21-12-2019, 09:16 PM
(This post was last modified: 21-12-2019, 09:27 PM by mangoshilpa. Edited 2 times in total. Edited 2 times in total.)
హాయ్ ఫ్రెండ్స్!
చాలా కాలం తరవాత మీ ముందుకు వస్తున్నా. ఫోరంలో చాలా మార్పులు గమనించా. ఇన్సెస్ట్, నాన్ ఇన్సెస్ట్ అని విడదీసారు. ఇప్పుడు నేను రాయబోతున్న కథ ఏ జాతికి చెందిందో నాకే అర్ధం కావడం లేదు. సో.. మీరే డిసైడ్ చేసి చెప్పండి.. ప్లీజ్..
గమనిక: "లేడీస్ హాస్టల్" గురించి ప్రస్తుతం అడగకండి. అది నాకే బోర్ కొట్టి ఆపేసాను.
వరస
బాగా బలిసిన వాళ్ళ పెళ్ళి అది. దాదాపు ఐదువందలమంది పైగానే ఉన్నారు ఆ ఫంక్షన్ హాల్ లో. అంత పెద్ద ఫంక్షన్ కు నన్ను వంటరిగా పంపిన మా అమ్మని తిట్టుకుంటూ అటూఇటూ చూస్తున్నాను, నాకు తెలిసిన మొహాలేమైనా కనిపిస్తాయేమోనని.చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో చిరాకుగా ఒక మూల ఉన్న కుర్చీలో చతికిలపడ్డాను. దాదాపు అరగంట గడిచింది. విపరీతంగా బోర్ కొట్టడంతో, లేచి నెమ్మదిగా బయటకి వెళ్ళబోతుండగా, “నువ్వు వెంకట్రావ్ అబ్బాయివేనా!?” అన్న పలకరింపుకి వెనక్కి తిరిగి చూసాను. అక్కడ ఒక నలభై ఐదేళ్ళ ఆంటీ నిలబడి ఉంది.
పేరుకే నలభై ఐదేళ్ళు గానీ, అలంకారం మాత్రం పాతికేళ్ళ కుర్రపిల్లకి ఏం తగ్గలేదు. బొడ్డుకి నాలుగు అంగుళాల కిందకి బిగుతుగా కట్టిన చీర, అంతకంటే బిగుతుగా ఉన్న బ్లౌజ్, ఆమె వంపుల్ని నిర్మొహమాటంగా చూపిస్తున్నాయి. ఈ వయసులో కూడా, కాస్త కొవ్వు పట్టినా ఎక్కడ ఉండాల్సిన సామానులు అక్కడ ఉన్నాయి. ఎక్కడ చెయ్యి పెట్టినా, మస్తుగా చేతికి నిండుగా దొరుకుతాయి. ఆమె వంపులను చూస్తూ కసిగా, “దీనమ్మా! ఇప్పుడే ఇలా రెచ్చగొడుతుందంటే, వయసులో ఉన్నప్పుడు మగాళ్ళను నిద్ర పోనిచ్చి ఉండదు.” అని అనుకుంటూ ఉండగా, “ఏంటబ్బాయ్! వెంకట్రావ్ కొడుకువేనా నువ్వూ?” అని మళ్ళీ అడిగింది ఆమె. “అవునాంటీ! నేను తెలుసా మీకు?” అడిగాను. ఆమె నవ్వి, “నువ్వు కాదులే, మీ నాన్న బాగా తెలుసు. నీది అచ్చం మీ నాన్న పోలికే. అందుకే గుర్తుపట్టా.” అంటూ, “భోజనం చేసావా?” అని పరామర్శించింది. నేను మొహమాటంగా తల అడ్డంగా ఊపేసరికి, “అయ్యో పిల్లాడా! నీకు కూడా మీ నాన్నలాగే మొహమాటం ఎక్కువనుకుంటా. రా..” అంటూ నా చెయ్యి పట్టుకొని భోజనాల దగ్గరకి తీసుకుపోయింది.
భోజనాల దగ్గర నేను మొహమాటపడుతూ ఉంటే, తనే అన్నీ దగ్గరుండి వడ్డించసాగింది. అంతలో ఆమె వయసులోనే ఉన్న మరో ఆంటీ వచ్చింది “కావేరీ, ఇక్కడున్నావా? నీకోసం అంతా వెతుకుతున్నా.” అంటూ. “ఓహో! ఈ ఆంటీ పేరు కావేరి అన్నమాట. బావుంది.” అనుకున్నా. అంతలో ఆ ఆంటీ నన్ను చూసి, కావేరితో గుసగుసలాడుతూ “ఏంటి కావేరీ! మీ వెంకట్రావ్ వాళ్ళ అబ్బాయి అనుకుంటా.” అంది కొంటెగా నవ్వుతూ. ఆమె అలా అనగానే కావేరి నవ్వుతూ, “బాగానే గుర్తుపట్టావే.” అంది. “ఎందుకు గుర్తు పట్టనూ!? అచ్చం అతని నోటిలోంచి ఊడి పడ్డట్టు ఉంటేనూ..” అంది ఆమె.
వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే నాకు ఒకటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, నేను అమ్మ కడుపులో ఉండగానే మా నాన్న ఏక్సిడెంట్ లో చనిపోయాడు. ఆయన పోయిన ఐదు నెలలకి నేను పుట్టాను. పాతిక సంవత్సరాల క్రితం పోయిన వ్యక్తిని ఇంత ఇదిగా గుర్తు పెట్టుకున్నారంటే, సంథింగ్ ఏదో విశేషం ఉంది. అదేంటో తెలియాలంటే, కావేరీ ఆంటీ ఒకటే దారి. ఎలాగైనా కనుక్కోవాలి.
భోజనం అయిన తరవాత కూడా, ఆమె నన్ను వదలలేదు. నా చెయ్యి పట్టుకునే తిరిగింది. అలా తిరగడంలో వాళ్ళ వీళ్ళ మాటలు బట్టి నాకు అర్ధమయ్యింది ఏంటంటే, కావేరీ ఆంటీ, నాన్న ఒకప్పుడు బాగా తిరిగారనీ, వీళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుందని అందరూ అనుకుంటుంటే, కావేరీ వాళ్ళ నాన్న ఆమెకి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్ళి చేసేసారని. అయినా ఇంతకాలం తరవాత కూడా ఆమె నాన్నని మరచిపోలేదంటే, ఆమెది చాలా ఘాటు లవ్వు అన్నమాట.
విషయం తెలియగానే, ఆమెతో చనువుగా మసలుకోసాగాను. పెళ్ళి అయిన తరవాత, ఆమె “మా ఇంటికి వెళ్దాం, రా బాబూ..” అంటూ ఆహ్వానించింది. ఆమె ఆహ్వానాన్ని అందుకునే స్థితిలో లేను నేను. ఎందుకంటే, రాత్రి రెండు పెగ్గులు పడాల్సిందే. ఆ విషయాన్ని దాచిపెట్టి, “సారీ ఆంటీ! నేను లాడ్జ్ లో రూం తీసుకున్నా. రేపు ఊరు వెళ్ళేముందు వస్తాలెండి.” అన్నాను.
“అదేంటయ్యా! రూములో ఒక్కడివే ఏం చేస్తావ్. బోర్ కదా. సరదాగా రా.” అంది ఆమె.
“లేదులే ఆంటీ, ఏవో పెర్సనల్ విషయాలు ఉంటాయి కదా.”
“ఏంటయ్యా పెర్సనల్? కొంపతీసి దేన్నయినా తెచ్చుకున్నావా ఏంటీ?”
“ఛిఛీ.. అలాంటిదేం లేదు.”
“మరీ? మందు కొట్టాలా??”
ఇక దాచడం ఎందుకని, అవునన్నట్టు తల ఊపాను. ఆమె నవ్వేస్తూ, “ఆ కొట్టేదేదో మా ఇంట్లోనే కొడువు గాని, పద.” అంది. ఆమె అలా అనగానే నాకు దిమ్మతిరిగినట్టు అయ్యి, “వద్దులే ఆంటీ..” అని మొహమాట పడుతుంటే, “రావయ్యా..” అంటూ జబర్దస్త్ గా తన కార్ దగ్గరకి లాక్కెళ్ళింది. ఆమెకే ఏ అభ్యంతరం లేనప్పుడు, మనకెందుకులే అనుకుంటూ, ఆమెతో బయలుదేరాను. దారిలో ఒక వైన్ షాప్ కి కాస్త దూరంలో కార్ ఆపి, “పోయి తెచ్చుకో.” అంది. నేను వెళ్ళి సరుకు తెచ్చుకోగానే, ఆమె తన ఇంటికి పోనిచ్చింది.
ఆ ఇంటిని చూడగానే అర్ధమయింది, వాళ్ళ నాన్న ఆమెని మా నాన్నకి ఎందుకు ఇవ్వలేదో. మాది మిడిల్ క్లాస్ ఫేమిలీ. వీళ్ళది విపరీతంగా బలిసిన పార్టీ. “హుమ్.. తప్పులేదులే..” అనుకుంటూ ఆమెతో పాటు లోపలకి అడుగుపెట్టాను.