Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కామెంటర్స్ కోసం.......
#1
ఎంతో మంది రచయితలు, ఎన్నో కథలు మన xossipy లోకి వచ్చాయి. చాలా గొప్ప ఆలోచనలు కలిగిన ఎందరో మనను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటి అంటే, చాలా మంది మొదలు పెడుతున్నారు కానీ ముగింపు చేయడం లేదు, బహుశా వాళ్లను ఎన్కరేజ్ చేసేవాళ్ళు తక్కువై ఉండొచ్చు. ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా, రచయిత మధ్యలో ఆపాడని అతడిని తిట్టడం కాదు మనం ఎంత వరకు అతన్ని ప్రోత్సహించాం అనేది ఆలోచించండి. అప్పుడు కథలు మధ్యలో ఆగిపోవు.  ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఈ థ్రెడ్ రచయితలను ప్రోత్సహించే వారిని ప్రోత్సహించాలని తెరుస్తున్నాను. మన సైట్ లో చాలా కథలకు కొంతమంది రీడర్స్ నిరంతరంగా కామెంట్స్ పెడుతూ రచయితను ప్రోత్సహిస్తూ ఉంటారూ. వాళ్లకు నా ధన్యవాదాలు ఒక రచయితగా కాదు. ఒక పాఠకుడిగా. ఎందుకు అంటే నేను చదివిన కథలలో ఆల్మోస్ట్ సగం వాటికి కామెంట్ పెట్టలేదు, అంటే నా వంతు ప్రోత్సహం నేను అందించలేదు, నా వంతు కూడా వాళ్లే పూర్తి చేసి కామెంట్ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ఇక పోతే నేను చూసిన వాళ్లలో, ఎప్పుడూ రచయితను ప్రోత్సహించే వాళ్ళ పేర్లు చెప్తాను. (ఈ రీడర్స్ ను నేను ఎక్కువగా చదివే కథలలో ఇంకా నా కథలకు పెట్టె కామెంటర్స్ లో నుండి తీసుకు వచ్చా మిగితా వారి గురించి ఇంకో పార్ట్ లో పెడతా)


చాలా మంది రీడర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు అంత మందిని టైప్ చేయలేను, సో ముందుగా కొందరిని తరువాత ఇంకొందరిని అలా టైప్ చేస్తూ వెళ్తా. నా విన్నపం ఏంటి అంటే, దయచేసి సైలెంట్ రీడర్స్ ఒక్క సారైనా ఈ కామెంటర్స్ కోసం ఒక్క పోస్ట్ పెట్టండి, ఎందుకు అంటే మనం ఎలాగో చదివిన కథకు ఎలాగో కామెంట్ పెట్టాం కాబట్టి (నాతో సహా). 


ముందుగా బొమ్మల బ్రహ్మ మన స్టోరీస్1968 గారు.
 ఆడవాళ్లు చీరకు మాచింగ్ బ్లౌస్ ఎలా వేస్తారో ఈయన కథకు మాచింగ్ బొమ్మ అలా పెడతారు. ఈయన బొమ్మలు ఎన్నో నా హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకుని అప్పుడప్పుడు తడి చేసుకుంటూ ఉంటాను. ఫేమస్ రచయితల పేర్లు అడిగితే ఎలా చెప్తారో, ఫేమస్ కామెంట్స్ పెట్టేవాళ్ళని అడిగితే ఈయన పేరు మొదట చెప్తారేమో. 



ఇక నెక్స్ట్ కచ్చితంగా ఏ రీడర్ అయినా గుర్తు పట్టే వ్యక్తి మన విక్కీ మాస్టర్. రంగు రంగుల అక్షరాలతో కలర్ఫుల్ గా కామెంట్ పెట్టడం ఈయనకే చెల్లుతుంది. ప్రతి కథకు ఈయన కామెంట్ కచ్చితంగా కనిపిస్తుంది. అప్డేట్ చదివినా ఈయన కామెంట్ చదివినా కథ అర్థం అయిపోతుంది అంతగా కథను విశ్లేషణ చేస్తారు. ఇతను నాకు నిజంగా చాలా ప్రోత్సహం ఇచ్చారు. ఏమైనా ఇలాంటి అతను మన xossipy కు రావడం మన అదృష్టం. 
 

తరువాత సరిత్ గారు, admin అయ్యుండి కూడా చాలా కథలకు కామెంట్స్ పెట్టి ప్రోత్సహం ఇస్తూ ఉంటారు. ఎన్నో పనుల మధ్య కామెంట్ పెడుతున్నందుకు నా ధన్యవాదాలు.

ఇక రచయిత ప్రసాద్ రావు గారు. ఈయనకు భూమి కి ఉన్నంత ఓపిక ఉన్నట్లు ఉంది. కథకు నిరంతరంగా అప్డేట్స్ ఇస్తూ ఇంకో పక్క సెక్సీ బొమ్మలతో కథలకు కామెంట్స్ పెడుతూ ఉంటారు. రెండు పనులు మన xossipy రచయితల కోసం చేస్తున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. 

నెక్స్ట్ రచయిత లక్ష్మీ గారు, ఈమె కూడా సేమ్ కథ రాస్తూ కూడా చదివిన కథకు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తారు. 

కూల్ సత్తి గారు, ఈయన కామెంట్ పెట్టని కథలు చాలా తక్కువగా ఉంటాయి అనుకుంటా, ఈయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

శివకృష్ణ గారు, ఈయన కూడా ప్రతి థ్రెడ్ కు కామెంట్ పెట్టి రచయితను ఎంతగానో ప్రోత్సహిస్తారు.


డిపిడిపిఎక్స్ ఎక్స్77 గారు ఇతని కామెంట్  చాలా  ప్రోత్సహం తెస్తుంది ,రచయితకు ఇతని కామెంట్ స్టైల్ అందరి కంటే వేరేగా ఉంటుంది. చూస్తే వెంటనే అర్థం అయిపోతుంది ఇది ఎవరి కామెంట్ అని.


వైట్123 గారు, నాకు మొదట్లో చాలా బాగా ప్రోత్సహించిన అతను. ఈ మధ్య కనుమరుగు అయ్యాడు. ఎక్కడకు వెళ్లిపోయావ్ మిత్రమా ?


బుక్కా రెడ్డి గారు, ఈయన కథను చాలా బాగా విశ్లేషణ చేస్తారు. చాలా మంది రచయితలు ఇతని కామెంట్ కు ప్రోత్సహం పొందారు అని కచ్చితంగా చెప్పగలను. నాకు నచ్చే కామెంటర్స్ లో ఈయన ఉన్నారు.

టివిస్కుమార్99, చాలా మంచి కామెంటర్. ఇతను చేసే కామెంట్స్ చాలా మందికి ఉత్షాహం తెస్తాయ్. నాకు ఇతనిలో అదే నచ్చింది


సలీం8026, ప్రతి థ్రెడ్ లో కూడా ఇతని కామెంట్ ఉంటుంది. అది ఎంత పెద్ద కామెంట్ ఇచ్చారు అని కాదు కామెంట్ పెట్టావా లేదా అనేది ఇంపార్టెంట్ అనే లాగా పెడతాడు. 

రామ్, ఇతను నిజంగా రచయితను ఆలోచింప చేసేలా కామెంట్ పెడతాడు. నాకు అది చాలా నచ్చుతుంది. చాలా ధన్యవాదాలు రామ్ గారు..

Sandycruz ముక్కుసూటిగా చెప్తాడు. అలా చెప్పడం వల్ల మన రచయుతలు కథను ఇంకా అందంగా తీర్చిదిద్దుతారని అతని నమ్మకమ్, అది వందకు వంద శాతం నిజం అని ఒక రచయితగా చెప్తున్నా,

విషు99 ఇతని కామెంట్ స్టైల్ నాకు నచ్చుతుంది. ఒక చిన్న అపార్థం వల్ల ఇతనీతో కొంచెం హర్ష్ గా ప్రవర్తించా, కానీ తరువాత కలిసిపోయాం. నాకు నచ్చే కామెంటర్స్ లో ఇతని పెరు కూడా ఉంది.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 5 users Like dom nic torrento's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
థాంక్యూ డోమ్ నిక్ బ్రో! నాకు బాగా నచ్చిన కామెంటర్ అంటే మన విక్కీ మాస్టర్. నిజాయితీగా చెబుతున్నా నేను కూడా అన్ని కథలకు కామెంట్స్ పెట్టలేదు. కానీ విక్కీ మాస్టర్ ఎందుకు ఇష్టం అంటే, మన సైట్ లో నేను చూసిన అన్ని థ్రెడ్స్ లో ఆయన కామెంట్స్ ఉంటాయి. లాగే ఆయన కామెంట్ పెట్టె విధానం కూడా నాకు నచ్చుతుంది.

            party  Vishu99  party
Like Reply
#3
ధన్యవాదాలు డోమ్ భయ్యా... నేను కూడా ఒకప్పుడు సైలెంట్ రీడర్ ని... నేను ఎటు కథని రాయలేను... కనీసం రాసే వాళ్ళని encourage చేస్తే వాళ్ళు మనకి అద్భుతమైన అప్డేట్ లు ఇస్తారు అని తెలుసుకున్నాను...

ఈ దారం చూసాక అయిన కొంతమంది silient రీడర్స్ అకౌంట్స్ create చేసుకుని రచయితలని ప్రోత్సహిస్తారు అనుకుంటున్నాను
-- కూల్ సత్తి 
Like Reply
#4
ధన్యవాదాలు బ్రదర్ నేను కూడా సైలెంట్ రీడర్ నే xossip లో అన్ని కథలు చదివేవాడిని ఏ ఒక్క కథకు కామెంట్ పెట్టలేదు నేను ఇన్ని కధలు చదివి ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు నా మీద నాకే కోపం వచ్చింది అందుకే నాకు నచ్చినా కథలనీటికి నాకు టైం చాలా తక్కువ వుంటుంది కాబట్టి నాకు తోచినట్టు కామెంట్స్ పెట్టుతున్నాను సైలెంట్ రీడర్స్ కి ఒక్క విన్నపము మన నుంచి రచయితలు ఏమి కోరలేదు ఒక్క కామెంట్స్ మాత్రమే కదా
Like Reply
#5
Dom గారు చెప్పింది 100% కరెక్ట్.

ఒక రైటర్ కి , రీడర్స్ ఇచ్చే కామెంట్స్ మాత్రమే బూస్టింగ్ ఇవ్వగలవు.  

కథని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే, రైటర్ కి కథని మధ్యలో ఆపాలనే ఆలోచనే రాదు.

మొన్నటి వరకు కూడా, నేనొక సైలెంట్ రీడర్ ని. ఎవరి స్టోరీ కి కామెంట్ పెట్టలేదు.


మొన్నీమధ్యనే "భరత్ అనే నేను" స్టోరీ తో మొదలు పెట్టా. ఇంక ఆపను.

ఇక నుంచి నేను చదివిన , నాకు నచ్చిన ప్రతి కథకి కామెంట్ పెడతా…!!! 


నా మాటలు అర్థం చేసుకుంటారని చిన్న ఆశ.
- నాని....!!  

Like Reply
#6
కామెంట్స్ రాయడం పాఠకుల కనీస బాధ్యత... కామెంట్స్ ద్వారా రచయితలని ప్రోత్సహిస్తే ఇంకొన్ని మంచి రచనలు మనం పొందవచ్చు... వికటకవి, coolboy కూడా ఎక్కువగా కామెంట్స్ రాస్తారనుకుంటా

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#7
నిజం, పాఠకుల స్పందన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆ ఉత్తేజం, ఆ ఉత్సాహం రచయితలకి ఎంతైనా అవసరం.
Like Reply
#8
bhayya nenu em story chadivina ventane comment sure ga pedata, ee site lo comment ki unna viluva ento naku bagaa telusu kanuka..
Mari meeko sandeham vachi untaadi, mari na peru endhuku eppudu kanapaledu chepmaa?!! ani avunaa??? Nenu chalaa rare ga ee site loki vasta, regular follower ni kadu, so nenu chadivedi, follow aye kathalu veelalo lekka petachu paiga naku incest kathalu anta nachavu kudaanu. so irregular ga non incest stories naku baga nachinavi chaduvuta, eppudo okasaari open cheyadam valla nenu chadavani bagam chalaa undipotaadi, mottam antaa chadivesi okesaari comment pedadam ani untaadi, mari madyalo ekkado aypoyina bagam gurinchi comment petalemu ga bhayya.. konchem chaduvuta, pani padi once off cheste malli eppudu open chestano, next time open chese time ki katha inkonchem munduku veltaadi, ala nenu katha complete cheyadamu avvadu, daniki okesaari comment cheyadamu asale avadu. Ee karanam cheta & nenu ekkuva kathalu chadavakapovadam cheta na comments chalaa takkuva kanapadataayi. Incase nenu last varuku chadivite kachitamgaa comment pedata.. Kotta kathalu one or 2 pages untaayi kabati madyalo alanti kotta kathalu kanapadite chadivesi sure ga commment pedata edokati.. Oka reader ga mana vontu cheyalsina oke okka chinna pani comment chesi writer ni encourage chestu mana manovulasaani maname penchukovadam.. antegaa mitramaa
Like Reply
#9
చాలా సంతోషం
Like Reply
#10
డోమ్ నిక్

మంచి దారం తెరిచావు.

exbii లో ఒక కథ బాగా నచ్చి కామెంటు పెట్టాలని reg అయ్యాను.

అప్పటికి తెలుగు దారాలు చాలా తక్కువ ఉండేవి.

కొంతమంది రచయితలు కామెంట్లు లేవు (ప్రోత్సాహం లేక) కథలని ఆపేసినవారు కూడా ఉన్నారు.

ఒక కళాకారుడికి  ప్రేక్షకుల చప్పట్లే కొండంత ఉత్తేజాన్ని నింపుతుంది.

తమిళులు  కామెంట్లతో బాగా ఉత్సాహపరుస్తారు రచయితలను .

వాటితో ఆ  రచయితలు కూడా రెట్టించిన ఉత్సాహంతో వారి రచనా పటిమకు పదునుపెట్టి మంచి కథలను అందిస్తారు.

కామెంట్ల విషయంలో నేను కొంత బద్దకస్తుడనే అని చెప్పొచ్చు.

అలాగే మన రచయితలు ( తెలుగు రచయితలు ) అనే దారం లో సీరియల్ నెంబర్లు వేసి ఇక్కడ ఉన్నవారు ,
ఇంకా రావలసిన వారు అని మరొక దారం కూడా పెట్టాలి.

సరిత్
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#11
అలాగే SanthuKumar

కథ పూర్తి అయ్యేంతవరకు ఆగవలసిన అవసరం ఏమి లేదు కామెంటు పెట్టడానికి.
మీరు చదివినంత వరకు , పేజీ నెంబరు పెట్టి ఇక్కడైవరకు చదివాను అని అక్కడివరకు మీకు అనిపించింది ఒక రెండు మాటలు పెడితే సరిపోతుంది.

ఇలా జరుగుతుందేమో అని కథను ఊహించి కామెంటు పెట్టొచ్చు.
కొన్ని సార్లు ఆ ఊహాలోనుంచి మరొకరికి మరో కథకు కథా వస్తువు దొరకవచ్చు.
ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు రచయితలకు , కథను అల్లుకుపోవడానికి.

చూస్తూ ఉండండి ఎప్పుడో ఒకసారి మీలో దాగిఉన్న రచయిత బయటకు వస్తాడు.

సరిత్
 horseride  Cheeta    
Like Reply
#12
Good initiation... Heart Heart Heart
Like Reply
#13
వెరీ నైస్ థ్రెడ్ డోమ్ నిక్ గారు..!!!
చాల చాల థాంక్స్ అండి, మీ ఆలోచన నిజంగా చాల బాగుంది. నా లాంటి చాల మంది కామెంటర్స్ ని గుర్తిస్తూ మీరు చేసిన ప్రయత్నం చాల చాల బాగుంది. రైటర్ అనేవాడు కథ ని రాసేది రీడర్స్ కోసమే కదా, మరి అలాంటిది ఆ రైటర్ కి మనవంతు భాద్యతగా సపోర్ట్ ఇవ్వడం ఒక రీడర్ గ ప్రతిఒక్కరి భద్యత. చదివినంత సేపు కూడా పట్టదు కామెంట్ పెట్టడానికి. కానీ చాల మంది పెట్టారు, మనకి ఎందుకు అని. అలాగే అందరూ ఆలోచిస్తే ఇప్పుడు చదివుతున్న ఈ కథలు గాని, సైట్ గని ఉండేవి కాదు. కనీసం పది కథలు చదివితే మీకు నచ్చిన నాలుగు లేదా ఐదు కథలకి అయినా కామెంట్ పెడితే రీడర్ గ మీ వంతు భాద్యత నెరవేరుస్తున్నట్టే.
మరో మారు డోమ్ నిక్ గారు, ఇలాంటి థ్రెడ్ ని అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ
=>విక్కీ<=
 
Like Reply
#14
మిత్రుమా luckykrish

మీ ఓపికకు మెచ్చుకోవాలి ,
ఇప్పుడు నేను copy & paste చేస్తున్న xossip Hindi , English అన్నీ కథల్లో మీ reply లు ఉంటున్నాయి.

అవన్నీ చూస్తుంటే మీరు దాదాపుగా అన్ని కథలనూ చదివినట్టే ఉన్నారు.
అది కూడా కొద్ది సమయం లో , రెండున్నర సంవత్సరాలలో.

xossip close అయ్యే నాటికి మీరు దాదాపుగా 15000 reply లు పెట్టినారు.


[Image: Capture.jpg]
 horseride  Cheeta    
Like Reply
#15
అవును...
లక్కి క్రిష్ బ్రో నిజంగా గ్రేట్...
నేను కూడా అతని రిప్లయిలను చూసి ఆశ్చర్యపోయేవాడ్ని. ఎంత ఓపికరా బాబు అనుకొని. కేవలం తెలుగు దారాల్లో మాత్రమే కమెంటు పెట్టడానికే చాలామందిమి బద్దకిస్తున్న సమయం లో క్రిష్ ఇంగిష్... హింది కథలను కుడా చదివి వారినీ ప్రోత్సాహిస్తూ మరో ప్రక్క వీలు చేసుకుని తెలుగులో కష్టపడి కథల్ని వ్రాశారంటే... అతన్ని ఎంత పొగిడినా తక్కువే...
హ్యాట్సాఫ్ టు యు బాస్...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#16
రీడర్స్ కి మరియు అడ్మిన్స్,రైటర్స్ కి నమస్కారాలు@
Favorite రీడర్స్ ల్ కొందరి పేర్లు మాత్రమే వచ్చాయి అందులో నా పేరు రాలేదు అని కొద్దిగా గిల్టీ ఫీలింగ్ పర్లేదు ఎందుకంటే దాదాపు 2016నుండి xossip సైట్ ను ఫాల్లో అవుతున్న అప్పట్లో ఓన్ గా అకౌంట్ క్రీట్3 చేయలేదు ఎందుకంటే ఎన్నాసార్లు ప్రయత్నం చేసాను కానీ అవ్వలేదు రీసెంట్ ఓల్డ్ సైట్ చ్లొసె అయినపు9డు కొత్తగా ఓపెన్ చేసినపుడు లాగిన్ 9-11-2018 తేదీన ప్రయత్నం చేసాను ఎంతో సులువుగా అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఇక అప్పటి నుండి చిన్న దారం పెద్ద దారం అనే తేడా లేకుండ సమయం ఉన్నపుడు కథ చదివి కామెంట్స్ చేస్తూన్నాను అలాగే ఇంకా ఇందులో images కానీ ,కలర్ లో రాయటం ఇంకా నేర్చుకోలేదు దాని గురించి బాగా తెలిసిన వాళ్ళు తెలియచేయగలరు ఇక సందర్భ బట్టి images తో కూడా కామెంట్స్ పెట్టాలని అనుకుంటున్నాను ..

ఇట్లు
మీ చంద్ర
 Chandra Heart
Like Reply
#17
కొన్ని  చిన్న చిన్న విషయాలు నివు గుర్తు చేసినట్టు ఎవ్వరు చేయలేరు మిత్రమా  
[Image: D2j-B4h-BUYAE03yq.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#18
ముందుగా బొమ్మల బ్రహ్మ మన స్టోరీస్1968 గారు.

 ఆడవాళ్లు చీరకు మాచింగ్ బ్లౌస్ ఎలా వేస్తారో ఈయన కథకు మాచింగ్ బొమ్మ అలా పెడతారు. ఈయన బొమ్మలు ఎన్నో నా హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకుని అప్పుడప్పుడు తడి చేసుకుంటూ ఉంటాను. ఫేమస్ రచయితల పేర్లు అడిగితే ఎలా చెప్తారో, ఫేమస్ కామెంట్స్ పెట్టేవాళ్ళని అడిగితే ఈయన పేరు మొదట చెప్తారేమో. 
[Image: Db-GORfb-Wk-AIe-Rmu.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#19
అయ్యో మమ్ములను మోసే స్తున్నారు
[Image: Dz-COa-Qr-Uc-AAkqs-D.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#20
Dom గారు ఈ థ్రెడ్ తెరిచినందుకు ధన్యవాదాలు.
Comment చేసే వారిని కూడా ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)