Thread Rating:
  • 38 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)

Showing only the posts of stories1968: 287 of 417 posts. Show all posts

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి
గల్వన్‌ను సంప్రదించే మహిళల్లో కొంతమంది సంప్రదాయబద్దమైన పెంపకంలో పాతుకుపోయిన భావాలు లేదా శృంగారం అంటే అపరాధ భావన అని భావించేవారిలో భావ ప్రాప్తి పొందలేకపోతున్నారని గుర్తించారు. అయితే ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉన్నట్లు ఆయన గుర్తించారు.
ఆయన వద్ద ట్రీట్‌మెంట్ తీసుకున్న మహిళల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఒక్కటే. ఒత్తిడి కారణంగా చాలా మంది తమ శృంగార జీవితాన్ని పూర్తిగా ఆనందించలేకపోతున్నారు.
“శరీరం చాలా తేలిగ్గానే భావప్రాప్తి పొందగలదు. అయితే అందుకు ఎక్కువ స్థాయిలో విశ్రాంతి అవసరం” అని డాక్టర్ చెప్పారు.
“శరీరానికి నిర్దిష్ట స్థాయిలో ఒత్తిడి, కొంత అలసట ఉన్నప్పటికీ శృంగారపరమైన కోరికలు, ఉద్వేగం ఉంటాయి. అయితే సెక్స్‌లో అంతిమ సంతృప్తిని పొందాలంటే విశ్రాంతి అవసరం”
అయితే చాలా మంది మహిళల్లో ఉద్యోగపరంగా టార్గెట్లు, ఇంటికి దూరంగా పని చెయడం, కొన్ని సందర్భాల్లో పిల్లల్ని చూసుకోవాల్సి రావడం, ఆర్థికపరమైన సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది మహిళలు తమ భాగస్వామిని తృప్తి పరిచేందుకు, వారి ఈగో హర్ట్ కాకుండా చూసేందుకు శృంగారంలో పాల్గొంటుంటారు. తమకు భావప్రాప్తి కలిగినట్లు నటిస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు క్లినికల్ సైకాలజిస్టులు
ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు భాగస్వామితో చర్చించడం మేలని సూచిస్తున్నారు.
[Image: GGg-Evh-ZXYAA33-K3.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 1 user Likes stories1968's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

మౌనంగా ఉండండి
బహుశా ఈ అంశాన్ని మనం ఒక నినాదంతో మొదలు పెట్టవచ్చు. అదేంటంటే శృంగార బంధంలో ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారనే దాన్ని ఏ ఒక్కరూ కచ్చితంగా ఊహించలేరు.
సెక్స్‌ కలయిక సమయంలో మీరు భంగిమలు, శబ్దాలను అర్థం చేసుకోగలరు. అయితే దాని గురించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మంచిది.
“సెక్స్ చేసే సమయంలో మార్పులు, సర్దుబాట్ల గురించి భాగస్వామితో చర్చించడం చాలా మందికి కష్టంగా ఉంటుంది” అని సెక్సాలజిస్టులు చెప్పారు.
“నన్ను సంప్రదించిన ఓ మహిళ భర్తతో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె భావప్రాప్తికి చేరువ అవుతున్న సమయంలో అతను లయను మార్చడం లేదా ఆమెను ప్రేరేపించడాన్ని ఆపడం చేస్తుండేవాడని చెప్పారు. ఈ విషయం అతడికి ఆమె ఎప్పుడూ చెప్పలేదు.”
ఆ విషయం తెలియడం వల్ల, సెక్స్‌కు ముందు తర్వాత మాత్రమే కాకుండా సెక్స్ చేసే సమయంలో కూడా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అవసరం అనే విషయాన్ని స్పెషలిస్ట్ ఆమెకు స్పష్టం చేయగలిగారు.
“ఇలా చర్చించడం వల్ల భాగస్వామి శరీరం ఎలాంటి స్పందనలు కోరుకుంటుందో, సెక్స్‌లో సంతృప్తి కలగడానికి ఏం చెయ్యాలో వారు తెలుసుకోలగుతారు”
గల్వన్ అతని బృందంలోని కొంతమంది లైంగిక నిపుణులు అందించే చికిత్సలో బాగంగా కొంతమంది దంపతుల నుంచి ఎదుర్కొన్న ప్రధాన సమస్య శీఘ్ర స్కలనం.
“మా దగ్గరకు వచ్చే ఉత్తమమైన కేసులు ఇవి” అని క్లినికల్ సైకాలజిస్టు చెప్పారు.
“కొన్ని సందర్భాల్లో మహిళలు మా దగ్గరకు ఒంటరిగా వస్తారు. ఎందుకంటే వారి భాగస్వామి గౌరవం, సెంటిమెంట్‌ను గాయపరచకూడదని భావిస్తారు. తాము సెక్స్ చేసే సమయంలో అంతకు ముందు కంటే ఎక్కువ సమయం చేస్తున్నామని అయితే తనకు భావప్రాప్తి కలగడం లేదని చెప్పేవారు. అది మంచి విషయమే ఎందుకంటే శృంగారానికి సంబంధించి ఇతర సమస్యలు లేకుంటే శీఘ్ర స్కలనం అనేది చాలా చిన్న వ్యవహారం”.
[Image: GFvpii-Ww-AAoob-G.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 2 users Like stories1968's post
Like Reply

ఇలాంటి ఇబ్బంది ఏర్పడినప్పుడు మహిళ ఈ విషయాన్ని తన భాగస్వామితో చర్చించాలి.
“అయితే ఈ విషయాన్ని ఎలా చెప్పాలన్నది ముఖ్యం. ఇదొక ఫిర్యాదు మాదిరిగానో, అవతలి వారిని విమర్శించేలానో ఉండకూడదు. అలాగని ఈ విషయాన్ని వదిలేయ కూడదు.
ఇలాంటి చిన్న విషయాలు దంపతులను విడదీయకపోయినా వారి మధ్య చిన్న అభిప్రాయ బేధాలను సృష్టిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.
శృంగార వాంఛలకు సంబంధించి స్త్రీపురుషులిద్దరూ తమ కోరికలు, అనుభూతులు, భయాల గురించి ఒకరితో ఒకరు ప్రస్తావించాలి. దీని వల్ల శృంగారాన్ని ఎలా ప్రారంభించి ఎలా ముగించాలో వారికి అనుభవంలోకి వస్తుంది.
[Image: GFGUDNCbc-AAARr-P.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 3 users Like stories1968's post
Like Reply

రతి క్రీడకు ముందు ఒకరినొకరు ప్రేరేపించుకోవడం
రతిలో పాల్గొనడానికి ముందు దంపతులు ఒకరినొకరు ప్రేరేపించుకునే సమయం ఇటీవల కొన్ని సంవత్సరాలుగా పెరగడాన్ని గుర్తించినట్లు గల్వన్ చెప్పారు.
"దశాబ్దాల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు. పురుషులు త్వరగా తమ ఆనందాన్ని పొందేవారు. దీని వల్ల స్త్రీలకు సంతృప్తి కలిగేది కాదు. సెక్స్‌ను ఒక డ్యూటీలాగా భావించారు. అయితే ఇప్పుడా పరిస్థితులు మారుతున్నాయి."
కలయికకు ముందు ఒకరినొకరు ప్రేరేపించుకోవడానికి ఎంత సమయం కేటాయించినా సరే, అది సమయానికి సంబంధించిన వ్యవహారం కాదు. అది ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ లాంటిది.
సమ లైంగిక జంటల మధ్య సాధారణంగా లైంగిక సంభాషణ ఎక్కువగా ఉంటుంది. అయితే స్త్రీ పురుషుల మధ్య సంబంధాలలో పరిస్థితి భిన్నంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
"సెక్స్ చేసే సమయంలో స్త్రీ, పురుషులు ఒకరినొకరు తమ జనన అవయవాలను చేతితో తాకడం ద్వారా ఉద్రేకాన్ని పొందే ప్రయత్నం చెయ్యడం లేదనే వాస్తవం తమను సంప్రదించిన అనేక మంది ద్వారా తెలిసిందని గల్వన్ నిపుణుల బృందం చెబుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తిలో అంతర్గత అనుభూతులను పూర్తిగా అర్థం చేసుకోలేరు."
స్త్రీ తన భాగస్వామి( పురుషుడు లేదా స్త్రీ) ఏమి చేయాలో, తన శరీరంలో ఏ భాగంతో ఎలా డీల్ చేయాలో వివరించడం కీలకం.
"కొన్నిసార్లు పురుషుడికి స్త్రీ యోని ద్వారం దగ్గర ఎలా ప్రేరేపించాలో తెలియదని, అలా చేయడం వల్ల వారికి శారీరకంగా ఇబ్బంది కలుగుతుందనే భయంతో చెయ్యరని కొంతమంది స్త్రీలు ఫిర్యాదు చేస్తుంటారు. మరి ఈ విషయం మీరు మీ భాగస్వామితో మాట్లాడారా అని అడిగినప్పుడు, అలా మాట్లాడటం వల్ల వారి భావాలు దెబ్బ తింటాయనే భయం లేదా సిగ్గు వల్లనో చెప్పలేదని మాతో చెప్పేవారు."
అలాగే సెక్స్‌కు ముందు ఉద్రేకాన్ని పెంచుకోవడానికి మహిళలు తమ చేతులతో సున్నిత బాగాలను ప్రేరేపించడం అవసరం. దీని వల్ల సెక్స్‌లో పాల్గొనడానికి ముందు ఆనందం పొందడంతో పాటు యోనిలో ద్రవాలు ఏర్పడటం ద్వారా అంగ ప్రవేశం నొప్పి లేకుండా జరుగుతుంది. అంతే కాకుండా రతి సమయంలో అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది
“తమను తాము ప్రేరేపించుకోవడం ద్వారా కొంతమంది మహిళలు సెక్స్‌లో భాగస్వామికి ఆనందం పంచడంతో పాటు తాము కూడా భావప్రాప్తి పొందుతున్నట్లు చెప్పారు. ఏం చేస్తున్నామనే దాని కంటే శృంగారంలో సంతృప్తి పొందడానికి ఫార్ములా ఏదైనా సరే అది విలువైనదే”
[Image: GDANg-NW0-AEa-Nac.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 4 users Like stories1968's post
Like Reply

శృంగార వాంఛలు కలగడం లేదా?
మహిళల్లో సెక్స్ కోరికలు లేకపోడవం వారి జీవితాల్ని వివిధ దశల్లో ప్రభావితం చేస్తుందని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
ఉదాహరణకు, గర్భదారణ, పిల్లలు పుట్టిన తర్వాత ఒత్తిడి, పీరియడ్స్ సమయంలో శృంగారం మీద మహిళల్లో ఆసక్తి ఉండదు.
నిరాశ, మానసిక ఆందోళనలు, హార్మోన్లకు సంబంధించిన సమస్యలకు మందులు వాడటం లాంటివి శృంగార జీవితం మీద, భావప్రాప్తి మీద ప్రభావం చూపిస్తాయి.
స్త్రీలలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే సెక్స్ కోరికలు తగ్గిపోతాయి అని నేషనల్ హెల్త్ సర్వీస్ అంటోంది.

అండాశయం, అడ్రినల్ గ్రంధులలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అవుతుంది. ఈ అవయవాలు సరిగ్గా పని చేయకపోతే వాటి ప్రభావం ఆ మహిళలో కనిపిస్తుంది. అది ఆమె శృంగార జీవితంపైనా ప్రభావం చూపిస్తుంది.

అందుకే ఎండోక్రైనాలజికల్ సమస్యలు ఉన్న వారు తరచుగా మెడికల్ చెకప్‌ చేయించుకోవడం అవసరం.
సమస్య టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లకు సంబంధించినదైతే డాక్టర్లు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకోవాలని చెబుతారు.
[Image: GCF2-EZx-Ws-AAOZ5h.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 4 users Like stories1968's post
Like Reply

సెల్ఫ్ డిమాండ్
కొంతమంది రోగులను పరిశీలించినప్పుడు వారు కొంత నియంత్రణతో, పరిపూర్ణ వ్యక్తిత్వ లక్షణాలతో ఉన్నట్లు తేలిందని ఓ సెక్సాలజిస్టు బీబీసీతో చెప్పారు.
“ఒక ప్రత్యేక సందర్భంలో ఓ వ్యక్తి భావప్రాప్తి పొందడానికి ముందు దశకు చేరుకున్నప్పటికీ దాన్ని పొందలేక పోతారు. అప్పటి నుంచి అతను శారీరంగా కలిసిన ప్రతీసారి తన ప్రవర్తనను గమనించడం మొదలు పెడతారు. ఇలాంటి ప్రవర్తన ద్వారా భావప్రాప్తిని సాధించడం అసాధ్యం. ఎందుకంటే ఈ ఆలోచనలు అతడి సెక్స్‌లో అతడి సామర్థ్యాన్ని ఫోకస్ చెయ్యకుండా ఒత్తిడిలో పడేస్తాయి”.
ఈ పరిస్థితిని అధిగమించడానికి విశ్రాంతి తీసుకోవడం, ఆనందంగా ఉండటం అవసరం.
[Image: GCGUu-C6b-UAAWAFr.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 3 users Like stories1968's post
Like Reply

శృంగారం జరిపే సమయంలో నొప్పి కలగడం
స్త్రీ జననేంద్రియాల విషయంలో ఉద్వేగాన్ని చేరుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాలున్నాయి.
అందులో ఒకటి వాజినిస్మస్, ఇది యోని దిగువ భాగంలోని కండరాల అసంకల్పిత సంకోచం. ఈ కండరాలు వ్యాకోచించడం వల్ల “సెక్స్ బాధాకరంగా లేదా అసాధ్యంగా” మారుతుంది అని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
స్త్రీలు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి కలిగినా, లేదా లైంగిక దాడి వంటి ఘటనలు జరిగినా, ప్రసవం సమయంలో యోనికి సంబంధించిన సమస్యలు ఏర్పడినా, ఎపిసియోటమీ వల్ల ఇలా జరగవచ్చని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
గల్వన్ సూచించిన మరోక వ్యాధి డిస్పరేనియునియా. ఇది స్త్రీలలో నొప్పి, మంట, అసౌకర్యం వంటి అనుభూతిని కలిగిస్తుంది. లైంగిక సంపర్కానికి ముందు, తర్వాత, సంభోగ సమయంలో కూడా ఈ సమస్యలు కనిపిస్తాయి.
స్త్రీలలో వాజినిస్మస్ కంటే ఇది సాధారణం అని గల్వన్ చెబుతున్నారు.
డిస్పరేనియునియా శారీరక సమస్య లేదా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. దానికి చికిత్స చెయ్యడం చాలా అవసరం. ఎందుకంటే మెదడు శృంగార కోరికలు నొప్పి మధ్య సంబంధాన్ని ఏర్పరచినప్పుడు నొప్పిని తప్పించుకోవడానికి శృంగాల వాంఛలను పక్కన పెడతారు.
యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ లేదా నొప్పిగా ఉన్నా, యోని పొడిబారినా డాక్టర్ దగ్గరకు వెళ్లడం ముఖ్యం. ఎందుకంటే అది సెక్స్ అనే పరిధి చూడాల్సిన అంశం.
“మెనోపాజ్ తర్వాత సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి సహజం. శరీరంలో ఈస్ట్రోజన్ లెవల్స్ తగ్గి యోని పొడి బారడం వల్ల నొప్పిగా అనిపిస్తుంది”. అని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
దీని వల్ల స్త్రీలలో సెక్సువల్ వాంఛలు తగ్గిపోతాయి. అయితే లూబ్రికేటింగ్ క్రీమ్‌లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది.
[Image: Picsart-23-10-20-12-30-39-496.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 2 users Like stories1968's post
Like Reply

పెళ్లి అంటే భయపడటానికి కారణం ఏమిటి…..
?. జీవితం ఎలా మారుతుందో, [b]భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయమా ⁉️
[/b]

?. జీవితానికి బాధ్యతలు పెరుగుతాయని, కుటుంబ బరువులు మోయవలసి ఉంటుందని భయమా. ⁉️

?. రాజీ పడి జీవితాన్ని పంచుకోవడంలో స్వతంత్రత కోల్పోతామన్న భయమా ⁉️
?. పెళ్లి విఫలమవుతుందేమోనని భయమా ⁉️
[b] పెళ్లి అంటే ఒక ఒప్పందం…. భాగస్వామితో ఒక నూరేళ్ళ జీవితాన్ని పంచుకోవడానికి కుదిరే గొప్ప ఒప్పందం.
[/b]

☘️. పెళ్లి అంటే రాజీ… వివిధ వ్యతిరేక భావనలు, అభిప్రాయాలు, ఆలోచనలతో రాజీ పడి ముందుకు కలిసి సాగడం pelli.

☘️. .పెళ్లి అంటే కలగలసిన కష్టం మరియు ఇష్టం… జీవితానికి కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు సహజం. వీటి నందు సహచరి ఒక నీకొక అనుచరి.

☘️. పెళ్లి అంటే ప్రేమ… ప్రేమించడం ప్రేమను పొందడం, ప్రేమలో తరించడం జీవిత భాగస్వామిని పొందడం ద్వారానే సాధ్యం.

☘️. పెళ్ళంటే రసకేలి, ఓ కామ లేలి… జీవిత అతి ముఖ్య ఐదు అవసరాలలో ఒకటి. జీవితాన్ని పరిపూర్ణం చేసే ఓ రతికేళి.

☘️. పెళ్లి లేకుంటే జీవిత బండిని లాగే ఓ ఎద్దును కోల్పోయినట్లే….

☘️. పెళ్లి లేకుంటే ఒక కంటికి వెలుగు ను కోల్పోయి నట్లే…

☘️. పెళ్లి లేకుంటే ఒక అర్ధము లేకుంటే జీవితం పరిపూర్ణం కానట్లే

☘️. పెళ్లి లేకుంటే కష్ట సుఖాలందు, కలిమి లేములందు …తోడు నీడ లేనట్లే…..

☘️. పెళ్లి లేకుంటే నీ కుశలము అడిగే వారెవరు, కోరే వారెవరు…..
☘️. [b]నిను వీడని నీడ…. ఇలలో, కలలో, చివరి యాత్రలోనూ నేనున్నా ని నీవెంట నడిచే వారిని పెళ్లి ద్వారా పొందు….[/b]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 3 users Like stories1968's post
Like Reply

[/url]
భార్య ఎలా ఉంటే భర్తకు నచ్చుతుంది ?
నేను పూర్తిగా భర్తల వైపు లేదా పూర్తిగా భార్యల వైపు చెప్పను, కానీ ఇద్దరి వైపు చెప్తాను, ఎలా ఉంటే ఇద్దరికీ నచ్చుతుందో, సంతోషంగా ఉంటారో, ఎలా ఉండాలో చెప్తాను,
1.భార్య భర్తలు ఒకరి కష్టం ఒకరు అర్థం చేసుకోవాలి ❤️

2.పరస్పర నమ్మకం, గౌరవం, ప్రేమ, అనురాగాలు కలిగి ఉండాలి
3.ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి
4.సంపాదన, డబ్బుల విషయం లో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలి.  
5.ఇద్దరి వైపు బంధువులను సమానంగా గౌరవంగా చూడాలి 
6.ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి 
7.దైనందిక జీవితంలో లో ఎంత పని ఒత్తిడి ఉన్నా వీలైనంత సమయం కలిసి గడపాలి like కలిసి భోజనం చెయ్యడం, కలిసి కాఫీ, టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలి 
8.భార్యా భర్త గానే కాకుండా ఇద్దరు మంచి స్నేహితుల్లా కూడా ఉండాలి 
9.ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాలు ఉండకూడదు, ఈగో లు పక్కన పెట్టాలి, ఇద్దరూ ఒకటే అనట్టు జీవించాలి, చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు ఉంటే ఎప్పటికప్పుడు మరిచిపోవాలి ?
10.ఒకరి అలవాట్లు ఒకరు, ఒకరి బలహీనతలు ఒకరు అర్థం చేసుకోవాలి, వాటిని తరచూ ఎత్తి చూపకూడదు, మరీ ఇబ్బంది గా అనిపిస్తే ప్రేమతో అర్థం అయ్యేలా వివరించాలి
11.ఇంట్లో పనులు ఇద్దరూ షేర్ చేసుకోవాలి, నేను అది చెయ్యను, ఇది ఎందుకు చెయ్యాలి అనుకోకూడదు, నామోషీ గా ఫీల్ అవ్వకూడదు, మన ఇల్లు మన కుటుంబం అనుకుంటే ఎలాంటి సంశయాలు ఉండకూడదు (ఉదా: నేను ఇంట్లో యే పనైనా చేస్తాను వంట, అంట్లు, బట్టలు, ఫ్లోర్ తుడవడం, బాత్రూం క్లీన్ చెయ్యడం, డైపర్ లు మార్చడం, ముడ్లు కడగడం, కూరగాయలు, సరుకులు అన్నీ చేస్తాను) 
12.సరదాగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకొని నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి, కానీ మరీ శృతి మించకుండా సున్నితంగా ఉండాలి, వాటిని మరీ సీరియస్ గా తీసుకోకూడదు. 
13.కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అంటే తరచుగా, అన్ని విషయాలు దాపరికం లేకుండా మాట్లాడుకోవాలి, మనసులో ఏమి పెట్టుకోకూడదు. మనసులో ఒకలా, పైకి ఒకలా ఉండకూడదు, ప్రేమైనా, కోపమైనా, బాధైనా ఎప్పటికప్పుడు కక్కేయ్యాలి, మనసు భారం దింపేసుకోవాలి. లేదంటే అది పెరిగి పెరిగి అనర్థాలకు, అపార్ధాలకు దారి తీస్తుంది.
13.ఇద్దరికీ తిండి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం, ఇద్దరి బంధాన్ని ధృదపర్చడం లో దాని ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది, కాబట్టి వీలైనంత వరకు, కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉండాలి
[url=https://ibb.co/qrFH2MX][Image: GFjv-B70a8-AAb-Ent.jpg]
 

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 7 users Like stories1968's post
Like Reply

తడలాఫిల్ అనేది అంగస్తంభన (ED), పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ (PAH) మరియు నిరపాయమైన ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా (BPH) వంటి వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.

ఇది ఫాస్ఫోడీస్టేరేస్ (PDE) ఇన్హిబిటర్స్ అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది మరియు లైంగిక కార్యకలాపాల సమయంలో పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా పని చేస్తుంది, ఇది అంగస్తంభనను సాధించడంలో మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఇది లైంగిక ప్రేరణతో కలిపి, తడలాఫిల్ ప్రోస్టేట్ మరియు మూత్రాశయంలోని మృదువైన కండరాలను సడలించడం ద్వారా పనిచేస్తుంది, రక్తం మరింత సులభంగా ప్రవహిస్తుంది.
[Image: z.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 3 users Like stories1968's post
Like Reply

పెళ్లి అయిన తరువాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింప శక్యంకాని ఒక సుందరుని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య. యువకుని పేరు మన్మథుడు. సృష్టి కార్యంలో తనకు సాయపడమని చెబుతూ బ్రహ్మ ఆ యువకునికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు . .సమ్మోహన బాణాలను అందించాడు.
బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్య ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి (సరస్వతి) ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై . .పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు

తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్య చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది
అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు ‘శివ మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెల్లిపోయాడు. సంధ్య తదేకనిష్టతో తపమాచరించి శివుడి అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా ఆమె ఈ లోకంలో సమస్త ప్రాణులకు . యవ్వనం వచ్చేదాకా కామవికారం కలుగరాదనే వరాన్ని అనుగ్రహించమంది.

శివుడు ఆమె లోకోపకార దృష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య నా భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా నన్ను కామ దృష్టితో చూచినట్లయితే, వారు నపుంసకలుగ మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమందికి
కామ వికారాని కల్గించాను, కాబట్టి ఈ దేహం నశించిపోవాలి అని కోరింది. శివుడు తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్య రాలువై  శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు.నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా నీవు తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.

శివుడి ఆజ్ఙగా సంధ్య శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కృత భాషలో ‘అరుం’ అంటె అగ్ని, తేజము,
బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుంధతి అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలనఅరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది.

ఈ దంపతులకు పుట్టినవాడే శక్తి.
శక్తికి పరాశరుడు,
పరాశరునకు వ్యాసుడు జన్మించారు.
అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతి అని ‘అరంజ్యోతి అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి
ప్రస్తావించబడివుంది.

కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తఋషి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు.
వశిష్ట, అరుంధతీ స్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక.
కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారా రూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది.

సర్వేజనా శుఖినోభవంతు

[Image: GH378w-JXYAAPh-TB.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 2 users Like stories1968's post
Like Reply

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత.



వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.



పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. ఆమెనే అరుంధతి
తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది.

అయితే వశిష్ట మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు. అయితే అరుంధతీ మాత్రం కమండలాన్నే చూస్తూ కాలం గడిపేస్తోంది. తన చూపును తమ వైపునకు తిప్పుకోవాలని ఎందరో బుుషులు ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు. దీంతో చేసేది లేక వశిష్టుడు ఎక్కడున్నాడో తీవ్రంగా అన్వేషించి, చివరికి తన ఆచూకి కనుగొంటారు. వశిష్టుడిని తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబెడతారు. అప్పుడు మాత్రమే తన చూపును వశిష్టుని వైపునకు తిప్పింది.
అప్పటి నుంచి అరుంధతి మహా పతివ్రతగా పేరు సంపాదించింది. తను మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటలకు అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని, మీ బంధం అరుంధతి, వశిష్టునిలాగా కలకాలం నిలిచిపోవాని కోరుకుంటారు.
ఖగోళ శాస్త్రం ప్రకారం.. వశిష్ట, అరుంధతీ నక్షత్రాల పేర్లు మిజార్, ఆల్కోర్. వీటిని టెలిస్కోప్ నుంచి పరిశీలిస్తే మిజార్ సమీపంలో అల్కోర్ చిన్న చుక్కలా కనిపిస్తుంది. వీటిని కొన్నిసార్లు గుర్రం, రైడర్ అని కూడా పిలుస్తారు. దీన్ని గెలీలియో గుర్తించాడు. ఈ రెండు నక్షత్రాలు సరైన దిశలో కదులుతున్నట్లు గమనించాడు. ఈ రెండు నక్షత్రాల్లో ఒకటి స్థిరంగా ఉంటూ.. మరొకటి దాని చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ రెండు నక్షత్రాలు తమ సొంత ద్రవ్యరాశి కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అవి కాస్మోస్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఈ జంట నక్షత్రాలను భార్యభర్తల బంధానికి ప్రతీకగా భావిస్తారు.
[Image: Dw170w-OUw-AAoki3.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 5 users Like stories1968's post
Like Reply

(25-03-2024, 01:38 AM)princepavan1 Wrote:  Naaku recently marriage set aindi but masterbation vadhalaleka pothunna, nerves baaga vachayii, cuck feelings kuda vasthunnayy.Depression lo ki vellipothunnaa ee prblm vallaa ,yela aina bayatapadey idea chepandi please

*హెచ్‌పి కొట్టువడం అపానే వద్దు 

*కొట్టోకోవడం లో  మీ patner ని ఊహించుకో 
*నాకు తెలిసిన ఒక మిత్రుడు రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు తాను cuckson అమ్మని దెంగమని చెప్పేవాడు అలా అంటే నాకు మోడ్డ లేస్తాది అని చెప్పేవాడు ఇప్పుడు పెళ్లి చేసికొని రోజుకు 3 టైమ్స్ వేస్తూ ఉన్నాడు కాబట్టి cuckfeelings తప్పుకాదు దానివలన నీ మొడ్డకి ఎటువంటి ప్రాబ్లం రాదు అది ఒక అనుబూతి అంతే అదే జీవితం కాదు 
*భయపడవద్దు నేనే  హీరో అనుకో ఆత్మవిశ్వాసం తో ఉండు నన్ను
 నమ్ము
*సెక్స్ కి ఊహలకి సంబంధం లేదు .ఊహలు తాత్కిలితం .,సెక్స్ అనేది శాశ్వతం. నా అభిమాని ఇంకో సంగతి. చెప్పాడు  తాను patner ని దెంగేటప్పుడు నన్ను ఊహాలలో పెట్టుకొని దెంగుతూ ఉంటే ఇంకా జోష్ వచ్చేది అనేవాడు కాబట్టి cuck feelings కి బయపడవద్దు 
*కామదేవత ని ప్రార్థన చేయి నీకు దగ్గ్రరలో ఉన్న అమ్మవారి temple కి పోయి firstnight తరువాత వచ్చి ఇద్దరు దంపతులు వచ్చి నీ గడపకీ పసుపు కుంకుమ పెడతాము అని మొక్కోఅమ్మవారి అనుగ్రహం పని చేస్తుంది నేను ఇప్పటికే 3 మందికి సలహా ఇచ్చాను పని చేసింది అని feedback ఇచ్చారు కాబట్టి బాయము వీడి ముందుకు దూసుకొని పో  

*నా telegram id  @karan1968 పొద్దునే మాత్రం 5 to 6 లో ఉంటా 

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 4 users Like stories1968's post
Like Reply

ఆడపిల్లకు 30 ఏళ్ల లోపు పెళ్లి చేయాలా వద్దా
?? ఆడపిల్లకు 30 ఏళ్ల లోపు పెళ్లి చేయాలా వద్దా అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ఇండియాలో ఆడపిల్లలకు మేజర్ వయసు 18. కొన్ని professional courses పూర్తి చేయడానికి, 26 సంవత్సరాలు కావచ్చు. కావున 30 సంవత్సరాల లోపు చేసుకోవడం వలన అనేక లాభాలు కలవు.

? 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం వల్ల సంతానం కలిగి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది.
? 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం వల్ల గర్భధారణ మరియు ప్రసవం సులభంగా ఉంటుంది.
? 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం వల్ల ఒకరి జీవితాన్ని స్థిరపరచుకోవడానికి మరియు ఆర్థికంగా స్థిరపడటానికి ఎక్కువ సమయం ఉంటుంది.
? 30 ఏళ్ళలోపుస్త్రీలు భావోద్వేగంగా, మానసికంగా మరియు ఆర్థికంగా పెళ్లికి సిద్ధంగా ఉండవచ్చు.
? పెళ్లి అనేది ఒక పెద్ద పరిపక్వతతో నిర్వహించవలసిన బాధ్యత, తగినంత పరిపక్వత వయసు ద్వారానే వస్తుంది.
? పెళ్లి చేసుకునే ముందు, ఒక వ్యక్తి తమ జీవిత లక్ష్యాలను గుర్తించి, వాటిని సాధించడానికి ఒక ప్రణాళికను కలిగి ఉండాలి. అది ముప్పది ఏళ్ళ లోపే సాధ్యం.
? కొన్ని సమాజాలలో, ఆడపిల్లలు 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోకపోతే సామాజిక ఒత్తిడి ఉంటుంది
?? ముగింపు….ఒక ఆడపిల్లకు 30 ఏళ్ల లోపు పెళ్లి చేయాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం, అది ఆమె జీవిత పరిస్థితులు, ఆకాంక్షలు మరియు విలువలపై ఆధారపడి ఉంటుంది.
[Image: GH1-MAkia0-AAXLNq.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 6 users Like stories1968's post
Like Reply

ఒక అమ్మాయి ని పెళ్లి చేసుకోనే అబ్బాయి కి కావాల్సిన అర్హతలు
  1. జాబ్ - శాలరీ min 300000/- మంత్ maximum no లిమిట్

  2. అత్త పోరు, ఆడబిడ్డ పోరు అసలు ఉండకూడదు.
  3. అందగాడు అవ్వాలి
  4. తెలివితేటలూ ఉండాలి అది బయట వాళ్ల దగ్గర ఉపయోగించాలి కాని ఇంట్లో మాత్రం అమ్మాయి చెప్పేది మాత్రమే వినాలి అలా వినకపోతే
  5. [Image: GEFz-Be-VWUAAjz-Es.png]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 2 users Like stories1968's post
Like Reply

పెళ్ళికి ముందు భార్య ఇంకొకరి ని ఇష్టపడింది అని తెలిసిన భర్త ఈ విషయాన్నీ భర్త ఎలా స్వీకరించాలి 
[b]? మూలాలను వెతకవద్దు….తింటున్న ఆహారపు మూలాలను, త్రాగుతున్న నీటి మూలాలను, సహచరి మూలాలను వెతికి ప్రశాంతంగా బ్రతికి బట్టకట్టిన వాడు ఈ భూమ్మీద ఎవరు లేరట.
[/b]

? అనుమానం పెనుభూతం….. మన అనుమానాలు దాదాపు 95% నిజం కావట. అనుమానాలు ఇంతింతై వటుడింతింతై అన్నట్లు పెరిగి పెద్దవయి, కలహాలను కలిగించి కుటుంబాలను కూలదోస్తాయి.. నీవు ఆ అనుమాన పిశాచిని కౌగలించుకొంటే, ఆ తరువాత అది వదిలే దాక నీవు బయటపడలేవు.

? 'కూతురిగా ఉన్న ఆమె జీవితాన్ని ఎలా అడగగలం ! …. ఒక తండ్రికి కూతురిగా తప్పులకు ఒప్పులకు ఆమె అతనికి బద్దురాలు. కూతురి జీవితానికి సంభందించిన వాటిని భార్య జీవితంలో మన మెలా ప్రశ్నించగలం.

? ప్రశ్నించుకొనే వాడే ప్రశ్నించగలడు ! …. కనిపించిన అమ్మాయిని కనుమరుగయ్యే దాకా ఆపాద మస్తకం కోరికి తినే టట్లు చూసే మగ మహారాజులమయిన మనం పొద్దస్తమానము స్త్రీ మూలాలు, శీలాల గురించే… జీవితంలో ఒక్క సారయినా మన శీలాలు వెతికామా… మనదంతా గురిగింజ చందమే కదా !

? ప్రేమలు నడిపిందెవరు ! …. 70 కోట్ల స్త్రీలు ప్రేమికురాళ్ళయితే… వారిని ప్రేమించిన 70 కోట్ల పురుషులు చెడ్డవారే కదా. దొందూ దొందే.

? నీ భార్యగా నీకు అనుకూలవతిగా ఉంటే చాలదా…. గత గతమెప్పుడూ ఎవరికయినా కన్నీరు తెప్పించేదే. నీ భార్య అయిన నాటి నుంచి నీ సహచరి. అప్పటి నుంచే నీకు ప్రశ్నించే హక్కు.
[b]? భర్త ఎలా తీసుకోవాలి ! నీ భార్యగా ప్రేమించలేదని తీసుకో. ప్రేమ వేరు పెళ్లి వేరని భావించు. ప్రేమ చరిత్రలు లేని వారు అతి తక్కువని భావించు. చీకటి కోణాలు తెలసిన సర్దుకు పోయి బ్రతుకుతున్నారు నేడు. సజావుగా తీసుకొని సక్రమంగా బ్రతకమే నీ ముందున్న కర్తవ్యం.[/b]
[Image: GELw-OBEao-AAz-Ulw.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 3 users Like stories1968's post
Like Reply

దేవిజయ్ గారు మీ పోస్టింగ్ చూసి నేను కూడ చాలా బాధ పడ్డాను ఎందుకు అంటే మీ లాగానే ఇక్కడ పోస్ట్ చేసే వాళ్ళు పాటకులు చూసి ఆనందం చెంది లైక్ కానీ రేట్ కానీ ఇస్తారు అనే శ్రమ తీసుకొని శిల్పి బొమ్మ చెక్కినట్టు ఒక బొమ్మ ని పోస్ట్ చేస్తారు కానీ వీళ్ళకు బొమ్మ వెనుక ఉన్న శ్రమ తెలియదు కానీ ఇక్కడ మనం ఒక్క చిన్న పాయింట్ ఉంది మనం పోస్ట్ చేసే బొమ్మ మనకు నచ్చి పి‌ఎస్‌టి చేస్తున్నాం అంతే కానీ వాళ్ళకు నచ్చుతుంది అని కాదు .సొ., మనం పెట్టి ప్రతి బొమ్మ మన మానస పుత్రికలు మన పిల్లలు మనకు బరువా చెప్పండి ఇక్కడ ఉన్న ప్రతి రచయత గుర్తింపు రాలేదు అనే బాధ వెనుక ఒక్క విషయం మరచి పోతున్నాం వారి కోసం కాదు మన కోసం పోస్ట్ చేస్తున్నాం దాన్ని అందరూ చూసి లైక్ ఇస్తే ఆనందం పొందదాము లేదు అంటే బాధ మాత్రం వద్దు ఇక్కడ నేను ఒక చిన్న తబెల్ ఇస్తున్నాను దాన్ని కూడా మనం విశ్లేదిద్దమ్.  .మీరు పెట్టిన ప్రతి బొమ్మకి 4.39 లైక్ ఇచ్చారు అది మంచి రేటింగ్ అండి బాబు మన xossipy అడ్మిన్ గారు అతి ఎక్కువ 18052 పోస్టింగ్స్ పెడితే వారికి లైక్ వచ్చింది 0.81 వారు ఎంత బాధ పడాలి .ఈ త్రేడ్ లో 81,69,757 highest views .వారి సగటు 1.69 చూసిన ప్రసాద్ రావు గారు ఏమనాలి .సగటున మాత్రం అతి ఎక్కువ అంటే 11.25 సాదించినది మాత్రం కామదేవత రచయత రవి గారు మాత్రమే నాకు కూడా ఒక్క గౌరవం దక్కినది అండి బాబు అతి ఎక్కువ లైక్ లు 34545 సాదించింది నేనే అంటే స్టోరీస్1968.ఇంకో సంగతి  పెట్టిన పోస్ట్ కి ఎక్కువ లైక్లు వచ్చింది రాజు గారికే 135 అంటే సామాన్యం కాదు కావున మనం గౌరి గారు  చెప్పినట్టు మన పని మనం చేద్దాం మిగినది అంతా ఆ కామదేవత చూసుకుంటుంది 

[Image: Capture.jpg]

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 3 users Like stories1968's post
Like Reply

[Image: GGY8018-Xk-AE-Jb8.jpg]
Mother’s day కి uterus(గర్భసంచికి) సంబంధం లేదు.

మనల్ని కన్న తల్లి కంటే కొన్ని కొన్ని సార్లు Nurturing, guidance, support and love చూపించిన వాళ్లు మనకు ఎక్కువ దగ్గర ఉంటారు మనం వాళ్ళను తల్లిలా treat చేస్తాము. పిల్లల్ని adopt చేసుకున్న వాళ్లు ఉంటారు. దూరంగా ఉండి orphan పిల్లలను సపోర్టు చేసే వాళ్ళు ఉంటారు. సమాజం “నువ్వు గొడ్రాలు” అని ముద్ర వేసి ఒక వైపు మాటలతో గుచ్చి గుచ్చి చంపుతున్న తమ అక్క చెల్లళ్ళ, అన్న తమ్ముళ్ల పిల్లలను సాకుతూ వాళ్లకు తల్లి ప్రేమను పంచుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు.
Mother’s Day రోజు చాలా మంది “నవమాసాలు మోసీ కనీ” అని glorify చేసి రాస్తూ ఉంటారు కానీ నవమాసాలు మోసి కనక పోయినా చాలా మంది mother’s love and nurturing అందిస్తూ మన జీవితాల్లో ఉంటారు.
Mother’s Day is not all about uterus and flesh&blood!
It is about “Mother Figures” in our life….

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 2 users Like stories1968's post
Like Reply

లేదు మిత్రమా నేను వారిని అడిగే పెట్టుతున్నాను పోస్టింగ్స్ వారు మాకు ఇబ్బంది అంటే ఆపివేశాను మీరు నా ఊహాకీ oppsite గా ఉన్నాయి అంటే ఆపివేశాను కదా ఇంకా ఇద్దూరు నాకు వద్దు అన్నారు ఆపివేశాను వారి thread లో ఒక్కరినీ బాధ పెట్టె ఊద్దేశం నాకు లేదు మన్నించండి xossipy lo నా బొమ్మాలకు అతి ఎక్కువ likes ఇచ్చారు నా ప్లేస్ 3 కాబట్టి నేను పెట్టె బొమ్మలికి వ్యతిరేకం ఉంటే naki 3 వ స్థానం ఉండేది కాదు అని నేను భావిస్తున్నాను కానీ మీరు చెప్పిన దాన్నిని నేను consider చేస్తూ ఆ రచయతికి ముందే తెలుపుతున్నాను థాంక్స్ మీకు  

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 2 users Like stories1968's post
Like Reply

శృంగారం(Sex).. 
దీని గురించి ఆలోచన వస్తేనే యవ్వనంలో ఉండే అబ్బాయి, అమ్మాయిలకు కోరికలు గుర్రాలై పరుగెడుతూ ఉంటాయి. శృంగారం అనేది ఆడ, మగ శరీరాల మధ్య సాగే మాంచి రసపట్టు యుద్ధం.

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes  అన్నీ వాళ్ళకే చెందును 
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
[+] 2 users Like stories1968's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)