Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సాక్ష్యం
#61
Wonderful update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
#63
Keka update.
[+] 1 user Likes Manavaadu's post
Like Reply
#64
Baagundi sir story, different concept anipistundi. All the best
[+] 2 users Like cherry8g's post
Like Reply
#65
(17-09-2022, 10:32 PM)sunny_s Wrote: ఏంటి సోదరా ఈ అరాచకం....  అసలు మన మెగాస్టార్ character డిజైన్ మామూలుగా లేదుగా. మొత్తానికి చిరంజీవిని టాప్ క్లాస్ ఏజెంట్ ని చేశావ్... vikram,aditya,chiru సంగమం మంచి రసవత్తరంగా ఉండబోతుంది అయితే

ధన్యవాదాలు సోదర ❤️
Like Reply
#66
(17-09-2022, 10:41 PM)Manoj1 Wrote: Superb update, keka
Thanks manoj garu

(17-09-2022, 10:50 PM)K.R.kishore Wrote: Nice super update
Thanks kishore garu

(17-09-2022, 10:53 PM)Babu424342 Wrote: Nice update
Thanks babu

(17-09-2022, 10:57 PM)maheshvijay Wrote: Superb update
Thanks mahesh

(17-09-2022, 11:09 PM)Praveenraju Wrote: Super update❤ bro
Thanks bro ❤️

(18-09-2022, 12:06 AM)raja9090 Wrote: Nice update bro
Thanks bro

(18-09-2022, 02:31 AM)Iron man 0206 Wrote: Nice update bro challa bagundhi
Thankyou ❤️

(18-09-2022, 02:59 AM)BR0304 Wrote: Nice update
Thanks

(18-09-2022, 03:32 AM)vg786 Wrote: super bro... keep rocking...
Thanks vg

(18-09-2022, 05:13 AM)mahi Wrote: Nice update super kekaaa
Thanks mahi

(18-09-2022, 06:42 AM)Sachin@10 Wrote: Superb update
Thanks

(18-09-2022, 06:44 AM)ramd420 Wrote: సూపర్ అప్డేట్
Thanks

(18-09-2022, 10:44 AM)Pradeep Wrote: Nice update
Thankyou

(18-09-2022, 11:51 AM)twinciteeguy Wrote: Wonderful update
Thanks andi

(18-09-2022, 12:04 PM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా.
Thanks kasim garu

(18-09-2022, 12:53 PM)Manavaadu Wrote: Keka update.
Thanks andi
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#67
(17-09-2022, 10:43 PM)Thorlove Wrote: ఆహా చిన్న,అక్షిత,లావణ్య.....ఈ పేర్లు వింటేనే ఎదో తెలియని ఊపు.....
అప్డేట్ మంచి ఫన్నీ గా అదిరింది....చిన్న గురించి నిజం తెలిస్తే లావణ్య మైండ్ బ్లాక్ అవ్వుది ఏమో.....చూస్తుంటే చిన్న మన సబ్బిగాడికి పోటీ వచ్చే లాగా వున్నాడు గా....కామెడీ లో..... [image] 
అప్డేట్ కి ధన్యవాదాలు  [image]

ధన్యవాదాలు మిత్రమా
Like Reply
#68
(17-09-2022, 11:07 PM)kummun Wrote: రిటైర్మెంట్ డబ్బులిస్తే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసి డబుల్ చేస్తాడా? సూపరెహే..... ROFL [image]

కామెడీ టైమింగ్ చాలా బాగుంది. [image] [image] [image] [image]

Thankyou
Like Reply
#69
(17-09-2022, 11:38 PM)Chutki Wrote: ఇన్ని రోజులు కామెంట్ చెయ్యకుండా చదివి లైక్ రేట్ ఇచ్చేసి వెళ్లిపోయేవాడిని.. కానీ ఈ ఎపిసోడ్ చదివి కామెంట్ చెయ్యకుండా ఉండలేక పోయాను.. నిజంగా wow అనిపించింది.

సుబ్బిగాడి కధలో 2, 3 ఎపిసోడ్స్ కామెడీ పందించడానికి కొంచెం కష్ట పడ్డారేమో అనిపించింది.. కానీ ఆ తరువాత ఆ కద కామెడీ చాలా బాగా కుదిరింది.. ఈ ఎపిసోడ్ లో ఉన్న కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్..

చివరిగా అన్ని జోనర్స్ ని టచ్ చేసి అందులో కూడా ఏదో రాసాంలె అన్నట్టు కాకుండా బాగా రాసి మంచి మంచి కామెంట్స్ ని పొందుతున్నారు.. అలాగే మీరు రాయలేక వదిలేస్తున్నా అని చెప్పిన అమ్మేత కద కూడా పూర్తి చేస్తే మీకు అస్సలు పెండింగ్ కధలు ఉండవు..

ధన్యవాదాలు

కచ్చితంగా పూర్తి చేస్తాను
ధన్యవాదాలు మిత్రమా
Like Reply
#70
(18-09-2022, 12:55 PM)cherry8g Wrote: Baagundi sir story, different concept anipistundi. All the best

Thankyou sir
Like Reply
#71
Bro Aranya update kuda ivvagalaru
[+] 1 user Likes Vegetarian's post
Like Reply
#72
ఎంగేజ్మెంట్ అయిపోయి రెండు రోజులు అవుతుంది ఇటు వైపు నుంచి పనులు జరుగుతున్నాయి కానీ లావణ్య ఒక్కటే అవ్వడం వల్ల అన్ని పనులు సతీష్ చూసుకుంటున్నాడు. లావణ్య సతీష్ కి ఫోన్ చేసింది.

లావణ్య : ఏం చేస్తున్నావ్

సతీష్ : నీ గురించే ఆలోచిస్తున్నా

లావణ్య : ఎందుకో అన్ని ఆలోచనలు

సతీష్ : ఏమో, నిన్ను కలిసి కొన్ని రోజులే అయినా నీ గురించి కొంత తెలిసినా ఎందుకో భయంగా ఉంది. నిన్ను సరిగ్గా చూసుకుంటానో లేదో నువ్వేమైనా బాధ పడతావో.. మా నాన్న అమ్మని ఎలా చూసుకుంటున్నాడు ఇలా ఏవేవో ఆలోచనలు.

లావణ్య : ఇలాంటివి కాబోయే వాళ్ళకి చెప్తే దడుచుకుని చస్తారు

సతీష్ : మరేం చెయ్యను

లావణ్య : నువ్వు నీలా ఉండు చాలు నాకు అదే ఇష్టం

సతీష్ : ఇంకా

లావణ్య : అస్సలు విషయం మర్చిపోయా బట్టలు, నగలు షాపింగ్ చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి వస్తే వెళదాం, ఒక్క దాన్నే ఉన్నాను.

సతీష్ : మీ ఫ్రెండ్ నిత్య ఉందిగా

లావణ్య : దానికి కాలేజీలో లీవ్ ఇవ్వమన్నారట, కెమిస్ట్రీ ఫాకల్టీలో తను ఒక్కటే ఉంది అందుకని కుదరదు అంటున్నారు. అదీ కాక మొన్న వాళ్ల ఇంట్లో ఫంక్షన్ ఉంటే రెండు రోజులు లీవ్ పెట్టింది.

సతీష్ : మరి వాళ్ల ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ కి రాలేదు

లావణ్య : ఏదో పని ఉండి రాలేదు పెళ్ళికి వస్తారు, సరే ఎప్పుడు వెళదాం.

సతీష్ : నేను చాలా బిజీగా ఉన్నా, అంత బిజీ ఏం కాదులె కానీ ఇంకొ వారమే ఉంది కదా కొంత మంది పాత ఫ్రెండ్స్ ని మర్చిపోయా వాళ్ళని పిలవడానికి వెళుతున్నా అలాగే కొన్ని పనులు, అన్ని చిన్న చిన్న పనులు రేపు పెళ్ళైయ్యాక నీతో ప్రశాంతంగా ఏ చికాకు లేకుండా గడపాలంటే ఇప్పుడు తప్పదు.... కాదు రావాల్సిందే అంటే చెప్పు వచ్చేస్తాను.

లావణ్య : సరేలే నేనొక్కదాన్నే వెళతాను.

సతీష్ : ఎందుకు మన దెగ్గర మంచి పనోడు ఉంటే

లావణ్య : ఎవరు?

సతీష్ : నాకు నమ్మకస్థుడైనా ఒక మంచి పనోడు ఉన్నాడు పంపిస్తున్నా పావుగంటలో నీ ముందు ఉంటాడు.

లావణ్య : వద్దులే నేను చూసుకుంటాను.

సతీష్ : ఏం కాదు బేవర్స్ గా పడున్నాడు, ఒక ఐస్ క్రీం కోనివ్వు కుక్క పిల్లలా నీ వెనకే ఉంటాడు.

లావణ్య : ఎవరు?

సతీష్ : సరే నేను మళ్ళీ చేస్తా బై

లావణ్య : హా....   సరే

సతీష్ : సరే నేనే వస్తున్నాలె

లావణ్య : నేనేదో ఊరికే అన్నాను, మీ పనోన్నే పంపించు.

సతీష్ : (నవ్వుతూ) ఓకే అని పెట్టేసాడు.

లావణ్య లేచి రెడీ అయ్యి కూర్చుని ఆలోచిస్తుంటే పావుగంటకి ఫోన్ వచ్చింది.

లావణ్య : హలో ఎవరు

చిన్నా : నేనే వదినా, ఇంటి ముందే ఉన్నా.. అన్నయ్య పంపించాడు.

లావణ్య : (పనోడన్నాడు, బేవర్స్ అన్నాడు వీడినా అని గట్టిగా నవ్వుకుని) వస్తున్నా అని పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బైటికి వచ్చి కార్ ఎక్కి కూర్చుంది.

చిన్నా : ముందు ఎక్కడికి?

లావణ్య : బట్టలకి వెళదాం ఆ తరువాత గోల్డ్ తీసుకుందాం ఏమంటారు

చిన్నా : ఆమ్మో అంత రెస్పెక్ట్ వద్దులెండి తట్టుకోలేను అని కార్ ముందుకు పోనిచ్చాడు.

లావణ్య : ఎప్పుడు అంతేనా నువ్వు.. ఫన్నీగా ఉంటావ్

చిన్నా : మీరు నన్ను చూసింది రెండు సార్లే కదా, ఎప్పుడు ఇలానే ఉంటాను అంత తొందరగా ఏ విషయానికి రియాక్ట్ అవ్వను.

లావణ్య : ఈ షాప్ నుంచి మొదలు పెడదాం.

ఇద్దరం లోపలికి వెళ్ళాము, లావణ్య షాపింగ్ మొదలు పెడితే నేను అక్కడే చైర్ లో కూర్చున్నాను.

లావణ్య : ఓకే నా... ఏదైనా పని ఉంటే చూసుకుని వస్తావా?

చిన్నా : పనులేం లేవు, ఫోన్ లో టెంపుల్ రన్ ఉంది మీరు కానిచ్చెయ్యండి.

లావణ్య అటు వైపు వెళ్ళగానే ఫోన్ తీసి విశ్వనాధ్ కి కాల్ చేసాను.

చిన్నా : గురువుగారికి నమస్కారాలు

విశ్వనాధ్ : రేయి ఎన్ని రోజులైందిరా, అప్పుడప్పుడు ఫోన్ చెయ్యొచ్చుకదా మీ ఆంటీ ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది నీ గురించి.

చిన్నా : ఇప్పుడు చేసా కదా

విశ్వనాధ్ : ఇంతకీ పని ఏంటో

చిన్నా : లాస్ట్ ఇయర్ బ్యాచ్ లో మీ స్టూడెంట్స్ గుర్తున్నారా

విశ్వనాధ్ : ఉన్నదే ఏడుగురు.. అందరూ గుర్తున్నారు.

చిన్నా : లావణ్య గుర్తుందా

విశ్వనాధ్ : ఆ పొడుగమ్మాయా, గుర్తుంది తనే కదా టాప్పర్ ఆ ఏడుగురిలో.. ఇంతకీ ఎందుకు అడుగుతున్నావ్.

చిన్నా : ఊరికే మొన్న అనుకోకుండా చూసాను బాగుంది పెళ్లి చేసుకుందామని గెలికితే మన డిపార్ట్మెంటే అని తెలిసింది.

విశ్వనాధ్ : అలాగా సంబంధం మాట్లాడనా నువ్వని తెలిస్తే ఎగిరి గంతేసి మరీ చేసుకుంటది..

చిన్నా : నా గురించి..

విశ్వనాధ్ : ఇక్కడ వీళ్ళకి పాత సిలబస్ తొ పాటు నీ వల్ల కొత్త సిలబస్ కూడా చేరింది కదా, నువ్వు సాల్వ్ చేసిన కేసులు, నీ అసైన్మెంట్స్, మిషన్స్ నీ గురించి ఒక టెక్స్ట్ బుక్ ఉంది ఇక్కడ.. ఆ బ్యాచ్ మొత్తానికి నువ్వంటే చాలా రెస్పెక్ట్. నిత్య అనే అమ్మాయికి అయితే నువ్వు దేవుడితో సమానం.

చిన్నా : అబ్బో... నా కెరీర్ ముగియక ముందే నన్ను ముసలోడిని చేసే పని పెట్టుకున్నావు.. నా గురించి ఇంకేం తెలుసు వాళ్ళకి.

విశ్వనాధ్ : అంతే నీ ఐడియోలజి, నీ కేస్ సాల్వింగ్ పద్ధతులు, నీ స్టంట్స్ కొన్ని  క్లిప్పింగులు చూసారు అంతే అంతకమించి ఏం తెలీదు, చాలా అడిగారు నీ ఫోటో చూపించమని ఒకానోక టైంలో నేను కూడా టెంప్ట్ అయ్యాను.

చిన్నా : చూపించి ఉండాల్సింది ఈ పాటికి నీ సంవత్సరికం అయ్యేది తృప్తిగా నీ పేరు మీద భోజనం చేసేవాళ్ళం అందరం.. మంచి గెట్ టుగెదర్ అయ్యేది.

విశ్వనాధ్ : అంటే నన్ను చంపేస్తావురా

చిన్నా : నా గురించి ఇన్ఫర్మేషన్ లీక్ అయితే నేను కానీ మన టీం కానీ నిన్ను చంపనవసరం లేదు,  నన్ను చంపడమే పనిగా పెట్టుకుని ఎన్నో దేశాల్లో ప్రైవేట్ సంస్థలె ఏర్పడ్డయి వాళ్లలో ఎవడో ఒకడు ఏసేసి పోతాడు నా గురించి తెలుసుకోడానికి.

విశ్వనాధ్ : ఈ ఐదేళ్లలో తమరు గెలికిన దేశాలెన్నో

చిన్నా : ఉంటాయి ఒక ఇరవైమూడు దాకా

విశ్వనాధ్ : బాబోయ్ నాకెందుకు లేరా ఇవన్నీ, ఇంతకీ లావణ్య నచ్చిందా

చిన్నా : నాకు కాదు మా అన్నకి

విశ్వనాధ్ : అమ్మాయి మంచిదే వర్క్ ఎతిక్స్ బానే ఉంటాయి, అన్ని నీ పద్ధతులే వాడుతుంది చాలా షార్ప్..

చిన్నా : ఓకే అయితే

విశ్వనాధ్ : ఏంట్రా నేను చెపితే నమ్మేస్తావా

చిన్నా : మరి గురువుగారు ఒక్క సారి స్టాంప్ గుద్దాక తిరుగుంటుందా.

విశ్వనాధ్ : ఇది బాగుందిరా ఒకటే ఇంట్లో ఇద్దరు ఏజెంట్లు ఎవ్వరికీ తెలీదు నీకు తప్ప.. కనీసం తనతో చెప్తావా

చిన్నా : ఎందుకు చచ్చిపోవడానికా, నా లవర్ నా జాన్ నా గుండె మా అమ్మకే చెప్పలేదు నేను.

విశ్వానాధ్ : ఇంకేంత కాలం అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతావురా, నువ్వు చేసుకోవచ్చుగా

చిన్నా : మనల్ని ఎప్పుడు ఎవడు ఎస్తాడో కూడా తెలీదు మనకెందుకులె ఆ లైఫు.. అయినా పెళ్లి ఒక్కటే అవ్వలేదు మిగతావాటికీ డోకా లేదులె..

విశ్వనాధ్ : నాకు ధీరజ్ చెపుతూనే ఉన్నాడురా, మిషన్ కి ఒక్కడివే వెళ్తాను అని కాళ్ళు పట్టుకుని మరీ బతిమిలాడతావట, మిషన్ అయిపోయాక అక్కడున్న అమ్మాయిలతొ జనక్ జనక్ పాయల్ బాజాలట.. జాగ్రత్తరా నాయన ఏదైనా పొడిచిందనుకో నీ బాడీ తీసుకురాడానికి కూడా ఎవ్వడు రాడు.

చిన్నా : ఓరి నీ యమ్మ మీరిద్దరు ఇంకా టచ్ లోనే ఉన్నారా

విశ్వనాధ్ : వాడు నా ఫ్రెండ్ రా

చిన్నా : ఇంకా ఏమేమి చెప్పాడు

విశ్వనాధ్ : చాలా చెప్పాడు నీ వేషాలు, అస్సలు మాట వినవట, నువ్వు ఏది చెపితే అదేనట నీ మీద పీకల దాకా ఉంది వాడికి కోపం.

చిన్నా : ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది.. మిషన్ కి పొమ్మంటే నేను పోలేదు.

విశ్వనాధ్ : వాడూ మోండోడే.

చిన్నా : ఒక రోజు యాట కూర ఒండిపెడతాలె కూల్ అవుతాడు.. సరే సరే నేను మళ్ళీ చేస్తా

విశ్వనాధ్ : ఎవరినైనా లవ్ చెయ్యి నీ బలుపు తగ్గుద్ది..  చూడాలి నీకు ఎలాంటి పెళ్ళాం వస్తుందో ఏంటో.

చిన్నా : అట్టాంటి పిల్ల ఇంకా తగల్లేదులె.. అప్పుడు చూద్దాం. సరే ఉంటా అని పెట్టేసాను లావణ్య దెగ్గరికి వస్తుంటే

లావణ్య : వెళదామా

చిన్నా : ఏంటి అప్పుడే అయిపోయిందా

లావణ్య : ఎందుకు అంత షాక్ అవుతున్నావు

చిన్నా : మా అమ్మ షాపింగ్ కి వస్తే నేను ఇక్కడే సాపేసుకుని పడుకుంటా, మీరేమో నేను ఫోన్ మాట్లాడేలోపు వచ్చేసారు..

లావణ్య : హహ పదా వెళదాం.

అక్కడ నుంచి బట్టల బజారుకి వెళ్లి నేను బైట వెయిట్ చేస్తే తను లోపలికి వెళ్లి కావాల్సిన ఇన్నెర్స్, నైటీలు చున్నీలు తీసుకుంది అక్కడ నుంచి ఇంకేదో బజార్ కి తీసుకెళ్లి నన్ను ఉండమని చెప్పి ఇంకొన్ని కవర్లు తెచ్చి కారు వెనకాల పెట్టింది, అక్కడ నుంచి తన ఫ్రెండ్స్ ఇంటికి అక్కడనుంచి గోల్డ్ షాప్ కి అక్కడ నుంచి వేరే దెగ్గరికి తిరిగేసి అయిపోయింది ఇక ఇంటికే అంది.. ఇంటికి వెళ్లాలంటే గంట పడుతుంది మధ్యలో రెస్టారెంట్ కనిపిస్తే ఆపాను..

చిన్నా : రండి తినేసి వెళదాం

లావణ్య : లేదు ఇంటికి వెళ్ళిపోదాం, ఇంట్లో తినొచ్చు.

చిన్నా : పని ఉందా, ఇంటికి వెళ్ళిపోదామా

లావణ్య : పనేం లేదు కానీ నాకు ఆకలిగా

చిన్నా : లేదా, సరే నేను తినేసి వస్తా మీరు కూర్చోండి.. లేదంటే వచ్చి అక్కడ కూర్చోండి అని నడుస్తుంటే..  కార్ దిగి నా వెనకే వచ్చింది.. కార్ లాక్ చేసాను.

లావణ్య : ఏదో మాట వరసకి అంటే కనీసం రెండో సారి కూడా అడగవా

చిన్నా : ఇప్పుడు తెలిసిందిగా ఇంకోసారి అడగ్గానే వచ్చేస్తారు

లావణ్య : రేపు నీకు పెళ్ళైతే

చిన్నా : సేమ్ ట్రీట్మెంట్ మీరు వచ్చారు తను రాలేదనుకో కడుపు మాడుద్ది ఆ తరువాత ఇక అస్సలు మొహమాటపడదు.

లావణ్య : అబ్బో.. (అదేవత్తో చచ్చిందే)

ఇద్దరం లోపలికి వెళ్లి కూర్చున్నాం, లావణ్య మెనూ చూస్తూ కూర్చుంది.

చిన్నా : అన్ని చూసి ఏది ఆర్డర్ ఇవ్వాలో తెలీక చివరికి బిర్యానీ చెపుతావు దానికెందుకు చూడడం.. బాబు ఎవరిక్కడా..

అక్షిత : హా సర్ చెప్పండి.. అని చిన్న నోట్స్ పెన్ పట్టుకుని వచ్చింది.

తల పక్కకి తిప్పి చూసాను.. అబ్బో కసేక్కించే ఫిగర్ చూద్దామంటే అస్సలు నడుము కనపడితేగా జీరో సైజు అనుకుంటా పిల్ల బక్కగా తెల్లగా బాగుంది, పిర్రలు ఎలా ఉన్నాయో.

చిన్నా : అదేంటి.. అనగానే వెనక్కి తిరిగింది పిర్రలు కూడా బానే ఉన్నాయి బక్కదాన్ని ఎగరేసి ఎగరేసి దెంగోచ్చు.. లేచి హ్యాండ్ వాష్ వైపు వెళ్లాను.. అక్కడ నిల్చొని చూస్తుంటే లావణ్యతొ నవ్వుతూ మాట్లాడుతుంది. హైట్ కూడా బానే ఉంది.. ఇది ఎలాంటిదో తెలిస్తే పొయ్యి గెలుకుదాం ఒక అమ్మాయిని చూసి ఇంత టెంప్ట్ అవ్వడం ఇదే మొదటిసారి.. ఫోటో తీసాను.

చిన్నా : హలో జగ్గు..

జగదీష్ : చెప్పరా

చిన్నా : ఇంకో అమ్మాయి ఫోటో పంపించా డీటెయిల్స్ కావాలి

జగదీష్ : రేయి ఏందిరా ఇది

చిన్నా : రేయి నచ్చక నచ్చక ఒక అమ్మాయి నచ్చిందిరా, దాన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది నువ్విచ్చే రిపోర్ట్ మీదే ఆధారపడి ఉంది నీకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే.. నువ్వేమో..

జగదీష్ : గంట టైం ఇవ్వు.. చరిత్ర మొత్తం నీ ముందు పెడతా

చిన్నా : సరే..

నేను వెళ్లి కూర్చోగానే లావణ్య హ్యాండ్ వాష్ కి వెళ్ళింది, ఈ లోగా ఆ అమ్మాయి బిర్యానీ, చికెన్ 65 పట్టుకుని వచ్చింది.. వడ్డీస్తుంటే లేచి నిలబడ్డాను.

చిన్నా : పేరేంటి?

"అక్షిత"

చిన్నా : ఆహా.. కాలుతుంది నేను వడ్డించుకుంటాలె నీ చేతులు కందిపోతాయి

అక్షిత : ఏంటి లైన్ వేస్తున్నావా, ఇంకో అమ్మాయితో వచ్చి నాతో ఫ్లర్ట్ చేస్తున్నావ్ సిగ్గులేదు.

చిన్నా : ఓయి తను నా వదిన.

అక్షిత : (బిర్యానీ వడ్డీస్తూ) అలాగా అంకుల్, మీకు పెళ్ళవలేదా?

చిన్నా : అంకులా, నేను నీకు అంకులా.. గాలి మొత్తం తీసేసింది...

అక్షిత : మరి నీ వయసేంటి నా వయసేంటి..

చిన్నా : నాకు ఇరవై ఎనిమిది

అక్షిత : నాకు ఇరవై మూడు.. నీకు నాకు ఐదేళ్ళు తేడా అంకూల్

చిన్నా : ఆ మాత్రం ఉండాలి మరి అప్పుడే అన్ని కుదిరేది

అక్షిత : ఏంటది

చిన్నా : జాతకాలు

ఇంతలో లావణ్య వచ్చేసరికి కుదురుగా కూర్చున్నాను.. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఇద్దరం తినేసి లేచి చేతులు కడుక్కున్నాం.

చిన్నా : బిల్ నేను పె చేసి వస్తాను, అంతలోపు జ్యూస్ చెప్పు వదినా అక్కడా అనగానే లావణ్య వెళ్ళింది.

అక్షిత : సర్ బిల్..

చిన్నా : వాట్ దే పెయిడ్ నొ..

అక్షిత : (నవ్వు ఆపుకుంటూ) నొ

చిన్నా : వన్ మినిట్.. ఓ సాహో ఓ సాహో.. డుంకుచుక్కుడు..డుంకుచుక్కుడు

అక్షిత : హహ.. భలే ఉన్నావే.. సరదాగా

చిన్నా : నువ్వు కూడా అందరితో ఇలానే కలుపుకుపోయి మాట్లాడేస్తావా

అక్షిత : మనదేముంది సర్.. పోయేదేముంది ఒక మంచి మాట అంతేగా బాగా మాట్లాడితే కలుపుకుని పోవడం, కయ్యాలు పెట్టుకుంటే  వదిలించుకుని పోవడం అంతే..

చిన్నా : నువ్వు నాకు నచ్చావ్

అక్షిత : వెంకటేష్ సినిమా బాగుంటుంది..

చిన్నా : ప్రేమించుకుందాం రా సినిమా చూసావా

అక్షిత : సూర్య IPS కూడా చూసాను

చిన్నా : నేను నీ ముద్దుల ప్రియుడు అది చూసావా

అక్షిత : పోరా పోకిరి రాజా కూడా చూసాను

చిన్నా : మరి పెళ్లి చేసుకుందాం, కలిసుందాం రా, ప్రేమతోరా

అక్షిత : ఎందుకు ఫ్రస్టేట్ చేస్తున్నావ్ F2 F3 కూడా చూసాను..

చిన్నా : ఆడవారి మాటలకి అర్ధాలే వేరు..

అక్షిత : వెళ్లకపోతే ఘర్షణే

చిన్నా : ఒక్కసారి నవ్వొచ్చు గా

అక్షిత : ఏంటి ఇంకా అయిపోలేదా అంతాక్షరీ

చిన్నా : పర్లేదు నవ్వు..

అక్షిత : చాలా హహ్హహాహా.

చిన్నా : (జగదీష్ నుంచి ఫోన్ లో అక్షిత గురించి చదువుతూనే ఈ రిపోర్ట్స్ తొ పనిలేదు ఇదే నా పెళ్ళాం అని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను అనుకుంటూనే) నీ డ్యూటీ అయిపోయాక కలుద్దాం.

అక్షిత : దేనికి

చిన్నా : నేరేడు పళ్ళు..  నీ నీలాల కళ్ళు.... నీ రాక కోసం కంటున్నాయి కలలు..

అక్షిత : (నవ్వుతూ) అరే.. మంచి ఊపు మీద ఉన్నావే

చిన్నా : కోకిల కోకిల కూ అన్నది...

అక్షిత : ఇంక చాలు ఆపేయి.. మీ వదిన నిన్నే చూస్తుంది..

చిన్నా : అమ్మనీ మర్చిపోయా.. వెనక్కి తిరిగి చూస్తే లావణ్య జ్యూస్ గ్లాస్ పట్టుకుని నన్నే చూస్తుంది.
Like Reply
#73
Super update bro
[+] 1 user Likes Vegetarian's post
Like Reply
#74
Lovely update bro ❤
[+] 2 users Like Praveenraju's post
Like Reply
#75
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#76
super bro... too good
Like Reply
#77
abha abha em update evharande babu chimpesaru ponde
[+] 2 users Like Manoj1's post
Like Reply
#78
Hi ji, alage aranya kuda update evande please
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#79
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#80
Super update bro challa bagundhi. Akshita and chiranjeevi Madhya conversation challa nachindhi
[+] 2 users Like Iron man 0206's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)