Thread Rating:
  • 85 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
బిల్డింగ్ లోపలికి అడుగుపెడుతుండగానే మెసేజ్ ......
" తమ్ముడూ ..... ల్యాబ్స్ పూర్తయ్యాయి " 
అక్కయ్యను ఆటపట్టించాలని , పూర్తయితే ఇంటికి వెళ్లు - స్కూటీ గిఫ్ట్ ఇచ్చింది దేనికి అంటూ మెసేజ్ చేసి హెల్మెట్ పెట్టుకుని స్కూటీ ప్రక్కనే నిలబడ్డాను .
" ప్చ్ ప్చ్ ...... " నలుగైదుగురితోపాటు నిరాశతో బయటకువచ్చి చూసి , తమ్ముడూ అంటూ సంతోషంతో కేకవేసి పరుగునవచ్చింది .
అక్కడే అక్కడే అక్కడే ......
అక్కయ్య : తమ్ముడూ అంటూ పిడికిళ్ళు బిగించి కంట్రోల్ చేసుకుంటోంది .
నవ్వుకుని , వెళదామా అన్నాను .
అక్కయ్య : నువ్వే డ్రైవ్ చెయ్యి అంటూ కీస్ ఇచ్చింది .
అమ్మో మెయిన్ రోడ్డులో భయం .
అక్కయ్య : నాతమ్ముడిపై నాకు నమ్మకం ఉంది .
నాకులేదు అంటూ బ్యాగు అందుకుని అక్కయ్యకు తన హెల్మెట్ ఇచ్చి , స్కూటీ చివరన ఎక్కి కూర్చున్నాను .
అక్కయ్య : ప్చ్ ప్చ్ మళ్లీ నిరాశే అంటూ చేతిపై గిల్లేసి కూర్చుని స్టార్ట్ చేసి పోనిచ్చింది .
స్స్స్ ..... ఉండు బామ్మకు చెబుతాను .
అక్కయ్య : చెప్పుకో ......, ఇది sample మాత్రమే - నా టైం వచ్చినప్పుడు ఎక్కడ గిల్లుతానో ఎక్కడ కొరికేస్తానో .....
అక్కయ్యా ......
అక్కయ్య : నథింగ్ నథింగ్ ...... , ఐస్ క్రీమ్ - కేక్ ఏదైనా తింటావా తమ్ముడూ ......
వద్దు వద్దు అక్కయ్యా మధ్యాహ్నం తిన్నాము కదా , ముందైతే ఇంటికి పోనివ్వు , నిన్ను వదిలి ఇంటికివెళ్లాలి , ఎప్పుడో గంటల ముందు చూసాను నా డ్రీమ్ గర్ల్ ని , నీకు నీ మిస్ ఇండియానే ఎక్కువ ఇష్టం అంటూ అలిగింది అంటే స్వీట్ డేంజర్ అంటూ నవ్వుకుంటున్నాను .
అక్కయ్య : So స్వీట్ , సరే సరే తొందరగా ఇంటికి పోనిస్తాను , బామ్మకు చెప్పానులే పూలు అన్నింటినీ రెడీగా ఉంచమని .....
అదేంటో కొన్ని పూలైనా నా మిస్ ఇండియా చేతులతో కొస్తే మిస్ యూనివర్స్ కు ఇష్టం ......
అక్కయ్య : అలా అని మిస్ యూనివర్స్ చెప్పిందా లేక లేక .......
అక్కయ్యా .....
అక్కయ్య : సరే సరే ఇద్దరికీ ఇష్టం అన్నమాట అంటూ మిర్రర్ లో కనిపిస్తున్న నాకు ముద్దుపెట్టింది , అయితే మరిన్ని పూలమొక్కలు నాటాలి .
మా అపార్ట్మెంట్ పార్క్ లో చాలా పూల మొక్కలు ఉన్నాయి అక్కయ్యా , రేపు వచ్చేటప్పుడు చిన్న చిన్న మొక్కలన్నింటినీ తీసుకొస్తాను .
అక్కయ్య : సో స్వీట్ తమ్ముడూ ...... 

ఇంటికి చేరుకుని , బామ్మా బామ్మా ...... మిగిలినవి నేను నేను అంటూ రోడ్డు మీదనుండే కేకవేస్తూ నేరుగా లోపలికివెళ్లి ఆపి వెళ్ళింది .
బామ్మ : బంగారూ - తల్లీ వచ్చేసారా ? , టీ - స్నాక్స్ తీసుకొస్తాను .
నో నో నో బామ్మా ..... , కాసేపట్లో డిన్నర్ చేసేస్తాను , బిరియానీ ......
బామ్మ : ఉంది ఉంది , వేడిచేసి క్యారెజీ తీసుకొస్తాను అంటూ లోపలికివెళ్లారు .
అక్కయ్యా ..... ఇంకెక్కడికైనా వెళతారా ? .
అక్కయ్య : నిన్నే తలుచుకుంటూ కాసేపు బామ్మతో గడిపి భోజనం చేసి చదువుకోవాలి .
గుడ్ వెరీ గుడ్ అంటూ స్కూటీపై కవర్ కప్పాను .

తమ్ముడూ పూలు రెడీ - బంగారూ బిరియానీ రెడీ ......
Wow అక్కయ్యా నిన్నటికంటే ఎక్కువగా పూసినట్లున్నాయి .
అక్కయ్య : వీటికి నీ డ్రీమ్ గర్ల్ అంటే చాలా చాలా ఇష్టం ( వీటిని పెంచినదే అక్కయ్య ) అంటూ తెగ ఆనందిస్తూ వచ్చి అందించింది .
మ్మ్ ఆహ్హ్హ్ కలర్ఫుల్ , గులాబీ - మల్లెపూల పరిమళం చాలు నా డ్రీమ్ గర్ల్ బోలెడన్ని ముద్దులుపెట్టేస్తుంది - తలుచుకుంటేనే ...... కంట్రోల్ కంట్రోల్ టాప్ ర్యాంక్ రావాల్సిన అక్కయ్య ముందు ఇలా మాట్లాడకూడదు .
అక్కయ్య : నేనేమీ టెంప్ట్ అవ్వనులే అంటూ నవ్వులు , తమ్ముడూ ..... నీ డ్రీమ్ గర్ల్ తోపాటు నేను కూడా నేనుకూడా ముద్దులుపెట్టొచ్చా ? .
నో నో నో డిస్టన్స్ డిస్టన్స్ ......
అక్కయ్య : చూడు బామ్మా ..... , ప్రపంచంలో తనొక్కటే విశ్వసుందరి ఏమో , తను మాత్రమే ముద్దులుపెట్టాలట .......
Yes yes ......
అక్కయ్య : బామ్మా అంటూ అందమైనకోపంతో పాదాలను విధిలిస్తూ వెళ్లి మెట్లపై కూర్చుంది అలిగినట్లు , లోపల మాత్రం మురిసిపోతున్నట్లు అక్కయ్య అంటే అంత ప్రాణం మరి ......
బామ్మ మాత్రం జాగ్రత్తగా వెళ్లు బంగారూ , నీ డ్రీమ్ గర్ల్ ను అడిగినట్లు చెప్పు , మీ సంతోషమే నా సంతోషం అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
లవ్ యు బామ్మా ......
అక్కయ్య : బామ్మ ముద్దులు మాత్రం బాగా ఇష్టం , నాదగ్గరకు వచ్చేసరికి నో నో నో ........
నవ్వుకున్నాము , బ్యాగులోనుండి రెండు రోజాపూలను అందుకుని ఒకటి దాచేసి అక్కయ్య ముందు మోకాళ్లపై కూర్చుని ఒక గులాబీని ఇచ్చాను .
అక్కయ్య : క్షణంలో చిరునవ్వులు నింపేసుకుని లవ్ యు టూ లవ్ యు టూ అంటూ లాగేసుకుంది .
అయ్యో అక్కయ్యా నేనేమైనా I LOVE YOU అంటూ పువ్వు అందించానా లవ్ యు టూ అని తెగ మురోసిపోతున్నావు .
అక్కయ్య : ప్రపోజ్ చేయలేదా ? .
ప్చ్ లేదు అంటూ నవ్వుకున్నాను , ఆ పువ్వును నా డ్రీమ్ గర్ల్ ఇవ్వమంది .
అక్కయ్య : ఆక్ ...... డ్రీమ్ నీ డ్రీమ్ గర్ల్ నీ మిస్ యూనివర్స్ ..... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ పట్టరాని సంతోషంతో లేచి కౌగిలించుకోబోయి ఆపడంతో గిల్లేసి బామ్మను చుట్టేసింది .
స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకుంటూనే " లవ్ యు అక్కయ్యా " అంటూ మరొక గులాబీ పువ్వు చూయించాను .
ఎగిరి గెంతేసి అందుకుని , తమ్ముడూ ఇక నావల్ల కాదు ......
నో నో నో అంటూ బామ్మ చుట్టూ రౌండ్ వేసి , పూలు - క్యారేజీ అందుకుని పరుగున బయటకువెళ్లి మెయిన్ గేట్ వేసేసాను .
తమ్ముడూ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ......
లవ్ యు లవ్ యు బాగా చదువుకోండి ముందు మా మంచి అక్కయ్య అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి ఆటో ఆటో ......
ఆ చిన్న ముద్దుకే అఅహ్హ్ అంటూ వెనక్కు పడిపోతుంటే బామ్మ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ బై చెప్పడంతో నవ్వుతూ బయలుదేరాను . 

పూలు - క్యారెజీ ఉండటంతో నేరుగా లోపల అపార్ట్మెంట్ మెయిన్ డోర్ దగ్గర ఆటో దిగి పే చేసాను .
అన్నయ్యా అన్నయ్యా ...... మీకోసమే ఎదురుచూస్తున్నాము , ఇంట్లో స్నాక్స్ చేశారు - ఇంట్లో స్వీట్స్ చేశారు అంటూ వినయ్ తోపాటు కొంతమంది పిల్లలు బాక్సస్ ఇచ్చారు .
One two three four five ...... థాంక్యూ థాంక్యూ వీటితోనే కడుపు నిండిపోయేలా ఉంది అంటూ పైకిచూసి నవ్వి పార్క్ లోకివెళ్లి బ్రైట్ లైట్ కింద పిల్లలతోపాటు కూర్చుని ఓపెన్ చేసి షేర్ చేసుకుని తిని సూపర్ అన్నాను , పిల్లలూ ..... బిరియానీ - కబాబ్ - పాయసం తింటారా ? .
బిరియానీ బిరియానీ అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
ఎవరికి ఇష్టం ఉండదు పిల్లలకు మరీ ఇష్టం అంటూ మూడింటినీ ఓపెన్ చేసి ప్రక్కనే ఉన్న అరటి చెట్టు నుండి పొడవాటి అరటి ఆకును అందుకుని ఆకు పొడవునా బిరియానీ కబాబ్ వడ్డించాను , ఖాళీ అయిన బాక్సస్ లో పాయసం పోసి అందించాను .
అరటి ఆకుకు ఇరువైపులా కూర్చుని , యమ్మీ యమ్మీ పాయసం ......
కదా , బామ్మ చేసింది , బిరియానీ మరింత యమ్మీ తినండి .
అన్నయ్యా నువ్వూ తిను , మ్మ్ మ్మ్ సూపర్ సూపర్ ......

బిరియానీ బిరియానీ ..... మాకు లేదా తల్లీ - బుజ్జీ - కన్నా అంటూ బాల్కనీల నుండి పిల్లల పేరెంట్స్ .
స్టాప్ స్టాప్ మమ్మీ మమ్మీ ..... చూసారా ఎంతమందిమి ఉన్నామో , మాకే సరిపోయేలా లేదని లెగ్ పీసెస్ ను నోటితో లాగేస్తున్నారు .
చూస్తున్న పేరెంట్స్ నవ్వులు ఆగడం లేదు , మాకేమీ వద్దులే నెమ్మదిగా నెమ్మదిగా తినండి , నిన్నటివరకూ బొమ్మలకోసం - ఆడుకోవడం కోసం పొట్లాడుకునేవాళ్ళు ఎంత ఐకమత్యంగా తింటున్నారు - అవును ఎప్పుడైతే మహేష్ దగ్గరకు వెళ్లారో అప్పటి నుండీ ఇలానే కలిసిపోయారు , క్రెడిట్ మొత్తం మహేష్ దే - థాంక్యూ థాంక్యూ మహేష్ ...... , తల్లీ - కన్నా ...... అంత రుచిగా ఉందా ? , అయితే మీ డాడీకి వెంటనే కాల్ చేసి చికెన్ తెప్పించి బిరియానీ వండుకుని తినాల్సిందే ..... , అవునవును అంటూ చూస్తున్నవారంతా ......
పిల్లలు : ఇంట్లోకూడా బిరియానీ ...... , అన్నయ్యా అవ్వగానే తీసుకొస్తాము .
చాలు చాలు అయినా నా చెల్లెళ్ళు - తమ్ముళ్ల దగ్గర మోహమాటమే లేదు , మీరు తీసుకొచ్చిన స్నాక్స్ ఇష్టంగా తిన్నాను , ఫుల్ అయిపోయింది పైగా మధ్యాహ్నం కూడా బిరియానీనే తిన్నాను , మీరు ఇష్టంగా తినబోతున్నారు హ్యాపీ అంటూ మొత్తం శుభ్రం చేసి గుడ్ నైట్స్ చెప్పేసి పూలతో పరుగున పైకివెళ్లాను .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ కేకో కేక మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
Wonderful update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Nice update bro, superb narration
Chaala baagundi
Rajeev j
[+] 1 user Likes Rajeev j's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
Super excellent update  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
Super ga undi bro story
Chala thanks chala rojula taravatha manchi story ni adinchavu.
Thank you so much bro.
[+] 1 user Likes Vinay smart's post
Like Reply
Heartfully thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Nice and excellent update writer garu, after a long gap
[+] 1 user Likes 9652138080's post
Like Reply
Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
బంగారం ల ఉంది అప్డేట్ సూపర్ సూపర్ ????❤️❤️❤️❤️
[+] 1 user Likes Sabjan11's post
Like Reply
Thanks for update ji, superb ji Mee rachana ke vandhanalu
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
good update
[+] 1 user Likes naree721's post
Like Reply
Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(19-04-2024, 04:26 PM)Kasim Wrote: అప్డేట్ కేకో కేక మహేష్ మిత్రమా.

చాలా చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
nice update bro
[+] 1 user Likes prash426's post
Like Reply
Thanks bro .....
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)