Posts: 742
Threads: 3
Likes Received: 1,857 in 301 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
110
మిత్రమా డోమ్,
మీ కథ చాలా బాగుంది..
మేడం,భరత్ ల మధ్య టెంపో చాలా బాగుంది...చిన్నచిన్న మనస్పర్థలు వల్ల వీళ్లిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది...
ఈ అప్డేట్ మాత్రం చాలా బాగా ప్రెజెంట్ చేసారు, నెక్స్ట్ అప్డేట్ లో ఎలా రాస్తారో ఊహించలేకున్నాను...
ఇలాగే మెల్లమెల్లగా ఇద్దరి మధ్య బంధాన్ని,విరహాన్ని పెంచుతూ వెళ్తే కథలో మరింత మజా వస్తుంది అని నా అభిప్రాయం..
ధన్యవాదాలు నా కథ ప్రస్తావన తెచ్చి అభినందించినందుకు....
ఇలాగే సాగిపోండి..
@ సంజయ సంతోషం @
•
Posts: 52
Threads: 0
Likes Received: 11 in 6 posts
Likes Given: 1
Joined: Feb 2019
Reputation:
1
15-02-2019, 10:59 AM
(This post was last modified: 15-02-2019, 11:01 AM by NanduHyd. Edited 1 time in total. Edited 1 time in total.)
మిత్రమా ఇక్కడ మేడమ్ అనే పరిస్థితి గాని... ఇది శృంగార కథ కాకుండా ప్రేమ కథ సాగుతున్నది... ఇదే సంఘటన నా జీవితం లో జరిగింది. అసలు ఇలాంటి సంఘటన ఉంటుందని ఊహించలేదు. అచ్చం నా మనసులో ఫీలింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నిజంగా నా కళ్ళలో చదువుతున్నంత సేపు నీళ్లు కారుతూనే ఉన్నాయంటే అర్థం చేసుకో. ఈ భాగాన్ని ఇప్పటికీ పది సార్లు చదివాను. కొన్నిసార్లు ఆవేశంలో మనం చేసే తప్పులు జీవితాంతం వెంటాడుతాయి. మన కోణంలో అది తప్పు అనిపించవచ్చు. నాకు ఆవేశం ఎక్కువ. ఇలాగే నిర్ణయం తీసుకున్న ప్రేమను కోల్పోయా. తర్వాత ఎలా ఉంటుందో అని చాలా క్యూరియాసిటీ గా ఉంది. దయచేసి త్వరగా అప్డేట్ ఇవ్వాలని వేడుకుంటున్నా.
•
Posts: 2,642
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,951
Joined: Nov 2018
Reputation:
25
చుదువుతుంటే నా గుండె బరువేకుతుంది బ్రదర్ ఎక్కడో చివుక్ మనది అధ్పుతాం నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్
•
Posts: 3,400
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
ఏ అప్డేట్ మాత్రం కథ లో ఒక బెంచ్ మార్కులాంటిది మేడం లో ప్రేమ కోపం ఒకేసారి జరిగాయి ఇక శ్రీప్రియ భరత్ ముద్దుపెట్టుకున్నపుడు చూసింది ఇప్పుడు భరత్ ని శ్రీప్రియని ఏమి చేస్తుంది అనేది సస్పెన్స్ ..
Chandra
•
Posts: 34
Threads: 0
Likes Received: 3 in 2 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
0
Dom nic భయ్యా అసలు ఎక్సపెక్ట్ చేయలేదు ఇలాంటి ట్విస్ట్ ఇప్పుడు చాలా ఆశక్తికరంగా ఉంది ఎలాగైన వాల్లిద్దరి
మధ్య మనస్పర్థలు తొలగిపోయేలా చూడ నెక్స్ట్ అప్డేట్ లో, అప్డేట్ చాలా ఎమోషనల్ గా ఉంది తెలియకుండా కంటి చివర నీటి చుక్క తుడుచుకున్న.......
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
15-02-2019, 11:55 AM
(This post was last modified: 15-02-2019, 11:57 AM by vickymaster. Edited 1 time in total. Edited 1 time in total.)
వెరీ వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
చాల చాల అద్భుతంగా మనసులను కుదిపేసే ఎమోషన్ తో కట్టిపడేసారు. నిజంగా చదువుతున్నంత సేపు ఎం జరుగుతుందా అని ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. చాల రోజుల కి హార్ట్ టచింగ్ ఎమోషన్ తో అప్డేట్ ని అదరగొట్టేసారు. భరత్ చేసిన దాంట్లో తప్పు వున్నా తప్పు అని చెప్పలేము, ఎందుకంటే కుర్ర వయసు పైగా చాల ఘాడంగా మేడమ్ ని ప్రేమిస్తున్నాడు. ఆ వయసులో కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది,కోపంలో అయితే ఆ కాస్త జ్ఞానం కూడా ఉండదు అలంటి సమయం మేడమ్ తనతో క్లోజ్ గ ఉండకుండా వేరే స్టూడెంట్ తనతో ఎలా బిహేవ్ చేస్తున్న పట్టించుకోకపోవడంతో అనుమానం,కోపం తో ఏదేదో అనేసి ఏదేదో చేసేసాడు. భరత్ పాత్ర చాల బాగా తీరిచిదిద్దారు, భరత్ ఒక పిచ్చి ప్రేమికుడు అని అర్ధం అయ్యింది. భరత్,మేడమ్ ల మధ్య విరహం, మనస్పర్థలు తొలిగి ఎప్పుడు ఇద్దరు ఒకటి అవుతారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. మీరు ఏమి అనుకోను అంటే ఒక చిన్న సలహా, ఇప్పటివరకు భరత్ యాంగిల్ లో తన భాద చెప్పారు కదా అలాగే భరత్ దూరంగా వెళ్ళినప్పుడు నుండి భరత్ మేడమ్ తో అన్నమాటలు కు మేడమ్ ఎలా ఫీల్ అయ్యిందో కూడా చెబితే బాగుటుంది. అలాగే ఆ జూనియర్ స్టూడెంట్ తో మేడమ్ కు మధ్య బంధం, ఎందుకు అంత చనువు ఇచ్చిందో కూడా చెబితే బాగుంటుంది. అలాగే అప్డేట్ మొదటిలో భరత్ కి జ్ఞానోదయం చేసిన తాత సంభాషణలు, మేడమ్ ఇంటిలో భోజనం దగ్గర జరిగిన సన్నివేశాలు చాల బాగున్నాయ్. ముక్యంగా మిస్ అండర్ స్టాండింగ్ చేసుకొనేలా రాసిన సన్నివేశాలు, అలాగే మేడమ్-భరత్ మధ్య చోటుచేసుకున్న సంభాషణలు చాల ఎమోషనల్ ఫీల్ తెలిపేలా చాల బాగున్నాయ్. ఈ సారి ఈ అప్డేట్ ద్వారా వచ్చిన ఇంపాక్ట్ పోకుండా నెక్స్ట్ అప్డేట్ లేట్ చెయ్యకుండా త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు అంటే అంత ఆతృతగా వెయిట్ చేస్తున్న కాబట్టి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 2,075
Threads: 22
Likes Received: 4,002 in 933 posts
Likes Given: 513
Joined: Nov 2018
Reputation:
476
(15-02-2019, 10:05 AM)white123 Wrote: niceeee
Thank you
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,075
Threads: 22
Likes Received: 4,002 in 933 posts
Likes Given: 513
Joined: Nov 2018
Reputation:
476
(15-02-2019, 10:14 AM)Nick 123 Wrote: బుర్రలు హీట్ ఎక్కిపోతున్నాయి డోమ్ భయ్యా మీ అప్డేట్లతో
Ha haa haa
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,075
Threads: 22
Likes Received: 4,002 in 933 posts
Likes Given: 513
Joined: Nov 2018
Reputation:
476
(15-02-2019, 10:37 AM)sanjaysanthosh Wrote: మిత్రమా డోమ్,
మీ కథ చాలా బాగుంది..
మేడం,భరత్ ల మధ్య టెంపో చాలా బాగుంది...చిన్నచిన్న మనస్పర్థలు వల్ల వీళ్లిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది...
ఈ అప్డేట్ మాత్రం చాలా బాగా ప్రెజెంట్ చేసారు, నెక్స్ట్ అప్డేట్ లో ఎలా రాస్తారో ఊహించలేకున్నాను...
ఇలాగే మెల్లమెల్లగా ఇద్దరి మధ్య బంధాన్ని,విరహాన్ని పెంచుతూ వెళ్తే కథలో మరింత మజా వస్తుంది అని నా అభిప్రాయం..
ధన్యవాదాలు నా కథ ప్రస్తావన తెచ్చి అభినందించినందుకు....
ఇలాగే సాగిపోండి..
Vaddu ani anna kada
Malli comment ichhre
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,075
Threads: 22
Likes Received: 4,002 in 933 posts
Likes Given: 513
Joined: Nov 2018
Reputation:
476
(15-02-2019, 10:40 AM)prasad_rao16 Wrote: [image]
డాన్స్ చేస్తున్న మేడమ్ సంధ్య........ [image] [image] [image] [image] [image]
భరత్ ని కోప్పడుతున్న మేడమ్..... [image] [image]
[image]
Stories gaarini michelaa unnaree ??
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,075
Threads: 22
Likes Received: 4,002 in 933 posts
Likes Given: 513
Joined: Nov 2018
Reputation:
476
(15-02-2019, 10:59 AM)NanduHyd Wrote: మిత్రమా ఇక్కడ మేడమ్ అనే పరిస్థితి గాని... ఇది శృంగార కథ కాకుండా ప్రేమ కథ సాగుతున్నది... ఇదే సంఘటన నా జీవితం లో జరిగింది. అసలు ఇలాంటి సంఘటన ఉంటుందని ఊహించలేదు. అచ్చం నా మనసులో ఫీలింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నిజంగా నా కళ్ళలో చదువుతున్నంత సేపు నీళ్లు కారుతూనే ఉన్నాయంటే అర్థం చేసుకో. ఈ భాగాన్ని ఇప్పటికీ పది సార్లు చదివాను. కొన్నిసార్లు ఆవేశంలో మనం చేసే తప్పులు జీవితాంతం వెంటాడుతాయి. మన కోణంలో అది తప్పు అనిపించవచ్చు. నాకు ఆవేశం ఎక్కువ. ఇలాగే నిర్ణయం తీసుకున్న ప్రేమను కోల్పోయా. తర్వాత ఎలా ఉంటుందో అని చాలా క్యూరియాసిటీ గా ఉంది. దయచేసి త్వరగా అప్డేట్ ఇవ్వాలని వేడుకుంటున్నా.
Chala santhosam
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,075
Threads: 22
Likes Received: 4,002 in 933 posts
Likes Given: 513
Joined: Nov 2018
Reputation:
476
(15-02-2019, 11:12 AM)Sivakrishna Wrote: చుదువుతుంటే నా గుండె బరువేకుతుంది బ్రదర్ ఎక్కడో చివుక్ మనది అధ్పుతాం నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్
Thankyou bro
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,075
Threads: 22
Likes Received: 4,002 in 933 posts
Likes Given: 513
Joined: Nov 2018
Reputation:
476
(15-02-2019, 11:15 AM)Chandra228 Wrote: ఏ అప్డేట్ మాత్రం కథ లో ఒక బెంచ్ మార్కులాంటిది మేడం లో ప్రేమ కోపం ఒకేసారి జరిగాయి ఇక శ్రీప్రియ భరత్ ముద్దుపెట్టుకున్నపుడు చూసింది ఇప్పుడు భరత్ ని శ్రీప్రియని ఏమి చేస్తుంది అనేది సస్పెన్స్ ..
Thankyou bro
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,075
Threads: 22
Likes Received: 4,002 in 933 posts
Likes Given: 513
Joined: Nov 2018
Reputation:
476
(15-02-2019, 11:37 AM)Sriram Wrote: Dom nic భయ్యా అసలు ఎక్సపెక్ట్ చేయలేదు ఇలాంటి ట్విస్ట్ ఇప్పుడు చాలా ఆశక్తికరంగా ఉంది ఎలాగైన వాల్లిద్దరి
మధ్య మనస్పర్థలు తొలగిపోయేలా చూడ నెక్స్ట్ అప్డేట్ లో, అప్డేట్ చాలా ఎమోషనల్ గా ఉంది తెలియకుండా కంటి చివర నీటి చుక్క తుడుచుకున్న.......
Nijanga nammalekapothunna
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,075
Threads: 22
Likes Received: 4,002 in 933 posts
Likes Given: 513
Joined: Nov 2018
Reputation:
476
(15-02-2019, 11:55 AM)vickymaster Wrote: వెరీ వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
చాల చాల అద్భుతంగా మనసులను కుదిపేసే ఎమోషన్ తో కట్టిపడేసారు. నిజంగా చదువుతున్నంత సేపు ఎం జరుగుతుందా అని ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. చాల రోజుల కి హార్ట్ టచింగ్ ఎమోషన్ తో అప్డేట్ ని అదరగొట్టేసారు. భరత్ చేసిన దాంట్లో తప్పు వున్నా తప్పు అని చెప్పలేము, ఎందుకంటే కుర్ర వయసు పైగా చాల ఘాడంగా మేడమ్ ని ప్రేమిస్తున్నాడు. ఆ వయసులో కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది,కోపంలో అయితే ఆ కాస్త జ్ఞానం కూడా ఉండదు అలంటి సమయం మేడమ్ తనతో క్లోజ్ గ ఉండకుండా వేరే స్టూడెంట్ తనతో ఎలా బిహేవ్ చేస్తున్న పట్టించుకోకపోవడంతో అనుమానం,కోపం తో ఏదేదో అనేసి ఏదేదో చేసేసాడు. భరత్ పాత్ర చాల బాగా తీరిచిదిద్దారు, భరత్ ఒక పిచ్చి ప్రేమికుడు అని అర్ధం అయ్యింది. భరత్,మేడమ్ ల మధ్య విరహం, మనస్పర్థలు తొలిగి ఎప్పుడు ఇద్దరు ఒకటి అవుతారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. మీరు ఏమి అనుకోను అంటే ఒక చిన్న సలహా, ఇప్పటివరకు భరత్ యాంగిల్ లో తన భాద చెప్పారు కదా అలాగే భరత్ దూరంగా వెళ్ళినప్పుడు నుండి భరత్ మేడమ్ తో అన్నమాటలు కు మేడమ్ ఎలా ఫీల్ అయ్యిందో కూడా చెబితే బాగుటుంది. అలాగే ఆ జూనియర్ స్టూడెంట్ తో మేడమ్ కు మధ్య బంధం, ఎందుకు అంత చనువు ఇచ్చిందో కూడా చెబితే బాగుంటుంది. అలాగే అప్డేట్ మొదటిలో భరత్ కి జ్ఞానోదయం చేసిన తాత సంభాషణలు, మేడమ్ ఇంటిలో భోజనం దగ్గర జరిగిన సన్నివేశాలు చాల బాగున్నాయ్. ముక్యంగా మిస్ అండర్ స్టాండింగ్ చేసుకొనేలా రాసిన సన్నివేశాలు, అలాగే మేడమ్-భరత్ మధ్య చోటుచేసుకున్న సంభాషణలు చాల ఎమోషనల్ ఫీల్ తెలిపేలా చాల బాగున్నాయ్. ఈ సారి ఈ అప్డేట్ ద్వారా వచ్చిన ఇంపాక్ట్ పోకుండా నెక్స్ట్ అప్డేట్ లేట్ చెయ్యకుండా త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు అంటే అంత ఆతృతగా వెయిట్ చేస్తున్న కాబట్టి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Meeku chaala oopika undi maastaaru
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 5,888
Threads: 0
Likes Received: 2,595 in 2,160 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 16
Threads: 0
Likes Received: 5 in 3 posts
Likes Given: 1
Joined: Feb 2019
Reputation:
0
దయచేసి ఈ రోజు అప్డేట్ ఇవ్వండి plzzz
•
Posts: 404
Threads: 2
Likes Received: 54 in 46 posts
Likes Given: 5
Joined: Nov 2018
Reputation:
7
15-02-2019, 01:48 PM
(This post was last modified: 15-02-2019, 01:48 PM by Bubbly.)
Bhayya naaku enduko Chinna doubt. Kompa deesi Priya madam kooturu kadu kada?.enduko Chinna doubt vachindi
•
Posts: 52
Threads: 0
Likes Received: 11 in 6 posts
Likes Given: 1
Joined: Feb 2019
Reputation:
1
సార్ మీకు త్రిల్ చేయడం అంటే బాగా ఇష్టం ఏమో. మిత్రులు పాస గుల ఇక్కడ మాత్రం టెన్షన్ తో చూస్తున్నాను అందులోనూ ఈ భాగంలో పాత్రలు నాకు దగ్గరగా ఉన్నందుకు ఇంకా టెన్షన్ గా ఉంది దయచేసి తొందరగా అప్డేట్ ఇవ్వగలరు
•
|