14-02-2019, 12:21 AM
టైం:సాయంత్రం 5:50ని
ప్లేస్:*****రైల్వే స్టేషన్
పేరుకే వేసవి కాలమైనా ఆరోజు మాత్రం చల్లని గాలులతో ఆ సాయంత్రం సూర్యుని ఎర్రటి కాంతులతో ఎంతో అందంగా ఉంది.అప్పుడే బయట అటోలోంచి దిగి గాబరాగా స్టేషన్ లో కి అడుగుపెట్టాడు రాజు.వెళ్లి తను వెళ్ళాల్సిన రైల్ ప్లాట్ఫారం నెంబర్ తెలుసుకొని వెంటనే అక్కడికి పరిగెట్టాడు,ఎక్కడ తన కలల రైల్ మాయమైపోతుందో అని.ఎందుకంటే చాల రోజుల తర్వాత రాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు.వెళ్తున్నాడని తెల్సినప్పటి నుండి ప్రతి క్షణం తన ఇల్లు అమ్మ నాన్న ఫ్రెండ్స్ తెగ గుర్తొస్తున్నారు.అదీ కాకా వాళ్ళమ్మ తనకేదో surprise అంది.అదేంటో తెల్సుకోవాలని ఇంకో ఆశ.
ఆ ఆనందంలో ఎంతో వేగంగా ప్లాట్ఫారం లో కి పరిగేట్టుకెల్లాడు.కానీ తన అత్రుతను ఆపటానికి అన్నట్లు ట్రైన్ ఇంకా స్టేషన్ కి రాలేదు.దాంతో కాసేపు ఊపిరి పీల్చి వెళ్లి బెంచ్ మీద కూర్చొని వాటర్ బాటిల్ తీసి ఆయాసంతో మొత్తం తాగేసాడు.అప్పుడే బుక్స్ అమ్మే వాడు అటు వైపు platform లో ముందుగ వెళ్తుంటే అందులో “ప్రేమ పావురాలు”అనే బుక్ చూసి ఎందుకో అది చదవాలనిపించి,పరుగెత్తుకుంటూ అటు వైపు వెళ్లి ఆ పుస్తకాలతన్నిపట్టుకొని బుక్ కోనేలోపు ఆ ట్రైన్ రావటం జరిగింది.దాంతో తొందరలో చూస్కోకుండా ఆ బుక్కుతో పటు ఇంకో బుక్ కూడా తన చేతికి వచ్చి మొత్తానికి ఎలాగోలా వచ్చి రైల్ ఎక్కాడు.ఆ స్టేషన్ లో రైల్ ఎక్కువ సేపు ఆగదు అందుకే జనాలు విపరీతంగా తోస్కుంటూ ఎక్కుతున్నారు.అలా కాసేపటికి ట్రైన్ కదిలింది.రాజు వెళ్లి తన సీట్ చూస్కొని కూర్చున్నాడు.తనది సింగిల్ సైడ్లో లోయర్ ,అందుకే ప్రశాంతంగా కిటికీ వైపు చూస్తూ ,ఉరెల్లాక అందరితో గడిపే క్షణాలు తలుచుకుంటూ లోలోన ఆనందిస్తున్నాడు.
అప్పుడే ఇటుగా ఎదో చప్పుడైతే తన ఎడమవైపు చూసి అలాగే అవక్కై కళ్ళు రెప్ప వేయకుండా చూస్తున్నాడు ఆ దృశ్యాన్ని.అక్కడ ఎవరో ఒక మధ్యవయస్కురాలు బాగ్ పెట్టడం కోసం కిందకి వంగింది అప్పుడే బాగ్ తో పటు తన పైట కూడా జారడం తో చప్పుడై తన పాల కొండలు సూర్యకాంతిలో మెరుస్తూ రాజు కంటపడ్డాయి.పాపం అదేమీ గమనించని ఆమె బాగ్ లోపలికి తోయటం కోసం తెగ ఇబ్బంది పడి చివరికి ఎలాగోలా లోపలికి తోసి తర్వాత తన పైట జారి ఉండటం చూసి ఎవరైనా చూసారేమో అని డౌట్తో తల ఎత్తింది.కానీ అక్కడ రాజు కళ్ళార్పకుండా తన ఫ్రీ షో చూడడం చూసి అసహ్యంతో విసుక్కుని వెంటనే తన కొంగుతో కప్పి అలాగే కూర్చుంది. కళ్ళ ముందు ఉండాల్సిన అద్భుతం లేకపోవటంతో రాజు తల ఎత్తి ఆమె మొహం వైపు చూసి ఇంకా ఎక్కువగా షాక్ అయ్యాడు .అటువైపు ఆమె కూడా రాజుని ఎక్కడో చూసినట్లు గుర్తుకువచ్చి అలాగే కోపంగా రాజు కళ్ళలోకి చూసాడు.దాంతో రాజు “దేవుడా ,ఏంటిది ?నేను చూడక చూడక ఈమెనే చూడల” అని అనుకొని తనను తాను తిట్టుకొని తల పక్కకి తిప్పి ప్లాట్ఫారం వైపు చూపు మరల్చాడు.కానీ ఇటువైపు ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా అవ్తున్నాయి.అది కూడా ఒక కంటితో గమనిస్తూనే ఉన్నాడు మన రాజు.