కామెంట్స్ చాలా తక్కువగా కనిపించాయి) చదవని వారంతా ఒక మంచి కథని మిస్ అవుతున్నారు అనిపించింది నాకు... అందుకే ఇక్కడ ఈ పోస్ట్ రాస్తున్నాను... ఒకసారి చదివి చూడండి.. గిరీశం గారు అద్భుతంగా రరాశారు కథని... కథలో భాగంగా మనకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు... కథ గురించి పూర్తిగా రివ్యూ రాస్తే నా కథలో రెండు అప్డేట్ ల సైజ్ అయినా అవుతుంది... ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను ... ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కథ చడవకపోతే మీరు తప్పక ఏదో మిస్ అయినట్లే...


ఇప్పుడు చదవాలి అనుకునే వాళ్లకు ఒక సూచన: కథ మొదట్లో కొంచెం కన్ఫ్యూషన్ గా అనిపిస్తుంది... వారి రచనా శైలి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది... కొద్దిగా ఓపిగ్గా చదివితే మీకు తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది....  

(ఇలాగే మీరు చదివిన మంచి కథలు ఉంటే నాక్కూడా చెప్పండి... తక్కువ సమయం వల్ల నాకు అన్నీ చదివే టైం ఉండట్లేదు...)

బృహన్నల కథ లింక్ కింద ఇస్తున్నాను...



https://xossipy.com/showthread.php?tid=93
Like Reply
#20
సమీక్ష బావుంది.


నేను ముగింపు వరకూ పూర్తిగా రాసిన రెండుకథలూ మీ సమీక్షకు నోచుకొనేక్షణం కోసం ఎదురు చూస్తూ
Like Reply




Users browsing this thread: 1 Guest(s)