14-11-2019, 09:36 AM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Thriller అశ్వత్థామ
|
14-11-2019, 09:41 AM
(14-11-2019, 08:16 AM)Lakshmi Wrote: మీ కథ , ఇంకా కథనం అద్భుతంగా ఉంది... నేను ఈ కథ మొత్తం విలన్ నీ మెయిన్ కారెక్టర్ గా చేసి రాస్తున్న విలన్ అనే వాడు ఎప్పుడు స్ట్రాంగ్ గా బలహీనత లేని వాడిగా చూపిస్తారు నేను ఇక్కడ బలహీనత అతని బలం గా చూపించాలని ఆశ తో మొదలు పెట్టా మీరు చెప్పిన దాని నేను స్వికరిస్తున్నా
14-11-2019, 09:44 AM
(1977 మార్చి 22)
పాకిస్తాన్ embassy లో మొత్తం అంతా హడావిడి గా ఉన్నారు ఇండియా లో ఉన్న తమ ఏజెంట్లను తిరిగి పాకిస్తాన్ తీసుకొని రావాల వద్దా అనే అంశంపై అక్కడ చర్చ జరుగుతోంది ఒకరు ఇద్దరు అంటే వదులుకుంటారు కానీ ఒకేసారి 45 మంది identity లు బయటకు వచ్చాయి వాళ్లను సేఫ్ గా తిరిగి అప్పగించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ 45 మంది కీ బదులుగా ఒక్కడిని తిరిగి అడిగారు అతనే "అశ్విన్ రుద్ర మార్తాండన్" భారతదేశంలో అతి భిన్నమైన సైంటిస్ట్ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక గుడ్డి మిసైల్ సైంటిస్ట్ ఒక చిన్న మిషన్ మీద అతని అవతలికి పంపారు కానీ ఇప్పుడు అతను చాలా క్లిష్టమైన పరిస్థితి లో ఉన్నాడు చావు బ్రతుకు మధ్యలో చీకటి పగలు తెలియని పరిస్థితిలో ఆకలి కేకలు పెడుతూ ఉన్నాడు, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఒక దేశం మొత్తం ఒకడి కోసం బేరం పెట్టింది అంటే వాడు అంత తెలివైనవాడా లేదా అంత ధైర్యం ఉన్నవాడా అని తలలు పట్టుకున్నారు దాంతో ఇంక అశ్విన్ నీ వదిలిపెట్టాలని అనుకున్నారు మొత్తం పేపర్ వర్క్ అంతా అయిన తర్వాత అశ్విన్ ఒక బాంబ్ పేల్చాడు అది ఏంటి అంటే తనతో పాటు ఆసియా నీ కూడా ఇండియా కీ తన భార్య స్థానం లో పంపాలి అలాగే 5 నెలల నుంచి జైలులో ఉన్న ఇండియన్ కెప్టెన్ శ్రీనివాస్ నీ కూడా ఇండియా కీ తనతో పంపాలి అని. అశ్విన్ పెట్టిన ఈ ఫిట్టింగ్స్ కీ రెండు దేశ ప్రభుత్వాలు షాక్ లో ఉన్నారు అంతే కాకుండా ఒక పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం కూడా నచ్చలేదు పైగా కెప్టెన్ శ్రీనివాస్ ఎవరో తమకు సంబంధం లేదని అతని గురించి మా దెగ్గర ఎలాంటి రికార్డ్స్ లేవని భారతదేశం డిక్లేర్ చేసింది దాంతో వస్తే అశ్విన్ ఒక్కడినే తీసుకుంటామని లేక పోతే అతని తో కూడా మాకు సంబంధం లేదు అని ఈ డీల్ కాన్సిల్ చేస్తామని హెచ్చరించారు అయిన కూడా అశ్విన్ వినిపించుకోలేదు దాంతో ఇండియా లో ఉన్న పాకిస్తాన్ ఏజెంట్లను తిరిగి పంపడం వల్ల ఏమీ ప్రయోజనం లేదని అర్థం అయ్యి వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు, పాకిస్తాన్ కూడా తమ రికార్డ్స్ నుంచి ఆ 45 మంది identity తొలగించారూ అశ్విన్ నీ శ్రీనివాస్ నీ దూరంగా తీసుకొని వెళ్లి ఎన్కౌంటర్ చేయాలి అని ప్లాన్ చేశారు వాళ్ళతో పాటు గా ఆసియా నీ కూడా తీసుకొని వచ్చారు శ్రీనివాస్ ఆసియా నీ కాపాడాలని పాకిస్తాన్ సైనికుల తో పోరాడాడు దాంతో వాళ్లు శ్రీనివాస్ నీ కాల్చి చంపారు ఆసియా గాయపడిన అశ్విన్ దగ్గరికి తీసుకొని "ఆశ్వథ్థామ్ (అశ్విన్ కీ ఆసియా పెట్టుకున్న ముద్దు పేరు) మనం చనిపోతున్నాం నీ చీకటి జీవితం లో నేను ఒక వెలుతురు లా వచ్చాను అని చాలా సార్లు చెప్పావు కానీ నేను ఒక ఆరిపోయే దీపం అని నీకు చెప్పాను నువ్వు ఎంత వరకు వెళుతూరు ఇస్తే అంత వరకు నేను నీతో ప్రయాణం చేస్తా అన్నావు ఇప్పుడు నేను వెళుతూరు ఇవ్వక పోయినా నువ్వు మాత్రం నీ ప్రయాణం ఆప్పకు" అంటూ అశ్విన్ తన కౌగిలిలో తీసుకొని తన వైపు వస్తున్న బుల్లెట్స్ నీ తను అశ్విన్ కీ కవచం గా మారి కాపాడింది దాంతో అశ్విన్ ఒక సారిగా భీకరం గా అరిచి తన పక్కన ఉన్న గన్ తో ఏటు వైపు కాలుస్తూన్నాడో తెలియకుండా కాల్చాడు అప్పుడు ఆ బుల్లెట్స్ తగిలి కింద పడిన వాళ్ల వైపు వెళ్లాడు అక్కడ పడి ఉన్న ఒక సైనికుడు శవాన్ని తట్టి చూశాడు అతని కాలి దెగ్గర ఒక బాంబ్, ఒక కత్తి దొరికింది అప్పుడు ఆ బాంబ్ నీ బాగా పరిక్ష గా గమనించిన అశ్విన్ తన వైపు వస్తున్న జీప్ యొక్క శబ్దం నీ అంచనా వేసి బాంబ్ దాని పైన వేశాడు ఆ తర్వాత తన మీదకు వచ్చిన సైనికులను తన చేతిలో ఉన్న కత్తితో పొడిచి, గొంతు కోసి చంపాడు ఇది అంతా చూసిన కెప్టెన్ ఖాన్ (ఇప్పుడు కల్నల్) భయం తో దాకున్నాడు కానీ వాడు భయం తో పెడుతున్న శ్వాస శబ్దం విని అతని దగ్గరికి వెళ్లి "నను ISA హెడ్ క్వార్టర్స్ కీ తీసుకొని వెళ్లు నిన్ను వదిలేస్తా" అని మాట ఇచ్చాడు దాంతో ఇండియా కీ వెళ్లడానికి ఏమైనా చేస్తాడు అనుకున్నాడు కానీ అక్కడ జరిగింది వేరు. (ప్రస్తుతం) ఆశ్వథ్థామా చేసిన దాని వల్ల ac లో ఉండే ఆ టీ ఆకులు ac లోని freon gas లో కరిగి వాటిలోని theanine అనే రసాయనం నీ వదిలింది దాంతో మొత్తం రూమ్ లోని అందరికీ తుమ్ము దగ్గు రావడం మొదలు అయ్యింది అప్పుడే రమణ సిద్ధు ఇద్దరు సెక్యూరిటీ అధికారి లతో కలిసి హోటల్ కీ వచ్చారు, ఆశ్వథ్థామా మాత్రం ముందే తన ముక్కు కీ ఒక క్లాత్ చుట్టుకొని ఉన్నాడు దాంతో ఆశ్వథ్థామా కొంచెం బాగానే ఉన్నాడు ఆ హడావిడి లో అందరూ బయటికి పరుగులు తీశారు కానీ ఆ టైమ్ లో ఆశ్వథ్థామా పాకిస్తాన్ మినిస్టర్ కూతురు "రుహి సలీమా" నీ వెనుక నుంచి chloroform ఇచ్చి ఫంక్షన్ హాల్ లో ఉన్న కిటికీ నుంచి ఒక కర్టెన్ ద్వారా కింద ఉన్న కార్ మీదకు వెళ్లకుండా దారిలో ఉన్న ఇంకో కిటికీ ద్వారా 3 వ అంతస్తు లోకి వెళ్లి లిఫ్ట్ ద్వారా కిందకు వెళ్లాడు, సెక్యూరిటీ అధికారి లు అంతా మినిస్టర్ సెక్యూరిటీ కోసం వెళ్లారు ఇక్కడ ఆశ్వథ్థామా మాత్రం తీరిక గా బయటికి వెళ్లి సంగీత నీ కార్ తీసుకొని రమ్మని సైగ చేశాడు ఆ తర్వాత సంగీత కార్ తీసుకొని వచ్చి "అమ్మాయి ఎక్కడ సార్" అని అడిగింది దానికి ఆశ్వథ్థామా నవ్వుతూ "ఇంట్లో దొంగలు పడ్డి పారిపోయారు కానీ వాళ్లు ఒక చోట దాకున్నారు ఎక్కడ దాకున్నారు" అని అడిగాడు దానికి సంగీత బాగా ఆలోచించి సమాధానం దొరకడం తో ఆశ్చర్యంగా ఆశ్వథ్థామా వైపు చూసింది అప్పుడు ఆశ్వథ్థామా భీకరం గా నవ్వుతూ బండి పోనివ్వు అని సైగ చేశాడు. (మీ కామెంట్స్ తో పాటు ఆశ్వథ్థామా ఆ అమ్మాయి నీ ఎక్కడ దాచి ఉంటాడు అని గెస్స్ చేసి చెప్పండి)
14-11-2019, 10:44 AM
Great update ........... Suspense bagundi.......
14-11-2019, 11:02 AM
14-11-2019, 11:27 AM
ఈ రోజు భాగం చాలా బాగా రాశారు. అశ్విన్ ఇలా ఎందుకు మారాడు అన్నది చెప్పారు. కానీ ఆ మినిస్టర్ అమ్మాయిని ఎక్కడ పెట్టాడు అన్నది నా బుర్రకు తట్టడం లేదు.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
14-11-2019, 11:49 AM
14-11-2019, 11:51 AM
14-11-2019, 12:07 PM
బ్రో ప్రతి అప్డేట్ లో అశ్విన్ planning అద్భుతం...తను విలన...హీరో న...ఇంకా క్లారిటీ ఇవ్వలేదు...బ్యూటీ super story bro...am loving it
14-11-2019, 12:51 PM
(14-11-2019, 12:07 PM)Terminator619 Wrote: బ్రో ప్రతి అప్డేట్ లో అశ్విన్ planning అద్భుతం...తను విలన...హీరో న...ఇంకా క్లారిటీ ఇవ్వలేదు...బ్యూటీ super story bro...am loving it నేను కథ మొదలు పెట్టడానికి ముందు నుంచే చెప్తున్నా అశ్విన్ లేదా ఆశ్వథ్థామా విలన్ ఇది అంత విలన్ చుట్టూ తిరిగే కథ హాలీవుడ్ జోకర్ లాంటి కథ
14-11-2019, 01:11 PM
14-11-2019, 05:37 PM
super
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
14-11-2019, 05:38 PM
14-11-2019, 05:48 PM
14-11-2019, 05:48 PM
14-11-2019, 05:49 PM
(14-11-2019, 05:38 PM)Vijaykumar032 Wrote: 3floor lo daachi pettadu aa ammaini Correct kakapothe villan athi thelivi ayina vadu 3rd floor lone dachadu but evaru vethakaleru a idea kuda radu
14-11-2019, 06:39 PM
Bro mee story keka
But my suggestion is don't mix past and present People will get confused |
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 9 Guest(s)