Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
52.22%
318
52.22%
వొద్దు
15.11%
92
15.11%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
32.68%
199
32.68%
Total
609 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 77 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance సారీ టీచర్..... {Index Available} completedCompleted

Showing only the posts of dom nic torrento: 591 of 3,649 posts. Show all posts

(28-05-2022, 03:02 AM)Pinkymunna Wrote:  Waiting for update bro

get ready
ivvala naku privacy dorikithe minimum 3 updates istha
meerantha eduruchusthunna bharath madam pelli lo ela undabothunnaro untundi next update lo

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 7 users Like dom nic torrento's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(29-05-2022, 06:01 PM)Xossiplover7992 Wrote:  We are dying for the update.
Hope you got Privacy
(Create if Possible Please)
Big Grin Big Grin Big Grin Big Grin Big Grin

update ready
mistakes check chesi post chestha
ready ga undu brooo

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply

E 64

భరత్, మేడం,

బిందు, మేడం భర్త,
సిద్దు, హారిక...
ఈ ఆరుగురు ఏమనుకుంటున్నారో, పెళ్లి లో ఒకరిని చూసి ఒకరు ఎలా రియాక్ట్ అవుతారో, అయ్యి ఇంకెలాంటి సిట్యుయేషన్స్ తెస్తారో చూద్దాం...
మేడం బిందు ఇంటికి వెళ్లిన మూడు రోజుల తరువాత..
వనజ కొడుకు పెళ్ళికి రెడీ అవుతూ..
 పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అయ్యి భరత్ కు నచ్చిన చీర కట్టుకుంటూ, అద్దం లో చూసుకుంది. భరత్ కు ఎలా ఉంటె నచ్చుతుందో అలా ఉండడానికి ప్రయత్నిస్తు, వాడికి నచ్చేలా చీర కట్టుకుంది. నుదిటిన బొట్టు పెట్టుకుని, అందంగా రెడీ అయ్యి, భరత్ ను చూడబోతున్న అన్న సంతోషం తో హాల్ లోకి వచ్చింది. హాల్ లో అప్పటికే రెడీ అయ్యి సోఫా లో కూర్చుని వెయిట్ చేస్తున్న సిద్దు నాన్న మేడం ను చూసాడు. మేడం ముఖం లో ఏదో ఆనందం కనిపించింది. క్రితం రోజులలో ఇది లేదు తన ముఖం లో అనుకుంటూ మొన్న బిందు చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఇక ఇంకో పక్క సిద్దు తన రూమ్ లో రెడీ అవుతూ ఉన్నాడు. అప్పుడే మెసేజ్ వచ్చింది. తీసి చూస్తే వనజ దగ్గర నుండి మెసేజ్ లు వచ్చాయి. ఓపెన్ చేసి చూసాడు. పెళ్ళిలో దిగిన ఫోటోలు అవి. సిద్దు గాడు నవ్వుకుంటూ కొడుకు పెళ్లి లో కూడా నన్ను గెలుక్కోవడానికి కాళీ దొరుకుతుందా దీనికి అని అనుకుంటూ వనజ ఫోటో ను జూమ్ చేసి చూసాడు. వనజ సూపర్ గా ఉంది కొత్త చీర లో. సిద్దు తన పెదాలను జూమ్ చేసి చూస్తూ ఉండగా అప్పుడే కాల్ వచ్చింది హారిక నుండి. వెంటనే కాల్ లిఫ్ట్ చేసాడు. హారిక అవతల నుండి ఎక్కడ ఉన్నావ్ అంది. సిద్దు, రెడీ అవుతున్నా బిందు కార్ తీసుకుని వస్తా అంది. అందుకే వెయిటింగ్ అని అన్నాడు. హారిక అవునా అంటూ సరే నేను డైరెక్ట్ గా నా ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వస్తాను మీరు వచ్చేయండి అంది. సిద్దు సరే అంటూ ఫోన్ పెట్టేసాడు. పెట్టేసి ఈ బిందు ఏంటి ఇంకా రాలేదు అని టైం చూసుకున్నాడు.
ఇక ఇంటి దగ్గర రెడీ అయ్యి కార్ లో వస్తున్న బిందు డ్రైవ్ చేస్తూ మేడం భరత్ ల గురించి ఆలోచించసాగింది. మొన్న మేడం తన ఇంటికి వచ్చి భరత్ తో తనని కలపమని అడిగిన విషయం గుర్తు వచ్చింది. అది వినగానే అప్పుడు కాస్త కోపం వచ్చినా, పాపం సంధ్య అని అనుకుని ఇద్దరినీ కలపడానికి ఫిక్స్ అయ్యింది. అలా మొన్న జరిగిన విషయం గుర్తు తెచ్చుకుంటూ కార్ డ్రైవ్ చేయసాగింది. ఇక్కడ మేడం అటు ఇటు తిరుగుతూ బిందు రాక కోసం ఎదురు చూస్తుంది. తాను అలా తిరుగుతూ ఉండడం చుసిన సిద్దు నాన్న చిన్నగా నవ్వుకుని తన దగ్గరికి వెళ్ళాడు. మేడం సిద్దు నాన్న రావడం చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. సిద్దు నాన్న మేడం దగ్గరికి వస్తూ, మేడం ను దగ్గరికి లాక్కున్నాడు. ఇలా చేస్తాడు అని ఊహించని  మేడం ఏంటండీ ఇది అన్నట్లు చూసింది. సిద్దు నాన్న చిన్న నవ్వు నవ్వి తనని దగ్గరికి తీసుకుని తన ముఖం లో ముఖం పెట్టి చూస్తూ, చాలా అందంగా ఉన్నావ్ ఇవాళ అన్నాడు. అంతే మేడం సిగ్గు పడిపోయింది. తల వొంచుకుంటూ సిగ్గుగా పొండి అంది. అలా అనుకుంటూ మనసులో అనుకుంది, ఎన్నడూ లేనిది మా ఆయనకే అందంగా ఉన్నాను అని అనిపించింది అంటే, ఇక భరత్ గాడికి ఎలా అనిపిస్తానో అని లోపల లోపలే గంతులు వేసింది. అంతలో ఎదురుగ ఉన్న సిద్దు నాన్న తన తల ఎత్తుతూ, తన నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఊహించని విదంగా ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకుంది. సిద్దు నాన్న తనని చూస్తూ, ఇవ్వాళ నీ ముఖం ఎందుకో వెలిగిపోతుంది అన్నాడు. మేడం సిగ్గు గా చూసింది. సిద్దు నాన్న అది చూసి భరత్ ను చూడబోతున్నావ్ అనేగా ఇదంతా అన్నాడు. అంతే మేడం ఆశ్చర్యంగా ఏంటి ? అంది. సిద్దు నాన్న అవును అందుకే గా ఇలా వెలిగిపోతుంది నీ ముఖం అన్నాడు. మేడం అదేం లేదే అన్నట్లుగా చూసింది. సిద్దు నాన్న మేడం చెంప మీద చేయి పెడుతూ, నాకు తెలుసు సంధ్య అన్నాడు. మేడం విచిత్రంగా చూసింది. సిద్దు నాన్న మేడం చేయి పట్టుకుని మేడం ను చూస్తూ, నాకు తెలుసు సంధ్య, వాడికి నీకు మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నాయి అని నాకు తెలుసు అన్నాడు. మేడం అనుమానంగా మొన్న బిందు చెప్పింది విన్నదే నా లేక నిజంగా ఇంకేమైనా తెలుసా ఈయనకు అన్నట్లుగా చూసింది. మల్లి అంతలోనే మనసులో, అయినా నిజం తెలిస్తే ఇలా మాట్లాడతాడా లే అని అనుకుంటూ సిద్దు నాన్న ను చూసింది. సిద్దు నాన్న మేడం తో, ఎం బాధ పడకు అత్తా అల్లుడు మల్లి కలుస్తారు లే అన్నాడు. మేడం చిన్న నవ్వు నవ్వింది.  
మొన్న బిందు తో సిద్దు నాన్న మాట్లాడుతూ ఉంటె బెదిరించింది తనకు గుర్తు వచ్చింది. అది గుర్తు రాగానే చిన్న నవ్వు వచ్చింది తనకు. ఎందుకు అంటే పాపం బిందు కు అసలు నిజం చెప్పే ఆలోచనే లేదు. తనే కావాలని పోయి బెదిరించింది. అది ఆయన వెళ్ళాక బిందు తో  మాట్లాడుతూ ఉంటె తెలిసింది మేడం కు.
బిందు ఆ రోజు సిద్దు నాన్న వెళ్ళాక మేడం తో..
బుద్దుందా నీకు ? కొంచెం ఉంటె మీ ఆయనకు దొరికిపోయే దానివి.
మేడం : నువ్వు నిజం చెప్తావేమో అని భయం వేసింది
బిందు : సిగ్గు లేదు, మల్లి మాట్లాడుతున్నావ్, నాకేం నీలా లూస్ అనుకున్నావా ? ఏది పడితే అది చెప్పడానికి ?
మేడం : సారి...
బిందు : సిగ్గుండాలి మల్లి సారి అంట, సారి, అయినా నాకు తెలీదా ? వినీల్ కు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అని ? అనోసరంగా ఓవర్ ఆక్షన్ చేశావ్ అంది.
మేడం సైలెంట్ అయ్యింది ఇప్పుడు దీంతో అనొసరంగా గొడవ ఎందుకు లే ? ముందే దీంతో మనకు పని ఉంది అని అనుకుంది. మేడం సైలెంట్ గా అక్కడే సోఫా లో కూర్చుంది. బిందు ఇక తనని తిట్టడం ఆపి కిచెన్ లోకి వెళ్ళింది జ్యూస్ తీసుకు రావడానికి.
మేడం కిచెన్ లోకి వెళ్తున్న బిందు ను చూసి మనసులో ఇది ఇంకెంత పెంట పెడుతుందో ? వాడి పేరు ఎత్తితే అనుకుంది. లోపలికి వెళ్లిన బిందు గ్లాస్ లో జ్యూస్ తీసుకుని వచ్చింది. మేడం పక్కనే కూర్చుని తాగుతు, ఏంటి చెప్పు అంది. మేడం తల దించుకుని నేల ను చూస్తూ ఉంది. బిందు మేడం తొడ మీద తడుతూ, మేడం గారు ఏంటి కథ చెప్పండి ఊరికే రారుగా ? అంది.
మేడం బిందు ను చూసింది చూసి, తను అనుకున్నది చెప్పబోతు ఉండగా...
సిద్దు నాన్న బిందు వచ్చినట్లు ఉంది అని అన్నాడు. మేడం వెంటనే ఈ లోకం లోకి వచ్చింది. బయట నుండి బిందు హార్న్ కొట్టింది.  వెంటనే లోపల ఉన్న సిద్దు, వాడి రూమ్ లో నుండి బయటకు వచ్చాడు. మేడం రెడీ నా అన్నట్లు చూసింది. సిద్దు వెళదాం అన్నాడు. వెంటనే ముగ్గురు ఒకరినిఒకరు చూసుకుని వెళదాం అని అనుకుని తలుపు వైపు నడిచారు. బిందు వస్తున్న ముగ్గురిని చూసింది. చూసి వాళ్ళతో రీసెంట్ గా జరిగిన సన్నివేశాలను గుర్తు తెచ్చుకుంది.
సిద్దు ను చూసి వీడేమో ఇన్ని జరిగినా, ఆ భరత్ తోనే మల్లి వీడి అమ్మను సాగ నంపాలి అనుకుంటున్నాడు, పాపం ఎం చేస్తాం అనుకుంటూ సిద్దు నాన్న ను చూసింది, వీడు ఇంకో వెస్ట్ గాడు, పక్కన పెళ్ళాం వాడితో అంత క్లోస్ గా ఉన్నా కూడా ఎం తెలుసుకోలేక పోయాడు. మల్లి వీడికి నేను రంకు పెళ్ళాన్ని, చి చి అనుకుంటూ అయినా నా పిచ్చి గాని, రంకు చేసి నోడికి తెలీదా ? ఇంకో రంకు ఎలా సాగుతుందో అని ? మరి ఏమీ తెలీదన్నట్లు నా దగ్గరికి ఎందుకు వచ్చి అడిగాడు ? నిజంగా అమాయకుడా ? ఏమోలే నేను ఎం చెప్తే అది గుడ్డి గా నమ్మేశాడు గా పాపం అందుకుకనైనా రెస్పెట్ ఇద్దాం అనుకుంటూ తిరిగి చూసింది. అక్కడ మన మేడం కనిపించింది.
  మహా తల్లి దండమే నీకు అనుకుంది మనస్సులో. అలా అనుకుని మొన్న జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకుంది. నాకే లంచం ఇవ్వడానికి తయారు అయిందిగా అని అనుకుంటూ మూడు రోజుల క్రితం లోకి వెళ్ళింది.
తను చెప్పింది విన్నాక నాకు ఎక్కడో కాళింది. తాగుతున్న జ్యూస్ పక్కన పెడుతూ, తనతో ఎం చెప్పకుండా కిచెన్ లోకి వెళ్ళా. కాసేపటికి తనకు కూడా వచ్చింది పిల్లి లా నడుచుకుంటూ. నేను తనని చూడలేదు. తను వెనుకే నిలబడి ఉంది. నేను నా పని చేసుకుంటూ, తన వైపు చూడకుండా, తనతో, చూడు నువ్వు వాడితో కలిస్తే నాకేంటి ? కలవకుంటే నాకేంటి ? అది నీ ఇష్టం. మధ్య లో నా పెర్మిషన్లు ఎందుకో ? అన్నా. తను ఎం పలకలేదు. నేను ఇంకా చెప్తూ, చూడు నువ్వు ఏమైనా చేసుకో, వాడితో మల్లి మాట్లాడుతావో, మల్లి కలుస్తావో లేక వాడితో పడుకుంటావో నాకు అనోసరం. నీ లైఫ్ నీ ఇష్టం. నాకేంటి మధ్యలో ? అన్నా.
తను సైలెంట్ గా ఉండిపోయింది. నేను కూడా మాట్లాడలేదు. కాసేపు అయ్యాక తను నా దగ్గరికి వచ్చింది. వెనుక నుండే నా చేతిని పట్టుకుంది. నేను వెంటనే వొదిలించుకుంటూ, నన్ను విసిగించకు సంధ్య, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పా కదా, వాడితో నువ్వు పడుకున్నా కూడా నాకెలాంటి ప్రాబ్లెమ్ లేదు ఊరికే నన్ను దొబ్బకు అన్నా కోపంగా. నేను కోపంగా ఉండడం చూసి తను వెంటనే వెనుక నుండి నన్ను వాటేసుకుంది. నేను ఏంటిది అన్నట్లుగా చూస్తూ, తనని విడిపించుకుందాం అనుకున్నా. అంతలోనే తను నన్ను అలా వాటేసుకుని నిలబడి నా బుజం మీద తల పెడుతూ, అని అననట్లుగా, అంతేనా అంది చాలా చిన్నగా.
నాకు చిరెత్తుకొచ్చి, తన వైపు తిరిగా. తను భయంగా చూసింది. నేను తన ముఖం చూసి కోపంగా తిడుతూ, ఇంకో సారి దాని టాపిక్ ఎట్టావ్ అంటే ఎం చేస్తానో నాకే తెలీదు చూడు అన్నా కోపంగా.
తను భయంగా వెనకు అడుగు వేసింది. నేను తనని పట్టించుకోకుండా తిరిగి నా పని నేను చూసుకోవడం ప్రారంభించా. తను చిన్నగా కిచెన్ లో నుండి వెళ్ళిపోయింది.
కాసేపు గడిచాక నా ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరు చేస్తున్నారో మల్లి అని అనుకుంటూ ఫోన్ కోసం బయటకు వెళ్ళా. బెదురూమ్ లో ఫోన్ ఉండడం గుర్తొచ్చి లోపలి వేళ్ళ. అక్కడ సంధ్య బెడ్ మీద మౌనంగా కూర్చుని ఉండడం కనిపించింది. నేను పక్కనే ఉన్న ఫోన్ తీసుకున్నా. చూస్తే అది సంధ్య నుండే వస్తుంది. వెంటనే సంధ్య వైపు చూసా. నేను చూసా అని తెలియగానే అలాగే తల వంచుకుని చిన్నగా సంధ్య తన పైట జార్చింది. అంతే ఆ సీన్ చూడగానే నాకు దిమ్మ తిరిగి పోయింది. అప్పట్లో తను భరత్ తో గొడవ పడినప్పుడు, తిరిగి కలపమని నా దగ్గరికి వచ్చిన తనని, కలిపితే నాకేం ఇస్తావ్ ? అంటూ సరదాగా తనని నాతో లెస్బియన్ చేయమని అడిగింది గుర్తు వచ్చింది. అది గుర్తు రాగానే సంధ్య ఇప్పుడు దాన్నే నాకు లంచంగా ఇచ్చి భరత్ ను తిరిగి మల్లి తనతో కలపమని అడుగుతుందా ? అని అనిపించింది. అంతే వెంటనే కోపంగా బయటకు వెళ్ళా. గుమ్మం దగ్గరికి వెళుతూ, అక్కడ వొదిలిన చెప్పులతో ఒక గట్టి చెప్పు ను తీసుకుంటూ, తిరిగి బెడ్ రూమ్ లోకి వెళ్ళా. తను నేనేం చేస్తున్నానా అని చూస్తుంది. నేను చెప్పు పట్టుకుని రావడం కనిపించింది తనకు. నేను చెప్పు సంధ్య కు చూపిస్తూ, మూడే సెకండ్ లు, అంతే నీ ఇష్టం అన్నా. అంతే వెంటనే జార్చిన పైట ను పైకి వేసుకుని, మల్లి పొరపాటున కింద పడిపోతే కావాలనే జార్చాను అని అనుకుంటుందేమో అని పిన్ కూడా పెట్టేసుకుంది. అది చూసి కోపంగా చెప్పును పక్కన పడేస్తూ, తన ముందుకు వెళ్ళా.
తనని చూస్తూ లే అన్నా. సంధ్య లేచింది. తల ఎత్తలేదు. నేను తనని కోపంగా చూస్తూ ఎలా కనిపిస్తున్నా నీకు ? అన్నా. సంధ్య పలకలేదు. నేను కోపంగా ఒక్కటి కొడదాం అని చేయి ఎత్తబోతు ఉండగా, తను ఏడుపు గొంతు తో, క్షమించవే అంటూ నా మీద పడింది. అంతే లేచిన చేయి తన చెంప మీద కొట్టడానికి కాకుండా తన వీపు మీద పెట్టి ఓదార్చడానికి వెళ్ళింది. సంధ్య ఏడుపు గొంతు తో, క్షమించవే అని మల్లి అంటూ, నాకేం చేయాలో తోచలేదే అంది ఏడుపును కంటిన్యూ చేస్తూ. నేను తనని అర్ధం చేసుకుంటూ మంచం మీద కూర్చోబెట్టా. తను ఏడుస్తూ నా వంక చూసింది. నేను తన పక్కన కూర్చున్నా.
తను నా చేతిని పట్టుకుని నా కళ్ళలోకి చూసింది. నేను తన భాదను అర్ధం చేసుకున్న అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చా. తను నా కళ్ళలోకి చూస్తూ నన్ను తప్పుగా చూడకే ప్లీజ్ అంది. నేను తన వీపు మీద చేయి వేసి నిమురుతూ అలా నేను ఎప్పటికి చూడను లే అన్నా. సంధ్య చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని నన్ను చూసింది. చూసి నా చేతులని పట్టుకుంది. నేను ఏమనలేదు. తను నా చేతులని చూస్తూ, చిన్నగా మాట్లాడడం మొదలు పెట్టింది.
ఏమనుకోకే, ఇలా చేసినందుకు. నాకు తెలుసు ఇలా చేస్తే నీకు కోపం వస్తుంది అని. కానీ ఎం చేయను ? వాడిని మరచిపోలేక పోతున్నా. అందుకే నీ సహాయం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. సారి అంది. నేను సైలెంట్ గా వింటున్నా. తను మల్లి మాట్లాడుతూ, ఎందుకో తెలీదు, నాకు వాడి పిచ్చి పట్టింది., ఎం చేస్తున్నా వాడే గుర్తు వస్తున్నాడు. వాడితో మాట్లాడాలి, మల్లి చిలిపిగా గొడవ పడాలి అని మనసు ఒకటే పోరు పెడుతుంది. చెప్తే నీకు అర్ధం కాదు కానీ, ఇప్పుడే వెళ్లి వాడిని కొట్టి గాని వాడితో మల్లి మాట్లాడించాలి అని ఉంది. కానీ ఎం చేస్తాం నేను చేసిన పనులు అలాంటివి. నాకు వొద్దంటే వొద్దు అన్నట్లుగా ఉండకుండా, వాడితో కాస్త ముందుకు వెళ్తూ, మల్లి వెనక్కు వస్తూ, వాడికి ఆశ కల్పించ్చాను. కల్పించి ఇచ్చేదేదో ఇవ్వొచ్చుగా పిచ్చి దాన్ని, వాడ్ని తిట్టి, చేసిందంతా నేనే చేసి మల్లి వాడినే కామాందుడ అని అన్నా. పాపం వాడేం చేస్తాడు ? చెప్పు. నేనేగా చనువు ఇచ్చింది. తప్పు నాది కాదా ? పాపం వాడినొక్కడినే అంటే ఎలా ? అంది.
నేను ఊరికే వింటూ కూర్చున్నా. సంధ్య ఇంకా చెప్పుకుంటూ, నాకు తెలుసు నీకు వాడి మీద కోపం ఎందుకు ఉందొ ? ఆరోజు నన్ను వాడు బలవంతంగా అనుభవించాడు అనేగా ? నీ కోపం అంతా అంది. అంటూ, నన్ను చూసి, ఊరికే ఆ విషయం లో వాడిదొక్కటే తప్పు లా చూడకు బిందు అంది. నేను ఏంటి అన్నట్లుగా చూసా. సంధ్య తల వొంచుకుని, చూడు నువ్వే చెప్పు, ఆరోజు వాడు తాగి ఉన్నాడు. నాకు అయినా బుద్ధి ఉండాలి గా. వాడు తాగి ఉన్నాడు ఏమైనా వాగుతాడు. నేనే కాస్త ఓర్చుకుని మల్లి మాట్లాడాలి అని నాకైనా అనిపించొచ్చు గా. అనిపించలేదు. నేనూ రెచ్చ్చిపోయా. ఒకవేళ ఆరోజు నేను సైలెంట్ గా వాడిని వొదిలేసి ఉంటె, ఆ పని చేసేవాడా ? నేను కాదా ? వెళ్లి వాడితో గెలుక్కుంది ? చెప్పు అంది.
నేను అసహనంగా చూసా. దానికి సంధ్య నవ్వి, అదంతా పక్కన పెట్టు, వాడు అస్సలు ఎప్పుడు తాగడు. ఆ అలవాటు ఉన్నది సిద్దు గాడికి. ఆ వెస్ట్ ఫెలో గాడు వీడికి మందు తాగించి, నా మీదికి తోలాలని చూసాడు. అది గుర్తు లేదా ? నీకు అంది. అంటూ మల్లి, పోనీ అదీ వొద్దనుకుందాం, తరువాత మత్తు దిగాక వాడు చేసింది గుర్తు లేదా ? పాపం నన్ను అంత క్షోభ పెట్టాను అనేగా ? పోయి ఆత్మ హత్య ప్రయత్నం చేసాడు. అదృష్టం కొద్దీ మల్లి మనకు దక్కాడు. ఆదైనా గుర్తు లేదా ? నీకు అంది.
నేను కన్విన్స్ అయినట్లు గానే ఫేస్ పెట్టా తన కోసం. తను మల్లి చూస్తూ, ఇందాక నువ్వే చెప్పావ్ మా ఆయనకు, తప్పంతా ప్రియా దే, భరత్ కు అందులో ఎలాంటి ప్రమేయం లేదు అని. నీ నోటితో చెప్పిన దాన్నైనా నువ్వు నమ్మాలి కదా ? అంది. నేను ఊరుకుండిపోయా.
సంధ్య నన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, వాడిని నీ దృష్టిలో ఏదో మంచోడిని చేద్దాం అని కాదు నా ఉద్దేశం. అనొసరంగా వాడిని అపార్థం చేసుకుంటూ వాడి మీద కోపం పెంచుకుంటున్నావ్ అనే నా భాధ అంతా అంది. నేను అసహనంగా ఫేస్ పెడుతూ ఇప్పుడేంటి ? వాడిని నేను మంచోడు అని అనుకుని, నిన్ను వాడిని ఇద్దరినీ కలపాలి అంతేనా ? అన్నా వెక్కిరింపుగా చూస్తూ. సంధ్య కాస్త తల వంచుకుంది. తిరిగి తల ఎత్తుతూ, నువ్వు లేకున్నా కూడా నేను వాడితో కలిసిపోగలను బిందు., కానీ అర్ధం చేసుకో నువ్వు ఉంటె నాకు కొండంత అండ ఉన్నట్లు., అది ఎలా అంటే బిడ్డ తల్లి లేకుండా పెరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు లేకుండా నేను ఉంటె. నువ్వు నాకు అంత బలం, అర్ధం చేసుకో అంది.
నేను ఇదేం పోలికే అన్నట్లుగా చూసా. తను కాస్త నవ్వినట్లు ఫేస్ పెడుతూ, నా చేతిని పట్టుకుని నా కళ్ళలోకి చూసింది. చూసి డైరెక్ట్ గా అడుగుతూ ఒకటి చెప్పు బిందు, నీకు నిజంగా వాడి మీద ఎందుకు కోపం ? ఆ బలవంతంగా అనుభవించడం గురించి మాత్రం చెప్పకు, దాన్ని నేను ఆల్రెడీ ఇందాకే ఫిక్స్ చేశా అంటూ అది కాకుండా ఇంకేదైనా స్ట్రాంగ్ రీసన్ ఉందా చెప్పు ? ఒక్కటైనా ? అంది. నేను ఏదో చెప్పడానికి ట్రై చేశా కానీ నోరు రాలేదు.
ఎందుకు అంటే నాకు కూడా పెద్ద రీసన్స్ ఎం కనిపించలేదు వాడిని అనడానికి. సంధ్య జరిగింది తలుచుకుంటూ, బిందు ను చూసి చూడు, చెప్తున్నా కదా వాడు నిజంగా నువ్వు అనుకున్నట్లు కామందుడు కాదు. నా సొంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. వాడు మొదట నుండి ఎలా ఉన్నాడో ఇప్పటికి అలాగే ఉన్నాడు. మొదట మనం వాడిని యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు చేయడం లేదు అంటే మనలోనే లోపం ఉంది అని. వాడిలో కాదు అర్ధం చేసుకో. ఏదో తాగిన మత్తులో ఉన్నప్పుడు చేసిన దాని గురించి పట్టించుకోకు, తప్పులు అందరూ చేస్తారు అంది.
నేను ఇక తనతో వాదించడానికి ఏ కారణం దొరకలేదు. ఒక్క క్షణం అనిపించింది. నిజమే కదా నేనే అనోసరంగా వాడి మీద కోపం పెంచుకుంటున్న అని అనిపించింది. దాంతో ఒక్కసారిగా జరిగిన విషయాలు అన్ని గుర్తు వచ్చాయి. వాడికి నేనే సంధ్య తో ఎలా దగ్గర కావాలో ట్రైనింగ్ ఇచ్చింది గుర్తు వచ్చింది. వాడు మొదటి నుండి తనతో, సంధ్య తో చేసిన చిలిపి చేష్టలు గుర్తు వచ్చాయి. అవి గుర్తు రాగానే ఎందుకో వాడి మీద కోపం పోయింది. నిజమే కదా వాడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. నేనే వాడి మీద కోపం పెంచుకుని అనోసరంగా ప్రియా తో వీడు ఉన్నదాన్ని అపార్థం చేసుకుని, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను అని అనుకున్నా. అలా అనిపించగానే వెంటనే సంధ్య వంక చూసా. సంధ్య నేను ఎం చెప్తానా అని చూసింది. నేను తనని చూసి అవునే నిజమే నేనే ఆనవసరంగా వాడిని ఎక్కువ అపార్థం చేసుకున్నా. ఆరోజు గనక నేనే అపార్థం చేసుకోకుండా వున్నింటే మీ ఇద్దరి మధ్య అసలు ఇంత పెద్ద గొడవ అయ్యుండేదే కాదు. నువ్వు వాడిని అలా తిట్టి పంపించే దానివే కాదు.
నేనే ఆ ప్రియా తో భరత్ ను చూసి నీకు వాడికి మధ్య గొడవ పెట్టా. లేకుంటే గోటితో పోయేది ఇప్పుడు గొడ్డలి దాకా వచ్చింది అన్నా. తను నేను పాజిటివ్ గా చెప్పడం తో ఆనందంగా ముఖం పెట్టింది.
ఇక నేను దారికి వచ్చాను అని అనుకుందేమో వెంటనే తన కోరికలు అడగడం మొదలుపెట్టింది. నెమ్మదిగా నన్ను చూస్తూ, కాస్త సిగ్గు గానే, వాడు పెళ్ళికి వస్తాడు నువ్వే కాస్త అని అంటూ నవ్వింది. నేను తిరిగి నవ్వుతు తన బుజం మీద తడుతూ, సరే అన్నట్లుగా ఫేస్ పెట్టా. అలా పెట్టి అంతలోనే మల్లి, అయినా నా ప్రయత్నం నేను చేస్తా. కానీ నిజమైన ప్రయత్నం చేయాల్సింది మాత్రం నువ్వే, ఎందుకు అంటే వాడు కొంచెం ఏమైనా మాట వింటాడు అంటే అది నీకే. మాతో మాట్లాడడం కూడా మాట్లాడడు. కాబట్టి నువ్వు ప్రయత్నించు. మిగితాది వెనకుండి మేము నడిపిస్తాం అన్నా.
మేడం థాంక్స్ అంది. అంటూ అంతలోపు మేము నా ? అంది. బిందు నవ్వి నీ కొడుకు కోడలు కూడా నీ పార్టీ నేలే అన్నా. సంధ్య ఆశ్చర్యంగా వాడు ఇంకా మమ్మల్ని కలపడానికి ఇష్టపడుతున్నాడా ? అంది. నేను నవ్వి, ఎం చేస్తాం చెప్పు, నీ కొడుకు అలాగే ఉన్నాడు, నీ మొగుడు కూడా అలాగే ఉన్నాడు. నీ అదృష్టం అలా ఉంది మరి అన్నా.  సంధ్య మధ్యలో నా మొగుడు ఎం చేసాడు అంది. నేను నవ్వుతు మరి పక్కన పెళ్ళాం కి ఇంత కథ జరుగుతుంటే అసలు ఎం గమనించకుండా ఉండడం మాములు విషయమా ? చెప్పు అన్నా. సంధ్య నవ్వింది.
నేను సంధ్య ను చూస్తూ, ఒకటి చెప్పవే, అప్పట్లో ఒకటే బయపడేదానివి కదా ? భరత్ విషయం నా మొగుడికి తెలుస్తుండెమో ? నా కూతురికి తెలుస్తుందేమో ? అని. మరి నిజంగా ఇప్పుడు ఒకవేళ నీ మొగుడికె తెలిస్తే ఎలా ? అప్పుడు ఎం చేస్తావ్ అన్నా.
సంధ్య మౌనంగా ఉండిపోయింది. రెండు క్షణాలు అలాగే ఉండి నన్ను చూస్తూ, చూడవే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందొ తెలుసా ? భరత్ తో కలవకపోతే చచ్చిపోతానేమో అనెలా ఉంది. నువ్వన్నట్లే మా ఆయనకు గనుక ఈ విషయం తెలిస్తే, నేను అస్సలు భయపడను, వెళ్లి దైర్యంగా చెప్తా, నాకు ఒక్కరోజు ఇవ్వండి, భరత్ తో గడిపి వస్తా తరువాత మీ ఇష్టం. చంపేస్తారో ఎం చేస్తారో అని అంటా అంది. అది విన్న నాకు ఇందాక తను కత్తి చూపించి బెదిరించింది గుర్తు వచ్చింది.
అది గుర్తు రాగానే నవ్వుకున్నా లోపల...
ఏంటి ఇంత లెట్ అనగానే ఈ లోకం లోకి వచ్చా. సంధ్య అలా అంటూ వచ్చి కార్ లో పక్కన కూర్చుంది. దానికి సమాధానంగా సిద్దు, ఆంటీ నుండి అమ్మాయిగా మారాలిగా, మేకప్ కు టైం పట్టింటుంది లే అన్నాడు. బిందు ఏంటి అన్నట్లుగా చూసింది. అలా చూడగానే సిద్దు ప్లేట్ మారుస్తూ, ఏమైనా ఈ డ్రెస్ లో బిందు నువ్వు అచ్చం పదహారేళ్ళ అమ్మాయి లా కనిపిస్తున్నావు అన్నాడు. అది విన్న సిద్దు నాన్న, అంటే ఇప్పుడు కాదు అనుకున్నావా ? ఆ డ్రెస్ ఉన్నా, లేకున్నా, బిందు అచ్చం అలాగే కనిపిస్తుంది అన్నాడు. అది విన్న బిందు, అది లేకున్నా అంటే ? బట్టలు లేకుండా అనా ? అంటే నగ్నంగానా ? ఎంత మాట అన్నాడు ? అసలు ఏ ఉద్దేశం అలా అన్నాడు అనుకుంటూ సిద్దు నాన్న ను చూసింది. అలా చూస్తున్న బిందు ను చూసి మేడం భరత్ ను చూడాలనే తొందరలో, మీ మాటలు తరువాత ముందు పదండి లేట్ అయిపోతుంది అంది. బిందు దీని గోల దీనిది అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసింది.

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

Privacy dorikithe inkoti istha

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 4 users Like dom nic torrento's post
Like Reply

(29-05-2022, 10:32 PM)Xossiplover7992 Wrote:  Super Update Bro
Thank you So Much
May I will be lucky enough to read another update from you.

.Harsha.

Yeah today 
Vasthaayi

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 4 users Like dom nic torrento's post
Like Reply

(30-05-2022, 05:18 PM)reddyskings76 Wrote:  Bro eroju update estara

Ivvanu

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply

(30-05-2022, 05:47 PM)Sudharsangandodi Wrote:  Bbbbbbbbbbrrrrrrrrrrrroooooooo istanu annaru ga bro

Enduko mi response chusaka rayali anipinchaledu time unna koodaa

Eppudu oka set of people matrame respond avuthunnaru 

Migithavallu em chesthunnaru ? 
Asalu evadu chudavhthunnado kooda telusukune hakku leda

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply

(30-05-2022, 05:47 PM)Sudharsangandodi Wrote:  Bbbbbbbbbbrrrrrrrrrrrroooooooo istanu annaru ga bro

Don't worry
Malli rayali ani anipinche mood vasthe nene rastha 
Even evvaru response ivvakapoyinaa 

Sorry bro mimmalni hurt chesinanduku

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply

(31-05-2022, 10:12 AM)Manoj1 Wrote:  Hi bro e story regular ga chadhuvuthunna, and awaiting for update
Memu rehular ga rating estunnam, and like chesthunnam ga me fans chala mandhu unnaru bro ekkada , so please kindly update

Miru bhadha pada vadhu bro

bhada em ledu
appudappudu mood swing avuthu untundi

na kosam nenu rasinappudu nakem problem anipinchadu
nenu mi kosam kastapadi time teesukuni rasetappude kaneesam vellu nenu chadiva ani kooda respond kaaru kada veella kosam ednuku rayali ani anipisthundi

but eeroju malli mood undi
naake rayali ani anipinchindi. so ivvala evvaru respond kakapoyinaa na sonthanga nenu rastha
ala annamaata

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 8 users Like dom nic torrento's post
Like Reply

E 65

వనజ : వొదులు రా, చీర నలిగిపోతుంది బాగోదు..

సిద్దు : అంత నలిగిపోతుంది అని భయపడే దానివి నన్ను ఎందుకు రెచ్చగొట్టావె ?
వనజ : బుడ్డి లేక..
(జాకెట్ మీద నుండే ముచ్చిక ను పట్టుకుని గట్టిగా నలుపుతూ)
సిద్దు : ఇప్పుడు వచ్చిందా ?
వనజ : స్స్ అవును, సారి, సారి.. ప్లీజ్ ఇక వదులు, నా కొడుకు పెళ్లి లో నేను లేకపోతే బాగోదు, ఇప్పుడు టైం కాదు పెళ్లయ్యాక ఇంటికి రా చూసుకుందాం
సిద్దు : పెళ్లయ్యాక నా ? అంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాలా ? నా వల్ల కాదు
వనజ : అయ్యో నా రంకు మొగుడా, వదలరా అక్కడ నన్ను వెతుకు తుంటారు..
సిద్దు : సరే ఈ సారికి వొదిలేస్తున్నా, (అంటూ వనజ పిర్ర మీద ఒకటి కొట్టాడు)
వనజ కసిగా కోపంగా చూసింది. సిద్దు అది చూసి ఇంకో సారి కొట్టబోతు ఉంటె, వెంటనే వనజ పరిగెత్తుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
సిద్దు బయటకు వస్తూ, వెళ్తున్న వనజ సీట్ ను చూస్తూ, దీనికి వెయ్యక చాలా రోజులు అయ్యింది. టైం చూసుకుని తీరిగ్గా దెంగాలి దీన్ని అని అనుకుంటూ పెళ్లి మండపం లోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడే ఫోన్ వచ్చింది, తీసి చూస్తే అది వాడి నాన్న నుండి వస్తుంది. ఎట్టి హలో అన్నాడు. వాళ్ళ నాన్న నాకు అర్జెంటు పని పడడం వళ్ళ వెళ్తున్నా జాగ్రత్తగా పెళ్లి చూసుకుని వచ్చేయండి అని అన్నాడు. సిద్దు సరే అని అంటూ ఫోన్ పెట్టేసాడు. పెట్టేసి మండపం లో ఉన్న వాళ్ళని చూసాడు.
మండపం లో అందరు కలర్ఫుల్ గా కనిపించారు. అలా కనిపించేసరికి సరికి సిద్దు మొడ్డ లో మల్లి చలనం వచ్చింది. దెన్నో ఒకదాన్ని లైన్ లో పెట్టాలి అని అనుకుంటూ చూస్తున్న సిద్దు కు ఒక అమ్మాయి కనిపించింది. అటు వైపు తిరిగి ఉండడం తో సిద్దు కు కేవలం తన బాక్ సైడ్ మాత్రమే కనిపిస్తూ ఉంది. వెళ్లి దీన్ని లైన్ లో పెట్టాలి అని అనుకుంటూ ఉండగా ఆ పిల్ల సిద్దు అమ్మ దగ్గరికి వెళ్లడం కనిపించింది. ఏంటిది మన అమ్మ దగ్గరికి వెళ్తుంది అని చుసిన సిద్దు కు అప్పటికి గాని అర్ధం కాలేదు తను హారిక అని. దీనెమ్మ ఈ డ్రెస్ లో ఎప్పుడు చూడలేదే దీన్ని, దీనిలో కూడా చాలానే ఉంది అని అనుకుంటూ హారిక దగ్గరికి వెళ్ళాడు.
హారిక మేడం తో ఏదో మాట్లాడుతూ ఉంది. సిద్దు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. హారిక మాట్లాడుతూ, ఇంకా భరత్ వచ్చినట్లు లేడు ఆంటీ అంది. మేడం చుట్టూ చూస్తూ నాకూ అదే అనిపిస్తుంది అని అంది. పక్కనే ఉన్న బిందు, వచ్చి కూడా మనకు కనిపించకుండా ఉన్నడెమో అంది. సిద్దు చుట్టూ చూసాడు ఎక్కడా కనిపించ్చలేదు వాడు. మేడం కొంచెం బాధగా చుట్టూ చూస్తూ ఉంది. ఎక్కడా భరత్ కనిపించలేదు. బిందు మేడం చేయి పట్టుకుంది.
వచ్చి పోయే వాళ్ళతో సందడి సందడి గా ఉంది మండపం అంతా. మేడం బిందు సిద్దు హారిక నలుగురు ఒక చోటు చూసుకుని కూర్చున్నారు. పెళ్లి లో పనులు చక చకా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మేడం భరత్ కోసం చూస్తూ ఉంది. టైం గడుస్తున్నా భరత్ జాడ కనిపించలేదు తనకు. మేడం చాలా అలెర్ట్ గా ఉంది భరత్ ఎప్పుడైనా రావొచ్చు అని. బిందు కూడా మేడం కోసం చుట్టూ చూస్తూ ఉంది. అలా చూస్తూ ఉండగానే తలంబ్రాల టైం కూడా వచ్చేసింది. అక్కడ వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. కానీ అప్పటికి కూడా వీడి జాడ కనిపించలేదు వీళ్లకు. తలంబ్రాలు కూడా అయిపోయాయి. మేడం ముఖం వాలిపోయింది. మండపం లో అందరూ తలంబ్రాలు అయిపోవడం తో భోజనాలకు కదిలారు. వెళ్తున్న వాళ్ళను చూస్తూ అందులో భరత్ ఉన్నడేమో అని చూసింది. కానీ ఫలితం లేకపోయింది. మేడం ఫేస్ పూర్తిగా డల్ అయిపొయింది. పక్కనే ఉన్న బిందు అది చూసింది. మేడం బిందు వైపు ఏంటే ఇలా అయ్యింది అన్నట్లుగా  బాధతో చూసింది.
బిందు కు ఎం చెప్పాలో అర్ధం కాలేదు. అందుకే చుట్టూ చూస్తూ ఏమైనా వాడు కనిపిస్తాడేమో అని చూసింది. కానీ ఫలితం శూన్యం. అలా చూస్తున్న బిందు తో మెల్లగా వాడు రాలేదేమో నే అంది జీర బోయిన గొంతుతో. బిందు కు ఎం చెప్పాలో అర్ధం కాలేదు. మేడం కంట్లో చిన్న కన్నీటి పోర కనిపించింది బిందు కు. బిందు మేడం చేతిని గట్టిగ పట్టుకుంటూ, ఎందుకు ఇంత చిన్న దానికే అలా ముఖం పెడతావ్. చూద్దాం చివరి క్షణం లో అయినా వస్తాడు ఏమో అంది. కానీ తనకు కూడా అర్ధం అయ్యింది భరత్ ఇక రాడు అని. దాంతో మేడం కు కొంచెం ఏదైనా చెపుదాం అని మేడం తో, వాడు రాకపోయినా పర్లేదు, నేనే కాల్ చేసి మాట్లాడతా సరేనా అంది. మేడం ఎం అనలేదు. బిందు అది వర్కౌట్ కాలేదు అని అర్ధం అయ్యి సైలెంట్ అయిపొయింది.
పక్కనే ఉన్న సిద్దు, హారికలు ఇద్దరు కూడా చుట్టూ చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా కనిపిస్తాడు ఏమో అని,. కానీ వాడి ఆచూకీ కనిపించలేదు. మేడం బాధగా బిందు ను చూస్తూ, ఇక వెళదామే అంది. బిందు కాసేపు చూద్దాం లే అంది మేడం కు ఆశ కల్పించాలనే ఉద్దేశం తో. మేడమ్ కొంచెం జీర పోయిన గొంతు తో, లేదే నా వళ్ళ కాదు. ఇక మిగిలిన ఈ కాసింత టైం లో కూడా వాడు రాడు అని తెలిస్తే ఇక నేను ఇక్కడే ఏడ్చేలా ఉన్నా అని అంది. ఆ మాట చెపుతూనే మేడం కంట్లో నుండి నీళ్లు రావడం కనిపించింది బిందుకు. అలా నీళ్లు రావడం చుసిన బిందు, చుట్టూ చూసింది ఎవరైనా చూస్తున్నారేమో అని. ఎవ్వరూ గమనించడం లేదు అని నిర్దారించుకుని, మేడం ను చూసి పిచ్చి దానా ఎందుకె ఏడుస్తున్నావ్ ? ముందు పద అంటూ తనని లేపి అక్కడ నుండి కళ్యాణ మండపం అవతల పక్క ఉన్న గెస్ట్ రూమ్స్ లోకి తీసుకువెళ్ళింది.  
గెస్ట్ రూమ్స్ లో ఒక రూమ్ కాళీ ఉండడం తో అందులోకి మేడం ను తీసుకు వెళ్ళింది. తీసుకు వెళ్లి ముందు ముఖం కడుక్కో అని అంటూ వాష్ రూమ్ లోకి పంపించింది. మేడం బాధగా లోపలి వెళ్ళింది. సిద్దు హారిక ఇద్దరు కూడా లోపలి వచ్చారు. బిందు వాళ్ళని చూసి రాలేదు కదా అంది. హారిక హ్మ్మ్ అని తల ఊపింది. మేడం కాసేపటికి బయటకు వచ్చింది. వచ్చి బెడ్ మీద కూర్చుంటూ ఇక వెల్దాము అంది. బిందు కు తన స్థితి అర్ధం అయ్యింది. ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే ఇక పూర్తిగా భరత్ రాలేదు అని అర్ధం అయిపోతుంది. అప్పుడు తనని ఆపడం కష్టం అవుతుంది. ఎందుకులే తను చెప్పినట్లే ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంది. అలా అనుకుని సరే అని మేడం కు చెప్తుండగా, మేడం బిందు చేయి పట్టుకుంది. బిందు ఏంటి అన్నట్లు చూసింది. మేడం బిందు ను చూసి, వాడు రాకపోతే కాల్ చేస్తా అన్నావ్ కదా అంది. బిందు మేడం ముఖం చూసింది. మేడం చెయ్యవా ప్లీజ్ అంది.
ఇక బిందు హ్మ్మ్ అంటూ హ్యాండ్ బాగ్ లో నుండి సెల్ తీసింది. తీసి భరత్ కాంటాక్ట్ ఓపెన్ చేసింది. మేడం ముఖం వైపు ఒకసారి చూసి, భరత్ కు కాల్ చేసింది స్పీకర్ లో పెడుతూ..
రింగ్ అవుతున్న శబ్దం నలుగురూ వింటూ ఉన్నారు. కాసేపు రింగ్ అయ్యి కాల్ కట్ అయిపోయింది. మేడం మల్లి చేయి అన్నట్లు చూసింది. బిందు మల్లి చేసింది. సేమ్ రెస్పాన్స్ వచ్చింది. వెంటనే పక్కన ఉన్న సిద్దు హారిక ల వైపు చూస్తూ, మీ దాంట్లో ఏమైనా ట్రై చేయండి అని అంది. సిద్దు, హారిక ఇద్దరు తమ తమ మొబైల్స్ తీశారు. ఒకరి తరువాత ఒకరు ప్రయత్నించినా కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మేడం బాధగా తల వంచుకుంది. బిందు పక్కకు వచ్చి కూర్చుంది. మేడం చాలా సేపు అలాగే కూర్చుండి పోయింది. బిందు ఆలా కూర్చున్న మేడం ను చూస్తూ, ఇక వెళదాం అన్నట్లుగా తనను లేపబోయింది. వెంటనే మేడం తలెత్తి బిందు ను చూస్తూ కాస్త ఏడుపు గొంతు తో, ఏమన్నానే అంతలా నేను ? ఎంత ప్రేమించా ? ఆ మాత్రం కూడా పడలేడా నా మాటలు ? అంది. బిందు సైలెంట్ గా చూసింది. మేడం కంట్లో చిన్నగా నీళ్లు రావడం మొదలు అయ్యాయి. ఏడుపు గొంతు తో నన్ను ఎందుకె ఇంతలా వేధిస్తున్నాడు ? అంది. బిందు మేడం ను తన బుజం పై పడుకోబెట్టుకుంటూ ఊరుకో అంది. మేడం బిందు ను అలాగే పట్టుకుని ఏడుస్తూ, నా వల్ల కావడం లేదే, నాకు చచ్చిపోవాలని ఉంది అంది. అంతే బిందు కోపంగా మేడం చెంప మీద తట్టింది ఏంటి ఆ మాటలు అని అంటూ.

సిద్దు హారిక ఇదంతా చూస్తూ నిలబడ్డారు. మేడం అలా బాధ పడుతూ ఉండడం హారిక చూడలేక బయటకు వెళ్ళింది. సిద్దు కు ఎం చేయాలో అర్ధం కాలేదు. కన్న తల్లి ఇలా పరాయి మొగాడి కోసం ఏడుస్తూ ఉండడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది అందుకే ఇక అక్కడ ఉండలేక పోయాడు. బయటకు వచ్చి ఎం చేయాలో తోచక, మండపం వైపు చూస్తూ నిలబడ్డాడు. భరత్ ను తన అమ్మను కలిపే ఉద్దేశం వాడికి ఉన్నా కూడా, ఎందుకో మరీ ఇంతలా తన అమ్మ వాడి కోసం పరితపిస్తూ ఉండడం చూడలేక పోయాడు. ఇంతదూరం వచ్చే వరకు చూస్తూ ఏమైనా తప్పు చేసానా వాళ్ళని ముందే ఆపకుండా ? అని అనుకున్నాడు.
అలా అనుకుంటూ ఉండగానే అప్పుడే పెళ్ళిలో మండపం పై వనజ కనిపించింది. తను కూడా అప్పుడే సిద్దు ను చూసింది. సిద్దు చిన్నగా నవ్వాడు. వనజ తరువాత చూసుకుందాం లే అన్నట్లుగా సైగ చేసింది. సిద్దు నవ్వేసి మల్లి ఆలోచించడం మొదలు పెట్టాడు. అంతలోనే హారిక పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఏంటి ఇది ఇలా వస్తుంది అని అనుకుంటూ ఉండగా, హారిక దగ్గరికి వస్తూ, కాస్త ఆయాసంగా అక్కడ భరత్ భరత్ అంటూ ఏదో చెప్పబోయింది.
లోపల బిందు, మేడం ను ఓదారుస్తూ ఉండగా, హారిక సిద్దు ఇద్దరూ ఒకేసారి లోపలికి రావడం కనిపించింది. ఏంటా విషయం అన్నట్లుగా ఇద్దరి వంక చూసింది బిందు. హారిక బిందు ను మేడం ను చూస్తూ, భరత్ వచ్చాడు అంటా అని అంది. అంతే మేడం బిందు ఒక్కసారిగా అవునా అన్నట్లుగా చూసారు. హారిక అవును అంటూ, కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న మేడం తో ఇందాక నేను బయటకు వెళ్లే ముందు నా ఫ్రెండ్ ఒకత్తి చూసింది అంట అంది. బిందు అవునా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అంది పైకి లేస్తూ, హారిక చెప్తూ, లేదు ఆంటీ వాడు అప్పుడే వెళ్ళిపోయాడు అంట కూడా అంది. అది విన్న మేడం ముఖం ఒక్కసారిగా వాడిపోయినట్లు అయ్యింది. బిందు హారిక తో అసలు ఎక్కడ చూసింది మీ ఫ్రెండ్ అంది. హారిక చెప్తూ, మన రూమ్ బయటే అంట అంది. బయటే నిలబడి కళ్ళు తుడుచుకుంటూ తను అక్కడికి రావడం చూసి, వెంటనే వెళ్ళిపోయాడు అని చెప్పింది. బిందు మన రూమ్ బయటనా ? అంది. హారిక అవును అంటూ ఇంకా చెప్తూ వాడు బయటే నిలబడి మన మాటలు వింటూ ఉన్నాడు అంట, వింటూ కళ్ళలో నీళ్లు వస్తుంటే తుడుచుకుంటు కనిపించాడు అని చెప్పింది అంది. అలా చెప్తూ అది విన్నాక నేను ఇంకా వాడు ఇక్కడే ఏమైనా ఉన్నడెమో అని కూడా చూసా ఆంటీ, కానీ వాడు ఎక్కడా  కనిపించకపోయేసరికి ఇంకో సారి కంఫర్మ్ చేసుకునే ఇలా వచ్చా అంది. మొత్తం విన్న మేడం నిరాశగా ఫేస్ పెట్టింది.
బిందు పక్కనే నిరాశగా కూర్చున్న మేడం ను చూసింది. మేడం బాధగా నేలను చూస్తూ ఉంది. బిందు మేడం పక్కన కూర్చుంది. మేడం సైలెంట్ గా ఉంది. బిందు తన బుజం మీద చేయి చేస్తూ ఏదో చెప్పబోయింది. కానీ అంతలోనే మేడం తల ఎత్తుతూ, బిందు ను చూసి నాకు తెలుసు వాడు వస్తాడు అని అంది. బిందు సైలెంట్ గా చూసింది.
మేడం బిందు ను చూస్తూ, ఎందుకు నేనంటే అంత కోపం ? ఆడదాన్ని ఆ మాత్రం క్షమించలేడా ? అంది బిందు తో. బిందు మేడం ను సానుభూతిగా చూసింది. మేడం నోట్లో ఏదో గొణుక్కుంటూ ఉంది. బిందు మేడం కు ఎదో ఒకటి చెప్పాలని ప్రయత్నించింది. కానీ మేడం వినే స్థితిలో లేదు. తన అంతంట తానే ఏదో చిన్నగా మాట్లాడుకుంటూ ఉంది. తనకు తానే ఏదో సమాధానం ఇచ్చుకుంటూ ఉంది. మధ్య మధ్య లో బిందు ను చూసి అంతే కదా అంటూ ఉంది. ఇదంతా చూస్తున్న సిద్దు కు హారిక కు ఎం అర్ధం కాలేదు. వాళ్ళు వచ్చి బిందు ను చూసారు. బిందు మేడం ను గట్టిగా పట్టుకుంటూ సంధ్య సంధ్య అని పిలిచింది కాస్త గట్టిగా.
అంతే ఒక్కసారిగా బిందు ను చూసింది. బిందు మేడం పరిస్థిటి చూసి ఇక ఇంటికి వెళదాం పద అంది తనని పైకి లేపుతూ. అలా లేపుతూ ఉంటె మేడం చేయి విడిపించుకుని లేదు నేను రాను అంది. బిందు ఏంటి అన్నట్లుగా చూసింది. మేడం కళ్ళలో వస్తున్న నీటిని తుడుచుకుంటూ వాడితో మాట్లాడాలి అంది. బిందు అదెలా అన్నట్లుగా చూసింది. మేడం తన హాండ్ బాగ్ లో ఉన్న మొబైల్ తీస్తూ, వాడితో మాట్లాడాకే నేను ఇక్కడ నుండి కదులుతా అంది.
బిందు సిద్దు హారిక ముగ్గురు ఎం చేయాలో అర్ధం కాక చూస్తూ ఉండిపోయారు. మేడం తన కాల్ లిస్ట్ లో భరత్ కాంటాక్ట్ ఓపెన్ చేస్తూ, డయల్ చేసింది. ఆప్పటిలాగే  కాల్ లిఫ్ట్ చేయలేదు. మేడం మల్లి చేసింది. వాడు లిఫ్ట్ చేయలేదు. మల్లి చేసింది. మల్లి అంతే..
వాడు చేయడు అని తెలిసిన బిందు మెల్లగా ఆ విషయం మేడం కు చెపుదాం అని చూసింది. కానీ మేడం అది వినే స్థితిలో లేదు. మల్లి మల్లి డయల్ చేస్తూ ఉంది. కోపంగా వాడిని తనలో తానే తిడుతూ ఎత్తురా వెధవా అనుకుంటూ మల్లి మల్లి కాల్ చేయసాగింది. ఇక అలా మేడం చేస్తూ ఉండడం చుసిన సిద్దు హారిక బిందు లు ముగ్గురు తన చుట్టూ చేరారు. చేరి, మేడం మొబైల్ పట్టుకుంటూ మెల్లగా మేడం ను చూసి, ఇక వాడు లిఫ్ట్ చేయడు అర్ధం చేసుకో అన్నారు.
మేడం కంట్లో నీళ్లు తిరిగాయి. ముగ్గురిని చూస్తూ, నేనంత తప్పు చేసానా అంది వాళ్ళతో. వాళ్లకేం చెప్పాలో అర్ధం కాలేదు. మేడం వాళ్ళని చూస్తూ, నేనంత కాని దాన్ని అయ్యానా వాడికి ? ఒక మాట అంటే ఓర్చుకోలేడా ? అంది. బిందు మెల్లగా మేడం తో, సంధ్య ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం లే అంది. మేడం కోపంగా తన వంక చూసింది. బిందు ఎం అనలేదు.
మేడం సైలెంట్ గా కాసేపు ఉండిపోయింది. ఇక సిద్దు హారిక కూడా వెళదాం అని చెప్పబోతు ఉండగా, అప్పుడే మేడం తన ఫోన్ మల్లి తీసుకుని, ఎందుకు ఎట్టడో నేనూ చూస్తా, ఓవర్ చేస్తున్నాడు అని అంటూ వాట్స్ అప్ ఓపెన్ చేసింది. బిందు, సిద్దు, హారిక ముగ్గురు ఎం చేస్తుందో అని చూసారు. మేడం భరత్ కాంటాక్ట్ ఓపెన్ చేసి మెసేజ్ టైపు చేయడం మొదలు పెట్టింది.
ఇంకో నిమిషం లోపు తిరిగి నాకు కాల్ చేయలేదు అంటే నువ్వు ఎం వింటావో నీ ఊహకే వదిలేస్తున్నా అని పెట్టింది. అంతే అలా పెట్టి ఫోన్ పక్కన పడేసింది..
సిద్దు, హారిక, బిందు లు ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు ఇది వర్కౌట్ అవుతుందా అని..
అంతలో మేడం సెల్ కు కాల్ వచ్చింది భరత్ నుండి....

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

(31-05-2022, 05:04 PM)Spiderman 69 Wrote:  Thank you Dom bro nenu navantu reply istanu bro

 please I request all of you he is taking time for us to write this story we have to give him the respect we have to recognise our minimum responsibility 

Andariki vignyapti andaru dayachesi reply ivvandi respond avvandi. Dom bro ki utsahanni ivvandi 

Meeru asalayna fans aivunte reply istaru
Thank you Dom bro Deep bottom of my heart from spiderman  thanks Heart

NO bro vallu reply ne ivvalani ledu naaku kooda telusu reply ivvalante entha baddakamo

nenu aduguthundi oka attendencce matrame
nenu chadivaanu ani like kottandi chaalu
naaku intha mandi chadivaaru ani telusthundi
next raayadaaniki kooda oka chinna pushup vasthundi
intha mandi wait chesthunnaaru ani anthe
meerem comment pettalsina avarsaram kooda ledu

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 4 users Like dom nic torrento's post
Like Reply

(31-05-2022, 05:45 PM)Thorlove Wrote:  హై డోమ్ బ్రో....
నిన్న అప్డేట్ ఇవ్వలేదు ఇవ్వలేదు అని కొంచం dissapoint అయ్యా.....(ofcourse మీ reasons మీకు ఉంటాయి...మిమ్మల్ని తప్పుపట్టట్ల).....కానీ ఈరోజు అప్డేట్ మాత్రం బాగుంది బ్రో....కొంచం చిన్నది అనిపించింది.....అయిన పర్లేదు బ్రో అప్డేట్ ఇచ్చారు చాలు......
కానీ లాస్ట్ లో మాత్రం భారీ ట్విస్ట్ పెట్టారు బ్రో.....ఇక నెక్స్ట్ ఎం జరుగుతుందా అని టెన్షన్ మాకు....
దయచేసి తరువాతి అప్డేట్ కొంచం త్వరగా ఇవ్వండి బ్రో......ప్లీస్ ప్లీస్.....

అప్డేట్ కి ధన్యవాదాలు Namaskar Namaskar Namaskar
ento ee madya update rasina ventane inko updare rayali ante mood vasthaledu
but try chestha bro fast ga ivvadaanikaai

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 6 users Like dom nic torrento's post
Like Reply

(31-05-2022, 09:51 PM)Santhosh k Wrote:  Bro update appudu estaru

already rasthunna bayya
7.00 start chesa
okadu vachhaadu ma dad friend gaadu
sode pettaadu pettaadu na burra tinesi vellaadu
ippudu malli start cheyali fresh ga
mood rakapothe repe malli

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 3 users Like dom nic torrento's post
Like Reply

(31-05-2022, 09:41 PM)నేనూ నా రాక్షసి Wrote:  Painfull????

?? endhi bro ?

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

(01-06-2022, 11:42 AM)ssxxx Wrote:  Bro vanaja sidhu ki epudu set ayindhi... Did I miss anything

no

siddu ku chaala accounts unnayi andulo vanaja okati anthe

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply

(01-06-2022, 04:06 AM)nvijayraj Wrote:  Nice update bro,kalipeyyandi iddarinee.manchi sex scene rayandi iddarikee,lekapote Bindu ,sidduki rayandi.

bindu ku siddu ku plan chesa but adi verela chesa
ippatlo kudaradu

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply

(01-06-2022, 05:18 PM)ssxxx Wrote:  Meeru anii ala touch chesii oorinchii vadilestunaru, ipatiki 3 stories alanae chesaru

Sidhu with Harika Mother
Vineel (Madam husband) with Bindhu
Sidhu and Vanaja

main gaadike gathi ledu
inka vere valla gurinchi rasthe
ratri kalaloki madam vachhi nannu denguddi
Big Grin Big Grin

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 6 users Like dom nic torrento's post
Like Reply

(01-06-2022, 12:13 PM)Sudharsangandodi Wrote:  Mari bharat ki madam matram eh na leka vere affairs unaya,bindu ki bharat ki set cheyandi bro baguntundi,not with siddu,just a suggestion other wise ur choice.

mundu madam tho set gaani bro
taruvaatha inkoritho plan cheddam

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply

(01-06-2022, 05:53 PM)Takulsajal Wrote:  మేడం కూతురిని తీసుకొస్తే
అన్నీ సెట్ చేసేస్తుందేమో..
అటు వాళ్ళమ్మని సెట్ చెయ్యగలదు
ఇటు హీరోని కంట్రోల్ చెయ్యగలదు
ఎక్కువ స్కోప్ లేకపోయినా
తను  ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా అనిపించింది నాకు.. ❤️❤️
(ఇది నా ఆలోచన మాత్రమే రైటర్ని కించపరచడం లేదు)


మీ అప్డేట్  కోసం వేయిటింగ్

ధన్యవాదములు..


actually na plan ade but adi malli marchesa

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply

(02-06-2022, 10:17 AM)Sudharsangandodi Wrote:  Update epudu bro

chusthanu ivvala time dorikithe istha

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 6 users Like dom nic torrento's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)