08-05-2020, 10:10 PM
చిత్రలహరి
ఈ కధ పాత్రల దృష్ట్వా ఈ కథ సంపూటనికి(ధారావాహిక) కి ఈ పెరు పెట్టవల్సి వచింది సో అందరూ సినీమా టైటిల్ ఏబీటి అని అనుకోవద్దు, ధన్యవాదాలు
హీరో introduction
నాన్న సత్య లేవు బయటకి వెళ్ళాలి ఎంత ఆడివరమైతే ఇంత సేప నిదరపోవటం అని అమ్మ అనటం ఇంకా కొద్దిగా సేపు పడుకుంటానమ్మ అని సత్య అనుకుంటూ నిదుర లొనే బతిమలుతున్నాడు వల్ల అమ్మని.
ఏంటి నీ సుపుత్రుడు ఇంకా లేవలేదు అని నీ గరభం వల్లే వాడు చెడిపోతున్నాడు అని తిట్టడం మొదలుపెట్టాడు అంది విన్న సత్య గబ గబా లేచి రెడి అవ్వడానికి బాత్రూమ్ లోకి దూరడు 15 నిమిషాలలో రెడి అయ్యి వచ్చాడు
ఏంటి ఇప్పుడు తెల్లారిందా అయ్యా గారికి అని నాన్న అంటే
నాన్న అది రాత్రి కొంచెం లేట్ అయ్యింది
నిన్న ఎం చెప్పాను పొద్దున్నే గుడికి వెళ్ళాలి అని చెప్పనా చెప్పారు మరి
ఈ టైం కి ఎవరైనా గుడికి వెళ్తారా..!
సరే సరే ఇక పదండి లేట్ అవుతుంది
అరేయ్ బీ some deciplined రా ఇలా అయితే మన కంపెనీ ఎలా హంద్లె చేస్తావ్ nuvve ఇల ఉంటే ఇక నీ emplolyee ని ఎలా హంద్లె చేస్తావ్ సో ఇక నుండి నువ్వు నెక్స్ట్ నెల నుండి నువ్వు ఆఫీస్ కి రావాలి సరే న
అబ్బా సరే
హీరోయిన్ intro
పొద్దున్నే వల్ల అమ్మ దెగ్గర నుండి ఫోన్ వస్తోంది అభి (అభినందన) కి
ఒసేయ్ అభి మీ అమ్మ కాల్ చేస్తుంది
హలో అమ్మ ఎలా ఉన్నావ్
బాగున్ననే నువ్వు ఎలా ఉన్నావ్ ఏంటి విశేషాలు
ఎం లెవమ్మా అంత నార్మల్ నువ్వు చెప్పు ఏంటి విశేషాలు
ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావ్
అది నీకు ఒక గుడ్ న్యూస్ మీ నాన్న నీకు ఒక పెళ్ళి సంబంధం చూసారు అందుకే కాల్ చేసాను రేపే నువ్వు రావాలి లేదు
మా నాకు ఈ పెళ్లి ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదు
ఎందుకు
ఎం లేదు మా నాకు కొంచెం టైం కావాలి
అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ
(ఆమ్మో ప్రేమించలేదు అంటే ఎవరినో ఒక్కళ్ళని ఇచ్చిన పెళ్లి చెసేస్తారు అందుకే లవ్ ఉంది అని చెప్పేద్దం కొంచెం టైం వస్తుంది కదా అప్పుడ చూద్దాం )
వెబ్టనే నాన్న ఫోన్ తీసుకొని
సరే తనని వచ్చి నన్ను కలవమాను అప్పుడు అలియోచిస్తా అని అనగానే ఫుసే ఎగిరిపోయింది అభి కి
నాన్న తను ఆఫీస్ పని మీద చికాగో వెళ్ళాడు ఒక వన్ మంత్ తర్వాత వస్తాడు అప్పుడు తీసుకు వస్తా తనని
సరే నేను ఎదురుచూస్తా అని ఫోన్ కట్ చేసాడు
ఇక అప్పటి నుండి టెన్షన్ మొదలయింది అభి కి
చూద్దాం ఎం జరుగుతుందో