Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అశ్వత్థామ
bhayya adbutamga undhi update... aswin siddu ramana ni baaga irikinchadu...
-- కూల్ సత్తి 
[+] 1 user Likes coolsatti's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
wow.... villain revealed.... Aswin aka Aswathama
superb narration...
waiting for what next.....?
[+] 2 users Like ramabh's post
Like Reply
(10-11-2019, 10:00 AM)Joncena Wrote: ఇప్పటికి తెలిసింది ఆ A ఎవరూ అని. అతని పేరు అశ్విన్ అలియాస్ అశ్వద్ధామ. కథ బాగా రాశారు. అశ్విన్ మినిస్టర్ ని చంపడానికి ప్లాన్ వేసి దానిలో రమణని సిద్ధూని ఇరికించి తను తప్పించుకోవడం బాగుంది. కానీ తరువాత ఏమి జరుగుతుందో రేపటి భాగంలో తెలుసుకోవాలి.

Thank you bro
Like Reply
(10-11-2019, 10:23 AM)Naga raj Wrote: Great update...... yourock

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(10-11-2019, 10:35 AM)coolsatti Wrote: bhayya adbutamga undhi update...  aswin siddu ramana ni baaga irikinchadu...

Inka mundu mundu marinni twistlu mellaga vastai
Like Reply
(10-11-2019, 10:36 AM)Abhiram2019 Wrote: wow.... villain revealed.... Aswin aka Aswathama
superb narration...
waiting for what next.....?

Ippati varaku ashwathama game chusaru ippudu veta modalu avuthundi
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Wonderful excellent marvellous
[+] 1 user Likes kesava9059's post
Like Reply
Always welcome....bro... yourock
[+] 1 user Likes Naga raj's post
Like Reply
Vicky baya ultimate story deniki konchem romance jatha aithe super idhi na abhiprayam matrame
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
(10-11-2019, 12:00 PM)kesava9059 Wrote: Wonderful excellent marvellous

Thank you bro
Like Reply
(10-11-2019, 12:06 PM)krsrajakrs Wrote: Vicky baya ultimate story deniki konchem romance jatha aithe super idhi na abhiprayam matrame

Adi kuda undi kakapothe konchem time padutundi
Like Reply
Chala Chala bagundi sir every episode ki suspense maintain cheyyadam antha easy kaadu seriously it's too good story
[+] 1 user Likes Mnlmnl's post
Like Reply
(10-11-2019, 03:47 PM)Mnlmnl Wrote: Chala Chala bagundi sir every episode ki suspense maintain cheyyadam antha easy kaadu  seriously it's too good story

Thank you bro
Like Reply
super
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(10-11-2019, 04:55 PM)twinciteeguy Wrote: super

Thank you
Like Reply
Photo 

  1. ఫ్రెండ్స్ ఈ రోజు నాకూ ఏగ్జామ్ ఉండటం వల్ల update ఇవ్వాల పోతున్న రేపు తప్పకుండా update ఇస్తాను 
Like Reply
It's okay bro.
All the best for your exam. Exam baga rayamdi.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
Ok bro.
All the best for Exam.first exam next update.
Like Reply
సిద్ధు, రమణ నీ తీసుకొని సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ వాళ్లు సిబిఐ ఆఫీస్ కీ బయలుదేరారు సంగీత, విజయ, సుమా ముగ్గురు వాళ్ళని ఆపాలని చూశారు కానీ రెడ్ హ్యాండ్ గా దొరికేసరికి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడే ఆశ్వథ్థామా సంగీత కీ ఫోన్ చేసాడు "cctv footage లో వాళ్లు తీసేసిన కొని వీడియో లో తను ముందే ఆ రూమ్ లో ఉన్నట్టు ఆ తర్వాత రమణ, సిద్ధు లోపలికి వచ్చినట్లు ఉన్న వాటిని తీసుకొని వెళ్లి లాయర్ కీ ఇచ్చి బైల్ తీసుకొని వాళ్లని విడిపించుకొని తీసుకొని రా అంతే కాకుండా గేమ్ లెవల్ 2 కీ చేరుకుంది" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సంగీత కీ ఏమీ అర్థం కాలేదు వాళ్ళని విలపించాలి అనుకున్నప్పుడు ఎందుకు మళ్లీ పట్టించాడు అయినా లెవల్ 2 ఏంటి అని ఆలోచనలో పడింది సంగీత ఇతని తో ఉంటే చాలా డేంజర్ కాకపోతే చిన్నప్పటి నుంచి తనని చదివించి తన కుటుంబానికి తోడు గా నిలిచాడు తమ కష్టం లో ఆదుకున్నాడు అన్న అభిమానం తో అతను ఏమీ చెప్పిన మరో మాట మాట్లాడ కుండా చేస్తుంది, సంగీత తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఒక ఆటో ఆపి ఎక్కాడు ఆ ఆటో లో ఒక్కప్పటీ హిందీ పాటలు వినిపిస్తున్నాయి దాంతో ఆశ్వథ్థామా మనసులో ఏదో తెలియని ఒక భావం మొదలు అయ్యింది అప్పుడే తనకు ఇష్టమైన "మేరే సపూనోకీ రాణీ కబ్ అయేగీ తు" పాట రావడంతో తన మది ఒక్కసారిగా గతం లోకి పరుగులు తీసింది.


(1972 పెషావర్ పాకిస్తాన్)

తనని కలిసేందుకు భువన్ వస్తాను అని చెప్పడం తో అక్కడ బాగా పాపులర్ అయిన ఒక కేఫ్ లో కూర్చుని ఉన్నాడు అప్పుడే భువన్ వచ్చి తన వెనుక కుర్చీలో కూర్చున్నాడు అతని సెంట్ వాసనా బట్టి వచ్చింది భువన్ అని అర్థం చేసుకున్నాడు వెంటనే తన దెగ్గర ఉన్న కాసెట్ నీ తీసి భువన్ కీ ఇచ్చాడు

అశ్విన్ : భువన్ సార్ మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంది తొందరగా నను ఇక్కడి నుంచి బయట పడేయండి అక్కడ మా నాన్న ఆరోగ్యం బాగాలేదు అంట

భువన్ : నువ్వు భయపడకు అశ్విన్ ఈ ఇన్ఫర్మేషన్ నేను లోకల్ embassy కీ పంపితే చాలు వాళ్లు యాక్షన్ తీసుకుంటారు ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్లోచ్చు

అశ్విన్ : థాంక్ యు సార్ ఇంతకీ అబ్దుల్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా వస్తే చెప్పండి సార్

భువన్ : అబ్దుల్ నువ్వు ఇచ్చిన ప్రాజెక్ట్ లోనే బిజీ బిజీగా ఉన్నాడు తొందరలోనే అతనితో నీకు ఫోన్ చెప్పిస్తా

అశ్విన్ : అయినా నేను సైంటిస్ట్ నీ అయితే నాతో ఈ అండర్ కవర్ ఏజెంట్ పనులు ఏంటి సార్

భువన్ : నువ్వు అయితే ఎవరికీ అనుమానం కూడా రాదు అశ్విన్ సరే నేను వెళ్లాలి వస్తా అంటూ వెళ్లిపోయాడు

అశ్విన్ కూడా లేచి వెళ్ళుతున్న సమయంలో తనకు ఇష్టం అయిన "మేరే సపూనోకీ రాణీ కబ్ అయేగీ తు" పాట విన్నాడు అది విన్న వెంటనే పాకిస్తాన్ లో తమ సినీమా విన్నడం తో ఎవరూ అది అని ఆ పాట వినిపించిన్న వైపు వెళ్లడం మొదలు పెట్టాడు అక్కడ మెడ పైన ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక అందమైన అమ్మాయి గొంతు నుంచి ఆ పాట ఇంకా అందం గా వినిపించింది అప్పుడు అశ్విన్ పొరపాటు గా ఆ ఇంటికి కిటికీ కీ తగలడం తో ఆ అమ్మాయి ఆ పాట ఆపి ఎవరో చూడడానికి కిటికీ వైపు వెళ్లింది కానీ ఎవరో "ఆసియా" అని పిలిస్తే అట్టు వైపు వెళ్లింది తన కాలి పట్టీల శబ్దం చేస్తూ తీసిన తన పరుగుల సవ్వడి ఇంకా తన చెవిలో మారు మొగింది, అప్పుడే ఆటో ఆగితే డబ్బులు ఇచ్చి దిగ్గాడు ఎదురుగా ఉన్న మాల్ లోకి వెళ్లాడు.

ఇక్కడ రమణ, సిద్ధు ఇద్దరు సిబిఐ ఎంక్వయిరీ ఆఫీస్ లో ఉన్నారు సిద్ధు ఏమీ జరిగిందో అర్థం కాక రూమ్ అంతా పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు, ఒక డాక్టర్ వచ్చి రమణ కీ తగిలిన బుల్లెట్ తీసి ఫస్ట్ అయిడ్ చేశాడు డాక్టర్ వెళ్లిన తర్వాత రమణ తన చేత్తో టేబుల్ పైన బలం గా కొట్టాడు సిద్ధు ఆశ్చర్యంగా చూశాడు అతని వైపు "వాడిని ఈ చేత్తో చంపాను కానీ తిరిగి ఎలా వచ్చి నా ముందు నిలబడాడు" అన్నాడు రమణ అది విన్న సిద్ధు "అంటే వాడు నీకు ముందే తెలుసా" అని అడిగాడు

రమణ : నా కాలు తీసుకొని వెళ్లాడు ఇప్పుడు నా కళ్ల ముందే నా స్నేహితుడు ని చంపేసాడు

సిద్ధు : అవును వాడు వాడిన ఆ గ్యాస్ ఏంటి హీలియం గ్యాస్ నీ ఎవరూ ac గ్యాస్ తో కలిపితే కానీ పాయిజన్ అవ్వదూ అలాంటిది అలా ఎలా చేశాడు

రమణ : అది చాలా పాత chemistry ఫార్ములా అది తెలిసింది ఇండియా లో ఇద్దరికీ ఒకటి అబ్దుల్ గారికి ఇంకొకరు వీడు

సిద్ధు : అబ్దుల్ అంటే అబ్దుల్ కలాం గారా అని అడిగాడు

రమణ : అవును

సిద్ధు : వాడికి ఆయనకు ఏంటి సంబంధం

రమణ : ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు

అది విన్న గానే సిద్ధు ఒక్కసారిగా షాక్ అయ్యాడు అప్పుడే సుమా, విజయ, సంగీత ముగ్గురు కలిసి లాయర్ తో బైల్ పేపర్ లతో వచ్చారు అలా వాళ్లను విడిపించుకొని వచ్చిన తర్వాత సిద్ధు కీ ఫోన్ వచ్చింది "మీరు బయటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది inorbit మాల్ డైలాగ్ ఇన్ ది డార్క్ రెస్టారెంట్ ఇంకో అరగంట లో వస్తే నను పట్టుకోవచ్చు యువర్ టైమ్ స్టార్స్" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సిద్ధు వెనకా ముందు ఆలోచించకుండా మాల్ కీ వెళ్లాడు అక్కడ చూస్తే ఆ రెస్టారెంట్ మొత్తం చీకటి గా ఉంది ఎక్కడ టేబుల్ ఉంది పక్కన ఎవరూ ఉన్నారు అని కూడా ఎవరికీ తెలియదు దాంతో ఆ చీకట్లో ఒక వెయిటర్ వచ్చి సిద్ధు నీ ఒక టేబుల్ దగ్గర సిద్ధు నీ కూర్చో బెట్టి వెళ్లిపోయాడు అక్కడ తనకు ఇష్టం అయినా ఫిష్ ప్రై వాసన రావడంతో అట్టు వైపు చూశాడు కానీ ఆ చీకటి లో ఎవరు కనిపించడం లేదు కానీ

ఆశ్వథ్థామా : హలో సిద్ధు

సిద్ధు : రేయ్ ఎవడు రా నువ్వు

ఆశ్వథ్థామా : అహం బ్రహ్మస్మి

సిద్ధు : అసలు మినిస్టర్ నీ ఎందుకు చంపావు

ఆశ్వథ్థామా : చిన్న డైవర్షన్ కోసం

సిద్ధు : అంటే

ఆశ్వథ్థామా : ఈ మినిస్టర్ మర్డర్ మీ సెక్యూరిటీ అధికారి డిపార్టుమెంట్ నీ మీ గవర్నమెంట్ నీ డైవర్ట్ చేయడానికి కానీ అసలు విషయం ఏంటి అంటే నేను చేయబోయే నెక్స్ట్ మర్డర్ వల్ల ప్రపంచ పటం లో రెండు దేశాల రూపు రెక్కలు మారిపోతాయి ఎంజాయ్ యువర్ లంచ్

సిద్ధు : రేయ్ ఏమీ చెయ్యబోతున్నావు రేయ్ చెప్పు అంటూ అరుస్తూ ఉన్నాడు కానీ అవతలి నుండి ఏమీ రెస్పాన్స్ లేదు

ఆ తరువాత సిద్ధు బయటికి వచ్చాడు అప్పుడు తన ఎదురుగా రమణ వచ్చాడూ ఏమీ జరిగింది అని అడిగాడు దాంతో సిద్ధు అంతా చెప్పాడు కానీ సిద్ధు కీ ఒక విషయం అర్థం అయ్యింది ఇంత చీకటి లో అక్కడ పని చేస్తున్న వాళ్లే పొరపాటు గా టేబుల్ కీ కొట్టుకుంటూ ఉన్నారు కానీ వాడు మాత్రం చిటికెలో తప్పించుకోని వెళ్లాడు కచ్చితంగా వాడికి గుడ్డి వాడు అన్న విషయం సిద్ధు కీ అర్థం అయ్యింది అప్పుడే ఆశ్వథ్థామా మెట్లు మీద నుంచి కిందకు దిగుతు తన కాలి తో తరువాత వస్తూన్న మెట్టు నీ కొలుస్తూ దిగుతు వెళ్లిపోయాడు. 
[+] 12 users Like Vickyking02's post
Like Reply
అదిరింది మిత్రమా. అంటే అశ్వద్ధామ గుడ్డివాడ? మళ్లీ confusion lo పెట్టారు. చాలా బాగా రాశారు. తరువాయి భాగం కోసం వేచి చూస్తాం.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)