Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శనివారం సాయంకాలం
#1
వచ్చిన ఊహని ఇక్కడ వదిలేసిపోతా
[+] 3 users Like Veeeruoriginals's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Please start bro
[+] 2 users Like sri7869's post
Like Reply
#3
Update please 
[+] 2 users Like vijay1234's post
Like Reply
#4
Start chey buddy..
[+] 2 users Like nenoka420's post
Like Reply
#5
జూమ్మ్!!!!!!!!!!!! అంటూ బెడ్ మీద ఫోన్ బ్లింక్ అవుతూ వైబ్రేట్ అవుతుంది....

బాత్రూమ్ లో ఒక పాతికేళ్ల అమ్మాయి షవర్ కింద తడుస్తుంది..

[Image: IMG-20240527-133332.jpg]


లాలలా లాలల లాలలల....అంటూ షవర్ ఆఫ్ చేసింది........


అప్పటి వరకు ఉన్న షవర్ శబ్దం ఒక్కసారిగా ఆగే సరికి తనకి ఫోన్ వస్తోంది అన్న విషయం గ్రహించి...వెంటనే టవల్ కట్టుకుని బయటకి వచ్చేసింది....

ఫోన్ చూస్తే మామ్ కాలింగ్....లిఫ్ట్ చేసి హాలో అంది...

అమ్మ : ఒసేయ్ నీలు ఎంత సేపే ఫోన్ లిఫ్ట్ చెయ్యటానికి

నీలిమ : స్నానం చేస్తున్నా అమ్మా ఏంటి అంత కంగారు.... అన్ని సార్లు చెయ్యాలా.. ఒకసారి చేస్తే తిరిగి నేనే చేస్తా కదా... అంటూ బాల్కనీ లోకి వచ్చింది..

అమ్మ : ఊరు కాని ఊర్లో ఉన్నావు అసలే... ఎలా ఉన్నావో ఏంటో అన్న భయం ఉండదా మాకు ఆ మాత్రం..

నీలిమ తల్లి ఫోన్ లో అరుస్తూనే ఉంది...కాని బాల్కనీ మీద నిలబడి ఉన్న నీలు దృష్టి మాత్రం పక్కింటి మేడ పైన ఉన్న 20 ఏళ్ల కుర్రాడి మీద పడింది...అ అబ్బాయి తన బట్టలు ఆర వేయటం కోసం తను కూడా టవల్ కట్టుకుని మేడ ఎక్కాడు...

నీలిమ అ కుర్రాడి నీ చూడగానే  "వావ్ హాన్సం" అని మనసులో అనుకుంటూ  నోరు వెళ్ళబెట్టి చూస్తోంది..

నీలిమ చూడటం అ అబ్బాయి కూడా చూసాడు...కాని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు....

నీలిమ వాడిని అలా చూస్తూ నిలబడి పోయిందే కాని తను హాఫ్ నాకెడ్ గా వాడి ముందు నిలబడి ఉన్నా అన్న సంగతే మరిచిపోయింది....వాడు వెళ్ళగానే తేరుకుని...అమ్మ అరుస్తున్న అరుపులు తిరిగి వినటం మొదలు పెట్టింది...

అమ్మ : వినిపిస్తుందా....ఒక మూడు నెలలు అక్కడ నువ్వు జాగ్రత్తగా జాబ్ చెయ్యి...నాన్నగారు ఎవరినో పట్టుకుని నిన్ను ఇక్కడకి తీసుకొచ్చేస్తారు ట్రాన్స్ఫర్ లో...

నీలు : హా అలాగే సరే

అమ్మ : అది సరే... నీ రూం లో నీ కొలీగ్ ఎవరో అమ్మాయి ఉంటుంది అన్నావు..ఎమ్ పేరు

నీలు : పూర్ణిమ

అమ్మ : వయసు ఎంత పెళ్లి అయ్యిందా...ఎమ్ ఊరు

నీలు : అబ్బా తను నాలాగే అమ్మ...మన పక్క ఊరి అమ్మాయి... చాలా ఇంకా ఏమైనా కావాలా..మా బ్యాంక్ లో వచ్చే కస్టమర్ ల కంటే నువ్వే ఎక్కువ క్వశ్చన్స్ వేస్తున్నావ్ .. ఉంటా పెటేయ్ ఫోను....

అమ్మ : ఒసేయ్ ఇవాళ శనివారం ...తలంటుకుని దగ్గరలో ఏమైనా వెంకటేశ్వరస్వామి గుడి ఉంటే వెళ్లి తగలడు...తల్లి చెప్పటం పూర్తి అయిందో లేదో నీలు ఫోన్ కట్ చేసింది

అంత లో పూర్ణిమ లోపలికి వస్తూ ఎవరితో నే గొడవ పడుతున్నావు...అని అడిగిందే

నీలు : మా అమ్మే లేని పోని డౌట్స్ తో శతాయిస్తుంది

పూరి : హహహ ఎందుకు అంట

నీలు : లైఫ్ లో పేరెంట్స్ కి దూరంగా ఉండటం ఇదే మొదటి సారి...అందుకే లే..వాళ్ళ భయం తో నన్ను చంపుతున్నారు

పూరి నీలు నీ కింద నుండి మీద వరకు చూస్తూ వాళ్ళు భయపడటం లో తప్పు లేదు లే అంది నవ్వుతూ

నీలు : చీ పోవే ....అంటూ లోపలకి వచ్చి బట్టలు కట్టుకుంది....

పూరి : ఎక్కడికి అయినా వెళ్దామా???

నీలు : గుడికి ??

పూరి :  డన్

*************************

పూరి స్కూటీ మీద ఇద్దరు గుడికి వెళ్లి తిరిగి వస్తున్నారు... గుడి బాగా క్రౌడ్ ఉండటం తో కాస్త లేట్ అయ్యింది...

పూరి స్కూటీ నడుపుతుంటే నీలు వెనక కూర్చుంది....

నీలు : ఎంటే బాబు ఈ ఏరియా...మనుషులు ఉంటారా ఉండరా అన్నట్లు ఉంటుంది..

పూరి : నిజమే నే...చీకటి పడితే చాలు నిర్మానుష్యం అయిపోతుంది ఏరియా అంతా

నీలు : అందులోని మన పి.జి డెడ్ ఎండ్ లో ఉంటాది

పూరి : హ్మ్మ్ !! ఏం చేస్తామే...మరెక్కడా ఇంత నీట్ గా ఉండలేదు

నీలు : అంతే లే అన్ని కావాలంటే  ఉండవు కదా

పూరి : కాని మన ఇద్దరి లో ఒకరు ఊరు వెళ్ళాల్సి వస్తె ఏంటి పరిస్థితి...

నీలు : అమ్మో తలుచుకుంటే నే భయంగా ఉందే...నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యంగా పడుకుంటున్నా..

పూరి : హ్మ్మ్ నేను అంతే నే  కనీసం సరైన ఇరుగు పొరుగు ఉంటే బాగున్ను...

నీలు : పొరుగు అంటే గుర్తు వచ్చిందే పూరి...మన పక్కింట్లో ఎవడే ఆ కుర్రాడు..

పూరి : వాడా ...ఆ ఇంట్లో ఒక్కడే ఉంటాడు... వేస్ట్ లే

నీలు : హహహ ఏమే

పూరి : ఏదో బాగున్నాడు కదా అని పలకరించాలని చూసా కాని... పట్టించు కోలేదు..

నీలు : అమ్మని చాలా స్పీడ్ గా వున్నావే వచ్చి వారం కూడా కాలేదు అప్పుడే పలకరింపు వరకు వెళ్లావా..

పూరి : హహహ

నీలు : హ్మ్మ్ ఇందాక నేను కూడా కాల్ మాట్లాడుకుంటూ అల టవల్ కట్టుకుని బయటకి వచ్చి మాట్లాడుతున్నా నా...నన్ను అలా చూసాడు కాని మొహం తిప్పేసుకున్నాడు...

పూరి : ఓహ్ నిన్ను టవల్ లో చూసి కూడా టెంప్ట్ అవ్వలేదు అంటే ఇంక మాట్లాడటం వేస్ట్ లే..

నీలు : హహహ...

అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు...స్కూటీ పార్క్ చేసి మీదకి వెళ్లబోతుంటే కింద ఓనర్ ఆంటీ ఎవరితో నో మాట్లాడుతూ అమ్మా ఇటు రండి అని ఇద్దరినీ పిలిచింది...తన పక్కన ఎవరొ ఒక 35 ఏళ్ల ఆమె నిలబడి ఉంది

ఓనర్ ఆంటీ: అమ్మా ఈమె పేరు సరళ... ఇక్కడే దగ్గరలో కంపెనీ లో పని చేస్తోంది...ఈరోజు నుంచి ఈమె కూడా మీతో నే ఉంటుంది..

నీలు : హమ్మయ్య ఆంటీ మేమే ఇంకా ఎవరైనా ఉంటే బాగున్ను అనుకుంటున్నాం తోడు గా.. మరీ ఒంటరిగా ఉంది మాకు కూడా ..

పూరి : అవును ఆంటీ నిజమే ఇప్పుడే అనుకుంటున్నాం కూడా

సరళ నవ్వుతూ వీళ్ళని చూస్తుంది..

ఓనర్ ఆంటీ ఇంకెందుకు లేట్ సరళ కి రూం చూపించండి...

నీలు పూరి లు సరళ నీ రూం కి తీసుకుని వెళ్లారు...

*******************

సరళ ఒక అందమైన శరీర ఆకృతి కలిగిన స్త్రీ... కాని కాస్త  మొహమాటం ఎక్కువ...నీలు పూరి లు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని అమ్మ అమ్మ అని మర్యాద గా పిలుస్తుంది...వీళ్ళు కూడా తనని అక్క అంటున్నారు... అలా ముగ్గురి మధ్య లో కాస్త సాన్నిహిత్యం పెరిగింది....ఇలా ఉండగా మూడు రోజు ల తర్వాత....నీలు పూరీ లు సాయంత్రం బ్యాంక్ నుంచి వస్తున్నారు....

నీలు : ఏయ్ ఏయ్ అటు చూడు

పూరి చూసింది...అక్కడ ఒక బార్ లో ఓనర్ సీట్ లో వాళ్ళ ఇంటి పక్కన అబ్బాయి కూర్చుని ఉన్నాడు...

పూరి: వాడు మన పక్కింటి వాడే కదా

నీలు : హా వాడే

పూరి : వీడు బార్ ఓనరా అయితే...

నీలు : హహ... అలాగే ఉంది చూస్తుంటే ..

పూరి: వాడు నిజంగా ఆ బార్ కి ఓనర్ అయితే వాడు ఆ మాత్రం చెయ్యటం లో తప్పే లేదు...

నీలు అహా!!!! అంటూ నవ్వింది..

ఇద్దరు రూం కి చేరుకున్నారు...అప్పటికి సరళ ఇంకా రాలేదు....

ఇద్దరు ఫ్రెష్ అయ్యి బాల్కనీ లోకి వచ్చి కూర్చున్నారు...

పూరి : ఎమైనా కాని ఇల్లు మాత్రం భలేగా కట్టాడే..

నీలు : అవును కాని ఇంత ఇంట్లో ఒక్కడే ఉండటం ఎంటే మరి

పూరి : అదే నాకు కూడా అర్థం కావట్లేదు...

నీలు : బార్ నడుపుతున్నాడు అంటే గట్టిగా వెనకేసి ఉంటాడు కదా

పూరి నవ్వుతూ అమ్మాయిలని కూడా గట్టిగా వెనకేసుకుని తిరుగుతాడు ఏమో...అని అంది

నీలు : వాడిని చూస్తే అలా లేదే....

పూరి : హ్మ్మ్ వాడి సంగతి ఎమ్ కాని నీ సంగతి చెప్పు...నువ్వు ఎంత మందిని వెనక తిప్పుకున్నావు...అని అడిగింది...

నీలు : హహహ అంత లేదమ్మా...నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు అలాంటివి వద్దూ అనుకున్నా...

పూరి : ఓహ్ అంటే ఇప్పుడు తిప్పుకుంటావు అన్నమాట...

నీలు నవ్వుతూ...మరి నీ సంగతి ఎంటి అని అడిగింది

పూరి : వెంట పడ్డారు చాలా మంది

నీలు : హా మరి

పూరి : వాళ్ళు వెంట పడితే సరిపోద్దా....నేను కూడా పడాలి గా

నీలు నవ్వుతూ అంటే ఎవరికి పడలేదా అని అడిగింది

పూరి : ఎవరూ పడేయలేదు

నీలు : అబ్బో!!! పూరి గారు పడిపోవాలి అంటే అబ్బాయి గారికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అని అడిగింది...

అంత లో బుల్లెట్ మీద పక్కింటి కుర్రాడు వస్తుండటం తో ఆ సౌండ్ కి ఇద్దరి కళ్ళు ఆ అబ్బాయి మీద పడ్డాయి....

పూరి : వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్స్డ్..అంటూ హం చేస్తుంది మెల్లగా

నీలు నవ్వుతుంది...

ఆ కుర్రాడు బండి నీ కింద పార్క్ చేసి గేట్లు వేసి వస్తుంటే..ఇద్దరు అమ్మాయిలు బాల్కనీ లో కూర్చోవటం కనిపించింది....వాళ్ళని చూసినా కూడా కనీసం స్పందన లేకుండా తన ఇంటి తలుపు తెరవటానికి కీ కోసం తన పాకెట్ లో వెతుక్కుంటున్నాడు...

పూరి : చూసావా చూసినా ఎమ్ రెస్పాన్స్ లేదు

నీలు నవ్వుతూ పక్కన కూర్చుని చూస్తుంది

పూరి : సర్లే తప్పుతుందా మనమే పలకరిద్దాం...

నీలు : ఏయ్ వద్దే

పూరి : చుప్ నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండవే

నీలు మనసులో అబ్బా ఇప్పుడు ఎమ్ చేస్తుందా ఇది అని అనుకుంటూ చూస్తుంది...

పూరి : హెలో

అతను చూసాడు కానీ మళ్ళా ఎవరినో అన్నట్లు తల తిప్పుకున్నాడు

పూరి : హెలో నిన్నే బాబు

అతను ఈసారి ఇద్దరి వంక చూశాడు...పూరి ఇదే అదును అనుకుని మాట్లాడటం మొదలు పెట్టింది

పూరి : హాయ్ మేము ఇక్కడ కొత్తగా చేరాం...

అతను : ఓహ్ అన్నట్లుగా ఒక చూపు చూసాడు

పూరి : నా పేరు పూర్ణిమ ...ఇది నా ఫ్రెండ్ నీలిమా...ఇద్దరం బ్యాంక్ లో పని చేస్తూ ఉంటాం..

అతను పూరి మాటలు వింటూ...కాస్త కంగారు పడుతు ఎవరైనా చూస్తారు ఎమో అని చుట్టూ చూస్తున్నాడు..

నీలు పక్కన ఉండీ కంగారు పడుతు పూరి వదిలేయ్ వే అని గోకుతోంది...

పూరి : ష్!!!! ఉండవే అంటూ నవ్వుతుంది

అతను వీళ్ళ నీ పట్టించుకున్నట్లుగా లేదు....తన కంగారు లో తాను ఉన్నాడు...

పూరి : ఏంటి బార్ లో పని చేస్తావా... అని అడిగింది....

ఆ మాట వినగానే అతను కాస్త నెమ్మదించి...తన లెఫ్ట్ పాకెట్ లో ఫోల్డ్ చేసి ఉన్న డబ్బులు కట్టను బయటకి తీసాడు..నోట్ల కట్టని అల చూడగానే పూరి సైలెంట్ అయిపోయింది.... వాళ్ళకి కనిపించే లా అలా డబ్బులు పట్టుకుని..(చెప్పకనే చెప్తూ)... రైట్ హ్యాండ్ తో "కీ" తీసాడు....ఈ సారి తలుపు తెరుచుకుంది....అతను సైలెంట్ గా లోపలకీ వెళ్ళాడు...

నీలు ఊపిరి పీల్చుకుంది....పూరి నవ్వుతూ ఇందాక ఏదో అడుగుతున్నావు ఏంటి అని అడిగింది నీలు నీ

నీలు : ఎమో తల్లి ఎమ్ అడిగానో తెలీదు కాని వాడు మాత్రం బార్ ఓనర్ అని తెలుస్తుంది పక్కాగా...ఆ డబ్బు కట్ట చూసావా..మన డైలీ కాష్ కలక్షన్ అంత ఉంది...

పూరి నవ్వుతూ : ఈ పూరి పడి పోవాలంటే ఆ మాత్రం ఉండాలి అని అంది...తీక్షణంగా వాడి ఇంటి వైపు చూస్తూ..

నీలు నవ్వుతూ ఓహ్ అంది

నీలు : కాని ఒకటి గమనించావా వాడు మన కంటే ఏజ్ తక్కువ లా ఉన్నాడే...

పూరి : పేదోడు అయిన పెద్దోడు కంటే ఉన్నోడు అయిన చిన్నోడు నయమే నీలు.....

***********************************

ఇంక ఆ రోజు నుంచి పూరి ఆ కుర్రాడి నీ కనిపించిన ప్రతి సారి కవ్వించే విధంగా మాట్లాడటం మొదలు పెట్టింది...నీలు పూరి చేష్టలు నీ ఒక వైపు వారిస్తూన్నా  మరో వైపు ఎంజాయ్ చేస్తుంది...

ఎంత ప్రయత్నించినా కూడా అ అబ్బాయి తన పంథా లో తాను ఉండే వాడు....పెద్దగా స్పందన లేకుండా పైగా తనని ఎవరో చూస్తారు అన్న భయం తో ఉండే వాడు...

ఇలా ఉండగా ఒక రోజు సాయంత్రం సరళ తన పని ముగించుకుని రూం కి వచ్చింది...

సరళని చూడగానే నీలు పూరీ లు అహా ఏంటి సరలక్క చాలా ఫ్రెష్ గా ఉన్నావు...అని అడిగారు

సరళ : అదేం లేదు అమ్మ దారిలో మల్లె పూలు అమ్ముతుంటే మూరెడు కొనుక్కున్న అందుకే మీకు అలా కనిపించి ఉంటాను అని తన పొడుగాటి జడ నీ పూలని ఇద్దరికి చూపిస్తూ మురిసిపోయింది...

నీలు : అహా పూల తో నీ అందం ఇంకా రెట్టింపు అయ్యింది అక్కా...

సరళ : అయ్యో ఊరుకో నీలు ఆడదానికి పూలు అందం...మీరు పెట్టుకుంటారో లేదో అని కొనలేదు...లేదంటే మీకు కూడా తీసుకునే దాన్ని

పూరి: హెలో పూలు పెట్టుకునే జనరేషన్ కాదు మేము చెవిలో పూలు పెట్టే జనరేషన్ అని అంది...

దానికి సరళ నీలు నవ్వారు

నీలు : అవునే పూరి...ఒకసారి పూలు పెట్టుకుని ట్రై చెయ్యొచ్చు కదా ఆ అబ్బాయి నీ

పూరి నవ్వింది

సరళ ఏంటి అన్నట్లుగా చూస్తుంది వీళ్ళ మాటలని

పూరి : పక్కింటి కుర్రాడు అక్క....అదేంటో మేం ఎంత ట్రై చేసినా మా వైపు చూస్త లేడు.... మరెలా ట్రై చెయ్యలి చెప్పు

సరళ : ఎంత ట్రై చేసినా మీ వంక చూడనే లేదా

నీలు పూరి లు అహా అన్నారు...సరళ ఏమైనా ఐడియా చెప్తుంది ఎమో అన్న ఉద్దేశం తో ఆమె వంక చూస్తూ...

సరళ సజావుగా "ఇంత అందమైన అమ్మాయిలనీ చూడట్లేదు అంటే వాడు కచ్చితంగా తేడా అయి ఉండాలి" అని బాంబ్ పేల్చింది..

ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు....

*********************************

మరుసటి రోజు సాయంత్రం ఇద్దరు స్కూటీ మీద బాంక్ నుండి తిరిగి వస్తున్నారు...

పూరి : ఛీ సరళ అక్క చెప్పిన మాట నిజం అయి ఉంటాది అంటావా నీలు

నీలు : హహహ ఎమో కావచ్చు కాకపోవచ్చు నాకేం తెలుసు

పూరి : ఛా లేని పోని డౌట్ లు వస్తున్నాయే

నీలు : అయినా ఎమ్ అయింది ఇప్పుడు నీకు ఉన్నోడు అయితే చాలు గా మేటర్ లేనోడు అయితే ఏంటి...అని చిలిపిగా నవ్వింది..

పూరి : ఓయ్!!! అంత సాహసం చెయ్యలేను

నీలు : హహహ

పూరి : సీరియస్ గా ఆలోచిస్తుంది

నీలు : అయినా నీ పిచ్చి కాని వాడు ఒక్కడే మగాడా...వెతికితే ఊరు అంతా ఉంటారు అలాంటి వాళ్ళు

పూరి : అవుననుకో...కాని వాడు సింగిలే.... అలాంటి వాడినీ పెళ్ళి చేసుకుంటే...అత్త గోల ఉండదు ఆడ పడుచు గోల ఉండదు... మరే గోల ఉండదు

నీలు : హహహ అమ్మని అంత ఆలోచించావా

పూరి : హ్మ్మ్

నీలు : ఒక్క నీ గోలే ఉంటాది అంటావ్

పూరి : అంతే కదా... అందుకే అన్ని చూసుకునే ట్రై చేస్తున్నా

నీలు : కాని వాడు పడడు...అంటూ నవ్వింది

పూరి : అదే వై...

నీలు : ఏదో ఉంటాది...పూరి

పూరి : సరలక్క చెప్పిందే అంటావా

నీలు : అబ్బా అది కాకపోతే వేరే కారణాలు ఉండవా పూరి...

పూరి : వేరే కారణాలు ఎమ్ ఉన్నా పర్లేదు ముందు ఆ కారణమో కాదో తెలుసుకోవాలి

నీలు : హహహ ఎలా తెలుసుకుంటావు

పూరి : పరీక్ష పెడదాం

నీలు : పరీక్ష నా ఎమ్ పరీక్ష

పూరి : శీల పరీక్ష...

నీలు : హహహ అదేం పరీక్ష

పూరి : చెప్తా చెప్తా....ఆ పరీక్ష లో  అమ్మాయి తప్పితే తప్పు...అబ్బాయి తప్పక పోతే తప్పు...ఈ రోజు వాడు తప్పో తుప్పో తేల్చెద్దాం

నీలు : హహహహహహ

***************************

రూం కి వెళ్ళాక నీలు ఫ్రెష్ గా స్నానం చేసి బాత్ టవల్ కట్టుకుని బయటకి వచ్చింది...

అప్పటికే నీలు స్నానం చేసి టవల్ కట్టుకుని రూం లో వెయిట్ చేస్తూ ఉంది...

నీలు నవ్వుతూ తల తుడుచుకుంటూ... పూరి వద్దే ప్లీజ్ అంటుంది

పూరి : అబ్బా ఏదో ఒకటి తేలిపోతుంది ఉండే...

నీలు : ముందు మన పరువు పోతుందే... సిగ్గు గా ఉంది

పూరి : ఉఫ్!!!! ప్లీజ్ నీలు కొంచమ్ కోపరేట్ చెయ్యవా...ఇప్పుడు నేను కొలీగ్ నే కాదు నీ ఫ్రెండ్ నీ కూడా...

నీలు మనసులో నా కర్మ అనుకుంటూ...నవ్వుతూ పూరి ఎదురుగా బెడ్ మీద సెక్సీ గా కూర్చుంది...

పూరి : కొంచమ్ కిందకి కట్టవే టవలు...ఎమ్ కనిపిస్తుంది అక్కడ....నేను చూడు ఎలా కట్టానో... అంటూ చూపించింది తన పావు భాగం సళ్ళు

నీలు : ఏయ్ ఛీ ఇదే ఎక్కువ అంటే కిందకి కట్టాలి అంట పో...ఇంక ఎక్కువ మాట్లాడితే బట్టలు వేసేసుకుంటా...

పూరి : అయ్యో వద్దు తల్లి...

నీలు : అయినా వాడు నన్ను మొదటి సారి చూడటమే టవల్ లో చూసాడు...అయినా కూడా ఎమ్ పెద్ద మార్పు లేదు వాడి మొహం లో ఈ రోజు మాత్రం ఉంటాది అని ఎందుకు అనుకుంటావ్...

పూరి ఏదో వెతుకుంతుంది

నీలు : ఎమ్ వెతుకుతున్నావే

పూరి : ఇక్కడ ప్లాస్టర్ ఒకటి ఉండాలి కనిపించట్లేదు...

నీలు : హహహ వద్దు లే మూసుకుంటా

పూరి : అది అలా ఉండు...

అంత లో బుల్లెట్ వస్తున్న సౌండ్ వినిపించింది...

పూరి : అదిగో వాడు వస్తున్నాడు... నీ పక్కన ఉన్న ఆ టాప్ ఇలా ఇవ్వి...

నీలు పూరి కి తన టాప్ ఇచ్చింది...

ఇద్దరు బాల్కనీ లోకి వెళ్లి టవల్స్ తో నిలబడి ఉన్నారు....

పూరి... నీలు చూస్తుండగా టాప్ నీ వాడి కాంపౌండ్ లోకి విసిరేసింది....

నీలు కి టెన్షన్ గా ఉంది ఎమ్ అవుతుందో అని...

వాడు గేట్ ఓపెన్ చేసి బైక్ తో పాటు గా లోపలకి వచ్చాడు...

పూరి నీలు వైపు చూసి నవ్వుతూ...వాడిని హెలో మిష్టర్ అని పిలిచింది...

వాడు ఇటు వైపు చూడగానే పూరి కాస్త గోడ మీద బెండ్ అయ్యి తన క్లీవెజ్ నీ వాడికి ప్రదర్శిస్తూ..."కాస్త నా టాప్ పడిపోయింది మీ ఇంట్లో కాస్త తెచ్చి ఇస్తావా" అని అడిగింది...

పూరి చేస్తున్న ఎక్స్పోజింగ్ కి నీలు రెండు చేతుల తో మొహం దాచుకుంటూ నవ్వుతూ నిలబడింది...

ఆ కుర్రాడు ఇద్దరినీ అలా చూసి నిర్ఘాంతపోయాడు ఒక్క క్షణం...

పూరి అలాగే ఒంగొని " ప్లీజ్...కాస్త మా రూమ్ కి ఆ టాప్ పట్టుకుని వస్తావా".... ఏమీ అనుకోకపోతే అని కవ్వింపు గా అడుగుతూ వాడిని రెచ్చగొట్టింది....

ఇద్దరు అమ్మాయిలు సెమీ న్యూడ్ గా బాత్ టవల్స్ లో  ఉండి...రూం కి రమ్మంటుంటే యే మగాడు అయినా...అలాంటి ఛాన్స్ మిస్ చేసుకుంటాడా...కాని ఆ కుర్రాడు మాత్రం... చాలా మర్యాద పూర్వకంగా ఆ టాప్ నీ చేతిలోకి తీసుకుని...పక్కనే ఉన్న చిన్న రాయి నీ దాని లో పెట్టీ చుట్టి ... వీళ్ళని చూడకుండా నే ఒక విసురు విసిరేశాడు ....టాప్ ఎగిరి వచ్చి పూరి చేతి లో పడింది....

నీలు గట్టిగా నవ్వింది....

పూరి మాత్రం ఏయ్ నువ్వు అసలు మగాడి వే నా అని ఆవేశంగా అంది...

ఆ కుర్రాడు  అదేం పట్టించుకోకుండా కనీసం చూడకుండా...సైలెంట్ గా లోపలకి వెళ్ళిపోయాడు...

నీలు : ఒసేయ్ ఎందుకే అలా అన్నావు

పూరి : హా ఇంకేం అంటాం అలాంటి వాడిని.... వేస్ట్ వాడు తేడా...ఇంక వదిలేయ్.....
Like Reply
#6
Nice update
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
#7
GOOD UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply
#8
మీ మెదడులో ఇంకా ఎన్ని 
ఆలోచనలు ఉన్నాయి 
మమల్ని హింసిచడానికి 
[+] 2 users Like vijay1234's post
Like Reply
#9
(27-05-2024, 09:12 PM)vijay1234 Wrote: మీ మెదడులో ఇంకా ఎన్ని 
ఆలోచనలు ఉన్నాయి 
మమల్ని హింసిచడానికి 

Pani paatu lenodi burra ilage untadi bro...oohalu eteto potayi... jeevitam kuda eteto potundi...thats it
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
#10
Kotha kadha kotha yavvaram kotha ranku... complete cheyali compulsory ga..madyalo aapakandi
[+] 2 users Like Sushma2000's post
Like Reply
#11
Superb update
[+] 2 users Like sri7869's post
Like Reply
#12
Super update
[+] 2 users Like appalapradeep's post
Like Reply
#13
Nice start
[+] 2 users Like Saikarthik's post
Like Reply
#14
జరిగిన దానికి నీలు నవ్వుతుంటే పూరి మాత్రం ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయింది...చాలా విసుక్కుంది....వాడిని నానా మాటలు అనటం మొదలు పెట్టింది

నీలు : ఉఫ్!!! పూరి ఎందుకు వాడిని అల అంటావు...నిన్ను మించిన అందగత్తె ఎవరో ఉండి ఉండొచ్చు వాడి లైఫ్ లో....అందుకే పట్టించుకోవట్లేదు ఎమో....

పూరి : ఎమ్ మాట్లాడుతున్నావే...హా ఎమ్ మాట్లాడుతున్నావ్ అంటూ...కోపంగా...టవల్ మరింత కిందకి జార్చింది....

[Image: IMG-20240528-145502.jpg]

నీలు అది చూసి ఛీ అని నవ్వుతూ కళ్ళు మూసేసుకుంది...

పూరి అద్దం లో చూసుకుంటూ...ఇంత కంటే అందగత్తె ఉంటాదా....అంటూ తన అందాలు  చూస్కుంటుంది...

నీలు : అబ్బాబ తల్లి తప్పు అయిపోయింది..నువ్వే అందగత్తే వి...ఓకే నా.. కాస్త ఆ టవల్ సరి చేసుకుంటే ఓపెన్ చేస్తా నా కళ్ళు అంటూ...కళ్ళు మూసుకుని చెప్పింది...

పూరి : హ్మ్మ్!!! అల అన్నావ్ బాగుంది...ఇప్పుడు కళ్ళు తెరొచ్చు...

నీలు నవ్వుతుంది...

**************************

నీలు : ఏదైనా కాని పాపం వాడిని ఆ మాట అనకుండా ఉంటే బాగున్నే...ఏదో ఆట పట్టించాం అన్నట్లుగా ఉండేది ...బట్ అల అన్నావు చూడు అక్కడ కొంచమ్ గిల్టీ గా ఉంది నాకు

పూరి : పోవే వాడు ఎమ్ ఫీల్ అవ్వడు...అసలు వాడికి ఫీలింగ్స్ ఏ ఉండవు.. వేస్ట్

నీలు : అహా ఎందుకు ఉండవు... నీ కంటే అందగత్తె ఉంటాది అంటేనే నువ్వు ఫీల్ అయ్యి విప్పి చూపించావు...ఒక అబ్బాయిని నువ్వు మగాడివే నా అని అంటే...

పూరి : హా విప్పి చూపిస్తాడా.... చూపించమను..మగతనం ఉందో లేదో తెలిసిపోద్ది కదా...

నీలు : హహహ పోవే

అలా రాత్రి అంతా పూరి ఆ కుర్రాడిని తిట్టుకుంటునే ఉంది....నీలు వదిలేయ్ మని ఎంత చెప్పినా ఏదో రకంగా టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ ఆ కుర్రాడిని తిడుతూనే ఉంది....

సరళ రావటం కాస్త లేట్ అయ్యింది....ఇంక రాత్రి ముగ్గురు తినేసి పడుకున్నారు...

సరళ బాగా అలసిపోవడం తో ముందుగానే నిద్ర లోకి చేరుకుంది...నీలు పూరి లు కాసేపు అవి ఇవి మాట్లాడుకుని కాలక్షేపం చేసారు....

నీలు : హ్మ్మ్ ఇంక ప్రశాంతంగా పడుకో పూరి....సాయంత్రం నుండి తెగ ఆవేశ పడ్డావు...అంటూ నవ్వింది...

పూరి : నీ యమ్మ పడుకుంటే వాడే కలలోకి వచ్చే లా ఉన్నాడే...

నీలు : హహహ..పడుకో లే ఎక్కువ ఆలోచించకు..గుడ్ నైట్

పూరి : హ్మ్మ్ గుడ్ నైట్ ....

అల నీలు పూరీ లు కూడా నిద్ర లోకి జారుకున్నారు....

రూం అంతా చిమ్మ చీకటి....ముగ్గురు ప్రశాంతంగా నిద్ర పోతున్నారు వారి వారి బెడ్స్ పై......సరిగ్గా రాత్రి ఒంటిగంట సమయంలో ..... ఏదో ఫాట్!!!!!!! మని ఎవరో ఎవరినో కొట్టినట్లుగా ఒక శబ్దం రూం అంతా రీ సౌండ్ వచ్చేలా వినిపించింది....

నీలు ఉలిక్కిపడి నిద్ర లేచి లైట్ వేసింది...

లైట్ వెలుగు లో పూరి తన బెడ్ మీద కూర్చుని ఉంది...పూరి చెయ్యి తన చెంప మీద ఉంది....

నీలు కంగారు పడి...పూరి ఎమ్ అయ్యిందే అని తన దగ్గరకి వెళ్లి తన చెంప పైన ఉన్న చెయ్యి నీ తీసి చూసింది...

అంతే పూరి చెంప ఎర్రగా కమిలి పోయి ఉంది

నీలు షాక్ అయ్యి ఎమ్ అయ్యిందే అని అడిగింది

పూరి తల పక్కకి తిప్పి పక్కనే నిద్ర పోతున్న సరళ నీ చూస్తూ ఎవరో నన్ను కొట్టారే అని అంది మెల్లగా

నీలు : ఏయ్ నిన్ను ఎవరు కొడతారే..నీకు మతి ఏమైనా పోయిందా...

పూరి : లేదు నీలు నన్ను ఎవరో కొట్టారు

నీలు పూరి బుగ్గ మీద ఉన్న చేతి అచ్చులు మీద పాముతూ...ఎమ్ మాట్లాడుతున్నావే...మేం ఇద్దరం పడుకుని ఉండగా వేసిన తలుపులు వేసినట్లు ఉండగా...ఎవరో వచ్చి నిన్ను ఎలా కొడతారే....నువ్వే ఏదో పిచ్చి కల కంటూ నిన్ను నువ్వే కొట్టుకుని ఉంటావు...

పూరి భయంగా మొహం పెట్టీ అంతే అంటావా అని అడిగింది

నీలు : హా అంతే కాక దెయ్యం వచ్చి కొడతాదా... నిన్ను...చెప్తూనే ఉన్నాను ఎక్కువ వాడి గురించి ఆలోచించకు అని..ఇప్పుడు చూడు కలలో వాడిని కొట్ట బోయి నిన్ను నువ్వే కొట్టుకున్నావు...అని నీలు నవ్వింది

ఎర్రబారిన పూరి చెంప మీద చెయ్యి వేసుకుని నీలు నాకు భయంగా ఉంది నీ దగ్గర పడుకుంటానే అని సరళ వైపు చూసి చెప్పింది....

నీలు నవ్వుతూ సరే రా అని పూరి కి తన బెడ్ మీద ప్లేస్ ఇచ్చి లైట్ ఆపేసి వచ్చి పూరి పక్కన పడుకుంది...

నీలు : మనం ఇంత మాట్లాడుకుంటున్న సరలక్క కి అసలు స్పృహ లేదు చూసావా....పాపం ఎంత కష్టపడుతుందో

పూరి : నీలు ఒకటి చెప్పనా...అని మెల్లగా భయంగా అంది

నీలు : హా ఎంటే

పూరి : నన్ను కొట్టింది సరలక్కే నే

నీలు : ఏయ్ ఎమ్ మాట్లడుతున్నవే...తను అంత లా నిద్ర పోతుంటే...

పూరి : నన్ను నమ్ము నీలు ..నా బెడ్ మీద కి ఎక్కి నా రెండు వైపులా రెండు కాళ్లు వేసి నించుని మరి చాచి పెట్టీ కొట్టిందే....

నీలు ఆ మాటకి కాస్త వణికింది....

నీలు : ఏయ్ పూరి

పూరి : ప్రామిస్ నీలు...

నీలు : నీకు ఎలా తెలుసు...పడుకోకుండా చూస్తున్నావా

పూరి సైలెంట్ గా ఉంది

నీలు : చెప్పు నువ్వు నిద్రాపోలేదా ఇప్పటి వరకు

పూరి : నాకేం గుర్తు లేదు నీలు కాని నేను చెప్పేది మాత్రం నిజం...

నీలు : ఉఫ్ఫ్!!!! పూరి ఇంక పడుకుంటావా పడుకోవా...

పూరి మళ్ళా సైలెంట్ అయ్యింది ....నీలు కి అర్ధం అయింది ఎంటి అంటే పూరి నిద్ర లో తనని తాను కొట్టుకోవటం చాలా హాస్యాస్పదంగా చిన్నతనం గా ఉంది... నిద్ర పోయే ముందు కలలో కూడా వాడే వచ్చేలా ఉన్నాడు అని చెప్పకనే చెప్పింది కూడా...అందుకే ఇప్పుడు దాన్ని కప్పి పుచటానికీ నిద్ర పోతున్న సరలక్క మీదకి నెడుతుంది...అని అనుకుంది

కాసేపటికి పూరి మెల్లగా నీలు కి దగ్గరగా జరిగి....నిన్న రాత్రి కూడా సరలక్క మధ్య రాత్రి లో లేచి ఏదో వెతుకుతుంది...నేను ఎంత పిలిచినా పలకలేదు అని ఏదో చెప్ప బోయింది...

నీలు కి ఇంక చిరాకు వచ్చి అటు తిరిగి దుప్పటి కప్పేసుకుంది....

*****************************

తెల్లారింది

పూరి నీలు నీ లేపుతుంది....నీలు లేగవే త్వరగా నీకు ఒకటి చూపించాలి

నీలు : అబ్బా ఎంటే ఎమ్ అయింది

పూరి : నాతో రా ఒకసారి

నీలు చిరాకు గా బెడ్ మీద నుంచి లేచింది... పూరి హడావుడి గా తనని చెయ్యి పట్టుకుని బాల్కనీ లోకి తీసుకుపోయి చూడు అక్కడ ఎమ్ ఉందో అని ఆ కుర్రాడి ఇంటి వైపు చూపించింది

నీలు అది చూసి నిద్ర మత్తు వదిలేసింది...ఎందుకు అంటే ఆ కుర్రాడి ఇంటి మేడ పైన ఒక పక్క పరిచి దాని మీద మల్లె పూలు జల్లి ఉన్నాయి...

నీలు ఆశ్చర్యపోతూ ఒసేయ్ ఎంటే ఇది

పూరి : అర్థం కాలేదా...వాడు ఎవరినో తెచ్చుకుని గట్టిగా దెంగాడు నైట్ అంతా ..

నీలు షాకింగ్ గా చూస్తూ ఉంది పూరీ నీ

పూరి : అంత షాక్ అవ్వకు...అల అని మనం అనుకోవాలి అని వాడి సెటప్ అంతా.

నీలు నవ్వుతూ అవునా అని అడిగింది...

పూరి : హా మొన్న బార్ లో పని చేస్తావా అని అడిగితే నోట్లు కట్ట చూపించాడు గా...అలాగే నిన్న మగతనం గురించి మాట్లాడాం గా ఇలా చూపిస్తున్నాడు వాడి మగతనం.... అంతే..ఇది పక్కా సెటప్

నీలు అయోమయంగా నవ్వుతూ సర్లే ఇంత కి నీ బుగ్గ ఎలా ఉంది అని చెయ్యి వేసింది ..

పూరి : స్!!!! నొప్పిగా ఉంది

నీలు : సరలక్క చూడలేదా

పూరి : చూసింది.... అయ్యో ఇదేంటి అమ్మ నిన్ను ఎవరు కొట్టారు అని బాధ పడుతుంది...ఎందుకో అర్థం కావట్లేదు..తను నిజంగా నే బాధ పడుతుంది అనిపించింది...

నీలు నవ్వుతూ మరి నేనే కొట్టాను అంటుందా... పిచ్చి దానా...అంటూ లోపలకి వచ్చింది

పూరి : తను బాధ పడటం చూస్తుంటే తనకి తెలీకుండా చేస్తుంది ఎమో అనిపిస్తుందే...ఇది అంతా.....నీలు నీ ఫాలో చేస్తూ చెప్పింది...

నీలు : పూరి.... నీ కట్టు కథలు కట్టి పెట్టీ ముందు ఆ కుర్రాడిని బుర్ర లోంచి తీసెయ్...వాడి గురించి అలోచించి చించి నువ్వు పిచ్చి దానిలా అవుతున్నావ్....కనీసం వాడి పేరు అయినా తెలుసా నీకు

పూరి : తెలీదు

నీలు : మరి ఇంక ఎందుకు... నీ అంత అంద గత్తే ఒక అబ్బాయి వెనక పడటం నీ అందానికే నామోషీ...

పూరి : హ్మ్మ్ సర్లే ఇక వదిలేద్దాం

నీలు తన రెండు చేతులు పూరి భుజం మీద వేసి అది మంచి అమ్మాయి లక్షణం...అల చెప్పిన మాట వినాలి...పదా టైమ్ అవుతుంది...

************************

ఆ రోజు సాయంత్రం చీకటి పడినాక ఇద్దరు వీధి చివర జనరల్ స్టోర్స్ దగ్గర నిలబడి కూల్ డ్రింక్స్ తాగుతున్నారు.... అంత లో బుల్లెట్ సౌండ్ వినపడింది వాళ్ళకి

పూరి : ఏయ్ మన మగాడు వస్తున్నాడే ఇటే

నీలు నవ్వుతూ ఏయ్ ఎమ్ అనను అని మాట ఇచ్చావు...

పూరి : హ్మ్మ్ సరే లే

ఆ కుర్రాడు వచ్చి వీళ్ళ ముందు బండి ఆపి షాప్ వాడిని పది కోడి గుడ్లు అడిగాడు...

నీలు : ఒక్కడే అన్ని ఎమ్ చేసుకుంటాడే

పూరి: ఎమో వాటి మీద కూర్చుని పొదుగుతాడు ఎమో...

నీలు నవ్వుతూ ఏయ్ నువ్వు నీ కుళ్లు జోక్ లు....అని అంది

పూరి : మరి నన్ను అడిగితే

నీలు : సర్లే వాడు వస్తున్నాడు సైలెంట్ గా ఉండు

ఆ కుర్రాడు సైలెంట్ గా వచ్చి బైక్ తీస్తుంటే పూరి "మంచమేసి దుప్పటేసి మల్లె పూలు జల్లాను రాజా"" అని వాడికి వినిపించే లా పాట పాడుతుంది...నీలు తన నోరు మూసే ప్రయత్నం చేస్తుంది...అయినా కానీ వాడు పట్టించుకోకుండా...బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు...

పూరి వెళ్తున్న బైక్ నీ చూస్తూ ఆ వెనక స్టికర్ చూసావా AA ....వీడు అల్లు అర్జున్ ఫ్యాన్ లా ఉన్నాడే... ఛా ముందే తెలిస్తే బన్నీ పాట ఏదో పాడే దాన్ని... అప్పుడైనా మన వంక చూసే వాడు ఎమో..

నీలు నవ్వుతూ నువ్వు ఇంక మారవే వేస్ట్ ఫెలో....సరే పద రూం కి...

ఇద్దరు కాలిగా ఉన్న రోడ్ మీద నడుస్తూ వస్తున్నారు

పూరి : ఈ వీకెండ్ ఇంటికి వెళ్తానే...నీకు ఒకే కదా

నీలు : హ్మ్మ్!!! ఏం చేస్తాం ఇద్దరికి ఒకేసారి లీవ్ ఇవ్వరుగా...నువు వెళ్తే నేను డ్రాప్ అవ్వాలి

పూరి : అందుకే ముందే అడుగుతున్నా...

నీలు : హహహ సరే...

పూరి : ఇంకో ఫెవర్ కూడా చెయ్యాలి నువ్వు

నీలు : ఎంటే

పూరి : నైట్ కి బెడ్స్ ఎక్స్చేంజ్

నీలు : హహహ డన్..

*****************************

ఇద్దరూ రూం కి చేరుకుని కాసేపటికి డిన్నర్ కంప్లీట్ చేసారు...

డిన్నర్ అయ్యాక పూరి బాల్కనీ లోకి వచ్చింది

నీలు : ఎంటే మళ్ళా అటే చూస్తున్నావు

పూరి : అహా... పది గుడ్లు కొన్నాడు కదా... వీడి ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వచ్చారా అని చూస్తున్నా

నీలు తల కొట్టుకుని పక్కాగా నీకు పిచ్చి పట్టిందే...

పూరి : అబ్బా పిచ్చి కాదే.... ఎమో నిజంగా నే లోపల ఉన్నారు ఎమో... నైట్ కూడా మేడ మీద బెడ్ అది చూస్తుంటే....

అంత లో వీళ్ళు చూస్తుండగా ఆ కుర్రాడు గేట్ తెరిచి బయటకి వచ్చాడు...అప్పుడే ఎక్కడ నుంచి వచ్చిందో ఒక నల్ల కుక్క వచ్చి వాడి ముందు కూర్చుంది...వాడు దానికి వాడు వండిన ఎగ్స్ కర్రీ నీ పెట్టాడు....ఆ కుక్క ఆబగా తింటుంది...

నీలు : హహహ అదిగో గెస్ట్...పెద్ద గెస్ట్... నీ డౌట్ తీరిందా....

పూరి : ఓరిని.... అన్ని గుడ్లు కొని ఈ కుక్క కోసం కూర వండావా....

నీలు నవ్వుతూ...ఒసేయ్ ఇంక వాడి లైఫ్ లోకి తొంగి చూడటం ఆపెద్దాం...

పూరి : హ్మ్మ్!!!

నీలు : పద లేట్ అయ్యింది పడుకుందామ్

*******************************

ఇంక మూడు రోజులు వరకు పూరి ఆ కుర్రాడి మాట తీసుకురాలేదు...తన పని లో తాను పడిపోయింది...ఆ తర్వాత పూరి ఊరు వెళ్ళిపోయింది...

ఆ రోజు శనివారం.....పూరి లేక నీలు కి చాలా బోరింగ్ గా ఉంది... బ్యాంక్ నుంచి త్వరగా బయలుదేరింది రూమ్ కి తనకి స్కూటీ నడపడం రాకపోవటం తో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది.... సరిగ్గా వీధి లో జనరల్ స్టోర్స్ దగ్గరకి వచ్చేసరికి తనకి కావాల్సిన కొన్ని సామాన్లు గుర్తుకు వచ్చి షాప్ కి వెళ్లింది... షాప్ లో ఆల్రెడీ ఆ కుర్రాడు ఉన్నాడు....నీలు మాత్రం తనని పట్టించుకోకుండా తన సామాన్లు తీసుకునీ ఫోన్ పే చేస్తుంది...

షాప్ వాడు : ఫోన్ పే పని చెయ్యట్లేదు అమ్మ...డబ్బులు ఉంటే ఇచ్చేయ్...

నీలు : అయ్యో నా దగ్గర డబ్బులు లేవండి...

షాప్ వాడు : మరి ఎమ్ చెయ్యలేం అమ్మ... పొద్దుటి నుండి ఫోన్ పే ప్రాబ్లెమ్ అవుతుంది...

కుర్రాడు : ఎంత అయ్యిందో చెప్పండీ నేను ఇస్తాను

నీలు షాక్ అయ్యింది... అప్పటి వరకు మాటలే ఆడనీ మనిషి మొదటి సారి నోరు మెదిపే సరికి అలా చూస్తూ ఉండిపోయింది...

షాప్ వాడు: 350.... అయ్యింది...నువ్వు ఆ కుర్రాడికి ఫోన్ పే చేయు అమ్మ సరిపోద్ది...

కుర్రాడు డబ్బులు ఇచ్చేసాడు

నీలు : థాంక్స్... మీ నెంబర్ చెప్పండీ

కుర్రాడు : అయ్యో పర్లేదు....ఇప్పుడు ఎలాగో పని చేయట్లేదు అంటగా...తర్వాత కనిపించినప్పుడు ఇవ్వండి...

నీలు : తర్వాత మీరు కనిపించరు...పర్లేదు నెంబర్ చెప్పండీ...నేనే తర్వాత చేస్తాను ...

కుర్రాడు : 9848.....

నీలు : పేరు

కుర్రాడు : అన్వేష్
Like Reply
#15
Nice update
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
#16
కథ బాగా మొదలుపెట్టారు
అప్డేట్ బాగుంది
[+] 2 users Like ramd420's post
Like Reply
#17
Already flow lo unna stories odhilesi kotha story enduku bro..
Paatha stories loney update ivochu ga..
[+] 1 user Likes Mahesh124's post
Like Reply
#18
(29-05-2024, 07:43 AM)Mahesh124 Wrote: Already flow lo unna stories odhilesi kotha story enduku bro..
Paatha stories loney update ivochu ga..

Nenu flow lo lenu bro...kasta divert ayite malla a flow vastundi anduke rastunna...
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
#19
very goos start
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#20
very good start
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)