19-11-2019, 10:47 PM
Best of luck for exam
Thriller అశ్వత్థామ
|
20-11-2019, 05:50 AM
20-11-2019, 05:50 AM
20-11-2019, 06:12 AM
All the best
20-11-2019, 11:17 AM
(19-11-2019, 07:33 PM)Vickyking02 Wrote: Hai ఫ్రెండ్స్ నాకూ ఈ రోజు రేపు mid exams unnayi morning and afternoon అందు వల్ల update ఇవ్వడానికి కుదరలేదు ఈ రెండు రోజులు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పర్లేదు. మీరు మీ exams పూర్తీయ్యాకే update ఇవ్వండి. All the best.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
22-11-2019, 09:38 AM
{ఫ్రెండ్స్ రెండు రోజుల exam టెన్షన్ వల్ల నా నుంచి update లేదు క్షమించండి అంతే కాకుండా నేను ఇన్ని రోజులు టైటిల్ నీ తప్పుగా రాస్తున్న అది కూడా సరి చేస్తున్న}
అశ్వత్థామ నీ చూసిన వెంటనే కమిషనర్ వెళ్లి అతని భుజం పై వేసి తనని "ఆకాశ్" అని పిలిచాడు దానికి అక్కడ కూర్చుని ఉన్న అతను "డాడ్ ఎలా కనిపెట్టావు అయిన నేను ఇంత గేట్ అప్ వేసుకున్న కూడా కనిపెట్టేసావు యు ఆర్ చాలా ఇంటెలిజెంట్" అంటూ లేచి వచ్చి గట్టిగా hug చేసుకొని రమణ వైపు చూసి "ఎవరూ ఈయన" అని అడిగాడు దానికి రమణ కొంచెం షాక్ అయ్యి చూశాడు ఎందుకంటే అక్కడ ఉన్న అతను తనని చూశాడు పైగా అందరి వైపు క్షుణ్ణంగా చూస్తున్నాడు అంటే ఇతను ఆశ్వథ్థామా కాదు అని అర్థం అయ్యింది ఆ వ్యక్తి తను పెట్టుకున్న విగ్గు తీసి తన కళ్ల కు ఉన్న కూలింగ్ గ్లాస్ తీసి మొహం పైన ఉన్న మేక్ అప్ తీసి నిలబడాడు ఇంత సేపు తన ముందు 60 సంవత్సరాల వృద్ధుడి లా ఉన్న వాడు ఇప్పుడు 25 సంవత్సరాల కుర్రాడు అయ్యాడు ఆ తరువాత కమిషనర్ : ఎప్పుడు చూడు ఆ థియేటర్ స్టూడెంట్స్ తో కలిసి నాటకాలు వేయడానికి వెళ్లతావు 4 లక్షలు డొనేషన్ కట్టి నీకు mba సీట్ తీసాను నువ్వు ఏమో కాలేజీ కీ పోవు ఆకాశ్ : నాన్న నీకు ముందే చెప్పా నాకూ ఈ రొటీన్ లైఫ్ వద్దు ఏదో ఒక రోజు నను నేను స్క్రీన్ పైన చూసుకోవాలి అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తీసుకోవాలి కమిషనర్ : రేయి మీ అమ్మ axis bank లో ఒక హై పొజిషన్ లో ఉంది నేను IPS నువ్వు మా లాగా పనికి వచ్చే పని చేస్తే బాగుంటుంది నీకు వారం రోజులు టైమ్ ఇస్తున్న ఈ లోగా వెళ్లి కాలేజీ కీ వెళితే మంచిది లేక పోతే కొడుకు అని కూడా చూడకుండా నిన్ను కూడా లోపల తోస్తా ఆకాశ్ : కన్న కొడుకు కోరికలు తీర్చే వాడు తండ్రి నీలా పిల్లల కోరికలను అణిచి వేసే వాడు కాదు చూడు నేను రాత్రికి చెన్నై వెళుతున్న అక్కడ ఒక షో ఉంది ఇష్టం ఉంటే రా అని చెప్పేసి వెళ్లిపోయాడు రమణ మాత్రం తను అశ్వత్థామ నీ చిన్నప్పుడు ఎలా చూశాడో ఈ కుర్రాడు అచ్చం అలాగే ఉన్నాడు అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే విజయ వచ్చి రమణ నీ చీఫ్ ఆర్మీ ఆఫీసర్ పర్మిట్ మీద బైల్ తీసుకొని వచ్చి విడదల చేయించి తీసుకొని వెళ్లింది తన మొహం లో ఏదో బాధ కనిపిస్తోంది ఏమైంది అని అడిగాడు రమణ దాంతో పెదవి అంచున ఆపిన తన బాధను ఒక సారిగా బయటికి కక్కేసింది అది సుమా, సిద్ధు ఇద్దరు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన విషయం చెప్పి ఎడతెరపి లేకుండా ఏడ్వడం మొదలు పెట్టింది విజయ దాంతో రమణ విజయ నీ తన కౌగిలిలో తీసుకొని తనని ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు కానీ తన గుండెల్లో ఉన్న బాధ మాత్రం తగ్గడం లేదు దాంతో ఇద్దరు కలిసి ప్రమాదం జరిగిన స్థలం కీ వెళ్లారు అక్కడ ఉన్న వాళ్లు అంత కలిసి మంటలు అర్పి బాడిలు బయటకు తీసుకొని రావడం కోసం చూస్తున్నారు కానీ అక్కడి పరిస్థితుల వల్ల బాడిలు తీయలేని పరిస్థితి వల్ల వాలు బాడి అప్పగించలేని పరిస్థితి తో రమణ విజయ నీ అక్కడి నుంచి ఇంటికి పంపేసారు. రమణ ఎలాగైనా సరే అశ్వత్థామ నీ పట్టుకోవడం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు తన మదిలో వచ్చిన పేరు ఆకాశ్, దాంతో ఆకాశ్ నీ ఉపయోగించి ఎలాగైనా అశ్వత్థామ నీ పట్టుకోవడం కోసం కమిషనర్ కొడుకు ఆకాశ్ నీ వాడుకోవాలి అని ఆలోచించాడు అంతే వెంటనే సుమా ల్యాప్ టాప్ తీసుకొని ఇంతక ముందే తెరిచి ఉన్న తన ఇన్సటాగ్రామ్ తెరిచి అందులో ఆకాశ్ గురించి పొగుడుతు తన షో రేపు చెన్నై లో ఉంది అని పోస్ట్ చేశాడు సంగీత తన పని లో తాను ఉండగా సుమా సోషల్ మీడియా అకౌంట్ నుంచి కొత్త పోస్ట్ రావడంతో షాక్ అయ్యింది వెంటనే ఆ పోస్ట్ తెరిచి చూసి అందులో ఉన్న ఆకాశ్ ఫోటో చూసి ఒక సారిగా తన ఊపిరి ఆగినంత పని అయ్యింది సంగీత కీ వెంటనే అశ్వత్థామ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది దాంతో గట్టిగా నవ్వుతూ రాత్రి చెన్నై కీ రెండు టికెట్ లు బుక్ చేయమని చెప్పాడు దాంతో సంగీత వెంటనే ఆ పని లో పడింది. మరుసటి రోజు ఎయిర్ పోర్ట్ లో రమణ అశ్వత్థామ తన ప్లాన్ లో ఇరుకున్నాడో లేదో చెక్ చేసుకోవాలి అని చూశాడు ఆ తర్వాత అశ్వత్థామ కాబ్ నుంచి కిందకు దిగడం చూసి తను ఫ్లయిట్ ఎక్కే వరకు ఎదురు చూశాడు ఆ తర్వాత తను కూడా అదే ఫ్లయిట్ లో చెన్నై వెళ్లాడు రమణ పక్క సీట్ లో ఒక పెద్ద మనిషి రెండు కిడ్నీ ఫెయిల్ అవ్వడం తో ఆయనకి ఒక ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంచారు, ఆ తర్వాత రోజు ఉదయం అశ్వత్థామ తో కలిసి ఫ్లయిట్ దిగిన రమణ అదే అశ్వత్థామ నీ నీడ లా వెంటాడుతు ఉన్నాడు కానీ బయటికి వెళ్లగానే తన ఫ్రెండ్స్ వచ్చే సరికి అద్దాలు తీసి అందరినీ పలకరించడం మొదలు పెట్టాడు ఆకాశ్ రమణ అది చూసి షాక్ అయ్యాడు కానీ రమణ కీ తెలియని విషయం ఏంటి అంటే తన పక్కన కూర్చుని ఇంత సేపు చెన్నై వరకు వచ్చిన వ్యక్తే అశ్వత్థామ.
22-11-2019, 11:00 AM
తాటిని తన్నేవాడూంటే వడి తల తన్నే ఉంటాడట...అల ఉంది..
22-11-2019, 11:10 AM
22-11-2019, 02:16 PM
Story ni ghat lo unde malupulatho nimpesthunnaruga
22-11-2019, 02:22 PM
22-11-2019, 04:26 PM
22-11-2019, 06:00 PM
very nice twist
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
22-11-2019, 06:40 PM
23-11-2019, 09:20 AM
క్షమించండి మిత్రమా, నిన్న మీరు పెట్టిన కథా భాగాన్ని చదవడం కుదరలేదు. ఇప్పుడే చదివాను బాగుంది. అంటే ఆ బ్లాస్ట్ లో సిద్ధూ, సుమా ఇద్దరూ చనిపోయారా! కథలో కొత్త పాత్ర ఆకాష్, అది కూడా చాలా బాగుంది. కానీ చివర ఇచ్చిన సర్ప్రైజ్ ట్విస్ట్ అదిరింది. ఇలాగే కొనసాగించండి.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
24-11-2019, 09:04 AM
(23-11-2019, 09:20 AM)Joncena Wrote: క్షమించండి మిత్రమా, నిన్న మీరు పెట్టిన కథా భాగాన్ని చదవడం కుదరలేదు. ఇప్పుడే చదివాను బాగుంది. అంటే ఆ బ్లాస్ట్ లో సిద్ధూ, సుమా ఇద్దరూ చనిపోయారా! కథలో కొత్త పాత్ర ఆకాష్, అది కూడా చాలా బాగుంది. కానీ చివర ఇచ్చిన సర్ప్రైజ్ ట్విస్ట్ అదిరింది. ఇలాగే కొనసాగించండి. చనిపోయారు లేనిది మెల్లగ మీకు తెలుస్తుంది ఆకాశ్ అశ్వత్థామ కీ మధ్య జరిగే కథ కూడా మీకు షాక్ ఇస్తుంది
25-11-2019, 09:17 AM
రమణ ఎందుకైన మంచిది అని ఆకాశ్ నీ ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు దాంతో కాబ్ లో ఆకాశ్ వెళ్లుతున్న కార్ నీ వెంబడిస్తూ వెళ్తుండగా అశ్వత్థామ మాత్రం సంగీత తో కలిసి వేరే కార్ లో రామేశ్వరం బయలుదేరాడు ఆకాశ్ నీ ఫాలో అవుతున్న రమణ ఆలోచన లో పడ్డాడు అసలు తను వేసిన స్కెచ్ లో అశ్వత్థామ చిక్కుకోవడానికి 90 శాతం అవకాశం ఉంది కానీ ఎలా తప్పించుకున్నాడు తెల్లవారు జామున చెన్నై కీ ఉన్నది ఒకే ఒక్క ఫ్లయిట్ అయినా కూడా అశ్వత్థామ ఎలా తప్పించుకున్నాడో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు రమణ అసలు ఏమీ జరిగింది అంటే.
సంగీత ఎప్పుడైతే ఆకాశ్ గురించి చెప్పిందో అశ్వత్థామ కీ అర్థం అయ్యింది అది కూడా సుమా సోషల్ మీడియా అకౌంట్ నుంచి దాంతో రమణ తన కోసం ఏదో పథకం వేశాడు అని దాంతో రమణ తను అనుకున్నటే అంతా జరుగుతుంది అని బ్రమ పడేలా రాజ తంత్రం చేశాడు అశ్వత్థామ చెన్నై కీ ఏ ఫ్లయిట్ లో ఆకాశ్ వెళ్లుతున్నాడో తెలుసుకోవడం కోసం ఆకాశ్ నెంబర్ ఫేస్బుక్ ద్వారా తెలుసుకొని దానికి ఒక వైరస్ ఉన్న మెసేజ్ పంపింది సంగీత ఆ తర్వాత ఆకాశ్ ఆ మెసేజ్ తెరవగానే వెంటనే తన ఫ్రెండ్స్ కీ సంబంధించిన మెసేజ్ లు రేపు తను వేళ్లబోయే ఫ్లయిట్ టికెట్ కీ సంబంధించిన అని వివరాలు వచ్చాయి, దాంతో రమణ వెళ్లుతున్న వివరాలు అని అతని మెయిల్ ఆధారం గా తెలుసుకున్నారు ఆ తర్వాత సంగీత నీ రమణ పక్క సీట్ లో తనకు "అన్వరుద్దీన్" అనే పేరు తో టికెట్ బుక్ చేయమని చెప్పాడు ఆ తర్వాత సంగీత నీ ఆసియా పేరు తో తన సీటు కు పక్క వరుస క్రమంలో బుక్ చేయమని చెప్పాడు ఆ తర్వాత ఆకాశ్ నెంబర్ కీ ఫోన్ చేసాడు అశ్వత్థామ తన గొంతు మార్చాడు, పేరు మార్చాడు. ఆకాశ్ : హలో ఎవరూ అశ్వత్థామ : హలో నా పేరు అన్వరుద్దీన్ నేను చెన్నై లోని ఒక University ప్రొఫెసర్ నీ నేను తెలుగు వాడినే ఆకాశ్ : చెప్పండి సార్ నాతో ఏంటి పని అశ్వత్థామ : బాబు మొన్న మీరు చేసిన ఒక నాటకం మేము యుట్యూబ్ లో చూశాను మా కాలేజీ లో మీరు వచ్చి ఏమైనా షో చేయగలరా ఆకాశ్ : వావ్ నా టాలెంట్ పక్క రాష్ట్రం కీ కూడా పాకింది కానీ మా బాబు కళ్లకు కనపడలేదు సరే సార్ వస్తాను ఎలాగో రేపు నేను చెన్నై వస్తున్న అశ్వత్థామ : అవునా మంచిది బాబు మీరు కథ ఏమైనా లేదా కారెక్టర్ గురించి తెలుసుకుంటారా ఆకాశ్ : హా చెప్పండి సార్ I am excited అశ్వత్థామ : ఇది నేను స్వయంగా రాసిన కథ ఇందులో విలన్ హీరో అతనికి కళ్లు ఉండవు 60 సంవత్సరాల ముసలి వాడు కానీ చాలా తెలివైన వాడు అంటూ తన గురించి ఒక పాత్ర లాగా చెప్పాడు ఆకాశ్ : వావ్ చాలా కొత్తగా చాలా ఛాలెంజింగ్ కారెక్టర్ నేను చేస్తాను నేను అలాంటి కారెక్టర్ ఏ రేపు చెన్నై లో చేయబోతున్న ఉదయం 9:30 కీ హోటల్ అశోక్ లో అదే గేట్ అప్ లో వస్తున్న మీరు వచ్చి చూడండి అని చెప్పాడు. దాంతో అశ్వత్థామ ఫోన్ పెట్టేసి సంగీత తో "వీడు కచ్చితంగా గొప్ప నటుడు అవుతాడు వీడికి ఆ dedication ఉంది" అన్నాడు ఆ తరువాత సంగీత ఒక బురఖా వేసుకొని అశ్వత్థామ కీ ఒక విగ్గు పెట్టి ఒక దొంగ మెడికల్ రిపోర్ట్ తీసి రమణ ముందే వస్తాడు అని గ్రహించిన అశ్వత్థామ సంగీత తో కలిసి రమణ I'm ఇంటి ముందు తమ కార్ లో ఎదురు చూస్తున్నారు అప్పుడే రమణ విజయ తో కలిసి ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాడు వాళ్ల ప్రతి అడుగులో అడుగు వేస్తూ వెళ్లారు ఆ తర్వాత రమణ ఒక కాఫీ షాప్ లో ఉన్న రమణ ఎంట్రీ వైపు చూస్తూ ఉన్నాడు తనని వెనక నుంచి సంగీత చూస్తూ ఉంది అప్పుడే అనుకున్నటు గా ఆకాశ్ అశ్వత్థామ లాగే వేషం వేసుకొని వచ్చాడు. (ప్రస్తుతం) ఆకాశ్ తన ఫ్రెండ్స్ తో తనకు వచ్చిన ఫోన్ గురించి చెప్పాడు దానికి తన ఫ్రెండ్స్ వాళ్లు ఎప్పుడు యుట్యూబ్ లో ఎలాంటి వీడియో పెట్టలేదు అని చెప్పారు దాంతో ఆకాశ్ మరి ఎవ్వరూ చేశారు అనుకున్నాడు కచ్చితంగా అది తన తండ్రి పని అనుకున్నాడు అప్పుడే హోటల్ వస్తే దిగాడు తన కార్ వెనుక వచ్చిన కార్ నుంచి దిగిన రమణ నీ చూసిన ఆకాశ్ ఇది తన తండ్రి పని లా ఉంది అని అనుకున్నాడు. సిద్ధు చనిపోయాడు అని బాధ పడుతున్న విజయ కీ ఒక ఫోన్ వచ్చింది ఎత్తుతే అవతలి నుంచి సుమా ఫోన్ మాట్లాడింది వాళ్లు బ్రతికే ఉన్నారు అని చెప్పింది.
25-11-2019, 11:45 AM
ఓహ్! మళ్ళీ పెట్టరుగా ట్విస్ట్. అసలు ఆకాష్ అశ్వత్ధామకు ఎలా దొరికాడు అన్నది బగ చెప్పారు. అలాగే రమణనుండి అశ్వత్ధామ ఎలా తప్పించుకొన్నాడో బగ చెప్పారు. లాస్ట్‌లో సస్పెన్స్ కింద సుమ విజయకు ఫోనె చెయ్యడం బాగుంది.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం |
« Next Oldest | Next Newest »
|