Misc. Erotica సంధ్యారాగం(COMPLETED)Completed
Showing only the posts of badboynanami: 104 of 319 posts. Show all posts
23-10-2024, 10:58 AM
పార్ట్ -8
కమల యొక్క tragedy
(శే: శేఖర్ స: సంధ్య)
స: కమల వాళ్ళది మాలాగే ఊరిలో పెద్ద ఫామిలి. నాకంటే 10 ఏళ్ళు పెద్దది. చిన్నప్పుడు నన్ను ఆడిస్తూ ఉండేది. అలా మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
శే: బావుంది! తరువాత.
స : కమలకు 19 ఏళ్ళ అప్పుడు ఊరిలో ఘనంగా పెళ్ళి చేశారు. పెళ్లికొడుకు పక్క ఊరి వాడు.పెళ్ళి తరువాత 4 సంవత్సరాలు కాపురం చేసింది. కాని వాళ్ళకి పిల్లలు పుట్టలేదు.
శే: అయ్యో! పాపం. డాక్టర్ కి చూపించుకున్నారా?
స: దాని మొగుడికి అంత తెలివుంటే ఇంకేం. లోపం కమల లోనే ఉందని, చెప్పాపెట్టకుండా ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఇంటికి తెచ్చాడు.
శే: మరి కమల ఏం చేసింది?
స:కోపం తో నా జీవితం ఇలా ఎందుకు నాశనం చేశావ్?అని గట్టిగానే అడిగింది. పెళ్ళాం ఎదిరించే సరికి రోషం పొడుచుకొచ్చి,కమలను కొట్టి ఇంటి నుండి తరిమేసాడు,దాని మొగుడు. చేసేదేమి లేక, కమల పుట్టింటికొచ్చి బాధ పడింది.
శే: మరి కమల పుట్టింటివాళ్ళు ఏమి చేశారు?
స: రెండు ఊర్ల పెద్ద మనుషులను పిలిచి పంచాయతీ పెట్టించారు. కమలని వదిలేసిన మొగుడు కమల కి పిల్లలు పుట్టరనీ, తన వంశం తనతో ఆగిపోకూడదని మళ్ళీ పెళ్ళి చేసుకున్నాను అన్నాడు. తనకు కమలను బాధపెట్టాలని ఏమి లేదని. కమల ఎదిరించే సరికి కోపం లో కొట్టాను. క్షమాపణ చెపితే కమలనూ, కొత్త పెళ్ళాం తో పాటు ఉంచుకుంటానని నోటికి వచ్చినట్టు వాగడు.
శే: మరీ ఇంత దుర్మార్గమా? వాడలా వాగుతుంటే కమల ఫామిలి వాళ్ళు ఊరుకున్నారా?
స: ఎందుకూరుకుంటారు. కమలకు 4 అన్నదమ్ముళ్ళు, అందరూ కలిసి వాడిని కొట్టేసారు.
శే: మంచి పని చేసారు. తరువాత ఏమైంది?
స: దెబ్బలు తినేదాక వచ్చేసరికి,రెండు కుటుంబాల మధ్య పంతం పెరిగిపోయి విడాకులు ఇప్పించారు. ఎంత 4 ఏళ్ళు కాపురం చేసినా కమలకింకా 23 ఏళ్ళే, మళ్ళీ పెళ్ళి చేద్దామని కమల తండ్రి నిశ్చయించుకున్నాడు.
శే: ఇంకేం మంచి నిర్ణయమే!! మీరు ఇందాక పాతకాలం మనుషులన్నారు?
స: మంచి నిర్ణయమే, కాని ఆ నిర్ణయం తోనే కమల జీవితంలో మరింత కష్టాలు పెరిగాయి.
శే: అదెలా?
స:పంచాయతిలో కమల మొగుడన్న మాటలకి,కమల గొడ్రాలు అని ఊరంతా ప్రచారం అయ్యింది. దానికి తోడు రెండో పెళ్ళి కావటం తో పెద్దగా సంభందాలు రాలేదు. వచ్చినా ఈ రెండు కారణాలు చూపెట్టి ఎక్కువ కట్నం అడిగేవారే కాని,వారికి కమల మీద ఎలాంటి ఇంటరెస్ట్ లేదు.
శే: కమల వాళ్ళు ఊరిలో పెద్ద ఫామిలి అనే అన్నారుగా. డబ్బుకేం ప్రాబ్లమ్?
స: వాళ్ళ నాన్న కూడా అలా అనుకునే 10-20 ఎకరాలు అమ్మి అయినా కూతురి పెళ్ళి చేద్దాం అనుకున్నాడు. కాని తన నలుగురి కోడుకుల పెళ్ళాలు చూస్తూ ఎలా ఊరుకుంటారు. ఆస్థి అంతా కూతురి మీదే ఖర్చుపెట్టేస్తున్నాడు ముసలోడు అని కమల పై అక్కసు పెంచుకున్నారు.
శే: కమల అన్నదమ్ముళ్ళు వాళ్ళ పెళ్లాలను మందలించలేదా?
స: లేదు. ఊరిలో కమల వల్ల మాటలు పడుతున్నామని ముందు ఉన్నంత ప్రేమగా లేరు. ఇక కమల వదినలు, ఆడపడుచులు రెచ్చిపోయారు. రోజూ కమలను సూటి పోటీ మాటలంటూ ఏదో ఒక కొట్లాట పెట్టుకునేవారు.ఇంట్లో గోడవలన్నింటికి తానె కారణం అని, వాళ్ళకు ఏం కావాలో తెలిసిన కమల,నాకిక పెళ్ళి వద్దు అని వాళ్ళ నాన్నతో చెప్పేసింది.
శే: ఆదరిస్తారనుకుంటే, సొంతవాళ్ళతోనే ఇన్ని కష్టాలా?
స: అవును! 19 ఏళ్ళు ఏ ఇంట్లో హాయిగా పుట్టి పెరిగిందో, అదే ఇంట్లో ఆతిధి లాగా ఒక మూలన ఉంటూ 2 ఏళ్ళు చాలా కష్టాలే పడింది. కనీసం తన తల్లి బ్రతికున్నా తన బాధ పంచుకునేదేమో పాపం.
శే: మరి 2 ఏళ్ళ తరువాత ఏం అయ్యింది?
స: అసలు తనకు పిల్లలు పుట్టకపోవడానికి లోపం తనలో లేదని తెలిసింది.
శే: కమల మొగుడు చేసుకున్న కొత్త పెళ్ళాం చెప్పిందా? వాడు చేతకాని వాడని.
స: లేదు. కమలే నెల తప్పింది?
శే: what??? ఎలా??
స: కమల ఎదురింట్లో ఉండే వాడూలే శీను అని,18 ఏళ్ళ కుర్రాడు. తను బాధ పడుతుంటే నా లాగే తనకు మంచి మాటలు చెప్పి ఓదార్చేవాడు. కమల వీక్ మూమెంట్ లో ఎలాగో లొంగదీసుకున్నాడు. కమలైనా ఎన్నాళ్ళు కోరికలు చంపుకుని బ్రతుకుతుంది.
శే: 18 ఏళ్ళకే కమలకు కడుపు చేసేశాడా? వీడు మరీ ఫాస్ట్ గా ఉన్నాడు.
స: అవును,మొదట ఎవరు నమ్మలేదు, చూసిన నేను తప్ప.
శే: మీరు చూశారా? ఎప్పుడు? ఎలా?
స: కమల వాళ్ళ ఇంట్లో తెలియకుండా తోటల్లో, రైస్ మిల్లు స్టోర్ రూముల్లో, ఊరి వెనక పాడు పడిపోయిన గుడి మండపాలల్లో రంకు సాగిస్తున్నారు. ఒక రోజు కమల తోటకెళ్ళింది అని విని నేను కలవడానికి వెళ్ళాను. తోట లో మోటార్ పంపు రూమ్ వెనుక నుండి శబ్దాలు వినపడుతుంటే వెళ్ళి చూసి షాక్ అయ్యాను.
శే: ఏం చేసుకుంటున్నారు?
స: ఇంకేం చేసుకుంటారు? దెంగిచ్చుకుంటున్నారు. కమలను ఒంగోపెట్టి తన జడ లాగుతూ వెనక నుండి బలంగా పోట్లు వేస్తున్నాడు. కమల ఏడుస్తున్నట్లు మూలుగుతుంటే, వీడు దాన్ని బలవంతంగా రేప్ చేస్తున్నాడా? అని భయపడ్డాను.
శే: మరీ అంత రఫ్ గానా. మరి మీరేం చేశారు?
స: ఎంత కసిగా పొట్లేస్తున్నా? చూడటానికి బక్కగా ఉంటాడు శీను. వాడిని కొడదాం అని అటు ఇటు చూసి కిందున్న కర్ర అందుకున్నాను.
శే: కొట్టేసారా ?
స: లేదు. నేను కర్ర పట్టుకునే లోపే, కమల వాడిని నెల పై పడుకోబెట్టి, ఇందాక వాడు చేసిన దాని కంటే రఫ్ గా వాడిని చేస్తుంటే, చూసి ఆశ్చర్యపోయాను. అక్కడి నుండి వెళ్లిపోదామనుకున్నా, ఎందుకో మొదటి సారి అలా చూడటం తో నా కాళ్ళు కదలట్లేదు. వాళ్ళ పని అయిపోయే దాకా చూసి ఇంటికి పరిగెత్తాను.
శే: వాళ్ళను చూసి ఏం అనిపించలేదా?
స: అప్పటికి నాకు 15 ఏళ్ళే అవ్వటం తో ముందు భయం వేసింది. తరవాత అదే గుర్తుకోస్తూ వుంటే,ఒళ్ళు వేడెక్కి 3 రోజులు జ్వరం వచ్చింది.
శే: మరి కమల ప్రెగ్నెంట్ అవ్వటం తెలిసి వాళ్ళ ఇంట్లో ఏమైంది?
స: కమల వాళ్ళ నాన్న షాక్ వల్ల స్ట్రోక్ వచ్చి పక్షవాతంతో మంచాన పడ్డాడు. కమల అన్నదమ్ముళ్ళు శీను గాడిని చితక్కోట్టేశారు. వాళ్ళ భయానికి శీను,వాడి ఇంట్లో వాళ్ళు ఊరు వదిలి పారిపోయారు. ఊరిలో తెలిస్తే పరువు పోతుందని, ఎవ్వరికీ తెలీకుండా కమలను పట్నం తీసుకెళ్ళి అబార్షన్ చేయించారు కమల అన్నలు.
శే: అయ్యో! పాపం!! తరువాత ఏం అయ్యింది?
స: 2-3 నెలల తరువాత కమల వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయే ముందు ఇంట్లో తన కోడళ్ళు కమలను రాచి రాంపాన పెడుతుంటే చూసి,కూతురి పేరు మీద కాస్త పొలం, ఉండటానికి స్థలం రాసిచ్చి చనిపోయాడు. తరువాత కమల ఆ పొలం కౌలుకిచ్చుకుంటూ తన స్థలం లో చిన్న ఇల్లు కట్టుకుని, తొడపుట్టిన వాళ్ళు ఊరిలోనే ఉన్నా అనాథ లాగా ఒంటరిగా ఉండిపోయింది.కనీసం అబార్షన్ చేయించకుండా ఉండి ఉంటే,కమలకు నా అనే తన బిడ్డ అయిన ఉండేదేమో?
శే: ఇంత ట్రాజెడినా? పాపం.
స:అవును. ఇది కేవలం కమల ఇంటికి సంభందించిన కథే కాదు. మా ఊరిలో ఇలా చాలా మంది బాధపడుతుంటారు. అక్కడ చాలా కుటుంబాలలో మనస్తత్వాలు ఇలాంటివే. అందుకే, నేను మీ అంకుల్ని వదిలేసి,విజయ్ ని అలాంటి వాతావరణంలో పెంచటం ఇష్టం లేక ఇలా అడ్జస్ట్ అయిపోయాను.
అప్పుడప్పుడు బాగా కోపం పెరిగిపోయినప్పుడు,ఇలా నా కసి తీర్చుకుంటుంటాను.
అని ప్లేట్ లో ఉన్న ఆఖరి ముద్ద శేఖర్ కు తినిపించి, ప్లేట్ కడగటానికి కిచెన్ లోకి వెళ్ళింది సంధ్య.
కమల ట్రాజెడీ కథ విని మూడ్ అవుట్ అయ్యింది,శేఖర్కి. మూడ్ చేంజ్ చేద్దామని ఆంటి వెనక నడిచాడు. ఆంటి కిచెన్ సింక్ దగ్గర ప్లేట్ కడుగుతుంటే, పక్కనే ఉన్న కిచెన్ శ్లాబ్ పై ఎక్కి కూర్చున్నాడు.
“ఆంటి! ఆఖరులో కోపం వచ్చినప్పుడు,ఇలా పగతీర్చుకుంటున్నాను అన్నారు కదా. మొదటిసారి అంకుల్ పై ఎవరితో పగ తీర్చుకున్నారు ?” అని అడిగాడు శేఖర్.
సంధ్య సిగ్గు పడి, “గోపాలం అని మా ఊరిలో అతనే. మీ అంకుల్ దగ్గర అప్పుడు చిన్న ఉద్యోగంలో చేరాడు. తనతో చేశాను”, అంది.
ఆంటి ముఖం సిగ్గు తో ఎర్ర పడటం చూసి, “ఏంటి ఆంటి? అతని పేరు చెప్పగానే సిగ్గుపడిపోతున్నారు. ఏంటి అంత స్పెషల్??” అన్నాడు శేఖర్.
ప్లేట్ కడిగేసి పక్కన పెట్టిన సంధ్య,తన చేతికున్న తడిని శేఖర్ కట్టుకున్న టవల్ కి తుడుచుకుంటూ, “అంటే ఆది .. ”అని సిగ్గుపడుతూ, “తను నా ఫస్ట్ లవ్” అంది.
“అవునా !!” అని శేఖర్ కూర్చున్న కిచెన్ శ్లాబ్ మీద నుండి ఆశ్చర్యపోయి దూకాడు. ఆంటి చేతిలో తన టవల్ ఉండటం తో ఊడిపోయి సంధ్య ముందు నగ్నంగా నిలబడ్డాడు.
“ఛీ !! వెధవ!! టవల్ సరిగ్గా కట్టుకో”, అని అక్కడి నుండి వెళ్ళ బోయింది సంధ్య.
ఆంటీని వెనక నుండి హత్తుకుంటూ, “ఎటూ కాసేపట్లో మళ్ళీ విప్పేసేదే కదా”, అని ఆంటి మెడపై ముద్దు పెడుతున్నాడు శేఖర్.
“లేడికి లేచిందే నడకని, అస్తమానం అదే పనా నీకు. ఇప్పుడే పీకలదాక తిన్నాం. మళ్ళీ ఆట మొదలెట్టాలంటే గంటైనా ఆగలి”, అని శేఖర్ని విడిపించుకొని పరుగులాంటి నడక తో కిచెన్ నుండి వెళ్ళిపోయింది, సంధ్య.
(to be Contd. )
పార్ట్ -9
సంధ్య టీనేజ్ లవ్ స్టోరీ
బెడ్రూంలో సంధ్య హెయిర్ డ్రైయర్ తో డ్రెస్సింగ్ టేబల్ ముందు కూర్చొని,తన జుట్టు ఆరబెట్టుకుంటోంది.శేఖర్ టవల్ కట్టుకొని బిరియాని తో పాటు తాను ఆర్డర్ చేసిన హల్వా బాక్స్ పట్టుకొని లోపలికి వచ్చాడు.
“అయ్యో!! నాకు ఇవ్వండాంటి, నేను చేస్తాను”, అని సంధ్య చేతుల నుండి డ్రైయర్ అందుకున్నాడు శేఖర్.
“ఎంటో??అబ్బాయి గారు అంతగా ఈరోజు సేవలు చేస్తున్నారు??”అంది సంధ్య.
“ఏం లేదు ఆంటి. ఇందాక మీరు ఫస్ట్ లవ్ అన్నారుగా. మీరు కష్టపడకుండా ఆ కథ కూడా చెబుతారని చేస్తున్నాను” ,అన్నాడు శేఖర్.
“ఇప్పుడు నా లవ్ స్టోరీ తెలుసుకొని, ఏం చేస్తావురా? ” అంది సంధ్య, డ్రైయర్ ని ఆఫ్ చేస్తూ. చేతిలో దువ్వెన పట్టుకొని దువ్వుకుంటూ,మంచం పై వయ్యారంగా కాళ్ళు చాపి కూర్చుంది.
ఆంటి పక్కన కాళ్ళు మడిచి కూర్చొని, “ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం లే!! చెప్పండి ఆంటి”, అన్నాడు శేఖర్.
సంధ్య నవ్వి చెప్పటం స్టార్ట్ చేసింది.
(శే: శేఖర్ ,స: సంధ్య)
స: నాకు చిన్నపటి నుండి సంగీతం అంతే చచ్చేంత పిచ్చి. నెలల పిల్ల అప్పుడే ఎవరైనా పాడుతుంటే వాళ్ళ దగ్గరికి దోగాడుతూ వెళ్లిపోయేదాన్ని,అని మా తాత చెప్పేవారు.
శే:అందుకేనా ఇంట్లో పని చేసుకనే అప్పుడు ఏదో పాటలు పాడుతుంటారు?
స:నేను పాడటం నువ్వెప్పుడు విన్నావు రా?
శే:ఇక్కడికి వచ్చిన కొత్తలో,నాకు నైట్ షిఫ్ట్ ఉండేది. పొద్దున ఇంటికి వచ్చాక నిద్రపట్టేది కాదు. మీరు బట్టలు ఆరేయటానికి మేడ మీదకు వచ్చినప్పుడు, మీరు పాడుతూ వుంటే విని నిద్రపోయేవాడిని.
స:మరి ముందెప్పుడు చెప్పలేదు.
శే: అవకాశం రాలేదు. సరే మీరు కథ కంటిన్యూ చెయ్యండి.
స: నాకు 7 ఏళ్ళ వయసు ఉన్నపుడు మా తాత, ఊరి శివాలయం పూజారి గారి భార్య గాయత్రమ్మ దగ్గర సంగీతం నేర్చుకోడానికి చేర్చారు. అక్కడ నేను 8 ఏళ్లు సంగీత సాధన చేశాను.
శే: 8 ఏళ్లు గ్రేట్!! కాని లవ్ స్టోరీ ఏది??
స: అక్కడికే వస్తున్నా, తొందరెందుకు. గోపాలం కూడా అక్కడే సంగీతం నేర్చుకునేవాడు. నా కన్నా 3 ఏళ్లు పెద్దవాడు. వాడు పాడితే గంధర్వులే దిగి వచ్చినట్లు ఉండేది. చిన్నపటి నుండి కలిసే ఆడి పాడేవాళ్ళం. ఊర్లో ఏ ఉత్సవం వచ్చినా, పండగ వచ్చినా పాట పాడటం లో అబ్బాయిల్లో వాడికి, అమ్మాయిల్లో నాకు మొదటి బహుమతి వచ్చేది.
శే: ఓ!! చైల్డ్ హుడ్ క్యూట్ లవ్ స్టోరీ నా?
అని సంధ్య బుగ్గ గిల్లాడు శేఖర్.
స: అప్పట్లో మేం ఇంత ఫాస్ట్ ఏమి కాదు. వాడికి నూనూగు మీసాలు వచ్చేసరికి ఊర్లో అమ్మాయిలంతా వాడిని చూసి పడి చచ్చేవారు, తెలుసా??
శే: ఏ అంత భయంకరంగా ఉండేవాడా?
సంధ్య శేఖర్ భుజంపై గట్టిగా కొట్టింది.
స: యంగ్ ఏజ్ లో కమల హాసన్ లాగా ఉండేవాడు.
శే: అబ్బో ..!!
స: కుళ్ళుకోకు. అలా వాడంటే నాకూ ఇష్టం పెరిగింది.
శే: తర్వాత...
స: నేను 10 తరగతికి వచ్చానని ఇంట్లో సంగీతం క్లాసెస్ మాన్పించారు.
శే: ఇప్పుడే ఇష్టం పెరిగితే , అప్పుడే దూరం చేశారా?
స: అంత సీన్ ఏం లేదు? అప్పటికే శీను గాడు,కమల చేసుకోవటం చూసిన నాకు, గోపాలం కల్లోకొచ్చి అల్లరి చేసేవాడు. దానికి తోడు వాడిని కలిసే అవకాశం ఇంకో 2 సంవత్సరాల దాకా రాక, వాడి మీద మరింత ఇష్టం పెంచుకున్నాను.
శే: అంతా మీరే పెంచుకుంటున్నారు. మన హీరో పరిస్థితి ఏంటి?
స: గోపాలం అప్పటికే ఇంటర్ పూర్తిచేశాడు. వాళ్ళ ఇంట్లో ఏదో డబ్బు సమస్య ఉండటంతో డిగ్రీ లో చేరకుండా 2 సంవత్సరాల నుండి ఊర్లో కాళీగా ఉన్నాడు. నా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అయ్యాక, మాతో పాటూ సంగీతం నేర్చుకునే జలజ చెప్పింది, గోపాలం రోజూ నిన్నే తలుచుకుంటున్నాడు,తనకూ నువ్వంటే ఇష్టం అని.
శే: చాలా స్మూత్ గా అయిపోతోంది. ముందేవరు చెప్పారు?
స: సెలవలు కావటం తో పక్క ఊరు జాతరకి ఫ్రెండ్స్ తో వెళ్ళాను. అక్కడ గోపాలం అందరికీ చెరుకు గడలు, జంతికలు కొనిచ్చాడు. నాకు మాత్రం ఇష్టం అని బందరు లడ్డు తినిపించాడు. అందరూ బిజీగా ఉన్నప్పుడు పక్కకు తీసుకెళ్ళాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు నేనంటే ఇష్టమా? అని అడిగాడు.
శే: సింగరు, కమల హాసన్ అంటె సాఫ్ట్ అనుకున్నా, బానే ఫాస్ట్ గా ఉన్నాడు.మీరేం చెప్పారు?
స: ఏం చెపుతాను? సిగ్గేసి తల వంచుకున్నాను. ఏం మాట్లాడకపోయేసరికి, "నేనిప్పుడు ఒకటి చేస్తాను, నీకు నేను ఇష్టం లేక పోతే ఆపేయ్, అర్థం చేసుకుంటాను." అని ఓణి వేసుకున్న నా నడుము పై చెయ్యి వేసి మూతి మీద ముద్దు పెట్టేసాడు. అదే నా ఫస్ట్ కిస్.
శేఖర్ కూడా ఇప్పుడు ఆంటి పెదాలపై గట్టిగా ముద్దు పెట్టేసాడు. ఇది ఊహించని సంధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.
స: వెధవ!! ఏంటి రా నీ కొంటె వేషాలు?
శే: కథలో మునిగిపోయి,involve అయిపోయాను,ఆంటి.
శేఖర్ సమాధానికి సంధ్య సిగ్గుపడి నవ్వేసింది.
శే: ఆంటి, ఇందాక ఓణి అన్నారు. అప్పటి ఫోటో ఏమైనా ఉందా?
స: ఆ షెల్ఫ్ లో పాత ఆల్బమ్ లో ఉండాలి.
శేఖర్ ఒక్కసారిగా మంచం పైనుండి దూకి ఆల్బమ్ అందుకున్నాడు. మొత్తం వెతికితే చివరిలో ఎక్కడో ఒక ఫోటో దొరికింది.
శే: wow!! ఆంటి!! భలేగా ఉన్నారు. గులాబీ రంగు ఓణి, ఆకు పచ్చ లంగా జక్కెట్టు. జడకు జడ కుప్పేలు, పూలు. గోపాలం నిజంగా లక్కీ ఫేల్లో. తర్వాత ఏం చేశాడు?
స: ముద్దు పెట్టుకుంటుంటే ఆపక పోయేసరికి, నాకూ ఇష్టమే అని తెలిసి ఎగిరి గంతులు వేసాడు. నేను సిగ్గుపడి పారిపోయాను. సెలవలంతా ఇంట్లో ఏదో సాకు చెప్పి చెరువు గట్టు దగ్గర, తోటల్లో కలుసుకుంటూ, ముద్దూ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం.
శే: మళ్ళీ తోట అంటున్నారు. గోపాలం కూడా శీను లాగా ..??
స: ఛీ!! ఛీ!! గోపాలానికి,శీనుగాడితో ఏం పోలిక. మా గోపాలం మంచివాడు!! నాకు నచ్చని పని ఏమి చేయలేదు. ఉత్త చిన్న చిన్న ముద్దులు, రేపటి గురించి కలలు కనేవాళ్ళం, అంతే.
శే: సెలవల తరువాత ఏమయ్యింది?
స: చెప్పాపెట్టకుండా గోపాలం ఇంట్లో వాళ్ళు వాడిని టౌన్ లో వాళ్ళ మామ ఇంటి దగ్గర ఉంచి,b.com లో చేర్పించారు. ఆఖరిసారి కలిసే అవకాశం కూడా రాలేదు. నేనుచేసేది లేక ఊరిలోని కాలేజీ లో ఇంటర్ 2 ఇయర్ చేస్తున్నాను. నేనూ మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయితే టౌన్ వెళ్ళి అక్కడే డిగ్రీ లో అదే కాలేజీ లో చెరవచ్చని మనసు పెట్టి చదవటం మొదలు పెట్టాను.
శే: అదేంటి? మీరు ఇంటర్ పూర్తి చేసే లోపు గోపాలం ఎప్పుడు తిరిగి ఊరికి రాలేదా?
స: లేదు. అదే ఏడు వాళ్ళ ఇంట్లోవాళ్లు ఊరిలో ఉన్న పొలం,ఇల్లు అన్నీ అమ్మేసి వాళ్ళు టౌన్ వెళ్లిపోయారు.
శే: ఛా!! Very sad. మరి ఇంటర్ సంగతేమయ్యింది??
స: నా పట్టుదలకి చుట్టు పక్కల 10 ఊర్లకు ఇంటర్లో నేనే ఫస్ట్ వచ్చాను.
శే: గ్రేట్ ఆంటి!! మీరూ టౌన్ వెళ్లారా?
స: లేదు. అంతలోపే నా పెద్దనాన్న నాకు మీ అంకుల్ సంబంధం తెచ్చారు. చెప్పానుగా పాత కాలం మనుషులని.
శే: 17 ఏళ్లకే పెళ్ళా?? మీరు వద్దనలేదా??
స: నాకింకా చదువుకోవాలి అని ఉందని, అప్పుడే పెళ్ళి వద్దని అందరికీ చెప్పాను. నా మీద అమ్మకు డౌట్ వచ్చి పక్కకు తీసుకెళ్ళి విషయం తెలుసుకుంది.
శే: మరి మీ మమ్మీ మీకు హెల్ప్ చేసారా?
స: లేదు, హిత భోద చేసింది. ఈ సంబంధం రాకపోయినా, అప్పులతో తంటాలు పడుతున్న గోపాలం కుటుంబానికి మీ నాన్న చచ్చినా నిన్ను ఇవ్వడు, అది జరిగే పని కాదు. ఇక ఈ సంబంధం మీ పెద్దనాన్న తెచ్చింది, అందునా వచ్చే వారి కుటుంబం తో మీ పెద్దనాన్నకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి. అందుకని అన్నీ ముందే డిసైడ్ అయ్యి వచ్చారు. ఇక నువ్వు చేసుకొను అని ఇలా మొండి చేస్తే, నిన్ను నన్ను నరికేస్తారు, అని అమ్మ అంది.
శే: చినప్పుడు కథల్లో విన్నాను. "రాజులు యుద్దం చేసి సంధికి కూతుర్ని శత్రువులకు ఇచ్చి పెళ్లిచేయటం." మరీ నిజజీవితంలో ఇలా జరుగుతుంది అనుకోలేదు.
స: అమ్మ భయానికి, ఇంటి పరువుకి, పెద్దనాన్న ఆశకి తల వంచి తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. సంవత్సరం తిరిగే సరికి విజయ్ పుట్టాడు. నేను ఇవన్నీ మర్చిపోయి విజయే నా జీవితంగా బ్రతకసాగాను.
శేఖర్ ఆంటీని కౌగలించుకున్నాడు , సానుభతిగా.
Sad (to be Contd. )
25-10-2024, 01:59 PM
(24-10-2024, 06:44 PM)Uday Wrote: నిజమే ఆ టీనేజ్ ప్రేమ అలాగే మది తలపుల్లో వుండిపోతుంది, మొదటి ప్రేమ, స్పర్శ, ముద్దు తలచుకుంటే మనసంతా ఒకలాంటి అనుభూతికి లోనవుతుంది ఇప్పుడు కూడా. కాని సంధ్యేంటి ఎలాంటి ఫీలింగు లేకుండా ఒక కథలా చెప్పింది, కాస్త ఫీలింగు కూడా కలుపు బ్రో, బావుంటుంది. ....కొనసాగించండి.
తప్పకుండా ట్రై చేస్తాను.
25-10-2024, 02:07 PM
పార్ట్ -10
సంధ్య గోపాలం యొక్క reunion
(శే: శేఖర్ స: సంధ్య గొ:గోపాలం)
శే: మళ్ళీ గోపాలాన్ని ఎప్పుడు కలిసారు?
స: 7 ఏళ్ళ తరువాత. మా ఆయన ఆఫీసు లో ఏదో ఫంక్షన్ కు తీసుకెళ్ళాడు. అక్కడ మా ఆయనే గోపాలన్ని చూపించి పరిచయం చేసాడు. ఇతను మన అకౌంటెంట్ అని. మీ ఉరిలోనే పెరిగాడట అన్నాడు. అన్నేళ్ళ తరువాత గోపాలాన్ని చూసి నా నోట మాటరాలేదు. అందరి ముందు బావుండదని దండం పెట్టి పక్కకు వెళ్లిపోయాను.
శే: తరువాత .. ..
స: పక్కకెళ్ళి బాగా ఏడిచాను. నా పక్క రూంలో మీ అంకుల్ తన బిజినెస్ పార్టనర్స్ తో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. ఈ సంవత్సరం ప్రాఫిట్స్ బాగా వచ్చాయి, పార్టీ చేసుకుందాం. చెన్నైలో ఎవరో కొత్త ఫిగర్స్ దిగారట, బుక్ చేసా అన్నాడు ఎవడో. సరే ఈ రాత్రికి బయలుదేరుదాం అన్నాడు మీ అంకుల్.
శే: మరి మీరేం చేశారు?
స:కోపం నెత్తికెక్కేసారికి, ఒక చీటిలో నా ఫోన్ నెంబర్ రాసి, ఎవ్వరికీ కనిపించకుండా గోపాలం చేతికి ఇచ్చి ఇంటికి వచ్చేసాను.కోపంలో ఇంటికైతే వచ్చాను గాని నేనేం చేయాలో తెలీలేదు. విజయ్ వచ్చి,మమ్మీ రేపు మా కాలేజ్ లో excursion తీసుకెళుతున్నారు అన్నాడు. అంతలో గోపాలం నుండి ఫోన్ వచ్చింది. అన్నీ కలిసి వస్తుండటం తో, దేవుడుకి కూడా మమ్మలను విడదీసినందుకు జాలి వేసి, మళ్ళీ కలుపుతున్నాడా, అనిపించింది.
శే: మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకు దేవుడు కూడా సహాయం చేస్తాడు ఆంటి. తరువాత ??
స: గోపాలన్ని కలవాలని, రేపు ఇంటికి రమ్మని పిలిచాను. రాత్రి మొగుడు చెన్నై పోయాడు. కొడుకు పొద్దున excursion వెళ్ళాడు. నేను గోపాలనికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు చీర కట్టి అభిసారికలా ఎదురుచూసాను.
శే: గోపాలం వచ్చాడా?
స: వచ్చాడు. నాకిష్టమైన బందరు లడ్డు కూడా తెచ్చాడు. అది చూసి నన్నింకా మర్చిపోలేదా? అని అడిగాను.
(ఇక్కడి నుండి కథ సంధ్య,గోపాలం మాటలలో)
గో: నిన్నెలా మారిచిపోతాను?? సంధ్య.
స: ఇన్నాళ్ళూ ఏం ఐపోయావు?? గోపాలం.
గో: ఏం చెప్పాను సంధ్య, ఇంట్లో అప్పుల బాధతో అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేశాను. అప్పటికే నీకు పెళ్ళి ఐపోయిందని తెలుసుకొని బాధ పడ్డాను. చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను,ఇంట్లో సంపాదన సరిపోక, కష్టపడుతుంటే మీ బాబాయే రికమండేషన్ ఇప్పించి ఇక్కడ పనిలో చేర్పించారు.
స: నువ్వింకా, పెళ్ళి చేసుకోలేదా?
గో: ఇంట్లో అప్పులే ఇంకా తీరలేదు. ఇక పెళ్ళి చేసుకుని ఏం చేయను.
సంధ్య గోపాలం పక్కన కూర్చొని అతని చేతి పై చెయ్యి వేసింది సానుభూతిగా. గోపాలం ఏదో చెప్పటానికి ఇబ్బంది పడుతున్నాడు.
గో: సంధ్యా!! అదీ?? అదీ.. ??
స: అలా తడబడతావేం? నా దగ్గర ఏం దాపరికం? నేను నీ సంధ్యనేగా చెప్పు.
గో: మీ ఆయన గురించి చెప్పాలి. అతను నిన్ను మోసం చేస్తున్నాడు. ఆఫీసు లో అందరూ అతని అఫ్ఫైర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను నిజం చెబుతున్నాను, ఎన్నో ఏళ్ళ తరవాత మళ్ళీ వచ్చి,మీ ఇద్దరినీ వేరుచేద్దామని చెప్పట్లేదు. నన్ను నమ్ము సంధ్య.
స: కలిసున్నవారిని వేరు చేస్తారు గోపాలం. కలిసున్నట్లు నటించేవారిని కాదు. నాకు ముందే తెలుసు.
గో: ఏంటి?? నీకు తెలుసా? తెలిసి ఎలా ఉంటున్నావు??
స: తప్పదు కదా గోపాలం. ఊరిలో కమలత్త గుర్తుందిగా? నేనూ అలా అవ్వదలచుకోలేదు. దానికి తోడు పెద్దనాన్నకు, మా ఆయన బాబాయికి రాజకీయ సంబంధాలున్నాయి. వీళ్లందరిని పట్టించుకొకపోయినా, నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఉన్నాడు, వాడికోసమైనా ఇలా ఉండక తప్పలేదు.
గోపాలం సంధ్య భుజం మీద చెయ్యివేసి ఓదారుస్తున్నాడు.
స: చెరువు గట్టు దగ్గర మనం అనుకున్నట్లు, మనకే పెళ్ళి జరిగి ఉంటే ఎంత బాగుండేదో కదా?
గో: నన్ను చేసుకొని ఏం సుఖపడేదానివి సంధ్య? ఈ ఏడేళ్ళలో నేను ఆనందంగా నవ్వుకున్న క్షణం లేదు. అలాంటి కటిక దరిద్రంలో నిన్ను ఎలా సుఖపెట్టగలను?
స: డబ్బు ఒక్కటే సుఖం ఇస్తుందా?? మా ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది, అయినా నేను బాధపడట్లేదా? మనిషి సంతోషానికి కావలసింది ప్రేమ. కాసేపు ఈ బాధలన్నీ మరిచిపోయి అప్పటి ప్రేమతో నిండిన క్షణాలను గడపాలని ఉంది.
అని సంధ్య గోపాలాన్ని హత్తుకుని అతని కళ్ళలో చూసింది. సంధ్య ఏం చేయదలచుకుందో అర్థం కాక చూస్తున్నాడు గోపాలం.
స: నేనిప్పుడొకటి చేస్తాను. నికిష్టం లేకుంటే నన్ను ఆపేయ్ అర్థం చేసుకుంటాను.
అని సంధ్య జాతరలో లాగా గోపాలనికి ముద్దు పెట్టింది. ఒక్కసారిగా గతం గుర్తుకు రావటం తో, అప్పటి సంతోషం, ఆ తొలి స్పర్శ గుర్తుకువచ్చి, కొన్ని క్షణాలు సంధ్య ఇస్తున్న తీయ్యటి ముద్దుని ఆస్వాదించాడు గోపాలం.
కాని కాసేపటికి సంధ్యని విడిపించుకొని లేచి నిలబడ్డాడు.
గో: ఇది తప్పు సంధ్యా!! నీ భర్త నా యజమాని. నీతో నేనిలా చేయకూడదు. ఇది మోసం.
ఆ మాటకు సంధ్య బాధపడింది.
స: నా ప్రేమ మోసమా? గోపాలం. నీ యజమాని నాతో చేస్తున్నాడు చూడు అది మోసం. పరిస్తితులకు తలవంచిన నేను,ఒక్క క్షణం మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం తప్పా? అవునులే నువ్వూ మగాడివే కదా, ఆడదాని ప్రేమ నీకేం తెలుస్తుంది. మొగుడు లేని సమయంలో ఇంకో మగాడిని పిలిచిందంటే,లంజ అని అంటుంది లోకం.నువ్వు ఆ మాట అనకుండానే నా తప్పు చూపించెసావ్ గోపాలం. ఈ తప్పుడు దాని మాటలు నీకెందుకులే, ఇక్కడి నుండి వెళ్లిపో.. ..
అని సంధ్య ఏడుస్తూ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి వెక్కి వెక్కి ఏడవసాగింది.
గోపాలం అమాంతంగా వెనుక నుండి సంధ్యను హత్తుకున్నాడు.
గో: తప్పు నీది కాదు సంధ్య, తప్పు నాది. ప్రేమించానని నీకు కలలు చూపించాను కాని, ధైర్యంగా ప్రేమకోసం నిలబడలేదు. రోజు ఎదురయ్యే ఓటములకు తలవంచి చేతకాని వాడిలా అయిపోయాను. నువ్వు చూపిస్తున్న ప్రేమను కూడా అవమాన పరిచాను. నన్ను క్షమించు సంధ్య. ఇన్నాళ్ళూ ఎన్ని కష్టపడుతున్న,రోజూ నీతో గడిపిన జ్ఞాపకాలతోనే తిరిగి పోరాడ గలుగుతున్నాను. అలాంటిది నీకూ ఆ జ్ఞాపకాల అవసరం ఉందని తెలుసుకోలేకపోయాను.. ..
అని వెనకనుండి సంధ్య మెడపై, వీపు పై ముద్దుల వర్షం కురిపించాడు. సంధ్య వెనక్కి తిరిగి గోపాలన్నీ ముద్దాడింది. ఇద్దరూ అలాగే ముద్దులు పెట్టుకుంటూ పడక గది చేరారు.
గోపాలం గొంతులోనే కాకుండా అతని ముద్దుల్లోనూ ఉన్న తియ్యదనాన్ని సంధ్య ఆస్వాదిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని వాళ్ళ బట్టలు విప్పుకున్నారు.
పడక పై చేరి ఇద్దరు ఒకరి శరీరాలను ఒకరు అంగుళం కూడా వదలకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు.
7 ఏళ్ళ సంసారం లో శృంగారం అంటె మొగుడు ఏం చేసిన తట్టుకోవడం, అతను ఏం చేయమన్నా తప్పక చేయటం అని తెలిసిన సంధ్యకు, గోపాలం ప్రేమగా తనను ఆక్రమిస్తుంటే శృంగారంలోని అసలు రుచి తెలుస్తోంది.
16 ఏళ్ళప్పుడు నాజూకుగా ఉన్న సంధ్య,ఇప్పుడు కొత్త అందాలతో తన కౌగిట్లో ఉంటే, అన్నింటినీ శోదిస్తూ సంధ్యను సుఖపెడుతున్నాడు గోపాలం.
ఎన్నాళ్ళ నుండో మారిచిపోయిన ప్రియుడి స్పర్శ వొంటి మీద మళ్ళీ అప్పటి రోజులు గుర్తు చేస్తూ అల్లరి చేస్తుంటే సంధ్యకు హాయిగా అనిపిస్తోంది.
ఆపాదమస్తకం, నుదుటి నుండి మొదలు పెట్టి ఇంచ్ ఇంచ్ వదలకుండా గోపాలం ముద్దులు పెడుతుంటే [b]సంధ్యకు వొళ్ళంతా సుఖం కమ్ముకుంటోంది.[/b]
ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ, మధ్య మధ్యలో ముద్దులు పెట్టుకుంటూ,వాళ్ళకు ఒకరి పై ఉన్న ప్రేమ ఒకరు చూపించుకుంటూ missionary పొజిషన్ లో రమించసాగారు.
అలా కాలాన్ని, ప్రపంచాన్ని మరిచిపోయి మళ్ళీ వాళ్ళు ప్రేమించిన రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు.
సుఖించి అలిసిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు సేదతీరారు.
గో: సంధ్యా! నీ అరికాళ్లు చూపించావా?
సంధ్య పడక మీద కూర్చొని తన రెండు అరికాళ్ళు దగ్గర చేసి పెట్టింది. గోపాలం తన అరికాళ్లను ముద్దు పెట్టుకుంటూ, కాలి బొటన వేలు నోట్లోకి తీసుకున్నాడు.
స: ఛీ!! ఛీ!! గోపాలం, ఏం చేస్తున్నావు. కాళ్ళని నోట్లో ఎవరైనా పెట్టుకుంటారా?
గో: నన్నాపవద్దు సంధ్య!! చిన్నపటి నుండి సంగీతం క్లాస్ లో, గజ్జెల తో గల్లు గల్లు మనే ని పాదాలు సిగ్గు పడుతూ చూసే వాడిని. ఈ దాసుడికి నీ పాద పూజ చేసే అవకాశం ఇవ్వు, ప్లీజ్!!
అంతకోరికగా గోపాలం అడిగేసరికి సంధ్య తన పాదాలు అతనికి అప్పగించేసింది.
గోపాలం సంధ్యను పడుకోబెట్టి, తన అరికాళ్ళను నోటివద్దకు పెట్టుకొని ఒక్కో వేలు నోట్లోకి తీసుకుంటున్నాడు.
మొదటిసారి అరికాలి లో కూడా కామం ఉత్తేజింపచేసే నాడులు ఉంటాయని తెలిసింది సంధ్యకు.
అరికాళ్ల కింద భాగమంతా నాలుక తో రాస్తుంటే, గిలి పుట్టి నవ్వుతోంది సంధ్య. ఈ కొత్తరకం శృంగారానికి తనలో రసాలు ఎరులై పారుతూ ఉన్నాయి. తన చేతిని పూకుపై వేసుకొని కదిలిస్తోంది సంధ్య.
సంధ్యను అలా చూసి గోపాలం అంగం గట్టిపడింది. సంధ్య కాళ్ళు మడిచి అరికాళ్ళు దగ్గరికి పెట్టి,వాటి మధ్య తన అంగం ఇరికించి యోనిలో కదిలినట్టు కదిలాడు గోపాలం. ఆ స్పర్శకు మరింతగా ఉద్రేకం తో అతని మొడ్డ గట్టిపడింది.
సంధ్య ఇక తట్టుకోలేక గోపాలాన్ని తన మీదకు లాక్కుంది. గోపాలం తనలోకి మళ్ళీ అంగప్రవేశం చేసాడు.
ఇందాకటి కన్నా గోపాలం మొడ్డ ఇంకా గట్టిగా ఉంది, తనలో కదులుతుంటే,వెర్రెక్కి పోయింది సంధ్య.
అతని మోహమంతా ముద్దులతో ముంచేస్తూ, మరింతగా సహకరించింది. మళ్ళీ ఇలా గోపాలం తో సుఖపడే అవకాశం వస్తుందో లేదో అని తనలో ఉన్న సిగ్గు బిడియం అన్నీ వదిలేసి అతనితో దెంగించుకుంటోంది.
స: హా ..! హా ..! హా ..! గోపాలం అలాగే దెంగు!!
సంధ్య ఇస్తున్న ప్రోత్సాహానికి మరో 10 నిమిషాలు సంధ్య పై పోట్లు వేసాడు గోపాలం. రెండో రౌండ్ అవ్వటం తో తనకి ఇంకా అవ్వటం లేదు. కాని సంధ్య మాత్రం మళ్ళీ కార్చేసుకుంది.
గోపాలం తన మొడ్డని బయటకి లాగి మళ్ళీ సంధ్య అరికళ్ళ మధ్య ఇరికించి అక్కడ వేగంగా కదులుతూ,మరో 2 నిమిషాల్లో కార్చేసుకున్నాడు. తన అరికళ్ళ పై కార్చిన రసాన్ని చూసి నవ్వుకుంది సంధ్య.
***********
స: అంతే,కసేపటి తరువాత భోజనం చేసి,విజయ్ వచ్చే ముందు వరకు ముద్దు ముచ్చట్లు పెట్టుకున్నాం. అలా మొదటిసారి నా మొగుడి మీద పగతీర్చుకున్నాను.
అని కథ ముగించింది సంధ్య.
(to be Contd. )
26-10-2024, 02:23 PM
(26-10-2024, 12:01 PM)Uday Wrote: థ్యాంక్స్ బ్రో, అప్డేట్ బావుంది.
అన్నట్లు పగకు - ప్రతీకారానికి ఏదైనా వ్యత్యాసం వుందా? పగ అంతం లేకుండా కొనసాగుతుంది, తీర్చుకున్న ప్రతిసారి ప్రతీకారమౌతుంది అనుకుంటున్నా...ఎవరైనా నా సందేహాన్ని తీర్చగలరు ప్లీజ్.
మీరు అన్నది నిజమే. లోపాలే కచ్చి వుంచుకుంటే పగ. దానికి root cause తెలుసుకోకుండా ఏం చేసినా ప్రతీకారం ఎప్పటికీ తీరదు. శేఖర్ సంధ్యకు ఆ root cause తెలిసేలా ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో?? ముందు ముందు పార్ట్స్ లో చూద్దురు
26-10-2024, 02:24 PM
26-10-2024, 02:41 PM
పార్ట్ -11
చిలిపి సరసాలు
(శే: శేఖర్ స: సంధ్య)
శేఖర్ సంధ్యను కౌగలించుకొని ముద్దులు పెడుతూ
శే: మంచి రసికుడే ఆంటి, మీ గోపాలం. తరువాత అతన్ని కలవలేదా?
స: ఆ సంవత్సరం మీ అంకుల్ ఇంకో 4 ట్రిప్పులు వేసారు. మేము అప్పుడు కలుసుకున్నాం. తరువాత తనకు డిల్లీలో పెద్ద ఉద్యోగం దొరికిందని వెళ్ళిపోయాడు.అతని నెంబర్ కూడా మారిపోయింది. పాపం!! ఇప్పుడు ఎక్కడున్నాడో ఎంటో??
శే: దానికి అంత బాధ పడటం ఎందుకు? సోషల్ మీడియాలో ఎక్కడో ఉంటాడు గా. మీరు వెతక లేదా?
స: లేదు రా. ఈ సోషల్ మీడియా నాకు అంతగా అర్థం కాదు. మా ఫామిలి వి ,ఫ్రెండ్స్ వి whatsapp గ్రూప్లు ఉన్నాయి. వాటిని ఫాలో అవుతుంటాను అంతే.
శేఖర్ బెడ్ పక్కనున్న తన ఫోన్ అందుకున్నాడు.
శే: గోపాలం మొత్తం పేరెంటి?
స: బాల గోపాలం
శే: ఆ పేరు మీద చాలా ప్రొఫైల్స్ వస్తున్నాయి ఆంటి. అతని ఇంటి పేరేంటి?
స: ఆతుల
శే: ఏంటి?????
స: ఆతుల బాల గోపాలం.
అని సంధ్య పూర్తి పేరు చెప్పేసరికి, పగలబడి నవ్వాడు శేఖర్.
సంధ్య శేఖర్ని కొడుతూ,
స :తరువాత తీరికగా నవ్వుకుందువులే, ముందు వెతుకు.
శేఖర్ వెతికి ఆంటి వైపు,ఫోన్ వైపు వింతగా చూసుకుంటున్నాడు.
స: ఏమైంది రా?
శే: ఇతనా మీరు చెప్పిన కమల్ హాసన్?
అని ఫోటో చూపించాడు. సంధ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఫోటో చూసి. జూట్టంతా రాలిపోయి, బాన పొట్టతో ఉన్నాడు. కాసేపు పట్టి పట్టి చూసింది.
స: వీడే రా!! పాపం ఇలా అయిపోయాడే?
శే: అందరూ మీలాగే అందంగా ఉండిపోతారా ఏంటి?
అని శేఖర్ ఆంటీకి బుగ్గ మీద ముద్దులు పెట్టాడు.
సంధ్య ఇంకా అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటే
శే: తనకి మనీ ప్రాబ్లం ఉండేదన్నారుగా, స్ట్రెస్ వల్ల అలా అయ్యి ఉంటాడులే.
అని ఫోన్ అందుకొని అతని ప్రొఫైల్ లోని ఫోటోలు ఓపెన్ చేసి షాక్ అయ్యాడు, శేఖర్. శేఖర్ని చూసి సంధ్య కూడా ఫోన్ లోకి తొంగి చూసింది.
My home అని పెద్ద బంగ్లా ముందున్న ఫోటో అది.
శే: బాగానే సెటిల్ అయ్యాడు ఆంటి.
అని మరో ఫోటో ఓపెన్ చేసాడు. మై ఫామిలి అని ఉంది. ఫోటోలో తన భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
స: తన భార్య కొద్దిగా పొట్టిగా ఉంది కదా?
శే: మీరింకా తన భార్యనే చూస్తున్నారా? పక్కన ఉన్న తన పెద్ద కూతుర్ని చూడండి ఆశ్చర్యపోతారు.
సంధ్య అతని పెద్దకూతుర్ని చూసి షాక్ అయ్యింది. అచ్చు గుద్దినట్లు తన లాగే ఉంది. ఇంతలో శేఖర్ ఇందాక పాత ఆల్బమ్ లో ఆంటి ఓణి ఫోటో తీసుకొని ఆ అమ్మాయి ఫోటో పక్కనే పెట్టాడు.
స: ఎలా రా? అచ్చు నా లాగే ఉంది.
శే: మిమ్మల్నే తలుచుకుంటూ చేశాడేమో? తన భార్యతో.
ఆ మాటకి సంధ్య సిగ్గుపడి శేఖర్ను చిన్నగా కొట్టింది.
స: ఏదో ఒకట్లే, తను సంతోషంగా ఉన్నాడు.
అని సంధ్య ఆనందించింది. ఆంటి ఆనందం చూసి శేఖర్ కౌగలించుకున్నాడు. ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారు. శేఖర్ ముద్దు పెడుతూ ఆంటి మెడ కిందికి వెళ్తువుంటే, ఆపింది సంధ్య.
శే: అబ్బా!! ఏంటి ఆంటి?
స: అంత తొందరెందుకు? నా ఫస్ట్ లవ్ గురించి తెలుసుకున్నావు. ఇప్పుడు నీ మొదటి అనుభవం గురించి చెప్పు.
శే: నా మొదటి అనుభవమా.. .. .. ?
స: సాగదీస్తావే? మొదటి అనుభవమే. కొత్తలో నువ్వు అమాయకుడివి అనుకునే దాన్ని. నువ్వు నాతోనే కేకలు పెట్టిస్తున్నావు. నీకు పక్కా ముందే ఎక్స్పీరియన్స్ ఉందని,నాకు తెలుసులే చెప్పు.
శే: నా ఫస్ట్ కిస్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పుకునేంత గొప్పవి కావులే ఆంటి.
స: కొంపదీసి శ్రీజ తో కాదుగా?
శ్రీజ,విజయ్ కజిన్స్. వీళ్ళు ముగ్గురు చెన్నైలో ఒకే కాలేజీ లో చదువుకున్నారు. ఒకరకంగా సంధ్య శేఖర్కి దగ్గరవ్వటానికి కారణం శ్రీజనే. 2 నెలల క్రితం తన పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి శ్రీజ ఇంటికి వచ్చింది. అప్పటివరకు విజయ్ తో మాట్లాడుతున్న శేఖర్ శ్రీజను చూసి కోపంగా వెళ్ళిపోయాడు. శ్రీజ వెళ్ళిపోయిన తరువాత సంధ్య అడిగితే, విజయ్ చెప్పాడు వాళ్ళిద్దరూ కాలేజీ లో కొన్ని రోజులు ప్రేమించుకున్నారని.
తరువాత శ్రీజ శేఖర్కి బ్రేక్ అప్ చెప్పిందని. పాపం!! శేఖర్ భగ్నప్రేమికుడనుకొని , అప్పటివరకు పలకరింపుగా మాత్రమే శేఖర్ తో మాట్లాడే సంధ్య, కొద్దిగా ఓపెన్ అయ్యి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడటం మొదలుపెట్టింది.
మాట మాట కలిసి ఇద్దరు దగ్గరై, ఇలా ఒకే పక్కలో ముద్దులు పెట్టుకుంటూ సుఖ సాగరాలలో తేలే దాకా వచ్చారు, సంధ్య ఇంకా శేఖర్.
శే: ఛీ!! ఛీ!! ప్రతీ అవసరానికి ఎవడికి పడితే వాడికి కాలెత్తే శ్రీజతో నా మొదటి అనుభవం ఎందుకు అవుతుంది.
స: మరెవరో ఆ అతిలోక సుందరి?
(to be Contd. )
26-10-2024, 02:43 PM
next update will be on monday.
పార్ట్ -12
శేఖర్ గతం
(శే: శేఖర్ స: సంధ్య)
సంధ్య, శేఖర్ మొదటి అనుభవం గురుంచి చెప్పమని పట్టుపట్టటం తో, శేఖర్ చెప్పటం మొదలు పెట్టాడు.
శే: పద్మిని అని మా కాలేజీ లో లెక్చరర్. తనతో జరిగింది నా మొదటి అనుభవం.
స: పద్మిని!! పేరు బాగుంది.
శే: పేరుకు తగ్గట్టే, పద్మిని జాతి స్త్రీ. చాలా అందంగా ఉంటుంది. మాకు ఫస్ట్ ఇయర్ లో c లాంగ్వేజ్ నేర్పించేది. మేడమ్ ను చూసి అందరు మగాళ్ళు చొంగ కార్చేవారు. స్టూడెంట్ నుండి ప్రిన్సిపల్ వరకు అందరూ.
స: ఏంటి రోయ్?? అంతగా పొగిడేస్తున్నావు తనని. తన ఫోటో ఉంటే చూపించు.
శేఖర్ తన ఫోన్ గాలరీ నుండి పద్మిని ఫోటో చూపించాడు.
స: అబ్బా!! ఇంత అందంగా ఉందెంటిరా? నిజం చెప్పు, ఈమె మీకు లెక్చరరేనా? లేక ఎవరైనా సినిమా హీరోయిన్ ఫోటో చూపించి ఆటపట్టిస్తున్నావా?
శే: అయ్యో!! ఆంటి, మీకెందుకు అబద్దం చెబుతాను. ఇదిగో ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్ చూడండి.
అని సంధ్యకు ఫోన్ అందించాడు.
స: నిజమే రా,లక్కీ ఫేల్లో!! నక్క తోక తొక్కావు వెధవ!! ఫస్ట్ ఇయర్ లోనే కలిసావంటే బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది నీలో.
శే: ఫస్ట్ ఇయర్ లో క్లాసెస్ మాత్రమే చెప్పింది, అప్పట్లో ఏం జరగలేదు.
స: ఏం పాపం??
శే: అప్పట్లో నా అమాయకత్వం అలా ఉండేది. కాని నా ఫ్రెండ్స్ అందరూ తనతో మాట్లాడితే చాలు, పక్కన నిలబడితే చాలు అనుకుంటూ చాలా వెర్రి వేషాలు వేసేవారు. మేడమ్ కూడా అనేది,మీ బ్యాచ్ అందరిలో శేఖర్ ఒక్కడే గూడ బాయ్ అని.
స: మా బాబే!! దాన్ని ఎక్కిన తరువాత తెలిసుకుందా,నువ్వు ఎంత అల్లరోడివో అని?
శే: అయ్యో!! ఆంటి మీరు నా గురించి ఏవేవేవో అనుకుంటున్నారు. నా అల్లరి అంత మీవరకే. మిగితా ఎవ్వరితో నేనింత ఓపెన్ అవ్వలేదు. చిన్నప్పటి నుండి బాబాయి ఇంట్లో పెరగటం వల్ల పిన్ని చేతిలో దెబ్బలు తిని తినీ, కొద్దిగా సైలెంట్గా, సిరియస్గా ఉండే వాడిని, అప్పుట్లో.
సంధ్యకు శేఖర్ మీద జాలేసి, వాడి చెంపల మీద ముద్దు పెట్టింది.
స: తరువాత.. ..
శే: మేడమ్కు నా మీద మంచి ఒపీనియన్ ఉండేది. నాతో బాగా మాట్లాడేది. అలా మేము సెకండ్ ఇయర్కి వచ్చాం. అప్పుడు శ్రీజ, నేను ఒక ప్రాజెక్టు కోసం కాలేజ్లో కలిసి పనిచేశాం. అలా పరిచయం అయిన శ్రీజ నాలో ఏం చూసిందో తెలీదు కాని, కొన్ని రోజులు బాగా మాట్లాడి, తనే ప్రపోస్ చేసింది.
స: అమ్మాయే అడిగేసరికి పడిపోయావా?
శే: అవును ఆంటి. అప్పటి వరకు ఇంట్లో అంతగా ప్రేమ దొరకక మొహం వాచీ ఉన్నవాడిని. శ్రీజ నాలుగు మంచి మాటలు చెప్పగానే పడిపోయాను.
స: మేడమ్!!మేడమ్!! అని స్టార్ట్ చేసి మధ్యలో దీనితో రొమాన్స్ మొదలెట్టావా?
శే: మొదట్లో తెలీలేదు కాని, శ్రీజ కేవలం తన ప్రోజెక్ట్ వర్క్, అసైన్మెంట్స్ కోసమే నన్ను వాడుకుంటోందని తెలిసింది. తన పని అంతా నేను చేయడం ఏంటని మెల్లగా హెల్ప్ చేయడం మానేసాను.
స:మరి శ్రీజ ఏం చేసింది?
శే: నన్ను తన కొంట్రోల్ లో పెట్టుకోవడానికి, నా బర్త్డే రోజు ఆడగక పోయినా తనె ముద్దు పెట్టుకుంది.
స: ఇంకేం ఫస్ట్ కిస్ బాగానే ఎంజాయ్ చేసావా??
శే: అందుకే చెప్పాను,నా ఫస్ట్ కిస్ చెప్పుకునేంత గొప్పది కాదని. అప్పటికే శ్రీజ నాకు తెలీకుండా మెకానికల్ బ్రాంచ్లో ఒకడిని, సీనియర్స్ లో ఒకడిని, బాయ్ ఫ్రెండ్స్గా మెయిన్టైన్ చేస్తోంది. వాళ్ళతో relationship లో శ్రీజ చాలా దూరం వెళ్ళిందని తెలిసింది. వీళ్ళిద్దరికి శ్రీజ తన పెదాలతో ఏం ఏం చేసిందో? అవే పెదాలతో ఇచ్చిన ఫస్ట్ కిస్ కి నాకు చిరాకు వచ్చింది.
స: గడుసు పిల్ల అనుకున్నాను,చిన్నప్పుడు. మరీ ఇంత బారితెగించిందా? మరి విజయ్,శ్రీజనే నీకు బ్రేక్ అప్ చెప్పిందన్నాడు? నువ్వే వదిలేసిండాల్సింది గా??
శే: నేనే బ్రేక్ అప్ చెబితే, బాగా వాడుకొని తనను వదిలేసాడని అందరూ నన్ను అనుకుంటారు. అందుకే శ్రీజకు తెలియకుండా తన మిగితా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తనకు ఎదురుపడేలా చేశాను. వాళ్ళు ఇద్దరూ తిలోత్తమ కోసం కొట్టుకు చచ్చిన సుందోపసుందులు లాగా శ్రీజ కోసం కొట్టుకున్నారు.
స: వారి దుర్మార్గుడా!! కనిపించవు కాని, ఖతర్నాక్ గాడివి రా నువ్వు.
శే: హి..హీ.. హీ..!! ఏదో మీ అభిమానం. ఆ గొడవ కాస్త పెద్దదై సాయంత్రానికంతా రెండు బ్రాంచ్ల మధ్య పెద్ద యుద్ధం లాగా మారింది.అందరికీ శ్రీజ చేస్తున్న ఘనకార్యం తెలిసిపోయింది. శ్రీజకి ఇదంతా నేను చేశానని తెలిసి,నాకు బ్రేక్ అప్ చెప్పింది.
స: మరీ ఇంతగా పగ తీర్చుకోవాలా రా?
శే: అయినా శ్రీజకు సిగ్గు ఉంటే కదా!! మరుసటి రోజే ఇంకో బకరా గాడిని పట్టుకుంది. సొల్లు కార్చే మగాళ్ళు ఉన్నంత వరకు,శ్రీజకు ఎలాంటి బాధ లేదులే.
స: సరె సరేలే. మొదటి అనుభవం గురించి చెప్పరా అంటె, ఎంతసేపు ఈ బ్రేక్ అప్ గోల?
శే: దానికి ఇంకా చాలా టైమ్ ఉందిలే. నాకు బ్రేక్ అప్ అయ్యిందని హాస్టల్ లో అందరూ సంబరపడ్డారు.
స: దేనికి??
శే: మందు కొట్టడానికి రీసన్ దొరికినందుకు. నాకు అప్పటి వరకు మందు అలవాటు లేదు.హాస్టల్ లో అందరూ చెరో గుక్క వాళ్ళ చేత్తో తాగిస్తూ, 4 bottles బీరు తాగించారు. మొదటిసారి మందు సహించక, రెండు రోజులు వాంతులైయ్యాయి.
స:మరీ ఇంత వైల్డ్ గా ఉన్నరేంటిరా??
శే: అదంతే!! హాస్టల్ అంటేనే,ఒక జూ పార్క్ లాంటిది.అక్కడ ఎప్పుడు ఏమైనా జరగ వచ్చు.
స: ఏడీసావ్ లే!!! తరువాత ఏం జరిగింది??
శే: నన్ను ఏడిపించే సంఘటనే జరిగింది. ఊరిలో మా తాతయ్య చనిపోయారు.అప్పటివరకు నా జీవితంలో కొంచమైనా ప్రేమను అనుభూతి పొందానంటే, అది మా తాత్తయ్య వల్లే. కాలేజీ అయిపోయాక ఉద్యోగం సంపాదించుకొని,నేను మా తాతయ్య ఊరు వొదిలి సిటీ లో సెటిల్ అవుదాం అనుకున్నాం. కాని టైమ్ బ్యాడ్ ఏం చేస్తాం, తాతయ్య హాండిచ్చాడు.
సంధ్య తను ముందన్న మాటకు నాలుక కరుచుకుంది. తనకూ బాధవేసి శేఖర్ను కౌగలించుకుంది.
శే:ఊరికి చివరి చూపుకు వెళ్ళాను. అన్నీ పనులు జరిగిపోయాయి. తాత ఊరిలో ఉన్న తన పొలాలు బాబాయి పిల్లలకూ, ఇల్లు నా పేరు మీద రాసారు అని తెలిసింది. పిన్నికి ఇది నచ్చలేదు. పెద్ద గొడవ చేసింది. ఊరిలో అందరూ పిన్ని,బాబాయి లను తిట్టారు. తాతే లేడు ఇక ఆ ఇల్లు నేనం చేసుకొనూ? మీరే ఉంచుకోండి అని, పెద్ద కర్మకు కూడా అక్కడ ఉండలేక కాలేజీకి తిరిగి వచ్చా.
స: లోపల ఇంత బాధ పెట్టుకొని ఎప్పుడు చెప్పలేదే?
శే: చెప్పి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం. నాకు మళ్ళీ జరిగింది గుర్తుకు తెచ్చుకోవటం ఇష్టం లేదు,అందుకే ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడను.
అని డల్ అయిన శేఖర్కి, సంధ్య ముద్దులు పెడుతూ ఓదారుస్తోంది.
స: వద్దులేరా, ఇక చెప్పొద్దు. నిన్ను బాధపెట్టే కథ అనవసరంగా అడిగాను.
శే: పర్లేదు లే ఆంటి. దేవుడు అన్నీ పోయినప్పుడే,ఎవరో ఒకరిని పంపిస్తాడంటారు. అలా పద్మిని మేడమ్ మళ్ళీ నా జీవితం లోకి వచ్చింది.
స:ఎలా ??
(to be Contd. )
29-10-2024, 09:52 AM
29-10-2024, 09:54 AM
పార్ట్ -13
పద్మిని కౌన్సెలింగ్- కాలేజీ లో పుకారు
(శే: శేఖర్ స: సంధ్య ప:పద్మిని)
శే:తాతయ్య చనిపోవటం తో నా మనసు విరిగిపోయింది. దేని మీద ఇంటరెస్ట్ లేదు. ఏది చేద్దామన్నా విరక్తి. అర్జున్ రెడ్డి లాగా జుట్టు-గెడ్డాలు పెంచుకొని కాలేజీ లో తిరిగే వాడిని. థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. సెకండ్ ఇయర్లో నా పర్సెంటేజ్ కూడా తగ్గింది. Attendence కూడా పడిపోయింది. నేనలా అయిపోతూవుంటే,పద్మిని మేడమ్ ఒక రోజు నన్ను పిలిచింది.
స: పిలిచి ఏం చేసింది??
శే: అంత మంచి స్టూడెంట్వి ఇలా అయిపోతున్నావే? అని కౌన్సెలింగ్ ఇవ్వడానికి ట్రై చేసింది.
స: ట్రై చేయటం ఏంటి? కౌన్సెలింగ్ ఇవ్వలేదా??
శే: మేడమ్, శ్రీజ తో బ్రేక్ అప్ వల్ల నేను ఇలా అయ్యాను అని అనుకుంది.
(ఇక్కడి నుండి కథ శేఖర్ మాటల్లో)
ప: ఏంటి శేఖర్ ఇలా గడ్డాలు పెంచుకుని తిరుగుతున్నావు? ఫస్ట్ ఇయర్ లో ఎలా ఉండేవాడివి?
శే: ఇంటర్లో హైట్ కూడా తక్కువుండే వాడిని మేడమ్, ఫస్ట్ ఇయర్ కి పెరిగాను. ఇది అంతే.
అని వెటకారంగా సమాదనం ఇచ్చాను.
ముందు వినయంగా,ఎలాంటి అనవసరమైన మాట కూడా మాట్లాడేవాన్ని కాదు. కాని ఇప్పుడు ఇలా పెడసరంగా మాట్లాడే సరికి పద్మిని మేడమ్ షాక్ అయ్యింది.
ప: చూడు శేఖర్! నీ వయసులో ప్రేమ పుట్టడం, అది విఫలమై బాధపడటం అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగని వాటినే తలుచుకుంటూ ఇలా అయిపోతే ఎలా? నేనేదో టీచర్గా ఈ మాట చెప్పట్లేదు. నేనూ కాలేజీ టైమ్ లో ప్రేమించి, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళి చేసుకున్నాను. ఆ పెళ్ళి వర్క్ అవుట్ అవ్వక, ఇప్పుడు 33 ఏళ్ళ ఈ వయసులో సింగల్ పేరెంట్ గా, నా 5 ఏళ్ళ బాబు తో ఉంటున్నాను. నాకు బాధ కలిగించే క్షణాల్లోనే ఆగిపోతే, ఇలా ముందుకు సాగే దాన్ని కాదు కదా. నీక్కూడా ముందుకు వెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తాను.
శే: హెల్ప్ అన్నారు బాగానే ఉంది. మధ్యలో ఈ ప్రేమ ఎక్కడినుండి వచ్చింది?
ప: చూడు శేఖర్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు,నాకు ఈ ప్రాబ్లం ఉందని అడ్మిట్ చేసి ఒప్పుకుంటేనే దాన్ని సాల్వ్ చేయగలం. నాకెలాంటి ప్రాబ్లం లేదని బుకాయించొద్దు.
శే: ఇప్పుడు నేను నా ప్రాబ్లం మీ ముందు ఒప్పుకుని చెబితే,మీరు అది సాల్వ్ చేస్తానంటారు, అంతేనా?
ప: అవును శేఖర్.నన్ను నీ టీచర్ లా కాదు ఒక ఫ్రెండ్ అనుకోని చెప్పు.
శే: సరే!! నా 5వ ఏటె అమ్మా నాన్న చనిపోయారు. ఆ వయసులో చావు అంటె ఎంటో కూడా నాకు తెలీదు,అయినా అందరూ ఏడుస్తుంటే ఏడ్చాను. బాబాయి ఇంట్లో పెరుగుతున్నప్పుడు పిన్ని ఇంట్లో బాత్రూమ్ కడగటం తో సహ అన్ని పనులు నాతో చేయించేది. ఏదైనా తప్పు జరిగితే వాతలు పెట్టేది. తనకు నా మీద ఎందుకు ద్వేషమో తెలీదు,అయినా నొప్పికి ఏడ్చాను. కాని నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మా తాతయ్య చనిపోయి 2 నెలలు అవుతోంది, ఇప్పుడు నేను నిజంగా ఎడవాలి,కాని నా కంట్లో 2 చుక్కల కన్నీరు కూడా రావట్లేదు. ఇప్పుడు చెప్పండి మేడమ్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు?
అప్పటి వరకు నా ప్రాబ్లం లవ్ ఫైల్యూర్ అనుకున్న పద్మిని మేడమ్కు, అసలు విషయం తెలిసి షాక్ అయ్యింది. నా చిన్నప్పటి చైల్డ్ abuse గురించి విని ఏం చెప్పాలో తెలియలేదు ఆమెకు.
శే: సైలెంట్ అయిపోయారెంటి మేడమ్? సాల్వ్ చేస్తాను అన్నారుగా? పోని ఇదంతా కాదు, మీరు మీ లైఫెలో ఆగిపోకుండా ఉండటానికి కారణం మీ అబ్బాయి. రేపు అతనికి ఏమన్నా అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి.
నేను వాళ్ళ అబ్బాయి గురించి అలా మాట్లాడేసరికి,ఆ ఊహకే పద్మిని మేడమ్ ఏడ్చేసింది.
శే: మీరు ఊహించుకోడానికే తట్టుకోలేక ఏడుస్తున్నారు మేడమ్. నేను ఆ బాధ రోజు అనుభవిస్తున్నాను. విషయం పూర్తిగా తెలుసుకొకుండా ప్రతి ఒక్కరో వస్తారు సైకాలోజిస్ట్ లాగా కౌన్సెలింగ్ ఇవ్వడానికి.
అని కోపంతో పద్మిని మేడమ్ని కసురుకొని అక్కడి నుండి వెళ్ళి పోయాను.
నా మనసులోని బాధ బయటకి రాక పోవటం వల్ల లోపాలే ఉండి,అది నాలో కోపంగా మారుతోంది. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా అందరితో గొడవ పడేవాడిని, అందరితో పుల్ల విరిచినట్లు మాట్లాడేవాడిని.
ఇది జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం కాంటీన్ లో పేపర్ మీద పిచ్చి గీతాలు గీస్తు కూర్చున్నాను. నేను క్లాస్ ఎగ్గొట్టి కాంటీన్ లో ఉన్నానని తెలిసిన పద్మిని మేడమ్ అక్కడికి వచ్చింది.
మేడమ్ కాంటీన్లోకి రాగానే, కాంటీన్ కాంట్రాక్టర్ ఆమె వైపు దొంగ చూపులు చూస్తూ,వెక్కిలిగా నవ్వుతున్నాడు. పద్మిని మేడమ్కి వాడిని చూసి కోపం వచ్చినా,పట్టించుకోకుండా నా దగ్గరకు వచ్చింది.
ప: నీకు క్లాసెస్ లేవా? ఇక్కడ కూర్చున్నావ్?
శే: తల నొప్పిగా ఉంది మేడమ్. అందుకే ఇక్కడ రిలాక్స్ అవుతున్నా.
ప: పిచ్చి వేషాలు వెయ్యకు!! తల నొప్పి వస్తే ఇలా ఫాస్ట్ ఫుడ్ తింటూ రిలాక్స్ అవుతారా?
శే: కరెక్టే మేడమ్!! తల నొప్పి వల్ల అసలు తినబుద్ది కావట్లేదు. ఇది ఆర్డర్ ఇచ్చి 3 గంటలైంది. చూడండి అప్పటి నుండి అలాగే ఉంది.
ప: అంటె, నువ్వు మార్నింగ్ క్లాసెస్ కూడా అటండ్ అవ్వలేదా??
శే: లేదు.
ప: చూడు శేఖర్, నిన్న పూర్తిగా విషయం తెలుసుకోకుండా నీకు ఉచిత సలహాలు ఇవ్వటం నా తప్పే. కాని నువ్విలా రోజు రోజుకు self destructive గా తయారవుతున్నావు. నీకు హెల్ప్ అవసరం ఉంది.
శే: ఇప్పుడు మీ గోలేంటి?? నాకు హెల్ప్ చేస్తారా? చేస్తారు లెండి నిన్న ఫ్రెండ్ అనుకొమ్మన్నారు గా.
అని నేను వెటకారంగా అంటే
ప: తప్పకుండా హెల్ప్ చేస్తాను, శేఖర్. నేను నీకు ఫ్రెండ్నే.
అని మేడమ్ నా చెయ్యి పట్టుకుంది. నేను మేడమ్ వంక చూసాను, తననే పట్టి పట్టి చూస్తూ సీక్రెట్ గా వీడియో తీస్తున్న కాంటీన్ వాడు కనిపించాడు.
శే: హ.. హ.. హ.. !! మంచి జోక్ వేసారు.
అని నేను అనేసరికి పద్మిని మేడమ్ అయోమయంగా చూసింది.
శే:మీరు వచ్చినప్పటి నుండి ఆ లోఫర్ గాడు మీకు సైట్ కొడుతూ, మీ భుజం మీద కనపడుతున్న బ్రా స్ట్రాప్ను వీడియో తీస్తున్నాడు. మీకు మీరే హెల్ప్ చేసుకోలేరు. నాకు హెల్ప్ చేస్తారా?
అని లేచి నిలబడి కాంటీన్ వాడి కాలర్ పట్టుకొని బయటకు లాగాను. వాడి చేతిలో ఫోన్ లాక్కొని, వాడిని కొట్టడం మొదలు పెట్టాను.
ప: శేఖర్!! వాడిని వదిలేయి. అనవసరంగా సీన్ క్రియేట్ చెయ్యొద్దు.
శే: ఇంత పని చేస్తున్న వీడిని వదిలేయాలా? అసలు మీ ప్రాబ్లం ఎంటో తెలుసా మేడమ్? మీకు సీన్ క్రియేట్ అవుతుందని భయం. ఈ భయం వల్లే మీ పెళ్ళి వర్క్అవుట్ అవ్వలేదనుకుంటా??
అని కోపం లో నేను అన్న మాటకి పద్మిని మేడమ్కి కోపం వచ్చి నా చెంప మీద గట్టిగా, కొట్టింది. నేను మేడమ్ను చూసి నవ్వి
శే: బ్రతికించారు!! ఇప్పుడు కూడా సీన్ క్రియేట్ అవుతుందని భయపడలేదు.
అని మేడమ్ కొట్టిన చెంప రుద్దుకుంటూ,అక్కడి నుండి వెళ్ళిపోయాను.
కానీ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. కాలేజీ లో రౌడీసం చేసినందుకు ప్రిన్సిపల్ నన్ను rusticate చేస్తానన్నాడు. నేను కాంటీన్ వాడు తీసిన వీడియో చూపించాను. వాడు వీడియో లో మేడమ్ నా చెయ్యి పట్టుకోవడం చూపించి, తప్పు మా మీదకు నెట్టాడు. పద్మిని మేడమ్ కలగ చేసుకొవాటం తో ప్రిన్సిపల్ నా పనిష్మెంట్ వారం రోజుల సస్పెన్షన్గా మార్చాడు.
కాలేజీ క్యాంపస్ లో అందరూ ఈ విషయం గురించి, పద్మిని మేడమ్ గురించి నోటికి వచ్చినట్లు పుకార్లు పుట్టించారు.
కాంటీన్ లో మేడమ్ నా చెయ్యి పట్టుకున్నది నిజం అయితే, పుకార్లు కాస్త కాంటీన్ వెనుక మేం ఇద్దరం దెంగిచ్చుకుంటుంటే ఎవడో వీడియో తీశాడు అనే వరకు పెరిగాయి.
అది విని నాకు తప్పు చేసినట్లు అనిపించింది.
(to be Contd. )
30-10-2024, 03:37 PM
30-10-2024, 03:40 PM
అందరికీ ముందుగానే దీపావళి పండుగ శుభాకాంక్షలు.
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 1 Guest(s)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)