Thread Rating:
  • 27 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica సంధ్యారాగం(COMPLETED)Completed

Showing only the posts of badboynanami: 104 of 319 posts. Show all posts
#1
Heart 

సంధ్యారాగం

పార్ట్ -1
కొడుకు సెండ్ ఆఫ్ 

అది ఎయిర్ పోర్ట్ లాబీ. 41 ఏళ్ల  సంధ్య, అమెరికా వెళుతున్న తన కొడుకు విజయ్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. కొడుకు తన నుండి అంత దూరం వెళుతున్నాడని బాధ పడుతోంది . ఆ బాధలో కొద్దిగ కోపం కూడా ఉంది.

బాధ ok, కాని కోపం ఎందుకనుకుంటున్నారా? రోజు రోజుకు తన కొడుకు వాడి తండ్రిలా మారుతున్నందుకు. విజయ్ తండ్రి మాంచి సంపన్నుడు. బిజినేస్లు, టూర్లు అని బెంగుళూరు,ఢిల్లీ,ముంబాయి దేశమంతా తిరుగుతూ ఉంటాడు.

ఇప్పుడు వీడు వాళ్ళ నాన్న లాగా డబ్బులు, స్టేటస్ అని అమెరికా బయలుదేరుతున్నాడు. ఏమీ చేయక కూర్చొని తిన్నా మూడు తరాల వరకు తరగని ఆస్థి ఉంది, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉన్న ఊరిలోనే వచ్చిన  ఉద్యోగం ఉంది. అన్నీ ఉన్నా చుట్టాలు, ఫ్రండ్స్ అందరూ ఫారెన్ లో సెటిల్ అవుతున్నారు, అని వీడు బయలుదేరాడు. అమ్మకు నచ్చకపోయేసరికి 3-4 నెలల నుండి మొండి చేసి , సాధించి , ఆఖరికి బుజ్జగించి బయలుదేరాడు.

తోడుగా వచ్చిన విజయ్ ఫ్రెండ్ రాజశేఖర్ , వాళ్ళిద్దరి కోసం కాఫీ తెచ్చాడు. 

ఫ్రెండ్ అంటె బెస్ట్ ఫ్రెండా! అనుకునేరు, విజయ దృష్టిలో ఫ్రెండ్ అంటె  అవసరానికి ఉపయోగపడేవాడని అర్ధం. ఇద్దరూ  ఒకే కాలేజ్లో  చదివి ,2 సంవత్సరాల  నుండి  ఒకే కంపెనీలో పనిచేస్తున్నా, ఏ రోజు పట్టించుకోలేదు. ఇప్పుడు, తాను అమెరికా వెళ్ళేలోపు, పాత కంపెనీలో తన పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయించడానికి పనికోస్తాడాని , 3 నెలల  కిందే తన ఇంటి పెంట హౌసలో ఉంచాడు. రెంట్ కే అనుకోండి.  

ఇప్పుడు కూడ తన లాగేజీని ఎయిర్ పోర్ట్కు  తేవడానికి, వాళ్లమ్మను జాగ్రత్తగా ఇంట్లో డ్రాప్ చేయడానికి పనికోస్తాడని పిలిచాడు.

డల్ గా ఉన్న సంధ్యను చూసి, “నా గురించి బెంగ పెట్టుకోకు, మమ్మీ . ఫోన్లు ,వీడియొ కాల్స్ ఉన్న  ఈ రోజుల్లో ఇంకా ఇలా బాధపడటం ఏంటి ? నేను రోజూ  ఫోన్ చేసి నీతొ  గంట మాట్లాడతాగా” , అన్నాడు విజయ్.

సంధ్య వాడి కళ్ళలో చూసి ,“తమరిదే మాట ఇంజినీరింగ్  కోసం హాసట్లో  చేరే ముందు చెప్పారు, వారానికి అరగంట మాట్లాడటమే గొప్ప, అదీ  నేను కాల్ చేస్తే” , అని అంది కాస్త వెటకారంగా.

విజయ్ తల్లి  గడ్డం పట్టుకొని బుజ్జగిస్తు ,“ఈసారి అలా జరగదు , ప్రామిస్ ! ” అని అన్నాడు. అయినా  ఇంకా కోపంగానే ఉన్న  తల్లిని చూసి ,“ఇంకా ఎందుకు కోపం? ” అని అడిగాడు. 
 
“కోపం నీ మీద  కాదు , మీ  నాన్న మీద. కొడుకు మొదటిసారి దేశం దాటి వెళ్తున్నాడు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తీరిక లేదు, కనీసం కాలైన చేశాడా చూడు”, అంది సంధ్య .

“బిజీగా ఉండి ఉంటారులే మమ్మీ , నేను తరువాత కాల్ చేస్తాగా. ఒక్కసారి నవ్వు ప్లీజ్! ” అని చిన్నపిల్లడిలాగా  ముద్దుగా అడిగాడు విజయ్.

“నాన్న మీద మాట పడనియడు”, అని మూతి  మూడు వంకర్లు తిప్పి , చిన్నగా నవ్వింది సంధ్య .

పక్కనే ఉన్న ఫ్రెండ్ తో, “శేఖర్! మమ్మీ నా మీద బెంగ పెట్టుకోకుండా నువ్వే కంపెనీ ఇవ్వాలిరా, మమ్మీకి  ఏదైన  అవసరమొస్తే సాయం చేస్తూ ఉండు”, అన్నాడు విజయ్.

ఆ మాటకి ఒక సారి  ఆంటీ  వైపు చూసి , వస్తున్న నవ్వు ఆపుకుంటూ,“ఊ ! ”అని తలూపాడు శేఖర్.

సంధ్య మనసులోనే , ఓరీ వెర్రి నా కొడకా! ప్రేమగా చూస్కోవాల్సిన మీ తండ్రి కొడుకులు నన్ను పట్టించుకొకనేగా, వీడు 2 నెలలనుండి నన్ను దెంగుతున్నాడు, అని విస్సుకొని శేఖర్ వైపు సిరియస్గా చూసింది. శేఖర్ భయపడి  తాగేసిన  కాఫీ  కప్స్ వాళ్ళనుండి  తీసుకొని వెళ్ళాడు.

(to be Contd. )
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

ఇది నేను ఈ సైట్ లో రాస్తున్న మొదటి కథ. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ?
[+] 4 users Like badboynanami's post
Like Reply
#3

likes ఇంకా comments తో పోత్సహిస్తున్న readers అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నెక్స్ట్ పార్ట్ ఈ రోజు పోస్ట్ చేస్తాను.
[+] 6 users Like badboynanami's post
Like Reply
#4
Heart 

పార్ట్ -2
మొగుడి ఉచిత సలహా 

ఇంకెం మొగుడు ఊర్లో లేడు. కొడుకు, ప్రియుడికే తల్లిని అప్పగించి మరి వెళ్తున్నాడు. ఇలా వెళ్ళగానే అలా కోకెత్తేస్తుందనుకునేరు. శృంగారం జీవితంలో భాగమే కానీ, శృంగారమే జీవితం కాదుగా.

ఎంత వాడి నాన్నలా తాయరవుతున్నా, విజయ్ తనకు ఒక్కగానొక్క కొడుకు. మనసంతా   బాధగా ఉంది సంధ్యకి. దానికి తోడు మళ్ళీ మొగుడి మీద కోపం . తన అమ్మానాన్నలు ఎక్కువమంది పిల్లలు కనడం వల్లే ,ఎక్కువ వాటాలై  తనకు తక్కువ ఆస్థి వచ్చిందని, ఒక్క కొడుకు పుట్టగానే సంధ్యకు నచ్చకపోయిన పిల్లలు పుట్టకుండా ఆపరేశన్ చేయించాడు. అదేదో  తానే చేయించుకోవచ్చుగా! అని మనసులో నే  మొగుడ్ని తిట్టుకుంటోంది సంధ్య.

ఇంతలో విజయ్ వెళ్లాల్సిన ఫ్లయిట్ అనౌన్స్మెంట్ అయ్యింది. అందరూ ఆఖరి బోర్డింగ్ గెట్ దాకా వెళ్లారు. సంధ్యకి కన్నీళ్ళు ఆగటం లేదు. వెళ్లేముందు  కొడుక్కి జాగ్రత్తలు  చెప్పి నుదుటి మీద ముద్దిచి, గట్టిగా హత్తుకుంది.

ముందున్న కలల ప్రపంచం అందుకునే ఎక్సయిట్మెంట్ తో ఉన్న విజయ్, అదేమీ పట్టించుకోకుండా, “బై.. బై.. బై..”, అని అమ్మకు చెప్పి ముందుకు నడిచాడు.
 
 వెనక్కి తిరిగి ఒక్కసారైనా చూస్తాడేమో అని ఆశపడ్డ సంధ్యకు నిరాశే మిగిలింది. ఫ్లయిట్ ఎక్కేవాళ్ళందరు వెళ్ళేవరకు అక్కడే కన్నీళ్ళు కారుస్తూ చూస్తూ ఉండి పోయింది.

పక్కనే ఉన్న శేఖర్ ఆంటికి తన రుమాలిచ్చాడు. కాసేపు లాబీ దగ్గరే కన్నీళ్ళొత్తుకుంటు కూర్చుండిపోయింది సంధ్య.

ఆంటిని ఓదార్చాలని ఉన్నా,ఇందాక తనను కోపంగా చూసిన విషయం గుర్తొచ్చి ఆగాడు. ఐనా ఏమి చెప్పి ఓదార్చగలడు, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కన్నవాళ్ళ ప్రేమ గురించి పెద్దగా తెలీదు శేఖర్ కు.

10 నిమిషాల తరువాత సంధ్య లేచి నించుంది. శేఖర్ ఆంటి వెంటే నడిచి, కార్ స్టార్ట్ చేశాడు.
సంధ్య కార్ విండో నుండి ఆకాశంలో వెళుతున్న ప్లేన్ ను చూసి అది విజయ్ వెల్లుతున్న ప్లేనేనేమో అని చూస్తూ ఉండిపోయింది.విజయ్ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి తనకు.అప్పుడె ఎంత తొందరగా పెద్దవాడైపోయాడు అని మనసులో అనుకుంటూ ఉండగా ఇల్లు వచ్చింది.

ఇల్లు అనడం కన్నా తన సాలిటరీ జైలనుకోవచ్చు. అన్ని సదుపాయాలు ఉన్నా, నా అనేవారు ఉండీ, వారి ప్రేమ కరువవ్వటం తొ వచ్చే బాధ తను రోజు అనుభవిస్తోంది.

శేఖర్ కార్ పార్క్ చేసేలోపు సంధ్య ఇంట్లోకి వచ్చి సోఫాపై కూర్చుంది. పక్కనే ఉన్న కొడుకు ఫోటో చూస్తూ ఉంది. లోపలికి వచ్చిన శేఖర్ ఆంటిని చూసి ఓదార్చాలని, సంధ్య ముందు కాళ్ళ దగ్గర కూర్చొని, ఆంటి చేయి మీద చేయి వేయబోయాడు.

అంతలో సంధ్య ఫోన్ మోగింది. తన మొగుడు సూరి బాబు నుండి కాల్.

పెళ్ళాం గొంతు బాధగా ఉండటం విని,“వాడు జగరత్తగా వెళ్లిపోయాడా? ” అని  అడిగాడు.
సంధ్య ఉ కొట్టింది.

“అనవసరంగా బాధపడకు 2-3 రోజులో అలవాటైపోతుంది, తరవాత నా కొడుకు అమెరికాలో ఉంటున్నాడని నువ్వే అందరికీ గర్వంగా చెప్పుకుంటావ్”, అని తన మాటకు తానే గట్టిగా నవ్వాడు సూరిబాబు.
సంధ్యకు చిరాకొచ్చింది.

“సంధ్యా! ఏమీ అనుకోకు ఈ బెంగుళూరు ట్రిప్పు ఇంకో వారం రోజులు పట్టేలా ఉంది”, అని సూరిబాబు మెల్లగా చెబుతుండగా ,చిన్నగా ఎవరో అమ్మాయి నవ్వు వినపడింది సంధ్యకు. 

సూరిబాబు సగం బిజినెస్ ట్రిప్పులు ఇలాంటివే. మహా 2 రోజులు పనుంటే, మిగితా వారం రోజులు  బిజినెస్ పార్టనర్లతో పార్టీలు చేసుకుంటు, కాలగర్ల్స్ తో ఎంజాయ్ చేస్తూంటాడు. సంధ్యకి విషయం తెలుసు. అయినా తనెంతో గొప్పగా మానేజ్ చేస్తున్నానని ఫీల్ అవుతు ఉంటాడు.

“జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరమైతే మేడ మీద అబ్బాయి సాయం తీస్కో”, అని ఉచిత సలహా ఇచ్చాడు సూరిబాబు.
   
అప్పటివరకు నీరసంగా ఉన్న సంధ్యకు కోపం నశాలనికి అంటింది.“సరే! ”, అని గట్టిగా చెప్పి కాల్ కటచేసి,కోపంగా ఫోన్ను సోఫా మీద విసిరేసింది.

ఇదంతా చూసి శేఖర్ కొద్దిగా భయపడ్డాడు.

శేఖర్ వంక చూసి, ఏం? అన్నట్లు తలెగరేసింది సంధ్య.

“కొద్దిగా డల్ గా ఉన్నారు, తినడానికి  ఏమైనా తెమ్మంటారా ఆంటి? ”, అని తడబడుతూ అడిగాడు.

కొడుకు మీద బాధ, మొగుడు మీద కోపంతో ఏం చేయాలో తెలియని సంధ్య కసిగా శేఖర్ వంక చూసి,
“అది మనం ఒక రౌండు దెంగుకున్న తరువాత ఆలోచిద్దాం”, అని అంది .

(to be Contd. )
Like Reply
#5

ఇప్పటి వరకు character introduction, స్టోరీ మూడ్ సెట్ చేసాను. 3rd పార్ట్ తో అసలు కథ మొదలవుతుంది. మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగించండి.
[+] 5 users Like badboynanami's post
Like Reply
#6
Heart 

 పార్ట్ -3
కనీవినీ ఎరుగని భావప్రాప్తి 

ఆంటి సమాధాననికి షాకైన శేఖర్, “అంటె ఈ మూడ్లో.... ”

అని ఏదో చెప్పే లోపే, సంధ్య వాడి కాలర్ పట్టుకొని లాగి, పెదాల మీద ఘాడంగా ముద్దుపెడుతూ, మొగుడి మీదున్న కోపానికి ఏదో చేసేయాలని ఆవేశంలో వాడి కింద పెదవి కొరికింది.

“ఆహ్!! ”,అని ముద్దు వదిలి పెదాలు తడుముకుంటున్న శేఖర్ ని చూసి, “ఈ మాత్రం మూడ్ చాలా? ఇంకా కావాలా?” అని సంధ్య మాటవరసకి అడిగిందే కానీ, వాడు మాట్లాడే లోపే మళ్ళీ వాడి పెదాలందుకుంది.

శేఖర్ కూడా ఆంటి ముద్దుకి రెస్పాన్స్ ఇస్తున్నాడు. సంధ్యకి ఉన్న ఆవేశం ఒక్క ముద్దుతో తీరదు. మరింత రెచ్చిపోతు, శేఖర్ని సోఫా మీదకి లాగి వాడి షర్ట్ పట్టుకొని రెండు చేతులతో  ఒక్క గుంజు గుంజింది. దెబ్బకి, పట.. పటా..  మని గుండిలన్నీ విరిగి, వాడి షర్ట్ చిరిగిపోయింది.

కరుకైన శేఖర్ ఛాతీ పైనుండి పిచ్చి పిచ్చిగా ముద్దులు పెడుతూ, గోళ్ళతో రాస్తూ కిందికి వెళ్తోంది,సంధ్య.

ఆంటి ఏం చేయబోతోందో తెలిసిన శేఖర్ తన బెల్ట్ విప్పాడు. సంధ్య వాడి పాంట్ బటన్ విప్పి ,జిప్ లాగి, ఇన్నర్స్ తొ సహ కిందకి బలంగా లాగేసింది.

అంతె, పడగ విప్పిన పాములగా శేఖర్ ఆయుధం బుసలు కొడుతు నిలబడింది. సంధ్య అమాంతంగా దాన్ని తన నోట్లోకి తీసుకుంది.

ఆంటి నోటి పనికి మైమరచిపోతున్నాడు, శేఖర్. ఆంటి బుగ్గల నుండి “చప్!! చప్!! ” అని  శబ్దాలు వస్తున్నాయి. లూస్ గా వదిలేసిన ఆంటి మెత్తటి జుట్టును సరిజేస్తూ చూస్తున్నాడు. ముందు కూడా ఆంటీతో జతకట్టినా,ఎన్నడూ తనలో ఇంత ఆవేశం చూడలేదు.

సంధ్య, క్షణక్షణం ఆత్రంగా శేఖర్ మొడ్డను తన నోట్లో నింపుకుంటోంది. దానితోనైనా తన మనసులో ముసురుకున్న ఒంటరితనం పోతుందనుకుందేమో? గొంతు దాకా వాడి అంగం చేరేసరికి ఊపిరాడక కదలకుండా అలానే క్షణం ఆగింది.

శేఖర్కి వెన్నెముక కిందినుండి మెదడు వరకు కరెంట్ పాసైనట్లుంది. ఆంటి తన మొడ్డను వదిలి ఆయాసపడుతోంది.

ఆంటి పెదాల నుండి తడిగా కారుతూ, తన బుజ్జిగాడి మీద తెగకుండా తీగలాగా అంటుకున్న లాలాజలం మెరుస్తూ వుంటే చూసి కసెక్కిపోయాడు. అప్పటివరకు ఆంటి కురులపై ఉన్న తన చేతుల్ని, ఆంటి మెడ వెనుకకు పోనిచ్చి, ఆంటి పెదాల నుండి ఆ లాలాజలాన్ని అమృతంలా జుర్రుతున్నాడు. 

వాడిలో కసి ఆకాశానంటింది. ఆంటి నోట్లో నాలుక పోనిచ్చి కలియదిప్పుతూ, ఆంటి వొళ్ళంతా పిచ్చి పిచ్చిగా తడిమేస్తున్నాడు.

సంధ్యకు తన ఆయాసం తీరకముందే, వీడు మీదపడి ఆక్రమిస్తుంటే కొద్దిగా వెనక్కు తగ్గింది. అప్పటివరకు మొగుడి మీద కోపంతో ఏదేదో చేసేస్తోంది కానీ, శేఖర్ నాలుక నోట్లో పెట్టి, ఒళ్ళంతా  తడిమేస్తుంటే, మొదటిసారి మెదడుకు సుఖం తాలూకా స్పర్శ తెలుస్తోంది. అంతవరకు ఒంటరితనం, నైరాశ్యంతో చల్లబడిన తన ఒళ్ళు వేడెక్కింది.

ఆంటి పట్టు కొంచం సడలడంతో ఇద్దరు సోఫా పై  నుండి తూలి కింద పడబోయారు. ఆంటి తన చేతులు నేలపై పెడితే, ఆ కుదుపుకి తేరుకున్న శేఖర్,ఆంటి నడుము పట్టుకొని పడకుండా ఆపాడు. కొద్దిగా బ్యాలెన్స్ వచ్చాక ఇద్దరు మెల్లగా నేలపై వాలారు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి ఇద్దరు నవ్వుకున్నారు.

అప్పటివరకు బాధపడుతునొ, కోపంగానో ఉన్న ఆంటి నవ్వేసరికి హాయిగా అనిపించింది,శేఖర్కి. చిరిగిపోయి తనమీద వేలాడుతున్న షర్ట్ ను తీసి పక్కకు వేసాడు.

ఇందాకటి వరుకు వాళ్ళు పట్టిన కుస్తీలో ఎప్పుడు జారిందో తెలీదు కానీ,సంధ్య పైట జారిపోయింది.

కుర్రవాడి కసి చూపులు తాకుతుంటే, తన స్తనాలు బారువెక్కాయి. చిలిపిగా చూస్తున్న శేఖర్ని రమ్మనట్లు చేతులు చాచి స్వాగతించింది.

దొరికిందే ఛాన్స్!! అని అల్లుకుపోయాడు,శేఖర్.ఆంటి పెదాల మీద, చెంపల మీద ముద్దులు పెడుతూ, మెడలో తల దాచేసుకున్నాడు.

శంఖం లాంటి తన మెడపై వాడు తడి ముద్దులు పెడుతువుంటే, “ఆహ్..! మ్ మ్ మ్ ...” అంటూ సంధ్య రాగం తీసింది.

తను రోజు పడే దుఃఖం తో  పోలిస్తే ,ఈ హాయి క్షణికమే అయినా, అన్ని మర్చిపోయి ఈ హాయిలో ఉండిపోవలనిపించింది,సంధ్యకు.

శేఖర్ ముద్దుల వర్షం కురిపిస్తూ వుంటె, వాడి తలవెంట్రుకల్లోకి తన వేళ్ళు పోనిస్తూ కొద్దిగా వెనక్కి లాగి, ఆగమనట్లు సైగ చేసింది,సంధ్య.

సుఖ సాగరంలో తెలుతున్న నన్ను బయటకి ఎందుకు లాగవనట్లు చూసాడు,శేఖర్. సంధ్య కొద్దిగా లేచి, చిలిపిగా తన కళ్ళు కిందకు చూపిస్తు,ముందున్న తన రవిక హుక్కులపై చేతులువేసింది. 

హుక్కులూడి జాకెట్టు తెరుచుకున్న మరుక్షణమే, చురుకుగా ఒక చేతిని ఆంటి వెనక్కి పోనిచ్చి, రెండు వేళ్ళతో బ్రా హుక్కు టక్కున లాగేసాడు,శేఖర్.

వాడి వేగానికి,కుర్రవెధవ!! బాగానే అలవాటు పడ్డాడు,అని మురిసిపోయింది,సంధ్య.

ఇంకనేనాగనని తెరుచుకున్న జాకెట్టు, బ్రా విప్పేలోపే ఆంటి మీదబడి, నేలపై పడుకోబెట్టి ఆక్రమించాడు శేఖర్. అప్పటికే బాగా ఉత్తేజం పొంది,పొగరుగా నిలబడ్డాయి సంధ్య చనుమొనలు. ఒకదాన్ని నాలుకతో మీటుతూ, మరో వెన్నముద్దను మెత్తగా వత్తుతున్నాడు.

శేఖర్ నాలుక స్పర్శకి, “స్స్..!! స్స్..!! ” అంటు, వాడి తలని తన రొమ్ముల మీదకి గట్టిగా ఆదుముకుంది సంధ్య. ఆంటి ఇస్తున్న ప్రోత్సాహానికి గేరు మార్చాడు శేఖర్. పంటి బిగువున సుతి మెత్తగా ఆంటి నిపల్ని లాగుతూ,బలంగా సళ్ళని పిండేస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి పిండుతూ, పీల్చేస్తున్నాడు.

నరనరాల్లో పాకుతున్న సుఖాన్ని తట్టుకోలేక, “ఆ..  ఆహ్..! అమ్మా!! ”,అంటు మూలుగుతోంది, సంధ్య. 

ఆంటి పెదాల మీద  చిన్నముద్దు పెట్టి, సళ్ళపై పట్టు వద్దలకుండానే మెత్తటి నడుముపై ముద్దులు పెడుతూ, బొడ్డులో తీయటి తడి ముద్దు పెట్టాడు,శేఖర్. 
  
ఒళ్ళంతా జివ్వుమంది. సళ్ళు, ముచ్చికలు, నాభి మూడింటిపై ఒకేసారి ముప్పేట దాడి చేసేసరికి, ఎక్కడినుండి ఎక్కువ సుఖం వస్తోందో తెలియక, “దేవుడా!! ఆహ్!! ఆహ్!!”,అని కలవరిస్తూ అల్లాడిపోతోంది, సంధ్య.

తనవారి ప్రేమ కరువై, మోడుగా మారి అడుగంటి పోయిన తనలోని ఆనందం, ఇప్పుడు కింద సుఖ రసాలుగా పొంగి పొర్లుతూన్నయి. 

ఊపిరి బలంగా పీలుస్తు,తన కాలిని శేఖర్ నాడుముకి చుట్టేసింది,సంధ్య.

కాసేపు బొడ్డుతో ఆడుకుని, ఆంటి తనపై వేసిన కాలుని విడిపిస్తూ,కొద్దిగా పైకి లేచిన ఆంటి చీరలోకి తన చేతిని పోనిచ్చాడు,శేఖర్. లోపల తడిగా తగులుతూ వుంటే ఇంకా ఇంకా వీలు చేసుకొని చేతిని పైకి పాకించాడు. ఉపస్థు భాగం చేరగానే ఆశ్చర్యపోయి ఆంటి వైపు చూసాడు.

ఆ ఆశ్చర్యానికి కారణం సంధ్య లోపల ఏమీ వేసుకోకపోవడం. ఆంటి ఎయిర్పోర్ట్ కు ఇలానే వచ్చిందా? అని చిలిపిగా ఆంటి మొహంలోకి చూస్తుంటే, సుఖంలో వచ్చిన చిన్న బ్రేక్ ని తట్టుకోలేక  సంధ్య వాడి నెత్తి మీద చిన్నగా మొట్టి, “కింద తడిసి పోతోంది పని చూడరా రంకుమొగుడా!”అని వాడి తలను కిందకి నెట్టింది.

మరింత ఉత్సాహంతొ ఆంటి చీరను లంగాతో సహా  పైకి కుప్పగా లేపి కింద చూసాడు,శేఖర్. సంధ్య కూడా ఆత్రంగా కాళ్ళు చాపి వాడిని ఆహ్వానించింది. 

ట్రించేసి నీట్ గా, తడితో మెరిసిపోతొంది ఆంటి మదనమందిరం. ఆంటి పూకు పై చేయి వేశాడు,పొయ్యి మీద పెనంలా కాగిపోతోంది. ముచ్చటేసి అక్కడ ముద్దు పెట్టాడు,శేఖర్.

“ఆ..!! ఆహ్!! ” అని ములుగుతూ, సుఖం తట్టుకోలేక తన నడుమును పైకెగరేసింది, సంధ్య.

శేఖర్ సోఫా పై కుషన్స్ లాగి ఆంటి నడుము కింద పెట్టాడు. ఆంటి పూకును తనకు అనుకూలంగా పెట్టుకుని,దీని లోపలే నా అంగాన్ని చేర్చుకొనే ఆంటి నాకు స్వర్గం చూపిస్తుంది అని, తన వేళ్ళతో స్వర్గద్వారలైన ఆంటీ నిలువు పదాలను విడదీస్తూ తన నాలుకతో లోపాలనుండి పొంగుకొస్తున్న ఆంటి రసాలను రుచి చూస్తున్నాడు.

సంధ్య ఒళ్ళంతా తిమ్మిరెక్కి, తన సళ్ళను తానే పిండుకుంటూ, “మ్!! మ్!! ఆహ్!!”, అని మూలుగుతోంది. 
 
ఆంటి రుచి చూసి, యోనిపై ఉన్న మదనకీల మీద తన వేళ్ళతో  మెల్లగా రుద్దుతూ,ఆంటి తొడల పై ముద్దులు పెడుతున్నాడు, శేఖర్.

“అమ్మా !! ఆహ్ !!! అద్దీ!! అలాగే!!”, అంటూ మూలుగుతోంది సంధ్య.  

శేఖర్ తన నాలుకతో ఆంటి నిలువు పెదాల నాకుతూ, చూపుడు వేలిని యోని లోపలికి నెట్టాడు. బాగా ఆయలింగ్ అవ్వటం వల్ల మెత్తగా దిగబడిపోయింది. వేలితొ లోపాలంతా స్పృశిస్తూ, ఆంటి ముద్దమందారం లోని మకరందాన్ని బయటకి తీసాడు.

జిగటగా మెరుస్తూ బయటకి వచ్చిన తన చూపుడు వేలికి, మధ్య వేలిని తోడుగా మళ్ళీ లోపలకు పంపాడు ,శేఖర్. రెండు వేళ్ళతో యోని లోపలి పూగోడలను తాకుతూ, పూకు పైనున్న ఆంటి మదనకీల (క్లిటోరిస్) ను నాలుక తొ మీటడం మొదలుపెట్టాడు.

“హా!! నా బుజ్జికొండా!! హమ్మా!!!...” అని సంధ్య వాడి తలపై చేతులు వేసి మరింతగా నొక్కుకుంటోంది.
 ఆంటి పూకు లోపలికి శేఖర్ నాలుక పోనిచ్చి కదిలిస్తుంటే, పెనుగాలికి కదిలిపోయిన చిగురాకులా వణికిపోయింది,సంధ్య. 
  
చాలా సేపు అలా ఆంటి పూకు పానకం జుర్రుకున్నాడు. లోపల నాలుక అలాగే ఉంచి,తన చూపుని పైకి సారించాడు,శేఖర్.

సంధ్య తన మెడ పైకని శేఖర్ నే చూస్తోంది,తన మొహమంతా కోరికతో ఎర్రగా చిలకడదుంపలా అయ్యింది.
 “రాజా!! నా రాజా!! అది అలాగే.. ఇంకా.. ఇంకా.. ” అని అంటూ కలవరిస్తోంది,సంధ్య.

అందరిలానే శేఖర్ అని పిలిచే ఆంటి, పక్కలో బాగా కసితో ఉన్నపుడే తనని రాజా అని పిలుస్తుందని తెలిసిన శేఖర్ మళ్ళీ గేరు మార్చాడు. పైకి లేచి, తన రెండు వెళ్ళను ఆంటి పూకు లోపలికంటా ఉంచి ముందుకు వెనక్కు వేగంగా ఆడించసాగాడు.

అప్పటివరకు మూలుగుతూ,రాగాలు తీస్తున్న సంధ్య ఇప్పుడు కేకలేస్తోంది. తన అరుపులతొ గదంతా మారుమోగిపోతోంది. సూరి బాబు ఇల్లంతా sound proof గా కట్టించాడు కాబట్టి సరిపోయింది.

అలా వేళ్ళు ఆడిస్తూనే,శేఖర్ నాలుక తొ ఆంటి గొల్లిని నాకుతూ,చప్పరిస్తున్నాడు. ఒకేసారి రెండు వైపుల నుండి వాడు చేస్తున్న దాడికి సంధ్య మెదడంతా మొద్దుబారి పోతోంది. ఇంతకు మించి సుఖం నేను తట్టుకోలేనని, తన యోని కండరాలను సంకోచించి, వాడి వేళ్ళ ఉధృతిని ఆపె ప్రయత్నం చేస్తుంటే,శేఖర్ ఆంటి గొల్లిపై నాలుక వేగాన్ని పెంచాడు.

వాడి తలని గట్టిగా అదిమి,కాళ్ళ మధ్యలో బంధించే ప్రయత్నం చేసింది, సంధ్య.

శేఖర్ మరో చేత్తో ఆంటి చన్ను అందుకుని గట్టిగా పిండేస్తున్నాడు. ఆంటి ఎత్తులకు పైఎత్తులు వేసి చిత్తు చేస్తున్నాడు. 

“ఆఆహ్!!! సచ్చినోడా!!! ఎక్కడ నేర్చావురా ఈ దెంగుడు? నా రంకు మొగుడా!!!” అని అరుస్తు తన శరీరంలో పొంగుకొస్తున్న సుఖ తరంగాలని తట్టుకొనే ప్రయత్నం చేస్తోంది,సంధ్య.

ఆంటి క్లైమాక్స్ కి చేరుకుంటోందని తెలిసి శేఖర్ మరింత  జోరు పెంచాడు, వెళ్ళతో  ఆంటి జీ స్పాట్ ని లోపలినుండి కదిలించాడు. భూకంపం వచ్చిన్నట్లు సంధ్య కదిలిపోతొంది.

ఎన్నాళ్ళనుండో తాను కోల్పోయిన సుఖమంతా, ఈ ఒక్క క్షణంలోనే వస్తోందా అనిపించింది సంధ్యకి.

ఎంత ఆశ ఉన్న ఇంత సుఖం ఒకేసారి తన శరీరం తట్టుకోలేకపోతోంది.

బలమంతా కూడగట్టి శేఖర్ను తోస్తూ,అతడి నుండి వెనక్కు పాకుతూ తప్పించుకోబోయింది.

శేఖర్ కసితొ ఆంటిని బలంగా దగ్గరకు లాక్కొని, కదలనివ్వకుండా నేలకు నొక్కిపెట్టి, ఆంటి పూకు పై అరచేత్తో 5-6 సార్లు, “ఫట్!! ఫట్!! ఫట్!!.. ” మని  తట్టి, మళ్ళీ వేళ్ళతోనే ఆంటి పూకుని దెంగేస్తున్నాడు.
 
స్వతహాగా శేఖర్ కొద్దిగా భయస్తుడు, ఆంటి గదమాయిస్తే చెప్పిన మాట వింటాడు. కానీ సంధ్య ఏ మాట  చెప్పే స్థితిలో లేదు, తన నోరు ఇప్పుడు తన ప్రమేయం లేకుండా కేవలం సుఖం తాలూకా కేకలు మాత్రమే వేస్తోంది. తన ఒళ్ళంతా నిక్కపొడుచుకుంది.

తన శరీరం ,మెదడు, మనసు మూడు పనిచేయడం మానేసాయి.ఆ క్షణం తనకు గతం గురించి బాధ గాని, రేపటి గురించి బెంగ కాని, ఏమీ తెలియటం లేదు. ఇప్పుడు వస్తున్న సుఖం  మాత్రమే తెలుస్తోంది.

ఇన్ని రోజులు తాను పడ్డ బాధకి ఈ రోజు ఇలా సుఖంతో చచ్చిపొమ్మని దేవుడు వరమిచ్చాడేమో అనుకుని, శేఖర్కి ఒళ్ళుప్పగించేసింది,సంధ్య.

తన కంట్రోల్ పూర్తిగా వదిలేసి, వస్తున్న ఆనందంలో కరిగిపోతోంది. ఒక్కసారిగా తనలో  అగ్నిపర్వతం బద్దలైంది. 20 ఏళ్ల పైనే సంసారం చేసినా ఇప్పటివరకు ఎన్నడూ కనీ వినీ ఎరుగని భావప్రాప్తి పొందింది.

సంధ్య శరీరమంతా వణికిపోతొంది, మనసు దూదిపింజలా తేలికైపోయింది. గట్టిగా అరుస్తూ, తన యోని నుండి ఫౌంటెన్ లా ఉధృతంగా రసాలను కార్చేసింది.

అంత ఫోర్స్ తొ ఆంటి  కారుస్తుంటే, ఆశ్చర్యంగా చూస్తున్నాడు శేఖర్. కాలేజ్ లో తన ఫ్రెండ్ చూపించిన పోర్న్ వీడియోలో చూసాడిలా అవ్వటం. దీన్ని squirting అంటారని గుర్తు. ఇలాంటివి పోర్న్లో  అవుతాయి కానీ, నిజంగా ఎక్కడవుతాయి అనుకునేవాడు.

ఇప్పుడు ఆంటి అలా కారుస్తుంటే చూస్తూ, శెభాష్!! రా శేఖర్!! ఆంటితో అరుపులు పెట్టించేశావ్, అని తనను తానే పొగుడుకొని చూస్తున్నాడు, ఆంటి పూకు పెదాలు ఇంకా అదురుతున్నాయి.

నవ్వుతూ ఆంటి మొహం వైపు చూసేసరికి, ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు.

(to be Contd. )
Like Reply
#7

ఇప్పటి వరకు స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
[+] 2 users Like badboynanami's post
Like Reply
#8
Heart 

పార్ట్ -4
శేఖర్ భయం- సంధ్య కొంటెతనం 

సంధ్యకు వచ్చిన orgasm తన శరీరానికే కాక, ఎన్నాళ్ల నుండో తనలో ఉన్న శోకానికి రిలీజ్ ఇచ్చింది. మనుసు, శరీరం రెండూ తేలికైపోయాయి. మెదడులో సుఖం యొక్క విస్పోటనాలు జరుగుతున్నాయి,ఆ ప్రకంపనలు తన ఒళ్ళంతా తెలుస్తోంది.  కళ్ళ నుండి నీళ్ళు ఆగట్లేదు. కానీ ఇప్పుడు తన లోపల ఉన్నది ఆనందం మాత్రమే.

బయటకు గట్టిగా మూలుగుతూ, ఏడుస్తూ కనబడిన ఆంటిని చూసి శేఖర్ గుండె జారీ పోయింది. ఈరోజు ఎయిర్పోర్టు లో,అంతకు ముందు ఒకటి రెండుసార్లు అనుకోని పరిస్తితుల్లో ఆంటి కన్నీరు కార్చడం చూసాడు కానీ, ఇలా వెక్కి వెక్కి ఏడవటం ఎప్పుడు చూడలేదు.

భయంతో శేఖర్ బుర్ర గిర్రున తిరిగింది. లాస్ట్ లో ఆంటి తననుండి విడిపించుకునే ప్రయత్నం చేసినా, బలవంతంగా ఆమె తొ రాక్షసుడిలాగా చేసాను.

ఆంటికి నొప్పిగా ఉందేమో? ఆంటి నన్ను అసహ్యించుకుంటుందా? ఇప్పుడేం చేయాలి?

అసలేమయిందని? ఆంటి భుజాలు పట్టుకొని కదిలిస్తూ, “ఆంటీ !! ఆంటీ !! ఏమైంది??”

“సారి ఆంటి, నొప్పిగా ఉందా ?? ఏమైంది ఆంటి ??”, అని కంగారుగా శేఖర్ ఆంటి భుజాలను పట్టుకొని అడుగుతున్నాడు.

బలంగా ఊపిరి పీలుస్తూ ఏడుస్తున్న సంధ్య, వాడిని చూసి,వాడి ఛాతికి తన తల ఆనించి, గట్టిగా వగరుస్తూ హత్తుకుంది.

ఏం చేయాలో తెలియక ఆంటి వీపు నిమురుతున్నాడు, శేఖర్. కాసేపు ఇద్దరు అలాగే ఉండిపోయారు.

కొన్ని క్షణాల తరువాత తెరుకున్న సంధ్య, పిచ్చిదానిలా వాడి మోహమంతా ముద్దులతో ముంచేసింది.

అందుకు శేఖర్ ఆశ్చర్యపోయి అలాగే ఉండి పోయాడు. సంధ్య మరింత ఘాడంగా వాడిని హత్తుకుంది.

కొద్దిసేపటికి గుండె వేగం తగ్గి, సంధ్యకు మళ్ళీ శరీరం తన అదుపులోకి వచ్చింది. తన కౌగిలిలో నిశ్చేష్టుడై ఉన్న శేఖర్ గుండెల్లో  రైళ్లు పరిగెట్టడం తనకి వినిపిస్తోంది. తన చూపుని కిందికి సారించగా,వాడి ఒడిలో  ఇంతకు ముందు ఏనుగు తొండం లా ఎగిరేగిరి పడుతున్న వాడి మొడ్డ భయంతో మెత్తబడి చిట్టెలుక లా తయారయ్యింది.

వీడికేమయ్యింది? అని శేఖర్ వంక చూస్తుంటే, కళ్ళనిండా భయంతో “ఏమైంది ఆంటి?”, అని అడుగుతున్నాడు,శేఖర్.

“చేసిన ఘనకార్యమంతా చేసి, ఇప్పుడేమైందని అడుగుతున్నాడు చూడు”, అని గట్టిగా తిట్టి తన చెయ్యి పైకెత్తింది సంధ్య.

లాగి లెంపకాయ కొడుతుందనుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు,శేఖర్. ఎంత సేపటికి దెబ్బ పడక పోయేసరికి, మెల్లగా కళ్ళు తెరిచాడు.

సంధ్య నవ్వుతూ శేఖర్ చెంప మీద చిన్నగా తట్టి, “చంటి పిల్లాడిలా అలా భయపడతావేం?”, అని తన చేత్తో వాడి గడ్డం కింది నుండి రెండు బుగ్గలు అందుకొని, ముద్దుగా వాడి మొహం అటు ఇటు తిప్పి, “చుక్కలు చూపించేసావురా!! నా ముద్దుల రాజా!!”  అని శేఖర్ పెదాలపై  గట్టిగా ముద్దు పెట్టింది.

ఒక్కసారిగా పెద్ద నిట్టూర్పు విడిచి, భుజాలు తేలేసి, “హమ్మా!! చంపేశారు కదా ఆంటి, భయపడి చచ్చాను”,అన్నాడు శేఖర్.

సంధ్య పక పకా నవ్వుతూ, వాడి తలని తన గుండెకసి హత్తుకొని తల నిమురుతూ,“మోద్దబ్బాయి!! అంతలా భయపడాల్సిన అవసరమేమి లేదు. ఆడవాళ్లకు బాగా సుఖం ఎక్కువైనప్పుడు ఇలా జరుగుతుంది. ఫస్ట్ టైమ్ నీ ప్రియురాలికి ఇంత సుఖం ఇచ్చినందుకు గర్వంగా ఫిల్ అవ్వాలి కాని, అలా బెదిరిపోతారా?” అని వాడిని బుజ్జగిస్తూ, కింద నలిగి పోయి పడి ఉన్న తన పైటకొంగు తో వాడికి పట్టిన చెమటను, అంతకు ముందు బాగా కన్నీరు కార్చిన తన మొహాన్ని తుడుచుకుంది.

“కనీసం చీరైన పూర్తిగా విప్పి ఉండచ్చు కద రా! అంత ఆత్రమెందుకు? చూడు ఎలా నలిగి పోయిందో ”, అని అంది సంధ్య.

“ఆ!! ఆత్రం గురించి మీరే మాట్లాడాలి, ఇటు చూడండి మీరు చేసిన రచ్చ”,అని చిరిగిపోయిన తన షర్ట్ను చూపించాడు శేఖర్.

ఇద్దరూ గట్టిగా నవ్వేసారు.

“ప్ఛ్!! ప్ఛ్!! ప్ఛ్!! ప్ఛ్!!” అని చిన్న చిన్న ముద్దులు కొసరి కొసరి శేఖర్ పెదాలకు అద్దింది సంధ్య.

నేలపై తాను కార్చిన రసం చూసి ఆశ్చర్యపోయి నవ్వుకుని, పైకి లేచి నిలబడింది, సంధ్య.నలిగిన చీరను విప్పి సోఫాపై వేసి,నడుచుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ లో నుండి నీళ్ళ సీసా అందుకొని గట గటా తాగింది.

ఇంకా హల్లో కిందే కూర్చొని ఉన్న శేఖర్ ని చూసి, “ఇక్కడే కూర్చుండిపోతావా?” అని అదే బాటిల్ అందించింది.

ఆంటి అందించిన ఎంగిలి నీళ్ళు తాగుతూ, ఆంటి అడిగిన ప్రశ్న అర్ధం కాక అలాగే  చూస్తున్నాడు,శేఖర్.

సంధ్య తన భుజాల పై అస్తవ్యస్తంగా ఉన్న బ్లౌస్ ను, బ్రా ను విప్పి పకక్కు వేస్తుంటే, అర్ధ నగ్నంగా ఉన్న ఆంటిని చూసి శేఖర్ కళ్ళు పెద్దవైయ్యాయి.

“అలా గుడ్లప్పగించి చూస్తావే? నాకు అవ్వగొడితే ఐపోయిందా?, నువ్వు కార్చుకోవాలిగా”, అని చిలిపిగా కన్ను కొట్టింది సంధ్య.

ఇప్పటివరకు ఏడ్చింది ఈ ఆంటీయేనా? అని ఆశచర్యపోతూ, పుంఖంగా ఉన్న ఆంటి స్తనాలను ఆశగా చూస్తూ, తన అరికలికి ఉన్న పాంట్,ఇన్నర్ ని విప్పేసి,ఆంటి ముందు నగ్నంగా నిలబడ్డాడు,శేఖర్. 

“మీతో చాలా కష్టం ఆంటి. మీకు ఏ ఎమోషన్ వచ్చినా అస్సలు తట్టుకోలేము. అది కోపమైనా, బాధ అయినా”, అని కొంటెగా నవ్వాడు శేఖర్.

నడుము పై స్టైల్ గా చెయ్యి వేసుకొని చూస్తున్న సంధ్య, “అవును, మా ఆడవాళ్ళు ఏమొచ్చినా ఆపుకోలేరు. ప్రేమోచ్చినా అంతే”, అని తన లంగా నాడా ను లాగేసింది.

తన వంటి మీదున్న ఆఖరి వస్త్రం కూడా నేలపై కుప్పగా పడిపోయి, నగ్నంగా శేఖర్ ఎదురుగా నిలబడింది.

శేఖర్ పెదాలపై తియ్యటి ముద్దిచ్ఛి,“పదా, నా ప్రేమ రుచి చూపిస్తా”, అని వాడి చెయ్యి అందుకొని బెడ్రూమ్ వైపు నడిచింది సంధ్య.

ఆంటి ముచ్చటగా వాడిని తీసుకెళుతుంటే, వయ్యారంగా వెనక కదులుతున్న ఆంటి జఘన సౌందర్యాన్ని చూస్తూ కుక్క పిల్ల లా అనుసరించాడు శేఖర్.
                     
(to be Contd. )
Like Reply
#9

మీకు ఇప్పటి వరకు జరిగిన కథలో, శేఖర్ సంధ్య మాటల్లో ఏ డైలాగ్ కసిగా అనిపించిందో? comment చెయ్యండి.
Like Reply
#10
Heart 

పార్ట్ -5
గృహప్రవేశం 

బెడ్రూమ్ లోకి వచ్చిన సంధ్య లైట్ ఆన్ చేసి, శేఖర్ని బెడ్ మీదకి తోసింది. మెత్తటి పరుపుపై వాడి బరువంతా పడేసరికి మంచం కదిలిపోయింది.

ఒంటి మీద ఎలాంటి బట్టలూ లేకపోయినా, మెడలో ఉన్న మంగళసూత్రం బరువుగా అనిపించింది సంధ్యకు.దాన్ని తీసి డ్రస్సింగ్ టేబల్ పై ఉంచి, అక్కడే ఉన్న AC రిమోట్ తో AC ఆన్ చేసింది. వాడ్రోబ్ నుండి ఒక టవల్ తీసుకొని కాళ్ళ మధ్య అయిన జిడ్డును తురుచుకుంటోంది.

ట్యూబ్లైట్ వెలుగులో పూర్తిగా నగ్నంగా ఉన్న ఆంటి శరీరాన్ని పట్టి పట్టి చూస్తున్నాడు,శేఖర్. అది గమనించిన సంధ్య వాడిని ఇంకా ఉడికించాలని,చేతిలో ఉన్న టవల్ పడేసి, ఒంటిపై చల్లటి AC గాలి వీస్తూంటే, “హమ్మయ్య!! ఇప్పుడు హాయిగా ఉంది”, అని రెండు చేతులు పైకెత్తి నీలుగుతూ, తన అందాలను ప్రదర్శిస్తోంది.

ఇది చూసి శేఖర్ గాడి మొడ్డ బాగా గట్టిపడి ఎగిరేగిరి పడుతొంది.

చేతులు వెనక్కి పోనిచ్చి జుట్టు ముడివేస్తూ,కొంటెగా శేఖర్ని చూసి కన్నుకొట్టి, వయ్యారంగా తన ఒళ్ళు ముందుకని,మరింతగా శేఖర్ని రెచ్చగొడుతొంది,సంధ్య.

ఆంటి ఇచ్చినా ఆ పోస్ ముందు అజంత-ఎల్లోరా శిల్పాలు కూడా బలాదూర్, అనుకుంటూ శేఖర్ తట్టుకోలేక తన చేత్తో వాడి అంగాన్ని ఆడిస్తూ,

“ఆంటీ.. .. !!”,అని దీర్ఘం తీసాడు.

సంధ్య కూడా  వాడిని ఆటపట్టిస్తూ, “ఏంటీ .. .. ..??”, అని దీర్ఘం తీసింది.

“నా వల్ల కావట్లేదు, త్వరగా రండి ఆంటి ”, అన్నాడు శేఖర్.

“వస్తున్నాను రా బుజ్జికొండ!!” అని సంధ్య బెడ్ దగ్గరకి వచ్చి, మెత్తటి దిండును నేలపై వేసి, వాడి తొడలపై తట్టి, మంచం అంచున్న కూర్చోపెట్టింది.

తన మోకాళ్ళను కింద వేసిన దిండి పై ఉంచి, ఎదురుగా తనకు సలాం కొడుతూ నిలబడి ఉన్న శేఖర్ మొడ్డను అందుకుంది,సంధ్య. 
                                   
ఐరన్ రాడ్ లా గట్టిగా,ఇప్పుడే కొలిమి నుండి తీసినట్టు వేడిగా ఉంది శేఖర్ అంగం. మెత్తగా తన చేత్తో పైకి కిందికి అని, వాడి అంగం పైనున్న తోలును కిందకి లాగింది. ఎర్రగా మెరిసిపోతున్న అంగం పైన టోపీని చూసి,శేఖర్ కళ్ళలోకి చూసి నవ్వింది, సంధ్య.

తన కళ్ళలోకే మత్తుగా చూస్తూ,ఆంటి తన అంగం కొన కింద ముద్దు పెడుతుంటే శేఖర్ కి మైకం కమ్మినట్లుంది.

అలాగే వాడిని చూస్తూ తన నాలుక కొనతో అంగం వెనకనుండి పైనున్న రంద్రం వరకు మీటుతూ వచ్చి, రంద్రం దెగ్గర నాలుక కొనతో పొడిచింది , సంధ్య.

శేఖర్ కు ఒళ్ళంతా జలదరించింది. తన అంగం పైనున్న ఎర్రని పండును నోట్లోకి తీసుకొని  చప్పరిస్తూ, కళ్ళతోనే నవ్వింది, సంధ్య.

ముందు హల్లో లాగా ఆవేశంగా కాకుండా, టైమ్ తీసుకొని ఒక్కో మెట్టు స్వర్గం వైపుకు ఆంటి ఎక్కిస్తుంటే, “దేవుడా !!”, అని నిట్టూర్పు విడిచాడు శేఖర్.

సంధ్య వాడి మొడ్డ పై సాంతం ముద్దులు పెడుతూ, అంగం వెనకభాగం నాలుకతో తడి చేస్తూ, కిందున్న వాడి వృషణాలపై ఇంకో చేతి గోటి కొనలతో చిన్నగా తాకి తకనట్లు గీరుతోంది.

శేఖర్ వొళ్ళంతా గిలిగింతలు పెట్టినట్టు కదిలాడు. సంధ్య గట్టిగా నవ్వి, మళ్ళీ వాడి అంగం నోట్లోకి తీసుకొని చీకసాగింది. శేఖర్ కిందకు చూస్తే తనవైపే చిలిపిగా చూస్తూ పని కానిస్తున్న సంధ్యని చూసి, “అబ్బా!! ఆంటి..!! నోటీపనిలో మిమ్మల్ని ఎవరు దాటలేరు”,అని ఖితాబిచ్చాడు.

వాడి అంగాన్ని బయటకు తీసి, నోట్లో సైడ్ కి కుక్కుకుంటూ తన బుగ్గ లావుగా అవుతూ ఉంటే కళ్ళతోనే నవ్వుతూ, “ఛప్ !!” అని  శబ్దం వచ్చేలా మళ్ళీ వాడి అంగాన్ని నోటి నుండి బయటకు లాగింది, సంధ్య.
 
ఆంటి ఇస్తున్న సుఖంలో తెలిపోతూ, చేతులు వెనక్కి ఊతంగా పెట్టి,తలపైకని కళ్ళు మూసకున్నాడు, శేఖర్. సంధ్య వాడి మొడ్డని  జోరుగా కుడవడం మొదలు పెట్టింది. మధ్య మధ్యలో కిందున్న వాడి గులాబ్ జమున్లను నోట్లోకి తీసుకొని నాలుకతో ఆడిస్తోంది.

శేఖర్ కు కసి పెరిగి పోతోంది. సంధ్య వేగంగా తలను ఆడిస్తూ, వాడి అంగాన్ని గొంతువరకు తీసుకొని ఆగి, వాడి అంగం బయటకు లాగింది. తన లాలాజలం తో తడిసిన వాడి అంగాన్ని చేత్తో ఆడిస్తూ మళ్ళీ అందుకొని జోరుగా చీకేస్తోంది.

ఆంటి నోటి లోపలి వెచ్చదనం,ఒత్తిడి, ఆడిస్తున్న వేగం పేరగటంతో, శేఖర్ కు అయిపోయేలా ఉంది. తన కటి ప్రదేశాన్ని బిగపట్టి వస్తున్న orgasm ను ఆపుకుంటున్నాడు.

ఇది గమనించి సంధ్య, నోటి నుండి వాడి అంగం బయటకు తీసి,“అప్పుడే అయిపోతోందా??” అని చిలిపిగా అడిగింది.

నిజం ఒప్పుకోకుండా, లేదని సైగ చేసి, బాడాయికి పోయాడు,శేఖర్.

సంధ్య మనసులో, నా ముందరా రా నీ వేషాలు అనుకోని, చేత్తో బలంగా పట్టుకొని గట్టిగా వాడి అంగాన్ని ఆడించసాగింది. అప్పటివరకు తడితో ఉండటం వల్ల, “టప!! టప ..!!టపా..!! ” మని శబ్దం వస్తోంది.

కాసేపు ఆపుకునే ప్రయత్నం చేశాడు కాని ఆంటి హస్త లాఘవం ముందు నిలవలేక పోతున్నాడు, శేఖర్.

“ఆంటి!! మెల్లగా చేయండి”, అన్నాడు శేఖర్. “మెల్లగా చేయాలా? తమరిందాక హల్లో నన్ను ఎలా చేశారో గుర్తుందా ?”, అని చేతి వేగాన్ని ఇంకా పెంచింది సంధ్య. 
                     
“సంధ్యా... !!!! టార్చర్ పెట్టకే, నాకు నీ లోపల కార్చాలని ఉంది. మెల్లగా చెయ్యి, ప్లీజ్ !!”, అని అరుస్తున్నాడు శేఖర్.

పక్కలో కూడా ఎప్పుడు ఆంటి అనే పిలిచే శేఖర్,తట్టుకోలేక మొదటిసారి తనను పేరు పెట్టి పిలుస్తుంటే నవ్వుకొని, వాడి అంగాన్ని ఆడించటం ఆపి, వాడి ఆయుధం బేస్ దెగ్గర వేళ్ళతో గట్టిగా పట్టుకొని, వాడి మొడ్డ ఉధ్రేకం తగ్గేవరకూ కదలకుండా ఉంచింది సంధ్య.

కాసేపు గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ, అప్పుడే కార్చేసుకోకుండా నియంత్రించుకున్నాడు, శేఖర్.

కింద చూసేసరికి ఆంటి వెక్కిరింతగా నవ్వుతోంది. ఉక్రోషం పట్టలేక,“ ప్రేమ రుచి చూపిస్తా అని చిన్నపిల్లాడిని చేసి తీసుకొచ్చి పగ తీర్చుకుంటావా, రాక్షసి!!” అని ఆంటి బుగ్గ కొరికేసాడు.

నొప్పికి,”అబ్బా !!” అని  అరిచి సంధ్య శేఖర్ భుజంపై గట్టిగా చరిచింది. “సారీ !!” అని కొరికిన చోటే నాలుకతో తడి చేసి ముద్దు పెట్టి వదిలాడు,శేఖర్.

బుగ్గకంటిన తడి తురుచుకొని,కసిగా చూస్తూ “ఏదో కుర్రొడివి కదా అని చనువిస్తే, అన్నీ అల్లరి పనులే”, అని పైకి లేచి తన కిందున్న దిండుని అందుకొని, మోకాళ్ళపై మంచం మీద ఎక్కుతూ దిండుతో శేఖర్ ని అల్లరిగా కొడుతోంది సంధ్య.

గట్టిగా నవ్వుతూ, ఆంటి దెబ్బల నుండి తప్పించుకుంటూ, “కొట్టొద్దు ,ప్లీజ్ కొట్టొద్దు” అని అన్నాడు శేఖర్.

“నిన్ను ఈ రోజు వదలను, అయినా ఎయిర్పోర్టు లో ఆ నవ్వులు, దొంగచూపులు ఏంట్రా??” అని దిండుతో కొడుతూ అంది సంధ్య. శేఖర్ ఆంటి చేతులు పట్టుకొని, “ఆ విషయంలో నా తప్పేంలేదు”,అన్నాడు.

ఆంటి చేతిలో ఉన్న దిండును పడేస్తూ, “నా ముందు మీ గురించి ఎప్పుడూ మాట్లాడని విజయ్, మా అమ్మ అవసరాలు నువ్వే తీర్చాలి రా!! అని సడన్ గా అనేసరికి, ఎంత కాదనుకున్నా మెదడుకు మీరు నాతో తీర్చుకునే కామం తాలూకా జ్ఞాపకాలే గుర్తొచ్చాయి.అప్పటికి బయట పడకుండా నవ్వాపుకునే సరికి నా ప్రాణం పోయింది తెలుసా?” అని అన్నాడు శేఖర్.

ఆ మాటకు సంధ్య కూడా నవ్వేసింది. “మరి ఆ దొంగ చూపుల సంగతి”, అంది.

“ఇది మరి బావుంది ఆంటి,మామూలుగానే మీరు చీర కట్టి అలా నడిస్తే, కాలేజ్ పిల్లాడి నుండి జుట్టు నెరిసిన ముసలివాడి వరకు తిరిగి చూస్తారు. అలాంటిది మీతో అనుభవమైయ్యాక నా చూపు తిన్నగా ఎలా ఉంటుంది? అప్పటికి సందర్భాన్ని బట్టి మీకు,విజయ్ కి స్పేస్ ఇచ్చి కొంత దూరం వెనకే నిల్చున్నాను” అని అమాయకంగా మొహం పెట్టి అన్నాడు శేఖర్.

“ఆహా!! వెనకే నిలబడి ఏం చూస్తున్నావో నాకు తెలీనట్టు” అని బెడ్ మీద అలాగే మోకాళ్ళపై నుంచొని శేఖర్ ని గట్టిగా కౌగలించుకుంది సంధ్య. శేఖర్ తల తన ఎదపై వస్తుంటే అలాగే హత్తుకొని, “ఇలా మాటలు చెప్పే మూడ్లోకి దించేస్తావు, వెధవా!!”, అని వాడి నుదుటి పై ముద్దు పెట్టింది.

శేఖర్ కూడా ఆంటిని హత్తుకుంటూ, వెనక ఆంటి పిర్రలపై చెయ్యివేసి, “మిమ్మల్ని ఒక మాటడగనా ఆంటి?” అని అన్నాడు.

“నా ఒళ్ళే నికప్పగించాను. ఇక మాటాకేం కర్మ, అడుగు” అంది సంధ్య.

“ఇందాక హల్లో చూసి సర్ప్రైజ్ అయ్యాను. మీరు కింద నీట్గా ట్రిమ్ చేసుకున్నారు. ఎయిర్పోర్టు కు కూడా లోపల ఏమి వేసుకోకుండా వచ్చారు. ఈ రోజు ఇలా మనం చేసుకుందాం అని ముందే, ప్లాన్ చేశారా?”, అని అడిగాడు శేఖర్.

“ఛీ!! వెధవా!! అన్ని పిచ్చి డౌట్లే”, అని సిగ్గుపడుతూ,“ నా పాంటిలన్ని పాతవైపోయాయి, కొత్తవి కొందామంటే తీరికేది? విజయ్ వెళ్ళడానికి పాకింగ్ తోనే సరిపోయింది. అందుకే కింద ఏమి వేసుకోలేదు.

విజయ్ వెళ్ళే ముందు వాడితోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేద్దామని, 2 వారాలుగా నిన్ను దూరం పెట్టానుగా. ఈ రాత్రికి కాకపోతే,రేపైన నువ్వు నన్నెక్కుతావాని ముందే క్లీన్ చేసుకున్నాను”, అని సమాధానం చెప్పింది సంధ్య.

ఆంటి సిగ్గు చూసి శేఖర్ నవ్వి , ఆంటి పెదాలందుకున్నాడు. శేఖర్ ముద్దు అందుకొని చిలిపిగా నవ్వి, “నా ఒంటికి సుఖం బాగా అలవాటు చేసేసావు రా ”, అని శేఖర్ ను బెడ్ పై పడుకో పెట్టి, వాడికి రెండు వైపులా కాళ్ళు వేసి ముందుకు వంగి ముద్దు పెట్టుకుంది, సంధ్య.

అలా ముద్దు పెట్టుకుంటూనే చేతిని వెనక్కి పోనిచ్చి వాడి మొడ్డ కి, తన పూకు లోపలికి దారిచూపుతొంది.

సంధ్య తన నడుమును వెనక్కు కదుపుతుంటే, శేఖర్ కూడా తన అంగాన్ని ముందుకు దూకించాడు.
గృహప్రవేశం జరిగిపాయింది.

“హా !!!”, అని కసిగా తన కింద పెదవి కోరుక్కుంటూ శేఖర్ కళ్ళలోకి చూసింది సంధ్య.

ఇద్దరు ఒకరిలోకి ఒకరు కాసేపు మెల్లగా కదులుతూ సర్దుకుంటున్నారు. బాగానే సెట్ అవ్వటంతో జోరు పెంచి, “ఆహ్ !! ఆహ్ !!” మూలుగతూ ఇద్దరూ దెంగించుకోసాగారు.

(to be Contd. )  sex  
Like Reply
#11

next update on monday.
[+] 3 users Like badboynanami's post
Like Reply
#12
Heart 

 పార్ట్ -6
శృంగార స్వారీ 

“హు..! హు..! హు..! హు..! హు..!” అని ములుగుతూ,ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటు, మధ్యలో మధ్యలో ముద్దులు పెట్టుకుంటూ మంచి rhythm లో రమిస్తున్నారు. sex

ఆంటి స్తనాలు తన ఛాతీ పై వేలాడుతూ కదుల్తుంటే, శేఖర్ వాటిని చేతుల నిండా అందుకొని మర్దిస్తూ, కసెక్కి తన నడుమును గట్టిగా పైకెగరేసాడు. అంతే వాడి మొడ్డ పూర్తిగా ఆంటి పూకులోకి చొచ్చుకుపోయి లోపల అడుగుకి తాకింది.

శేఖర్ మొడ్డ  తన పూకులో నిండుగా అలా ఉండేసరికి సంధ్య, “ఆహ్ !!”, అని అరుస్తూ ఒక క్షణం ఆగింది.

తన యోని కండరాల తో వాడి మొడ్డని అలాగే గట్టిగా పట్టుకొని, శేఖర్ ఛాతీ పై తన చేతులు ఊతంగా పెట్టి పైకి కూర్చుంటూ, తన బరువంతా శేఖర్ నడుము పై వేసింది.

తన పిర్రలను సంకోచిస్తూ నడుమును ముందుకని, వ్యాకోచిస్తూ వెనక్కి అంటూ, అలా ముందుకు వెనక్కు ఊగసాగింది,సంధ్య.

శేఖర్ కూడా తన చేతిని ఆంటి ఉదరం పై ఉంచి, ఆంటీకి సహకరిస్తూ ముందుకూ వెనక్కు కదులుతున్నాడు. కాసేపు అలా కదిలి సంధ్య ఆగింది. తన వేళ్ళతో శేఖర్ వేళ్ళు పెనవేస్తూ, అలాగే వాడి పై కూర్చొని తన నడుముని తిరగలి తిప్పినట్టు రౌండగా తిప్పింది.

“హా ..! ఆంటి పిచ్చెక్కిచ్చేస్తున్నారు”, అని అన్నాడు శేఖర్.

వాడి కాంప్లిమెంట్ కి పొంగిపోతూ,వాడి కళ్ళలోకి కసిగా చూస్తూ తన నడుముని పైకి కిందికి ఎగరేస్తూ, గుర్రం స్వారీ చేసినట్టు కదులుతోంది, సంధ్య.

“హా ..! హా ..! అలానే... ” అంటూ శేఖర్ కూడా కిందనుండి ఎదురొత్తులు ఇస్తున్నాడు. వాడి మొడ్డ జోరుగా లోపలికి బయటికి అవుతూ వుంటే, సంధ్యకు కసి పెరిగి మరింత వేగంగా వాడి పై స్వారి చేస్తోంది.

ఆ వేగానికి ఆంటి జుట్టు ముడి ఊడిపోయింది. లూస్ గా ఉన్న ఆంటి కూరులతో పాటు, ఎత్తుగా ఉన్న ఆంటి పూర్ణ కుంభాలు ఎగిరేగిరి పడుతున్నాయి. ఆంటీని అలా చూసి కోరిక పెరిగి, ఆంటి స్తనాలపై చేతులు వేసి, “సంధ్యా ..!! అది అలాగే దెంగు”, అని సంధ్య కింద కదులుతున్నాడు శేఖర్.

శేఖర్ నోటి నుండి మళ్ళీ తన పేరు విని నవ్వుకుంటూ, తన తల పైకెత్తి,“ హా ..!! హా ..!!హా !!” అంటూ మరింత వేగంగా ఎగురుతోంది సంధ్య వాడి అంగం పైన.

ఆంటి బరువునంతా తట్టుకుంటూ, “సంధ్యా ..!! సంధ్యా ..!! సంధ్యా ..!!”, అని ప్రతిసారీ తనలో కోరికను పెంచుకుంటూ జపం చేస్తున్నాడు, శేఖర్.

సంధ్యకు గోడ పైన తన మొగుడు సూరిబాబు ఫోటో కనబడింది. మనసులోనే, చూడరా మొగుడా !!  సుఖంతో వాడెలా ఐపోతున్నాడో. ఇంత సుఖం ఇచ్చే పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని, ఊర్లో లంజల వెంట తిరుగుతున్నావు, దరిద్రుడా!!! అని తిట్టుకుంటూ మరింత వేగం పెంచింది.

తన పిర్రలు శేఖర్ తొడలకు తగులుతూ, “ఫట్!! ఫట్!! ఫట్!!” మని గదంతా రీసౌండ్ వస్తోంది.  
  
ఇంట్లో ఒక మూల పడి ఉంటుంది, ఎదిరించి ఏమి చేయలేదు, అని బాగా ఎంజాయ్ చేస్తున్నావా? నీకంటే ఎక్కువే ఎంజాయ్ చేస్తున్నా చూడు. నువ్వు సాయం తీసుకోమన్న కుర్రాడితోనే బాగా ఎంజాయ్ చేస్తున్నా చూడు అని మనసులోనే అనుకుంటూ,మొగుడి ఫోటో కేసి చూస్తూ సంధ్య మరో పదిసార్లు పైకి కిందకి ఎగిరి, అలసిపోయి ఆగిపోయింది. 
                               
శేఖర్ తన మొడ్డని ఆంటి లో అలాగే  ఉంచి,పైకి  కూర్చుంటూ ఆంటి పెదాలకు ముద్దులు పెట్టి, “ఆంటి, ఇప్పుడు నా వంతు” అన్నాడు.

వాడేమంటున్నాడో అర్థమై,సంధ్య వాడి పైనుండి నవ్వుతూ లేచి,వెనక్కి తిరిగి డాగి పొజిషన్ లో మంచం పై వొంగింది. ఇసుక తిన్నెల లాంటి ఆంటి పిర్రలు వాడిని ఆహ్వానిస్తునట్టు గాల్లో అలా లేచి ఉంటే, రెండు చేతులతో  పక్క నుంచి వాటిని అందుకొని ఒకదానిపై ఒకటి దెగ్గర చేస్తూ కదిలించసాగాడు,శేఖర్.

“ప్ఛ్!! ప్ఛ్!! ” అని చెరో పిర్రపై ముద్దులు పెడుతూ, నాలుకతో శేఖర్ రాస్తుంటే, సంధ్య తన భుజంపై నుండి వెనక్కి నవ్వుతూ చూస్తోంది.

“ఆడుకుంది చాలు గాని, ఇక దరువెయ్యరా, నా రంకు మొగుడా!!”, అని రెచ్చగొట్టింది సంధ్య.

ఆంటి పూకులోపాల వెళ్ళు పోనిచ్చి అక్కడ తడిని బయటకు తీసి తన అంగంపై వేసుకొని ఒకసారి రుద్దుకున్నాడు,శేఖర్. మొడ్డని  వెనకనుండి ఆంటి పూకు పై  2-3 సార్లు తట్టి, గట్టిగా లోపలికి తోసాడు.

“హమ్మా!!!!! చచ్చాను రా దేవుడా!!!” అని నొప్పిగా అంది సంధ్య.

ఆంటి లోపల తన మొడ్డను అలానే ఉంచి,తన అరచేతులు కొద్దిగా వంచి, గట్టిగా దెబ్బ తగలకుండా, బాగా శబ్దం వచ్చేలా రెండూ పిర్రల పై చరిచాడు, శేఖర్.

ఆ దెబ్బలకు కసి రేగి, నడుముని వెనక్కు తోసింది, సంధ్య. శేఖర్ కూడా ఆంటి నడుము పట్టుకొని వేగంగా వెనకనుండి దెంగుతున్నాడు.

జుట్టు వెనక్కు ఎగరేస్తూ, “హా ..! హా ..! హా ..! హా ..!” అని ములుగుతూ, వాడితో సమానంగా కదులుతోంది, సంధ్య. అప్పుడే తనకు బెడ్ ఎదురుగా ఉన్న డ్రస్సింగ్ టేబుల్ అద్దంలో తన ప్రతిరూపం కనబడింది.

కోరికతో కేకలు వేస్తూ,కాంక్షతో మోహమంతా ఎర్రబడి, బెడ్ మీద దెంగించుకుంటున్నది నేనేనా?
ఎన్నేళ్ళు ఈ అద్దం ముందు ఒంటరిగా బాధపదుతున్న నా  మోహమే చూసుకున్నాను, కాని ఇప్పుడు విచ్చల విడిగా ఇలా పంగ చాపి దెంగించుకుంటుంటే నేను ఇలా కనబడతానా? అని తనను తానే ఆశ్చర్యంగా చూసుకుంటూ, దెంగించకుంటోంది సంధ్య.

అప్పుడే సంధ్య కళ్ళకు అద్దంలో చూస్తున్న శేఖర్ చూపులు కలిసాయి. వాడిని చూస్తూ కసిగా నవ్వి,మరింత గట్టిగా అరుస్తోంది సంధ్య.

ఆంటి మోచేతుల్లో తన చేతులు పోనిచ్చి వెనక్కు లాగాడు,శేఖర్. గుర్రం మీద కూర్చొని కళ్ళెం లాగి, గుర్రం రెండు కాళ్ళు గాల్లో లేపిన యోధుడి లాగా ఆ పొజిషన్ లో బలంగా ఆంటీని దెంగుతున్నాడు. horseride  

ఆ వేగానికి గట్టిగా అరుస్తూ, “రాజా!!! అది!! అలాగే దెంగు!!! దెంగు!!!! దెంగు!!!!”, అని కోరిక తో అరుస్తున్న సంధ్య ప్రతిరూపం అద్దంలో చూస్తూ, మరింత జోరుగా దెంగుతున్నాడు, శేఖర్.

 “హా ..! హా ..! హా ..! నకైపోతోంది, అలాగే దెంగు!!! హా ..! హా ..! హా ..! అమ్మా!!! ”, అని అరిచి సంధ్య తన రసాలను కార్చేసుకుంది. శేఖర్ తన మోచేతులు వదిలేయటం తో బలం లేని దానిలా బెడ్ పై వగరుస్తూ పడిపోయింది, సంధ్య.

ఆంటి తల బెడ్ పై ఉంటే,ఆంటి పిర్రలను,నడుమును పైకి లేపి,కసితో శేఖర్ కూడా బెడ్ పైకి లేచి నిలుచుని, మళ్ళీ అంతే వేగంతో ఆంటి వెనకనుండి పిచ్చివాడిలా దెబ్బలు వేస్తున్నాడు.

వాళ్ళిద్దరి బరువుకూ, ఆ భంగిమకి బెడ్ అంతా అదిరిపోతోంది. సంధ్య మరింత గట్టిగా అరుస్తూ, చివరకు వస్తున్న వాడి దెబ్బలను భరిస్తోంది. 10-12 దెబ్బలేసి,ఆంటి లోపలికంతా తన మొడ్డ ఉంచి , “సంధ్యా!!!! సంధ్యా!!!! హా ..! హా ..!”  అని అరుస్తూ ఆంటీ లోపల తన రసాలు కార్చేసాడు,శేఖర్ .

అప్పటివరకు వాడి బరువును తట్టుకున్న సంధ్య, వాడికి అయిపోవటంతో తన నడుము పక్కకని బెడ్ పై పడిపోయింది.ఆంటి లోపాలే తన అంగం ఇంకా ఉంచి, వెనకనుండి సంధ్యను కౌగలించుకొని, శేఖర్ కూడా పక్కన పడిపోయాడు.

అలా ఎంతసేపు పడుకున్నారో?, ఇద్దరికీ తెలీదు. సంధ్య అలసట తీరాక కిందకు చూసుకుంది. శేఖర్ మొడ్డ మెత్తబడి,తన నుండి బయటకు వచ్చింది. తన పూకులో కలిసిన ఇద్దరి రసాలు బెడ్ పై కారుతున్నాయి.

నెల మీద తను పడేసిన టవల్ను,బెడ్ పై నుండే అందుకొని, కారిన రసాన్ని,తన పూకును తురుచుకుంది,సంధ్య.

ఆంటి కదలటంతో శేఖర్ కూడా మేలుకున్నాడు. సంధ్య శేఖర్ వైపు చూసి నవ్వుతూ,
“ఎలా ఉంది? నా ప్రేమ రుచి” అంది, సంధ్య.

“సూపర్!!!! కాని బాగా ఆకలేస్తోంది”  అన్నాడు, శేఖర్.

“నాకు కూడా” అని చెప్పి ముద్దు పెట్టి, “బిరియాని ఆర్డర్ చేసేయ్”, అని మళ్ళీ గట్టిగా వాడికి  ముద్దు పెట్టి,తృప్తిగా బాత్రూమ్ లోకి దూరింది సంధ్య. 
 
(to be Contd. )  Cool  
Like Reply
#13

సంధ్య- శేఖర్ల  మొదటి రౌండ్ సెక్స్ ఎలా ఉందో comments రూపంలో తెలియజేయండి. Tongue
[+] 4 users Like badboynanami's post
Like Reply
#14

(21-10-2024, 08:25 PM)art lover Wrote:  Bold lo rasina dialogues matram mamuluga levu, dorikite dengali annattundi danni

thanks   ఫ్లోలో చదివేసే రీడర్స్ కొద్దిగా ఆగి, డైలాగ్లో ఉన్న కసిని తెలుసుకుంటారేమో? అని కొత్తగా ట్రై చేశాను. మీరు గుర్తించారు. ఇలాగే కథను ప్రోత్సహించండి.  Namaskar
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#15
Thumbs Up 

(17-10-2024, 05:59 PM)Sushma2000 Wrote:  Super...story lo koncham twists..turns..anni add cheyandi...

ఇప్పటి వరకు రాసుకున్న స్టోరీలో పెద్దగా twists ఏం ప్లాన్ చేయలేదు. ఇక ముందు రాసే పార్ట్స్ లో కుదిరితే ట్రై చేస్తాను.  Namaskar 

thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#16

(17-10-2024, 09:14 PM)ramd420 Wrote:  ఆంటీ కి వేళ్ళ తోనే కార్పించాడు ఈ శేఖర్, అసలు పని ఎప్పుడో మరి

మొదటి రౌండ్  sex అయిపోయింది. ఎలా ఉంది???
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#17

(20-10-2024, 02:40 PM)DasuLucky Wrote:  వాహ్.. సూపర్..  sex  banana

అప్డేట్ చాలా బాగుంది..  Heart  thanks

thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#18
Thumbs Up 

స్టోరీ మొదలు పెట్టినప్పటి నుండి consistent గా కామెంట్స్ తో ప్రోత్సాహిస్తున్న @k.rahul , @Iron man 0206, @ramd420, @BR0304, @appalapradeep, @Sushma2000, @Saikarthik, @sri7869, @Venrao ఇంకా స్టోరీకి positive రేటింగ్ ఇచ్చిన  రీడర్స్ అందరికీ చాలా చాలా  thanks thanks thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#19
Heart 

పార్ట్ -7
బిరియాని-ముచ్చట్లు

బాత్రూమ్ లో గీజర్ ఆన్ చేసి, షవర్ కింద నిలుచుంది, సంధ్య. అలసిన ఒంటిపై గోరువెచ్చని నీళ్ళు పడుతుంటే హాయిగా ఉంది. ఒళ్ళంతా సబ్బుతో రుద్దుకుంటూ,ఒంటి పై ఎక్కడెక్కడ శేఖర్ ఏం చేసాడో, గుర్తుకు తెచ్చుకుంటూ తనలో తానే నవ్వుకుంటోంది. మనసు కూనిరాగాలు తీస్తుంటే, “ఎంత హాయి ఈ రేయి నిండేనొ.. .. .. ” అంటూ పాటలు పడుతూ జలకాలాడింది, సంధ్య.

20 నిముషాల తరువాత ఒంటికి టవల్ చుట్టుకొని బయటకు వచ్చి, చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యింది.

శేఖర్ ఇంకా బెడ్ పై నగ్నంగానే పడుకొని, ఫోన్ లో ఏదో చూస్తూ, స్క్రోల్ చేస్తున్నాడు.

“బాబు టార్జాన్!! హల్లో కి వెళ్ళి ఫోన్ తెచ్చుకున్నవాడివి, బట్టలేసుకోవచ్చుగా? అడివి మనిషిలా అలాగే ఉన్నావేం?? ”, అంది సంధ్య.

శేఖర్ భుజాలేగారెసి, “నాకిలాగే బావుంది, ఆంటి. ఎప్పుడు ac రూమ్ లో బట్టలు లేకుండా ఉండలేదు” అన్నాడు.

“ఛీ!! పాడు వెధవ”, అని వాడ్రోబ్ నుండి ఇంకో టవల్ తీసి శేఖర్ పై విసిరి, “వెళ్ళి స్నానం చెయ్యి పో”, అని అంది, సంధ్య.

బద్దకంగా లేచి,టవల్ అందుకొని, “ఇంకో 15 నిమిషాల్లో బిరియాని వస్తుందని”, చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళాడు, శేఖర్.

సంధ్య నైటి వేసుకొని, తడిగా ఉన్న తన జుట్టుకు టవల్ కట్టుకొని, హల్లోకి నడిచింది.సోఫా పై వాళ్ళు విడిచిన బట్టలను వాషింగ్ మెషిన్ లో వేసింది. హల్లో ఫ్లోర్ పై వాళ్ళు చేసిన శృంగార యుద్దానికి చెమట తో,తను కార్చిన రసంతో చిత్తడి చిత్తడి గా ఉంటే, ఫ్లోర్ క్లీన్ చేసింది.

“హమ్మయ్యా!! ఇప్పుడు నీట్గా ఉంది” అనుకుంటుండగా, డోర్ బెల్ మోగింది. త్వరగానే డెలివరీ వచ్చేసిందే, అని డోర్ తీసింది సంధ్య.

ఎవరో టీనేజీ కుర్రాడు పార్సిల్ పట్టుకొని, సంధ్య వైపు చూసి బొమ్మలా నిలబడి పోయాడు. ఫ్రెష్ గా స్నానం చేసి, కడిగిన ముత్యంలా నైటీ లో ఉన్న ఆంటీని చూసి,కింద నుండి పైకి స్కాన్ చేస్తున్నాడు.

“ఏయ్ బాబు!!”, అని వాడి మొహం మీద చిటికెలు వేసింది సంధ్య.

వాడు తెరుకొని, “మీ పార్సిల్ అండి” అని అందించాడు. సంధ్య అందుకొని,“పేమెంట్ అయిపోయిందిగా?” అని అడిగింది వాడిని. “ఊ” అంటూ సంధ్య వంక తినేసెలా చూస్తున్నాడు.

“పార్సిల్ ఇచ్చావుగా,ఇంకా నికిక్కడేం పని? బయలుదేరు”, అని వాడి మొహం మీదే డోర్ వేసింది సంధ్య వాడి చూపులకు ఉడుక్కుంటు.

ఎందుకో వాడు ఇంకా ఏం చేస్తున్నాడో చూడాలనిపించి, డోర్కి ఉన్న పిప్ హోల్ నుండి చూసింది,సంధ్య.

ఆంటి అందాలకు గట్టి పడిన వాడి మొడ్డని,పాంట్ మీదే సర్దుకుంటూ తల పైకెత్తి , “దేవుడా!! ఇంకోసారి ఈ ఇంటికి డెలివరికి వచ్చేలా చూడు”, అని పైకే గట్టిగా అని బయలుదేరాడు డెలివరీ బాయ్.

తన అందం వాడిలో రేపిన ఆరాటానికి, ముచ్చట పడి నవ్వుకుంటూ, “కుర్రవేధవలు!!” అని లోపలికి వచ్చింది సంధ్య.

వేడి వేడి బిరియాని డైనింగ్ టేబల్ దగ్గర సంధ్య ప్లేట్ లో పెడుతుండగా, బెడ్రూమ్ నుండి శేఖర్ టవల్ కట్టుకొని, జుట్టు వెళ్లతోనే దువ్వుకుంటూ వస్తున్నాడు.

సంధ్య ఇందాక డెలివరీ బాయ్ లాగా శేఖర్ ను చూసి సైట్ కొడుతోంది. సిక్స్ పాక్ బాడీ కాకపోయినా, శేఖర్ చూడటానికి గట్టిగా ఉంటాడు. మేడ పై శేఖర్ ఎక్సర్సైస్ చేస్తుండటం కూడా సంధ్య అప్పుడప్పుడు చూస్తూ ఉండేది.

వాడలా నడిచి వస్తుంటే,అమ్మాయిలకు సైట్ కొట్టే కుర్రాళ్ళ లాగా విజిల్ వేసింది,సంధ్య.

ఆంటి అల్లరిని చూసి నవ్వుకుంటూ వచ్చి, వెనక నుండి హత్తుకొని ఆంటి బుగ్గ మీద ముద్దు పెట్టాడు, శేఖర్.

వేడి వేడి బిరియాని ఘుమ ఘుమలను ఆస్వాదిస్తూ, సోఫా వైపు చూసి “బట్టలేవీ?” అని అడిగాడు శేఖర్.

“నికిలాగే బావుందన్నావుగా!!, ఈ రాత్రంతా టార్జాన్ లా అలానే ఉండు” అని జోక్ చేసింది సంధ్య.

శేఖర్, “దానికేం లే. ముందు ఆకలి దంచేస్తోంది” అని అంటె, సంధ్య చేత్తో గోరుముద్ద చేసి, శేఖర్కి అందించింది. నోటి దగ్గర అల్లా ముద్ద పెడుతుంటే, శేఖర్ ఒక్కసారిగా ఆగిపోయి డల్ గా అయిపోయాడు.

“ఏమయింది? తిను”, అని ఆంటి అంటుంటే,ఏమి లేదని తల అడ్డంగా ఊపి తిన్నాడు, శేఖర్.

“అయ్యో!! సారీ రా!!మీ అమ్మ గుర్తుకొచ్చిందా?”, అని అడిగింది సంధ్య. 

శేఖర్ చైర్ లాగి కూర్చుంటూ,“నా 5వ  ఏటే, అమ్మానాన్నా ఆక్సిడెంట్ లో చనిపోయారు,వాళ్ళను  గుర్తుచేసుకుందామన్నా,అన్ని జ్ఞాపకాలు లేవు. ఇలా గోరుముద్దలు తినడం, ఇదే  మొదటిసారి కావడం తో సర్ప్రైస్ అయ్యాను అంతే”, అన్నాడు శేఖర్.

సంధ్య కూడా వాడి ఎదురుగా కూర్చుంటూ, “అదేంటి?? నువ్వు మీ బాబాయి ఇంట్లో పెరిగానని చెప్పావుగా. మీ పిన్ని ఎప్పుడూ తినిపించలేదా?” అని అడిగింది.

“బాబాయి నా చదువు బాధ్యత తీసుకున్నాడే కాని, ఏ రోజు ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. పిన్నికి నేను వాళ్ళింట్లో పెరగటం ఇష్టం లేదు. ఏదో హాస్టల్ లో పడేస్తే పోతుంది అని అంటూ ఉండేది. వాళ్ళింట్లో ఉన్నని రోజులు, చిన్న చిన్న పనులు చేసే వారాలబ్బాయి లాగే చూసింది, కాని ఏరోజు బందువు గానో,పిల్లాడి గానో నన్ను చూడలేదు”, అని చెప్పాడు, శేఖర్.

సంధ్య వాడి చెయ్యి పై తన చేతిని వేసి సానుభూతి గా నిమురుతోంది. డల్ గా అయిన సంధ్యని చూసి, “మీరు మళ్ళీ డల్ అవ్వద్దు ఆంటి, మీ మూడ్ మళ్ళీ సెట్ చేయాలి అంటె నేను చాలా కష్టపడాలి”, అని జోక్ చేసాడు, శేఖర్.

సంధ్య నవ్వి వాడి చెయ్యి పై చిలిపిగా కొట్టి, తను తింటూ వాడికి తినిపించసాగింది. ప్లేట్ లో చికెన్ ముక్కను తీసుకొని ఆంటి నోటికి అందించాడు, శేఖర్. సంధ్య దాన్ని తింటూ తనలో తానే నవ్వుకుంటోంది.

“ఏంటి ఆంటి? మీలో మేరే నవ్వేసుకుంటున్నారు? మాకు చెప్పొచ్చుగా?” అని అడిగాడు శేఖర్.

“ఏమి లేదు, నా పెళ్లిరోజు గుర్తుకొచ్చి, మీ అంకుల్ వేసిన జోక్ కు నవ్వుతున్నాను”, అంది సంధ్య.

“అంకుల్ జోకులు కూడా వేస్తారా? ఏది నాకు చెప్పండి”, అని అన్నాడు శేఖర్.

“పెళ్ళి అయిపోయాక ఇద్దరం భోజనాలు చేస్తున్నాము. ఫోటోగ్రాఫర్ ఇద్దరు ఒకరికొకరు తినిపిస్తున్నటు ఫోటో తీస్తాను,అని అన్నాడు. ముందు నేను మీ అంకుల్ నోటి దగ్గర లడ్డు పెట్టి ఫోటోకు పోస్ ఇచ్చాను. తరవాత ఆయనకు నా చేత్తో లడ్డు తినిపించాను.”

“ఇప్పుడు మీ అంకుల్ వంతు. ఫోటోకి పోస్ ఇచ్చాడు కాని,నాకు తినిపించకుండా ఆ లడ్డు కూడా తానె తినేసాడు. చుట్టూ ఉన్న చూట్టాలందరు ఘొల్లున నవ్వారు”, అంది సంధ్య.

“మరి మీరేం చేయలేదా?” అన్నాడు శేఖర్.

“ఎందుకలా చేశారని? అడిగాను. నా ప్లేట్లో ఉన్న లడ్డు నాది, ఎవ్వరికీ ఇవ్వను అన్నాడు. మరి నా లడ్డు తినేసారే? అంటె. నువ్వే తినిపించావు. కావాలంటే ఇంకో లడ్డు వేయించుకో అన్నాడు”, అంది సంధ్య.

“అదేంటి?”అన్నాడు శేఖర్. “అదంతే! మీ అంకుల్ అదో రకం. కాస్త స్వార్థం,కాస్త పిసినారితనం, కొంత వెర్రి, బోలెడంత అత్యాశ. అందుకే ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని,ఇలా ట్రిప్పులంటూ కాల్ గర్ల్స్ చుట్టూ తిరుగుతున్నాడు” అంది సంధ్య.

“ఆంటి! మీకు అంకుల్ను ఎప్పుడు వదిలేయాలి అని అనిపించలేదా??”, అని అడిగాడు శేఖర్.

“వదిలేసి ఏం చేయను? ఇప్పటి లాగా మొగుడి సగం ఆస్తి లాగేసుకొని, మళ్ళీ నెల నెలా భరణంతో సెటిల్ అయ్యేంత ఫాస్ట్ కాదు, మేం అప్పుడు. అయినా ఏకాలమైనా మొగుడు వదిలేసిన ఆడదంటే, సమాజం లో ప్రతీ మగడికి అలుసే!, ప్రతీ ఆడదానికి లోకువే!”, అంది సంధ్య.  
    
“మీ పుట్టింటి వాళ్ళున్నారుగా??” అని అడిగాడు శేఖర్.

“పుట్టింటికెళ్ళి నా అనే వాళ్ళ సూటిపోటి మాటలు పడే కంటే, బయటవాళ్ళ బూతులే నయం”, అంది సంధ్య.

“అదేంటి?”అని మళ్ళీ అడిగాడు శేఖర్.

“మాది జాయింట్ ఫామిలి. ఒక పెదనాన్న, ఇద్దరు బాబాయిలు, మా నాన్న. వాళ్ళందరి పెళ్ళాం-పిల్లలు అందరూ ఒకే ఇంట్లో ఉంటాం ఊరిలో ”,అంది సంధ్య.

“జాయింట్ కాదు, giant ఫామిలి లాగా ఉందే”, అని జోక్ చేసాడు శేఖర్.

సంధ్య నవ్వి, “అవును పెద్ద సర్కస్సే. గ్రూప్ ఫోటోలో ఆప్యాయంగా ఉంటారే తప్ప. మనసులో అందరికీ ఒకరంటే ఒకరికి ఈర్ష్యలు,పంతాలు,పట్టింపులు. వొట్టి పాతకాలం మనుషులు. ఆడ పిల్లకు పైట వేసే వయసొస్తే చాలు. ఎంత తొందరగా పెళ్ళి చేసి పంపిస్తే భాధ్యత తీరిపోతుందనుకుంటారు. ఇక పెళ్ళైపోతే చావైనా, బ్రతుకైనా మెట్టినింటి లోనే. ఒకవేళ ఏదైనా జరిగి పుట్టింటికి తిరిగి వస్తే, తన తప్పు కాక పోయినా మా కమలత్త లాగా,నా నా బాధలు పడాలి”,అంది సంధ్య.

“కమల ఎవరు? మీ మేనత్తా? తనకేమయ్యింది? ” అని అడిగాడు శేఖర్.

“మేనత్త ఏమి కాదు, మా పక్కింట్లో ఉండేది. ఊరిలో అందరూ తెలిసిన వాళ్ళను అత్తా-మామ అని పిలవటం మాకు అలవాటు. ఇక తన బాధలు చెప్పాలంటే పెద్ద కథవుతుంది”,అంది సంధ్య.

“చెప్పండి ఆంటి!! ప్లీజ్” అంటూ మరో చికెన్ ముక్క సంధ్యకు తినిపించాడు శేఖర్.

(to be Contd. ) 
Like Reply
#20
Thumbs Up 

(22-10-2024, 06:22 PM)adapter.cable Wrote:  Awesome story writing. I really appreciate your efforts. All the best.

thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)