Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అశ్వత్థామ
(17-11-2019, 09:13 AM)kesava9059 Wrote: As usual excellent update

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(17-11-2019, 09:45 AM)Naga raj Wrote: Wah.  Excellent........ Heart Heart Heart Heart Heart Heart yourock yourock

Thank you bro you too rocking with comments
Like Reply
ఏం ట్విస్టులు బాబూ ఇవి... ఇరగదీస్తున్నావ్ కథని...
నిన్న అన్నది నిన్నే అంతం, రేపు అన్నది ఎవరికి సొంతం, నేడు అన్నది ఉన్న ఊపిరి ఇప్పుడే ఇక్కడే అన్నది నిజం" 
These are wonderful lines... yourock

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
(17-11-2019, 11:08 AM)Rajkumar1 Wrote: ఏం ట్విస్టులు బాబూ ఇవి... ఇరగదీస్తున్నావ్ కథని...
నిన్న అన్నది నిన్నే అంతం, రేపు అన్నది ఎవరికి సొంతం, నేడు అన్నది ఉన్న ఊపిరి ఇప్పుడే ఇక్కడే అన్నది నిజం" 
These are wonderful lines... yourock

Thank you bro a lines nenu vedala nunchi sekarinchinavi
Like Reply
ఇవాళ కొంచెం లేటుగా కామెంట్ ఇచ్చాను క్షమించు మిత్రమా. రమణ సిద్దుతో ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు అని చెబితే ఆలోచిస్తుంటే, ఇక్కడ అశ్వద్ధామ సంగీతను చంపటం, అప్పుడే చనిపోయే ముందు మినిస్టర్ కూతుర్ని కాపాడదామని అశ్వద్ధామ కాలు లాగేసి వెళ్ళటం. కానీ సంగీత చనిపోతూ సిద్దుకి మినిస్టర్ కూతురు ఎక్కడ ఉందో చెబితే అక్కడ సుమ ఉండడం, సిద్ధూ, రమణ మినిస్టర్ కూతుర్ని కాపాడడానికి వెళ్తే అక్కడ సుమని చూసి కపాడదామని వెళ్లపోతే తను వద్దు అని వారిస్తే అశ్వద్ధామ సుమకి తగిలించిన బాంబ్ పెల్చేయడం ఒక పెద్ద ట్విస్ట్.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
(17-11-2019, 12:13 PM)Joncena Wrote: ఇవాళ కొంచెం లేటుగా కామెంట్ ఇచ్చాను క్షమించు మిత్రమా. రమణ సిద్దుతో ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు అని చెబితే ఆలోచిస్తుంటే, ఇక్కడ అశ్వద్ధామ సంగీతను చంపటం, అప్పుడే చనిపోయే ముందు మినిస్టర్ కూతుర్ని కాపాడదామని అశ్వద్ధామ కాలు లాగేసి వెళ్ళటం. కానీ సంగీత చనిపోతూ సిద్దుకి మినిస్టర్ కూతురు ఎక్కడ ఉందో చెబితే అక్కడ సుమ ఉండడం, సిద్ధూ, రమణ మినిస్టర్ కూతుర్ని కాపాడడానికి వెళ్తే అక్కడ సుమని చూసి కపాడదామని వెళ్లపోతే తను వద్దు అని వారిస్తే అశ్వద్ధామ సుమకి తగిలించిన బాంబ్ పెల్చేయడం ఒక పెద్ద ట్విస్ట్.

పర్లేదు బ్రో మీరు ఎప్పుడు ఇచ్చిన నాకూ OK
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
super twists
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(17-11-2019, 01:25 PM)twinciteeguy Wrote: super twists

Thank you bro
Like Reply
Video 
బాంబ్ పేల్చిన తరువాత ఆశ్వథ్థామా వెనకు తీరగానే సంగీత కార్ వేసుకొని వచ్చింది అలా కార్ ఎక్కి వెళ్లిపోయాడు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం మొత్తం సిటీ అంతా ఒక న్యూస్ కార్చిచ్చు లాగా వ్యాపించింది Extrenal affairs meeting కోసం ఇండియా వచ్చిన పాకిస్తాన్ మినిస్టర్ తన కూతురు చనిపోయిన వార్త విని గుండె పోటు తో హాస్పిటల్ లో చేరాడు అని దాంతో మొత్తం దేశం హై ఆల్రట్ అయ్యింది ముఖ్యం గా ఏమైనా యుద్ధ సూచనలు కనిపిస్తుంటే దాని ఆపడానికి ఇప్పుడు భువన్ చంద్ర లాంటి సమర్ధవంతమైన మినిస్టర్ లేడు ఇప్పుడు ఏమీ చెయ్యాలి అని ప్రధాన మంత్రి తల పట్టుకొని కూర్చున్నాడు, కానీ పాకిస్తాన్ పరిస్థితి గొంతులో ఉన్న ముళ్లు మింగలేని కక్కలేని పరిస్థితి లో ఉంది ఎందుకంటే ఇప్పటికీ ఇప్పుడు యుద్ధం అంటే వాళ్ల దెగ్గర సరైన సైన్యం లేదు ఆయుధాలు లేవు ఇంకో ఆలోచన లో ఇండియా పైన యుద్దానికి ఇంతకంటే మంచి సమయం కూడా దొరకదు ఈ రెండు దేశాలు ఇలా తల పట్టుకుని కూర్చొని ఉంటే అట్టు చైనా కీ రెండు విధాలుగా వ్యాపారం పరంగా చూస్తే ఈ యుద్ధం పనికి వస్తుంది.


అందరూ ఇలా తర్జనభర్జన పడుతుంటే అక్కడ ఆశ్వథ్థామా సంగీత తో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు సంగీత ఎంత ప్రయత్నం చేసిన కూడా ఆశ్వథ్థామా నీ మించి ఒక గోల్ కూడా వేయలేక పోతుంది కాకపోతే తనకు అంతు పట్టని ప్రశ్న ఏంటి అంటే కళ్లు లేని ఒక వ్యక్తి scientist ఎలా అయ్యాడు అని అంతేకాకుండా కత్తి కంటే పదునైన బుద్ధి బలం ఎలా సంపాదించాడూ ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆశ్వథ్థామా చేత్తి నుంచి బాల్ జారీ పడింది దాంతో సంగీత బాల్ తీసుకొని గోల్ వేయడానికి పరిగెత్తుతూ ఉంది తన అడుగుల శబ్దం బట్టి తను వేసే గోల్ రివర్స్ లో ఎగిరి పడుతూంది అని ముందుగానే పసిగట్టి రెండు అడుగులు వెనకు వేసి బాల్ వస్తున్న వేగం పసిగట్టి బాల్ నీ పట్టుకొని ఉన్న చోటు నుంచి వెనకు వేశాడు అది కరెక్ట్ గా వెళ్లి గోల్ లో పడింది అది చూసిన సంగీత నోరు వెళ్లబేటింది కానీ తల నొప్పిగా ఉంటే వెళ్లి టాబ్లేట్ వేసుకుంది అప్పుడు వార్తల్లో "ప్రధాన మంత్రి ఒక స్పెషల్ టీం నీ పాకిస్తాన్ మినిస్టర్ కూతురు నీ చంపిన వాళ్లను 24 గంటల్లో పట్టుకుని పాకిస్తాన్ ప్రభుత్వం కీ అప్పగిస్తాను" అని చెప్పారు దాంతో ఆశ్వథ్థామా సంగీత తో "మన దేశంలో పొలిటికల్ జోకర్ లు ఎక్కువ అయిపోయారు" అన్నాడు దానికి సంగీత నవ్వుతూ ఉంది" ఇదే కరెక్ట్ టైమ్ let's begin level 3 " అన్నాడు దాంతో సంగీత యూట్యుబ్ లో "పాకిస్తాన్ మినిస్టర్ కూతురు నీ ఒక లగ్జరీ హోటల్ లోని బాత్ టబ్ లో కట్టి పడేసి దాని నిండా పెట్రోల్ పోసి ఉంచారు అలాగే ఆ టబ్ పైన ఉన్న సోప్ స్టాండ్ పైన దారం కట్టి ఉంచిన ఒక కొవ్వతి ఉంది అది ఏ క్షణంలో అయినా జారీ పడి పొవచ్చు" ఆ వీడియో పెట్టిన 10 నిమిషాలో వైరల్ అయ్యింది.

అప్పుడు ఆశ్వథ్థామా ప్రధాన మంత్రి ఆఫీస్ కీ నాన్ ట్రాకబుల్ మిలిటరీ సెక్యూరిటీ సాటిలైట్ నుంచి ఫోన్ చేశాడు దాంతో అప్పుడు ప్రధాన మంత్రి ప్రెస్ మీట్ లో ఉన్నాడు దాంతో ఆశ్వథ్థామా "మీరు అంతా ఒక పది నిమిషాల లో ఆ అమ్మాయిని కాపాడాలి అనుకుంటే మీరు పెట్టుకోవాల్సిన వ్యక్తి రమణ మూర్తి ex ఆర్మీ మేజర్ 16th grenadian batalian" అని ఫోన్ పెట్టేసాడు ఇది అంత విన్న వెంటనే మిలిటరీ రికార్డులు మొత్తం తిరగేసారు కానీ రమణ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకు అంటే అతను సీక్రెట్ సర్విస్ లో ఉన్నాడు ఎప్పుడైనా శత్రువుల చేతికి దొరికితే తనకు ఈ దేశానికి సంబంధం లేదు అని చెప్పడానికి అలా రికార్డులు తొలగిస్తారు, ఇది అంత TV లో చూసిన రమణ వెంటనే కమిషనర్ ఆఫీస్ కీ వెళ్లాడు అప్పుడు సెక్యూరిటీ అధికారి లు రమణ నీ పట్టుకొని మర్యాద లేకుండా ప్రవర్తించారు అప్పుడు ఆశ్వథ్థామా కమిషనర్ కీ ఫోన్ చేసి అతని సూట్ లో ఉన్న కీ కార్డ్ గురించి చెప్పాడు అప్పుడు అందరూ ఆ కీ కార్డ్ నీ స్కాన్ చేసి తెలుసుకుంటే అది తాజ్ హోటల్ లోని ఇండియన్ మినిస్టర్ రూమ్ లో దాచి ఉంచాడు అని తెలుసుకున్నారు అప్పుడు అందరూ వెంటనే హోటల్ కీ వెళ్లారు టైమ్ కీ వెళ్లడం తో రూహి నీ కాపాడారు అంతే కాకుండా రమణ నీ ఆ కేసు కింద అరెస్ట్ చేసి స్టేషన్ కీ తీసుకొని వెళ్లారు కానీ అప్పటికే అక్కడ ఆశ్వథ్థామా ఉన్నాడు. 
[+] 11 users Like Vickyking02's post
Like Reply
నాకు ఈ రోజు భాగం చాలా గజిబిజిగా ఉంది. ముందు భాగంలో సంగీతను తలపై కొట్టాడు కదా అశ్వద్ధామ, మరలా ఇప్పుడు ఎలా కార్ వేసుకుని వచ్చింది అశ్వద్ధామ దగ్గరకు?
అది తప్ప మిగిలినదంతా చాలా బాగుంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
(18-11-2019, 12:18 PM)Joncena Wrote: నాకు ఈ రోజు భాగం చాలా గజిబిజిగా ఉంది. ముందు భాగంలో సంగీతను తలపై కొట్టాడు కదా అశ్వద్ధామ, మరలా ఇప్పుడు ఎలా కార్ వేసుకుని వచ్చింది అశ్వద్ధామ దగ్గరకు?
అది తప్ప మిగిలినదంతా చాలా బాగుంది.

అది అంతా సంగీత ఆశ్వథ్థామా ఆడిన నాటకం
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
SUPER UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(18-11-2019, 01:46 PM)utkrusta Wrote: SUPER UPDATE

Thank you bro
Like Reply
చాలా ట్విస్టులు ఉంచారు కథలో. కథనం చాలా బాగుంది వికీ గారు.
[+] 1 user Likes Kasim's post
Like Reply
(18-11-2019, 11:23 PM)Kasim Wrote: చాలా ట్విస్టులు ఉంచారు కథలో. కథనం చాలా బాగుంది వికీ గారు.

Thank you bro
Like Reply
Bro super kani oka chinna correction pa badulu Pai vastundi gamanincha galaru
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
Super twists
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(19-11-2019, 05:08 PM)krsrajakrs Wrote: Bro super kani oka chinna correction pa badulu Pai vastundi gamanincha galaru

Sure thanks for the correction
Like Reply
(19-11-2019, 06:00 PM)twinciteeguy Wrote: Super twists

Thank you bro
Like Reply
Hai ఫ్రెండ్స్ నాకూ ఈ రోజు రేపు mid exams unnayi morning and afternoon అందు వల్ల update ఇవ్వడానికి కుదరలేదు ఈ రెండు రోజులు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి 
Like Reply




Users browsing this thread: 6 Guest(s)