14-11-2019, 07:13 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Thriller అశ్వత్థామ
|
15-11-2019, 02:04 AM
కథను మీరు పరుగులు పెట్టిస్తున్నారు...
చాలా వివరణాత్మకంగా ఉంది మీ థ్రిల్లర్... Keep going bro
15-11-2019, 05:49 AM
15-11-2019, 09:23 AM
మినిస్టర్ ఉన్న రూమ్ లోకి వెళ్లారు రమణ, సిద్ధు మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లతో కలిసి అక్కడ మినిస్టర్ సేఫ్ గా టీ తాగుతూ ఉన్నాడు అప్పుడు అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు అప్పుడే పాకిస్తాన్ మినిస్టర్ "ఖలీల్ అహ్మద్" తన కూతురు నీ టీ తాగడానికి పిలుచుకొని రమ్మని చెప్పారు అలాగే డాక్టర్ నీ తీసుకొని వెళ్లి తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏమైనా జలుబు, దగ్గు ఎక్కువ అయ్యిందా అని తెలుసుకోవడానికి పంపాడు సిద్ధు మొత్తం ప్రోగ్రాం జరిగినప్పుడు రికార్డ్ అయిన వీడియో ఫూటెజ్ మొత్తం ఒకసారి చూశాడు కానీ అక్కడ ఏమీ రికార్డ్ అవ్వలేదు ప్రోగ్రాం జరుగుతున్న అంత సేపు అవి అని blur లో ఉన్నాయి ఎవరి మొహం స్పష్టంగా తెలియడం లేదు ఇలా వీలు cctv footage లో ఆశ్వథ్థామా కోసం వెతుకుతూ ఉంటే అక్కడ సంగీత నీ తీసుకొని రోడ్డు కీ అటు వైపు ఉన్న బిల్డింగ్ కీ వెళ్లాడు కార్ పార్కింగ్ లో పెట్టిన తరువాత డీక్కి లో ఉన్న బాక్స్ తీసుకొని రమ్మన్నాడు సంగీత వెళ్లి బాక్స్ తీసుకొని వచ్చింది అది తీసుకొని ఇద్దరు బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కీ వెళ్లారు అప్పుడు ఆ బాక్స్ తెరిచి చూస్తే ఒక sniper gun ఉంది అది చూసి ఆశ్చర్య పోయిన సంగీత
సంగీత : ఏంటి సార్ ఇది ఆశ్వథ్థామా : నువ్వు షూటింగ్ లో గోల్డ్ మెడల్ కదా సంగీత : అయితే ఇప్పుడు ఏంటి ఆశ్వథ్థామా : నువ్వు ఈ ప్రపంచంలోకి రాక ముందే నీ తండ్రి నీ స్వర్గం కీ పంపిన వాడి పైన నువ్వు పగ తీర్చుకునే అవకాశం ఇప్పుడు నీకు ఇస్తున్నా సంగీత : ఏంటి సార్ మీరు చెప్పేది ఆశ్వథ్థామా : నేను ఆ రోజు ప్రాణం తో బయట పడే సమయం లో మీ నాన్న చేతిలో ఉన్న పర్స్ నా చేతిలో పెట్టి నిన్ను మీ అమ్మ నీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అందుకే నేను మీ అమ్మ నీ నా చెల్లిని చేసుకున్న నీకు చదువు చెప్పించా నీ కోసం ఇన్ని చేశాను ఇపుడు నీ తండ్రి త్యాగం కోసం నువ్వు పగ తీర్చుకునే అవకాశం నీకు ఇస్తున్న అలా ఆశ్వథ్థామా చెప్తుంటే సంగీత కళ్లలో నీళ్లు రావడం మొదలు అయ్యాయి తన ఏడుపు విన్న ఆశ్వథ్థామా తన జుట్టు పట్టుకుని "హే ఎందుకు ఏడుస్తున్నావూ నీ తండ్రి నీ చూడలేక పోయాను అని బాధ పడుతున్నావా ఆ రోజు నీ తండ్రి చావు నీ కూడా చిరు నవ్వుతో స్వీకరించాడు నిన్ను చూడలేను అని తెలిసిన ఏదో రోజు తన త్యాగం కీ నువ్వు సమాధానం ఇస్తావు అని తనకు తెలుసు ఇప్పుడు నువ్వు కార్చిన కన్నీటి బొట్టు విలువ ఆ రోజు నీ తండ్రి కార్చిన రక్తపు బొట్టు తో సమానం అది ధైర్యం కీ నిదర్శనం నీది పిరికితనము " అని చెప్పాడు దానికి కోపం వచ్చిన సంగీత" నేను పిరికి దాని కాదు చెప్పండి ఎవడు వాడు " అని గన్ తీసుకొని గురి చూస్తూ ఉంది అప్పుడు కల్నల్ ఖాన్ కీ ఫోన్ చేసాడు" ఇప్పుడు ఎవడు అయితే బాల్కనీ లోకి వస్తాడో వాడే మీ నాన్న నీ చంపినవాడు " అని చెప్పాడు అప్పుడే ఖాన్ బయటికి వచ్చాడు వాడి గుండెల్లో ఒకటి, నుదుటి లో ఒకటి బుల్లెట్ దింపింది సంగీత ఆ తర్వాత నవ్వుతూ వెనకు తిరిగి చూసింది కానీ అక్కడ ఆశ్వథ్థామా లేడు. అప్పటికే ఆశ్వథ్థామా లిఫ్ట్ లో కిందకు వెళ్లుతు రమణ కీ ఫోన్ చేసాడు" కల్నల్ ఖాన్ నీ చంపిన వ్యక్తి ఎదురు బిల్డింగ్ లో ఉంది వెళ్లి పట్టుకొండి" అని చెప్పాడు కాకపోతే అప్పుడే డాక్టర్ వచ్చి మినిస్టర్ కూతురు కనిపించడం లేదు అని చెప్పాడు దాంతో మినిస్టర్ షాక్ అయ్యాడు తనతో పాటు అందరూ షాక్ అయ్యారు అప్పటికి ఇంకా లైన్ లో ఉన్న ఆశ్వథ్థామా" ఇప్పుడు తన కూతురు important ఆ లేదా తనకు ఇప్పటి వరకు కాపలా కాసిన ఆ కుక్క important ఆ ఎవరి నీ ముందు వెతకమంటాడు చెప్పు చూద్దాం పోనీ నేను చెప్పన వాడి కూతురు నే వెతకండి అని చెప్తాడు" అని అన్నాడు అప్పుడు మినిస్టర్ "వాడు చస్తే ఏంటి ఉంటే ఏంటి ముందు నా కూతురు నీ వెతకండి" అని చెప్పాడు, అది విన్న ఆశ్వథ్థామా గట్టిగా నవ్వుతూ" అది మీ ప్రాణాలకు వాలు ఇచ్చే విలువ పాకిస్తాన్ మాత్రమే కాదు ఇండియా కూడా అంతే ఇక్కడ మీరు వాళ్లకు కాపలా కుక్కలు అంతే తప్ప ఏమీ కాదు వాడికి ఇన్ని రోజులు నమ్మకం గా సేవ చేసిన వాడి కంటే వాడి కూతురు important అయ్యింది పోనీ వాడు ఎక్కడో చచ్చాడు అనుకో పర్లేదు అనుకోవచ్చు కానీ వాడి కళ్ల ముందు చనిపోయిన వాడి కంటే వాడి కూతురు వాడికి important సరే ఇప్పుడు నేను నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాడికి ఇవ్వు ఏమైనా పాటించుకుంటాడు ఏమో చూద్దాం" అన్నాడు కానీ రమణ కీ అర్థం అయ్యింది అది జరగని పని అని అందుకే సైలెంట్ గా ఉన్నాడు. అప్పుడు సిద్ధు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెతికే పనిలో ఉండగా రూమ్ సర్విస్ వాలు లాండరీ రూమ్ లోకి వెళ్లారు అప్పుడు సిద్ధు కీ ఫోన్ వచ్చింది" హలో సిద్ధు ఆ అమ్మాయి హోటల్ లోనే ఉంది నీ తెలివికి పదును పెట్టి కనుక్కో టేక్ యువర్ టైమ్ కానీ పాపం తనకే టైమ్ లేదు మహా అయితే 5 నిమిషాలు తరువాత ఊపిరి అందక చస్తుంది" అని ఫోన్ పెట్టేసాడు ఇక్కడే ఎక్కడ దాచి ఉంటాడు 5 నిమిషాల లో ఊపిరి అందకుండా చనిపోయే చోటు ఏది అయ్యింటుంది అని బుర్ర పట్టుకొని కూర్చున్నాడు అప్పుడు మళ్లీ ఫోన్ వచ్చింది" రేయి ఎక్కడ ఉంది ఆ అమ్మాయి చెప్పు ప్లీజ్ అని బ్రతిమాలాడు " అప్పుడు " అది వదిలేసి ఆ కల్నల్ నీ చంపిన వ్యక్తి బయట 3 fl 333 నెంబర్ కార్ లో తప్పించుకొని పారిపోతున్నాడు వెళ్లి పట్టుకో" అని చెప్పాడు దాంతో చిరాకు లో సిద్ధు గట్టిగా అరిచాడూ అప్పుడు అతనికి ఆ కార్ నెంబర్ లో ఏదో క్లూ ఉంది అని అర్థం అయ్యి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తట్టింది ఏంటి అంటే FL అంటే floor 3rd floor రూమ్ నెంబర్ 333 లో అమ్మాయి ఉంది అని వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లాడు ఆ రూమ్ తలుపు తెరవగానే ఆ అమ్మాయి కిటికీ నుంచి కిందకు జారుతూ వెళ్లి సంగీత తెచ్చిన కార్ మీద పడింది అప్పుడు సంగీత ఆ అమ్మాయిని ఎత్తి కార్ లో వేసి తీసుకొని వెళ్లింది, సిద్ధు అసలు ఏమీ జరిగిందో అర్థం కాక చూశాడు అప్పుడు రూమ్ గడియకి ఆ అమ్మాయి కూర్చున్న కుర్చీ కీ కట్టి ఉండటం వల్ల సిద్ధు తలుపు తెరవగానే ఆ కుర్చీ నుంచి స్లిప్ అయ్యి వెళ్లి కింద కార్ మీద పడింది.
15-11-2019, 09:46 AM
చాలా బాగా రాశారు. పాకిస్థాన్ మినిస్టర్ కూతురు 3rd ఫ్లోర్లో ఉంది అని సిద్దూకి క్లూ కింద ఇవ్వటం అలాగే సంగీత చేత కల్నల్ ని చాంపించటం, మినిస్టర్ గురించి రమణకు చెప్పటం బాగుంది. ఇలాగే కొనసాగించండి మిత్రమా.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
15-11-2019, 10:20 AM
15-11-2019, 10:50 AM
15-11-2019, 11:40 AM
15-11-2019, 12:09 PM
Superb going...
Twists are unpredictable... Keep rocking
15-11-2019, 12:16 PM
super update
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
15-11-2019, 12:59 PM
15-11-2019, 01:00 PM
15-11-2019, 01:01 PM
15-11-2019, 01:04 PM
Rimot chethilo unchukoni ... Sidduni oka ataadistunnadu... Super narration bro..
Suspense thriller cinema chustunnattugaa undi
15-11-2019, 02:28 PM
హాయ్ బ్రో ఈ స్టోరీ ఇప్పుడే మొదలు పెట్టాను చదవడం స్టార్ట్ చాలా చాలా బాగుంది స్టోరీ
15-11-2019, 03:05 PM
టెన్షన్ టెన్షన్ గా ఉంది తర్వాత ఏం జరుగుతుందో కానీ స్టోరీ చాలా బాగుంది
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 2 Guest(s)