Posts: 187
Threads: 2
Likes Received: 242 in 109 posts
Likes Given: 157
Joined: Dec 2022
Reputation:
7
27-12-2022, 07:44 AM
ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన రచయితలు ఉన్నారు. ఎవరి శైలిలో వాళ్ళు అందరూ చాలా బాగా రాస్తారు. కానీ ఒక్కొకరికి ఒక్కో రచయిత అంటే అభిమానం ఉంటుంది,దానికి కారణాలు ఏంటి అనేది మనకే తెలుస్తుంది . అవి పొందు పరచడమే ఈ thread లక్ష్యం. దీని ద్వారా మరింత మందికి వారు చేరువ అవ్వడమే కాక. వారికి కూడా వారిలో పాఠకులకి ఏం అంటే ఇష్టమో తెలుస్తుంది.
దయ చేసి పేరు ఒకటే రాయకుండా వారు అంటే ఎందుకు ఇష్టమో కూడా రాయండి. Just like a tribute to your favourite writer.
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
తెలుగు: Jani Fucker
విభిన్నంగా, ఊహత్మకంగా ఉంటాయి.
నిధి రహస్యం - అంతు చిక్కని కథ
English:
Devilmaycare
Too good, too erotic , Just next level narration.
Dhika - an innocent angel
Posts: 1,035
Threads: 337
Likes Received: 285 in 188 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
20
Neku ista mayina rachiyitha ante cheppalenu, oka sari chadivina katha inkoka saari chadavanu. Neenu regular reader kadu endukante nenu very other works lo busy ga untaru. Ayithe xossipy open lo untuntanu, nannu epudaina reply istanu raatri tappa.
Posts: 868
Threads: 10
Likes Received: 3,552 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
మిత్రమా నా పేరు చెప్పినందుకు థాంక్స్..
నాకు నచ్చిన రచయిత..
Alienx అతను నా పేరు చెప్పాడు అని కాదు. నేను అతని రచనలు చూస్తున్న మొదట్లో కేవలం ఎరోటిక్ కి ప్రాధాన్యం ఇస్తూ రాసిన తర్వాత తన శైలి కి పదును పెడుతూ ప్రేమ గాట్లు
అనే మంచి కథను రాస్తున్నాడు.
భార్య భర్తల మధ్య ఉండే ముచ్చటైన సన్నివేశాలు చాలా బాగా రాశారు.ప్రతి ఒక్కరూ చదవండి .. ప్రేమ గాట్లూ . రచన alienx
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 7
Threads: 0
Likes Received: 34 in 8 posts
Likes Given: 56
Joined: May 2022
Reputation:
5
నాకు నచ్చిన (xossipy సైట్ రీడర్స్ అందరికి )నచ్చిన రచయిత ;takulsajal కారణం;ప్రేక్షకుడి నాడి తెలిసిన రచయిత కథలొ రోమాన్స్ ,కోపం ,బాధ ,ప్రేమ ,పగ ,సంతోషం, అని ఉంటాయిహీరో ఎలివశాన్లో :రాజమౌళీ మాటలొ: త్రివిక్రమ్ ఫైట్లొ :బోయపాటిరొమాన్స్ : పూరినవ్వుచడం లో : శ్రీను వైట్లఫ్యామిలీ సీన్స్ :శ్రీకాంత్ అడ్డల ❣️
Posts: 1,108
Threads: 15
Likes Received: 11,062 in 1,065 posts
Likes Given: 1,568
Joined: Sep 2020
Reputation:
796
27-12-2022, 02:40 PM
(This post was last modified: 27-12-2022, 02:43 PM by కుమార్. Edited 1 time in total. Edited 1 time in total.)
passionate45plus
prasadrao.....వీళ్ళు సెక్స్ సీన్స్ బాగా రాసారు.
the prince
indraneel
I am aamani
Pranay garu
ఒకే స్టోరీ ను సీరియల్ లాగా రాయగలిగిన వారు అమని,ప్రసాద్ గారు.
rajniraj......గులాబీ పూల పరిమళం....సరళ గ్రాంథిక భాష లో శృంగారం రాశారు..
kamalkishan గారు
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Posts: 1,108
Threads: 15
Likes Received: 11,062 in 1,065 posts
Likes Given: 1,568
Joined: Sep 2020
Reputation:
796
will....
ఇది నేనే....
సీబీఐ dsp రాహుల్ లో...చాలా ఇన్వెస్టిగేషన్ స్టోరీ లు రాశాను..
నా దాంట్లో నాకు నచ్చింది..ఇది... next
స్వామి నిత్యానంద..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
(27-12-2022, 12:01 PM)Jani fucker Wrote: మిత్రమా నా పేరు చెప్పినందుకు థాంక్స్..
నాకు నచ్చిన రచయిత..
Alienx అతను నా పేరు చెప్పాడు అని కాదు. నేను అతని రచనలు చూస్తున్న మొదట్లో కేవలం ఎరోటిక్ కి ప్రాధాన్యం ఇస్తూ రాసిన తర్వాత తన శైలి కి పదును పెడుతూ ప్రేమ గాట్లు
అనే మంచి కథను రాస్తున్నాడు.
భార్య భర్తల మధ్య ఉండే ముచ్చటైన సన్నివేశాలు చాలా బాగా రాశారు.ప్రతి ఒక్కరూ చదవండి .. ప్రేమ గాట్లూ . రచన alienx
Thanks to you also Jani.
Posts: 105
Threads: 4
Likes Received: 517 in 73 posts
Likes Given: 29
Joined: Nov 2022
Reputation:
74
27-12-2022, 05:22 PM
(This post was last modified: 27-12-2022, 05:24 PM by Lonely warrior. Edited 1 time in total. Edited 1 time in total.)
నాకు నచ్చిన రచయిత ఎవరు అని చెప్పను కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ thread లోనే చెప్పాలి ఎందుకంటే నేను login అవ్వకముండు 2020 నుండి ఈ సైట్ నీ follow అవుతున్న దాని తర్వాత నేను కామన్ గా ఒక పాయింట్ నోట్ చేశాను . అది ఏమిటి అంటే ప్రతి స్టోరీ లో update to update minimum 3 days నుంచి one month వరకు కూడా గాప్ ఉంటుంది. కానీ ఇండెక్స్ లో ఏ పేజీ లో ఏ update ఉంటుందో ముందే చెప్తారు.అది ఎలా పోని కథ మొత్తం ముందే రాస్తే అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వొచు కదా . కొంత మంది ఉన్నారు అందులో నేను కూడా ఒకడిని update ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ update రాస్తారు.అలాంటి వాళ్లకు టైం పట్టడం సాధారణం ఏదైనా పని ఉండి కూడా వాళ్ళకి update ఆగుతుంది. మరి ముందే కథ రాసి పెట్టుకున్నా వాళ్ళు అప్డేట్స్ ఎందుకు ఇవ్వరు.
హా మీరు అనుకోవచ్చు అరేయ్ వెర్రిపుకా నీకు ఏమి తెలుసు అని అడుగుతున్నావు అని. మీ అంత కాకపోయినా కొద్దిగా తెలుసు
ఒక రోజు లో ఒక రైటర్ అవరేజ్ గా 4 నుండి 5 గంటలు మాత్రమే కథ మీద దృష్టి పెట్టగలరు అది కూడా వాళ్ళ ప్రొఫెషన్ writing అయితే ఇది జరుగుతుంది. మిగిలిన వాళ్ళు free times or weekend లో స్టోరీ రాయాలి. అలాంటి వాళ్లకు week మొత్తం మీద దొరికే టైం 15 to 20 hours అది కూడా free గా ఉండేది ఎటువంటి ప్రోగ్రాం లేకపోతే కానీ ఇక్కడ జోక్ ఎంటి అంటే కొంత మంది ఈ సైట్ లో రైటర్స్ కథలను ఎక్కడి నుండో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కొద్దిగా మారుస్తున్నారు , వాళ్ళకి అబ్బో విపరీతంగా following..
చిన్న లాజిక్ ఆలోచించండి, లేదా మీరే ఒక సారి ట్రై చేయండి ఈరోజు కథ మొదలు పెడితే గట్టిగా ఒక కథ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని..
షార్ట్ టైం లో అన్ని కథలూ ఎలా రాస్తున్నారు అని ఆలోచించండి.
కాపీ అండ్ పేస్ట్ కి ఇక్కడ విలువ ఎక్కువ...
Finally Naa best writer ఎవరు అంటే.. అతనికే P M చేశాను.
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
27-12-2022, 05:56 PM
(This post was last modified: 27-12-2022, 05:57 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-12-2022, 05:22 PM)Lonely warrior Wrote: నాకు నచ్చిన రచయిత ఎవరు అని చెప్పను కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ thread లోనే చెప్పాలి ఎందుకంటే నేను login అవ్వకముండు 2020 నుండి ఈ సైట్ నీ follow అవుతున్న దాని తర్వాత నేను కామన్ గా ఒక పాయింట్ నోట్ చేశాను . అది ఏమిటి అంటే ప్రతి స్టోరీ లో update to update minimum 3 days నుంచి one month వరకు కూడా గాప్ ఉంటుంది. కానీ ఇండెక్స్ లో ఏ పేజీ లో ఏ update ఉంటుందో ముందే చెప్తారు.అది ఎలా పోని కథ మొత్తం ముందే రాస్తే అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వొచు కదా . కొంత మంది ఉన్నారు అందులో నేను కూడా ఒకడిని update ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ update రాస్తారు.అలాంటి వాళ్లకు టైం పట్టడం సాధారణం ఏదైనా పని ఉండి కూడా వాళ్ళకి update ఆగుతుంది. మరి ముందే కథ రాసి పెట్టుకున్నా వాళ్ళు అప్డేట్స్ ఎందుకు ఇవ్వరు.
హా మీరు అనుకోవచ్చు అరేయ్ వెర్రిపుకా నీకు ఏమి తెలుసు అని అడుగుతున్నావు అని. మీ అంత కాకపోయినా కొద్దిగా తెలుసు
ఒక రోజు లో ఒక రైటర్ అవరేజ్ గా 4 నుండి 5 గంటలు మాత్రమే కథ మీద దృష్టి పెట్టగలరు అది కూడా వాళ్ళ ప్రొఫెషన్ writing అయితే ఇది జరుగుతుంది. మిగిలిన వాళ్ళు free times or weekend లో స్టోరీ రాయాలి. అలాంటి వాళ్లకు week మొత్తం మీద దొరికే టైం 15 to 20 hours అది కూడా free గా ఉండేది ఎటువంటి ప్రోగ్రాం లేకపోతే కానీ ఇక్కడ జోక్ ఎంటి అంటే కొంత మంది ఈ సైట్ లో రైటర్స్ కథలను ఎక్కడి నుండో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కొద్దిగా మారుస్తున్నారు , వాళ్ళకి అబ్బో విపరీతంగా following..
చిన్న లాజిక్ ఆలోచించండి, లేదా మీరే ఒక సారి ట్రై చేయండి ఈరోజు కథ మొదలు పెడితే గట్టిగా ఒక కథ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని..
షార్ట్ టైం లో అన్ని కథలూ ఎలా రాస్తున్నారు అని ఆలోచించండి.
కాపీ అండ్ పేస్ట్ కి ఇక్కడ విలువ ఎక్కువ...
Finally Naa best writer ఎవరు అంటే.. అతనికే P M చేశాను.
మిత్రమా lonely writer నువ్వు చెప్పిన దానితో అంగీకరిస్తాను. నాకు కూడా తెలుసు ఒక update రాయడానికి ఎంత సమయం పడుతుందో. నేను కూడా ఒక update ఇచ్చాకే ఇంకోటి రాస్తాను. అది కూడా ఆ వారంలో ఎంతవరకు వీళైతే అంత. Readers ఇది కాస్త గమనించాలి. కొందరు కథ ఎలా అనిపించింది అని చెప్పరు కాని update చదివిన వెంటనే మళ్ళీ update అంటారు. ఇంకా కొందరు రచయిత flow అర్దం చేసుకుని సహకరిస్తారు, అలా నాకు, ఇతరులకి కూడా సహకరించే వాళ్ళకు ముందుగా నా thanks.
ఇక copy and paste కి ఎక్కువ విలువ అంటావా, తేనె తీగకి పువ్వులు కావాలి కోతికి కొబ్బరి కావాలి. ఎవరికి ఎటువంటి కథలు ఇష్టమో అది వారికే తెలుస్తుంది. Aleady రాసుకున్న కథలు, modify చేసి రాస్తే readers fast updates కి attraction అంతె. వాళ్ళ తీరు అది.
నేను కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు.
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
మీకు ఒకటి చెప్పాలా, పోయిన వారం ఒకరు నా Instagram లో message చేసారు. కథలు రాస్తే మీకు money వస్తాయా ఈ site లో అని.
నేను చెప్పాను అలా ఏమీ లేదు అని.
Posts: 105
Threads: 4
Likes Received: 517 in 73 posts
Likes Given: 29
Joined: Nov 2022
Reputation:
74
27-12-2022, 06:37 PM
(This post was last modified: 27-12-2022, 06:42 PM by Lonely warrior. Edited 1 time in total. Edited 1 time in total.)
మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను itachi గారు మనకి తెలుసు కథ ను రాయడానికి ఒక్కో update కి ఎన్ని రోజులు పడుతుంది అని ఏ ఒక్క రైటర్ కూడా ఈరోజు update ఇచ్చి మళ్ళీ రేపు ఇంకో update ఇవ్వడం జరగదు.ఒక వేళ కొన్ని అప్డేట్స్ ముందే రాసుకుంటే అప్పుడు ఆ ఛాన్స్ కొద్దిగా ఉంది..
కానీ ఇది ఒక కథ వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణ గా తీసుకుందాం.వేరే వాళ్ళ గురించి చెప్తే మా రైటర్ నే అంటావా నువ్వు అంటారు..
మీ కథలు KSN,1&2 ఇవి ఒక దాని తర్వాత ఒకటి మొదలు అయ్యాయి, మధ్యలో సమంత సీరీస్ ఎప్పుడో ఒక update, ద్వీపం లో కాజల్ ఇది కూడా ఎప్పుడో ఒక update ఇంకా ప్రేమగాట్లు వీక్లీ అంతకు మించి ఎక్కువ టైం మీరు అనే కాదు ఎవరు కూడా రాయలేరు.
ఈ copy and paste గురించి అంటే మీరు దైర్యం గా చెప్పండి,ఇక్కడ అలాంటి రైటర్ చాలా పాపులర్ కొంత మంది అవునా కాదా.. ముందుగా రాసినది modify కాదు వేరే సైట్ లో నుంచి తీసుకొని ఇక్కడ రాయడం గురించి చెప్తున్న . కనీసం వాళ్ళు రాసే కథలకు అనువాదం అని ఒక tag line పెట్టుకున్నా నేను హ్యాపీ.. సొంతంగా ఏదైనా చేయాలి అంటే చాలా సమయం కావాలి గానీ పక్కన వాడిని చూసి వాడు చేస్తుంది మనం చేయడం ఎంత సేపు ఇలా చేస్తే ఒక కథ 100 అప్డేట్స్ నెల రోజుల లో రాసేయోచు.
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
27-12-2022, 06:56 PM
(This post was last modified: 27-12-2022, 06:58 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-12-2022, 06:37 PM)Lonely warrior Wrote: మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను itachi గారు మనకి తెలుసు కథ ను రాయడానికి ఒక్కో update కి ఎన్ని రోజులు పడుతుంది అని ఏ ఒక్క రైటర్ కూడా ఈరోజు update ఇచ్చి మళ్ళీ రేపు ఇంకో update ఇవ్వడం జరగదు.ఒక వేళ కొన్ని అప్డేట్స్ ముందే రాసుకుంటే అప్పుడు ఆ ఛాన్స్ కొద్దిగా ఉంది..
కానీ ఇది ఒక కథ వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణ గా తీసుకుందాం.వేరే వాళ్ళ గురించి చెప్తే మా రైటర్ నే అంటావా నువ్వు అంటారు..
మీ కథలు KSN,1&2 ఇవి ఒక దాని తర్వాత ఒకటి మొదలు అయ్యాయి, మధ్యలో సమంత సీరీస్ ఎప్పుడో ఒక update, ద్వీపం లో కాజల్ ఇది కూడా ఎప్పుడో ఒక update ఇంకా ప్రేమగాట్లు వీక్లీ అంతకు మించి ఎక్కువ టైం మీరు అనే కాదు ఎవరు కూడా రాయలేరు.
ఈ copy and paste గురించి అంటే మీరు దైర్యం గా చెప్పండి,ఇక్కడ అలాంటి రైటర్ చాలా పాపులర్ కొంత మంది అవునా కాదా.. ముందుగా రాసినది modify కాదు వేరే సైట్ లో నుంచి తీసుకొని ఇక్కడ రాయడం గురించి చెప్తున్న . కనీసం వాళ్ళు రాసే కథలకు అనువాదం అని ఒక tag line పెట్టుకున్నా నేను హ్యాపీ.. సొంతంగా ఏదైనా చేయాలి అంటే చాలా సమయం కావాలి గానీ పక్కన వాడిని చూసి వాడు చేస్తుంది మనం చేయడం ఎంత సేపు ఇలా చేస్తే ఒక కథ 100 అప్డేట్స్ నెల రోజుల లో రాసేయోచు.
Yes.
alienX మీద click చేస్తే నా కథలు అన్ని వస్తాయి. చదవండి. మీ అభిప్రాయం చెప్పండి.
Posts: 122
Threads: 0
Likes Received: 184 in 104 posts
Likes Given: 2,438
Joined: Dec 2022
Reputation:
7
(27-12-2022, 06:37 PM)Lonely warrior Wrote: మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను itachi గారు మనకి తెలుసు కథ ను రాయడానికి ఒక్కో update కి ఎన్ని రోజులు పడుతుంది అని ఏ ఒక్క రైటర్ కూడా ఈరోజు update ఇచ్చి మళ్ళీ రేపు ఇంకో update ఇవ్వడం జరగదు.ఒక వేళ కొన్ని అప్డేట్స్ ముందే రాసుకుంటే అప్పుడు ఆ ఛాన్స్ కొద్దిగా ఉంది..
కానీ ఇది ఒక కథ వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణ గా తీసుకుందాం.వేరే వాళ్ళ గురించి చెప్తే మా రైటర్ నే అంటావా నువ్వు అంటారు..
మీ కథలు KSN,1&2 ఇవి ఒక దాని తర్వాత ఒకటి మొదలు అయ్యాయి, మధ్యలో సమంత సీరీస్ ఎప్పుడో ఒక update, ద్వీపం లో కాజల్ ఇది కూడా ఎప్పుడో ఒక update ఇంకా ప్రేమగాట్లు వీక్లీ అంతకు మించి ఎక్కువ టైం మీరు అనే కాదు ఎవరు కూడా రాయలేరు.
ఈ copy and paste గురించి అంటే మీరు దైర్యం గా చెప్పండి,ఇక్కడ అలాంటి రైటర్ చాలా పాపులర్ కొంత మంది అవునా కాదా.. ముందుగా రాసినది modify కాదు వేరే సైట్ లో నుంచి తీసుకొని ఇక్కడ రాయడం గురించి చెప్తున్న . కనీసం వాళ్ళు రాసే కథలకు అనువాదం అని ఒక tag line పెట్టుకున్నా నేను హ్యాపీ.. సొంతంగా ఏదైనా చేయాలి అంటే చాలా సమయం కావాలి గానీ పక్కన వాడిని చూసి వాడు చేస్తుంది మనం చేయడం ఎంత సేపు ఇలా చేస్తే ఒక కథ 100 అప్డేట్స్ నెల రోజుల లో రాసేయోచు.
చాలా పాపులర్ అనగానే నాకు takulsajal గారే గుర్తుకు వస్తున్నారు
Haha just joking
ఆయన వన్నీ ఒరిజినల్, ఇంకెక్కడా దొరకవు
ఇక copy paste విషయానికి వస్తే
కొంత మంది రైటర్స్ నేమ్ mention చేస్తున్నారుగా
Just చదివి ఎంజాయి చేద్దాం
ఎవ్వరిని ఆపలెం కదా, స్వేచ్చా ప్రపంచం
అలాగని ఒరిజినల్ రైటర్స్ వాల్యూ ఎప్పుడు పడిపోదు
గుర్తింపు కచ్చితంగా ఉంటుంది
Posts: 4
Threads: 0
Likes Received: 7 in 4 posts
Likes Given: 2
Joined: Jun 2022
Reputation:
2
27-12-2022, 07:00 PM
(This post was last modified: 27-12-2022, 07:01 PM by Lord@18. Edited 1 time in total. Edited 1 time in total.)
Takul Sajal !
Story lo leads characterization Baga rastadu!
Chaduthunapudu total ga involve aipotam...
Story lo emotion perfect ga blend chestadu
Utter strong in writing ❤️ cinema chusthunna feeling ostundhi ! Naku Enduko eeyana cinema writer ehh anipistundhi ? Assalu site open chesedhe manodu content chadavadaniki ❤️ ! 8 months nundi ee site lo stories chaduthunna .. ippatidhaka ee site lo ekkada comment pettaledhu... Even aayana story ki kuda ! But enduko migilina reader's ki manodi kosam cheppali anipinchindhi..
Posts: 176
Threads: 0
Likes Received: 324 in 153 posts
Likes Given: 1,949
Joined: Feb 2022
Reputation:
13
27-12-2022, 07:45 PM
(This post was last modified: 27-12-2022, 07:51 PM by Tammu. Edited 1 time in total. Edited 1 time in total.)
TAKULSAJAL
Okappudu Naku assalu kadhalu chadhavadam ante chiraku. Kevalam sex stories chadhavadaniki matrame ee site ki vache vadini appude sex story emo ani eeyana thread vikramadhithya open chesanu.
Ammatho sex untundhemo anukunnaa lepesaadu, 2nd update lo teacher ni parichayam chesadu ok le teacher tho untundhemo anukunnaa kaani lepesadu
Tharavatha assalu enti oka hero ki inni kashtala anipinchindhi ika start, appati nunche naaku theesi pette kadhalante bore kottesayi ippudu vere manchi manchi kadhalu pusthalkalu chadhavadam alavatu chesukunnanu dhi bere vishayam
Only mood vachinappudu hand pump kosam matram migatha stories chadhivi malli eeyana kadhalanu chadhive vaadini
Appudappudu vadhina ani comments lo kanipinchedhi kaani threads lo story kanipinchedhi kaadhu appudu register ayyaanu, eeyana incest raasthe elaa untundhi ani
Mundhu title vadhina ani chusi sarele andharu comments lo eeyanani sex scenes rayamani antunnaru andhuke vadhina ani pettaadu anukunnanu kaani adhi naa favorite aipoindhi
Kadha motthamlo 4 or 5 sex scenes untayemo anthe kaani naaku chaala maturity vachindhi aa story chadhivi
Sex endhuku cheyyali, adhi anandham kaani vyasanam kakudadhu.. Hero thalli tho sex chesthadu dhaniki perfect reason ilaa prathee okkari madhya strong connection oka bond untumdhi
Chivarilo hero heroine vadhina mugguru chanipotharu
Oka story andhulonu sex story chadhivi kanneellu pettukunnanu adhe modhati saari
Vasu ane kadhaki ayanaki report kottaru papam
Dhani valla ayanni adakkundane story title change chesarani nochukunnaru thappa eppudu negative comments cheyyaledhu malli readers adigarani raasaru
Vadhina kadhalo kudaa readers em korukuntunnaro thelusukuni ayana kadha lo scenes maarchevaru he gives importance to his readers
Andharu commenters ni gurthu pettukuntadu
Kanipinchakapoyhe aduguthadu
Inthaka mundhu oke rojulo 3-5 updates ichevadu kaani ippudu daily okkati kudaa ivvatam ledhu
Nenu maree over gaa cheputhunnaa anukokandi
Ayana reputation chudandi 1 year lo 5000 ante
Entha mandhiki nachi untayi aa kadhalu
Okkati matram theliyali
Is he a professional writer???
Takulsajal garu cinemallo rastharaa ledhaa
Posts: 14,634
Threads: 247
Likes Received: 18,009 in 9,535 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
ఎక్కువగా కాపీ పేస్టు చేసినది నేను , milf raider , Lucky vyrus మరి కొందరు.
మేము కాపీ పేస్టు చేసినవన్నీ కూడా పాత సైట్ (xossip) లోనివి.
ఒకవేళ అలా ఎవరైనా వేరే సైట్ నుండి కాపీ పేస్టు చేస్తే వెంటనే మన పాఠక మహాశయులు పట్టేస్తారు.
Posts: 868
Threads: 10
Likes Received: 3,552 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
బాబోయ్ ఇటువంటి పోస్ట్లు ఎలా ఉంటాయి అంటే. రేయ్ మీరు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు.ఒక చోట కలవడం కుదరదు కదా అందుకే ఇక్కడ కొట్టుకొనే అవకాశం ఇస్తున్నాం మీ fav writer ఎవరు అని అడుగుతాము వాళ్ళ పేరు చెప్పి కొట్టుకొనీ మిగిలిన రైటర్స్ కథలు రాయకుండా ఆపండి అని చెప్పినట్టు ఉంది..
Hey just for joke 4 days lo new year let's enjoy..
అలాగే నేను ఇలాంటి సైట్స్ పోస్ట్ చేసే వాళ్ళు అందరికీ చెప్తున్న plz మనం ఇక్కడికి సరదాగా గడపడానికి వస్తాము . ఎవరు గొప్ప ఎవరూ తక్కువ మనకి ఎందుకు ..
నీకు నచ్చింది నువ్వు రాస్తావు.
వారికి నచ్చింది వాళ్ళు రాస్తారు.
అలాగే నేను కూడా..
ఇది ఇలా సాగితే మన సైట్ కి కూడా చాలా బాగుంటుంది..
దయచేసి ఇవి ప్రోత్సహించి కొత్త రచయితలను లేదా చాలా మంది సీనియర్ రైటర్స్ కూడా ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకండి..
మనకి ఎవరు గొప్ప అనేది మనలో ఉంటే చాలు పది మంది దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు..
అందరం కలిసి ఉందాం మంచి కథలు వస్తె చదివి ఆదరణ చూపిద్దాం. ఈ ఓటింగ్ వద్దు
Against voting.. enjoy your self..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
(27-12-2022, 11:13 PM)sarit11 Wrote: ఎక్కువగా కాపీ పేస్టు చేసినది నేను , milf raider , Lucky vyrus మరి కొందరు.
మేము కాపీ పేస్టు చేసినవన్నీ కూడా పాత సైట్ (xossip) లోనివి.
ఒకవేళ అలా ఎవరైనా వేరే సైట్ నుండి కాపీ పేస్టు చేస్తే వెంటనే మన పాఠక మహాశయులు పట్టేస్తారు.
అవును నేను కూడా ఒక కథను thread చేసాను, కానీ 2 updates లో పాఠకులు చెప్పేసారు, ఈ కథ already ఉంది అని. ఇక నేను thread delete చేసాను.
ఇంకో కథ కూడా నేను ఇక్కడ copypaste చేసాను, కానీ అందరూ ఆ కథ contintuation కావాలి అంటున్నారు. Original writer అక్కడికి ఆపేసాడు. ఎవరికైనా ఏదైనా idea ఉంటే చెప్పండి నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను.
కథ పేరు " నొప్పికి విరుగుడు దెంగుడు " నా profile లో ఉంది.
Posts: 744
Threads: 2
Likes Received: 734 in 498 posts
Likes Given: 597
Joined: Dec 2020
Reputation:
14
best writer ఎవరు అంటే చెప్పటం చాలా కష్టం. ఒక్కరిది ఒక్కో style . మన సైట్ లో చాలా అద్భుతం ఐనా రైటర్స్ఫ ఉన్నారు. రైటర్స్ అందరిని appreciate చేయాలి. నేను ఒక్క కథ రధం అనుకున్నాను బట్ ఒక్క పేజీ రాసేసరికే కష్టం అనిపించింది.
|