Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#21
(27-12-2022, 09:32 AM)ITACHI639 Wrote: తెలుగు: Jani Fucker

విభిన్నంగా, ఊహత్మకంగా ఉంటాయి. 

నిధి రహస్యం - అంతు చిక్కని కథ 

English: 

Devilmaycare

 Too good, too erotic , Just next level narration.

Dhika - an innocent angel
thanks for the first response ♥️
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(27-12-2022, 11:31 AM)Yuvak Wrote: Neku ista mayina rachiyitha ante cheppalenu, oka sari chadivina katha inkoka saari chadavanu. Neenu regular reader kadu endukante nenu very other works lo busy ga untaru. Ayithe xossipy open lo untuntanu, nannu epudaina reply istanu raatri tappa.

చదివిన వాటిల్లో ఏది బాగా గుర్తు ఉండి పోలేదా??
Like Reply
#23
(27-12-2022, 12:01 PM)Jani fucker Wrote: మిత్రమా నా పేరు చెప్పినందుకు థాంక్స్..

నాకు నచ్చిన రచయిత.. 

Alienx అతను నా పేరు చెప్పాడు అని కాదు. నేను అతని రచనలు చూస్తున్న మొదట్లో కేవలం ఎరోటిక్ కి ప్రాధాన్యం ఇస్తూ రాసిన తర్వాత తన శైలి కి పదును పెడుతూ ప్రేమ గాట్లు 
అనే మంచి కథను రాస్తున్నాడు.

భార్య భర్తల మధ్య ఉండే ముచ్చటైన సన్నివేశాలు చాలా బాగా రాశారు.ప్రతి ఒక్కరూ చదవండి .. ప్రేమ గాట్లూ . రచన alienx 

గ్రేట్ sir meeru writer అయ్యుండి ఇలా మరొకరి గురించి ఓపెన్ గా పొగుడుతున్నారు. మీ ఇద్దరు ఇద్దరే ♥️♥️
Like Reply
#24
(27-12-2022, 01:15 PM)Luckky123@ Wrote: నాకు నచ్చిన (xossipy సైట్ రీడర్స్ అందరికి )నచ్చిన రచయిత  ;takulsajal కారణం;ప్రేక్షకుడి  నాడి  తెలిసిన రచయిత  కథలొ రోమాన్స్  ,కోపం ,బాధ ,ప్రేమ ,పగ ,సంతోషం,  అని ఉంటాయిహీరో ఎలివశాన్లో :రాజమౌళీ మాటలొ: త్రివిక్రమ్    ఫైట్లొ :బోయపాటిరొమాన్స్  : పూరినవ్వుచడం లో : శ్రీను వైట్లఫ్యామిలీ  సీన్స్ :శ్రీకాంత్ అడ్డల ❣️ 

[image]
మొత్తానికి మన xossipy కి కావాల్సిన pakka commercial రైటర్ అంటారు  clps

ఒక మంచి కథని కూడా mention చేయాల్సింది.
Like Reply
#25
(27-12-2022, 02:40 PM)కుమార్ Wrote: passionate45plus

prasadrao.....వీళ్ళు సెక్స్ సీన్స్ బాగా రాసారు.

the prince

indraneel

I am aamani

Pranay garu


ఒకే స్టోరీ ను సీరియల్ లాగా రాయగలిగిన వారు అమని,ప్రసాద్ గారు.


rajniraj......గులాబీ పూల పరిమళం....సరళ గ్రాంథిక భాష లో శృంగారం రాశారు..


kamalkishan గారు
బాగా వడ పోశారు అనమాట మొత్తం దారాలని!!?

వాళ్ళు రాసిన కథలు పేర్లు కూడా రాయండి. కొత్త గా వచ్చిన వాళ్ళు చదవడానికి సులువు గా ఉంటుంది
[+] 1 user Likes PushpaSnigdha's post
Like Reply
#26
(27-12-2022, 05:22 PM)Lonely warrior Wrote: నాకు నచ్చిన రచయిత ఎవరు అని చెప్పను కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ thread లోనే చెప్పాలి ఎందుకంటే నేను login అవ్వకముండు 2020 నుండి ఈ సైట్ నీ follow అవుతున్న దాని తర్వాత నేను కామన్ గా ఒక పాయింట్ నోట్ చేశాను . అది ఏమిటి అంటే ప్రతి స్టోరీ లో update to update minimum 3 days నుంచి one month వరకు కూడా గాప్ ఉంటుంది. కానీ ఇండెక్స్ లో ఏ పేజీ లో ఏ update ఉంటుందో ముందే చెప్తారు.అది ఎలా పోని కథ మొత్తం ముందే రాస్తే అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వొచు కదా . కొంత మంది ఉన్నారు అందులో నేను కూడా ఒకడిని update ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ update రాస్తారు.అలాంటి వాళ్లకు టైం పట్టడం సాధారణం ఏదైనా పని ఉండి కూడా వాళ్ళకి update ఆగుతుంది. మరి ముందే కథ రాసి పెట్టుకున్నా వాళ్ళు అప్డేట్స్ ఎందుకు ఇవ్వరు.

హా మీరు అనుకోవచ్చు అరేయ్ వెర్రిపుకా నీకు ఏమి తెలుసు అని అడుగుతున్నావు అని. మీ అంత కాకపోయినా కొద్దిగా తెలుసు 

ఒక రోజు లో ఒక రైటర్ అవరేజ్ గా 4 నుండి 5 గంటలు మాత్రమే కథ మీద దృష్టి పెట్టగలరు అది కూడా వాళ్ళ ప్రొఫెషన్ writing అయితే ఇది జరుగుతుంది. మిగిలిన వాళ్ళు free times or weekend లో స్టోరీ రాయాలి. అలాంటి వాళ్లకు week మొత్తం మీద దొరికే టైం 15 to 20 hours అది కూడా free గా ఉండేది ఎటువంటి ప్రోగ్రాం లేకపోతే కానీ ఇక్కడ జోక్ ఎంటి అంటే కొంత మంది ఈ సైట్ లో రైటర్స్ కథలను ఎక్కడి నుండో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కొద్దిగా మారుస్తున్నారు , వాళ్ళకి అబ్బో విపరీతంగా following..

చిన్న లాజిక్ ఆలోచించండి, లేదా మీరే ఒక సారి ట్రై చేయండి ఈరోజు కథ మొదలు పెడితే గట్టిగా ఒక కథ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని.. 

షార్ట్ టైం లో అన్ని కథలూ ఎలా రాస్తున్నారు అని ఆలోచించండి.  

కాపీ అండ్ పేస్ట్ కి ఇక్కడ విలువ ఎక్కువ...

Finally Naa best writer ఎవరు అంటే.. అతనికే P M చేశాను.

పోనీ నాకు ఐన PM చేయండి నేను అందరికీ చెప్తాను?
Like Reply
#27
(28-12-2022, 02:17 AM)prash426 Wrote: best writer ఎవరు అంటే చెప్పటం చాలా కష్టం. ఒక్కరిది ఒక్కో style . మన సైట్ లో చాలా అద్భుతం ఐనా రైటర్స్ఫ ఉన్నారు. రైటర్స్ అందరిని appreciate చేయాలి. నేను ఒక్క కథ రధం అనుకున్నాను బట్ ఒక్క పేజీ రాసేసరికే కష్టం అనిపించింది.

చాలా బాగా చెప్పారు
థాంక్స్  Heart
Like Reply
#28
(27-12-2022, 07:00 PM)Lord@18 Wrote: Takul Sajal ! 
Story lo leads characterization Baga rastadu! 
Chaduthunapudu total ga involve aipotam...
Story lo emotion perfect ga blend chestadu
Utter strong in writing ❤️ cinema chusthunna feeling ostundhi ! Naku Enduko eeyana cinema writer ehh anipistundhi ? Assalu site open chesedhe manodu content chadavadaniki ❤️ ! 8 months nundi ee site lo stories chaduthunna .. ippatidhaka ee site lo ekkada comment pettaledhu... Even aayana story ki kuda ! But enduko migilina reader's ki manodi kosam cheppali anipinchindhi..
Chala thanks Andi first time comment chesinanduku Heart Hope me fav writer ee coment chustaru ani aasiddam.
Like Reply
#29
(27-12-2022, 11:13 PM)sarit11 Wrote: ఎక్కువగా కాపీ పేస్టు చేసినది నేను , milf raider , Lucky vyrus మరి కొందరు.

మేము కాపీ పేస్టు చేసినవన్నీ కూడా పాత సైట్ (xossip) లోనివి.  

ఒకవేళ అలా ఎవరైనా వేరే సైట్ నుండి కాపీ పేస్టు చేస్తే వెంటనే మన పాఠక మహాశయులు పట్టేస్తారు.

పాత సైట్ రోజులు నుంచి మిమల్ని చూస్తున్నాను. మీరు నిజంగా చాలా మంచి service చేస్తున్నారు to Telugu xossipy community  yourock
Like Reply
#30
(27-12-2022, 07:45 PM)Tammu Wrote: TAKULSAJAL

Okappudu Naku assalu kadhalu chadhavadam ante chiraku. Kevalam sex stories chadhavadaniki matrame ee site ki vache vadini appude sex story emo ani eeyana thread vikramadhithya open chesanu.

Ammatho sex untundhemo anukunnaa lepesaadu, 2nd update lo teacher ni parichayam chesadu ok le teacher tho untundhemo anukunnaa kaani lepesadu

Tharavatha assalu enti oka hero ki inni kashtala anipinchindhi ika start, appati nunche naaku theesi pette kadhalante bore kottesayi ippudu vere manchi manchi kadhalu pusthalkalu  chadhavadam alavatu chesukunnanu dhi bere vishayam

Only mood vachinappudu hand pump kosam matram migatha stories chadhivi malli eeyana kadhalanu chadhive vaadini

Appudappudu vadhina ani comments lo kanipinchedhi kaani threads lo story kanipinchedhi kaadhu appudu register ayyaanu, eeyana incest raasthe elaa untundhi ani

Mundhu title vadhina ani chusi sarele andharu comments lo eeyanani sex scenes rayamani antunnaru andhuke vadhina ani pettaadu anukunnanu kaani adhi naa favorite aipoindhi

Kadha motthamlo 4 or 5 sex scenes untayemo anthe kaani naaku chaala maturity vachindhi aa story chadhivi

Sex endhuku cheyyali, adhi anandham kaani vyasanam kakudadhu.. Hero thalli tho sex chesthadu dhaniki perfect reason ilaa prathee okkari madhya strong connection oka bond untumdhi

Chivarilo hero heroine vadhina mugguru chanipotharu
Oka story andhulonu sex story chadhivi kanneellu pettukunnanu adhe modhati saari

Vasu ane kadhaki ayanaki report kottaru papam
Dhani valla ayanni adakkundane story title change chesarani nochukunnaru thappa eppudu negative comments cheyyaledhu malli readers adigarani raasaru

Vadhina kadhalo kudaa readers em korukuntunnaro thelusukuni ayana kadha lo scenes maarchevaru he gives importance to his readers

Andharu commenters ni gurthu pettukuntadu
Kanipinchakapoyhe aduguthadu

Inthaka mundhu oke rojulo 3-5 updates ichevadu kaani ippudu daily okkati kudaa ivvatam ledhu

Nenu maree over gaa cheputhunnaa anukokandi
Ayana reputation chudandi 1 year lo 5000 ante
Entha mandhiki nachi untayi aa kadhalu

Okkati matram theliyali
Is he a professional writer???
Takulsajal garu cinemallo rastharaa ledhaa

meeru chepina Danni batti chuste ardam avutundi meeru entha పెద్ద fan oo ayaniki (kani spoilers chepeyakandi ala   Big Grin )
Thanks for the response  Heart
Hope u know the answer soon!!
Like Reply
#31
(27-12-2022, 11:28 PM)Jani fucker Wrote: బాబోయ్ ఇటువంటి పోస్ట్లు ఎలా ఉంటాయి అంటే. రేయ్ మీరు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు.ఒక చోట కలవడం కుదరదు కదా అందుకే ఇక్కడ కొట్టుకొనే అవకాశం ఇస్తున్నాం మీ fav writer ఎవరు అని అడుగుతాము వాళ్ళ పేరు చెప్పి కొట్టుకొనీ మిగిలిన రైటర్స్ కథలు రాయకుండా ఆపండి అని చెప్పినట్టు ఉంది..

Hey just for joke 4 days lo new year let's enjoy.. [image]

అలాగే నేను ఇలాంటి సైట్స్ పోస్ట్ చేసే వాళ్ళు అందరికీ చెప్తున్న plz మనం ఇక్కడికి సరదాగా గడపడానికి వస్తాము . ఎవరు గొప్ప ఎవరూ తక్కువ మనకి ఎందుకు ..

నీకు నచ్చింది నువ్వు రాస్తావు.

వారికి నచ్చింది వాళ్ళు రాస్తారు.

అలాగే నేను కూడా..

ఇది ఇలా సాగితే మన సైట్ కి కూడా చాలా బాగుంటుంది..

దయచేసి ఇవి ప్రోత్సహించి కొత్త రచయితలను లేదా చాలా మంది సీనియర్ రైటర్స్ కూడా ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకండి..

మనకి ఎవరు గొప్ప అనేది మనలో ఉంటే చాలు పది మంది దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు..

అందరం కలిసి ఉందాం మంచి కథలు వస్తె చదివి ఆదరణ చూపిద్దాం. ఈ ఓటింగ్ వద్దు 

Against voting.. enjoy your self.. [image] [image]

voting అని ఎక్కడ పెట్టలేదు కదా sir. నేను పాత సైట్ లో ఉండే దాన్ని కొత్త సైట్ కి ఇపుడే వచ్చా. ఇలా కొత్త వాళ్ళు అందరికీ అందరి గురించి తెలియలదని thread petta. (ఇలాంటి thread ఉందేమో అని వేతికా నా దురదృష్టం కొద్దీ దొరకలేదు). నేను రాసిన అపుడు ఒక కామెంటు రాదు అనుకునే మొదలు పెట్ట. ఇందులో ఒకరు బాగా రాశారు అంటే మిగిలిన వాళ్ళు కాదు అని అర్దం తీసుకుంటే ఎలా?! ఒకరికి పప్పు ఇష్టం, ఇంకొకరికి అవకాయ ఇష్టం  మరొకరి రెండు కలిపి తింటే ఇష్టం. ఏ రుచి గల వాళ్ళు దానిని easy గా పొందాలని నా అభిలాష. తప్పు ఐతే క్షమించండి. Delete చేసేస్తాను.
[+] 2 users Like PushpaSnigdha's post
Like Reply
#32
పుష్ప గారు ఇలాంటి thread ఎది చేసిన సరే అది నిలకడ గా ఉండట్లేదు. 

మరి అసలు మనోభావాలు దెబ్బతింటున్నాయ, లేక thread purpose change అయిపోతుందా. 

ఒక్కో రకం రచయితకి ఒక్కో రకం readers ఉంటారు, అని నా ఉద్దేశం. 

ఇప్పటి వరకు ఇలాంటి threads చూస్తే నాకు ఒక్కటే అర్దం అయ్యింది. 

Readers కావాలి అనుకుంటే forum లో కథలు వేతుకుంటారు, నచ్చితే updates follow అవ్తారు లేకుంటే అంతె.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#33
కామెంట్స్ అన్నాక ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తుంటారు
మీరు ఒకటి ఆనుకుని ఈ థ్రెడ్ మొదలు పెట్టారు
కామెంట్స్ వస్తున్నాయిగా
Controversy కామెంట్స్ ని పట్టించుకోకపోతే సరి
ఏమంటారు
మీ ఉద్దేశం బాగుంది
[+] 1 user Likes Thokkuthaa's post
Like Reply
#34
(27-12-2022, 11:28 PM)Jani fucker Wrote: బాబోయ్ ఇటువంటి పోస్ట్లు ఎలా ఉంటాయి అంటే. రేయ్ మీరు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు.ఒక చోట కలవడం కుదరదు కదా అందుకే ఇక్కడ కొట్టుకొనే అవకాశం ఇస్తున్నాం మీ fav writer ఎవరు అని అడుగుతాము వాళ్ళ పేరు చెప్పి కొట్టుకొనీ మిగిలిన రైటర్స్ కథలు రాయకుండా ఆపండి అని చెప్పినట్టు ఉంది..

Hey just for joke 4 days lo new year let's enjoy.. [image]

అలాగే నేను ఇలాంటి సైట్స్ పోస్ట్ చేసే వాళ్ళు అందరికీ చెప్తున్న plz మనం ఇక్కడికి సరదాగా గడపడానికి వస్తాము . ఎవరు గొప్ప ఎవరూ తక్కువ మనకి ఎందుకు ..

నీకు నచ్చింది నువ్వు రాస్తావు.

వారికి నచ్చింది వాళ్ళు రాస్తారు.

అలాగే నేను కూడా..

ఇది ఇలా సాగితే మన సైట్ కి కూడా చాలా బాగుంటుంది..

దయచేసి ఇవి ప్రోత్సహించి కొత్త రచయితలను లేదా చాలా మంది సీనియర్ రైటర్స్ కూడా ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకండి..

మనకి ఎవరు గొప్ప అనేది మనలో ఉంటే చాలు పది మంది దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు..

అందరం కలిసి ఉందాం మంచి కథలు వస్తె చదివి ఆదరణ చూపిద్దాం. ఈ ఓటింగ్ వద్దు 

Against voting.. enjoy your self.. [image] [image]

Correct ga Chepparu Sir, Iam also against Voting...
Writers are Creators. Please Encourage them.
Xossipy lo unna Wonderful Writers andariki naa 
Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar
[+] 2 users Like sri7869's post
Like Reply
#35
హాయ్ అండి పుష్పాస్నిగ్ధ గారు.....  ఎలా ఉన్నారండి.....


 నాకు నచ్చిన రచయితలు....

 ఆమని గారు,  రాజ్ సన్రైజ్ గారు, ప్రసాద్ రావు గారు, విశ్వ గారు,సంజయ్ గారు, పాస్ట్ ఈజ్  ప్రెసెంట్ గారు, లక్ష్మీ గారు.....


ఒక్కొక్కరి గురించి.....

 ఆమని గారి గురించి..... ఆమని గారికి నేను చాలా పెద్ద వీరాభిమాని...  ఆమె రాసిన కథ గురించి వర్ణించడానికి....   ఆమె రాసిన కథల గురించి మాట్లాడటానికి నేను రచయిత ను  అయితే బాగుండు అని  నేను ఎన్నోసార్లు అనుకున్నాను....... ఆమె అంత గొప్పగా  రాస్తున్నారు....  ఆమె రాసే విధానానికి మాటలు చెప్తే సరిపోవు  ఒక కవి అయితే బాగుండు అనిపించింది....  ఆమె అంత అద్భుతంగా రాస్తారు. ఆమె గురించి చెప్పడానికి  నా దగ్గర మాటలు కూడా లేవు....   ఆమని గారిని ఎప్పటికీ  ఆరాధిస్తూనే ఉంటా ఇలాగే....

రాజు సన్రైజ్ గారు.... ఈయన సైట్ కొచ్చి పోయి దాదాపుగా 4months అవుతుంది... ఈయన రాసిన (ట్రిపుల్ ధమాకా, మహి రే మరిది, చదరంగం) ఈయన రచన చేయలి కూడా చాలా బాగుంటుంది ఈ ఆగిపోయిన కథలను ఈయన మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది....


  ప్రసాద్ రావు గారు.... నా రాసే (ఆటోగ్రాఫ్ నా మెమోరీస్) కథ అయితే అద్భుతం... ఆ కథ చదువుతుంటే ఒక సినిమాలో అన్ని రొమాన్స్ థ్రిల్లర్ కామెడీ అన్ని ఏ విధంగా ఉంటాయో అలా ఉంటుంది... ఈయన ఇద్దరు మధ్యలో సంభోగం చాలా అద్భుతంగా వర్ణిస్తారు.... వన్ ఆఫ్ ద ఫైైనెస్ట్ రచయిత....

 సంజయ్ గారు.... ఈయన రాసిన (చెలరేగిన జానలు, బృందావన సమీరం ఆగిపోయింది), కథ ఉంటది అది కూడా అద్భుతంగా ఉంటది బట్ గుర్తు రావడం లేదు సరిగ్గా ఈయన రాష్ట్ర శైలి ఇద్దరి మధ్యలో జరిగే సంభోగం చాలా బాగా వర్ణిస్తారు......

 విశ్వ గారు..... ఈయన గురించి చెప్పాలంటే (ప్రొఫెసర్ భార్య) కథ చదివితే అర్థం అవుతుందా అయన ఎంత అద్భుతమైన రచయిత అనేది.... ఈయన కథకు తీసుకునే లైన్ చాలా బాగుంటుంది.. ఈయన కథ లో కథనం చాలా బాగుంటుంది...

 లక్ష్మీ గారి గురించి.... లక్ష్మీ గారు (తప్పనిసరై )అనే కథ రాశారు... కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు....ఏమైందో మరి దాన్ని వేరే వాళ్ళు కంప్లీట్ చేశారు.... లక్ష్మీ గారు రచన శైలి కూడా బాగుంటుంది...

 పాస్ట్ ఈజ్ ప్రెసెంట్ గారి గురించి.... ఈయన రాసిన అందమైన సింగిల్ అమ్మాయి కథ చాలా బాగుండేది ఈయన కూడా కథ ఆపేశారు... ఈయన కూడా ఆ కథ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను....



ఈ త్రెడ్ విషయానికొస్తే....  ఇలాంటి త్రెడ్ ఒకటి ఓపెన్ చేయకుంటే ఉంటే బాగుండు అనిపించింది....

 పైన రచయితల గురించి చెప్పి మల్ల ఇలా  మాట్లాడుతున్నా అని అనుకోవద్దు దయచేసి....


 ఇక్కడ ఈ సైట్ లో  కథలు రాసే రచయితలు అందరూ  వాళ్ళ  నచ్చిన విధంగా కథలు రాస్తుంటారు... చదివి మనం ఆనందపడుతూ ఉంటాం.... ఒక్కో రచయితది ఒక రచన శైలి... ఒక్కొక్కరికి ఒక పదజాలం  ఒక విధంగా ఉంటుంది...

 మీకు నచ్చిన రచయితల గురించి చెప్పమంటే చాలా మంది చెప్పడానికి భయపడుతున్నారు అనుకుంటా...

ఇక్కడ  అందరూ అందరి రచయితల కథలు చదువుతున్నాం...  మాకు  నచ్చిన రచయిత ఎవరు అని చెప్పాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు అనుకుంటా.....  ఇలాంటి త్రెడ్ ఓపెన్ చేయడం వల్ల ఎవరో ఒకరు కొంతమంది రచయితల పేర్లు చెప్పటం వల్ల మిగతా రచయితలు డిసిపాయింట్  ఛాన్స్ ఉంది నేను రాశారు రాత ఎవరికి నచ్చటం లేదా అని బాధపడే ఛాన్స్ కూడా ఉంది....  ఒకసారి ఆలోచించండి ప్లీజ్ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే.....



 జానీ ఫక్కర్...  అనే రచయిత కామెంట్ ఇది......

Frnds నేను మీ కోసం కథలను రాస్తున్న కానీ నేను మీకు ఒక రైటర్ గా నచ్చకపోవడం కాస్త బాధ గా ఉంది 

ఇప్పటి వరకు top writers గురించి పెట్టిన ఏ thread లో గానీ ఎందులో గానీ నాకు ఓట్స్ లేవు.. ఇప్పుడు ఇంకో thread చూద్దాం ఎలా ఉంటుంది అని..

Bye...



 నేను ఈ విషయం నాకు నచ్చిన రచయితలు వీళ్లు అని  చెప్పకుండానే ఇలాంటి త్రెడ్ అవసరమా అని అనవచ్చు కానీ జానీ ఫకర్  గారి లాగానే మనం ఆరాధించే రచయితలు కూడా  ఏంటి నేనంటే ఎవరికీ ఇష్టం లేదా అని వాళ్ళు కూడా అనుకుంటే బాగోదని నేను నాకు నచ్చిన రచయితల గురించి చెప్పాల్సి వచ్చింది చెప్పాల్సి వచ్చింది నేను వాళ్ల గురించి చెప్పాల్సి వచ్చింది  అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 3 users Like ANUMAY1206's post
Like Reply
#36
ఈ దారం delete చేయమంటారా
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#37
వద్దు సరిత్ జి ఉందనివండి...

మాకు తెలుస్తాయి నెక్స్ట్ నుంచి కథలు ఎలా రాయాలి అని..ఆయ రచయితలను అనుసరిస్తూ
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#38
(28-12-2022, 04:16 PM)sarit11 Wrote: ఈ దారం delete చేయమంటారా

ఉండనివ్వండి..బాగానే ఉంది కదా
[+] 1 user Likes will's post
Like Reply
#39
నాకు నచ్చిన రచయిత "జానీ గారు ", ఆయన లెస్బియన్ సెక్స్ ను చాలా చక్కగా వర్ణిస్తారు... అంతేకాకుండా కథని కూడా చక్కని గమనం లో తీసుకువెళ్తారు.
-- సుహాసిని శ్రీపాద 
[+] 1 user Likes SuhasuniSripada's post
Like Reply
#40
(27-12-2022, 05:22 PM)Lonely warrior Wrote: నాకు నచ్చిన రచయిత ఎవరు అని చెప్పను కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ thread లోనే చెప్పాలి ఎందుకంటే నేను login అవ్వకముండు 2020 నుండి ఈ సైట్ నీ follow అవుతున్న దాని తర్వాత నేను కామన్ గా ఒక పాయింట్ నోట్ చేశాను . అది ఏమిటి అంటే ప్రతి స్టోరీ లో update to update minimum 3 days నుంచి one month వరకు కూడా గాప్ ఉంటుంది. కానీ ఇండెక్స్ లో ఏ పేజీ లో ఏ update ఉంటుందో ముందే చెప్తారు.(index లో ఏ పేజీలో ఏ update ఉందొ ముందు ఎవ్వరు చెప్పలేరు ఎపిసోడ్ రాసినప్పుడల్లా edit చేస్తూ వస్తారు నేను అదే చేస్తాను)

అది ఎలా పోని కథ మొత్తం ముందే రాస్తే అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వొచు కదా . కొంత మంది ఉన్నారు అందులో నేను కూడా ఒకడిని update ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ update రాస్తారు.అలాంటి వాళ్లకు టైం పట్టడం సాధారణం ఏదైనా పని ఉండి కూడా వాళ్ళకి update ఆగుతుంది. మరి ముందే కథ రాసి పెట్టుకున్నా వాళ్ళు అప్డేట్స్ ఎందుకు ఇవ్వరు. దీనికి సమాధానం ఎవరిష్టం వాళ్ళది మిత్రమా కొంత మందికి వాళ్ల కథల కోసం పాఠకులు ఎదురు చూస్తున్నారంటే అది కిక్ ఇస్తుంది, లేదా ఇంకే కారణం అయినా అయ్యుండొచ్చు.. నేను shemale అని ఒక కధ రాసాను, విక్రమాదిత్య కధ కోసం రాస్తూ మధ్యలో చాలా కధలు రాసి వాటిని పనికి రాని కధలుగా పక్కన పడేసాను.. ఇప్పుడు ఆ కధని పూర్తిగా మార్చి రాస్తున్నాను అంటే మళ్ళీ మొదటి నుంచి రాసినట్టే ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.. ఏమైనా కావచ్చు 

హా మీరు అనుకోవచ్చు అరేయ్ వెర్రిపుకా నీకు ఏమి తెలుసు అని అడుగుతున్నావు అని. మీ అంత కాకపోయినా కొద్దిగా తెలుసు 

ఒక రోజు లో ఒక రైటర్ అవరేజ్ గా 4 నుండి 5 గంటలు మాత్రమే కథ మీద దృష్టి పెట్టగలరు అది కూడా వాళ్ళ ప్రొఫెషన్ writing అయితే ఇది జరుగుతుంది. మిగిలిన వాళ్ళు free times or weekend లో స్టోరీ రాయాలి. అలాంటి వాళ్లకు week మొత్తం మీద దొరికే టైం 15 to 20 hours అది కూడా free గా ఉండేది ఎటువంటి ప్రోగ్రాం లేకపోతే కానీ ఇక్కడ జోక్ ఎంటి అంటే కొంత మంది ఈ సైట్ లో రైటర్స్ కథలను ఎక్కడి నుండో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కొద్దిగా మారుస్తున్నారు , వాళ్ళకి అబ్బో విపరీతంగా following..

చిన్న లాజిక్ ఆలోచించండి, లేదా మీరే ఒక సారి ట్రై చేయండి ఈరోజు కథ మొదలు పెడితే గట్టిగా ఒక కథ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని.. 

షార్ట్ టైం లో అన్ని కథలూ ఎలా రాస్తున్నారు అని ఆలోచించండి.  వేరే వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ నా విషయానికి వస్తే మాత్రం నేను కధని చాలా ఫాస్టుగా రాస్తాను, కొత్తలో అయితే పోస్ట్ చేసేప్పుడు ఏం రాసానో కూడా చదివేవాడిని కాదు కానీ ఇప్పుడు రాసాక ఒక సారి చదివి తప్పులు ఉంటే సరిదిద్దుతున్నాను. నేను అతి తక్కువ టైంలో రాసిన కధ అరణ్య.. ప్రతీ episode పది నిమిషాలకి మించి రాయలేదు.. ఆఖరి ఏడు ఎనిమిది updates తప్ప. నేను రాస్తున్న donseenu అనే కధ ఒక పాట నుంచి పుట్టింది అది కూడా 45 ని లేదా గంట అంతకు మించి పట్టలేదు. అదే నా మైనస్ కూడా అందుకే నా కధల్లో stability ఉండదు.. ఎక్కడో మొదలయ్యి ఇంకెక్కడో ముగుస్తాయి.. ఇక్కడ అవసరం లేకపోయినా చెపుతున్నాను నేను రాసిన ఏ update పోస్ట్ చెయ్యక్కుండా ఉండను. నా కధ ఒకటి ఆగింది అంటే అది రాయలేక లేదా రాయలేదని అర్ధం (ఇది నా అప్డేట్స్ కోసం ఎదురు చూసే పాఠకులకి చెపుతున్నాను)



కాపీ అండ్ పేస్ట్ కి ఇక్కడ విలువ ఎక్కువ... ఒప్పుకుంటాను కానీ అది పాఠకులకి తెలియనంత వరకే, మన పాఠకులు ముదుర్లు చెప్పాలంటే జాదుగాళ్ళు, మనం రాసేది కొన్ని కధలే కానీ వాళ్ళు చదివేది వందల కధలు అది మరిచిపోకండి 




Finally Naa best writer ఎవరు అంటే.. అతనికే P M చేశాను. చాలా మంచి పని చేశారు

ఇక గుర్తింపు విషయానికి వస్తే
Thokkutha అనే పాఠకుడు చెప్పినట్టు
ఒకరి గుర్తింపుని ఎవ్వరు ఆపలేరు
మీరు పెట్టే ఆ కష్టాన్ని ఇంకొకరు దోచుకోలేరు ఈ విషయం మనుసులో పెట్టుకోండి, నేను మిమ్మల్ని అర్ధం చేసుకున్నాను 

ఇక గుర్తింపు విషయానికి వస్తే ఇక్కడ నేనొక విషయం విన్నవించాలనుకుంటున్నాను
రచయితలకి ప్రముఖ్యత లేదు అని నేను చాలా గట్టిగా చెప్పగలను
ఎవరో ఒకరు ఇద్దరు వెలుతురు లోకి వస్తున్నారేమో కానీ
వాళ్లకి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఎవ్వరు ఇవ్వరు
నేను ఈ site గురించి చెప్పడం లేదు
మామూలుగా బైట సంగతి చెపుతున్నాను
ఎంతో మంది కవులు, భాషా కవులు 
ఎంతో మంది రచయితా రచయిత్రిలు ఉన్నారు
కనీసం వాళ్ళని గుర్తు చేసుకోవడం దేవుడెరుగు
వాళ్ల పేర్లు కూడా తెలియదు చాలా మందికి

మాటల మంత్రికుడు త్రివిక్రమ్ గారు చెప్పినట్టు
వాళ్ళు మన మధ్యన పుట్టడం ఎంత అదృష్టమో అంతే దురదృష్టం కూడా

ఎవ్వరు hurt అవ్వకండి
నేనేం తప్పుగా మాట్లాడలేదు 

[+] 3 users Like Pallaki's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)