Thread Rating:
  • 27 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica సంధ్యారాగం(COMPLETED)Completed

Showing only the posts of badboynanami: 104 of 319 posts. Show all posts
#81
Heart 

పార్ట్ -26  
శేఖర్ సర్ప్రైస్ - సంధ్య జీవితంలో 2nd ఇన్నింగ్స్ 

 
శేఖర్ శబ్దం చేయకుండా సంధ్య లేచి వాడి నోటికి అడ్డుగా చెయ్యిపెట్టింది. పక్క ట్రయల్ రూమ్లో అమ్మాయి ఎవరో కూని రాగాలు తీస్తోంది. ఎంతసేపటికి ఆ అమ్మాయి వెళ్ళక పోయేసరికి, సంధ్య శేఖర్ చెవిలో, “నేను డోర్ తెరిచి బయట ఎవరు లేరేమో చూసి వెళతాను, 5 నిమిషాల తరవాత నువ్వు సైలెంట్ గా వచ్చేయ్”, అంది.

శేఖర్ సంధ్య చెవిలో, “మీకేం జారిన పైట వేసుకొని వెళ్లిపోతారు. ఇక్కడ ఇది banana ఇంతలా లేచి నిలుచుంది, దీన్ని మళ్ళీ పాంట్లో ఎలా దూర్చేది??”, అన్నాడు శేఖర్ గుస గుసగా.

సంధ్యకు అంత టెన్షన్ లో కూడా వాడి మొడ్డను చూసి చిలిపిగా వేలితో పైకని వదిలింది. ఆ వూపుకు వాడి మొడ్డ  అదురుతోంది, అది చూసి సంధ్య ముసి ముసిగా నవ్వుతోంది. :shy:  

శేఖర్ ఈ టైమ్లో నవ్వు ఎలా వస్తోంది ఆంటికీ?? అని సంధ్య నడుము మీద గట్టిగా గిల్లాడు.

“హమ్మా!!” అని సంధ్య నోటి నుండి మూలుగు వస్తుండగా, ఆంటి నోటి మీద చెయ్యి వేసి మూసేసాడు. 

అప్పటి వరకు కూని రాగాలు తీస్తున్న పక్క ట్రయల్ రూమ్ అమ్మాయి వచ్చిన ఆ కొద్ది శబ్దానికి సైలెంట్ అయిపోయింది.

2 నిమిషాలు ఆగి సంధ్య కొద్దిగా డోర్ తెరిచి బయటకు అటూ ఇటూ చూసి, ఎవ్వరూ లేరని చీర సర్దుకొని 5 నిమిషాల తరువాత రా అని శేఖర్కు సైగ చేసి బయటకు వచ్చి డోర్ మూసిందో లేదో, పక్క ట్రయల్ రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది.

సంధ్య టెన్షన్తో అలాగే నిలబడి పోయింది. ఆ రూమ్లో అమ్మాయి, “బేబీ!! ఇది లూస్గా వుంది మీడియం తీసుకు రా!!” అని అంటూ బయటే నిలబడి ఉన్న సంధ్యను చూసి కొద్దిగా భయపడి, చిన్నగా నవ్వింది.

సంధ్య కూడా ఏం చేయాలో తెలియక తనను చూసి నవ్వింది. అంతలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అనుకుంటా ఏదో మినీ డ్రెస్స్ తీసుకొని వచ్చి, సంధ్యను చూసి కొద్దిగా భయం భయంగా అమ్మాయికి డ్రెస్స్ ఇచ్చి అక్కడి నుండి పక్కకు వెళ్ళాడు.

వాళ్ళ భయం చూసి,వీళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు అనుకొని, “బాయ్ ఫ్రెండా??”, అని అడిగింది ఆ అమ్మాయిని సంధ్య. అవునన్నట్లు తల వూపి, సిగ్గుతో అమ్మాయి డోర్ వేసుకుంది. 

సంధ్య నవ్వుతూ షాప్ బయటకు వెళ్ళేసరికి, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ట్రయల్ రూమ్ దెగ్గరకి వచ్చి తలుపు తట్టాడు.ఆ అమ్మాయి డోర్ తెరిచి ఇద్దరూ మాట్లాడుతుండగా, శేఖర్ పక్క రూమ్ నుండి పాంట్ సర్దుకుంటూ బయటకు వచ్చాడు. వాళ్ళిద్దరూ ఇందాక ఆంటి వచ్చిన ట్రయల్ రూమ్ నుండి వస్తున్న శేఖర్ని చూసి నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. 

శేఖర్ సిగ్గుపడి అక్కడి నుండి త్వర త్వరగా నడిచి బయటకు పోయాడు.

శేఖర్ను చూసిన అబ్బాయి ఆశ్చర్యంగా “ఈ అబ్బాయి.. .. !! ఆ ఆంటితో.. ..??” అని అంటువుంటే,ఆ అమ్మాయి కూడా తన బాయ్ ఫ్రెండ్ని లోపలకి లాగి డోర్ వేసింది, వాళ్ళేం చేశారో మనము కూడా ట్రై చేద్దాం అన్నట్లు. Tongue  

శేఖర్ పాంట్లో మొడ్డ ఇంకా గట్టిగానే వుండటంతో ఇబ్బందిగా నడుస్తూ వస్తుంటే, సంధ్య వాడి అవస్థ చూసి చిలిపిగా నవ్వుతోంది.

“నవ్వింది చాలు ముందు ఈ ఫ్లోర్ నుండి వెళదాం”, అని శేఖర్, సంధ్య భుజం పట్టుకొని, పక్కనే ఉన్న లిఫ్ట్ లోకి లాగి పై ఫ్లోర్ బటన్ వొత్తాడు. లిఫ్ట్ లో ఇద్దరే ఉండటం తో డోర్ మూసుకోగానే సంధ్య జరిగింది గుర్తు చేసుకొని పగల బడి నవ్వుతోంది. Lotpot  

“నవ్వకండి ఆంటి!! నేను వాళ్ళకు దొరికిపోయాను తెలుసా??”, అన్నాడు శేఖర్.

“దొరికితే దొరికావు లే, వాళ్ళు మన బాపతే. ఇంట్లో చెప్పకుండా వచ్చినట్లు ఉన్నారు. మనల్ను చూసి నేర్చుకుంటారు”, అని శేఖర్ భుజం మీద చెయ్యి వేసింది, సంధ్య.

“ఇప్పటికి ఇక చాలు ఆంటి!! నా నా తంటాలు పడి కింద తమ్ముడ్ని పడుకోబెట్టాను. మీరు మళ్ళీ తాకి వాడిని నిద్రలేపొద్దు. షాపింగ్ అయిపోయాక ఇంట్లో చూసుకుందాం”, అన్నాడు శేఖర్ భయం తో పట్టిన చెమట తుడుచుకుంటూ.

లిఫ్ట్ డోర్ తెరుచుకుంటే, సంధ్య, “సరేలే”, అని చిలిపిగా శేఖర్ పిర్ర మీద గిల్లి బయటకు వచ్చింది.

“అబ్బా!!”, అని శేఖర్ పాంట్ మీదే రుద్దుకుంటూ, “ఉండు!!నీ సంగతి రాత్రి చెబుతా!!” అని సంధ్యకు వినపడేలా అని పక్కనే నడుస్తున్నాడు. 

సంధ్య ఇంకో గంటసేపు 7-8 షాపులు తిప్పి 4 చీరలు కొని, “హమ్మయ్యా!! షాపింగ్ అయిపోయింది” అంది. 

“అప్పుడేనా??” అని శేఖర్ ముందున్న షాప్ వైపు సైగ చేశాడు ఆంటికీ.

అది lingerie షాప్. అవును పాంటీలు కోనాలి కదూ! అనుకుంటూ సంధ్య ముందుకు నడుస్తుంటే శేఖర్ కూడా వెంటే వస్తున్నాడు. 

సంధ్య ఆగిపోయి, “నువ్వెక్కడికి??” అంది శేఖరతో.

“ఇంకెక్కడికి మీతో ఆ షాపింగ్ కే”, అన్నాడు శేఖర్ చిలిపి గా.

“ఆడవాళ్ళు లోదుస్తులు కొంటూ వుంటే చూస్తావా?? నీకు సిగ్గు లేదు??”, అంది సంధ్య.

“మీ వొంటి మీద అవి ఒక్కటే ఉన్నప్పుడు చూసాను, వొంటి మీద ఏమి లేనప్పుడు చూసాను. కొంటూ ఉన్నప్పుడు చూస్తే ఏం అయ్యింది?? ఇందాక మీరు ట్రయల్ రూమ్లో చేసిన దానికంటే ఇది ఏం అంత డేరింగ్ పని కాదులే”, అన్నాడు శేఖర్.

“ఛీ!! వెధవ!!”, అని శేఖర్ డొక్కలో గుద్ది, “బుద్ధిగా కాసేపు ని వయసు అమ్మాయిలకు లైన్ వేస్తూ వుండు, నేను ఇప్పుడే వచ్చేస్తా”, అని సంధ్య ఆ షాప్ లోకి వెళ్ళింది.

శేఖర్ కూడా కాసేపు విండో షాపింగ్ చేసి అటు ఇటు చూసి మళ్ళీ అక్కడికే వచ్చాడు.

“ఇక పద, ఇంటికి వెళ్దాం”, అంది సంధ్య. “అప్పుడే కాదు. మనం వెళ్లాల్సిన చోటు ఇంకోకటుంది”, అన్నాడు శేఖర్.

“ఎక్కడికి??”, అడిగింది సంధ్య. “సర్ప్రైస్!! మీరే చూస్తారు”, అని ముందుకు నడిచాడు శేఖర్.

బైక్ మీద సంధ్య ఎక్కడికి అని ఉత్సుకతతో అడుగుతూనే వున్నా, శేఖర్ చెప్పకుండా వూరించి, ఒక కాలనీ దెగ్గర బైక్ పక్కకు ఆపి ఎవరికో మిస్డ్ కాల్ ఇచ్చాడు.

సంధ్య,శేఖర్ ఏం చేస్తున్నాడా? అని చూస్తూ వుంటే, వాడు బండి ఆపిన పక్క బిల్డింగ్ పైన నుండి, ఒక అమ్మాయి, “శేఖర్!!” అని గట్టిగా పిలిచి చెయ్యి వూపి, పైకి రమ్మని సైగ చేసింది.

“ఎవరు ఈ అమ్మాయి?? ఇక్కడకు ఎందుకు తెచ్చావు??”, అని సంధ్య అడుగుతూ వుంటె, “మీరే చూస్తారుగా!! రండి” అని శేఖర్ సంధ్య ను తీసుకొని ఆ బిల్డింగ్ మెట్లు ఎక్కుతున్నాడు.

అంతలో ఆ అమ్మాయి మెట్ల దెగ్గరే ఎదురుపడి, “ఎప్పుడొస్తానన్నావు?? ఇంత లేట్ ఏంటి??” అంది.

శేఖర్ చేతిలో ఉన్న షాపింగ్ బ్యాగులు చూపించాడు. “రండి ఆంటి!! మీకోసమే ఎదురుచూస్తున్నాం!!”, అంది ఆ అమ్మాయి, ఏదో ముందే పరిచయం ఉన్నట్లు.

సంధ్య వింతగా శేఖర్ వైపు చూస్తుంటే, శేఖర్ నవ్వి ఆ అమ్మాయి తో, “చెప్పాను గా, ఈవిడే విజయ్ మదర్”, అని సంధ్య వైపు చూసి, “ఈ పెద్దక్క గురించి నేను చెప్పలేను. తనె చెప్పుకుంటుంది”, అని అంటుంటె ఆ అమ్మాయి శేఖర్ భుజం మీద కొట్టింది.

“బోడి నువ్వు చెప్పక పోతే, నేను చెప్పుకోలేనా? నమస్తే ఆంటి!! నా పేరు కళావతి. సంవత్సరంనర ముందు వరకు వీడితో,విజయ్ తో కలిసి పని చేసేదాన్ని. నిజం చెప్పాలంటే వీళ్ళు కొత్తగా కంపెనీ లో చేరి నప్పుడు నేనే వీళ్ళకు ఇంచార్జీని. విజయ్ నిన్నే అమెరికా వెళ్లడంట కదా? అసలు మీకు సంగీతం మీద ఇంటరెస్ట్ వుందని విజయ్ ఏ రోజు చెప్పలేదే??”, అని గల గలా మాట్లాడేస్తోంది కళావతి.

“అయ్యో!! మీమల్ని మెట్ల దెగ్గరే నిలబెట్టి మాట్లాడేస్తున్నాను. పైకి రండి. ఈ రోజు పొద్దునే వీడు చెప్పాడు, మీరు 8 ఏళ్లు సంగీతం నేర్చుకున్నారట కదా?? ఇంట్లో విజయ్ వెళ్ళి పోయాక ఆంటికి వొంటరిగా అనిపిస్తుంది, మీ మ్యూజిక్ గ్రూప్లో చేర్చుకొమ్మని ఇంత లేటు గా చెప్పాడు, వెధవ!! ఆఫీసులో కూడా ఇంతే, అన్నిట్లో లేట్!!”, అంటూ పైకి తీసుకెళ్లింది కళావతి.

పైన గది బయట కళావతి సంగీత పాఠశాల అని బోర్డు వుంది. “ఇందాకటి నుండి అయిన సోది అంత చెప్పావు గాని, నీ మ్యూజిక్ గ్రూప్ గురించి, కాలేజ్ గురించి చెప్పలేదు?? ఆంటికీ ఎలా తెలుస్తుంది?”, అన్నాడు శేఖర్. 
 
“ఆవును రా! మరచేపోయాను. సారీ ఆంటి!! చెప్పానే లేదు కదూ. నేను pregnancy అప్పుడు లీవ్ పెట్టి పుట్టింటికి వచ్చానా? మంచి సంగీతం వింటే కడుపు లో బిడ్డకు మంచిదని, ఎప్పుడో కాలేజ్లో నేర్చుకోవడం మానేసిన సంగీతం మళ్ళీ వినడం నేర్చుకోవడం మొదలుపెట్టాను. నా లాగే ఎందరో మధ్యలో సంగీతం నేర్చుకోవడం మానేసిన వాళ్ళు వుంటారు కదా?? అందుకని నేను పాడటం social media లో పెట్టాను, viral అయిపోయాను. అలా చాలా మంది మళ్ళీ సంగీతం నేర్చుకోవాలని నన్ను అడిగితే ఈ మ్యూజిక్ గ్రూప్ మొదలు పెట్టాను. అప్పటి నుండి నేనే మాట్లాడుతున్నాను. మీరేం మాట్లాడరే ఆంటి??” అంది కళావతి.

వచ్చినప్పటి నుండి ఆపకుండా మాట్లాడుతున్న కళావతిని చూసి నవ్వి, “నువ్వు బ్రేక్ ఎప్పుడు ఇస్తావా? మాట్లాడదాం, అని ఆగాను”, అంది సంధ్య.

“నాకు చిన్నప్పుడు వస ఎక్కువ పోశారు ఆంటి. నువ్వైనా ఆపొచ్చుకద రా! శేఖర్. ఆంటికీ బోర్ కొట్టించేశాను”, అంది కళావతి.

“అలా ఏం లేదు లే. నీ గొంతు బావుంది. నువ్వు గల గలా మాట్లాడుతుంటే పాట పాడినట్లే వుంది. అందుకే వింటూ వుండిపోయాను. సరె! మ్యూజిక్ గ్రూప్ అన్నావ్? ఇక్కడ పాఠశాల అని ఉంది??”, అని అడిగింది సంధ్య.

“అదా!! మనం ప్రాక్టీస్ చేసే అప్పుడు, మన పాట అందరికీ వినపడుతుంది కదా? అది విని కాలనీ లో వాళ్ళు, మా పిల్లలకు నేర్పించమంటే 2 నెలల నుండి మొదలు పెట్టాను. అయ్యో!! బయటే నిలబెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రండి, మా మ్యూజిక్ గ్రూప్ను పరిచయం చేస్తాను”, అని కళావతి, సంధ్య చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లింది.

లోపల సంధ్యకు తన వయసు వారు, తనకంటే చిన్నవారు, తనకంటే చాలా పెద్దవారు 15 మంది కనపడ్డారు. కళావతి చప్పట్లు కొట్టి, “ఈ రోజు నుండి సంధ్య గారు కూడా మన గ్రూప్లో చేరుతున్నారు”, అని అందరికీ అనౌన్స్ చేసింది.

సంధ్య వాళ్ళందరిని పలకరించి, పరిచయం చేసుకుంటోంది. గ్రూప్లో ఒక పెద్దాయన తో మాట్లాడుతూ వుంటే, “మీది ఆ ఊరా? మాది మీ పక్క ఊరే!!”, అని మాట్లాడుతూ వుండగా,“సంధ్య గారికి ఇక్కడ మొదటి రోజు రావటం కాబట్టి, ఇప్పుడు వారు ఒక పాట పాడి మనకు వినిపిస్తారు”, అంది కళావతి.

“అయ్యో!! వొద్దు కళావతి, నేను పాడి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు వొద్దు”, అని సంధ్య భయపడుతూ వుంటే, “పర్లేదు లే అమ్మా, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు వున్నారు. అందరం సరస్వతి తల్లి బిడ్డలమే కదా, పాడు”, అని మరో పెద్దావిడ ప్రోత్సహించింది.

ఏం చేయాలో తేలిక సంధ్య శేఖర్ వంక చూస్తే, పాడండి, ఆల్ ది బెస్ట్ అన్నట్లు బొటన వేలు చూపించాడు శేఖర్. సంధ్య గొంతు సవరించుకొని, అందరూ తననే చూస్తుంటే ఇబ్బంది పడి కళ్ళు మూసుకొని, “రాధికా కృష్ణా!! తవ విరహే గోపికా .. .. .. ” అంటూ చినప్పుడు నేర్చుకున్న కీర్తన పాడింది.

పాట అయిపోయినా అంతా నిశబ్దంగా వుండటం తో కళ్ళు తెరిచి చూసింది సంధ్య. అందరూ నోరు తెరుచుకొని బొమ్మల్లా తననే చూస్తున్నారు. ఏం అయ్యింది?? అన్నట్లు సంధ్య చూస్తుంటే ఇందాక పాడమన్న పెద్దావిడ నిలబడి చప్పట్లు కొట్టింది. అందరూ లేచి నిలబడి సంధ్యకు standing  ovation ఇచ్చారు. 

చాలా బాగా పాడావు!! అని అందరూ దగ్గరికి వచ్చి మెచ్చుకుంటు వుంటే సంధ్య కళ్ళ లో నుండి ఆనందభాష్పాలు కారాయి.

ఇంతమంది తనను పొగుడుతుంటే చిన్నపుడు తన తొలి గాయాత్రమ్మ గారు, నువ్వు మంచి సింగర్ అవుతావు అని ప్రేమగా దగ్గరకు తీసుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి సంధ్యకు.

“శేఖర్ మా గ్రూప్కు కొత్త మెంబర్ని తెచ్చాడు అనుకున్నాం. మీరు ఇంత బాగా పాడతారు అనుకోలేదు. ప్లీజ్ ఆంటి!! మా మ్యూజిక్ కాలేజ్ లో టీచర్గా చేరండి”, అంది కళావతి. 
  
“మొదటి రోజే భయపెట్టొద్దు కళావతి!! నేనేం నేర్పిస్తాను??” అంది సంధ్య. “మీరేం టెన్షన్ పడకండి ఆంటి, నేర్చుకోవడానికి వచ్చేది చిన్నపిల్లలు, వాళ్ళకు బేసిక్స్ నేర్పించండి చాలు. ఇక మాతో పాటు రోజు సాధన చేస్తే మీకే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది”, అని కళావతి చేతులు పట్టుకొని ప్రోత్సహించేసరికి, సంధ్య కాదన లేక పోయింది.

కాసేపు అలా కొత్తగా అయిన ఫ్రెండ్స్ తో కాసేపు సమయం గడిపి, వాళ్ళతో రేపటి నుండి రోజు వస్తానని, మనసంతా ఆనందంతో  శేఖర్ వెంట ఇంటికి బయలుదేరింది సంధ్య. :)  

(to be Contd. )                     
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

(15-11-2024, 01:41 PM)hisoka Wrote:  Great update bro. Fantastic

thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#83
Thumbs Up 

(15-11-2024, 02:23 PM)Rishithejabsj Wrote:  Super bro story assalu verey undhi Baga nachindhi Naku ekkada bore kottakunda Baga rastunnaru keep going

welcome Namaskar
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#84
Heart 

పార్ట్ -27
నమ్మక తప్పని నిజం- మనసుల కలయిక 

ఇంటికి వెళ్ళే ముందు శేఖర్ సంధ్యను పార్క్ కు తీసుకెళ్ళాడు. సంధ్య పార్క్ బెంచ్ మీద కూర్చొని జరిగినది గుర్తుకు తెచ్చుకుంటూ వుంది. శేఖర్ ఐస్ క్రీమ్ తెచ్చి, “ఎలా ఉంది?? మన సర్ప్రైస్!!”, అన్నాడు.

సంధ్య శేఖర్ చేతులు పట్టుకొని కన్నీళ్ళతో, “థాంక్స్ రా!!” అంది.

“ఏంటి ఆంటి?? మీరు ఆనంద పడతారని ఏదో చేస్తే, మీరు సాగర సంగమం లో కమల్ హాసన్ జయప్రద చేతులు పట్టుకుని ఏడ్చినట్లు ఇలా, నేనేం అంత పెద్ద పనులేమి చేయలేదు”, అన్నాడు శేఖర్ సంధ్య కన్నీళ్ళు తుడుస్తూ.

“లేదు రా. నువ్వు నా జీవితంలో నా కోసం ఎవ్వరూ చేయనిది చేశావ్. నన్ను పెంచిన తల్లి తండ్రులు మంచి ఆస్తి పరుడికి పెళ్ళి చేసేశాం హాయిగా వుంటుంది అనుకున్నారు, కాని నాకు దేంట్లో ఆనందం ఉందో తెలుసుకోలేదు. నా మొగుడు నా కోసం నగలు, బట్టలు కొన్నాను, పెద్ద ఇంట్లో రాణి లాంటి సదుపాయాలు ఇచ్చాను సుఖంగా వుంటుంది అనుకున్నాడు, కాని నా ఇష్టాయిష్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కొడుక్కి తన కోరికలు తీర్చుకోవడం లోనే తీరిక దొరకట్లేదు. అలాంటిది నువ్వు నేను ఆడగక పోయిన నా కోసం, నా ఆనందం కోసం ఇంత చేశావ్. నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను రా”, అంది సంధ్య.

“మీరు మరీ మోసేస్తున్నారు ఆంటి. నేను నమ్మింది, నాకు తెలిసింది చేశాను. మన ఆనందం మన చేతుల్లో వుండాలి. నేను చిన్నపటి నుండి ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకుంటూ వుండే వాడిని. ఏదైనా బాధ వస్తే victim లాగా ఫీల్ అయ్యేవాడిని. నా బాధకు పలానా వ్యక్తులు కారణం అనుకునే వాడిని. కాని, వాళ్ళను ignore చేసి నాకు నచ్చింది చేస్తూ హ్యాపీగా వుండవచ్చు అని నాకు చాలా లేట్గా తెలిసింది. అదే మీకు చెబుదాం అని ఇలా చేశా”, అన్నాడు శేఖర్.

“పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు రా!! నువ్వు మా శేఖర్వే నా??” అంది సంధ్య.

“ఏదో ఫ్లోలో వాగేసా. మీరు హ్యాపీ!! నాకు అది చాలు”, అన్నాడు శేఖర్.

సంధ్యకు ముచ్చటేసి శేఖర్కు ముద్దు పెడదాం అని దెగ్గరగా వచ్చింది. శేఖర్ వెనక్కి తగ్గి చుట్టు చూడమన్నట్లు కళ్ళతో సైగ చేశాడు. 

ఆదివారం కావటం తో పార్క్లో జనం ఎక్కువగా వున్నారు.

సంధ్య లేచి నిలబడి, “త్వరగా ఇంటికి వెళ్దాం పదా. నీ ఆంటికీ నీ మీద ప్రేమ పొంగుకు వచ్చింది”, అని ముందుకు నడిచింది. 

ఆంటికీ ప్రేమ పొంగుకు వస్తే నిన్నటి లాగా స్వర్గం sex  చూపిస్తుందని శేఖర్, చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ పక్కనే ఆడుకుంటున్న పిల్లాడి చేతిలో పెట్టి, పరిగేత్తుకెళ్లి  బైక్ స్టార్ట్ చేశాడు.

ఇంటికి చేరగానే షాపింగ్ బ్యాగ్స్ అన్నీ లోపల పడేసి సంధ్యను హత్తుకున్నాడు శేఖర్. 

సంధ్య కూడా డోర్ లాక్ చేసి ఆత్రంగా శేఖర్కి ముద్దు పెడుతోంది.

“మ్మ్!!ప్ఛ్!! మ్మ్!!ప్ఛ్!!ప్ఛ్!!ప్ఛ్!!”, అని ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ సోఫా పై కూలబడ్డారు.

సంధ్య సంతోషం తో వాడి మోహమంతా ముద్దుల తో ముంచేస్తోంది. శేఖర్కు కసిరేగి ఆంటి పైట కిందకు లాగి, “ఈ రోజు రెండు సార్లు మిస్ అయ్యాను. పొద్దున నుండి ఈ సళ్ళు ఊరించి ఊరించి పిచ్చెక్కించాయి!! వీటిని ఇక వదలను”, అని సంధ్య సళ్ళు పిండేస్తూ ముద్దులతో ముంచేస్తున్నాడు.

“నీ ఇష్టం రా!! నా రాజా!! ఇవి నీ సొత్తు. వాటితో ఏమన్నా చేసుకో”, అని సంధ్య కలవరిస్తూ శేఖర్కు సహకరిస్తోంది.

“ప్ఛ్!!ప్ఛ్!!ప్ఛ్!!” అని శేఖర్ ముద్దులు పెడుతూ సంధ్య సళ్ళ పై కొరికి తాని పంటి అచ్చులు పడేలా చేసి, అక్కడ నాలుకతో రాస్తూ, ఛనుమొనలను వేళ్ళతో బ్లౌస్ మీదే గిల్లుతూ అల్లరి చేస్తున్నాడు.

సంధ్య నిప్పల్స్ బ్లౌస్ చించుకొని వచ్చేలా వున్నాయి. మధ్యాహ్నం నుండి రెండు సార్లు ఛాన్స్ మిస్ అవ్వటం తో శేఖర్ ఆత్రం తట్టుకోలేక సంధ్య బ్లౌస్ను బలంగా కిందకు లాగాడు. సంధ్య బ్లౌస్ చినిగి శేఖర్ చేతిలోకి వచ్చింది.

“నిన్న నేను చించానని, ఈ రోజు నువ్వు చించావా??” అని శేఖర్ తల మీద మొట్టికాయ వేసి ముద్దు పెట్టి పక పకా నవ్వింది సంధ్య. శేఖర్ కూడా నవ్వేసాడు.


బ్రా కిందికని సంధ్య నిప్పల్ నోట్లోకి తీసుకొని ఆబగా చీకేస్తున్నాడు శేఖర్. 

సంధ్య కళ్ళు మూసుకొని కోరికతో మూలుగుతోంది. సంధ్య మొహం లో కామం కొట్టొచ్చినట్లు కనబడుతుంటే శేఖర్ అది చూసి, “ఆహా ఆంటి!! మీ ఎక్స్ప్రెషన్ కే ఎంతటి మగాడైనా దాసోహం ఐపోతాడు. జీవితాంతం ఇలాగే మీతో సుఖపాడాలని ఉంది”, అని కోరిక తో ఏదో కలవరిస్తూ, మళ్ళీ సంధ్య వక్షస్థలంలో మొహం దాచుకొని ఎంజాయ్ చేస్తున్నాడు.

మాంచి కసి మీద ఉన్నప్పుడు ఇలాంటి పొగడ్తలు,బూతులు సాధారణం అని సంధ్యకు తెలిసినా, శేఖర్ అన్న మాట తనను ఎందుకో మూడ్ నుండి బయటకు లాగింది. 

వాడి తల పై చేత్తో నిమురుతూ “రాజా!! నిన్ను ఒక మాట అడుగుతాను, నా మీద కోపం తెచ్చుకోవు కదా??”, అంది సంధ్య.

“మీ మీద నాకు కోపమా??”, అని ఆశ్చర్యంతో సంధ్య మొహంలోకి చూసాడు శేఖర్. సంధ్య సీరియస్గా వుంది. “ఏమైంది ఆంటి??” అంటూ సంధ్యను దగ్గరకు తీసుకున్నాడు శేఖర్.

సంధ్య శేఖర్ మొహం మీద ముద్దులు పెట్టి, “విజయ్ కి 23 ఏళ్ళు, నీకు 24 ఏళ్ళు. విజయ్ ఇక్కడే ఉంది వుంటే 2 ఏళ్ళలో వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసి, వాడికి పుట్టే పాప తోనో, బాబు తోనో సమయం గడుపుదాం అనుకునే దాన్ని. నా కొడుకు భవిష్యత్తు గురించి అలా ఆలోచించి, అదే వయసున్న నిన్ను మాత్రం నాతోనే ఇలా సుఖపెట్టుకోవడానికి ఉండిపోవాలి అనుకోవడం, తప్పు అనిపిస్తోంది రా!! నువ్వు అయినా ఎన్నాళ్ళని నాతో ఇలా కక్కుర్తి పడతావు. ఏదైనా మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోరా!!” అని ఏడుస్తూ చెప్పింది.

శేఖర్ సంధ్య కన్నీళ్ళు తుడుస్తూ, “ఈ సిటీకి వొచ్చిన కొత్తలో, ఎంత త్వరగా కుదిరితే ప్రాజెక్టు లొకేషన్ చెన్నై మారిపించుకొని పద్మిని దగ్గరకు వెళ్లిపోవాలి అనుకునే వాడిని. పద్మిని కూడా ఇప్పుడు మీరు చెప్పిన మాటలే చెప్పింది. నా మీద మోహంతో నువ్వు ఇలా ఆగిపోకూడదు. నువ్వు జీవితంలో ఇంకా చాలా సాధించాల్సింది ఉంది అని. మీరు ఇద్దరూ మంచి మనుషులు కాబట్టే నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు”, అని శేఖర్ సంధ్యకు ఘాడంగా ముద్దు పెట్టాడు. 

“నేను ఏ రోజు, ఆంటి నా కామం తీర్చండి అని మిమల్ని ఇబ్బంది పెట్టలేదు. నేను మీతో కక్కుర్తి పడట్లేదు ఆంటి. మీరు చూపించే ప్రేమను ఆస్వాదిస్తున్నాను. మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఈ రోజు నుండి ఇలా వుండటం మానేద్దాం. కాని మీ నుండి నన్ను దూరం మాత్రం చెయ్యొద్దు ఆంటి. ఎప్పటి లాగే ఫ్రెండ్ లాగా నాతో 5 నిమిషాలు మాట్లాడండి చాలు." 

"నా కోసం కూడా ఈ లోకం లో ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని ధైర్యంగా వుంటుంది. మీరు కూడా నన్ను దూరం చేసేస్తే మళ్ళీ ఓంటరి వాడినైపోతాను. ఇలా జీవితాంతం మనం ఉండలేమని నాకు మెదడుకు తెలుసు. కాని మనసుకు ఇంకా తెలీదు కదా, పిచ్చిది భయపడుతొంది”, అని సంధ్య చెయ్యి తన గుండె మీద వేసుకున్నాడు శేఖర్.

శేఖర్ గుండె బాధగా కొట్టుకుంటూ వుంటే సంధ్య తట్టుకోలేక పోయింది. 

వాడిని గట్టిగా హత్తుకొని, "నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు, నేను మాత్రం నిన్ను బాధ పెట్టాను. పాపిష్టి దాన్ని!! నీ భవిష్యత్తు గురించి ఆలోచించానె గాని, ఇప్పుడు నిన్ను ఎంతగా బాధ పెడుతున్నానో చూసుకోలేదు. చెప్పడమైతే చెప్పాను గాని, నీకు దూరం అవుతానన్న ఊహే, నేను తట్టుకోలేను రా". 

"నీ సంధ్య నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంది. ప్ఛ్!!ప్ఛ్!!ప్ఛ్!! Heart ఐ లవ్ యూ రా!! శేఖర్!! Heart ప్ఛ్!!ప్ఛ్!!" అని శేఖర్కు ముద్దులు పెడుతోంది.

ఇద్దరూ కాసేపు మనసులో భారం దిగేంత వరకు ఏడ్చారు. Heart “ఐ లవ్ యూ టూ!! సంధ్యా!!” Heart , అని శేఖర్ సంధ్య నుదుటి మీద ముద్దు పెట్టి సంధ్య కళ్ళలోకి చూసాడు.

శేఖర్ తన పెదాల పై ముద్దు పెట్టక పోవటం తో,ఇందాక అన్న మాట ఇంకా వాడి మనసులో వుందని, సంధ్యనే వాడి పెదాలు అందుకొని ఘాడంగా ముద్దు పెట్టింది.

“నా బుజ్జికొండవు కద రా!! నువ్వు ఎప్పటి లానే నా దగ్గర అల్లరి చెయ్యాలి, నాతో కొంటె పనులు చెయ్యాలి. నేనేదో అన్నానని ఇలా ఉండకూడదు. ఏది కావాలన్నా అడగకుండా నా నుండి తీసుకో. నీకు నా దగ్గర ఆ హక్కు ఉంది. అర్థమయ్యిందా?? రేపు నీకు పెళ్ళి చేయాల్సివస్తే, నేనే దగ్గర వుండి మరీ నీకు చేయిస్తాను. ఇపుడు మాత్రం నిన్ను దూరం పెట్టను, రా!! నాతో హాయిగా సుఖపడు, నువ్వు ఆనందం పొంది, నాకు ఆనందాన్ని ఇవ్వు”, అని శేఖర్ చేతులు తన మీద వేసుకొని సంధ్య వాడి వొళ్లంతా ముద్దులు పెడుతూ తన మీదకు లాక్కుంది.

కాసేపటికి ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. :) 

సంధ్య తన చేత్తో తన రొమ్ము శేఖర్ పెదాలకు అందిస్తుంటే అక్కడ ముద్దు పెట్టి, “మీరు నా మీద ఉన్న ప్రేమ చెప్పిన తరువాత ఇప్పుడేం చేయాలని లేదు, ఇదే ఆనందంలో ఉండిపోవాలని ఉంది”, అని సంధ్యను అలాగే  గట్టిగా వాటేసుకొని వుండిపోయాడు శేఖర్.

ఇద్దరూ అలా చాలా సేపు,మేము ఇద్దరం కాదు,ఒక్కరమే అని తమ మనసులను కౌగిట్లో కలుపుకొని వుండిపోయారు. Heart  

(to be Contd. )                     
Like Reply
#85

(15-11-2024, 06:39 PM)Balharsharaju Wrote:  na life lo kuda oka sandhya undi bro. but, me story chadivi, shekhar place lo nannu uhinchukuntunna. If you don't mind, vallu iddaru okariki okaru "I love You... " cheppukuntey vinalani undi bro. Atleast, na sandhyaku nen cheppanani feel avuthanu. vallu iddaru secret ga marriage chesukuntey.... inka nenu chaala antey chaala happy bro. Please e elements chestharani korukuntunnanu. Thank you...

ఈ రోజు పార్ట్ మీ కోరికలో ఒకటి తీర్చిందనే అనుకుంటున్నాను.  :)

పెళ్ళి అనేది serious commitment. సీక్రెట్ పెళ్ళి అనేది స్టోరీ లో మరీ roleplay లాగా అయిపోతుందని వాడట్లేదు. ఏం అనుకోకండి. 

thanks   స్టోరీ encourage చేసినందుకు. 
[+] 5 users Like badboynanami's post
Like Reply
#86

(16-11-2024, 02:34 PM)hisoka Wrote:  Great update bro. Ni story vatti sex kakunda prema apyayathalu unnai.

thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#87

(17-11-2024, 03:26 PM)crazyboy Wrote:  Sentiment tho gunde nimpesavu bro....

Namaskar welcome
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#88

(17-11-2024, 04:29 PM)DasuLucky Wrote:  ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఇద్దరి మధ్యన మొదలైన ఆకర్షణ కామం నుండి ప్రేమగా మారి అంతకు మించిన బంధాన్ని ఏర్పరచింది.. డైలాగ్స్ అదరగొట్టేశారు.. శేఖర్ బాధను ఫీల్ అయ్యేలా రాశారంటే నమ్మండి..  Heart  clp);

చాలా బాగా రాస్తున్నారు..  thanks

thanks Namaskar yr):
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#89

(18-11-2024, 09:10 AM)Nautyking Wrote:  రచయితకి శృంగాస్కారం
మీ కథ మొత్తం ఇవాళ చదివా ఇది ఊహించి రాసినట్లే లేదు అనుభవించు రాసినట్టుంది చాలా బాగా రాశారు
కథ చదివినంత సేపు మేము కథ చదువుతున్నట్టు లేదు మాకు మేమే కథలులో లేనమైపోయి మాకు మేమే శేఖర్ గా ఫీల్ అనుభవిస్తున్నట్టుంది
మీకు చాలా చాలా థాంక్స్ ఇంత మంచి అనుభూతి ఉన్న కాదని మాకు అందించినందుకు

సదా మీ శృంగేషు కోరే ఒక మిత్రుడు

thanks  మీరు అప్లోడు చేసిన gifs బాగున్నాయి  Tongue
[+] 2 users Like badboynanami's post
Like Reply
#90

(18-11-2024, 10:32 AM)Satya Murthy Wrote:  2Days Ayyindi update vochii maku ikada 2 yrs laga vundi

ఈ రోజు evening లోపు నెక్స్ట్ పార్ట్ పెడతాను Namaskar
[+] 2 users Like badboynanami's post
Like Reply
#91
Heart 

పార్ట్ -28
శేఖర్ చిన్న కోరిక- సంధ్య ఫ్యాషన్ షో 

శేఖర్ సంధ్య అలా వెచ్చటి కౌగిట్లో ఒకరికోకరు మనసులో రేగిన అలజడి తగ్గే వరకు సేదతీరారు.

కాసేపటికి సంధ్య శేఖర్ నుదుటి మీద ముద్దు పెట్టి, “నీ మీద ప్రేమతో ఏదేదో చేసేద్దాం అని పార్క్లో  తొందర పెట్టి, ఇంటికి వచ్చాక ఇలా చేశాను, సారీ రా!!” అంది.

“మీరు నాకు ఎప్పుడూ సారీ చెప్పకూడదు ఆంటి. ఇప్పుడు మన మధ్యలో జరిగింది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక తీయ్యటి మధురానుభూతి. నాకు ఎలాంటి disappointment లేదు. మీకు అంతగా నాకేం చేయలేక పోయాను అని అనిపిస్తే, మాల్లో అన్ని షాప్లు తిప్పి, ఇన్ని బ్యాగులు మోయించారు.కాబట్టి, ఆ చీరలు కట్టుకొని చూపించండి. మీ అందం చూసి తరిస్తా”, అన్నాడు శేఖర్.

“అవి కొత్త చీరలు రా, వాటికి ఇంకా బ్లౌస్లు కుట్టించలేదు. అప్పుడే ఎలా వేసుకొని చూపించను”, అంది సంధ్య.

“ఇప్పుడు మనం ఏం ఫంక్షన్ కి రెఢీ అవవట్లేదు కదా ఆంటి. నేను చూడటానికే కదా, ఇంట్లో మీ దెగ్గర ముందే వున్న బ్లౌస్ ఏదన్నా వేసుకుని చూపించండి, వుండి వుంటాయిగా??” అన్నాడు శేఖర్, ఇందాక చిరిగిన సంధ్య బ్లౌస్ మీద రొమ్మును వేళ్ళతో తాకుతూ. Blush  

“ఇప్పటికైతే వున్నాయి. ఇలా మనం రోజు కసితో చించుకుంటూ వుంటే మిగలటం కష్టమే Sleepy ”, అని శేఖర్ పెదాల మీద ముద్దు పెట్టి, చీరల బ్యాగులు అందుకుని, బెడ్రూమ్ వైపు నడిచింది సంధ్య రెఢీ అవ్వడానికి.

శేఖర్ కూడా లేచి ఆంటి బెడ్రూమ్ డోర్ ముందు కొంత దూరంలో ఒక కుర్చీ వేసుకొని, ఆంటికీ రెఢీ అవ్వడానికి టైమ్ పడుతుందని ఫోన్లో పాటలు పెట్టి స్పీకర్ ఆన్ చేసి వింటూ, సంధ్య కోసం ఎదురుచూస్తున్నాడు.

కాసేపటికి సంధ్య బెడ్రూమ్ డోర్ తెరుచుకుంది. సంధ్య తను కొన్న మొదటి చీర కట్టుకొని బయటకు వచ్చింది. శేఖర్ ఆంటీని కింద నుండి పైకి చూస్తూ, “wow!!” అన్నాడు.

సంధ్య స్టైల్ గా తన రెండు చేతులు నడుముకి ఇరు వైపులా వేసుకొని, “ఎలా వుంది??”, అంది. 

అది బ్లాక్ chiffon saree. సంధ్య దానికి కుదిరేలాగా తన దగ్గర వున్న silver రంగు డిసైనర్ బ్లౌస్ వేసుకుంది. 

శేఖర్ ఆంటి అందాలను బంధించాలని, ఫోన్ తో ఫోటో తీసాడు.

సంధ్య నవ్వి, “ఈ మ్యూజిక్ ఏంటి?? ఆ ఫోటో లేంటి?? ఫ్యాషన్ షో ప్లాన్ చేసావా??”, అంది కొంటెగా.

"బ్రిలియంట్ ఐడియా!! "happy, అని శేఖర్ ఫోన్లో వీడియో ఆన్ చేసి, తన వద్దకు నడవమని సైగ చేశాడు.

సంధ్యకు కూడా ఇది సరదాగా అనిపించి హంస లాగా హొయలు ఒలికిస్తూ శేఖర్ వైపుకి నడిచింది. నల్లటి చీర సంధ్య తెల్లటి మేని ఛాయాను మరింత మెరిసేలా చేస్తోంది.

సంధ్య వయ్యారంగా నడుము కదుపుతూ నడుస్తూ వుంటే, ఆ నడుము, బొడ్డు అందాలు చూడటానికి దొంగ చూపులు అవసరం లేనట్లు చీర transparent గా వుండటం తో నడుమంతా కనబడుతోంది.

సంధ్య విలాసంగా శేఖర్ ముందుకు వచ్చి తన కొంగు ను చేత్తో జెండా వూపినట్లు, శేఖర్ మొహం మీద కొంగు తో కప్పేసి, వాడి మీద నుండి లాగింది.

వెనక్కు తిరిగి తన కూరులను భుజం మీద నుండి ముందుకు అంది సంధ్య. డిసైనర్ బ్లౌస్ అవ్వటం తో backless గా ఆంటి నున్నటి కండ పట్టిన వీపు శేఖర్కు కనపడింది. వీడియో లోనే ఆ అందాల snaps శేఖర్ తీస్తూవుంటే, సంధ్య తన భుజాలు దెగ్గర చేసి మళ్ళీ కొద్దిగా నీలిగి తన వీపు అందాలను చూపించి, మళ్ళీ నడుము వూపుతూ ముందుకు నడిచింది.

బెడ్రూమ్ డోర్ దెగ్గరకు వచ్చేసరికి వెనక్కు తిరిగి తన చేతికి ముద్దు పెట్టుకొని, శేఖర్ వైపు ఒక ఫ్లయింగ్ కిస్ వూదింది Heart . శేఖర్ కూడా “సూపర్!!” అంటూ ఒక ఫ్లయింగ్ కిస్ వుదాడు.

“మరో చీర కట్టుకొస్తా!!”, అని సంధ్య చిలిపిగా కన్ను కొట్టి బెడ్రూమ్ డోర్ వేసేసింది.

శేఖర్ ఆంటి మళ్ళీ రెఢీ అయి వచ్చేవరకు ఇందాక తీసిన వీడియో, ఫోటోస్ మళ్ళీ చూస్తున్నాడు. సంధ్య అందం ముందు 90’s హీరోయిన్లు కూడా సాటి రారు అనుకుంటున్నాడు.

మరో 10 నిమిషాల్లో మళ్ళీ సంధ్య రూమ్ తలుపు తెరుచుకుంది. ఈ సారి traditional కంచి పట్టు చీర కట్టుకుంది సంధ్య.

పింక్ రంగు చీర ఆంటి గులాబీ రంగు పెదాలకు, బుగ్గలకు సరిపోయేలాగా వుంటే, చీర కున్న జరీ బోర్డర్ మాత్రం బంగారు రంగును ఆంటి మీద reflect చేస్తుంటే, సంధ్య మెరిసిపోతోంది.

చీరకు అంతగా మ్యాచ్ అవ్వక పోయిన ఆకు పచ్చ ప్లేయిన్ బ్లౌస్ చూస్తూంటె, సంధ్య పదహారేళ్ళ వోని లో ఫోటో గుర్తు వచ్చింది శేఖర్కు. సంధ్య నడిచి వస్తుంటే, ఆంటి అప్పటి కంటే ఇప్పుడే బావుంది అనుకుంటూ మరిన్ని snaps తీస్తున్నాడు శేఖర్ వీడియో తో పాటు.

సంధ్య ఈ సారీ తన చేతికి చుట్టుకున్న కొంగు తో శేఖర్ ముందు నిలబడి, వాడి రెండు చెంపల మీద గంధం పూసినట్లు చీర అంచు తో అటూ ఇటూ తట్టి, వెనక్కు తిరిగింది.

పట్టు చీర ఇందాకటిలా సంధ్య అందాలు పారదర్శకంగా చూపించక పోయినా, పేరుకి తగ్గట్లు సంధ్య వొంటిని మాత్రం గట్టిగా పట్టి వుంచి వొంపు సొంపుల్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.

సంధ్య పిర్రలు పట్టు చీరలో టైట్,గా ఎత్తుగా కనపడుతూ వుంటే, శేఖర్ ఆగలేక కాళీగా వున్న మరో చేత్తో సంధ్యను కొద్దిగా వెనక్కు లాగి, ఆంటి పిర్రల మీద చేత్తో రాస్తూ, నడుము వెనక భాగం పై నుండి ముద్దులు పెడుతూ కిందకు వస్తున్నాడు.

అలా ముద్దులు సంధ్య మెత్తటి గుద్ద మీదకు వచ్చే సరికి, సంధ్య పక్కకు తిరిగి తన నడుముతో శేఖర్ బుగ్గను వెనక్కు నెట్టి, అలాగే వెనక్కు రెండు అడుగులు వేసి పెదాలు ముందుకని గాల్లో ముద్దు పెట్టి,మళ్ళీ వెనక్కు తిరిగి మరింతగా తన పిర్రలను కదిలించేలాగా నడుస్తూ బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళింది. 

ఈ సారి రెండు చేతుల తో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మళ్ళీ కొంటెగా కన్ను కొట్టింది. “నెక్స్ట్ చీర నీకు బాగా నచ్చుతుంది”, అని డోర్ వేసింది సంధ్య.

శేఖర్ ఇంతకన్నా ఎలా ఆంటి రెఢీ అయ్యి వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నడు. 

సంధ్య డోర్ తెరిచి బయటకు వచ్చింది. “అబ్బ కేక!! ఆంటి” అన్నాడు శేఖర్.

ముచ్చటగా మూడోది purple కలర్ satin చీర. పాల మీగడలా సంధ్య మెత్తటి వొంటి మీద నుండి ఎప్పుడెప్పుడు జారీ పోదామా?? అన్నట్లు వుంది.

Purple రంగు ఆంటికీ బాగా కుదిరింది. చీర మెరుపులు సంధ్య అందాన్ని మరింత పెంచాయి. చేతిలో కొంగు లూస్గా పట్టుకొని శేఖర్ దెగ్గరకు వచ్చి ఇందాకటి లా ఏదన్నా చేద్దాం అని సంధ్య అనుకునే లోపే, పైట జారీ పోయింది.

జారిన పైట పట్టుకోవడానికి ముందుకు వొంగింది సంధ్య.నల్లటి deep నెక్ బ్లౌస్, “రా!! రా!! నీకు ఇష్టమైన అందాలు చూసుకో”,అన్నట్లు సంధ్య అందాలు కను విందు చేసాయి. 

శేఖర్ సళ్ళ వైపే చూస్తుంటే,సంధ్య పైట కిందే పడేసి శేఖర్ చేతిని తన నడుము మీద నుండి పైకి లాక్కుంటూ వచ్చి సళ్ళ పై వేసింది.

ఒక చేత్తో ఫోన్లో వీడియో తీస్తూనే సంధ్య ఛన్ను మరో చేత్తో గట్టిగా వొత్తాడు, శేఖర్. సంధ్య నవ్వి కొంగు వేసుకోకుండా మరో చేత్తో పట్టుకొని వెనక్కు తిరిగి మెల్లగా నడుస్తూ, నా అందాలు తనివి తీర చూసుకోరా అన్నట్లు హంస లా నడుస్తోంది.

అదేదో గజ గామిని నడక అని అందరూ రీల్స్ చేస్తున్నారు. సంధ్య హంస నడక ముందు అది ఎందుకూ పనికి రాదు అనుకున్నాడు, శేఖర్.

సంధ్య బెడ్రూమ్ చేరి చేతిలో ఉన్న పైట పడేసి, కసిగా తన కింద పెదవి కొరుక్కుంటూ తన రెండు చేతులతో తన సళ్లు తానే పిండుకొని, పెదాలు ముందు కాని గాల్లో మరో ముద్దు శేఖర్ వైపు పెట్టి, డోర్ వేసుకుంది.

సంధ్య చిలిపి చేష్టలకు కింద శేఖర్ మొడ్ద గట్టి పడింది banana . కాసేపటికి సంధ్య డోర్ మళ్ళీ తెరిచింది.

ఆఖరు చీర [b]సంధ్య ఇంట్లో రోజూ కట్టుకోవడానికి కొనుకున్న మామూలు కాటన్ చీర[/b]. సంధ్య బయటకు వస్తు, “ఇది ఇందాకటి వాటి లా స్పెషల్ ఏం కాదు”, అంది.

“చీర మామూలుది అయితే ఏమైంది ఆంటి. మీరు కట్టే విధానం లో నే అందం అంతా వుంది”, అన్నాడు శేఖర్.

వాడి కాంప్లిమెంట్ నచ్చి, తన కొంగు అంచు వేళ్ళతో చుట్టుకుంటూ సిగ్గుగా ముందుకు నడిచింది సంధ్య. 

“మీరు సిగ్గు పడుతుంటే మీ అందం 100 రేట్లు పేగింది ఆంటి”, అన్నాడు శేఖర్.

సంధ్య నవ్వుతూ వచ్చి, శేఖర్ చేతో లో తన కొంగు పట్టుకొమ్మని పెట్టి, గిర్రున తిరుగుతూ తన చీర వొంటి మీద నుండి వొలిచేస్తోంది. చీర మొత్తం వూడిపోయాక కూడా శేఖర్ ఇంకా చీర పట్టుకునే వుంటే, సంధ్య మరో పక్క నుండి చీర మడుస్తూ మళ్ళీ శేఖర్ దగ్గరకు వచ్చింది.

చీర సోఫా వైపు విసిరేసి, శేఖర్ వొడిలో వాడి ఎడమ తొడ పై కూర్చుని వాడికి ముద్దు పెట్టింది సంధ్య. శేఖర్ అప్పటివరకు తీసిన ఫోటోలు, వీడియోలు సంధ్యకు చూపిస్తున్నాడు. సంధ్య తన అందం, తన చిలిపి చేష్టలు చూసి సిగ్గు పడి  శేఖర్ను కౌగిలించుకుంది.

“ఏం చేసుకుంటావు రా?? ఈ ఫోటోల తో??”, అడిగింది సంధ్య. “వారం తరువాత మీ ఆయన వచ్చి మనకు కలవటం కుదరక పోతే, ఇవే నాకు దిక్కు”, అని జోక్ చేశాడు శేఖర్. Dodgy  

“ఏయ్!! కొంటె వెధవా!! వీటిని చూసి కార్చుకొని, నన్ను పస్తులు పెడతావా??”, అంది సంధ్య.

“జోక్ చేశాను, ఆంటి. ఏదో మీ అందం చూసి ఆ క్షణాన్ని అలాగే బంధించాలి అనిపించింది. అంతే!!”, అన్నాడు శేఖర్.

“కొన్న చీరలు అన్నీ కట్టుకుని చూపించాను. బాబు గారి కోరిక తీరిందా??” అడిగింది సంధ్య.

“అప్పుడేనా!! మీరు వేసుకొని చూపించాల్సిన బట్టలు ఇంకా వున్నాయి”, అని సోఫాలో ఉన్న మిగితా బ్యాగ్స్ వైపు చూపించాడు శేఖర్.

Lingerie బ్యాగ్ చూసి, “దొంగ సచ్చినోడా!! అవి కూడా వేసుకొని చూపించాలా?? బెడ్ మీద చేసుకునే అప్పుడు ఎటూ చూస్తావు గా!!”, అని సంధ్య శేఖర్ నెత్తి మీద మొట్టికాయ వేసింది.

“అయ్యో!! అవి కాదు ఆంటి. ఆ బ్యాగ్ వెనక, నేను మీ కోసం కొన్న డ్రెస్స్ వుంది. చూడండి”, అన్నాడు శేఖర్. 

(to be Contd. )                     
Like Reply
#92

(18-11-2024, 04:25 PM)Saaru123 Wrote:  Nice update
Appude fashion show ayenda anukunna
Thanks for continuing fashion show

thanks welcome
[+] 1 user Likes badboynanami's post
Like Reply
#93

(18-11-2024, 04:43 PM)Uday Wrote:  సూపర్ అండి...ఒక స్టేజ్ దాటిన తరువాత మలుపులు, మార్పులు లేకుంటే కథంతా పెట్టుకోవడాలు కార్చుకోవడాలతో నిండిపోయి రాసే రచయితకు, చదివే పాఠకులకూ విసుగొచ్చేయొచ్చు. మీరు సరిగ్గా ఆ పాయింటును పట్టుకుని కథను పిచ్చెక్కించేలా రాస్తున్నారు.

ఈ ఎపిసోడ్ లో సంధ్య ఫ్యాషన్ షో అదిరింది, తను కట్టుకున్న చీరను మీరు వర్ణించిన విధానం...డైరెక్ట్ సెక్స్ కంటే బావుంది.

అన్నట్లు మాకు తెలియకుండా డ్రెస్ ఎప్పుడు కొన్నాడు శేఖర్...చూడ్డానికి అమాయకుడిలా వుంటాడు కాని అసాధ్యుడండీ బాబు...

yr):  thanks
[+] 2 users Like badboynanami's post
Like Reply
#94

(19-11-2024, 06:36 PM)Nautyking Wrote:  [Image: 6md2g-512.webp]
[Image: images-1.jpg]
[Image: images-2.jpg]
free image hosting

సంధ్య ఫ్యాషన్ షో

yr): welcome Namaskar
[+] 2 users Like badboynanami's post
Like Reply
#95
Heart 

పార్ట్ -29.1 
శేఖర్ సంధ్యల రొమాంటిక్ స్లో డాన్స్

 “నాకు డ్రెస్స్ కొన్నావా?? ఎప్పుడు రా?? రోజంతా నాతో పాటే ఉన్నావు కదా!! నాకు తెలీకుండా ఎప్పుడు కొన్నావ్??” అడిగింది సంధ్య.

“మీరు ఆ ముందు బ్యాగ్లో ఉన్న లోదుస్తులు ఒంటరిగా కొంటునప్పుడు కొన్నాను. మీరు నాకు షర్ట్ కొన్నారు కదా, నేను మీకోసం డ్రెస్స్ కొనకూడదా??” అన్నాడు శేఖర్.

“కొనొచ్చు, కాని నేను మోడ్రెన్ డ్రెస్స్లు వేయను కద రా. కొనే ముందే చూపిచుంటే బావుండేది” అంది సంధ్య.

“మీకు నప్పేదే కొన్నాను లెండి ఆంటి. ఒక వేళ మీకు నచ్చక పోతే వేసుకోవద్దు. ఇబ్బంది ఏం లేదు”, అన్నాడు శేఖర్ సంధ్య నడుము చుట్టూ చేతులు వేస్తూ.

సంధ్య ఏం కొన్నాడా అని ఆతృత తో కవర్ తెరిచి చూసింది. తెల్ల రంగు, ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న summer dress, చూడటానికి ముద్దుగా వుంది. 

“బావుంది!!”, అంటూ సంధ్య బెడ్రూమ్ వైపు డ్రెస్స్ మార్చుకోవడానికి బ్యాగులన్నింటిని తీసుకొని వెళుతూ, ఒక సారి ఆగి శేఖర్ వైపు కొంటెగా చూసి డోర్ ముయ్యకుండా కొద్దిగా దెగ్గరికి వేసి లోపలికి వెళ్ళింది.

ఆ చూపుకు అర్థం లోపలికి రమ్మనా?? లేక వూరికె చూసిందా?? అని శేఖర్ కాసేపు తల గోక్కొని bananaSad , వెళ్ళి చూద్దాం పొయ్యేదేముంది అనుకుని ముందుకు నడిచాడు.

కొద్దిగా తెరిచిన డోర్ నుండి తల లోపలికి పెట్టి చూసాడు శేఖర్. సంధ్య అప్పటికి బ్లౌస్ విప్పి బెడ్ మీద వేసి, డోర్ వైపు వీపు పెట్టి, చేతులు వెనక్కి పోనిచ్చి బ్రా విప్పుతోంది.

కరెక్ట్ టైమ్కె వచ్చాను అనుకొని శేఖర్ చూస్తున్నాడు. “ఇప్పటికి ట్యూబ్ లైట్ వెలిగిందా?? మొద్దబ్బాయి!! ” అని సంధ్య వీపుకున్న బ్రా స్ట్రాప్ విప్పేసింది.

సంధ్య భుజాల మీదగా బ్రా విప్పుతూ వుంటే శేఖర్ నోరు తెరుచుకొని చూస్తున్నాడు. :shy:  

“రోజూ రుచి చూస్తున్న అందాలే కద రా, అంతగా నోరు తెరుచుకొని చూడటానికి ఏం వుంది??” అంది సంధ్య.

“ఏమో ఆంటి?? అస్సలు చెప్పలేను, మీ అందాలు ఎప్పుడు చూసినా ఏదో కొత్తగానే అనిపిస్తుంది. పైగా లాస్ట్ టైమ్ ఇలా చూద్దాం అంటె మిస్ అయ్యాను. అందుకే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది”, అన్నాడు శేఖర్.

“మిస్ అయ్యవా?? ఎప్పుడు రా??” అని సంధ్య లంగా కూడా విప్పేసింది.

“పోయిన నెల రెంట్ ఇద్దాం, అని కిందకు వచ్చాను. అంకుల్ లేరు, విజయ్ ఇంకా నిద్రపోతున్నాడు అనుకుంటా వాడి రూమ్ డోర్ వేసి వుంది. మీరు ఏం చేస్తున్నారా చూద్దాం అని మీ రూమ్ దగ్గరకు వచ్చాను. మీరు అప్పుడే స్నానం చేసి వచ్చి కూని రాగాలు తీస్తూ బట్టలు మార్చుకుంటున్నారు. మీరు సింగారించు కోవడం చూద్దాం అనుకున్నాను. అంతలో విజయ్ రూమ్ డోర్ నుండి శబ్దం రావటం తో బుద్ధిగా హాల్ లో కూర్చొని మీకోసం wait చేశాను. అప్పుడు మిస్ అయ్యింది”, అన్నాడు శేఖర్.

“హ హ్హ హ :) !! సరే!! ఇప్పుడు చూసుకో”, అని సంధ్య బెడ్ అంచున కూర్చొని కవర్ నుండి కొత్త పాంటీ అందుకొని, రెండు మోకాళ్ళ వరకు పాంటీ తొడిగి, లేచి నిలబడి శేఖర్ వైపు వీపు చూపిస్తూ ఎర్రటి పాంటీ  పూర్తిగా వేసుకొని, తన రెండు పిర్రల పై తన చేతులతో, “ఫట్!!” మని చరుచుకుంది, శేఖర్ను రెచ్చగొట్టేలా.

శేఖర్ కొన్న డ్రెస్స్  కాళ్ళ నుండి పైకి తొడిగి, సన్నని స్ట్రాప్స్ గుండా చేతులు పోనిచ్చి వేసుకొని, “అలా చూస్తూ వుండక పోతే, జిప్ పెట్టొచ్చు కదా??” అంది సంధ్య.

శేఖర్ వెనక నుండి జిప్ పైకి లాగాడు. సంధ్య అద్దంలో చూసుకుంది. చెవి కమ్మలు మ్యాచ్ అవ్వటం లేదని తీసేసి, నుదుటి మీద ఉన్న స్టిక్కర్ బొట్టు తీసి, పెదాలకు డ్రెస్సింగ్ టేబల్ మీద ఉన్న లిప్ గ్లాస్ కొద్దిగా అద్దుకుంది.

ఎప్పుడూ సాంప్రదాయంగా చీర కట్టుకునే తనకు ఈ మోడ్రెన్ డ్రెస్స్లో తనను తాను చూసుకుంటూ వుంటే ముచ్చటగా వుంది. 

శేఖర్ వైపుకు తిరిగి, నడుమును అటు ఇటు తిప్పుతుంటే అ డ్రెస్స్ బొంగరం లాగా బుడ్డగా పైకి లేస్తూ వుంది.

“ఎలా ఉన్నాను??” అడిగింది సంధ్య. “మోడ్రెన్ బుట్ట బొమ్మ లాగా వున్నావు ఆంటి”, అన్నాడు శేఖర్.

“మోడ్రెన్ డ్రెస్స్ వేయించి ఇంకా ఆంటి అంటావే?? కాల్ మీ సంధ్య డార్లింగ్!!” అంది సంధ్య కొంటెగా. Tongue  

“అలాగే డార్లింగ్!!” అని శేఖర్ సంధ్యను హత్తుకున్నాడు.

“తీరాయా అయ్యగారి కోరికలు??” అంది సంధ్య శేఖర్ కళ్ళ లోకి చూస్తూ. “కోరికలతో ఇదే ప్రాబ్లం డార్లింగ్!! ఒకటి తీరిపోతే ఇంకోటి అంతకంటే పెద్ద కోరిక పుడుతూనే వుంటుంది”, అన్నాడు శేఖర్.

“అవునా!! మరి ఇప్పుడేం కోరిక పుట్టింది దొరగారికి??” అడిగింది సంధ్య. “మీతో డాన్స్ చేయాలని!!” అన్నాడు శేఖర్. “మీ ఆంటి సింగర్ రా బాబు. నాకు డాన్స్ రాదు” అంది సంధ్య.

“డాన్స్ చేయడానికి నేనేమన్నా చిరంజీవి నా?? మిమ్మల్ని వీణ స్టెప్పు వేయమన్నానా?? ఇంగ్షీషు సినిమాల్లో,పార్టీల్లో మెల్లగా డాన్స్ చేస్తారే! అలా ట్రై చేద్దాం”, అన్నాడు శేఖర్ spotify లో jazz playlist పెడుతూ.

మంద్రంగా మ్యూజిక్ వినపడుతూ వుంటే సంధ్య నవ్వుతూ శేఖర్ మెడ చుట్టూ తన చేతులు దండ లాగా వేసింది. శేఖర్ సంధ్య నడుము మీద చేతులు వేసి, ఉన్న చోటే నిలబడి తన బరువునంతా ఒక కాలి మీద నుండి మరో కాలి మీదకు rhythm లో మారుస్తూ కదులుతున్నాడు.

సంధ్య ముందు కొద్దిగా సిగ్గుతో ఇబ్బంది పడ్డా, తరువాత మూడ్ లోకి వచ్చి శేఖర్కు అనుగుణంగా కదులుతొంది. అలా కాసేపు చేసి శేఖర్ తన చేతులు సంధ్య నడుము వెనక్కు పోనిచ్చాడు. చిన్నగా ఇప్పుడు కదులుతున్నట్లే ఒక సర్కిల్ లాగా తిరుగుతూ డాన్స్ చేస్తున్నారు, శేఖర్ కొద్దిగా కదలటం లో వేగం పెంచేసారికి సంధ్య నవ్వుతూ శేఖర్ వేగాన్ని అందుకుంటోంది.

సంధ్య ఒక చేతిని పైకెత్తి సినిమాల్లో చూపించే లాగా ఆంటీని గిర గిరా తిప్పాడు శేఖర్. సంధ్య బ్యాలెన్స్ తప్పి శేఖర్ ఛాతి పై వాలి నవ్వుతోంది. శేఖర్ మళ్ళీ ట్రై చేద్దాం అని మళ్ళీ సంధ్య చేతిని పైకెత్తాడు. ఈ సారీ కరెక్ట్ గా వచ్చింది. 

సంధ్య నవ్వుతూ వుంటే శేఖర్ ముందుకు వొంగి సంధ్య వీపును వెనక్కు వాల్చాడు.“చూశారా ఆంటి అచ్చు ఇంగ్లీష్ సినిమాల్లో లానే చేశాను” అన్నాడు శేఖర్ సంధ్యను ఆ పొజిషన్ లో ఉంచి. సంధ్య వాడి పెదాలు అందుకొని చప్పున ముద్దు పెట్టింది  Heart . 

ఇది వూహించని శేఖర్ ఆశ్చర్యంగా చూస్తుంటే, “మేము సినిమాలు చూశాం బాబు!!” అంది సంధ్య కొంటెగా.

శేఖర్ సంధ్యను పైకని తనకు అపోసిట్గా తిప్పి వెనక నుండి హత్తుకొని మ్యూజిక్కి తగినట్లు  కదులుతున్నాడు.  happy

సంధ్యకు ఈ కొత్త అనుభవం భలే నచ్చేసింది. ఎప్పుడు శేఖర్ ఎదురు పడ్డా మనసు విప్పి మాట్లాడుకోవడమో!! లేక ఎవ్వరూ లేకుంటే బట్టలు విప్పి చేసుకోవటమో అలవాటు అయిపోయింది.
ఇలా మాట్లాడకున్నా వాడితో పాటు దగ్గరగా వుంటూ చిలిపిగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ డాన్స్ చేస్తూ వుంటే, ఇలా ముందే ఎందుకు ట్రై చేయలేదా?? అనిపించింది సంధ్యకు.

శేఖర్ వెనక నుండి హత్తుకుని డాన్స్ చేస్తూ వుంటే వాడి తమ్ముడు సంధ్య పిర్రలకు తాకుతున్నాడు  banana . 

స్లీవ్లెస్ గా ఉన్న డ్రెస్స్లో సంధ్య భుజాలు మెరుస్తూ కనపడుతూ వుంటే వాటిని ఓక చేత్తో మెత్తగా తాకుతూ, మరొక చేత్తో నడుముని కింది నుండి తాకుతూ చేతులు పైకి తెస్తున్నాడు. ఆ చేతులు సంధ్య ఛాతి పైకి వస్తుంటే సంధ్య వెనక్కి తిరిగి శేఖర్ పెదాలు అందుకుంది.

ఇద్దరూ అలా ముద్దులు పెట్టుకుంటూ చాలా సేపు డాన్స్ చేశారు. Playlist అయిపోవటంతో మ్యూజిక్ ఆగిపోయింది, “మ్మ్!! ప్ఛ్!! ప్ఛ్!!మ్మ్” అంటూ వాళ్ళిద్దరి ముద్దులు శబ్దం మాత్రం గదంతా వినపడుతొంది.

శేఖర్ సంధ్య పిర్రల మీద చేతి తో రుద్దుతూ అమాంతంగా సంధ్యను గాల్లో పైకి ఎత్తుకున్నాడు.

“ఓయ్!! పడేస్తావ్ మెల్లగా”, అని సంధ్య అంటూవున్నా వినకుండా సంధ్యను గాల్లో గిర గిరా తిప్పేస్తున్నాడు శేఖర్.

“కళ్ళు తిరుగుతున్నాయి, ఆపారా బాబు!! ప్లీజ్!! కిందకు దించు”, అని సంధ్య బ్రతిమాలుకుంటోంది.    
శేఖర్ ఇంకాసేపు అలాగే తిప్పి బెడ్రూమ్ లో ఉన్న అంకుల్ వర్క్ టేబుల్ మీద సంధ్యను కూర్చోపెట్టి , “ప్ఛ్!! ప్ఛ్!!మ్మ్!!” అంటూ ముద్దులు పెడుతున్నాడు.

“ఉషూ!! ఉండరా బాబు!! ఆయాసం తీరని”, అంది సంధ్య. 

“మీ బరువు మోసి తిప్పింది నేనైతే, మీరు ఆయాసపడుతున్నారే??” అన్నాడు శేఖర్ కొంటె గా.

సంధ్య, “అలాగా!!” అని ఊపిరి బలంగా పీల్చి, “ప్ఛ్!! ప్ఛ్!!మ్మ్!!ప్ఛ్!! మ్మ్ మ్మ్ మ్మ్ .. .. ..” అంటూ శేఖర్కు ముద్దులు పెడుతోంది. ఎంత సేపటికి సంధ్య వదలక పోయేసరికి శేఖర్కు ఊపిరి ఆడట్లేదు. విడిపించు కోవాలని చూసినా సంధ్య వదలట్లేదు. 

బలమంతా ఉపయోగించి సంధ్యను కొద్దిగా తోసాడు శేఖర్.

సంధ్య చిలిపిగా తన పెదాలకు అంటిన ఎంగిలి తురుచుకుంటూ, “ఇప్పుడు తెలిసిందా నా స్టామినా ఎంటో??” అంది. “అలాగా!! అయితే మీకూ నా స్టామినా చూపించాల్సిందే” అన్నాడు శేఖర్.

“మహా ప్రభో!! వొద్దు బాబోయ్!! నిన్న బలం చూపిస్తా అని రచ్చ రచ్చ చేశావ్. మళ్ళీ అంత hardcore  గా వొద్దు. అటు ని బలం తెలిసేలా, ఇటు నాకు హాయిగా అనిపించేలా చెయ్యి”, అంది సంధ్య  నిలబడ్డ వాడి నడుము చుట్టూ కాళ్ళు లంకె వేస్తూ.

         
(to be Contd. )  
Like Reply
#96

ఈ రోజు డబల్ బొనాంజా. మరో పార్ట్ కూడా ఎందుకో తరువాతి భాగం చదివాక  చెబుతా.  :)
[+] 4 users Like badboynanami's post
Like Reply
#97
Heart 

పార్ట్ -29.2 
శేఖర్ సంధ్యల శృంగారం లో కొత్త ఎక్స్పెరిమెంట్ 

“తమ ఆజ్ఞ!! మహా రాణి”, అని సంధ్యకు మళ్ళీ ముద్దులు పెట్టి, వర్క్ టెబుల్ దగ్గర చైర్ లాక్కొని కూర్చుని, సంధ్య కళ్ళు టేబల్ పైకి ఎత్తి పుస్తకం తెరిచినట్లు తెరిచాడు, శేఖర్.


సంధ్య వేసుకున కొత్త పాంటీ తెల్లటి గౌన్ కింద ఎర్రని రంగులో శేఖర్ను రా రమ్మని ఊరిస్తోంది. శేఖర్ దగ్గరగా వచ్చి చూసాడు. పాంటీ transparent గా ఉండి సంధ్య రెమ్మలు ముద్దుగా కనపడుతూ వున్నాయి. పాంటీ మీద నుండే వాటికి ముద్దు పెట్టాడు శేఖర్.

గౌన్లో సంధ్య కాళ్ళు మెరిసిపోతూ వుంటే పిక్కల నుండి తొడల వరకు ముద్దులు పెడుతూ తడి చేస్తూ  పాంటీ మీద చేతులు కదుపుతున్నాడు, శేఖర్. 

సంధ్య వాడి ముద్దులకు మైమరచి పోతూ శేఖర్ కళ్ళలోకి కసిగా చూస్తోంది. 

సంధ్య పాంటీని వెళ్ళతో పక్కకు లాగి శేఖర్ నాలుక తో పైకి కిందికి రెమ్మల మీద నాకుతున్నాడు,శేఖర్. Tongue

సంధ్య, “హమ్మా!! నా తేనె తాగరా!! గండు తుమ్మెదా!!” అంటూ తన కాళ్ళు దెగ్గర చేస్తూ శేఖర్ తలను తన వుపస్తు మీద అదుముకుంటోంది.
 
“హా!! హా!! హమ్మా!! అది!! అక్కడే!! ఇంకా!! ఇంకా!! మ్మ్!! నా రాజా!! అలాగే!! మ్మ్!! మ్మ్!!” అంటూ శేఖర్ నాలుక వేగాన్ని ఆస్వాదిస్తూ వాడికి సహకరిస్తూ సుఖపడుతొంది.

శేఖర్ కిందనుండి సంధ్య కళ్ళలోకి చూసాడు, ఆనందం తో కళ్ళు తేలేస్తోంది. తన పూరెమ్మలు వణుకుతున్నాయి. ఇంకాసేపు ఇదే జోరు కొనసాగిస్తే కార్చేసుకుంటుందని తెలుసు. కాని అప్పుడే కాదు అని ఆపేశాడు.

సంధ్య ఏం అయ్యిందన్నట్లు చూసింది. శేఖర్ లేచి నిలబడి , మెల్లగా నవ్వుతూ తన షర్ట్ విప్పు కుంటున్నాడు. సంధ్య తన చేతులు తన పూకు మీద వేసుకుంటూ వుంటే, ఆంటి చెయ్యి మీద చిన్నగా కొట్టాడు. “అప్పుడే కార్చేసుకుంటావా?? ఈ రోజు హాయిగా మెల్లగా చేసుకుందాం. కింద ముట్టుకోకుండా నన్నే చూడు డార్లింగ్!!” అని సంధ్యకు కొద్దిగా స్ట్రాంగ్ గా చెప్పాడు శేఖర్.

మొదటి సారి శేఖర్ dominate చేస్తుంటే సంధ్యకు కోరిక మరింతగా పెరిగింది. తనలోని submissive నేచర్ బయటకు వచ్చింది. తన చేతులు వాటంతట అవే పూకు మీదకు వెళుతుంటే, “నో!! D:) ” అన్నాడు శేఖర్.

“హు!!త్వరగా విప్పుకో రాజా!!”, అంది సంధ్య కోరిక తట్టుకోలేక. శేఖర్ పాంట్ కూడా విప్పేసి సంధ్య పూకు మీద అరచేత్తో “ఫట్!! ఫట్!! ఫట్!!” అని తట్టాడు. 

“హు!! ఇంకా!! ఇంకా!!” అంటూ సంధ్య కాళ్ళు ముందుకు అంటోంది.

శేఖర్ తన వేళ్ళు సంధ్య పూకు లోపలి కంతా పెట్టి తిప్పి సంధ్యకు పొంగు కోస్తున్న రసాలు బయటకు తీసి ఆ వేళ్ళను సంధ్య పేదల ముందు వుంచాడు. 

సంధ్య ఆబగా వాటిని అందుకోవడానికి నోరు  తెరిచి ముందుకు వస్తుంటే, వెళ్ళు వెనక్కి అంటూ ముందుకు వస్తున్న సంధ్య తలకు అడ్డంగా తన తల పెట్టి  నోట్లో నాలుక పోనిచ్చి ముద్దు పెడుతున్నాడు.

సంధ్య ముద్దు పెట్టి, “నాకు అది కావాలి” అంది. “ఇదా??” అని శేఖర్  వేళ్ళు చూపించి సంధ్యను ఊరించాడు. సంధ్య అవునన్నట్లు తల పైకి కిందకు వూపింది. “ముందు నాకు ముద్దు పెట్టు డార్లింగ్!! అప్పుడు రుచి చూద్దువు”, అన్నాడు శేఖర్.

సంధ్య వాడి తల బలంగా పట్టుకొని వాడికి కోరిక గా ముద్దులు పెట్టింది, “ప్ఛ్!! మ్మ్ మ్మ్ మ్మ్ ఆహ్!!” అంటూ, శేఖర్ తన వెళ్ళు సంధ్య నోటి దెగ్గర పెట్టాడు. సంధ్య వాడి వెళ్ళాను నోట్లో పెట్టుకొని చప్పరించి నోటలోపటికి అంతా తీసకుంది.

శేఖర్ వేళ్ళు బయటకు తీసి, “బావుందా ఆంటి?? ఏది నాకూ రుచి చూపించండి”, అన్నాడు. సంధ్య తన నాలుక శేఖర్ నోట్లోకి పోనిచ్చి తన ఎంగిలి అంతా వాడి నోట్లోకి పోనిస్తూ ముద్దు పెట్టింది.

శేఖర్ మొడ్డ ఎగిరేగిరి పడుతుంటే సంధ్య వాడి బాక్సర్ కిందకు లాగింది. శేఖర్ బాక్సర్ విప్పేసి సంధ్యకు మళ్ళీ ముద్దు పెట్టాడు. సంధ్య పాంటీ ఒక కాలి నుండి పూర్తిగా విప్పి మరో కాలి మీద అలాగే వేలాడ దీసి, ముందుకు వొంగి మళ్ళీ నాలుక తో సంధ్య పుకు పానకం రుచి చూసాడు.

సంధ్య శేఖర్ మొడ్డ మీద చెయ్యి వేసి, “ఇది నాకు కావాలి” అంది. శేఖర్, “ఇది కావాలా?? దీన్ని చూస్తుంటే ముద్దు వస్తోందా డార్లింగ్??” అన్నాడు. అవుననట్లు సంధ్య కోరికతో తల వూపింది. “మరి ముద్దుగా దీన్ని ఏం అని పిలుస్తావో చెప్పు?? దీన్ని నీకు ఇస్తా” అన్నాడు శేఖర్ చేత్తో మొడ్డ పైకి కిందికి అంటూ.

“నా ముద్దుల అనకొండా!!నా ప్రేమదండం!!” అంది సంధ్య ముద్దు ముద్దు గా. “ఇది నికిస్తే ఏం చేస్తావ్ సంధ్యా?? ” అన్నాడు శేఖర్ చైర్లో మళ్ళీ కూర్చని చేత్తో వాడి మొడ్డను ఆడిస్తూ సంధ్యకు కోరిక పెంచుతూ.

ఎప్పుడు డైరెక్ట్ యాక్షన్ లోకి దిగే సంధ్యకు ఇలా ప్రశ్నలు అడుగుతూ వూరిస్తుంటే, ఏదో hypnotize చేస్తున్నట్లు మైకంగా వుంది. వాడు ఏం చేయమన్నా చేసేయాలి అన్నట్లు వుంది.

“ఆడుకుంటాను!! గట్టిగా ఉన్న ప్రేమదండంతో వొళ్లంతా కొట్టుకొని, దానికి ముద్దులు పెట్టి, నా నోట్లోకి తీసుకొని ఐస్ ఫ్రూట్ లా జుర్రుకుంటాను, వెచ్చటి నా పూకూలో దాచుకొని, నా కోరిక తీర్చుకుంటాను”, అని సంధ్య అంటుంటే తన గొంతే తనకు కొత్తగా వినబడుతొంది. 

చేసే ప్రతిదీ ముందే చెపుతూ వుంటే సంధ్యకు కోరిక మరింతగా పెరిగిపోతూ వొళ్లంతా వేడెక్కింది.

“రండి ఆంటి!! తీసుకోండి” అని శేఖర్ చైర్లో కూర్చునే తన నడుము ముందుకన్నాడు. సంధ్య టేబల్ మీద నుండి దూకి వాడి ముందు మోకాళ్ళ మీద కూర్చొని వాడి మొడ్దను చేతిలో తీసుకొని, రెండు చేతులతో వాడి మొడ్డను కదిలిస్తూ ముందుకు వేనక్కు ఆడిస్తోంది.  

తన చేతిలో కాలిపోతూ, pre-cum తో మెరిసిపోతున్న శేఖర్ మొడ్డను చూస్తుంటే సంధ్యకు అమాంతంగా దాన్ని నోట్లోకి తీసుకోవాలి అనిపించి నోరు తెరిచింది. శేఖర్ తన చేత్తో ఆంటి నోటి దగ్గరి నుండి వాడి మొడ్డను వెనక్కు లాక్కున్నాడు.

“ఇది ఛీటింగ్ ఆంటి. అప్పుడే నోట్లోకి తీసేసుకుంటున్నారు. ఇందాక చెప్పిన ఆర్డర్ లోనే మీరు చెయ్యాలి, లేక పోతే punishment ఇస్తా!!”, అని అప్పటికే భుజాల నుండి వాలిపోయిన గౌణ స్ట్రాప్ కిందికని,సంధ్య నిపల్ని రెండు వేళ్ళ మధ్య పెట్టి గట్టిగా గిల్లాడు.

“హమ్మా!!”, సంధ్య నొప్పితో పాటు కోరికను కూడా కలగలిపి అరిచింది. “నేను చెప్పినట్లే చేస్తాను. గిల్లకు రా మగడా!!”, అని సంధ్య వెనుక తన గౌన్ జిప్ లాగేసి, డ్రెస్స్ కిందకు లాగి, శేఖర్ గిల్లిన నిపల్ మీద వాడి మొడ్డతో రాసుకుంటోంది. కాసేపు వాడి మొడ్డతో రెండు సళ్ళపై శబ్దం వచ్చేలా కొట్టుకుంది. మెత్తటి సళ్ళ మీద గట్టి మొడ్డ దెబ్బలకు సంధ్యలో కసి మరింత పెరిగింది.

శేఖర్ మొడ్డ మీద ముద్దులు పెట్టి చెరో చెంప మీద మళ్ళీ కొట్టుకుని నోరు తెరిచి, ఇక నోట్లోకి తీసుకొనివ్వు, అన్నట్లు కళ్ళతోనే శేఖర్ వైపు చూసింది సంధ్య. కానివ్వమన్నట్లు శేఖర్ సైగ చేశాడు.

సంధ్య ఇక ఆపుకోలేక వాడి మొడ్డను నోట్లో పెట్టుకొని, స్ట్రా తో జ్యూస్ తాగినట్లు బలంగా పీల్చి వదిలింది. శేఖర్, “మ్మ్!!” అంటూ మూలిగాడు.

సంధ్య తన చేతులతో వాడి మొడ్డ ఆడిస్తూ, ఆబగా కుడుస్తోంది. శేఖర్ సంధ్య చేతులు తన మొడ్డ మీద నుండి తీసేసి, రెండుచేతులూ పైకెత్తి భందించినట్లు పట్టుకున్నాడు. వాడు ఇలా చేస్తాడని వూహించని సంధ్య మొడ్డ నోటి నుండి వొదిలి పైకి చూసింది.

“మీరు ఐస్ ఫ్రూట్ లాగా చీకుతాను, అన్నప్పుడు చేతులు వాడతాను అనలేదు కదా?? కాబట్టి ఇలాగే చెయ్యండి ఆంటి”, అన్నాడు శేఖర్. సంధ్య ఇది ఛాలెంజ్గా తీసుకొని, తన రెండు చేతులు అలా వాడి  చేతిలో బంధించి వుండగానే మళ్ళీ వాడి మొడ్డను నోట్లోకి తీసుకొని, మెడ ముందుకు వెనక్కు అంటూ జోరుగా కుడవసాగింది.

శేఖర్, “అదీ!! గుడ్ గర్ల్!!” అంటూ మెచ్చుకుంటున్నాడు. ఆంటి వయసు దాన్ని, గుడ్ గర్ల్ అంటువుంటే సంధ్యకు ముచ్చటెసి మరింత జోరుగా వాడి మొడ్ద చీకుతోంది. అలా కాసేపటికి సంధ్యకు కొద్దిగా దవడలు నొప్పి పుడుతుండటం తో వాడి మొడ్డను వదిలింది. సంధ్య ఎంగిలితో శేఖర్ మొడ్డ తళ తళా మెరిసిపోతోంది.

సంధ్య తన చేతులు విడిపించుకొని వొంటి మీద వున్న డ్రెస్స్ విప్పేసింది. “ఇక ఆగలేను రా. నీ మొడ్డ నా పూకులో పెట్టి దేంగు”, అంది సంధ్య. “నేనేం చేయను ఆంటి. ఇందాక మీరే అంతా చేస్తా అన్నారు. కాబట్టి మీరే చెయ్యాలి”, అని శేఖర్ చైర్ back rest వెనక్కి అడ్జస్ట్ చేసి చేత్తో తన మొడ్డను సంధ్య చూసేలా చిలిపిగా కదుపుతున్నాడు.

సంధ్య శేఖర్కు వ్యతిరేకంగా తిరిగి టేబల్ అంచుని ఊతంగా పట్టుకొని శేఖర్ మొడ్డను తన పూకు లోపలికి తీసుకుంది. శేఖర్ మొడ్డ పావు భాగం మాత్రమే లోపలికి తీసుకుని మెల్లగా కదులుతూ ఇంచ్ ఇంచ్ లోపలికి తీసుకుంటోంది. ఆంటి అలా మెల్ల మెల్లగా తన మొడ్డను యోని కండరాల తో పట్టుకుని వదులుతూ వుంటే శేఖర్ సంధ్య వీపు మీద చేతులు వేసి నిమురుతున్నాడు.

సంధ్య పూర్తిగా వాడి మొడ్డను లోపలికి తీసుకొని, వాడి పై చైర్లో అలాగే కూర్చుండి పోయింది, పూకు అంతా నిండుగా వుండటంతో, శేఖర్ సంధ్య చంకల నుండి చేతులు ముందుకి తెచ్చి సళ్లు పిండుతూ, “అన్నట్లే మిలొ నా అనకొండాను దాచేసుకున్నారు. ఇక కోరిక తీర్చుకోండి” అన్నాడు.

సంధ్య అలా కాసేపు వాడి మీదే కూర్చొని చిన్నగా కదిలి, ముందుకు వొంగి టేబల్ ఊతం తీసుకొని తన నడుము వెనక్కు నేట్టుతూ దెంగించుకుంటోంది. సంధ్య జోరు పెరగటంతో  శేఖర్ కూర్చున్న చైర్కి వీల్స్ ఉండటం వల్ల శేఖర్ వెనక్కి జారిపోతున్నాడు. తన మొడ్డ ఆంటి పూకు  నుండి బయటకి రాకుండా సంధ్య నడుము గట్టిగా పట్టుకుని శేఖర్ తాను కదలకుండా తన చైర్ ముందుకు వెనక్కు కదిలే లాగా చైర్ను కదుపుతున్నాడు. 

horseride

ఇలాంటి కొత్త రకం పోట్లు తన పూకు మీద పడుతుంటే సంధ్య ఆపకుండా సుఖంతో కేకలు వేస్తోంది. 

అలా కాసేపు చేసుకునే సరికి ఇద్దరూ  క్లైమాక్స్ కి దెగ్గర పడుతున్నారు. శేఖర్ అలా ఎడ్జ్ కి వచ్చాక మళ్ళీ ఆపి శృంగారాన్ని మరింత సేపు పొడిగించాలి అనుకున్నాడు. 

సంధ్య మాత్రం ఇందాక తనను ఆపుకొమ్మని ఆర్డర్ వేసాడు కదా? ఇప్పుడు ఎలా ఆపుకుంటాడో చూద్దాం?? అని మరింత  జోరుగా ఎదురు దెంగుతోంది.

“ఆంటి కసేపు ఆగండి”, అన్నాడు శేఖర్ కొద్దిగా గంభీరంగా. 

“ఆగను!! ఏం చేస్తావ్ రా?? మళ్ళీ punishment ఇస్తావా??” అని సంధ్య ఆపకుండా చేస్తోంది. 

ఇలాగే వదిలేస్తే కష్టం. నిన్న కూడా ఆంటి ఇలాగే టైమ్ చూసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది, అని శేఖర్ తన చైర్ వేనక్కు లాగి అదే టైమ్లో సంధ్యను ముందుకు తోసాడు.

సంధ్య టేబల్ మీదకు తూలి పూర్తిగా తన పై భాగం టేబల్ మీద అనుకుంది. “మీకు punishment అంటె ఇష్టంగా వునట్టు వుంది ఆంటి”, అని శేఖర్ సంధ్య పిర్రలను పిండుతూ అన్నాడు. 

సంధ్య వాడు ఏం చేస్తాడా?? అని ఆతృతతో బదులు చెప్పకుండా wait చేస్తోంది.

నిన్న మొదటి రౌండ్లో  ఆంటి పిర్రలతో ఎక్కువ సేపు ఆడుకొనివ్వలేదు అనుకుని శేఖర్ సంధ్య ఎడమ పిర్ర పై ముద్దులు పెడుతూ నాలుక తో నాకుతున్నాడు.

 “ఇదీ ఒక punishment ఆ రా?? నన్ను మరింత సుఖపెడుతున్నావ్ అంతే. పునిష్మెంట్ అంటె ఎదుట ఉన్నవాడు గడ గడలాడాలి”, అంది సంధ్య వాడిని రెచ్చగొట్టాలి అని.

శేఖర్ ఆ మాట విని అలాగే ఆంటీ ఎడమ పిర్ర మీద నోటితో రాస్తూ, కుడి పిర్ర మీద “ఫట్!!!!!” మని గట్టిగా చారిచాడు. 

“అబ్బా!! చచ్చాను రా దేవుడా!!” అని సంధ్య తన చేతులు వెనక్కు అని చురక అంటిన పిర్ర మీద రుద్దుకుంటోంది. శేఖర్ ఆంటి రెండు చేతులు వెనక్కు మడిచి కుడి చేత్తో భందించి పట్టుకుని, ఈ సారి దెబ్బ తగిలిని కుడి పిర్ర మీద నాలుక తో రాస్తూ ముద్దులు పెడుతూ ఎడమ చేత్తో ఎడమ పిర్ర మీద గట్టిగా చరిచాడు.

సంధ్యకు వాడు అలా నొక్కి పెట్టి కదల నివ్వకుండా అలా మద్దెల దరువు లా దెబ్బలు వేస్తూ సుర్రుమని నొప్పి పెడుతూ వుండేంత లోపే మళ్ళీ వెచ్చటి ముద్దులు ముద్దులు పెట్టి హాయినిస్తూ వుంటే కింద రసాలు మరింతగా వూరుతూ తన తొడల నుండి కిందకు జలపాతం లాగా కారుతున్నాయి.

శేఖర్  దెబ్బలకు సంధ్య పిర్రలు బాలూన్ల లాగా  కదులుతుంటే ముచ్చటగా ఇంకాసేపు ఆడుకోవాలి అని వుంది. కాని అప్పటికే సంధ్య పిర్రల మీద వాడి చేతి అచ్చులు పడి వున్నాయి. 

సంధ్య, “ఇక ఆప రా  బాబు. నువ్వు చెప్పినట్లే వింటాను. నువ్వే గెలిచ్చావ్. ఇంకా దెబ్బలేస్తే రేపంతా అస్సలు కూర్చోలేను. ఆప రా!! ప్లీజ్!!”, అని బ్రతిమాలుకుంది.

“అద్గది!! ఇలా రండి దారికి” అని శేఖర్ చైర్ నుండి లేచి వాడి మొడ్డను వెనక నుండి సంధ్య పూకు లోకి దూర్చి దెంగటం మొదలు పెట్టాడు. “హా!! హా!! హా!! హా!! హా!!హమ్మా!! దెంగు” అంటూ సంధ్య కూడా సహకరిస్తోంది.

కాసేపు వెనక నుండి దెంగి, శేఖర్ ఆపేసి సంధ్యను తన వైపుకు తిప్పుకొని టేబల్ మీద పడుకో బెట్టాడు. 

సంధ్య అందాలన్నీ టేబల్ మీద విందు లాగా పెట్టినట్లు వుంటే ఆంటి వొళ్లంతా ముద్దులు పెడుతూ ఆడుకుంటూ కిందకు వచ్చి మళ్ళీ సంధ్య పూకూ కాసేపు నాకీ, బాగా ఉత్తేజం పొందాడు.

సంధ్య ఇప్పటికే 3 సార్లు కార్చుకునేది కాని, ఇలా ఎడ్జ్ కి వచ్చి ఆపేసి మళ్ళీ దెంగుతుంటే ప్రతీ క్షణం తాను ఎన్నడూ ఎరుగని సుఖం వొళ్లంతా ప్రవహిస్తున్నట్లు వుంది. శేఖర్ ఆంటి పూకు లోకి మరోసారి బలంగా దిగబడి, ఆంటి మీదకు వచ్చి పెదాలకు ముద్దు పెట్టాడు.

“ప్రతీసారి చేసే దెంగుడే  కాదా? అని నేను కొత్తగా చేయమని అడగడం, నువ్వు రోజుకో కొత్త సుఖం ఇలా నాకు పరిచయం చేయడం. భలే వుంది రా!! నా రాజా!!! మ్మ్!! ప్ఛ్!! ప్ఛ్!!”, అని సంధ్య శేఖర్ని ముద్దుల తో ముంచెత్తింది.

సంధ్య ఇచ్చిన ఉత్సాహానికి, “అప్పుడే ఏం చూశారు??” అని శేఖర్ సంధ్య కాళ్ళు నడుము చుట్టూ లంకె వేసుకొని, సంధ్య పిర్రల కింద చేతులు వేసి అమాంతంగా  గాల్లో లేపాడు.

కింద సంధ్య పూకు లో శేఖర్ మొడ్డ ఇంకా అలాగే ఉంది. ఇలాగే నిలబెట్టి దెంగేస్తాడా?? ఏంటి?? అని సంధ్య కంగారూ పడుతూ వాడి భుజాలను గట్టిగా పట్టుకుంటూ, “కింద పడేస్తావు రా!!! నేనేం చిన్న పిల్లను కాదు. నా బరువు తట్టుకోలేవు”, అంటోంది.

శేఖర్ ఇదేమి పట్టించుకోకుండా తన కాళ్ళు బ్యాలెన్స్ కోసం మరింత ఎడమ చేసి, “ఇప్పుడు చూస్కోండి నా స్టామినా ఎంటో??” అని సంధ్యను అలాగే ఎగరేసి ఎగరేసి దెంగుతున్నాడు. “హా!! అమ్మా!! హ్హా!! హ్హా!! హ్హా!!”, అని అరుస్తోంది సంధ్య. 

కింద వాడి కుదుపులకి ఎగిరిపడుతూ వుంటే సంధ్యకు ఏదో amusement park లో గాల్లో నిలబడి పోయిన giant wheel మీద కదులుతున్నట్లు అటు excitement, ఇటు కామం పెరిగిపోతూ కళ్ళు తేలేస్తోంది.

ఆవేశంలో మూడు మిమిషాలు అలాగే దెంగాక శేఖర్కు కొద్దిగా మొక్కలు నెప్పిగా అనిపిస్తున్నాయి.

అలాగే సంధ్యను బెడ్ అంచు మీద పడుకో బెట్టి ఆపకుండా దెంగుతున్నాడు. అప్పటికి వాళ్ళ కామ యుద్ధం మొదలై అర గంట పైనే అయ్యింది. సంధ్య ఇక ఆపుకోలేకుండా వుంది, “దెంగ రా!! అలాగే లంజను దెంగిననట్లు దెంగు!! హ్హా!! హ్హా!! హ్హా!! హ్హా!! హ్హా!! హ్హా!! హ్హా!! హ్హా!! హ్హా!!హమ్మా!!” అని శేఖర్ కళ్ళ లోకి చూస్తూ సంధ్య అరుస్తుంటే, శేఖర్కు కరేలాగా వుంది.

శేఖర్ సంధ్య మరో 5 నిమిషాలు అలాగే బలంగా దెంగించుకొని sex , కార్చేసుకొని, ఒకరి మీద ఒకరు చెమటల తో తడిసి పోయి అలసటగా ఒళ్ళు తెలియక పడిపోయారు.

చాలా సేపటికి సంధ్య కు మెలకువ వచ్చింది. లేచి చూసుకుంటే శేఖర్ తన చెంత లేడు. ఏమయ్యాడా?? అని లేచి చూస్తుంటే సంధ్యకు ఇంకా కొద్దిగా తల తిరుగు తున్నట్లు అనిపించింది.

“అప్పుడే లేవొద్దు. మీ కోసమే జ్యూస్ చేశాను. తాగండి!!”, అన్నాడు శేఖర్ గ్లాస్ తో లోపలికి వస్తూ.

 సంధ్య గట గటా జ్యూస్ తాగేసింది. “హమ్మా!! ఇప్పుడు హాయి  గా వుంది. బావుంది రా!! నీ పని !! దెంగేటప్పుడు ఎంత చెప్పినా ఆపకుండా చేయటం. అయిపోయాక ఇలా సేవలు చేయటం”, అంది సంధ్య నవ్వుతూ. :)  

“అలా ఏం లేదు ఆంటి. మీకు నేను ఇబ్బంది కలిగిస్తానా?? మీరు కసితో ఇంకా ఇంకా అంటేనే కదా చేశాను”, అన్నాడు శేఖర్ అమాయకంగా. 

సంధ్య శేఖర్కు గాఢంగా ముద్దు పెట్టి, “నా కామం అంతా తీర్చడానికే, దొరికావు రా నువ్వు నాకు!!”, అని వాడిని హత్తుకుంది.

సంధ్య చుట్టూ చూసుకుంటే అప్పటి వరకు చేసిన ఫ్యాషన్ షో వల్ల రూమ్ అంతా విడిచేసిన బట్టలు వుండాలి, కాని శేఖర్ అన్నీ నీట్గా మడిచి మంచం మీద పెట్టేసాడు. “ఏంటి రా?? ని గిఫ్ట్ కూడా మడిచేసావు?? నిన్న నిన్ను tarzan అన్నానని, ఈ రోజు నన్ను ఇలాగే తిరగ మంటావా??” అంది సంధ్య.

“మీరు నా షర్ట్ వేసుకోండి ఆంటి. ఎక్కడో నెట్లో చదివాను. ఒక ఆడది సెక్స్ తరువాత  తన మగాడి షర్ట్ ఒక్కటే వొంటి మీద వేసుకుంది అంటె, ఆ మగాడు తనను జయించినట్లు అంటా!!”, అన్నాడు శేఖర్.


“అవునా!!” అని సంధ్య వాడి షర్ట్ భుజాల మీద వేసుకొని వాడి వొడిలో కూర్చొని, “నా మనసు ఎప్పుడో గెలిచేసావు. ఇంకా సెక్స్ లో ఈ రోజు లాగే dominate చేస్తే ఇక నన్ను బానిసను కూడా చేసుకునే లాగా వున్నావు”, అని సంధ్య వాడి మోహమంతా ప్రేమగా ముద్దులు పెట్టింది. 

ఇద్దరికి కడుపులో ఎలకలు తిరగుతున్నాయి. అలాగే వంటింటికి వెళ్ళి ఒకరికి ఒకరు వంటలో కూడా సహాయం చేసుకొని భోజనం ముగించారు. 

ఇక మళ్ళీ రౌండ్ వేసుకునే ఓపిక లేక పడుకునే ముందు కాసేపు రొమాన్స్ చేసుకొని నిద్రలోకి జారుకున్నారు.  
       
(to be Contd. )     
Like Reply
#98

నా మొదటి కథ ఇన్ని పార్ట్స్ రాస్తానని నేను కల లో కూడా అనుకోలేదు. ఇదంతా మీ రీడర్స్ ప్రోత్సాహం వల్లే జరిగింది.  Namaskar

ఇప్పటి వరకు కథలో జరిగిన గతం, జరుగుతున్న తతంగం, చూచాయిగా జరగబోయే భవిష్యత్తు కవర్ చేశాను. అందుకే రాబోయే 30th పార్ట్ తో ఈ సంధ్యారాగం కథను ముగించబోతున్నాను.  Sleepy

కొద్దిగా రీడర్స్ కి ఇది బ్యాడ్ న్యూసే bananaSad ,  కాని స్టోరీ ఎంత బాగా రాస్తున్నామో, కథను చక్కగా ముగించడం కూడా అంతే ఇంపార్టంట్. 

కాబట్టి ఈ friday వచ్చే ఆఖరి పార్ట్ను కూడా ఇలాగే ఆనందంగా చదివి ఎంజాయ్ చెయ్యండి.   Cool  
Like Reply
#99

(20-11-2024, 04:24 PM)Saaru123 Wrote:  Excellent narration
Thanks for the update

:)  thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply

(20-11-2024, 04:42 PM)Hydboy Wrote:  Chala romantic ga bagundi

thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)