Thread Rating:
  • 2 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*సరదాగా నవ్వుకోడానికి*
#1
*సరదాగా నవ్వుకోడానికి*
పెళ్లాన్ని కొట్టిన ఒక ధీరోదాత్తుడి ని కోర్టులో ప్రవేశ పెట్టారు.
జడ్జి అతడిని ..... ఈర్ష్యగా చూస్తుండగా ..........
లాయర్ : " ముద్దాయి సచ్చీలుడు , ఇదో క్షణిక ఆవేశం లో భార్య మీద చెయ్యి చేసుకున్నాడు .మొదటి తప్పుగా క్షమించి వదిలెయ్యవలసినదిగా కోర్టుకి విన్నవించుకుంటున్నాను."
జడ్జి గారు (తాను చేయలేని పని చేసిన అతడిని ... మనసు లోపల మెచ్చుకుని) : " కోర్టు వారు అతడిని ... మొదటి తప్పిదం గా భావించి మందలించి వదిలేస్తున్నారు " అని తీర్పునిచ్చారు.
మూడో రోజు ..... అదే దీరోదాత్తుడిని .... అదే కారణంతో .... అదే జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
ఈసారి జడ్జి గారు అతడిని ... ఉపేక్షించ దలుచు కోలేదు.
అతడి కి శిక్ష విదించే లోపు
ముద్దాయి : " అయ్యా నేను ఏమయినా కోర్టుకి చెప్పు కోవచ్చా అని అడిగాడు "
జడ్జి గారు తన నల్ల కళ్ళజోడు లోంచి చూస్తూ " సరే ... ఏమన్నా చెప్పదలచుకుంటే ...‌ సూటిగా చెప్పండి "
ముద్దాయి : "అయ్యా .. మొన్న మీరు వదిలేశారా ఆ ఆనందం తో కొద్దిగా ఒక్క బాటిల్ కొనుక్కుని ... ఒకే ఒక్క పెగ్గు తాగుదామని ... తాగాను. కానీ, దానివల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. అందుకని రెగ్యులర్ గా తీసుకునే మోతాదు తాగి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళా .... "
జడ్జి శ్రద్దగా వినడం గమనించిన దీరోదాత్తుడు రెట్టించిన ఉత్సాహంతో " ..... వాకిట్లోనే అందుకుందండి. బండగొంతు వేసుకుని .... 'వచ్చావా ? మళ్ళీ తాగొచ్చావా? ఆ పనికి మాలిన తాగుడు మానవు గదా?' 
' ఆ జడ్గి గాడు ఒక పనికి మాలిన ఏబ్రాసి, సన్నాసి. వాడు సరయినోడు అయితే ఈ పాటికి నువ్వు జైల్లో వు‌ండాల్సినోడివి.. ఇత్తడి చెంబుకు జనప నార అతికించినట్లు వాడు వాడి మొఖం. ఎంగిలి బీడీలు ఎరుకుని తాగే యదవ, అసలు ఎలా అయ్యాడు జడ్జి ... , పెంటమీద చిత్తుకాగితాలు ఏరుకునే అంట వెధవా వాడూనూ ............. "
జడ్జి .... అతడిని మధ్యలోనే .... ఆపి " ఇక నువ్వు వెళ్ళోచ్చు" 
.
సెక్యూరిటీ అధికారి వైపు తిరిగి "ఈ సారి మర్డర్ చేసినా ..... ఇతని మీద కేసు పెట్టకండి"

Source:Internet/what's up.
[+] 3 users Like Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Quote:కేసు పెట్టకండి
ఆ అతి తెలివి తిట్లకి నవ్వుకోవాలేమో !

అయితే నిజంగానే పెట్టని కేసులు, ఆధారాలు లేవని మూసివేసేవి &
కారణాల వెతుకులాట పేరుతో కొనసాగించి తాత్సారం చేసేవి ...
కేసుల పేరుతో కాసులు పొందేవి ... రకరకాలు ఉంటూ ఉంటాయి.
Like Reply
#3
post more
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini

Like Reply
#4
(17-04-2019, 06:41 PM)Yuvak Wrote: *సరదాగా నవ్వుకోడానికి*
పెళ్లాన్ని కొట్టిన ఒక ధీరోదాత్తుడి ని కోర్టులో ప్రవేశ పెట్టారు.
జడ్జి అతడిని ..... ఈర్ష్యగా చూస్తుండగా ..........
లాయర్ : " ముద్దాయి సచ్చీలుగుడ్డు ఓంండ్ , ఇదో క్షణిక ఆవేశం లో భార్య మీద చెయ్యి చేసుకున్నాడు .మొదటి తప్పుగా క్షమించి వదిలెయ్యవలసినదిగా కోర్టుకి విన్నవించుకుంటున్నాను."
జడ్జి గారు (తాను చేయలేని పని చేసిన అతడిని ... మనసు లోపల మెచ్చుకుని) : " కోర్టు వారు అతడిని ... మొదటి తప్పిదం గా భావించి మందలించి వదిలేస్తున్నారు " అని తీర్పునిచ్చారు.
మూడో రోజు ..... అదే దీరోదాత్తుడిని .... అదే కారణంతో .... అదే జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
ఈసారి జడ్జి గారు అతడిని ... ఉపేక్షించ దలుచు కోలేదు.
అతడి కి శిక్ష విదించే లోపు
ముద్దాయి : " అయ్యా నేను ఏమయినా కోర్టుకి చెప్పు కోవచ్చా అని అడిగాడు "
జడ్జి గారు తన నల్ల కళ్ళజోడు లోంచి చూస్తూ " సరే ... ఏమన్నా చెప్పదలచుకుంటే ...‌ సూటిగా చెప్పండి "
ముద్దాయి : "అయ్యా .. మొన్న మీరు వదిలేశారా ఆ ఆనందం తో కొద్దిగా ఒక్క బాటిల్ కొనుక్కుని ... ఒకే ఒక్క పెగ్గు తాగుదామని ... తాగాను. కానీ, దానివల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. అందుకని రెగ్యులర్ గా తీసుకునే మోతాదు తాగి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళా .... "
జడ్జి శ్రద్దగా వినడం గమనించిన దీరోదాత్తుడు రెట్టించిన ఉత్సాహంతో " ..... వాకిట్లోనే అందుకుందండి. బండగొంతు వేసుకుని .... 'వచ్చావా ? మళ్ళీ తాగొచ్చావా? ఆ పనికి మాలిన తాగుడు మానవు గదా?' 
' ఆ జడ్గి గాడు ఒక పనికి మాలిన ఏబ్రాసి, సన్నాసి. వాడు సరయినోడు అయితే ఈ పాటికి నువ్వు జైల్లో వు‌ండాల్సినోడివి.. ఇత్తడి చెంబుకు జనప నార అతికించినట్లు వాడు వాడి మొఖం. ఎంగిలి బీడీలు ఎరుకుని తాగే యదవ, అసలు ఎలా అయ్యాడు జడ్జి ... , పెంటమీద చిత్తుకాగితాలు ఏరుకునే అంట వెధవా వాడూనూ ............. "
జడ్జి .... అతడిని మధ్యలోనే .... ఆపి " ఇక నువ్వు వెళ్ళోచ్చు" 
.
సెక్యూరిటీ అధికారి వైపు తిరిగి "ఈ సారి మర్డర్ చేసినా ..... ఇతని మీద కేసు పెట్టకండి"

Source:Internet/what's up.
Like Reply

Users browsing this thread: 1 Guest(s)