Posts: 152
Threads: 0
Likes Received: 50 in 43 posts
Likes Given: 11
Joined: Nov 2018
Reputation:
2
లక్ష్మీగారు అప్డేట్ చాలా బాగుంది.....
ఎదురుచూసే తరుణం రాబోతుంది అనే ఎక్సైట్మెంట్ కావచ్చు....
నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడెప్పుడూ చదువుదామని ఉంది.
ప్లీస్...నెక్స్ట్ ఎపిసోడ్ కి కొంచం సమయం తక్కువగా తీసుకొండి......
•
Posts: 742
Threads: 3
Likes Received: 1,857 in 301 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
110
లక్ష్మీ గారూ ముందుగా మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు...
కథని ఏకబిగిన గ్యాప్ లేకుండా చదివాను,నాకు బాగా అర్థం అయిన విషయం ఏంటంటే సెన్సువల్ కథల్ని రాయడంలో ఆడవారిది అందె వేసిన చెయ్యి అని..
శిల్పా గారి శృంగార తంత్రం,సంధ్యక్క రచనల్లో ని ఆ తెలీని భావన మీ కథలో అనునిత్యం వెంటాడింది...
రియల్లీ చాలా బాగుంది ఈ కథ,ఈ కథకి ముగింపు ఏంటో అన్నది చాలా ఆసక్తిని కలిగిస్తోంది..మీరు మాత్రం త్వరగా అప్డేట్ తో వస్తారని ఆశిస్తున్నాను..
ఇలాగే మీనుండి ఇంకెన్నో మంచి కథలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@ సంజయ సంతోషం @
•
Posts: 152
Threads: 0
Likes Received: 50 in 43 posts
Likes Given: 11
Joined: Nov 2018
Reputation:
2
ఒక చిన్న మాట పైన కనిపించే 5స్టార్స్... స్టార్ రేటింగ్ అని నేను అనుకోలేదు.....ఏదో యాద్రుశ్చికంగా ప్రెస్ చేసాను..... మళ్ళీ దాన్ని చెక్ చేయడానికి ఇంకో 3 or 4 థ్రెడ్స్ లో కూడా ప్రెస్ చేసాను so అందరికీ నా అపోలజీ చెప్తున్నా sorry రైటర్స్ నేను ఎవరెవరికైతే స్టార్ రేటింగ్ ఇచ్చానో....
ఈ సైట్ లో పోస్ట్ చేసిన ప్రతీ కథకు నా రేటింగ్ 5స్టార్స్ ఏఏఏ.......
•
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,004 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
22-11-2018, 07:05 PM
(This post was last modified: 22-11-2018, 09:05 PM by kamal kishan.)
లక్ష్మి గారూ......టైఫాయిడ్ ఎలా ఉంది?
అంతా క్షేమమా?
•
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,004 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
22-11-2018, 07:08 PM
(This post was last modified: 22-11-2018, 09:07 PM by kamal kishan.)
లక్ష్మి గారి స్వగతం
ఇదెక్కడి గొడవో?? అంతా టైఫాయిడ్ ఎలా ఉంది అని అడిగేవాళ్ళే?!
నేను ఎలా ఉన్నానో ఒక్కడూ అడుగడే....
టైఫాయిడ్ ఎలా ఉందీ....జ్వరం ఎలా ఉందీ అని అడుగుతారు కానీ నా ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేవాడు లేడు.
•
Posts: 152
Threads: 0
Likes Received: 50 in 43 posts
Likes Given: 11
Joined: Nov 2018
Reputation:
2
(22-11-2018, 07:08 PM)krishna Wrote: ఇదెక్కడి గొడవో?? అంతా టైఫాయిడ్ ఎలా ఉంది అని అడిగేవాళ్ళే?!
నేను ఎలా ఉన్నానో ఒక్కడూ అడుగడే....
టైఫాయిడ్ ఎలా ఉందీ....జ్వరం ఎలా ఉందీ అని అడుగుతారు కానీ నా ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేవాడు లేడు. హ హ హ
నేనడుగుతాలే ఎలా ఉన్నారు మీరు....
•
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,004 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
(22-11-2018, 08:11 PM)ram Wrote: (22-11-2018, 07:08 PM)krishna Wrote: ఇదెక్కడి గొడవో?? అంతా టైఫాయిడ్ ఎలా ఉంది అని అడిగేవాళ్ళే?!
నేను ఎలా ఉన్నానో ఒక్కడూ అడుగడే....
టైఫాయిడ్ ఎలా ఉందీ....జ్వరం ఎలా ఉందీ అని అడుగుతారు కానీ నా ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేవాడు లేడు. హ హ హ
నేనడుగుతాలే ఎలా ఉన్నారు మీరు.... నా గురించి కాదు సర్.,
లక్ష్మి గారు గురించి అడిగాను.
•
Posts: 1,352
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 35
Joined: Nov 2018
Reputation:
14
లక్ష్మి గారు, మీరే నన్ను క్షమిఁచాలి...నేను మీరు సంద్యాకిరణ్ గారిపై అసూయ పడ్డారని అనలేదు...... నా సందేహనివృతి అయ్యిందీ అన్నానే కాని మీరు అసూయ పడ్డారని అనలేదు..... అయినా ఇందులో పరిభవించాల్సిన అవసరం లేదు లక్ష్మి గారు ఈ అసూయ భవతుల తోబుట్టువు......
సిగ్గు సింగారము అని కదా నానుడి
మీ కథ చాలా వేగతతో పరుగెత్తుతుంది....
చాలా మలుపులు తిరుగుతూ.......
అందుకోడానికి ప్రయత్నం చేస్తున్న......
అందుకోగానే మళ్లీ కలుద్దాం......
(మీ దారములో ఇంద్ర దనస్సు లా రంగులతో కూడిన కామెంట్ పెట్టాలనుకొన్న.....ఉహూ నా మొబైల్ తో కుదరడం లేదు.)
mm గిరీశం
Posts: 14,669
Threads: 250
Likes Received: 18,201 in 9,570 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
Ikkada copy chesanu
CM browser లో
సిగ్గు సింగారము అని కదా నానుడి
మీ కథ చాలా వేగతతో పరుగెత్తుతుంది....
చాలా మలుపులు తిరుగుతూ.......
అందుకోడానికి ప్రయత్నం చేస్తున్న......
అందుకోగానే మళ్లీ కలుద్దాం......
(మీ దారములో ఇంద్ర దనస్సు లా రంగులతో కూడిన కామెంట్ పెట్టాలనుకొన్న.....ఉహూ నా మొబైల్ తో కుదరడం లేదు.)
ఒక్కో లైను సెలెక్ట్ చేసాను .
కలర్ పాలెట్ లో కలర్ సెలెక్ట్ చేసాను.
•
Posts: 3,500
Threads: 0
Likes Received: 1,282 in 1,000 posts
Likes Given: 168
Joined: Nov 2018
Reputation:
15
వావ్ ! అందరు అందరే సూపర్ .
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
(21-11-2018, 10:50 PM)ram Wrote: (21-11-2018, 09:34 PM)Lakshmi Wrote: (21-11-2018, 08:49 PM)sandycruz Wrote: (21-11-2018, 08:37 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!
మీ ముందు అప్డేట్ ని చదివినప్పుడు ఎక్కడో చిన్న అనుమానం ఉండేది ఇది కల కాదు కథ అని,కానీ ఈ అప్డేట్ లో వాస్తవం ఏంటో చెప్పారు. కొంచెం బాధ గ ఉన్న తప్పదు మీ కథ అది కోరుకుంటుంది ఏమో. అప్డేట్ విషయానికి వస్తే రవి తీసుకున్న నిర్ణయం కఠినమైనది అయినా ఎంత వరకు అక్షర,రాజు లు స్వాగతిస్తారో చూడాలి. రవి ఉద్దేశం ఏమిటో ఈ అప్డేట్ లో వివరించిన తన మనసు ఎం చెబుతుందో,ఎంత బాధ పడుతుందో తెలుసుకోవాలని అని వెయిట్ చేస్తున్నాం. రాజు,అక్షర ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎలాంటి ఉద్దేశం(సెక్సువల్ గ) లేదు మరి ఈ విషయాన్ని మీరు ఎలా రీడర్స్ కి ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. మరి కథ చివర్లో అయినా 1000 మందిలో ఒకరికి బాగౌతుంది అని అన్నారు మరి రవి అదృష్టవంతుడు అవుతాడా? అవ్వాలనే కోరుకుంటున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
vikky garu,
meeru reviews chala baaga raastunnaru... meelo writer ga ediga lakshanalu chala vunnayi... update lo next em avutundi ani meeru adige prasnalanu batti chusthe meelo aneka angles lo aalochinche saamardhyam vundi ani anipistundi... oka writer ki chala mukhyam... meeru oka story start cheyandi... meeku already chala mandi abhimanulu vunnaru so mee story chala pedda hit avutundi...
pls consider it...
guys pls support me... we r gng to have a great writer shortly...
శాండీ క్రజ్ గారూ...
నేను మీతో నూరు పాళ్లు ఏకీభవిస్తున్నాను...
విక్కై గారి ప్రత్యుత్తరాలు చాలా బాగుంటాయి..
ఏదో కథ చదివి బాగుంది అని ఒక మాట పడేసి వెళ్లకుండా... కథని అన్ని కోణాల్లో విశ్లేషించి తన అభిప్రాయాన్ని చక్కగా రాస్తారు... వారిలో రాసే శక్తి దాగుంది.. దాన్ని వెలికితీస్తే చాలా బాగుంటుంది... వారు మన అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తున్నాను.. వీక్కీ గారూ మీరు కథ రాయాలని మా మనవి..
నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను
నేను కూడా విక్కీమాస్టర్ కథను వ్రాస్తే బావుంటుంది అని అనుకుంటున్నాను. నా దృష్టిలోనైతే ప్రతి ఒక్కరిలో ఒక రచయిత(త్రి) దాగివున్నారు. బయటపడరంతే... సమయాభావం, నిరాసక్తత కారణాలు కావచ్చు. కొంతమంది 'నావల్ల కాదులేఁ' అని అనుకుంటారు. ఈమధ్యనే హై_బనానా(hi_banana) శిల్పగారి దారంలో పెట్టిన కథల థీమ్స్ చూసి చాలా ఆశ్చర్యమేసింది. వారు మాత్రం వ్రాయలేనేమో అనే సందేహంతో శిల్పగారిని వ్రాయమని అడుగుతున్నారు. నాకైతే ఆ థీమ్స్ కి వారే న్యాయం చెయ్యగలరని అన్పిస్తుంది. అలాగే, మంచి థీమ్ దొరికితే విక్కీగారూ త్వరలోనే మొదలుపెడుతారు. లక్ష్మిగారు ఎంతో కాలం xb లో మెంబర్ అయ్యిన తర్వాతనే ఈ కథను మొదలుపెట్టారుగా. కనుక తొందరక్కరలేదు. నింపాదిగా వారే మొదలుపెడతారులే....
•
Posts: 1,352
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 35
Joined: Nov 2018
Reputation:
14
ధన్య వా ద ము లు సరిత్ భాయ్
mm గిరీశం
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
ఇంద్ర ధనస్సులు విరుస్తున్నాయి
•
Posts: 1,197
Threads: 0
Likes Received: 193 in 168 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
లక్ష్మీ గారు...రాజు అక్షర ఏమి చేస్తారో చూడాలి
-- కూల్ సత్తి
•
Posts: 1,352
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 35
Joined: Nov 2018
Reputation:
14
(23-11-2018, 06:54 PM)IVikatakavi02 Wrote: ఇంద్ర ధనస్సులు విరుస్తున్నాయి
వికటకవి గారు
మీరుఏమైనా అనండి ఇది అసూయ అంటే.
mm గిరీశం
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
మీ ముందు అప్డేట్ చదివా..వాళ్ళ కష్టాలు తీరాయంకున్న.........మల్ల మొదటికి వచ్చింది.....చాల బాధగా ఉన్నది
•
Posts: 379
Threads: 0
Likes Received: 101 in 90 posts
Likes Given: 20
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 570 in 288 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
అప్డేట్ ప్లీజ్
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 202
Threads: 1
Likes Received: 37 in 34 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
12
•
Posts: 202
Threads: 1
Likes Received: 37 in 34 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
12
24-11-2018, 05:23 PM
(This post was last modified: 24-11-2018, 05:24 PM by Dpdpxx77.)
గ్రేట్ అప్డేట్...
చాలా చక్కగా వివరించారు ప్రస్తుత పరిస్థితిని.....లాస్ట్ అప్డేట్ కల అని తెలిసి బాధగా ఉన్నా కూడా... రవి తీసుకున్న నిర్ణయo చాలా కాన్వెంసిన్గ్ గా ప్రెసెంట్ చేశారు...
రవి చెప్పింది నిజమే అయినప్పటికీ చదువుతుంటే చాలా బాధ వేసింది...అంత బాధలో కూడా తను ప్రేమించిన భార్య గురించి ఆలోచించడం మనస్సును కదిలించింది లక్ష్మీ గారు...నో వర్డ్స్ టు సే...
ఇది కల్పిత కథే అనినప్పటికి రవీ ఆ నిర్ణయం తీసుకోవడo వెనక ఉన్న బాధ.....అది విన్న అక్షర రాజుల మానసిక పరిస్థితి తలుచుకుంటుంటే మనసు చలించిపోతోంది...
ఇంక రాజు అక్షర ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా ఆతృతగా ఉంది...
•
|