Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏకాంతం ముగిసింది.. సెలవు
#1
ఏకాంతం ముగిసింది..
 
300 పిడియఫ్ లు
50 కథలు
3000 పైగ పోస్టులు

సహజంగా పని చేసిన వారికి గుర్తింపు ఉందు కదా!
అలగే నా విషయంలో రెండే రెండు రెప్యుటేషన్ పాయింట్లు అయినా ........
 సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అంటూ కొనసాగించాను..

నేటితో నా ఏకాంతం ముగుస్తోంది..
వీడ్కోలు తప్పదు..
 
సెలవు
Good bye
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
వీడ్కోలు తప్పదంటే - సరే!
విరామమే అవాలని తుది వీడ్కోలు కాకూడదని అనుకుంటున్నాను.

దయచేసి రెప్యుటేషను పాయింట్లని గుర్తింపుకి కొలమానంగా అనుకోవద్దు.
మిత్రులకి ఇక్కడి రెప్యుటేషను పద్ధతి గూర్చి సరిగ్గా తెలిసి ఉండదు.
[+] 1 user Likes ~rp's post
Like Reply
#3
Xossip లో ఉన్న చాలా కథలని ఇక్కడకు తీసుకురావడంలో మీరు చేసి కృషి అంతా ఇంతా కాదు luckyrush గారు.....
థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది...

కానీ మీరు ఇలా సైట్ స్టార్టింగ్ లొనే goodbye చెప్పడం మాత్రం బాధగా ఉంది.....ఈ సైట్ కి మీ అవసరం ఎంతో ఉంది....ముఖ్యం గా సరిత్ గారికి ఎవరు లేనప్పుడు ఒక చెయ్యి వేసి తనకు సహాయం చేసారు.....కధలు పోస్ట్ చేయడంలో...
తనకి మీ తోడు ఎంతో అవసరం ఉంది...
తనకి మీరు ఇంకా హెల్ప్ చేయాలని ఆశిస్తున్నా...

ఈ సైట్ ఇంకా తొలి దశలోనే ఉంది కనుక అప్పుడే అంత గుర్తింపు రాదు...10 లక్షల మెంబెర్స్ ఉన్న xossip లో వచ్చిన రెస్పొన్సె తో పోల్చుకుంటే 1000 కూడా లేని మన సైట్ లో వస్తున్న రెస్పాస్ చాలా అభినందించదగ్గది...

కామెంట్ చెయ్యడమే సరిగ్గా తెలీదు...ఇంక రేపుటషన్స్ అంటే ఎమ్ తెలుస్తుంది చెప్పండి.....xossip లో ఒక సంవత్సరం తర్వాత తెల్సింది నాకు రేపుటషన్స్ గురించి...
మీరు అవి ఎమ్ పట్టించుకోకుండా మీ వర్క్ కొనసాగిలంచని వేడుకుంటున్నా...
Like Reply
#4
రెప్యుటేషన్ యాడెడ్...
లక్కీ వైరస్ గారు మీ శ్రమ,ఓపిక అమూల్యం.
మీ పోస్ట్ ల వల్ల xossipy కి ఒక కళ వచ్చింది అందరి కథలు ఒకే చోట సమకూరడం వల్ల..
ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మీ కృషి ఎవరూ చేయలేదు అన్నది నగ్న సత్యం

దయచేసి మీ ప్రయాణం ఇంతటి తో ముగించడం బాధాకరం,వెనక్కి తీసుకొని మళ్లీ మీ పోస్ట్స్ తో మా అందరినీ మెప్పిస్తారని ప్రార్థన.
@ సంజయ సంతోషం @
Like Reply
#5
మీరు సెలవు తీసుకోవడాన్ని నేను స్వాగతిస్తున్నాను, ఎందుకంటే ఇన్ని రోజులు ఈ సైట్ లో ఆక్టివ్ గ వుండి బాగా ఆదరణ పొందిన కథలు , అలాగే పిడిఎఫ్ లలో మరి కొన్ని కథలు అప్లోడ్ చేసి ఈ సైట్ కి కొత్త సోయగాలు, అందం తెప్పించి అలసిపోయుంటరు. మరల ఎనర్జీ తెచ్చుకొని లేదా ఈ సైట్ లో ఎనర్జీ తగ్గినప్పుడు మరల ఈ సైట్ కి మీ వంతు సాయం అందిస్తారని ఆశిస్తున్నాము.
Like Reply
#6
నిత్య శ్రామికుడికి, యోధుడికి అలసట ఉండదు మిత్రమా...
Like Reply
#7
Ayyo mitramaa meeru e site ki ento కృషి చేశారు xossip loni కంటెంట్ ikkada post chesi, maku xossip miss avutunnam anna bada ni sarath gaaru e site tho konta pogodite akkada kathalu ikkada repost chesi inka ento help చేశారు chalaa santosham. Meeku privacy lekunte veelu unappude randi but sesvata శెలవు voddu bro.
Like Reply
#8
4 yrs nundi bagaa follow avutunna nene eppudu reps gurinchi patinchukole. Em katha chadivina sure ga comment పెట్టే vadini encouragement కోసం & adi maa కనీస బాద్యత kudaa. కానీ reps గురించి nenu eppudu patincbukole alage andaru ilane undi meeku reputations vachi undakapovachu. Meeru views ni matrame manasulo unchukondi. Vastu enjoy cheyandi
Like Reply
#9
మిత్రమా luckyrush మీ లాంటి వారి వల్లే xossip, ఇప్పుడు xossipy లాంటి సైట్లలో వీక్షకులు, రచయితలు రోజు రోజుకు పెరుగుతున్నారు. మీరు సెలవు తీసుకోవాలని అనుకోవడం తప్పు కాదు మీకు మీ వ్యక్తిగత జీవితం వుంటుంది మీ కారణాలు మీకు ఉంటాయి, ఏది ఏమైనా మీ వ్యక్తిగత జీవితం బాగుండలని కోరుకుంటున్నను.


ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
Like Reply
#10
(24-11-2018, 06:38 PM)LUKYYRUS Wrote:
ఏకాంతం ముగిసింది..
 
300 పిడియఫ్ లు
50 కథలు
3000 పైగ పోస్టులు

సహజంగా పని చేసిన వారికి గుర్తింపు ఉందు కదా!
అలగే నా విషయంలో రెండే రెండు రెప్యుటేషన్ పాయింట్లు అయినా ........
 సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అంటూ కొనసాగించాను..

నేటితో నా ఏకాంతం ముగుస్తోంది..
వీడ్కోలు తప్పదు..
 
సెలవు
Good bye
మీ పునరాగమనం కోసం చకోర పక్షుల్లా నిరీక్షిస్తాము.
Like Reply
#11
ఏకాంతం ముగిసిపోతే మంచిదే లక్కీరస్....
ఏ కాంత చెంతకైనా చేరి ఆమె కంతలో దూరి చక్కగా చలిమంట కాచుకోవచ్చు.
.
.
.
బడలిక తీరాక వీలు చూసకొని తిరిగి రండి మిత్రమా...
ఇంకా చాలాపని వుండిపోయింది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#12
(26-11-2018, 04:44 PM)Vikatakavi02 Wrote: ఏకాంతం ముగిసిపోతే మంచిదే లక్కీరస్....
ఏ కాంత చెంతకైనా చేరి ఆమె కంతలో దూరి చక్కగా చలిమంట కాచుకోవచ్చు.
.
.
.
బడలిక తీరాక వీలు చూసకొని తిరిగి రండి మిత్రమా...
ఇంకా చాలాపని వుండిపోయింది.

 చాలా బాగా చెప్పారు... చలి మంట కాచుకుని తిరిగి రండి...
Reply
#13
(24-11-2018, 06:38 PM)LUKYYRUS Wrote:
ఏకాంతం ముగిసింది..
 
300 పిడియఫ్ లు
50 కథలు
3000 పైగ పోస్టులు

సహజంగా పని చేసిన వారికి గుర్తింపు ఉందు కదా!
అలగే నా విషయంలో రెండే రెండు రెప్యుటేషన్ పాయింట్లు అయినా ........
 సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అంటూ కొనసాగించాను..

నేటితో నా ఏకాంతం ముగుస్తోంది..
వీడ్కోలు తప్పదు..
 
సెలవు
Good bye



mitrama,,,

eppude putiina bujji papayi lantidi mana ee xossipy... mee saayam tho nadavatam nerchukundi... nadavatam nerchina taruvatha meeku gurtimpu raledhu ani meeru anukuntunnaru kani xossipy vese prathi adugu mee lanti posting freak la valle ani gurtinchatledhu... 

xossipy ki vache prathi vijayam(login members and guests) venaka me lanti valla enaleni krushi daagi vundi... 

jeevitham(xossipy) lo parichayam ayina prathi okkadu (guest and login members) manaki mitrudu(login member) kaaledu... mitrudu (login members) ayina prathi vaadu manaki praana snehitudu(posts pette login members) kaaledu... prana snehitudu ina prathi vaadu kastallo vunnappudu saayam  chese stomatha(posts pette login members updates pettinapudu post chese bhaava vyaktikarana) lekapoyi vundochu... paiga mana telugu mitrulaki konchem bidiyam ekkuva... 

xossipy ki pedda anna ina xossip lo kuda mana telugu mitrula spandana chala takkuva vere baasha la valla tho polchukunte... pedda anna tho bhandham tegi poyaka epudu epude kolukuntunnaru mana telugu mitrulu... asale takkuvaga spandinche mana mitrula nundi spandana lu peragali ante inka konchem samayam padtundi... kanuka meeru pedda manasu cheskoni andarini manninchandi...

telugu veekshakulani manninchi malli andarini mee posts tho alaristarani korukuntunna...

mee
sandycruz
Like Reply
#14
reputation points అంటే ఏంటి ... ఎలా ఇవ్వాలి

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#15
రెప్యుటేషను అనేది ఒకరకంగా గుర్తింపు వంటిది.

మీ పోస్టులతో పాటు మీరు ఇంతవరకు ఎన్ని పోస్టులు చేసారు, ఇతర వివరాలతో పాటు రెప్యుటేషను పాయింట్లు ఉంటాయి.

పోస్టుల వివరాలతో పాటు ఉన్న రెప్యుటేషను పాయింట్ల లింకు ద్వారా సభ్యుల రెప్యుటేషను వివరాలు చూడవచ్చును.

మీ రెప్యుటేషను వివరాలు ఈ లింకులో చూడగలరు.

తోటి సభ్యులకి నేరుగా రెప్యుటేషను పాయింట్లు ఇవ్వవచ్చును.
సభ్యుల ప్రొఫైలు పేజీ లో రెప్యుటేషను వివరాలతో [rate] అని లింకు ఉంటుంది

అలాగే వారు చేసిన పోస్టుకి రెప్యుటేషను ఇచ్చే పద్ధతి కూడా ఉంటుంది.

[Image: l6QWN6y.gif]
Like Reply
#16
థాంక్యూ భయ్యా ...ఆ రెపుటేషన్ కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ...దాని రైటర్స్ కి ఎలా ఇవ్వాలో తెలియ చేసినందుకు ధన్యవాదాలు
Like Reply
#17
మళ్ళా తిరిగి వచ్చి పని కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు మిత్రమా....
కానీ, మన పని మనం చేసుకుపోవాలేగానీ మిగతా విషయాలను గురించి పెద్దగా ఆలోచించి అలక బూనటం మంచిది కాదు.
రెప్యుటేషన్లు కొలమానం అని నేనెప్పుడూ భావించను. మనల్ని గుర్తుపట్టి చక్కగా పలకరించేవారు, సంభాషించేవారు వున్నారంటే మనకు అంతకు మించిన రెప్యుటేషన్ అక్కరలేదు. ఈ సైట్ ని నిర్మించిన మన సరిత్ బ్రో, శివారెడ్డిలకు వున్న రెప్ పాయింట్లు ఎనిమిది, ఒకటి. అలాగని వారు పనిని ఆపలేదే... సైట్ ని ఇంకా మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ఇప్పుడు నువ్వు అడిగాక ఐదు నుంచి ఇరవై ఒకటికి రెప్యుటేషన్ పాయింట్లు వచ్చాయి. అది వారి అభిమానం. నిన్ను చేజార్చుకోకూడదని తాపత్రయం.
చాలామందికి రెప్ పాయింట్లు ఎలా వేయాలో కూడా తెలీదాయే (నాక్కూడా). అందుకని, ఇలాంటివి ఏవీ మనసులో పెట్టుకోకుండా ముందుకు సాగిపో... తక్కినవన్నీ తోకూపుకుంటూ నీ చెంతకే చేరతాయి.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#18
అపార్థాలు,అభాండాలు,గాయాలు
 
మిత్రులందరకి వందనాలు!
చాలామంది తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు..
మీ ఆదరాభిమానాలకు సహస్ర కోటి వందనాలు..
దాదాపుగా అందరి అభిప్రాయం ఒకటే..
రెప్యుటేషన్ పాయిట్స్ లేవని అలిగి పోయానని.
ఇక్కడే అందరూ నన్ను అపార్థం చేసుకున్నారని మాత్రం ఘంటాపథంగా చెప్ప గలను..
అంతే కాదు.. ఈ వ్యాఖ్యలు నా మనస్సుకు పెద్ద గాయమే చేసాయి.
 నేనేం చెప్పానో ఎవరూ నిశితంగా పరిశీలిచ లేదని భావిస్తున్నాను..
“సహజంగా పని చేసిన వారికి గుర్తింపు ఉండదు కదా!
అలగే నా విషయంలో రెండే రెండు రెప్యుటేషన్ పాయింట్లు అయినా ........
 సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అంటూ కొనసాగించాను..
దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మిత్రులందరూ
“సహజంగా పని చేసిన వారికి గుర్తింపు ఉండదు కదా!
అలగే నా విషయంలో రెండే రెండు రెప్యుటేషన్ పాయింట్లు”
ఇంతవరకే చదివినట్లనిపిస్తుంది..
తరువాతి ఈ వాక్యాన్ని ఎవరూ పరిగణవలోకి తీసుకోలేదు..

“సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అంటూ కొనసాగించాను.. “
ఈ వాక్యాన్ని రాయడానికి కారణం గీతాకారుడి
“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి ||
నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు.
ఈ ఉవాచను విశ్వసించటం
అంతే కాదు నేను వెబ్సైటుకు దూరంగా ఉండడానికి గల కారణాన్ని కూడా క్రింది వాక్యంలో సున్నితంగా
“ నేటితో నా ఏకాంతం ముగుస్తోంది.. “ అని చెప్పాను..
అయినా పెద్ద అభాండమే వేశారు..
ఇక కామెంట్లు,రెప్యుటేషన్ పాయింట్ల సంగతి చూద్దాం
Xossipలో కూడా “ పడక గది “ దారాన్నినిర్వహించాను..
260 పి.డి.యఫ్ లు
5,40,000 వీక్షకులు..
2,50,000 పైగా కథల దిగుమతులు..
కామెంట్స్ సమారుగా 200  0.0004%
రెప్ పాయంట్స్ రెండో మూడో గుర్తు లేదు..
ఆ సంగతి అటుంచితే గంటల తరబడి ఎడిట్ చేసి పి.డి.యఫ్ పెడితే అనేక మంది రచయితలు ధన్యవాదాలు కూడ చెప్పలేదు..(ఒక కథ కాపీ చేసుకొని ఎడిట్ చేసి పి.డి.యఫ్ చేయటానికి 14 గంటలు పట్టింది.ఇంత శ్రమ పడితే ఆ రచయుత ఉలక లేదు..పలక లేదు..అసలు దాన్ని పట్టించుకోనేలేదు..అలాగే అనేకమంది..)
అయినా ఆ (పడక గది) దారం Xossip సైట్ మూసే వరకూ కొనసాగింది..
అయినా రెప్యుటేషన్ పాయిట్స్ లేవని అలిగి పోయానని పెద్ద అభాండమే వేశారు.
నాకు విషయాన్ని సూటిగా చెప్పటం అలవాటు.యదార్థవాది లోక విరోధి అనే నానుడి నా విషయంలో మినహాయంపు కాదు. విషయాన్ని సూటిగా చెప్పటం వలన కొందరికి ఇబ్బంది కలుగుతుంది.అయినా తప్పదు.. అందుకు క్షంతవ్యుడను.
ప్రస్తుత నేనున్న పరిస్తితుల దృష్ట్యా  “ లాగిన్” కావటం చాలా కష్టం..
పైగా నా లాప్టాప్ హార్డ్ డిస్క్ నుంచి మెటీరియల్ మొత్తం పెన్డ్రైవ్ లోకి బదలాయంచటం జరిగింది..
ఏది ఏమైనప్పటికి రాయడం మానేసిన చాలా కాలం తర్వాత మళ్ళీ నాతో రాపించారు..
అనంత కోటి ధన్యవాదాలు.
                                  సెలవు
 
                                                                             
                                                                          లకీ వైరస్ (LUKYYRUS)





Like Reply
#19
మీకు ఈ విషయానికి సంబంధించి మొదటగా ప్రతిస్పందించే అవకాశం లభించింది.
Quote:వీడ్కోలు తప్పదంటే - సరే!
విరామమే అవాలని తుది వీడ్కోలు కాకూడదని అనుకుంటున్నాను.

దయచేసి రెప్యుటేషను పాయింట్లని గుర్తింపుకి కొలమానంగా అనుకోవద్దు.
మిత్రులకి ఇక్కడి రెప్యుటేషను పద్ధతి గూర్చి సరిగ్గా తెలిసి ఉండదు.

ఒకవేళ అపార్ధం చేసుకున్నట్లుగానూ & అభాండం వేసినట్లుగాను అనిపించి ఉంటే మన్నించాలి.
Like Reply
#20
అపోహలు — అభాండాలు — గరుతులు

మిత్రమా లక్కీYరస్...
మా జాబుల వలన మీకు ఏమేమి కలిగాయో మీ తిరుగు టపా వలన అంతకు పదింతల ఎఫెక్టు మాకు కలిగింది.
మీరు అందుకు పూర్తిగా బాధ్యులు.
విషయాన్ని సూటిగా చెప్పటం మీకు అలవాటు అన్నారు. కానీ, మీ మొదటి మెసేజీ సూటిగా లేదు గనుకనే ఈ సమస్య ఎదురయింది.
అది సులువుగా అర్ధమవుతుందని మీరు 'అపోహ' పడ్డారు.
మేమేదో అభాండం వేశాం అన్నారు. మీరు పెట్టిన మెసేజీలో ఒక్కటే కాక చాలానే అర్ధాలు గోచరించాయి. ఒక్కసారి తటస్థ వ్యక్తి కోణంలో మీ మెసేజీని మీరు చదివితే అది మీకే అర్ధమవుతుంది. అందుకే, ఎవరికి అర్ధమైన రీతిలో వారు స్పందించారు. ఆ మాత్రానికి అది అభాండం వేశామనటం సరికాదు.
మీరు చెప్పాలనుకున్న విషయాన్ని మీరు సరిగ్గా తెలియజేయకుండా మాపై ఇప్పుడు 'అభాండాలు' వేస్తున్నారు అని మేమనుకోవాలి.
ఎందుకంటే, మీలాగే నేను ముక్కుసూటిగా చెప్పే రకాన్నే!
నాకూ మీరు 'ఏకాంతం ముగిసింది... సెలవు' అనగానే పోన్లే మంచిదే కదా జోడు కుదిరింది కాబోలును అని సంతోషంగానే స్పందించాను. అది అభాండం అని అనుకుంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.
అలాగే... మీ కృషిని ఇక్కడ ఎవరూ తక్కువగా చూడటం లేదు. చాలామంది రైటర్స్ కి కథలు వ్రాయటంతోనే సమయం కుదరటం లేదు. కనుకనే ప్రక్క దారాల్లోకి కూడా తొంగి చూడ్డం కుదరటం లేదని వాపోతున్నారు. రావటం... కథ అప్డేట్ పెట్టడం... వెళ్ళడం... ఇదే చాలామంది రైటర్స్ చేస్తున్న పని. పాఠకులని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కష్టమైనా, వారంలో అప్డేట్ పెట్టడానికి ఎంతో శ్రమపడుతున్నారు వారు. దాంతో కొంత ఏమరుపాటు కలిగివుంటుంది.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి ||
'నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు'
అని చెప్పిన మీరే రైటర్స్ రిప్లయిస్ ఇవ్వలేదని, కృతజ్ఞతలు చెప్పలేదని అన్నారు... మరి దాన్నేమంటారు!?
అసలు మొదట పెట్టిన మెసేజీ సూటిగా వుంటే మళ్ళా ఇంత పెద్ద మెసేజీ పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదుగా...

అందరి కథలనూ ఒక పడగ్గదిలో చక్కగా అలంకరించారు. అందుకు గానూ... మీకు అందరు రచయితల/రచయిత్రిల తరపున మీరు చేసిన కృషికి మనఃపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇది మీరు ఏ విధంగా తీసుకున్నా సరే!
మా మాటల వలన మీ మనసుకి గాయం కలిగిందని అంటున్నారు. మీరు సరిగ్గా గమనిస్తే మా మెసేజీల్లో వున్న మీ పట్ల వున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఒకరు బాధ పడుతున్నారే అనే కన్సెర్న్ కన్పిస్తాయి. 'మీరు' వాటిని గుర్తించకపోవటం నిజంగా చాలా బాధాకరం. గాయం మానిపోతుంది. 'గురుతు' మిగిలిపోతుంది. దాన్ని పట్టించుకోవాలో వద్దో మీ ఇష్టం.
చివరిగా...
మీ కర్తవ్యం ఇంకా ముగిసిపోలేదు. మీ ప్రయాణం ఆగిపోలేదు.
మీ కలం బలం కరిగిపోలేదు.
అలాగే...
మీరు పంచిన 'సంతోషం' ఎన్నటికీ చెదిరిపోదు.

మీకు 'సెలవు'కి ఇంకా పర్మిషన్ ఇవ్బలేదు

మళ్ళా రావాల్సిందే!!!


ఇట్లు

అనామకుడు

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)