Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
52.22%
318
52.22%
వొద్దు
15.11%
92
15.11%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
32.68%
199
32.68%
Total
609 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 77 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance సారీ టీచర్..... {Index Available} completedCompleted

Showing only the posts of dom nic torrento: 591 of 3,649 posts. Show all posts

(30-08-2024, 02:00 PM)Rishabh1 Wrote:  Dom nic bro I accidentally read your short film story, damn it's a sex bomb! usually I don't like cuckold but that was an exception by miles!! probably only story I ever read repetitively to jack off!! It was filthy, horny and sexy. I also read 'mother padma' I felt it was bit much but it has your usual magic. If there are any other mother stories you wrote please direct me towards them. Thank you so much for all your hard work.

Read oe story 
friend kosam vadi mother tho

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(04-09-2024, 12:10 AM)chinnuuu2003 Wrote:  edo miss avuthunna feel ostundi bro can u please conclude in one episode atleast take your own time

Story lo em em jarigindo kooda peddaga gurthu ledu last parts 
Will try 
But adi avasaram ledu ani na feeling 
Enduku ante almost idi conclude ayipoyindi 
But no kosam simple ga okati rasthunna chudu bro

Rasthe em rastha ante madam bharath valla intlo sex chesukuntaru, 
Akkade vaalla polam lo night gaddi vamu pai oka bed setup chesukuni moon light lo sex anubhavistharu. Akkade ade polam lo madam bharath ku pellam laaga akkade unna oka farm house lo untundi. Akkade polam lo aaru bayata iddaru Kalisi vanta chesthu kaasepu alaa saradhaga gadipestharu
Ame chaala baaga enjoy chesthundi bharath company tho. 

Bharath thana tappulanu gurthu techhukuntu aaroju alaa chesinanduku elaa feel ayyav, inkaa aaroju nuvvu alaa chesinanduku nenu elaa anukunnaa ilaa chaalaane.sanniveshaalu cheppukuntaaru. 

Mama bindu apptlo sex chesukunna visayam evvariki teluvadu, just oorike alaa raasaa appudu
Daanni petti madam ku justification iddam ani ayithe ledu

Taruvata vaallu em chestharu ane visayam telusukokunda akkadaku end cheyadame baagungundi ani na feeling 

Inkaa kaavali ante ilaage naaku tochindi cheppamante cheptha kaani updates ante matram 
Ista future lo ani abaddam cheppamante cheptha

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

(01-01-2025, 07:39 PM)dom nic torrento Wrote:  Story lo em em jarigindo kooda peddaga gurthu ledu last parts 

Na mail next updates Ila rayali ani okati edho raasukunna 
Aa mail login chesi kanipiathe okasari pampistha pai laage 5-6 lines untundi but adi meeku help kavochhu
As a reader ga naku kooda incomplete story ante nachhadu but writter ga adi nachhuthundi so Ila aa konchem ayina pampisthe both sides satisfy ayinatlu untundi emo 
Let's see

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply

(03-02-2025, 08:23 AM)Eswar P Wrote:  డోమ్ బ్రొ చాలా కాలం అయింది మంచి రసపట్టు లో ఉండగా ఆపేసారు. ప్లీజ్ మళ్ళీ మొదలు పెట్టండి ఈసైట్ కె ఊపు వస్తుంది. దయవుంచి మూడ్ లేదు అనకండి.
ఎ మధ్య ఊసుపోక మళ్ళీ మొదటి నుండి చదివాను. నిజం గా వేరే లెవెల్ అంతే.

Chaala diviations chesa kada bayya konchem rayali ante kastam 
Mukyanga aa pichhi pattina scene assalu nenu anukunna vidanga rayaledu Inka alaa chaala unnayi avvanni dream ani vesukuni cover cheddam ante aa stage eppudo daatipoyindi 
Inka scope ledu. New updates rasina kooda akkada edho asamtruptji laa undipothundi story 
Ika story complete ayipoyindi ani saripettukovadame.

Kaani mi kosam next year ayina sare oka ending update istha

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply

(07-04-2025, 10:31 AM)Uma_80 Wrote:  కథ పూర్తి చేయండి బ్రో.. plz

saram ayipoyindi ee kathaku 
malli okasari story chadivi mood loki vasthe emaina rastha future lo bro

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

(13-08-2025, 08:34 PM)Veeeruoriginals Wrote:  Nenu ఇన్ని రోజులు నా స్టోరీస్ matrame రాసుకుంటూ సైట్ లో మిగతా వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు... ఇప్పుడిప్పుడే మిగతా వాళ్ళ స్టోరీస్ చదువుతున్న.. అందులో dominc bro కూడా సూపర్... Kumar గారి స్టోరీ స్టైల్ కి fan అయ్యాను కానీ అయన పట్టించుకోట్లేదు... Domnic bro and mrcommenter ani ఒకరు చాలా బాగుంటాయి....

ee story gani chadivava enti bro
anni stories rasthav time ekkada dorukutundi asalu?

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

అప్డేట్ ఇక నుండి ప్రతి వారం వస్తాయి
కానీ ఒక షరతు తో

(ఈ కథ ఆపేసి చాలా రోజులు అయ్యింది కానీ నాకు నమ్మకం ఉంది మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ మీకు పోయిన మూడ్ తిరిగి వస్తుంది అని కాబట్టి దాని గురించి కాకుండా కింది విషయం గురించి చదవండి)

కొన్ని రోజుల ముందు ఒకడిని చూసా ట్విట్టర్ లో నా స్టోరీస్ అమ్ముతున్నాడు ఇప్పటికి 87 మెంబెర్స్ కొన్నారు అంట, 500 కు whole pdf send చేస్తాడు anta.

వేరే సైట్స్ లో చూసాను వాడు జబర్దస్త్ అనుకుంట వాడు కూడా పెయిడ్ ఏ. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయ్. 
వాళ్ళు బాగానే డబ్బులు తీసుకుంటున్నారు 

ఇక్కడ డబ్బులు కాదు ఇంపార్టెంట్ విషయం.
ఇక్కడ విషయం రైటర్ కు ఇచ్చే రెస్పెక్ట్.

అతనికి మనం ఎలాగో కామెంట్స్ లైక్స్ చేసి ఎంకరేజ్ చేయలేం (నాతో సహా) అతను టైమ్ వేస్ట్ చేసుకుని స్టోరీ రాసి పెడితే అతనికి వచ్చేది ఏం లేదు పైగా ఎవడో క్యాష్ చేసుకుంటున్నాడు

కాబట్టి డబ్బు గురించి కాదు కానీ రైటర్ కు రెస్పెక్ట్ కోసం ప్రతి అప్డేట్ కు కొంత డబ్బు చెల్లించాలి అని అనుకుంటున్నాను

నాకు ఆ మనీ పెద్ద విషయం కాదు, నేను ఆల్రెడీ యర్న్ చేస్తున్నా. కానీ ఎవడో ట్విట్టర్ లో లేదా వెబ్సైట్ లో డబ్బులకు అమ్మేస్తున్నారు అంటే బాధ అనిపిస్తుంది. నేను రాయకపోవడానికి కారణాల్లో అదే పెద్దది. 

మరి రాయకుండా అలాగే ఉండు అనొచ్చు మీరు, కానీ రాయాలి అన్న కోరిక చాలా గట్టిది, పైగా వస్తున్న కొత్త కొత్త ఐడియాస్ ను రాయకుండా ఉండడం చాలా కష్టం ఎవడో అమ్ముతున్నాడు అని నేను రాయకుండా కూర్చోవడం ఎందుకు అని ఈ ఐడియా తో వచ్చాను.

నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు పెద్ద అప్రిసియేషన్ ఎలాగో లేదు, కనీసం డబ్బులకు నేను రాసాను అని అనుకున్నా నాకు కొంచెం తృప్తి గా ఉంటుంది. కాబట్టి రైటర్ కు మనం కొంచెం పే చేయడం కరెక్ట్ అనిపించింది.

నేను గమనించిన దాని బట్టి నా అప్డేట్ ఒకటి పెట్టక మినిమం రెండు మూడు రోజుల్లో 8000-15000  వేల వరకు వ్యూస్ వస్తున్నాయి. తరువాత అవి ఇంకా పెరుగుతాయి. 

కాబట్టి నేను పెట్టే ప్రతి అప్డేట్ కు (దాదాపు 2000 వర్డ్స్) 1000 రూపాయలు తీసుకుందాం అనుకుంటున్న. 

1000 రూపాయలా అని మీకు అనిపించొచ్చు కానీ చూడండి,
నా స్టోరీ చదివే unique యూజర్స్ ఒక 150-100 అనుకుందాం అందులో ఆర్ధికంగా తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక మోస్తరుగా యర్న్ చేస్తున్న వాళ్ళు 70 మంది అనుకుందాం

ఈ 70 మెంబెర్స్ కు 10-20 రూ ప్రతి అప్డేట్ కు పే చేయమన్నా కూడా అది  1000 దాటుతుంది.
20 రూపాయలు నాకు తెలిసి పెద్ద విషయం అని అనుకోను.

ఇక అత్యంత ముఖ్యమైన  విషయం ప్రైవసీ పేమెంట్.

ఆల్రెడీ ఇంతకుముందు సరిత్ గారు చెప్పినట్లు 
జస్ట్ ఫోన్ పే/గూగుల్ పే లో అమెజాన్ గిఫ్ట్ వోచర్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. 10,20,50,500.. ఎంతైనా చేయొచ్చు, మీ మెయిల్ కానీ మీ అసలు పేరు గాని దాంట్లో కనిపించవు. 

పే చేశాక వచ్చిన కోడ్ ను నాకు ప్రైవేట్ మెసేజ్ లో పంపిస్తారు (థ్రెడ్ లో కాదు). అంతే దాన్ని నేను redeem చేసుకోవచ్చు

ఇక్కడ ఎవరికీ ఎవరి పేర్లు పర్సనల్ డిటైల్స్ కనిపించవు.

మీరు అలా నాకు పే చేసి కోడ్ ప్రైవేట్ గా పంపించి థ్రెడ్ లో మాత్రం ఎంత పంపించారు అనేది చెప్తారు. నేను దాన్ని కౌంట్ చేసి మొత్తం వచ్చిన బ్యాలెన్స్ చెప్తాను అది 1000 అయిన మరుక్షణం అప్డేట్ రాయడం ప్రారంభిస్తాను అది ఒక 5-7 డేస్ లో మీ ముందు ఉంటుంది. (5-7 డేస్ మ్యాండేటరీ, ఎందుకు అంటే స్టోరీ డబ్బులు.వస్తున్నాయి అని random గా రాయలేను అది నేను ఫీల్ అయ్యే రాస్తాను, క్వాలిటీ ఇంపార్టెంట్ కదా)

అలా మీరు ఎన్ని 1000s చేస్తే అన్ని అప్డేట్స్ ఇస్తాను.
ఒకేసారి 5000 ఇచ్చారు అనుకో 5 అప్డేట్స్ వరకు వారం వారం వస్తాయ్. ఇలా ప్రతి అప్డేట్ కు మీరు నాకు స్పాన్సర్ చేస్తారు అన్నమాట

ఇది నా అభిప్రాయం, రైటర్ కు రివార్డ్ ఇవ్వడం లో తప్పు లేదు, అలా చేస్తున్నప్పుడు ఇంకా మంచి ఊపులో రాస్తారు అని నా నమ్మకం. మీరు ఏం అనుకుంటున్నారు, నా టైమ్ కు, నా స్టోరీ కి 20రూ అంత వర్త్ లేదు అనుకుంటున్నారా ? మీ అభిప్రాయం తెలుపండి.

డబ్బు తీసుకుని రాయడం నాకు మామూలుగా ఇష్టం ఉండదు కానీ అలా రాయకపోతే వెనక్కి చూసుకున్నప్పుడు నేను పెద్ద విపి లా కనిపిస్తున్నా నాకు నేనే. ఎవడో క్యాష్ చేసుకుంటున్నాడు నా స్టోరీ నీ, నేను ఎందుకు చేసుకోకూడదు ?

కాబట్టి మీకు నచ్చితే ఇక స్టార్ట్ చేయండి స్పాన్సర్డ్ అప్డేట్s.

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 3 users Like dom nic torrento's post
Like Reply

(01-07-2026, 03:01 PM)sseek6 Wrote:  Please continue, what an amazing narration.  Please kindly continue with the story, please, please..

Emo bro inka max ayipoyindi story inka laga dam enduku

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

(13-08-2026, 11:19 PM)prs_fmb Wrote:  Dominic Gaaru,
This is honestly one of the best stories I have ever read. The way you have written the characters and their emotions is truly wonderful. ❤️
I feel this story has so much potential to continue as Part 2, especially now that his feelings have started to change. You could explore his relationship with her daughter and bring in some interesting new characters as well. It would also be wonderful to see the Teacher’s dream finally come true. There are so many other beautiful elements that could be explored too, especially the Teacher’s friend and her husband; Teachers Son and his Gf. Bharath's Nature, Character and his Jobs, Business goals.

Sometimes for your fans, you need start part 2. 

I know your strength as a writer, and reading the story "Vadhina tho antha easy kaadhu" makes me realize that writing something like this so beautifully is definitely not easy taking simple small plot. It takes a lot of effort, creativity, patience, and, above all, balancing your time.

I truly appreciate the effort you are putting into your stories. I sincerely hope that one day you will publish your own novels as well, perhaps even under a different pen name. I am sure many readers would love to discover and enjoy your original work.

Wishing you continued success, Dominic Gaaru. Keep writing and inspiring readers with your wonderful stories! ?

Mi response chusthunte malli start cheyali ani anipisthundi 
Kaani manaku reality ani okati undi kada ikkada, ila dream stories rasukuntu pothe time mottam deenike saripothundi
Chuddam eppudaina

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

(14-08-2026, 12:03 AM)Kman50459 Wrote:  Hi dom bro this is one the best story in this site with lost of emotions. I know meeku story ni open ending antee ostam ani but this story has more potential. Please don't leave this master piece in the middle .

Chuddam bro

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply

కొత్త కథలు పెద్దగా రావట్లేదు. పాత కథలకు అప్డేట్ లు లేవు
అందుకే కథల పోటీలు నిర్వహించాలి అని అనుకుంటున్నాము. సంవత్సరానికి 3-4 సార్లైనా నిర్వహించాలి. దీనికి రైటర్స్ కావలెను. ఇంట్రెస్ట్ ఉన్న రైటర్స్ కింద ఉన్న లింక్ లోకి వచ్చి మీ ఇష్టాన్ని తెలుపగలరు.

రీడర్స్.. మీకు తోచిన అంత సహాయాన్ని అమెజాన్ గిఫ్ట్ పే (ప్రైవసీ ఉంటుంది) ద్వారా అడ్మిన్ sarit గారికి పంపవలసింది గా కోరుతున్నాం.

రైటర్స్ అండ్ రీడర్స్,.కింద ఉన్న థ్రెడ్ లోకి వచ్చి మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి.. 
సైట్ కు కొత్త రచయితలు, కొత్త కథలు కావలి, అందుకు అందరూ సహకరించండి

https://xossipy.com/thread-75451.html

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply

Users browsing this thread: 3 Guest(s)